చితక్కొట్టారు! | Official's at Chandrababu Residence | Shiva Explained | Maro Netram | TV5

చితక్కొట్టారు! | Official's at Chandrababu Residence | Shiva Explained | Maro Netram | TV5
#Chandrababu
#apelectionresults
#tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 283

  • @gowrilife01377
    @gowrilife01377Ай бұрын

    ఈ 5 సంవత్సరాలు టీవీ5ని ఎబిఎన్ ని ఎలా ఆంధ్రప్రదేశ్ లో బ్యన్ చేనారో అలానే సాక్షి ని టివి9 ని బ్యాన్ చెయ్యాలి

  • @Santhu196

    @Santhu196

    Ай бұрын

    అవసరము లేదు... ఆ ఛానెల్స్ కు సిగ్గు రావాలి

  • @user-fg8jp3jj2c

    @user-fg8jp3jj2c

    Ай бұрын

    Yes

  • @dudalaramesh5891

    @dudalaramesh5891

    Ай бұрын

    S

  • @sd92934

    @sd92934

    Ай бұрын

    మాకు, ఆల్రెడీ TV9,NTV,, రావడం ledu😊😆

  • @praveens2272

    @praveens2272

    Ай бұрын

    కాదు కాదు, మేము వినోదాన్ని కోల్పోతాము. వాటిని తెరవాలి.

  • @venkatarao8492
    @venkatarao8492Ай бұрын

    తప్పు చేసి వుంటే ఎంతటి వారు అయి నా చర్యలు తీసుకోవాలి....

  • @srinivasavarma4087
    @srinivasavarma4087Ай бұрын

    CS జలగరెడ్డి భూ ఆక్రమణ పై విచారణ జరపాలి.

  • @SyamalaNori

    @SyamalaNori

    Ай бұрын

    Avunu landgrabbing king meeda case petti justice cheyyali

  • @talluribalakrishn
    @talluribalakrishnАй бұрын

    Anna garu me speech super

  • @srinivasancha5201
    @srinivasancha5201Ай бұрын

    రాజ్యాంగ బడ్డమైన హోదాలో ఉంది ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తే తగిన మూల్యం చెల్లించుకోకట్టప్పడు

  • @user-yr5bl1hk4t
    @user-yr5bl1hk4tАй бұрын

    బ్రో ఈ పద్యం ఎ ప్పుడో నేను చెప్పాను జగన్ అండ్.కో ఓవర్ యాక్షన్ కి తెర పడింది ఇం కా అనుభవించాలి ఇం కా భూ స్థా పితమే. ఈ వై కా పా

  • @parthasarathyboggala540
    @parthasarathyboggala540Ай бұрын

    సరైన తీర్పు యిచ్చారు🎉🎉

  • @subramanyamgopiswamy6097
    @subramanyamgopiswamy6097Ай бұрын

    గతంలో అధికార పార్టీమెప్పు కోసం చట్టాన్ని దిక్కరించిన IAS. IPS. మరియు ఇతర అధికారులు జైలు పాలు అయినారు. ప్రభుత్వ అధికారులు మేలుకోవాలి. ప్రజల కోసం ఉద్యోగం చేయాలి చట్టాన్ని అనుచరించాలి అన్యాయాన్ని ఎదిరించాలి. 🙏జైశ్రీరామ్

  • @AnanthuChakravarthi
    @AnanthuChakravarthiАй бұрын

    సిగ్గు శరం లేని బ్యాచ్!

  • @bathinavenkaiah4807
    @bathinavenkaiah4807Ай бұрын

    తప్పు చేసిన వాడు పెద్ద లేదు చిన్న లేదు ఎమ్మెల్యే మంత్రి అధికారి కావచ్చు ఎవరిని వదిలే ప్రసక్తే లేదు ఇంతకు పది రెట్లు ఎక్కువ సినిమా చూపించాలి

  • @padinarannaidu5456

    @padinarannaidu5456

    Ай бұрын

    ఏదైనా లీగల్ గా ఉంటే మంచిది.ycp వాళ్ల లాగ దాడులు,బూతులు,అక్రమ కేసులు ఉండకూడదు.

  • @RamanaRamana-nz8nb

    @RamanaRamana-nz8nb

    Ай бұрын

    Ppl

  • @MamidiGopinadh-tc8iu
    @MamidiGopinadh-tc8iuАй бұрын

    Meeru cheppindi right sir

  • @user-fy7ib1dp3b
    @user-fy7ib1dp3bАй бұрын

    పొన్నవోలు ఎక్కడా? ???

  • @srinivaskumar232

    @srinivaskumar232

    Ай бұрын

    Factionist ? 😂😂😂

  • @rameshgoud3398

    @rameshgoud3398

    Ай бұрын

    రాజీనామా చేశాడు

  • @user-ne7qn8xe8l

    @user-ne7qn8xe8l

    Ай бұрын

    పరార్..

  • @tunuguntlabharathkumar2358

    @tunuguntlabharathkumar2358

    Ай бұрын

    Intlo ponnaganti kura thintunadu😂😂😂

  • @dudalaramesh5891

    @dudalaramesh5891

    Ай бұрын

    Arrest him n put him in Rajamandre jail

  • @sbm9063
    @sbm9063Ай бұрын

    ఇప్పటికైనా కొన్ని చానల్స్ నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా తెలియచేయాలి వారిలో మార్పు వస్తె వారికే మంచిది

  • @user-un8vv4kh9v
    @user-un8vv4kh9vАй бұрын

    Well said sir

  • @gowrilife01377
    @gowrilife01377Ай бұрын

    తాడి ని తన్నేవాడు వుంటే వాడితలని తన్నేవాడు వుంటారు

  • @Krms5689
    @Krms5689Ай бұрын

    Thumbnail Adhirindhi Siva Garu ! Super ! 👌😂👏👍✌️💐

  • @user-sq8tk9bz3k
    @user-sq8tk9bz3kАй бұрын

    Sir ఈ నలుగురు ని పొన్నవోలు సుధాకర్ రెడ్డి ని సజ్జల ని వాడి కొడుకుని వదలకొడదు sir ప్లీజ్ 🙏🙏🙏🙏

  • @swamygandikota6083

    @swamygandikota6083

    Ай бұрын

    వాసిరెడ్డి పద్మా,

  • @ushagurajada3517
    @ushagurajada3517Ай бұрын

    June 1St కి బ్యాంక్ కి వేసాను అన్నారు కానీ ఎవరికి పడలేదు

  • @grandipadma2208
    @grandipadma2208Ай бұрын

    అధికారం చేతిలో ఉందని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించే ఎవరికైనా ఇది గుణపాఠం కావాలి. ప్రజాస్వామ్య యుతంగా వుండే వారికి ఎప్పటికి శ్రీరామ రక్షే 🙏🙏

  • @karanamdurgakaranam1069
    @karanamdurgakaranam1069Ай бұрын

    Sakshi ni ban cheyandi anna please

  • @sastrygdp1957
    @sastrygdp1957Ай бұрын

    ఆవృద్ధులకి సాయంగా జవాహర్ రెడ్డిని పంపిస్తే సరిపోతుంది కదా.

  • @user-en5ql2ge1e
    @user-en5ql2ge1eАй бұрын

    CS should be suspended

  • @padinarannaidu5456
    @padinarannaidu5456Ай бұрын

    మిత్రమా! చేసిన పాప ఫలాలు ఒక్కొక్క సారి వెంటనే అనుభవించాలి.ఇప్పుడు అదే జరిగింది.ఈ ycp బానిస IAS,IPS బానిస బాసులు.

  • @madapattusrinivasarao9384
    @madapattusrinivasarao9384Ай бұрын

    good analysis

  • @apparaogorli9337
    @apparaogorli9337Ай бұрын

    ఈ IAS & IPS లు అశుద్ధం తీసే పనికి మాత్రమే అర్హులు.

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911Ай бұрын

    పిల్లులు పులులు అయ్యాయి పులులు పిల్లులు అయ్యాయి

  • @gjagan7538

    @gjagan7538

    Ай бұрын

    Cbn eppudu pule jagan pille endukante okka chance annadu ap ni mottam sankanakinchesadu

  • @user-gp8sb6vz8o
    @user-gp8sb6vz8oАй бұрын

    Super Anna

  • @jogiscreationdiliplovejosh4268
    @jogiscreationdiliplovejosh4268Ай бұрын

    Right sir

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250Ай бұрын

    VEELLA PELLAM PILLALU NIJAYITHEE PARULU,CHADHUVUKUNNA VAARU AYITHEY VEELLANI INTIKI RAKUNDA THARIMI KOTTALI! 🇹🇯🇹🇯🇹🇯🇹🇯🇹🇯🇹🇯🇹🇯🙏🙏🙏🙏🙏

  • @vijayalakshmie689
    @vijayalakshmie689Ай бұрын

    ఈ corrupt officers andarini jail ki pampinchalasinde

  • @dushyanththammi2684
    @dushyanththammi2684Ай бұрын

    Sumati shatakam comment 👌Shiva Sir 👍

  • @satyanarayanparachuri2065
    @satyanarayanparachuri2065Ай бұрын

    Correct

  • @murthyvadapalli8875
    @murthyvadapalli8875Ай бұрын

    మంచం నల్లులకు ఆశ్రయం ఇచ్చిందికాబట్టే మంచం దెబ్బలు కొడతారు. ఇప్పుడు నిజాలను రాబట్టడానికి వారినే భద్యులను చెయ్యాలి.

  • @venugopalreddy143
    @venugopalreddy143Ай бұрын

    Very Good Presentation 👍

  • @sesettiramanakumar8242
    @sesettiramanakumar8242Ай бұрын

    Siva garu

  • @venkatarao8492
    @venkatarao8492Ай бұрын

    సంజయ్ సార్ వుండాలి ఢిల్లీ లో ప్రెస్ మీట్స్ పెట్టేందుకు...

  • @user-ze3pt6yb7h
    @user-ze3pt6yb7hАй бұрын

    మంచి పోలిక కరెక్ట్ గా విశ్లేషించారు

  • @swamygandikota6083
    @swamygandikota6083Ай бұрын

    చేసిన ఖర్మల కు ఫలితాలు అనుభవించి తీరాలి ఇప్పుడే, ఇక్కడే, ఇ జన్మ లోనే. భవిష్యత్ ఎలా ఉంటుందో ఇప్పటికే అర్థమై ఉంటుంది.

  • @kanchanachowdary9011
    @kanchanachowdary9011Ай бұрын

    Karma ritan evarini vadhaladhu

  • @rankumogudu-ramaswamy

    @rankumogudu-ramaswamy

    Ай бұрын

    Ritan కాదురా గూట్లే "return".

  • @sankarraojami5521
    @sankarraojami5521Ай бұрын

    సార్.వీళ్ళ బాధ కూడా అదే వైసీపీ రాకపోతే ఇదే పరిస్తితి అందుకే ఎలాగైనా వైసీపీ గెలిపించాలని తాపత్రయం

  • @venurayarakula
    @venurayarakulaАй бұрын

    Welcome back sir

  • @neelakrishnaraokurmapu4998
    @neelakrishnaraokurmapu4998Ай бұрын

    న్యాయబద్ధంగా వ్యవహరించాలి అక్రమ మార్గములలో వెళ్ళరాదు.

  • @kamalakarprathipati5119
    @kamalakarprathipati5119Ай бұрын

    Super sir mi voice

  • @kvamsisrinivas
    @kvamsisrinivasАй бұрын

    Game start iendi

  • @sandeep4285
    @sandeep4285Ай бұрын

    Sunil valla chaala badalu paddam

  • @sandeep4285
    @sandeep4285Ай бұрын

    Sunil kumar ni enduku vadilesaru ???

  • @narsimharao2964
    @narsimharao2964Ай бұрын

    Yes IAS IPS worked like attenders to ycp party in Andhra Pradesh plc

  • @rajkumar-sn2kt
    @rajkumar-sn2ktАй бұрын

    Supar anna

  • @venugopalraju1190
    @venugopalraju1190Ай бұрын

    ఇప్పుడు సాఫ్టు వేరే ఉద్యోగాలు,జీతాలు,సేవలు,సమయమే చాలా ఉత్తమం,కడాయెడవలకు సలం,గులామా.

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005Ай бұрын

    Rules and regulations ను ఇష్ఠానుసారం ఉల్లంఘించే వారిని సభ్యసమాజంలో జీవించగల అరహతలేని వారిగా పరిగణించడం దోషంకాదేమో. కనుక వారిని అండమాన్ లేదా లక్ష దీవులలోని మానవ సంచారం అస్సలులేని దీవులకు దిగంబరంగా పంపితే తమ ఇచ్చవచ్చి రీతిలో ఈ అతిక్రమణదారులు తమ తమ బ్రతుకులను తమ ఇష్ఠానుసారం సాగించగల అవకాశాన్ని వారికి కల్పించినట్లు కాగలదు కదా. మూస పద్ధతిలో కాకుండా ఇలా వినూత్నంగా/విలక్షణంగా ఆలోచించి ఈ తరహా శిక్షలనుఈ రకం నేరస్థులకు విధించే ప్రక్రియకు మన న్యాయస్థానాలు ఉపక్రమించ గలిగితే ఈ రకమైన అతిక్రమణలకు అడ్డుకట్టపడగల అవకాశాలు మెరుగు కాగలవేమో మరి.

  • @munirathnam9982
    @munirathnam9982Ай бұрын

    CBN SIR GOOD CHARACTER PERSON AND AN HONEST PERSON IN THE WORLD

  • @nagarajanmv6646

    @nagarajanmv6646

    Ай бұрын

    An honest person is forced to behave differently and take action. All the misbehaved officials should be taught a lesson

  • @ankaraovemula3634
    @ankaraovemula3634Ай бұрын

    Exlent sir

  • @srinivaskumar232
    @srinivaskumar232Ай бұрын

    Don't entertain officers like them including Sridevi , Gopal Krishna Dwivedi etc.

  • @jastisirisha9140
    @jastisirisha9140Ай бұрын

    Jai cbn sir

  • @tummalavenubabu6799
    @tummalavenubabu6799Ай бұрын

    Syco na son 😂 wrost ycp

  • @phrao100
    @phrao100Ай бұрын

    Ammudupoina bureaucrats ku siggu sharam undadu. Anni vadulukone ammudupotharu

  • @raghuramulukeerthi7088
    @raghuramulukeerthi7088Ай бұрын

    Shame on the part of IAS IPS cadare beggars best

  • @chbhimaraju6011
    @chbhimaraju6011Ай бұрын

    Mi lesson bagunadi siva garu

  • @rohitrohit-wd5qu
    @rohitrohit-wd5quАй бұрын

    Good 😊😊

  • @pasupuletibaburao319
    @pasupuletibaburao319Ай бұрын

    Jai TDP Jai CBN 🎉🎉🎉🎉🎉

  • @pundarigodaba5211
    @pundarigodaba5211Ай бұрын

    వీరిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు

  • @bigshowentertainments
    @bigshowentertainmentsАй бұрын

    Democracy is great...

  • @LakshyaAnantha
    @LakshyaAnanthaАй бұрын

    Praveen prakash ekkada?

  • @Techno.19
    @Techno.19Ай бұрын

    జవహర్ రెడ్డి మిగతా వాళ్ళందరూ చెప్పుతో కొట్ట

  • @sreemanprasad7707
    @sreemanprasad7707Ай бұрын

    When string political leaders are fearing due to their police powers what IAS IPS officers can do as they have to implement govt orders

  • @kvramanaramana9891
    @kvramanaramana9891Ай бұрын

    Super

  • @anantharamkk3636
    @anantharamkk363619 күн бұрын

    జవహర్ రెడ్డి ని ,ముందు బొక్కలో వేయండి సార్,

  • @LakshyaAnantha
    @LakshyaAnanthaАй бұрын

    IAS, IPS officers konthamandi behaviour sarigaledu, digajarutunnaru.

  • @duvvurudeva1111
    @duvvurudeva1111Ай бұрын

    CBN గారు హ్యాట్సాఫ్,!👍🏼

  • @SankarPasupureddy-dc9cj
    @SankarPasupureddy-dc9cjАй бұрын

    Every Dog it's own Day

  • @vijayamyneni48
    @vijayamyneni48Ай бұрын

    కొత్త సీఎమ్ గారు.... కొత్తగా మారినట్లు కనబడుతోంది

  • @gnsaladi5086
    @gnsaladi5086Ай бұрын

    Pl correct “paluvuritho Nigrahinchi “👍💐

  • @dsr3265
    @dsr3265Ай бұрын

    ఇప్పుడైనా పదవులకు రాజీనామా చేసి వైచీపీ కండువా కప్పుకోండి.

  • @yesudonadri5380
    @yesudonadri5380Ай бұрын

    Jaga bye.

  • @lakshminarayana4793
    @lakshminarayana4793Ай бұрын

    విలువలు లేని అదికారులు

  • @user-gm5ps5lh5u
    @user-gm5ps5lh5uАй бұрын

    Cheyavalasinavi chesthe pondhavalasinavi pondhutharu. Cheyakudanavi chesthe pondhakudanivi pondhutharu.

  • @SELF-kz4pl
    @SELF-kz4plАй бұрын

    అఖిల బానిసల సర్వీస్ అనధికారులు

  • @venkateswararamisetty782
    @venkateswararamisetty782Ай бұрын

    First సాక్షి ని tv 9 ని Ntv ని ban cheyyandi cm garu

  • @Knl86-10
    @Knl86-10Ай бұрын

    పలువురతో బిగ్రహించి/విగ్రహించి కాదు (చిరంజీవి స్టైల్లో చెప్పినందుకు అలా డౌట్ఫుల్ గా వినబడింది)...."నిగ్రహించి"

  • @indalagovindaraju6862
    @indalagovindaraju6862Ай бұрын

    Anna anavasaramga constable meeda hedding pettavaddu sir

  • @sambasivaraovemuru2208
    @sambasivaraovemuru2208Ай бұрын

    All are good decisions and correct. Action should be initiated against all who have crossed their boundaries and over looked their way in maintaining their duties as per constitution.

  • @vsrinivasu4447
    @vsrinivasu4447Ай бұрын

    Sir ☑️🙏

  • @pratyushaponnapalli4856
    @pratyushaponnapalli4856Ай бұрын

    Bags chepparu sor sir ippatikiayina buddhi techhukunte baguntundi

  • @NagarajujaladhiNagaraju-ou7du
    @NagarajujaladhiNagaraju-ou7duАй бұрын

    Right 👍 sir

  • @shivasairam8925
    @shivasairam8925Ай бұрын

    థూ . మీ బతుకులు చెడ .😢😮😢😮😢😮

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340Ай бұрын

    కొంతమందికి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు జగన్ పాలేరు లా పనిచేశారు.

  • @ThrilokarNaidu
    @ThrilokarNaiduАй бұрын

    Nice sir

  • @ambojudharmarao9709
    @ambojudharmarao9709Ай бұрын

    CM garu cheyyamante memu chesamu matappu ledu annatlundi veella teeru 🤗

  • @Voiceoveradstelugu
    @VoiceoveradsteluguАй бұрын

    సర్ తోక చిన్నది... శరీరం పెద్దది అనేలా ఉంది మీ ప్రతి వీడియో... చిన్న మ్యాటర్ ని పట్టుకొని ఇంత పెద్ద వీడియో చేసి పెట్టారు

  • @sesettiramanakumar8242
    @sesettiramanakumar8242Ай бұрын

    Super duper heavy happy Ness andamulo hart atac vacchelagundi annadamto

  • @konankivenkateswarlu7624
    @konankivenkateswarlu7624Ай бұрын

    Vadiki.pantu.thadavali

  • @rankumogudu-ramaswamy

    @rankumogudu-ramaswamy

    Ай бұрын

    అవును వాడికి ప్యాంటు తడవాలి..... ఆ ప్యాంటు నువ్వు ఉతకాలి 😂😂😂😂

  • @user-nu8mm6bh2d
    @user-nu8mm6bh2dАй бұрын

    E nalugurani sut cheyyLi

  • @NirmalaDevi-fe8wc
    @NirmalaDevi-fe8wcАй бұрын

    Explained clearly about jagan officers who sufferd tdp leaders

  • @srinivaskumar232
    @srinivaskumar232Ай бұрын

    What about CI Madhu of Kadiri ?

  • @vijayaganesh2660
    @vijayaganesh2660Ай бұрын

    Karma phalitham ante edemari bro

  • @madasumanmadha9359
    @madasumanmadha9359Ай бұрын

    Jai CBN

  • @isrenuka4301
    @isrenuka4301Ай бұрын

    CBN dandinche mastaru kavali

  • @chreddy6101
    @chreddy6101Ай бұрын

    Aaa pani chesina conistable ki congrats

  • @ramakrishnapenta7283
    @ramakrishnapenta7283Ай бұрын

    👌👌👌

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839Ай бұрын

    Siva Garu: " Legend CBN Gourava Maanavatha Mahaneeyudu Leadership" and "Raajakeeya Neethignatha" Ippudu Rajakeeya Naayakulu Andaru Oka Example Gaa Theesukovaali ani Desamulo unna prajalandaru korukuntunnaaru Sir

Келесі