No video

CM Revanth Latest Comments On DSC Exams With Students | డీఎస్సీ అందుకే రద్దు చేయలేదు | Tolivelugu

CM Revanth Latest Comments On DSC Exams With Students | CM Revanth About DSC Exams Postpone | డీఎస్సీ అందుకే రద్దు చేయలేదు : సీఎం | Tolivelugu
#cmrevanthreddy #dscexams #congressgovernment #tolivelugu
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
For More News Updates, Visit : www.rtvlive.com
Follow the Tolivelugu Official channel on WhatsApp: whatsapp.com/c...
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguvideos
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
► Follow us on Whats App : whatsapp.com/c...
#Telugunews #tolivelugu #telangananews #telugulatestnews #tolivelugu

Пікірлер: 395

  • @mynainnerview3972
    @mynainnerview3972Ай бұрын

    మీ ఇంటెన్షన్ అర్ధం కానీ వారికి ఎప్పటికి అర్ధం కాదు, వాళ్ల కామెంట్స్ ని పట్టించుకోవలసిన అవసరం లేదు. Go ahead 🎉

  • @ab-jh8ym

    @ab-jh8ym

    Ай бұрын

    Orey vedava vaado broker vaadiki neeku antha seen ledu

  • @prakashmalyala3632

    @prakashmalyala3632

    29 күн бұрын

    Mana ఇంటెన్షన్ ఎవరికి అర్థం కావడం లేదు అంటే.మనకి చెప్పడం రావడం లేదు అని అర్థం.... 45 days postpone చేయండి అంటే వీళ్ళకి అర్థం కావడం లేదు..... మొద్దు ప్రభుత్వం.దీని ఫలితం అనుభవిస్తారు త్వరలో

  • @sammaiahbeerelly2562
    @sammaiahbeerelly2562Ай бұрын

    Very excellent explanation sir

  • @chapidivasudev9170
    @chapidivasudev9170Ай бұрын

    చాలా correct చెప్పారు... CM sir.. జైభీమ్ ✊✊

  • @LaxmiKanth-zo1eb

    @LaxmiKanth-zo1eb

    Ай бұрын

    Endi bendakaya gurincha

  • @Md_Photography9
    @Md_Photography9Ай бұрын

    రేవంతన్న నువ్వు చేస్తుంది కరెక్ట్ నువ్వు అలాగే ఉండు

  • @junumalaraju3941

    @junumalaraju3941

    Ай бұрын

    అంద్రోని వారా నువ్వు అవులేగా

  • @ganeshgoud3936

    @ganeshgoud3936

    Ай бұрын

    30k jobs akkada echadu bro

  • @user-so3xc1hp4d

    @user-so3xc1hp4d

    Ай бұрын

    Ampikidu

  • @sunandagundala3900
    @sunandagundala3900Ай бұрын

    Anna meru great leader

  • @StartLearning4
    @StartLearning4Ай бұрын

    Sir...మీకు అందరూ తప్పుడు సమాచారం ఇస్తున్నారు...మేము విద్యార్థులందరూ కోరుకుంటున్నాం DSC వాయిదా పడలి అని...😭🙏

  • @ss-kz5yx

    @ss-kz5yx

    Ай бұрын

    M chesthunnaru 2 years nunchi

  • @K.M.R555
    @K.M.R555Ай бұрын

    Ma adrustam sir mi lanti cm 🙏🙏 tqsm sir 🎉🎉❤

  • @pandulasumalatha9869
    @pandulasumalatha9869Ай бұрын

    Correct sir dsc kosam enno రోజులనుంచి ఎదురు చూస్తున్నం

  • @A-Prathik

    @A-Prathik

    Ай бұрын

    Yes 🙌

  • @srinivasreddyalla8444
    @srinivasreddyalla8444Ай бұрын

    నిరుద్యోగులు మీ గెలుపు కోసం చాలా సమయం వృధా చేసుకున్నారు రెండు నెలలు మాత్రమే వాయిదా వేయమని అడుగుతున్నారు. ఏ రాజకీయ శక్తులు కోచింగ్ సెంటర్ల యజమానులు లేరు. మీరు నిరుద్యోగులతో మాట్లాడి ఇంతకుముందు లాగా దూకుడు స్వభావాన్ని పక్కనపెట్టి హుందాగా ముఖ్యమంత్రి లాగా నిర్ణయాలు తీసుకొని అందరికీ న్యాయం చేయాలి.

  • @PrashanthKumar-gi2sd
    @PrashanthKumar-gi2sdАй бұрын

    Correct exams conduct చేయాలి కానీ అన్ని ఎగ్జామ్స్ గ్యాప్ లేకుండా పెడుతున్నారు అది ప్రాబ్లం. ఎగ్జామ్ ఎగ్జామ్ కి subject change ఉంటుంది. గ్రూప్ next tet no gap hostal wardan next within 15 days dsc next month malli groups what is this ? Newly qualified tet candidates 1 lakh ఉన్నారు వారికి టైం కావాలి అది ప్రాబ్లం.సో డీఎస్సీ 45 days postpone చెసి జాబ్ టైం టేబుల్ release చేయండి.కేసీఆర్ elections ముందు అన్ని నోటిఫికేషన్స్ release చేశాడు without proper plan so kcr చేసిన mistake మీరు చేయకండి.

  • @RaviKumar-vw3zz

    @RaviKumar-vw3zz

    Ай бұрын

    గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ టీచర్లు ఉండాలి ఎందుకు అంటే మాకు గవర్నమెంట్ టీచర్లు పాఠాలు సరిగా చెప్పారు &* అందుకే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ టీచర్లు వారి పిల్లలను ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు

  • @pradeepztheja7014
    @pradeepztheja7014Ай бұрын

    Great CM sir.... we are with you. Please complete all the notifications by December, 2024 at any cost...❤ Those who are consistent in their study, will never ask for postponement. Only those who dont study, look & participate in these kind of delay tactics. Please dont postpone any exam sir... Serious aspirants really understand the kind of pressure you are in... I truly and sincerely Thank you sir❤

  • @aneshbathula6037
    @aneshbathula6037Ай бұрын

    నీ దిక్కుమాలిన స్టేట్మెంట్ ఆపు , సిఎం పదవికి ఉన్న ఇజ్జత్ తీయకు, ఇతర పార్టీ వాళ్ళు ఉన్నారో లేక స్వచ్ఛందంగా వ్యస్తున్నారో నీకు ఏం తెలుసు

  • @sbabu1884

    @sbabu1884

    Ай бұрын

    Are 90

  • @user-jh6ww9ys6e

    @user-jh6ww9ys6e

    Ай бұрын

    420 gadu cm

  • @rajendargoudkoukuntla2602
    @rajendargoudkoukuntla2602Ай бұрын

    నిజం మాట్లాడారు సిఎం గారు

  • @user-ix1kr8ig5c
    @user-ix1kr8ig5cАй бұрын

    నేను మీ మాటలకు ఏకీభవిస్తున్నాను ఇన్ని సంవత్సరాలుగా మరి ఏమి చదివారు.

  • @2189Bittu.
    @2189Bittu.Ай бұрын

    Oh 10 ఏళ్ల నుoడి ఒక్క ఎగ్జామ్ లేదని ఒక్క నెలల 4 ఎగ్జామ్ లు పెడతారా...ఇది మేము ఎక్కడ చూడలే....మెము రోబో లమ సారు...😢

  • @koyyadachintu3424

    @koyyadachintu3424

    Ай бұрын

    Nijame anna....

  • @prashanthgajjela9197
    @prashanthgajjela9197Ай бұрын

    good cm

  • @A-Prathik
    @A-PrathikАй бұрын

    CM 👏🎉👏🎉👏🎉👏

  • @user-tx4rf3gt6n
    @user-tx4rf3gt6nАй бұрын

    అబ్బా నీ మాటలు... జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇచ్చావు... నువ్వు నీ మాటలు...

  • @Md_Photography9
    @Md_Photography9Ай бұрын

    బాధ్యతగల లీడర్ రేవంతన్న జై

  • @junumalaraju3941

    @junumalaraju3941

    Ай бұрын

    నువ్వు నిరుద్యోగి వేనా రా అసలు నువ్వు తెలంగొడివెనా లేదా అటు వైపోనివా

  • @thallojukaruna2733
    @thallojukaruna2733Ай бұрын

    Exllent speech cm sir 🙏

  • @vmahesh5560
    @vmahesh5560Ай бұрын

    సూపర్ cm సార్ 💐💐💐💐💐

  • @mahimahipal9648
    @mahimahipal9648Ай бұрын

    It's true CM sir

  • @aparnamakloor4920
    @aparnamakloor4920Ай бұрын

    Correct

  • @Madhav1806
    @Madhav1806Ай бұрын

    *చదువు రానోడు ముఖ్యమంత్రి ఐతే గిట్లనె ఉంట్టది మన కర్మ ఇది.* Tgpsc ఒక Constutional body C.B ఎప్పుడైనా ఎన్నడైనా డెసిషన్ తీసుకోవచ్చు... లాస్ట్ టైం ఎందుకు క్యాంసెల్ అయ్యిండి అంటే బయోమెట్రిక్ ఈసారి తీసుకోవట్లేదు అని ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేదు అని జస్ట్ ఈ ఒక్క కారణం తొ ఎక్సమ్ కాన్సల్ చేసారు చీటింగ్ జరిగి ఉంటది అని... *ఇప్పుడు 1:100 ఇస్తాం అని ఒక నోటిఫికేషన్ ఇస్తే సరిపోతుంది. వెదవలు ఒక్కడు కూడా Law చదవలేదా???* 😡😠

  • @vinnuandmummy
    @vinnuandmummyАй бұрын

    Matho matladandi sir miru...dsc valathoooo postpone endukooo artam aytad...tet hwo dao and now dsc ventaventane ala rastam sir.,...

  • @tesumbharaju6691
    @tesumbharaju6691Ай бұрын

    I appreciate ur decision whole heartedly. Pl don't postpone DSC and pickup candidates for Gr.1 pre. @ 1:50 only. BCZ Gr.I is State's highest civilian posts any graduate can appear for the test. ALREADY 13 YEARS LAPSED. 1:50 IS IN CONSONANCE WITH THE GR.1 NOTIFICATION. PLEASE HELP THE SERIOUS CANDIDATES. THANKYOU

  • @peesariravali4423
    @peesariravali4423Ай бұрын

    Postpone chey dsc

  • @malleshyadav5988
    @malleshyadav5988Ай бұрын

    వాయిదా వేయదు సార్... 🙏🏾🙏🏾🙏🏾కొందరు ఎదవ కావాలి అన్ని చే స్తున్నారు

  • @ashoka536
    @ashoka536Ай бұрын

    Exam pettali sir kani eppudu pettalo niku telyadu

  • @user-es4my5ul9i
    @user-es4my5ul9iАй бұрын

    Yes sir you are 100℅ right, dsc time table prakaram nirvahinchali

  • @ba...krishna
    @ba...krishnaАй бұрын

    DSC POSTPHONE చేయకపోతే... మా 12 లక్షల ఓట్లు కాంగ్రేస్ పార్టీకి వేయం.

  • @saileelag1746
    @saileelag1746Ай бұрын

    Super sir everything correct super job well done sir

  • @spandanapheba7436
    @spandanapheba743628 күн бұрын

    You are absolutely correct sir

  • @vishnumurthymotamarry137
    @vishnumurthymotamarry137Ай бұрын

    డీఎస్సీ వాయిదా కోరుతున్న వారు,విఠల్,మహిపాల్,పృథ్వి,ఈ విడియో చూడాలి,ప్రభుత్వం ఇంత క్లియర్గా ఉంది

  • @veepurijyothi4046
    @veepurijyothi4046Ай бұрын

    CM garu correct ga chepparu ardham chesukondi friends

  • @sravansrinivas7758
    @sravansrinivas7758Ай бұрын

    💯 Right

  • @sbabu1884
    @sbabu1884Ай бұрын

    జై రేవంత్ రెడ్డి Good CM

  • @bunny5679

    @bunny5679

    Ай бұрын

    Abbo....chetta cm

  • @swapnalaxmi3486
    @swapnalaxmi3486Ай бұрын

    DSC aspirants ea adugutunaru 2 months postpone valla avadiki m anyam jaragadu sir 20 endlu 20 endlu nundhi sadutunaru antunaru ala prepare ayye vallu takuve untaru part time job chestu intlo pillalni chusukuntu chadukodam chala kastam sir

  • @aparnamakloor4920
    @aparnamakloor4920Ай бұрын

    Dsc July lone undali. Edi last year dsc notification. Enka eni sarlu vayidalu adugutharu. Eppati nuncho dsc gurinchi chusthuna vallu unaru.

  • @srinivasamm7801
    @srinivasamm7801Ай бұрын

    Prajala ఇష్టానికి వదిలేయండి sir

  • @harikrishnna153
    @harikrishnna153Ай бұрын

    Super sir ❤

  • @ramakrishnaperam347
    @ramakrishnaperam347Ай бұрын

    Weldon sir super 👌 👍

  • @ashoktsspecialpolice7680
    @ashoktsspecialpolice7680Ай бұрын

    Good sir

  • @cherrycherry2108
    @cherrycherry2108Ай бұрын

    U r correct sir...

  • @srinivasbandameedi6342
    @srinivasbandameedi6342Ай бұрын

    Yes U R Correct Sir

  • @sarithamasigalla3198
    @sarithamasigalla319825 күн бұрын

    Super CM sir

  • @sangasuresh1976
    @sangasuresh1976Ай бұрын

    Super sir

  • @saipriyasneha8181
    @saipriyasneha8181Ай бұрын

    Superb sir

  • @Saikiranganna
    @SaikirangannaАй бұрын

    అంటే రైతులకు value లేదన్న మాట😂😂😂

  • @dreamBoychandankumar3995
    @dreamBoychandankumar3995Ай бұрын

    భాగా చదివినవారికి ఉద్యోగం వస్తాది వాయిదా వేయాలనుకునేవారు నెక్ట్ డీఎస్సీ రాసుకోండి అప్పటికి వరకు చదువుతూనే ఉండరీ ఏజ్ అయిపోయేదకా 😂😊

  • @rajukadavath636
    @rajukadavath636Ай бұрын

    Well said sir🙏🙏🙏🙏 but post pone group 2 those who won't get job in dsc will get an opportunity to study for group2.

  • @hemanth4837
    @hemanth4837Ай бұрын

    S Sir Don't Postpone DSC Because we r preparing since 2 yrs 🙏🏻🙏🏻🙏🏻

  • @venkateshyadav4784
    @venkateshyadav4784Ай бұрын

    Love you CM❤

  • @jugunakaganesh9500
    @jugunakaganesh9500Ай бұрын

    Currect sir

  • @sreenivaspyndla2528
    @sreenivaspyndla2528Ай бұрын

    Postpone DSC... Students demand ki respect ivvandi... Worst subject leni leaders ki kaadhu

  • @vanithagaikwad6943
    @vanithagaikwad6943Ай бұрын

    Ok sir... meeru job calendar twaraga release cheyandi DSC lo miglina Postlu 13000 veyandi

  • @ashokboda-tz7cv
    @ashokboda-tz7cvАй бұрын

    It's true leder jai revanth reddy Anna🔥🔥🔥 🥳🥳✊

  • @shankarpendela3693
    @shankarpendela3693Ай бұрын

    Job calendar ఎప్పుడు ఇచ్చావు.......sir

  • @kadarimallaiah648
    @kadarimallaiah648Ай бұрын

    Goodcmsir

  • @grkreddy4460
    @grkreddy4460Ай бұрын

    నిరుద్యోగులు అంటే యువత యువతలో వేడి రక్తము ఎక్కువగా ఉంటుంది అందుకోసం వారికి నచ్చజెప్పడం అనేది చాలా ముఖ్యము నచ్చ చెప్పడం వలన ప్రతి సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది ఒకవేళ ఇది ఎక్కువగా ఉధృతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నచ్చ చెప్పడంలో విపులమైందని చెప్పవచ్చు. ముఖ్యముగా BRS PARTY నిరుద్యోగులను ఉసిగొల్పుతుంది.ఇది సత్యం

  • @mhschintadaamd4533
    @mhschintadaamd453323 күн бұрын

    Exam notification ఇచ్చిన తరువాత ప్రిపరేషన్ కి కనీసం 60 డేస్ టైమ్ ఇవ్వాలి

  • @ramchander-qz7yl
    @ramchander-qz7ylАй бұрын

    గౌ "సన్యాసి సిగ్గులేనోడా రేవంత్ రెడ్డి 30వేయిల ఉద్యోగాలు ఇచ్చారా

  • @ravirealvision6624

    @ravirealvision6624

    Ай бұрын

    Fist ga neku seggu Ledu nevu chudakuna vsra nevu fistgachpu

  • @MRRMUSICWORLD
    @MRRMUSICWORLDАй бұрын

    Correct ga chepparu miru cheppindi nijam chepparu vidyardi sanghalu gamaninchali

  • @dharavathchandru6184
    @dharavathchandru6184Ай бұрын

    Best CM

  • @rajenderjatoth149
    @rajenderjatoth149Ай бұрын

    DSC postpone cheyali

  • @ramsureshuduta6927
    @ramsureshuduta6927Ай бұрын

    అయ్య రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మొన్న ఎలక్షన్ కు వెళ్ళేముందు 5 వేల చిల్లర పోస్టుల తో డీఎస్సీ వేశారు. దాన్ని మీరు 11వేల చిల్లర చేశారు. డీఎస్సీ వేసి సంవత్సరం కూడా కాలేదు. మీరు 2 సంవత్సరాలు అంటున్నారు. ఇలా సమాచారం లేని మాటలు మాట్లాడి మీకు ఆ పదవి కి వున్న విలువ తీసుకోకండి.

  • @user-fv2kx2cj6v
    @user-fv2kx2cj6vАй бұрын

    Don't miss understanding.plz dsc post phone chypandi please

  • @seemafirdouse1070
    @seemafirdouse1070Ай бұрын

    Please postpone dsc

  • @nagamanianthati3504
    @nagamanianthati3504Ай бұрын

    Please Post pone dsc

  • @lukalapugananadha5111
    @lukalapugananadha5111Ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤ super sir super sir

  • @SyedaFatima-p4j
    @SyedaFatima-p4jАй бұрын

    Group 2 3 Post lu penchi exam December lo pettali

  • @shivakrishna8861
    @shivakrishna8861Ай бұрын

    BRS వద్దు అనుకుని కాంగ్రెస్ గెలుపుకోసం ఏప్రిల్ మే జూన్ 3నెలలు కష్టపడ్డాం కాబట్టి group2 and group3 లో పోస్టులు పెంచి కొంచెం సమయం ఇస్తారేమో అని ఆశించం కానీ మీరు కూడా మమ్మల్ని పట్టించుకోరు అని అర్థం అయింది దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు Wait and see our vote power☝️☝️☝️☝️

  • @chantiju595
    @chantiju595Ай бұрын

    I think cm will change in very few days

  • @kapusanjeevuloo4737
    @kapusanjeevuloo4737Ай бұрын

    మీకు ఎవరు చెప్తున్నారు ఏమో గాని ఎగ్జామ్ కి ఎగ్జామ్ కి మధ్య గ్యాప్ ఉండాలి కదా సర్ ఆ గ్యాప్ ని చూసుకుంటూ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి మీ సమన్వయ లోపంతో నిరుద్యోగులతో ఆడుకుంటా అంటే ఏ విధంగా

  • @maheshkok431
    @maheshkok431Ай бұрын

    గివ్వే మాటలు చెప్పుతె నికు ఓట్లు వేసినం ఇప్పుడు మా నెత్తి మీద ఎక్కినవ్

  • @mnaresh708
    @mnaresh708Ай бұрын

    Postponed cheyandi

  • @durgamrajkumar8314
    @durgamrajkumar8314Ай бұрын

    1 రోజు గ్యాప్ లో DSC, Group2, Next group1 mains, Group3

  • @GKiran-ix1ix

    @GKiran-ix1ix

    Ай бұрын

    ఏదో ఒకటి ప్రిపేర్ కావాలి కదా బ్రో, అన్ని కావాలంటే ఎట్లా, అందుకే మన గురుకుల్ ఓపెన్ ఒకరికి రెండు మూడు జాబులు వచ్చినాయి.

  • @user-hx1gw5vs9n
    @user-hx1gw5vs9nАй бұрын

    Cm ga ru miru chepithi correct sir kani exam ki kocham gap vundali ga sir mari ..... Kochan ardha. Chesukondi sir😢 please. Last oksari ki marchandi challu inka

  • @davusudhakar
    @davusudhakarАй бұрын

    గ్రూప్ 2 అభ్యర్థులను గెలికి కొరివి తో తల గొక్కున్న రేవంత్🥵నీ బ్యారి కేడ్లను తుక్కు తుక్కు చేస్తారు ఇక

  • @anandburki197
    @anandburki197Ай бұрын

    Cm good comant

  • @dakshinaik8145
    @dakshinaik8145Ай бұрын

    అయ్యా రేవత్ రెడ్డి jntu lo kadu మీటింగ్ పెట్టడం ou lo vachi pettu అపుడు నీకు తెలుస్తుంది

  • @tirapaiahbathual9317
    @tirapaiahbathual9317Ай бұрын

    Pls post pone dsc

  • @srinathp4486
    @srinathp4486Ай бұрын

    పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగుల జీవితాలను ఆగం చేస్తున్నారు నీళ్ళు నిధులు నియామకాల కోసం సకలజనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను ..తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు అమరుల ఆశయాలకు అనుగుణంగా తక్షణమే ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలి తెలంగాణలోని మిగతా లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి మార్గాలు కల్పించాలి తెలంగాణ వస్తే మీ బతుకులు బాగు పడతాయని నమ్మించి అమాయకులను ప్రాణత్యాగాలకు ఉసిగొల్పి నిరుద్యోగులను జీవితాలను ఆగం చేస్తున్నారు ...

  • @kalyanigotte6399
    @kalyanigotte6399Ай бұрын

    Yedho okka exm rayandi ledha rendu unnna notifications ki annitiki yevadu chadhamantunnaru nuvu okkonivi yenni exms rastav yendhariki compitation avthav

  • @vaishnavimalkagiri8634
    @vaishnavimalkagiri8634Ай бұрын

    Postpone the dsc

  • @bhupaladdan8760
    @bhupaladdan8760Ай бұрын

    2 ఏండ్ల కింద DSC నోటిఫికేషన్ నువ్ వచ్చి వేసవా..

  • @abdulazeez1966
    @abdulazeez1966Ай бұрын

    Correct exceplain Revanth Bayya

  • @kk647
    @kk647Ай бұрын

    Realestate and vote ki note donga

  • @mullagirijyothi2033
    @mullagirijyothi2033Ай бұрын

    Exam ki exam ki gap లేదు sir

  • @parvathi826
    @parvathi826Ай бұрын

    Post pone cheyakunda job calender matram tisukurandi

  • @thogarlanaresh4384
    @thogarlanaresh4384Ай бұрын

    DSC postpone cheyali Sir

  • @batthiniashok4340
    @batthiniashok4340Ай бұрын

    సంప్రదాయని..

  • @venunetha249
    @venunetha249Ай бұрын

    Sir meru 30000 jobs echara

  • @tirapaiahbathual9317
    @tirapaiahbathual9317Ай бұрын

    2 years back dsc notification yesara Maku teliyadu.

  • @kirankumarthembarthi4142
    @kirankumarthembarthi414229 күн бұрын

    Yes

  • @user-tz1ey4zb4l
    @user-tz1ey4zb4lАй бұрын

    Postpone DSC

  • @user-rh8ee6xp1q
    @user-rh8ee6xp1qАй бұрын

    వీడు అధికారం రావడానికి ఎన్ని అబద్ధాలు వాడండి ఇప్పుడు నిరుద్యోగులను మోసం చేస్తున్నాడు

  • @chanducompitativeexams4184
    @chanducompitativeexams4184Ай бұрын

    న్యాయం కోసం పోరాడడానికి ఎగ్జామ్ a raayala evadra niku cm పదవి ఇచ్చినోదు

  • @user-hb1zb4ch6z
    @user-hb1zb4ch6zАй бұрын

    Memu DSC kosam aginamu ❤

  • @ajitvikramaditya5287
    @ajitvikramaditya5287Ай бұрын

    Cm resign

Келесі