Cm Chandrababu Naidu Setairical Comments On Ys Jagan | Ap Assembly 2024 | Ap Politics | Mirror Tv

Cm Chandrababu Naidu Setairical Comments On Ys Jagan | Ap Assembly 2024 | Ap Politics | Mirror Tv
#apassembly2024 #apassembly
#appolitics #cmchandrababu #pawankalyan #ysjagan #amaravathi #polavaram #naralokesh
Mirror TV Exclusive Interviews
____
Follow Us on:
Facebook: / mirrortvtelugu
Twitter: / mirrortvtelugu
Website: mirrortvtelugu.com/
Instagram : / mirrortvchannel

Пікірлер: 11

  • @SadaanandanSadaanandan
    @SadaanandanSadaanandanАй бұрын

    EVM manege chesi gelichesav babu

  • @hemanthdasari5693

    @hemanthdasari5693

    Ай бұрын

    nuv vote vesinapudu fan tiragaleda?ledante paytm padaleda?

  • @padmanabhamnepakula9650
    @padmanabhamnepakula9650Ай бұрын

    ఆంధ్రప్రదేశ్ లో బుల్డోజర్ పాలన ఆపాలి. చంద్రబాబు నాయుడు కి ప్రజలు ఓటు వేసింది ఆంధ్రప్రదేశ్ కి సంపద సృష్టిస్తాడు అభివృద్ధి సంక్షేమం బాటలో నడుపుతాడు అని ఓట్లు వేసారు కానీ కోర్టులను ధిక్కరించి న్యాయ వ్యవస్థలను పక్కన పెట్టీ ఆంధ్రప్రదేశ్ లో బల్డోజ్ ర్ పాలన కోసం కాదు ఇది కూటమి లో ఉన్న చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్ పురంధేశ్వరి గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో ఏమి జరుగుతుందో వీరికి తెలియదా ఎన్నికల ఫలితాలు జూన్ 4 వ తేదీ నుండే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం విద్ధ్వ్యాసమునకు పాల్పడింది. ప్రజలను భయ భ్రాంతులు చేసి రాష్ట్రం నుంచి పారిపోతున్నారు. ఈ ఘటనలను ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది గాని కూటమి లో ఉన్న చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్ పురంధేశ్వరి సరిదిద్దుకోపోతే ఇప్పుడు వైసీపీ కి 11 సీట్లు వచ్చాయి 2029 లో ప్రజలు కూటమికి అది కూడా లేకుండా చేసి ఇంటికి పంపించడం ఖాయం.

  • @GRHimavanth
    @GRHimavanthАй бұрын

    Jai Chandranna ❤❤❤

  • @hussainbabu8647
    @hussainbabu8647Ай бұрын

    Speaker be like : 😒

  • @santoshkumarsahu4223
    @santoshkumarsahu4223Ай бұрын

    2029 kalla ysrcp party gallanthu ipothadi ....kanabadadu...........

  • @PrabhakarDhana-eb9kp
    @PrabhakarDhana-eb9kpАй бұрын

    ఏమిటి సార్ cbn గారు వైసిపి వాళ్ళు పిరికి తనమా మరి మీరు ఏం చేశారండీ వైసిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు అసెంబ్లీ నుంచి పారిపోలే మరియు హైదరాబాద్ మనకి 10 సంవత్సరాలు రాజధాని దానిని వదిలేసుకుని రాత్రికి రాత్రి దొంగోడు ల ఎందుకండి మన ఏపీకి వచ్చారు అదీకాకుండా హోటల్లో ఉండి కొన్ని లక్షల డబ్బులు ఖర్చు పెట్టి పరిపాలన చేశారు మన రాజధాని వదిలేసుకుని ఇక్కడికి వచ్చి కొన్ని కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి పరిపాలన చేశారు మరి దాన్ని ఏమంటారు అండి పిరికితనం మంటారా లేక వెన్ను చూపని వీరుడు అంటారు ఓటుకు నోటు కేసులో కేసీఆర్ ఎక్కడ బొక్కలో వేస్తాడని రాత్రి రాత్రి వచ్చేసారు మీరా జగన్ గారి గురించి మాట్లాడేది మీరా జగన్ గారి ధైర్యం గురించి మాట్లాడేది మీరా వైసిపి పార్టీ గురించి మాట్లాడేది మీరు వ్యవస్థలను మేనేజ్ చేసుకుని పరిపాలన చేయడం తప్ప స్వతహాగా ఎప్పుడైనా చేశారా పరిపాలన మీడియాను అడ్డుపెట్టుకుని అబద్ధ ప్రచారాలు చేసి ప్రజలను ఏ మార్చి మోసం చేసి ev ml టాంపరింగ్ చేసి ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని గెలిచిన మీరు జగన్ గారి ధైర్యం గురించి మాట్లాడుతున్నారు సారు చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడుతున్నది ప్రజా క్షేత్రంలో అది గుర్తుపెట్టుకోండి మీరు ఏది చెప్తే అది నమ్మడానికి మీ న్యూస్ ఛానల్ ఏం చెప్తే అది నమ్మడానికి ఇది ఏమైనా 1995 నాటి రోజులు కాదు సార్ కొంచెం చూసి నిజాలు మాట్లాడి నిర్భయంగా నిక్కచ్చిగా పరిపాలన సాగించండి సార్ ఇదే మా రిక్వెస్ట్ సార్ అంతేగాని మీడియా ప్రచారం అభివృద్ధి చేయకండి సార్ అదంతా గ్రాఫిక్స్ అరచేతిలో వైకుంఠం సార్ మీరు ఇప్పుడు జగన్ గారి పరిపాలన మించి చేయండి సార్ జగన్ గారు ఒక ట్రెండ్ సెట్ చేశారు సార్ ఆ ట్రెండ్ ని రీచ్ అవ్వాలంటే చాలా కష్టం అందుకని ప్రజల కోసం మంచి ఆలోచించి మంచిగా పరిపాలన మీద దృష్టి పెట్టండి సార్ జగన్ గారి మీద వైసిపి పార్టీ మీద వైసిపి కార్యాలయాల మీద వైసీపీ కార్యకర్తల మీద బుల్డోజర్ పరిపాలన చేయకండి సార్ ఓకే సార్ ఇది మా రిక్వెస్ట్ సార్ థాంక్యూ సార్

  • @hemanthdasari5693

    @hemanthdasari5693

    Ай бұрын

    evadra nuvvu intha talented ga unav. it's a lengthy comment😜

  • @RammohanreddyMadhikunta
    @RammohanreddyMadhikunta22 күн бұрын

    Jai jagan anna

  • @user-en9ou7op1j
    @user-en9ou7op1jАй бұрын

    Evm cm netulu

Келесі