CM Chandrababu Mind Game On Super 6 Schemes | AP Capital | Polavaram | AP News Analysis | EHA TV

CM Chandrababu Mind Game On Super 6 Schemes | AP Capital | Polavaram | AP News Analysis | EHA TV
#cmchandrababu #super6schemes #apcapital #amaravathi #polavaramproject #ysjagan #pawankalyan #kodalinani #tdpvsycp #appolitics #todaynewsanalysis #ehatv
#newstoday #TodayNews #EHATV #ehatv
EHA TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
SUBSCRIBE NOW and Never Miss an Updates!
Click Here : / @ehatvlive
Follow On Facebook : profile.php?...
Follow On Instagram : / ehatvlive
Visit Our Website @ www.ehatv.com

Пікірлер: 210

  • @KumarK-hb3wl
    @KumarK-hb3wl6 күн бұрын

    కూటమి విన్ కరెక్ట్ కాదు ఈవీఎం ఫ్రాడ్ చేసిండు

  • @suryaprakasaraovajjala4178

    @suryaprakasaraovajjala4178

    6 күн бұрын

    కూటమి గెలవలేదు. పాలన ముందుకు పోటుతుందా. ఆదిలోనే హంసా పాడు అని break పడుతుందా. త్రిశంకు స్వర్గం లో వున్నారు. వాళ్ళ EVM ల.బండారం బయట పడాలనీ దేమున్ని ప్రారిస్తున్నాను

  • @MaddaBhushanam

    @MaddaBhushanam

    6 күн бұрын

    Indiyalo 3capitals ekkadunnae

  • @somarajb6445

    @somarajb6445

    4 күн бұрын

    Arey babu 2019 lo YCP ki 151 vachinappudu correct ga gelichara ??😂😂

  • @shankarrao7878
    @shankarrao78786 күн бұрын

    ఒక లచ్చ కోట్లు తెచ్చి ఒక మహానగరం అర్జెంట్ గా కట్టేయండి.

  • @godoggyruler9116

    @godoggyruler9116

    6 күн бұрын

    😂😂🤣🤣🤣

  • @sunilkumar-xv7ml

    @sunilkumar-xv7ml

    6 күн бұрын

    😅😅😂😂

  • @udayakanthreddy8435

    @udayakanthreddy8435

    5 күн бұрын

    Urgent ga mamlni poor to rich cheyandi ayya. Appudu meme amaravati ki dabbulu istamu.😢😢

  • @Shika786
    @Shika7866 күн бұрын

    కూరగాయల ధరలు మండిపోతున్నాయి వర్షాలు లేవు ఏంది మనకి దరిద్రం

  • @NagarajuVeera-jn5lw

    @NagarajuVeera-jn5lw

    6 күн бұрын

    వేసావు కదా ఓటు అనుభవించండి

  • @NagarajuVeera-jn5lw

    @NagarajuVeera-jn5lw

    6 күн бұрын

    నాకు అన్ని కామెంట్స్ లో కన్నా మీ కామెంట్ బాగా నచ్చింది

  • @kishorekumarkumar7464

    @kishorekumarkumar7464

    6 күн бұрын

    Aadugu pettadu gaa bumee nerralu kodutundi godavari enkki potadi samudralu poggutaai pantalu pandav aakali saulu sudabotunnam iron leeg cbn

  • @user-rq2bx5ob9x

    @user-rq2bx5ob9x

    6 күн бұрын

    Votes vesaru kada anubhavinchali

  • @kishorekumarkumar7464

    @kishorekumarkumar7464

    6 күн бұрын

    Aapadam mahaa daridra padam

  • @diamondjublee3972
    @diamondjublee39726 күн бұрын

    జగన్ గారు ఓడి గెలిచారు , బాబుగారు గెలిచి ఓడారు , 2019 లో 100 కోట్లు ఖజానాలో ఉన్నా , కరోనా 2 ఏళ్లు పీడించి నా తాను చెప్పినవి చెప్పినట్టు చేశారు జగన్ గారు , ఇపుడు నడిరోడ్డు మీద తిరగబడతారు .తథ్యం ....

  • @shaikabdulrahim1308

    @shaikabdulrahim1308

    6 күн бұрын

    Ur 100%✓

  • @GodEVIL-hc7uu

    @GodEVIL-hc7uu

    5 күн бұрын

    S

  • @rajulavaralakshmi

    @rajulavaralakshmi

    4 күн бұрын

    100/tr

  • @rajeshkumarbonda
    @rajeshkumarbonda6 күн бұрын

    అన్న కాంటీన్ లో 5 రూపాయలు కీ భోజనం పెట్టగల గవర్నమెంట్ బయట నిత్యావసర వస్తువులు కూడా అదే రేట్ కీ ఇప్పిస్తే ప్రతి పేద వాడు, మధ్య తరగతి వాడు అందరూ బాగుపడుతారు. ఖర్చులు తగ్గుతాయి. ఏ పధకాలు అక్కరలేదు. అన్నీ అందరికి అందుబాటులో ఉంటాయి.అన్న కాంటీన్ కీ అందరూ వెళ్లలేము కదా. ఆలోచించండి

  • @karapatirajendrakumarkarap3249

    @karapatirajendrakumarkarap3249

    6 күн бұрын

    మందు మీద 50 తగ్గించాంగా😂😂

  • @godoggyruler9116

    @godoggyruler9116

    6 күн бұрын

    Mandhu andharu thagaru ga mandhu tage valle chala chala takkuva

  • @sunilkumar-xv7ml

    @sunilkumar-xv7ml

    6 күн бұрын

    అసలు ఆల్కహాల్ పై luxury టాక్స్ వేయాలి 😂😂

  • @KKol-ts3of

    @KKol-ts3of

    6 күн бұрын

    ​Wine andaru teskoru kada

  • @KKol-ts3of

    @KKol-ts3of

    6 күн бұрын

    ​@@karapatirajendrakumarkarap3249 chala Baga cheptunnaru 🙂mandu andaru tagaru

  • @g.prabhakarrao3992
    @g.prabhakarrao39926 күн бұрын

    కూటమి అబద్ధాలు మాని పని జరిగిస్తే ప్రజలు హర్షం వ్యక్తం చేస్తారు.

  • @sreenunethala525oficial
    @sreenunethala525oficial6 күн бұрын

    అధికారంలో లేకపోతే సంపదను సృస్టిస్తారు అధికారంలోకి వచ్చాకా నిధులు లేవు జగన్ గారు రాష్ట్రం నీకి అన్యాయం చేసారు అని దుష్ప్రచారం చేస్తారు, జగన్ గారు చేయగలిగినవి చెప్పారు బాబులా చెప్పలేదు, జగన్ గారు అధికారంలో ఉండగా బాబు 1000 కోట్లు చాలు అమరావతి నిర్మాణం చెయ్యటానికి ఇంకో 3, 4 ప్రభుత్వ భవనాలు కడితే అమరావతి పూర్తి అన్నారు ఆనాడు, బాబు అధికారంలో ఉంటే ఒకలా లేకపోతే మరొకలా ఉంటారు బాబు ఇచ్చిన హామీలు అమలులో ఇంకా ఎన్ని లొసుగులు పెడతారు 😂😂😂😂😂😂

  • @user-ku4px8ct9k
    @user-ku4px8ct9k6 күн бұрын

    ఈనాడు పేపర్ ప్రభుత్వం వచ్చింది అమరావతి కేంద్రం ప్రభుత్వం ఎందుకు చంద్ర బాబు పెద్ద తోపు కదా రాజధాని కట్టలేదా

  • @peddiraju6755
    @peddiraju67556 күн бұрын

    రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు బ్రో

  • @appalamma3028

    @appalamma3028

    6 күн бұрын

    2029 lo

  • @somarajb6445

    @somarajb6445

    4 күн бұрын

    Before 2029 because there is no time-bound

  • @mohanmaradana9991
    @mohanmaradana99916 күн бұрын

    ఇప్పటినుంచే ముసలాడు నాటకాలు మొదలుపెడుతున్నారు ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చాలో తెలియక 😂😂😂😂

  • @jagannathkalamangi8236

    @jagannathkalamangi8236

    6 күн бұрын

    నాటకాలు ఆడితే తన్ని తరమండి

  • @SS5PK
    @SS5PK6 күн бұрын

    మళ్లీ 2014లో ఏమైతే చంద్రబాబు నాయుడు గారు గ్రాఫిక్స్ లో రాజధాని కట్టారు 2024 నుంచి 29 మధ్యలో సేమ్ జగన్మోహన్ రెడ్డిని బుచ్చిగా చూపించి మళ్లీ గ్రాఫిక్స్ రాజధాని పూర్తిచేస్తాం ఏదేమైనా సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి రాజధాని విశాఖపట్నం అని ఎన్నికలకు వెళ్లారు ఓడిపోయాడు మీరేదో రాజధాని ఇరగదీసి కడతారని మీకు ప్రజల అవకాశం ఇచ్చారు ఇప్పుడు మళ్లీ జగన్మోహన్ రెడ్డి మీద తో చేస్తే ప్రజలు ఊస్తారు

  • @ssrihari6344

    @ssrihari6344

    6 күн бұрын

    Jagan meeda gattigane usaru ga

  • @papulugarinageswarreddy9453

    @papulugarinageswarreddy9453

    6 күн бұрын

    Evm gallurameru kutthamusukondira​@@ssrihari6344

  • @godoggyruler9116

    @godoggyruler9116

    6 күн бұрын

    Nen aithe kutami midha oosa janaltho naku sambandam ledhu

  • @user-sr3sv6wz4z

    @user-sr3sv6wz4z

    6 күн бұрын

    నీవంటి గొర్రెలు మేకలు లాంటి జనం మోసాగాడి మాటలు నమ్మి ఓట్లు వేశారు. మీవాడు మడత కొజ్జా కాకుంటే వాడు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నము కనీసం ఇచ్చిన హామీలు లో 90​%చేస్తే చాలు.@@ssrihari6344

  • @asai462

    @asai462

    6 күн бұрын

    Ee sari inka gattiga ustarule cheebn gadu meeda ,pk gadi meeda alavatayyindiga uyyatan ee sari iddaru kottukupotaru le , varshalu kuda elagu padavu ee toofanlo ayina kottukuponi musalodu

  • @sivakotiskrao4217
    @sivakotiskrao42176 күн бұрын

    Chandrababu చేయడు! చంద్రబాబు చేసేది అటు ఇటూ తిరగడమే.

  • @apmallesh3467
    @apmallesh34676 күн бұрын

    కూటమి Cbn తో అట్లా ఉంటది మరి, జై జగన్ అన్న జై వైస్సార్సీపీ

  • @srinivasaraoatta2896
    @srinivasaraoatta28966 күн бұрын

    ఇంకా ఇలాంటి వాటిని ఎన్ని చూడాలో వాళ్ళకి పోలవరం ఒక ఎటి యం రెండవది అమరావతి ఒక ఎటి యం

  • @lakshmikumari4313
    @lakshmikumari43136 күн бұрын

    మళ్లీ గ్రాఫిక్స్ లో చేస్తారు

  • @KumarK-hb3wl
    @KumarK-hb3wl6 күн бұрын

    సీబీన్ డైవర్ట్ గేమ్ స్టార్ట్ స్కీమ్స్ ఫుల్ ఫిల్ చేయడు ఇట్స్ true

  • @shaikabdulrahim1308

    @shaikabdulrahim1308

    5 күн бұрын

    స్కీమ్స్ ఏవీ చేయడు. కులమీడియాలలో చేసేసినట్టు.ఊదర కొట్టేస్తాడు. 100% లో 10/15% వరకు మాత్రమే తల్లికి వందనాలు.రైతులకు చందనాలు . చేసి 90/85% మొత్తం సొంత ఖాతాలో జమ చేసుకుంటాడు. అలా చేయబట్టే వింతవింత గెలుపు & అధికారంను కొనుక్కో గలిగాడు. జగన్ ప్రజాస్వామ్యం.ప్రజాభిమానం నమ్ముకొని అంతా ప్రజలకు పంచి అధికారం కొనుగోలు ముడుపు మోదీకి చెల్లించలేక.ఓటమిపాలయ్యాడు.(ప్రజాస్వామ్యం.ఎన్నికలసంఘం.ఉన్నత న్యాయవ్యవస్థ అన్నీ భూటకమే. అన్నీ అమ్ముడు అంగళ్ళే)

  • @sumadeva3326
    @sumadeva33266 күн бұрын

    బాబు వాళ్ళు పెద్ద నటులు రా నాయనా

  • @kumarichitti764
    @kumarichitti7646 күн бұрын

    సూపర్ గా చెప్పారు మీరు anchor గారు.

  • @adinarayananathi915
    @adinarayananathi9156 күн бұрын

    super విశ్లేషణ hatsup sir100 కి 100 శాతం కరెక్ట్

  • @user-kk6xj5yr3t
    @user-kk6xj5yr3t6 күн бұрын

    2014-2019 కూడా అలాగే చేశారు గా Free bus లేదు ఏం లేదు

  • @raveendraReddy-gr6ok
    @raveendraReddy-gr6ok6 күн бұрын

    ఈ డ్రామాలు వదలిపెట్టి సూపర్ సిక్స్ అమలు చెయ్ నువ్వు వీరుడు సురుడు అని ఓట్ వేయలేదు జనాలు సూపర్ సిక్స్ బగున్నాయ్ అని నువ్వు పతకాలు అమలులో జిమ్మిక్కులు ఉపయోగిస్తే అంటే ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు కు అని రైతు భరోసా కు ఎకరాలు లిమిట్ పెట్టావంటే నీకు జనాలు నీకు నీ సీట్ కూడా గెలవలేవు 2029 లో

  • @kishorekumarkumar7464

    @kishorekumarkumar7464

    6 күн бұрын

    Vadu estadu manam nuvu tesukuntav rendu kalalo kuda jaragav

  • @Ezxikr0164
    @Ezxikr01646 күн бұрын

    కేంద్ర రూపాయి కూడా ఇవ్వదు...

  • @anandreddy7538
    @anandreddy75386 күн бұрын

    డబుల్ ఇంజిన్ ప్రభుత్వమా...?

  • @kishorekumarkumar7464

    @kishorekumarkumar7464

    6 күн бұрын

    3 bull engin

  • @mariadastammisetti9
    @mariadastammisetti96 күн бұрын

    Self finance capital అన్నారు. మళ్లి ఇబ్బంది ఎంటి

  • @tirupathinallabothula1188
    @tirupathinallabothula11886 күн бұрын

    బాబు అధ్బుతమైన అమరావతి ని సింగపూర్ కన్సార్ట్టియం ని మల్లీ తెస్తారు. నిందలు అవతలి వారిపై వేయడం ఆపి మీకు ప్రజలు మేన్ డేట్ యిచ్చారు కాబట్టి చేసి నిరూపిచుకోండి. జగన్ కి మీరు కోర్టులనుఅడ్డుపెట్టుకొని ఎన్ని అవాంతరాలు సృష్టించిన ఆయనచెప్పింది తూఛ తప్పకుండా అవినీతి కి తావులేకుండా చేశారు.మీలాగా రెడ్ బుక్ లో పేర్లు రాసుకొని కక్షసాదింపులకు పాల్పడితే మిమ్మల్ని ప్రజలు క్షమించరు. మీకు తగిన బుద్ధి చెర్పే సమయంకోసం ప్రజలు ఎదురుచూస్తారు. కీలెరిగి వాతపెడుతారు సుమా

  • @duppalanarayanarao9525
    @duppalanarayanarao95256 күн бұрын

    మేనుఫేష్టో లో ఉన్న హామీలు నెరవెర్చండీ...కేంద్ర ప్రభుత్వ జుత్తు చంధ్రన్న చేతిలో ఉంటే ప్రత్యేక హోదా అడిగేవాడు చంధ్రన్న....ఈ ఊసరవెల్లి ఎప్పుడేరంగు మారుస్తాడో....ఎప్పుడే యూ..టర్నుతీసుకుంటాడో ఆ ధేవుడికే ఎరుక....ఆకరికి అమరావతి మిగులు భూములు అమ్మేసి సంపధ స్రుష్ఠస్తాడు...చూడండి చివరికి మొండిచెయ్యి.....చెప్పనవన్నీ చేస్తే చాల ప్రమాదం....చంధ్రన్న కు మునిశాపముంది.

  • @Shahanaz-qr5kx

    @Shahanaz-qr5kx

    6 күн бұрын

    అదీ అయినా మంచిదే .ఎందుకంటే 9 మండలాలు లో సూపర్ క్యాపిటల్ ఇన్ని సంవత్సరాలు టైం వేస్ట్ మరియు డబ్బు వృధా

  • @jagannathkalamangi8236

    @jagannathkalamangi8236

    6 күн бұрын

    అన్నా చంద్రన్న చేతిలో కేంద్రం లేదు, అవసరం లేదు, జనసేన, టీడీపీ,2కేంద్రం అంటే బీజేపీ చేతిలో వున్నాయి, వీరి ఇద్దరి అవసరం బీజేపీ కి లేదు,

  • @chukkalachandrasekhar1098
    @chukkalachandrasekhar10986 күн бұрын

    సూపర్ గా చెప్పరన్న

  • @prasadcementkalama5120
    @prasadcementkalama51206 күн бұрын

    గ్రాఫిక్స్ తప్ప ఎమివుండదు

  • @ArunStrong675
    @ArunStrong6756 күн бұрын

    పథకాల గురించి మాట్లాడట్లా... అమరావతిని పూర్తి చేస్తాడంట... అంతేలే లేకపోతే నొక్కేసిన 5000 ఎకరాల అసైన్డ్ భూములు మురిగిపోతాయి గా

  • @sivasankarreddyobili7592
    @sivasankarreddyobili75926 күн бұрын

    NCN present CM graphics cm only . Caste feeling CM only

  • @a.rajasekhar7354
    @a.rajasekhar73546 күн бұрын

    సూపర్ bro👍👌

  • @gnanakrishna1531
    @gnanakrishna15316 күн бұрын

    super speech sir

  • @nadendlasrinivasarao5772
    @nadendlasrinivasarao57726 күн бұрын

    Evm

  • @shivashiva-vf5de
    @shivashiva-vf5de6 күн бұрын

    😢Why didn't t he build a CM camp office in amaravati in his past tenure 😢😢😢😢..why he is misleading on rushikonda palace 😢😢😢😢

  • @prakashrao-ux5fd
    @prakashrao-ux5fd6 күн бұрын

    Karatuga matladenaru anna

  • @user-sg8gr7ky2k
    @user-sg8gr7ky2k6 күн бұрын

    A pucca ready made best Capital City VIZAC with all facilities like Road, Rail, Air and Sea connectivity and Administration Buildings and AMARAVATI is not necessary now. POLAVARAM project and many pending works like Roads are to be completed in time. For Real Estate business only the TDP party is moving fast leaving so many administrative and Salaries, Pensions, Social Welfare Schemes expense are many more to be completed in time as many people of Andhra Pradesh are seriously discussing now as observed...

  • @suryacharith978
    @suryacharith9786 күн бұрын

    Kammanina kutami😂 edaina chestaru😅

  • @k.karthikkumar4674
    @k.karthikkumar46746 күн бұрын

    Polavaram. Amaravati. Issue is. TDP. s. Time vaste. Diverted. Public mind only. Not morally work

  • @VijayaLakshmi-yr7vf
    @VijayaLakshmi-yr7vf6 күн бұрын

    You are analyzing very correctly sir. So thank you

  • @mmmmmmm3154
    @mmmmmmm31546 күн бұрын

    super bro true analy

  • @mmmmmmm3154
    @mmmmmmm31546 күн бұрын

    super sir

  • @gangadharakula03
    @gangadharakula032 күн бұрын

    అమరావతిలో ఇంకా పంపకాలు పూర్తి కాలేదు కర్రసీతపత్రాలు వస్తూనే ఉంటాయి 👌🏻

  • @sreekanthreddy8074
    @sreekanthreddy80746 күн бұрын

    Already transfer chesaru IAS'S AND IP'S Chesaru red book

  • @vinayakreddy12746
    @vinayakreddy127466 күн бұрын

    Sir..... Nidhulu raaavu.... Nidhulu shrustistaru.... Alexa undhi ga😂

  • @SuryaJami-gs1kl
    @SuryaJami-gs1kl4 күн бұрын

    పాలిచ్చిె అవు ను, వదిలిసి, దున్న పోతు ను తీసుకోచారు, ఆంధ్ర గోర్లు

  • @ramamohanaraom7586
    @ramamohanaraom75866 күн бұрын

    Prajalu gorrelu Ani telusukunnadu😂

  • @jayalakshmiboreddy4991
    @jayalakshmiboreddy49916 күн бұрын

    Anna canteen ki andaru velli thinaru, vegetables kone paristhithi ledu, mundu subsidy pettandi

  • @k.karthikkumar4674
    @k.karthikkumar46746 күн бұрын

    Amaravati graphics. By. Cbn. But. Not publicly.

  • @hari6076
    @hari60765 күн бұрын

    Correctly said

  • @mohanarao1011
    @mohanarao10115 күн бұрын

    Super , hat's off to you sir

  • @kamal23205
    @kamal232056 күн бұрын

    Next super O tdp

  • @PVRPenumala
    @PVRPenumala2 күн бұрын

    Excellent explanation sir Go ahead sir

  • @srinupeela610
    @srinupeela6106 күн бұрын

    Your a hero bai

  • @goodboy6476
    @goodboy64766 күн бұрын

    Appu dorakadu. Anni appu le. All assets mortgaged.

  • @msrinivasaraosrinivasa322
    @msrinivasaraosrinivasa3226 күн бұрын

    Anna meeru super

  • @kanchanapallidhanalaxmi2308
    @kanchanapallidhanalaxmi23086 күн бұрын

    Super Super speach brother 👏 hatsoff to you brother 🙏🙏🙏

  • @GodEVIL-hc7uu
    @GodEVIL-hc7uu5 күн бұрын

    అభివృద్ధి, హామీలు నెరవేరాచటం ప్రభుత్వం ప్రతునిధులు కానీ కక్ష సాధింపులు, అధికార దురువినియోగం చేస్తే అది ఏ ప్రభుత్వం ఐనా పతనం వాళ్లే చేసుకున్నట్టు....

  • @user-sd2ly5hr5c
    @user-sd2ly5hr5c6 күн бұрын

    We can see the many cooked stories

  • @reddyuganda9404
    @reddyuganda94045 күн бұрын

    After six months, no schemes, only Conditions Apply.

  • @kanchanapallidhanalaxmi2308
    @kanchanapallidhanalaxmi23086 күн бұрын

    👌👌👌👌👌👌

  • @swarupavlogs1098
    @swarupavlogs10986 күн бұрын

    Super sir

  • @GodEVIL-hc7uu
    @GodEVIL-hc7uu5 күн бұрын

    రాజకీయం లో విమర్శలు చేస్తారు, ప్రజలు, Journlists, News Channels... ఆ విమర్శలు లో తప్పు ఉంటే సరిదిద్దుకోవాలి, విమర్శ నిజం లేకపోతె ఆ ప్రభుత్వం పని చేసుకుంటూ వెళ్ళాలి. ఆలా కాకుండ విమర్శ చేసారు, ప్రశ్నలు వేశారు. ప్రభుత్వ అధికారం తో తప్పులు, కక్ష సాధింపు చేయటం తప్పు...

  • @yesss7087
    @yesss70875 күн бұрын

    మాట మీద నిలబడెందుకు జగన్ కాదు , cbn అక్కడ

  • @bhanu0930
    @bhanu09305 күн бұрын

    Commitment ledhu

  • @oortcloud5029
    @oortcloud50296 күн бұрын

    What is amravati development, what is scope ,who will provide money, please note down 1.amaravati Impossible 2.polvaram project Impossible 3.vishkapanam steel stop sale 4.past experience he cannot do time pass super

  • @reddyuganda9404
    @reddyuganda94045 күн бұрын

    Sir, First Airport Construction must start in Kuppam.

  • @user-sr3sv6wz4z
    @user-sr3sv6wz4z6 күн бұрын

    ముఖ్య పట్టణంగా విశాఖ ఐతే బావుంటుంది ఆంద్ర ప్రదేశ్ అభివృద్ది చెందిన మిగత రాష్ట్రాల తో పోటీ పడలి అంటే విశాఖ ఐతేనే పోటీ పడగలుగుతుంది జగన్ గారు ఆల్ రెడీ విశాఖలో రుషికొండ పైన నిర్మించారు వాటిని ఉపయోగిం చుకుంటే చాలు. ముఖ్య పట్టణంగా సరిపోతుంది.

  • @varasalasubbalakshmi9137
    @varasalasubbalakshmi91376 күн бұрын

    👍💯🙏🙏😭😭

  • @sreekanthreddy8074
    @sreekanthreddy80746 күн бұрын

    Supera anna baga chaduvuthunaru news

  • @srinivasmaramganti4046
    @srinivasmaramganti40466 күн бұрын

    Madyapana nishedham meeda visham kakki NTR gari vennupotu podichi madyapanam thecchinatte yellow media valla padakalaku thutlupodichi oka vargam varu bagupadataniki chese prayatnam AMaravathi development

  • @kseshadrireddy3566
    @kseshadrireddy35664 күн бұрын

    బాబు ఎన్ని గ్రాఫిక్స్ ఎలా చేయాలో అందుకు పర్యటన చేసినాడు

  • @likhit000
    @likhit0006 күн бұрын

    Eeroju annadu ga babu garu amaravathi bhoomulu konni ammesi sampada srustustam daanitho rajadhani kadatam ani... Real estate start ayindi bro amaravathi lo😂

  • @khasimsayed9994
    @khasimsayed99946 күн бұрын

    Baga cheppavu tambi

  • @buraanshareef3311
    @buraanshareef33116 күн бұрын

    Evm cm Chandrababu

  • @yarramreddy7634
    @yarramreddy76346 күн бұрын

    Good speech

  • @bulasukumarsingh9476
    @bulasukumarsingh94766 күн бұрын

    Karakatta kattadam

  • @pabbarajujaganmohanarao8043
    @pabbarajujaganmohanarao80436 күн бұрын

    IBBANDULU MEANS LACK OF FUNDS BECAUSE AP IS OVER DUE10 LAKH CRORS HAVE TO PAID TO RBI

  • @somarajb6445
    @somarajb64454 күн бұрын

    Red book applicable for only those who illegally and byasly supported to YCP and not for others 😂😂.

  • @divvelavenkataramanamurthy4999
    @divvelavenkataramanamurthy49996 күн бұрын

    Antha seen ledu. Jee huzoor anadam tappa Modi daggara thala yette paristhithi ledu.

  • @annepupurushotham
    @annepupurushotham6 күн бұрын

    Ancor superspeech very good

  • @knarayanappakummaranarayan3679
    @knarayanappakummaranarayan36796 күн бұрын

    జగన్ మీద మాట్లాడడం మానేసి చెప్పిన మాటలు నెరవేర్చడం చూడండి

  • @vinayakreddy12746
    @vinayakreddy127466 күн бұрын

    10000 kotlu evvalenodu amaravati ni em kadathadandi ....

  • @chamarthivenkataphanibhask1659
    @chamarthivenkataphanibhask16594 күн бұрын

    అమరావతీ వే స్టే, వెరీ 🎉 కారటు, 😅

  • @pylamurthy864
    @pylamurthy8646 күн бұрын

    Cbn appudu cheppindi chesaadu, antha mind game

  • @GSR207
    @GSR2074 күн бұрын

    Amaravathi is a real estate project of TDP not a common man capital

  • @gouthamreddy6336
    @gouthamreddy63365 күн бұрын

    Already babu ki 5 yrs lo icharu special package inka emi istharu ipudu dobey mantaru

  • @vnewschannel8174
    @vnewschannel81746 күн бұрын

    He will complete capital and sales all plots in amravati and leaves state to jenasena or ycp.Because he can't continue the government with the promises he made .it's final

  • @kishorey5588
    @kishorey55885 күн бұрын

    Mari 2019 nuchi ni government emi chesindhi brother

  • @durgareddy8366
    @durgareddy83666 күн бұрын

    5years prajalanu pichollanu chesi vadhulutharu

  • @sridharraocanchi4071
    @sridharraocanchi40715 күн бұрын

    Hameelu adhikaramulo ravadiniki matramay kani amalu cheyyadaniki kadhu. Poor AP people once again are cheated by Babu

  • @mohiddinshaik8475
    @mohiddinshaik84756 күн бұрын

    Amitsha 2 years lo polavaram complete avuthundi aunni chepdu..

  • @balakrishnareddy6747
    @balakrishnareddy67476 күн бұрын

    Alexa undhi yemi ibhandhulu undavu anni istharu😊

  • @sudhakarveeramalla
    @sudhakarveeramalla6 күн бұрын

    Adanta ok mari the great pavan eppudu prasnistadu time eppudu vastundo

  • @boddumallikarjun7475
    @boddumallikarjun74756 күн бұрын

    Prajalu m l a. M p. Ki vote. Vesigelipinchidi. Patagodavalu కావాలి anukunte. Rajanamachiyandi

  • @vijayalakshimi806
    @vijayalakshimi8066 күн бұрын

    Jai Jagan anna 👍👍👍👍👍

  • @jsnarayanaAdari
    @jsnarayanaAdari6 күн бұрын

    Na suggestion enti ante elections time ki mundhe Govt officials Swetha pathralu release cheyyali prathi department nunchi....unnavadu entha chesadu em chesadu...alage vachevadu em cheyyalo ardham avvataniki...emayina thappulu unte govt official ni badyulu cheyyali e swetha pethralu thappuga isthe.

  • @neelamkistaiah5693
    @neelamkistaiah56934 күн бұрын

    District lony RAJADHANI paletorulo RAJADHANI andhi gurthimpu vunnajillalony 50,60 years gurthimpu vundali agillalo purthiga alldiportments headofficeslu agillalo prabhutwabhumilony KATTALI

  • @madhusudhanreddy5334
    @madhusudhanreddy53345 күн бұрын

    Ayana sampada sustrishadu rastraniki kadhu

  • @AdvocateDevi
    @AdvocateDevi6 күн бұрын

    Cbn is correct for AP

  • @teluguGoldenvlogs
    @teluguGoldenvlogs5 күн бұрын

    5years lo yela damage avuthayi . .. so its low quality building..jagan kattina building next 5years yela untayo chudandi

Келесі