CM Revanth - KCR | Old Women Question KTR | Gaddam Vamsi Meeting | Heat Waves - Telangana | V6

CM Revanth - KCR | Old Women Question KTR | Gaddam Vamsi And MLA Vivek Meeting | Heat Waves Alert To Telangana | V6 News
Watch FulL Teenmaar Episode
• Amit Shah Fake Video |...
ఢిల్లీ పోలీసులకు షాక్
ముందే ముగ్గురు అరెస్ట్
• 3 Congress Social Medi...
కొత్త సెంటిమెంట్ పుట్టిస్తుండ్రు
• BRS New Sentiment : Ce...
నాళబిడ్డ కడిగిన ముత్యం లెక్క వస్తది
• KCR Reacts Kavitha Bai...
మల్కాజ్ గిరి ఓటర్ మాట
• Video
భూములు మింగేస్తున్న ముఠా
• A Gang Of Double Regis...
ఇంకో పదిరోజులే..
• Only 10 Days Left For ...
కార్మికులతో కార్మికుడై..
• Gaddam Vamsi With Sing...
విడాకుల బరాత్
• Father Welcomes Divorc...
నిప్పుల కుంపటి
• IMD Issues Red Alert T...
జోరుగా సీఎం
సారు ప్రచారం
• CM Revanth Reddy Elect...
Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
► Subscribe to V6 News : / v6newstelugu
► Subscribe to V6 Life : / v6life
► Follow Us On Dailymotion : www.dailymotion.com/v6newstelugu
► Like us on Facebook : / v6news.tv
► Follow us on Instagram : / v6newstelugu
► Follow us on Twitter : / v6news
► Visit Website : www.v6velugu.com/
► Join Us On Telegram : t.me/V6NewsTelugu
Watch V6 Programs Here
►Teenmaar : rb.gy/qn91pg
►Trending Videos : rb.gy/f6i0x2
►Top News : rb.gy/wqjeun
►HD Playlist : rb.gy/veit87
►Innerview : rb.gy/83izwa
►Medaram Jatara : rb.gy/mn4tu7
►Chandravva : rb.gy/nja3cl
►Spotlight : rb.gy/4lfm9s
►Dhoom Thadaka : rb.gy/hvytxl
►V6 Songs : rb.gy/68n90s
►Life Mates : rb.gy/itvwfa
News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#cmrevanthreddy #kcr #ktr #gaddamvamsikrishna #vivekvenkataswamy
#V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

Пікірлер: 472

  • @anjianjaneyulu5443
    @anjianjaneyulu544320 күн бұрын

    పెద్దపల్లి లేకుండా వార్తలు నడవవు!!!!!!!!!ప్రతిరోజు observer చేస్తున్న😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @cnews8787

    @cnews8787

    20 күн бұрын

    అవును

  • @satyanarayanareddygopu2652

    @satyanarayanareddygopu2652

    20 күн бұрын

    Yes v6 roju rojuku degajaripotundii.

  • @naveenkumarmaccha6940

    @naveenkumarmaccha6940

    20 күн бұрын

    West V6 new cogares channel🥴🥴🥴🥴🤪🤪🤪😛😛😛

  • @vanjariramakrishna7796

    @vanjariramakrishna7796

    20 күн бұрын

    S 😂😂

  • @venkate8557

    @venkate8557

    20 күн бұрын

    Yes true I’m forwarding that news daily 😂

  • @s.maheshgoud193
    @s.maheshgoud19320 күн бұрын

    V6 ఛానల్ మీద గౌరవం పోయింది. మొత్తం కాంగ్రెస్ ఛానల్ అయిపోయింది.

  • @CODmobigameplay

    @CODmobigameplay

    20 күн бұрын

    గాలి ఎటు వీస్తే అటు ఊగుడు అనేదానికి V6 example బ్రో

  • @VishnuVardhan-yj8xm

    @VishnuVardhan-yj8xm

    20 күн бұрын

    Correct

  • @srikanthyadav1995

    @srikanthyadav1995

    20 күн бұрын

    Nijam bro Congress channel V6

  • @mayaamma4304

    @mayaamma4304

    19 күн бұрын

    Nijam ga cheppav nanna

  • @vikkynetworks2329

    @vikkynetworks2329

    19 күн бұрын

    Nijam e khangress gurunche motham

  • @ravipaidipala2
    @ravipaidipala220 күн бұрын

    ఎంపీ ఎన్నికల్లో మా సపోర్ట్ బిజెపికి మాత్రమే ఉంటుంది

  • @ReddyNunavat

    @ReddyNunavat

    19 күн бұрын

    ❤️ 21:55

  • @myvillagefestie5441
    @myvillagefestie544120 күн бұрын

    V6 news ❌ congress news ✅

  • @Subasish_Samal
    @Subasish_Samal20 күн бұрын

    "Peddapalli" Parliament segment gurinchi chepakapotey Boss salary ivvadu emo😂😂

  • @modelvinodmodelvinod3230

    @modelvinodmodelvinod3230

    20 күн бұрын

    😂😂

  • @akshaybabbili

    @akshaybabbili

    20 күн бұрын

    Alla boss vade kdha

  • @madhumadhu1985
    @madhumadhu198520 күн бұрын

    బీజేపీ గురించి ఎన్ని తప్పుడు వార్తలు తీన్మార్ వార్తలు ఎన్ని చెప్పిన బీజేపీ గెలుపు కాయం

  • @vijayshirisha869
    @vijayshirisha86920 күн бұрын

    అంగన్వాడీ జీతాలు ఇవ్వక రెండు నెలలు అయ్యింది దాని గురించి చెప్పరు ఎందుకో మరి

  • @raviyadavraviyadav9945

    @raviyadavraviyadav9945

    20 күн бұрын

    ఇంటర్ సెకండియర్ చదివిన వాళ్లు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఎవరు ఉన్నారు ఎంక్వేరీ చేయండి

  • @gramu7031
    @gramu703120 күн бұрын

    v6 ammudu poinda congress ki

  • @empowered_hindu

    @empowered_hindu

    19 күн бұрын

    Khangress channel bro v6

  • @sureshnaik1597
    @sureshnaik159720 күн бұрын

    బీజేపీ వస్తుంది కేంద్రంలో....

  • @tendulkar-4182
    @tendulkar-418220 күн бұрын

    ఉచితాలు వద్దు... బెల్ట్ షాపులు లేని తెలంగాణ ముద్దు ❤

  • @tendulkar-4182
    @tendulkar-418220 күн бұрын

    జై ఈటెల రాజేందర్

  • @PremKumar-kn4sg

    @PremKumar-kn4sg

    20 күн бұрын

    Itela patta ledu

  • @SahadevRaju736
    @SahadevRaju73620 күн бұрын

    Welcome to congress news

  • @rajeshsunkam7401
    @rajeshsunkam740120 күн бұрын

    బీఆర్ఎస్ కు వేసిన ఓటు వృధా అవుతుంది, ఖాన్ గ్రేస్ కు వేస్తే ఉగ్రవాదం వైపు నిలబడుతుంది, కేంద్రంలో మాత్రం బీజేపీ 🪷 ఉండాలి మిడిలిస్ట్ దేశాల్లో ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు, ఇరాన్ ఇజ్రాయెల్ పాలస్తీనా లాంటి చాలా దేశాల్లో అంతర్గత యుద్దాలు జరుగుతున్నాయి, అటువంటి పరిస్థితి భారత్ 🇮🇳వరకు వస్తే తిప్పికొట్టే బలమైన ప్రభుత్వం ఉండాలి, శత్రువుకు భయపడి ఒకప్పుడు కాంగ్రెస్ అప్పజెప్పిన కాశ్మీర్, అరుణాచల్ కొంత భాగం, కచ్చిదీపు పరిస్థితి రాకూడదు.

  • @Praja-Teermaanam

    @Praja-Teermaanam

    20 күн бұрын

    ఒక్క ఆర్మీ జవాన్ కోసం 150 బ్రహ్మోస్ లను పాకిస్తాన్ వైపు సూటి పెట్టీ మా జవన్ నీ క్షేమంగా ఇండియా కి తెచ్చిన్ ఘనత మోడీ ది అలాంటి నాయకుడిని గెలిపిoచుకోకపోతే ఇక భారత్ సర్వ నాశనం కావడం కాయం

  • @RaviKumar-vw3zz

    @RaviKumar-vw3zz

    20 күн бұрын

    వాట్సాప్ యునివర్సిటీ బ్యాచ్ 😂😂😂😂😂

  • @RaviKumar-vw3zz

    @RaviKumar-vw3zz

    20 күн бұрын

    ఇప్పుడు దేశం లో ఉన్న డెవలప్ మెంట్ లో 90% కాంగ్రేస్ చేసిందే అలాగే ఇప్పుడు ఉన్న ఉద్యోగులు కుడా 90% కాంగ్రేస్ పాలన లో ఇచ్చినవే అలాగే యి 10 సంవత్సరాల లో ఎంతా మంది సైనికులు చనిపోయరొ తెలుసుకో ఫస్ట్ చైనా పకిస్తాన్ వల్ల

  • @9reporter916

    @9reporter916

    20 күн бұрын

  • @user-yz2tw6uh8o
    @user-yz2tw6uh8o20 күн бұрын

    Congress party emchinanadi cm garu cheppali sir

  • @puniththakur7405
    @puniththakur740520 күн бұрын

    V6❌ roasting news for brs party✔️

  • @journalistgovardhan5018
    @journalistgovardhan501820 күн бұрын

    ధరణీ నీ తీసుకెళ్ళి బంగాళ కాతంలో పడేస్తా అన్న రేవంత్ కి ఆ సముద్రం ఎక్కడుందో దొరకట్లేదా ..?

  • @BattuVijay8083-zl4ju
    @BattuVijay8083-zl4ju19 күн бұрын

    జైకాంగ్రెస్ జైరేవతు సీఎం ✋✋✋✋💯💯💯🐅🐅🐅🐅

  • @korradevendhar9306
    @korradevendhar930620 күн бұрын

    కేవలం ఓటులకు పరిమితం కాకుండా ప్రకృతి పరంగా ఏదైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను ఈ ప్రభుత్వాలకు.... వాతావరణంలో చాలా మార్పు జరుగుతోంది దీన్ని గట్టిగా గమనించాలి పాలించే ప్రభుత్వాలు .....

  • @kashinathb6926
    @kashinathb692620 күн бұрын

    V6 khangress channel

  • @bhupathisadulawarbhupathis3795
    @bhupathisadulawarbhupathis379520 күн бұрын

    ఆంగన్వాడీ ని ముసేయండి ఎవరు బాగుపడుతున్నారు ఆంగన్వాడి టీచర్లు తప్ప అన్ని అమ్ముకుంటున్నారు 🙏🙏🙏

  • @RaviKumar-sb6hz

    @RaviKumar-sb6hz

    20 күн бұрын

    Babu anganvadi teacher job chasi chudu telusthundhi entha Pani chasthunaru valu Anni telusukoni massage chai bro

  • @manojbattini1387
    @manojbattini138720 күн бұрын

    Well come to కాంగ్రెస్ పెద్దపల్లి news

  • @nagaraju.baswaraj
    @nagaraju.baswaraj20 күн бұрын

    Plastic fee school is great idea to protect environment. Ilanti manchi news gurtinchi news lo cheptunna v6 ni, we appreciate all the time.

  • @bhupathisadulawarbhupathis3795
    @bhupathisadulawarbhupathis379520 күн бұрын

    ఫోన్ టాపింగ్ కేసు మర్చిపోయారు😊😊

  • @kpratapreddy6851
    @kpratapreddy685120 күн бұрын

    Jai congress Jai Revanth Anna jai jai congress Jai Jai Revanth Anna God's grace with you forever god bless you once again thank you junior Indira Gandhi 🎉🎉🎉🎉🎉

  • @MaheshRaocreativity
    @MaheshRaocreativity20 күн бұрын

    V6 Congress... Supporting...

  • @SanjeevKumar-xu2dr
    @SanjeevKumar-xu2dr20 күн бұрын

    ఎలక్షన్ల తర్వాత తెలంగాణ రాజకీయాలు కీరాక్ ఉంటాయి.. ఏ పార్టీ పరిస్థితి ఏమి అయితదో...ఎంత మంది పార్టీలు జంప్ అయితారో

  • @palojuravikumar8161

    @palojuravikumar8161

    20 күн бұрын

    😂

  • @santhoshyadav6048
    @santhoshyadav604820 күн бұрын

    మొత్తం కాంగ్రెస్ పార్టీ గురించి ఉన్నాయి ఈ వార్తల్లో

  • @MSriKrishna-sy9du
    @MSriKrishna-sy9du20 күн бұрын

    Jai shree ram Jai BJP 🚩🚩🚩🚩🚩

  • @JeevanChunchu-mj4hu

    @JeevanChunchu-mj4hu

    20 күн бұрын

    Jai shree Ram 👍 jai bjp 👎

  • @user-yi6in5bq3m
    @user-yi6in5bq3m20 күн бұрын

    V6 congress party sapoty vaisht chanial

  • @tendulkar-4182
    @tendulkar-418220 күн бұрын

    .... దేశానికి 500 కోట్ల చెట్లు కావాలి ❤

  • @samudralasrinivas9227
    @samudralasrinivas922720 күн бұрын

    గెలిచిన ఎమ్మెల్యేలను కొన్నప్పుడు లేదా ఈ బుద్ధి కార్యకర్తలు పార్టీ మారితే బాధ వచ్చిందా గంగుల

  • @ajaynani5107

    @ajaynani5107

    19 күн бұрын

    Congress is బెస్ట్ party rtc bus lu loss కాకుండ కేవలం pedhavari ki mathrame free bus undali Pedhpelly mp ga vam shi win Indhulo no doubt

  • @GovardanNaka-cm6di
    @GovardanNaka-cm6di20 күн бұрын

    Jai Shree ram

  • @thirupathidusa2235
    @thirupathidusa223520 күн бұрын

    Sir రాబోయే కాలం schools మీరు గత ప్రభుత్వం లాగా కాకుండ స్కూల్ లో యూనిఫామ్ బుక్స్ ready చేయండి ప్లీజ్ me మా గవర్నమెంట్ నీ కోరుకుంటున్నాను జై కాంగ్రెస్

  • @thurpatibalaiahbalaiahthur2362

    @thurpatibalaiahbalaiahthur2362

    20 күн бұрын

    Bongulo kangiresu mosakari

  • @MohanVardhan-wl4pe
    @MohanVardhan-wl4pe20 күн бұрын

    గడ్డం ఫ్యామిలీ లో ఎంత మంది ఉంటారు నాయకులు దేవుడా

  • @manoharreddy1091

    @manoharreddy1091

    19 күн бұрын

    4:35 4:35 4:37 😊😢😮😅❤ S

  • @artoholiq__2178
    @artoholiq__217820 күн бұрын

    V6 okkasari present Congress entha appu chestundi chepandi , jenalani mosam chyakandi

  • @sureshnaik1597
    @sureshnaik159720 күн бұрын

    బీజేపీ పైన ఎంత తిడితే, బీజేపీ పైన ఎంత అబద్దాలు చెప్తే... అంత పైకి వస్తుంది... గుజరాత్ లో సూరత్ mp స్థానం గెలుపు, ఉత్తరప్రదేశ్ ఇండోర్ mp స్థానం గెలుపు, ఈరోజు ఒడిస్సా లో పూరి mp స్థానం 3mp స్థానాలు బీజేపీ బోనస్ వస్తున్నాయి...

  • @harikannaya9134
    @harikannaya913420 күн бұрын

    Daily banjarahills roadno 2 lo power cut so daniki em matladutharu mi CM inka Chinna CM?

  • @nursingnagaraju6742
    @nursingnagaraju674220 күн бұрын

    Teenmar varthalu kadu ippatinundi congress varthalu😮

  • @Charanvi46
    @Charanvi4620 күн бұрын

    Jai Bharat 🎉🎉🎉

  • @harishpandhiripandhiri661
    @harishpandhiripandhiri66120 күн бұрын

    బీజేపీ కి ఓటు వేసేవాళ్ళు ఒక లైక్ కొట్టండి 👍

  • @allvideos7520

    @allvideos7520

    20 күн бұрын

    జై శ్రీ రామ్ బై బై BJP బై బై మొది

  • @lingaiahpatel2278

    @lingaiahpatel2278

    20 күн бұрын

    జై బిజెపి

  • @drameshyadav3247

    @drameshyadav3247

    19 күн бұрын

    Jai Bjp

  • @user-je5jj7lz1p
    @user-je5jj7lz1p20 күн бұрын

    లస్సీ తాగితే దాహం తీర్చే ప్రయత్నం కొంత ఊరట కలుగుతుంది .

  • @srikanthreddy3428
    @srikanthreddy342820 күн бұрын

    Jai BJP.. please vote for bjp

  • @chapyalasrikanth3420
    @chapyalasrikanth342020 күн бұрын

    గుర్తుపెట్టుకోండి V6 వార్తలు హరీష్ రావు గారు చేసిన వ్యాఖ్యలు ఒకవేళ ఆగస్టు 15 వరకు 6గ్యారంటీలు కాంగ్రెస్ నేత CM రేవంత్ రెడ్డి గారు అమలు చేయక పోతే రాజీనామా చేస్తాడా చెప్పండి?

  • @rameshkunta6047
    @rameshkunta604720 күн бұрын

    Jai BJP 🚩

  • @allvideos7520
    @allvideos752020 күн бұрын

    వాట్సాప్ యునివర్సిటీ విద్యార్థులు కుడా ఎక్కువగానే వచ్చారు కామెంట్ బాక్స్ లోకి

  • @rgvfanboy743
    @rgvfanboy74320 күн бұрын

    2% lene reddla ki 7 seats 60% unna bc la ki 2 seats sc la ku 0 seats ville regervation gurinchi matladuthundhi

  • @chandrshekarchandu2793
    @chandrshekarchandu279320 күн бұрын

    V6 channel epudu Congress Chanel ayendhi

  • @harishkumar-nz6nf
    @harishkumar-nz6nf20 күн бұрын

    It’s not V6 news it’s congress Party News 😅

  • @kumaraswamydamera1709
    @kumaraswamydamera170920 күн бұрын

    అక్కా.....హైదరాబాద్ మాధవీ లత ప్రచారం గురించి ఒక్క సారైనా చెప్తలేవెంది అక్కా.... జై బీజేపీ .... జై శ్రీరామ్

  • @keethuvlogskitchen8564
    @keethuvlogskitchen856420 күн бұрын

    Jai revanth

  • @journalistgovardhan5018
    @journalistgovardhan501820 күн бұрын

    1.మోదీ ఎమ్ చేశారో పోస్ట్ ఆఫీస్ నీ అడుగు చెప్తుంది . 2.మోదీ ఎమ్ చేశారో రేషన్ షాపు నీ అడుగు చెప్తుంది. 3.మోదీ ఎమ్ చేశారో బ్యాంకు ఉద్యోగులను అడుగు మాయమైన్ క్యూ ల గురించి తెలుస్తుంది. 4.మోదీ ఎమ్ చేశారో పొన్ పే నీ అడుగు చెప్తుంది. 5.మోదీ ఎమ్ చేశారో జాతీయ రహదారి నీ అడుగు చెప్తుంది. 6.మోదీ ఎమ్ చేశారో కరొనా సమయాన్ని అడుగు ఎలా నివారించారో చెప్తుంది. 7. చైనాను అడుగు తడిసిన చెడ్డి చెప్తుంది. 8. మోదీ ఎమ్ చేశారో తల్లీ తండ్రి లేని పిల్లల్ని అడుగు చెప్తారు. 9. మోదీ ఎమ్ చేశారో ముద్ర ...గ్యారెంటీ లేని లోన్లు చెప్తాయి. 10. దేశంలో ప్రతీ పథకాన్ని అడగిన చెప్తుంది. 11. మోదీ ఎమ్ చేశారో కాశ్మీర్ నీ అడుగు చెప్తుంది. 12. మోదీ ఎమ్ చేశారో ఫసల్ భీమా అంటే రైతుని అడుగు తెలుస్తుంది. 13. మోదీ ఎమ్ చేశారో పాకిస్థాన్ నీ అడుగు మాకు కూడా మోది ప్రధానిగా కావాలి అని అంటున్నారు.....అడుక్కు తినేలా అయింది ..మనమే దిక్కు. 14. మోదీ ఎమ్ చేశారో బాల రాముణ్ణి చూడండి.ఆయన నవ్వు చెప్తుంది. 15. మోదీ ఎమ్ చేశారో చందమామ ను అడగండి ఇస్రో గురించి తెలుస్తుంది. 16. మోదీ ఎమ్ చేశారో

  • @Mondivenkatish-ne2iy

    @Mondivenkatish-ne2iy

    19 күн бұрын

    Hi by by by byp

  • @Mondivenkatish-ne2iy

    @Mondivenkatish-ne2iy

    19 күн бұрын

    Yo

  • @Mondivenkatish-ne2iy

    @Mondivenkatish-ne2iy

    19 күн бұрын

    In re 0

  • @Mondivenkatish-ne2iy

    @Mondivenkatish-ne2iy

    19 күн бұрын

    Ftu9

  • @Mondivenkatish-ne2iy

    @Mondivenkatish-ne2iy

    19 күн бұрын

    .k. Kinup

  • @onlineshopping9535
    @onlineshopping953520 күн бұрын

    3:03 hatsoff to security

  • @bhupathisadulawarbhupathis3795
    @bhupathisadulawarbhupathis379520 күн бұрын

    10 years lo chala chesaru sirisilla lo eppudu chestadu 😂😂

  • @b.sandeep8761
    @b.sandeep876120 күн бұрын

    Atu thiri ituthiri BRS party ni bad cheyyadame V6 NEWS consept 😂😂😂😂

  • @madhumudhirajkukala4241
    @madhumudhirajkukala424120 күн бұрын

    V6⚔️ Congress 6

  • @pavanmaraveni6050
    @pavanmaraveni605020 күн бұрын

    Well come to congress channel

  • @balaiahsanigarapu7144
    @balaiahsanigarapu714420 күн бұрын

    😊 ఎట్లైనా బీజేపీ గెలుస్తుంది బిజెపికి

  • @SHARPHINDU
    @SHARPHINDU20 күн бұрын

    Why 3 member from v6 family in politics

  • @MuralimohanKatkam
    @MuralimohanKatkam19 күн бұрын

    Super sir

  • @arrasravan3695
    @arrasravan369520 күн бұрын

    Modi tho petukoku telangana ku problem aitadi ocm

  • @KiranKiran-sm2nz
    @KiranKiran-sm2nz20 күн бұрын

    Piechalu jokurrie V6 రేవంత్ రెడ్డి దే

  • @Naag---216
    @Naag---21620 күн бұрын

    Governor vunnapudu yemi peekinavani telanganalo pracharam cheyane vachinavu? 🤫🤫

  • @mgovardhan4616
    @mgovardhan461620 күн бұрын

    Welcome to Congress varthalaku

  • @gundarajkumargundarajkumar1272
    @gundarajkumargundarajkumar127220 күн бұрын

    కేసీఆర్,కేటీఆర్ సార్ మీ brs ప్రభుత్వం వున్నప్పుడు మీ mla లు వాళ్ళకి తెలిసిన చుట్టాలకు,బంధువులకు , వాళ్ళ చుట్టూ తిరిగే నాయకులకే మీరు పెట్టిన పథకాలు ఇచ్చారు తప్ప . పేద ప్రజలకు ఏమి చేసారు చెప్పండి సార్. ఒక్కసారి కేసీఆర్ ,కేటీఆర్ సార్ మీరు ప్రతి ఒక్క నియోజక వర్గంలో కి వచ్చి మీ mla లు ఏం పనులు చేశారో , పథకాలు ఎవరికి ఇచ్చారో వచ్చి తెలుసుకోండి సార్లు. అప్పుడు తెలుస్తుంది సార్లు. మీ MLA ల పనితనం . సర్పంచ్ ల పనితనం, కౌన్సిలర్ల పనితనం , మీరు వచ్చి ప్రతి ఒక్క నియోజక వర్గంలో సర్వే చేయండి సార్లు . మీ brs ప్రభుత్వంలోని MLA ల బాగోతం బయట పడుతుంది. అప్పుడు తెలుస్తుంది. BRS party ఎందుకు ఓడిపోయింది అని అప్పుడు తెలుస్తుంది సార్లు .

  • @atisvai9709
    @atisvai970920 күн бұрын

    Bjp 🎉

  • @chennurireshma3998
    @chennurireshma399820 күн бұрын

    Cheppulatho kottalira mimmalni 5months nudi em chesthunnara meru malliveyalara

  • @user-fm4jd8sr1l
    @user-fm4jd8sr1l20 күн бұрын

    Bro eavaru 3.2 likes vesaru

  • @user-so7mb3ng7f
    @user-so7mb3ng7f20 күн бұрын

    Em pikunavunavuraa revanth haaa

  • @rajumnr327
    @rajumnr32720 күн бұрын

    చెట్లను కోటేస్తే 46 కాకుంటే ఎంక ఏం ఉంటది ......

  • @vinnuyadav5294
    @vinnuyadav529420 күн бұрын

    ❤❤

  • @naveenjangili-xp7nl
    @naveenjangili-xp7nl20 күн бұрын

    V6 vamshi Anna gurinchi cheppi cheppi odagotteru

  • @kharikrishna596
    @kharikrishna59620 күн бұрын

    కెసిఆర్ ఏ అహంకారం అయితే చూపించుడో అదే అహకారం, ఇపుడు వున్నా రేవంతన్న కూడా చూపెడుతున్నాడు కావునా, కెసిఆర్ కి బట్టిన గతి పడుతుంది అని మర్చిపోవద్దు అని చెప్పండి V6, మీ రేవంతన్న కు.......

  • @nsr585
    @nsr58520 күн бұрын

    Jai congress

  • @kailasasathikailasasathi3443
    @kailasasathikailasasathi344320 күн бұрын

    Jai Telangana jai KCR I want to KCR I support to KCR sir

  • @krishnanaidu9874
    @krishnanaidu987420 күн бұрын

    Reservations రద్దు చేస్తే మీకు ఏమన్నా ఇబ్బంది ఐతుంద సిఎం sir reservations లేకుంటే టాలెంట్ ఉన్న వాళ్ళకే మీరు జాబ్స్ ఇవ్వండి sir talent unna vallaku కాకుండా రిజర్వేషన్ ను బట్టి ఇస్తర జాబ్స్

  • @tonumenswear

    @tonumenswear

    20 күн бұрын

    Elaaa undi kabatteee 35 marks unnodu india lo job chestee 100 ki 100 marks vachi talent unnodu bayata deshala ki velli pothunnaru job rakaaaa manaa indians vallaa talent chala deshalu bagu paddayi kani manaa daggara resrvation valla velimudraa vallu manchi poaition lo unnaru 100 marks unnodu valla kalla.daggara unnaru

  • @athramsudha3175
    @athramsudha317520 күн бұрын

    రేవంత్ హామీ లూ గూడు అయింది 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @surendharsaillasurendharsa2626
    @surendharsaillasurendharsa262619 күн бұрын

    ❤❤ Sureh

  • @reena2818
    @reena281820 күн бұрын

    Since Congress came there is no power when we were childhood those time also Congress party was leading and the current was always gone as three days... Now after long period we are again experiencing current failure..

  • @mvssudershan3464
    @mvssudershan346416 күн бұрын

    You are great cm may God bless you with all your dream come true

  • @nagarajung4117
    @nagarajung411720 күн бұрын

    Andharuuu mla mp loo peddheepaliii v6 lagaaa vundaru gaa saruuuuu

  • @samudralasrinivas9227
    @samudralasrinivas922720 күн бұрын

    నాయకులు సవాలు విసిరే ముందు ఆస్తులను ప్రజలకు పంచుతామని అంటే నమ్ముతారు వేలకోట్ల కూడగట్టి అమరవీరుల మీద ప్రమాణం చేశాడు ఎందుకు

  • @USantosh-de2or
    @USantosh-de2or19 күн бұрын

    ఎవరు ఏమనుకున్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది జై కాంగ్రెస్ జై రేవంత్

  • @KrishnaPrasad-we3si
    @KrishnaPrasad-we3si20 күн бұрын

    First give 4000 pension sir ❤

  • @meesalakumar8900
    @meesalakumar890020 күн бұрын

    Jai Congress

  • @ganeshpolagani4854
    @ganeshpolagani485420 күн бұрын

    ముందుగా కొంచెం కొత్త రేషన్ కార్డు లు ఇప్పించండి

  • @ff_playerboy_charan

    @ff_playerboy_charan

    19 күн бұрын

    13:32

  • @uniquecarcare7242
    @uniquecarcare724220 күн бұрын

    Nizamabad lo Ukraine sari kuda raledu sir

  • @neredisachin7951
    @neredisachin795112 күн бұрын

    ❤❤❤

  • @ravikalal6173
    @ravikalal617320 күн бұрын

    Khan gress tv mee v6

  • @anjan98sri64
    @anjan98sri6420 күн бұрын

    Hyd lone daily power cuts unnayi , ade orrilo ayithe chepppanakkarledu

  • @artoholiq__2178
    @artoholiq__217820 күн бұрын

    Kutra ledhu m ledhu , Free bus ani only women ki peti Men and women ki difference penchuthunar adhi chinnga kanipiyochu but future impact chala untdi

  • @anjan98sri64
    @anjan98sri6420 күн бұрын

    Vivek venkataswamy sir di daily serial ayipoyindi ga , roju ive varthalu ...

  • @CODmobigameplay
    @CODmobigameplay20 күн бұрын

    V6 news transition: 1. BRS bhajana 2. BJP bhajana 3. Congress bhajana Gaali etu osthe atu oogudu ane saamethaki V6 best example.

  • @rangarajurangarao165
    @rangarajurangarao16519 күн бұрын

    మూలకున్న ముసలమ్మ లు బిజెపి కె మా ఓటు అంటున్నరు... ఎంత చైతన్యం ..

  • @pavanalugula3137
    @pavanalugula313720 күн бұрын

    Gaddam vamshi tho ani cross package fix ayindhi

  • @johndayanand8717
    @johndayanand871720 күн бұрын

    Political parties for power not public servants, very sad. Politics business invest,say lies, profits of 5 yrs motto of leaders

  • @rajugudur5799
    @rajugudur579920 күн бұрын

    10acralki Evaaly Sir Raithu Bandhu

  • @Naag---216
    @Naag---21620 күн бұрын

    Konni rojulaithe adhar card chusi beerlu ammutharemo!? 🥱🥱🍾🍾

  • @neredisachin7951
    @neredisachin795112 күн бұрын

    🙏💐🙏👍💐

  • @venkateshsagar8327
    @venkateshsagar832720 күн бұрын

    Mari TS or TG lo Telangana lo congress govt undhi kada endhuku Rohit vemula ki support cheystledhu?

  • @neredisachin7951
    @neredisachin795112 күн бұрын

    🙏🙏💐💐👍💐🌹

Келесі