చిన్నయ్యకు అమ్మాయిలను సప్లై చేసింది నిజం కాదా?Shejal Exclusive Interview with Ramulamma |Seedhi Baat

చిన్నయ్యకు అమ్మాయిలను సప్లై చేసింది నిజం కాదా?Sejal Exclusive Interview with Ramulamma | Seedhi Baat || Dial News || Shejal
#shejal #shejalinterview #ramulamma #sejal #dialnews #seedhibaat
For more latest updates :
► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
► Like us on Facebook: / dialnewsinfo
► Follow us on Twitter At : / dialnewsinfo
► Follow us on Instagram : / dialnewsinfo

Пікірлер: 836

  • @mohanm365
    @mohanm3659 ай бұрын

    Gut feeling - She is honest and damn brave.

  • @gandiappalanaidu8690
    @gandiappalanaidu869011 ай бұрын

    యాంకర్ గారు చాలా బాగుగా వేపారు( ప్రై చేసారు) . బాధిత మహిళను కళాయి చేసి మంచి వంటకం చేసుకున్నారు,చాల బాగుగా ఎన్ కౌంటర్ చేసారు గాని ఆ బాధితురాలు కి న్యాయము మాత్రము చేయరు.

  • @billakanti.ssrinivas2030
    @billakanti.ssrinivas203011 ай бұрын

    నిజం ఆధారాలు అమ్మాయి వైపు ఉంటే మీడియా తప్పక ఆ అమ్మాయికి సహకరించాలి

  • @vindu29
    @vindu299 ай бұрын

    One side KTR welcoming young బిజినెస్ talent but చిన్నయ్య లాంటి (MLA) వాళ్లు అన్యాయం చేస్తున్నారు.. Shejal నీ ధైర్యానికి hatsoff.. ఎప్పటికైనా న్యాయం గెలుస్తారు

  • @chakrapanijanapareddy7806

    @chakrapanijanapareddy7806

    5 ай бұрын

    😊😊😊😊

  • @laxminarayanapappula6175
    @laxminarayanapappula617511 ай бұрын

    మీరు యాంకరింగ్ చేస్తున్నట్టు లేదు ఎమ్మెల్యే కి వకల్తా పుచ్చు కున్నట్లుంది.

  • @v0v8dFeb
    @v0v8dFeb11 ай бұрын

    రాములా...... ఎమ్మెల్యే ని interview చేసి prove చేసుకునేలా try చెయ్.... ఎందుకా పిల్ల మీద పడి గబ్బులేపుతవు

  • @anandkintada2763

    @anandkintada2763

    9 ай бұрын

    Yes . Exactly. She should intervew with MLA.

  • @Lobster16763

    @Lobster16763

    2 ай бұрын

    ఆ MLA ని అడిగుతే ఎగిరి తంతాడు! 🤣

  • @parasachalam7531

    @parasachalam7531

    2 ай бұрын

    8iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii​

  • @sivarao2019

    @sivarao2019

    17 күн бұрын

    రాములమ్మ కూడా ఒక కిలాడీ. MLA మీద ఈగ వాలకుండా చూసుకుంటుంది. తనది పదిలం ఎదిటోల్లది వదలం. శభాష్ రాములా

  • @seetharamaiahsalika9435
    @seetharamaiahsalika943511 ай бұрын

    సీతక్క మీరు కలగజేసుకొని ఈ విషయం తేల్చాలి ఈ అమ్మాయి కి న్యాయం చేయండి మంచి లాయర్ల జోక్యం చేసుకొని న్యాయం చేయండి 🙏🙏🙏🙏

  • @durgamulticolours125

    @durgamulticolours125

    8 ай бұрын

    Photo shooting 🐸 Video Shooting kuda chestundi🙃

  • @stfkmm6471
    @stfkmm647111 ай бұрын

    నిజాలను మంచైనా చెడయినా ప్రజలకోసం పనిచేస్తున్న మీకు అభినందనలు

  • @MuraliKrishna-gu8jg

    @MuraliKrishna-gu8jg

    11 ай бұрын

    Cha

  • @MuraliKrishna-gu8jg

    @MuraliKrishna-gu8jg

    11 ай бұрын

    చాలా ఆన్యాయము

  • @kondojuratnam8923
    @kondojuratnam89238 ай бұрын

    ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయిన ఎమ్మెల్యే పై FIR చేయలేదు ఇది మన తెలంగాణ పోలీస్ వ్యవస్థ

  • @sivakumarchannel
    @sivakumarchannel11 ай бұрын

    రాములమ్మ నువు ముందు విషయం విని ప్రశ్నలు అడగటం నేర్చుకోమ .....ప్రతీ ఒక్కరూ ఎగేసకొని వస్తుంటారు ఇంటర్వూలు చేయడానికి..అంతా నా కర్మ🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @mohammedrafeeq9803

    @mohammedrafeeq9803

    11 ай бұрын

    Correct gane adugutunnaru anchor garu

  • @ramanareddy017
    @ramanareddy01711 ай бұрын

    అమ్మాయి న్యాయాన్ని ధర్మాన్ని నమ్మితే ఇలానే ఉంటుంది. ఏ బిజినెస్ అయినా MLA అవసరం లేదు. ఇలాంటి వాటికి ఒంటరిగా వెళ్ళోద్దు.

  • @svpraveen5653

    @svpraveen5653

    9 ай бұрын

    Yes u r right. MLAs not required for business

  • @gunnamollaanji2986
    @gunnamollaanji298611 ай бұрын

    అమ్మ తల్లి నువ్వు ఇంతకు యాంకర్ వా దుర్గం chinnaiah మనిషిగా ఉన్నావ్

  • @mvsrinivas5966
    @mvsrinivas596610 ай бұрын

    రక్షక , న్యాయ వ్యవస్థ లు సక్రమంగా ఉంటే అందరకి తప్పకుండా న్యాయం జరిగితీరుతుంది.

  • @hariobulreddyhariobulreddy9529
    @hariobulreddyhariobulreddy95298 ай бұрын

    Sejal😢 గారి మాటలలో నిజయతీ ఉన్నది

  • @srivenkateswarjyothula2518
    @srivenkateswarjyothula251811 ай бұрын

    Already జరగవలసిన అన్యాయం జరిగిపోయింది, Govt కానీ మహిళా కమిషన్ కానీ పోలీసు వ్యవస్థ నుండి ఎలాంటి సపోర్ట్ లేదు.రాజకీయ నాయకులు ను నమ్మడమే మొదటి తప్పు

  • @chendrammudiraj4973
    @chendrammudiraj497311 ай бұрын

    ఆమెకి న్యాయం చేయండి అందరూ కలిసి

  • @Lobster16763

    @Lobster16763

    2 ай бұрын

    ముందు మీరెళ్ళి న్యాయం చేసిరండి. మీవల్ల కాకపోతే జనాన్ని పోగేద్దాం. 🤣

  • @maheswararaomariserla3920
    @maheswararaomariserla392011 ай бұрын

    ఈ అమ్మాయి చాలా నిజాయతి గా, నిలకడగా మాటాడింది. MLA మెంటాలిటీ ఎప్పుడు ఇదేమదిరిగా ఉంటాది.

  • @premsagarnadipelli8233
    @premsagarnadipelli82338 ай бұрын

    ప్రజలు ఈసారి సరైన తీర్పు ఇస్తారు అమాయక అమ్మాయిలను మోసం చేయడం మానుకోవాలి

  • @deepuvlogs3049
    @deepuvlogs30499 ай бұрын

    రాములమ్మ చాలా "Dull" ఉన్నావ్ శేజల్ Very Clear Cut గ్రేట్ 👌👌

  • @stalinjesus2675
    @stalinjesus26758 ай бұрын

    అధికారం వచ్చిన తరువాత ప్రజలకు మేలు కలిగించే బదులు ఇలాంటి కీడులే చేస్తున్నారు. దాదాపుగ అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇలాగే చేస్తున్నారు.

  • @bharanibezawada2597
    @bharanibezawada259711 ай бұрын

    She is a daring dashing innocent young girl got trapped by so called politician. in india 60 % of politicians are crooks like this .I love to help this young girl to get her justice

  • @Hydhandsome

    @Hydhandsome

    9 ай бұрын

    I don't think 60 percent.. It's 85 percent and above

  • @ushausharani4045
    @ushausharani404511 ай бұрын

    Nandhini is TRUE 👍 Support her 👍

  • @premchanddevarakonda37
    @premchanddevarakonda376 ай бұрын

    This girl deserves support from the government!

  • @eng6500
    @eng650011 ай бұрын

    ఇది ఇంటర్ వ్యూ లా లేదు ఇంటరాగేషన్ లా ఉంధి సాటి ఆడ వలకు మర్యాద ఇవ్వండి nerchukondi. మేడమ్

  • @sudershanreddy7024
    @sudershanreddy702411 ай бұрын

    రాములమ్మ గారు దుర్గం చిన్నయ్య గారిని కూడా ఇంటర్వ్యూ చేసి నిజాలు రాబట్టండి.

  • @shwetareddy6853

    @shwetareddy6853

    11 ай бұрын

    Dani mooti.chinnollani pattukoni show chydam tappa vere yem undadu

  • @Kalyan_Realtor

    @Kalyan_Realtor

    9 ай бұрын

    She belongs to trs , so she won't do it

  • @RPS1873
    @RPS18739 ай бұрын

    మీడియా తరపు నుండి మీవంతు సహాయం చేయండి మేడం... Pls

  • @user-tu9gh7sk9f
    @user-tu9gh7sk9f10 ай бұрын

    సమాజంలో యిలాంటి వాళ్ళు చాలా మంది వున్నా రు , యం. యల్. ఏలు, యం.పి.లు, పోలీసులే యిలాంటి అరాచకాలు చేస్తుంటే , అమాయకులను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతుంటే యెవరికి చెప్పుకోవాలి. ఇలాంటి నిచులను ఎవరు శిక్షిస్తారు!? ఇలాంటి మేకవన్నే పులులను యేమి చేయాలో ప్రజలే ఆలోచించాలి . ఓటు అనే ఆయుధంతో చావుదెబ్బ కొట్టాలీ నీచులను .

  • @familyoffaith-banda
    @familyoffaith-banda11 ай бұрын

    ఆదినారాయణ ను అడగాల్సిన ప్రశ్న ఆ అమ్మాయిని అడుగుతున్నారు. యాంకర్ గారు...?.

  • @VijayKumar-ps7xj
    @VijayKumar-ps7xj11 ай бұрын

    Bravo....shejal.....india needs such courageous persons..for...Mera bharat Mahan....Vijaya Kumar yellapragada Sr adv cine artiste

  • @rajenderdukan3221

    @rajenderdukan3221

    11 ай бұрын

    Sister Shejal please meet Madam Rajani lawyer garu you will get justice. Don’t give up

  • @venualigeti4844
    @venualigeti484411 ай бұрын

    సీతక్క ఇంటర్వ్యూ లో సీతక్క ని నువ్వు అని పిలిసావు... ఈమని ఏమో మీరు అంటున్నావ్ యంకరమ్మా.... సిగ్గుండాలి ఏమయినా 🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️

  • @konerubabu
    @konerubabu10 ай бұрын

    Shejal Thalli, hats off Amma. Pls proceed.

  • @vrreddyteegala4104
    @vrreddyteegala410411 ай бұрын

    తెలంగాణ మ్మెల్యే చాల మంది మోసగాళ్లు ఉన్నారు

  • @3mk3
    @3mk38 ай бұрын

    అసలు ఎక్కడయినా ఒకే ఒక్క పోలీస్ స్టేషన్స్ లో genuine గ ఎవరికయిన న్యాయం జరిగిందా? ఎవరయినా చెప్పగలరా?

  • @samuelongc
    @samuelongc9 ай бұрын

    చట్టం న్యాయం సామాన్యుడికి అందుబాటులో రానంత వరకు ప్రజాస్వామ్యం మానభంగానికి గురి అవుతూనే ఉంటుంది.

  • @stalinjesus2675

    @stalinjesus2675

    8 ай бұрын

    స్వార్థపరులైన నాయకులున్నంతవరకు అది జరుగదు బ్రదర్.

  • @samuelongc

    @samuelongc

    8 ай бұрын

    @@stalinjesus2675 "ఎప్పటికీ జరగదు" అని కొంచెం తిప్పి చెప్పారు 👌😊

  • @luckysagarluckysagar7090
    @luckysagarluckysagar709011 ай бұрын

    యాంకర్ గారు ఈ కామెంట్లను చూస్తే అన్నం కూడ తినదు ఇంకా

  • @seetharamaiahsalika9435
    @seetharamaiahsalika943511 ай бұрын

    యాంకర్ ని నమ్మవచ్చా ఇంత కంటే ఏమ్మెల్యే సీతక్క గారిని కలిసి మీ బాధ చెప్పుకోండి మీకు న్యాయం జరుగుతుంది 👌👌👌👌

  • @stnchari1610

    @stnchari1610

    11 ай бұрын

    ఈ అమ్మాయి అబద్దాలు చెప్పు తొండి అర్థం చేసుకోండి

  • @stnchari1610

    @stnchari1610

    11 ай бұрын

    ఈ అమ్మాయి అబద్దాలు చెప్పుతోంది

  • @stnchari1610

    @stnchari1610

    11 ай бұрын

    This lady is lying

  • @mallikharjunareddydondeti2314

    @mallikharjunareddydondeti2314

    8 ай бұрын

    ​@@stnchari1610neeku ela telusu

  • @stanleydyson1582

    @stanleydyson1582

    7 ай бұрын

    Gudda muskondra edavallara... chatanaithe mla ni anandi. Mana intlo evvarikaina jarigithe thelusthundannayya

  • @srinivasa_kasimahanthi
    @srinivasa_kasimahanthi9 ай бұрын

    She is definitely courages at her age.

  • @SHEIKMOHAMMAD1
    @SHEIKMOHAMMAD111 ай бұрын

    First question is a valid and intelligent question 👍

  • @cknnews5659
    @cknnews565911 ай бұрын

    నువ్వు సూపర్ యాంకర్ పోరీ❤❤

  • @lakshmihimabinduneelam1890
    @lakshmihimabinduneelam189011 ай бұрын

    A papa matalo nejayathi vunndi Srejal all the best

  • @nagulapallypavankumar7123
    @nagulapallypavankumar712311 ай бұрын

    రాజకీయ నాయకులకు ఏమైనా చేయవచ్చు, భూకబ్జాలు, బెదరింపులు, అన్ని రకాలుగా వాడుకోవచ్చు (చట్టము లేదు) ఈ లాంటి వాళ్లను కోర్టు sumoto కేసు నమోదు చేయాలి. ఈ అమ్మాయి నీ ఎన్ని సార్లు ఎన్ని విధాలుగా, ఎన్ని ఛానల్ లో చూపిస్తారు. ఆ అమ్మాయికి న్యాయము చేస్తారా

  • @user-xh4vr5wh7p
    @user-xh4vr5wh7p9 ай бұрын

    God is with you.. i will pray for you 🙏

  • @mavudiprasad2156
    @mavudiprasad21568 ай бұрын

    Really appreciate her courageous action keep it up justice will win

  • @Property.555
    @Property.55511 ай бұрын

    వీళ్లు ఎం ల్ ఎ గాడి అధికారానికి భయపడ్డారు, అదే విధంగా బిజినెస్ కోసం కొంచం ఆశ పడ్డారు.

  • @user-zq9cd8df5j
    @user-zq9cd8df5j11 ай бұрын

    Maturity mind..... న్యాయం dhoruthundani... Ashisthu... Mee shrejal... U r great...

  • @ABHIBHUMI63
    @ABHIBHUMI6311 ай бұрын

    నిజం జరిగినది అందరూ కలిసి ఇ అమ్మాయికి న్యాయం చేయండి

  • @dewpoint1637
    @dewpoint163711 ай бұрын

    ఈవిడ గారు కూర్చోబెట్టి ఏమి అడగాలి అనుకుంటున్నది ఫుల్ గా mla కి అన్ని విషయాలు మోయడానికి వున్నట్లు వుంది

  • @subrahmanyamg9480

    @subrahmanyamg9480

    4 ай бұрын

    100 %నిజం

  • @voiceofacommonman9973
    @voiceofacommonman997310 ай бұрын

    ఈ యాంకర్ thumbnail em పెట్టింది. తూ... అడది అయి వుంది వేరే అమ్మాయి బాధను అర్థం చేసుకోకుండా.bad చేయాలి అని చూస్తుంది..

  • @chendrammudiraj4973
    @chendrammudiraj497311 ай бұрын

    అ అమ్మాయి మాటల్లో నిజాయితీ వుంది ఆమెకి న్యాయం చేయండి

  • @kotanageswaraprasad5804

    @kotanageswaraprasad5804

    6 ай бұрын

    నిజాయితీ కంటే అమాయకత్వం ఉంది. యాంకర్ పేర్లడిగితే చెప్పకపోతే నిజాయితీని సూచిస్తుందా? నిజాయితీలేదు. తొందరగా డబ్బు సంపాదించాలని బురదలో ఇరుక్కొన్న బాపతు.... అనుభవిస్తున్నారు...న్యాయం కావాలంటే పెద్ద పోరాటమే చేయ్యాలి...

  • @bvgoud6128
    @bvgoud61287 ай бұрын

    22 years age brilliant thoughts superb

  • @raghuvarran8053
    @raghuvarran80539 ай бұрын

    కరెక్ట్ గా ఇచ్చావ్... ఈ యాంకర్లు కూడా నమ్మకూడదు

  • @dvmchari
    @dvmchari10 ай бұрын

    నమ్మకం కలిగిన కలగకున్న అమ్మాయి చెప్పినది నిజం అని చెప్పడానికి ఈ interview చెప్తుంది

  • @ramanareddy017
    @ramanareddy01711 ай бұрын

    వెళ్ళి ప్రతి పక్షం నాయకులను కలవండి. న్యాయం చేయాలని అడగండి.

  • @michealjohn6589
    @michealjohn65899 ай бұрын

    Sejal nandini almighty God bless you and help you .may his mighty armour will walk with you

  • @rajendergumasa6355
    @rajendergumasa635511 ай бұрын

    శేజల్ గారు ముందు మీరు కరెక్టుగా జరిన దానిని జరిగినట్లు చెప్పిందే చెప్పాలి.తరువాత ఏ విషయం ఐనా సరే మొత్తం కంప్లీట్ చేశాకే వేరే విషయం అట్లడలి. సమాజంలో ముందు మీపై ఎలాంటి వార్తలు నడుస్తున్నాయి అనే విషయాలు మీరు యంకర్ని లేదా మీరే మాట్లాడాలి.ఎప్పటికీ ఒకే మాట పైన ఉండాలి.... నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. దైర్యంగా పోరాడు.

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao760011 ай бұрын

    అమ్మా షేజల్ వీడియో ప్రూఫ్ చూపించినా ఆ ఎమ్మెల్యే తప్పు చేశాడు అని ఒప్పుకోదు ఈ యాంకర్ ఎందుకంటే ఎమ్మెల్యే లు లాంటి వాళ్ళంటే భలే ఇష్టం మేడం కి. నువ్వు ఈ ఛానెల్ కి వచ్చి వాళ్లకు రేటింగ్స్ పెంచడం తప్ప నీకు దమ్మిడీ న్యాయం జరగదు

  • @dewpoint1637
    @dewpoint163711 ай бұрын

    సొంతంగా వ్యాపారం చేస్తే తప్పా ఈవిడగారికి వచ్చిన నొప్పి ఏమిటి

  • @prakashsudha2894
    @prakashsudha28948 ай бұрын

    రాములమ్మ, మీరు లాయర్ లాగా బలే అడుగుతున్నారు, sooooper

  • @uctvnewsreporter7324
    @uctvnewsreporter732411 ай бұрын

    ఎన్ని రోజులు ఇది మంచిదనుకున్న ఈ ఇంటర్వ్యూ తో తెలిసింది ఇది పెద్ద బోకు ఐటమ్ అని

  • @mohiniramaraju1838

    @mohiniramaraju1838

    5 ай бұрын

    Un

  • @ABHIBHUMI63
    @ABHIBHUMI6311 ай бұрын

    రాములమ్మ నీకు కొంచం తొందర ఎక్కువ. ఏదో తెలుసుకోవాలి అంతే. ఏమి రాదు.....నికు.

  • @MamaPandu
    @MamaPandu11 ай бұрын

    Girl really answering so nice & politely. So confident girl. But anchor is not asking questions nicely, She was drilling questing like lawyer. She is not respecting girl. That wrong.

  • @srchyd4550
    @srchyd45509 ай бұрын

    అమ్మాయి నిజాయితీగా చెప్పింది

  • @TG.RPC.NEWS.TELUGU.2117
    @TG.RPC.NEWS.TELUGU.21179 ай бұрын

    హ్యాట్సాఫ్ టూ.. యూ.. షేజల్ ..🎉 ఇంత చిన్న వయసులో అంత పెద్ద ఇన్వెస్ట్ తో బిజినెస్ పెట్టాలనే నీ ధైర్యం.. ఎక్కడ కూడా జంక్.. బొంకు.. లేకుండా అడిగిన ప్రతి ప్రశ్న కి ఎక్కడ కూడా తడబడకుండా యాంకర్ నిన్ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన ( ఇందులో ఒక పాయింట్ అందరు గమనించాలి. అదేంటంటే యాంకర్ ఇంటర్వూ చేసినపుడు కొన్ని నెగిటివ్ ప్రశ్నలు అడగాల్సి వస్తుంది. ఎందుకంటే శేజల్ పైన ఆ ఏరియాలో తనని నెగిటివ్ గా చూపించడానికి బయట ప్రచారం చేసి ఉంటారు. అది నిజమా కాదా అని తెలియాలి అంటే యాంకర్ కొన్ని పరిస్థితుల్లో అలా అదగాల్సి వస్తుంది. తను అలా అడిగింది కాబట్టే కదా శేజల్ నిజాయితీ మనందరికీ తెలిసింది ) నిజాన్ని నిజాయితీగా నిగ్గు తేల్చావ్.. నిజం దాగడు.. వార్త ఆగదు..

  • @cdo1323
    @cdo132310 ай бұрын

    ఇట్లనే వాణ్ణి అసిగె దమ్ము ఉందా రాములమ్మో...

  • @sknews5927
    @sknews592711 ай бұрын

    యాంకర్ గారు రసిక క్రీడా కారిణి లా ఉంది... శ్రీరెడ్డి నైపుణ్య శిక్షణ తో ఆదాయం సంపద వృద్ధి తిరుగులేదని నా అభిప్రాయం.

  • @theinfluencer1945

    @theinfluencer1945

    11 ай бұрын

    Anchor lipstick eyelash eyebrows makeup makeover thelusthundhi inthakante deep ga comment chesthe nannu thappu badatharu mahila lokam ,papam shejal😢

  • @Santhu196

    @Santhu196

    11 ай бұрын

    అవును... చాలా experience వున్నట్టు వుంది

  • @user-zq9cd8df5j

    @user-zq9cd8df5j

    11 ай бұрын

    Nijalu telusukoni Coment pettandi.... Nuvvedho dhaggarundu chusinattu Coment peduthunnav..... Adhe meeku jarugute......?????

  • @sunkarinagaiah4300

    @sunkarinagaiah4300

    10 ай бұрын

    Nee intlana sulli ame kareect adugutunnadi lanjakoduka

  • @sunkarinagaiah4300

    @sunkarinagaiah4300

    10 ай бұрын

    Their maaki bulavre

  • @mohammedrafeeq9803
    @mohammedrafeeq980311 ай бұрын

    Excellent Anchoring RAMULAMMA garu

  • @srinjee
    @srinjee11 ай бұрын

    సేజల్ మాటల్లో నిజాయతి ఉంది

  • @konerubabu
    @konerubabu10 ай бұрын

    KTR Garu, can you please help Shejal

  • @Utkalputra2023
    @Utkalputra20237 ай бұрын

    అధికార ధన జన బల మధంబున ప్రతీ నాయకుడూ ఇలానే ఉంటున్నారు. వేజిన తప్ప వాళ్లకు మరేం ఆలోచనలు ఉండవు. మీటింగ్స్ లో కూడా మొబైల్స్ లో బూతు బొమ్మలు చూస్తుంటారు. ఇక అన్నీ తెలిసే ఈ రకం ఆడాళ్ళు వ్యవహారాలు వ్యాపారాలు చేస్తుంటారు. ఎవరూ తక్కువ కాదు. డిమాండ్ సప్లయ్ థియోరీ.

  • @venkateswarlugodugu8001
    @venkateswarlugodugu800111 ай бұрын

    Anchor గారూ మిరు ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలి, TS MLA లు ఎక్కువ మంది ఇలాగే వుంటారు

  • @user-xh4vr5wh7p
    @user-xh4vr5wh7p9 ай бұрын

    Don't worry... God bless you 🙏🙏🙏 sister

  • @padmarajukasa7784
    @padmarajukasa778411 ай бұрын

    అమ్మాయి మాటల్లో నిజాయితీ

  • @srinivaschandana5357
    @srinivaschandana53578 ай бұрын

    What a questioning I really good

  • @Subbaraju6699
    @Subbaraju66999 ай бұрын

    Anchor deal fix chesukunnatlundhi Only targeting small girl No comment on MLA If anchor is fair she has to interview MLA immediately with same questions

  • @Raam6525
    @Raam652511 ай бұрын

    Bellampalli mla ki alcohol, girls kavali vadiki💯

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn11 ай бұрын

    Sister, U r honest. In the society so called Chennai,....etc., are wolves, sythans, giants, ghosts, criminals, brutes are residing. Higher officials, political leaders are also supporting to culprits...this is TRUE. In this odd situation God, Media and Public must support her and save her, this my appeal to all. One big doubt that, why Govt not taking any serious action against evil person? It seems colluded with anti social elements??. Is it Taliban state? It is clearly understood thar 90% of administration is SEPTIC. why not Communists leaders not opening their mouths? Are they deaf or dumb? Why Press not fighting against this injustice? Why Intellectuals not questioning? Why women welfare societies not responding? All the humanists kindly help her. Hats off to brave girl. Every Indian must feel she is our sister. Please start war immediately against Crooked people. Nasty, cruel dirty fellows are wandering in the society. I pray the God and all good people save small girl and her brother immediately. Punish the culprits, by throwing behind bars and total properties to be drag them, which all properties to be given to Victims of Miss Srajal and her brother Masterxxxxxx. This is my request to all the Indians with folded hands. Jai Bharata Matha 🙏

  • @nagarajaiahhs6635

    @nagarajaiahhs6635

    10 ай бұрын

    I support ur statement

  • @pattanhafeezkhan1815
    @pattanhafeezkhan181511 ай бұрын

    So beautiful Ramya 🎉

  • @addasrinivas553
    @addasrinivas5538 ай бұрын

    నువ్వు ఈ అమ్మాయి కి న్యాయం చేయడానికి పిలిచినట్టు లేదు ఆ అమ్మాయి ని హెరాస్ చేయడానికి పిలిచినట్టుంది..

  • @KiranReddy-ut7bs
    @KiranReddy-ut7bs9 ай бұрын

    Your doing good job madam

  • @balaramireddybojjireddy7548
    @balaramireddybojjireddy754810 ай бұрын

    God bless you

  • @dattusulva7685
    @dattusulva768511 ай бұрын

    I❤Like 🎉You ❤Ramulamma..❤

  • @krlakshman4708
    @krlakshman470811 ай бұрын

    మహిళగా మీరు న్యాయ పరంగా ఎందుకు ఆమెకు సహకరించటం లేదు. మీరు కూడా సలహా ఇచ్చి తప్పించు కుంటున్నారు గాని ఆమెకు సహకరించటం లేదు. ఇలాంటి ఇంటర్వూ చేసేందుకు మీకు మనసెలా వచ్చింది. పాపం ఆ అమ్మాయి ని మీరు కూడా ఒక ఆట ఆడుకుంటున్నాడు.

  • @tulasiratnamsr2418

    @tulasiratnamsr2418

    9 ай бұрын

    I don't think justice will be given in her case as she doesn't have any political support ! Even court will not help in such fake cases because the sistem is not proper now it is a business Ex...see the filim Vyavastha ! How clearly narrated in the film cruality &voilance done to innocent persons ,pushing innocent persons to death with all false allegations I only pray the God to help her &bring her out these hurdles in time.may God help &save innocents

  • @hemalathal6054
    @hemalathal605411 ай бұрын

    Anchorgaru you are a nice and efficient person

  • @Santhu196

    @Santhu196

    11 ай бұрын

    అవును.. బాగా " efficient "...😂😂

  • @thotapallidayakarreddy9285
    @thotapallidayakarreddy928511 ай бұрын

    👏👏👏👏

  • @pallapuvenkannapallapuvenkanna
    @pallapuvenkannapallapuvenkanna11 ай бұрын

    అక్క మీరు సూపర్ లాగుతూ ఉన్నారు మీరు చాలా గ్రేట్ అక్క మీరు రాములమ్మ స్టైల్ లో అడుగుతున్నారు సూపర్ అక్క

  • @jaipalbheemanapally
    @jaipalbheemanapally11 ай бұрын

    Anchor Mari intha show off vodhu neeku. Nuvvu nee yeshalu.నిజంగా ఆమె తప్పు చేసిన కూడా ,మంచి character kakunnabkida ,oka MlA gaadu ila thana కూతురు వయసు వాళ్ళతో ఇలా చిల్లర గా ప్రవెస్తించుడే చాలా దారుణం.నువ్వేమో దాన్ని పట్టుకొని నిన్ను రేప్ చేశాడా, నీకు డబ్బులు ఏకడివి అని ఏదో డిటెక్టివ్ interview చేస్తున్నావ్ ? ఇదే లెవెల్ లో ఒక మినిస్టర్ నీ,ఒక ఎమ్మెల్యే నీ చెయ్ వాళ్ళకి అన్ని డబ్బులు ekada నుంచి osthunai అని.జఫ్ఫా anchor

  • @chvennela5599

    @chvennela5599

    11 ай бұрын

    Veellaku Mla ni adige dammuledu

  • @rajeshkab

    @rajeshkab

    11 ай бұрын

    @@chvennela5599 Ee mundalaki guddha lo dhammu vundadhu

  • @avinashpalle5727

    @avinashpalle5727

    10 ай бұрын

    Exactly bro, emeki interview ivvadam time bokka thappa jarigedi em undadu.. manchiga thinu baga undu ani sollu chepthadi.

  • @gaganamissileandchaitra7634

    @gaganamissileandchaitra7634

    8 ай бұрын

    Ede vidhanga a anchor mahathalli a mla ni pilichi ede vidhanga e ammaeni elagaethe thikkha thikkhaga quations vesindi alage a mla nikuda adagali kani anthaseen ledu evidagariki e Chanel ki,edo nyayam chesthadanta evidagaru.

  • @sunkarinagaiah4300
    @sunkarinagaiah430010 ай бұрын

    ఇందులో అర్థం అయింది ఏమంటే మొత్తమ్ అధినారాయణగాడు ఆడుతున్న నాటకం MLA ని బ్లాక్ మెయిల్ చేసి దోచుకుందామని వాణి ప్లాన్ పాపం ఆ అమ్మాయికి తెల్వదు

  • @mahantibabukatru4879
    @mahantibabukatru487910 ай бұрын

    You will win fight for your right your truth will win be brave

  • @kummarivenkataiah8127
    @kummarivenkataiah81279 ай бұрын

    అది govt. ల్యాండ్ అది కోట్లు ఇలువ సేసే స్థలం ఆదినారాయణ ఈ పోరిని వాదీండు

  • @nagarajukapadavidraj4995
    @nagarajukapadavidraj499511 ай бұрын

    God bless you sister, next government maruthundi, neeku nyayam jaruguthundi

  • @werock6808
    @werock680811 ай бұрын

    Anchor కి ఎమ్మెల్యే కోసం రసిక కథల కోసం వున్నా ఆసక్తి, ఆత్రం.... అమ్మాయికి న్యాయం చేద్దాం అనే ఉద్దేశం లో లేదు..వేస్ట్ interview...

  • @vijsm3314
    @vijsm331411 ай бұрын

    please do interview of Bellampelli SHO also Madam Ji

  • @srivasir547
    @srivasir54711 ай бұрын

    It seems a complete financial issue, and also MLA's domination in controlling the business. Its best example why one shouldn't involve in business activities with politicians , if we don't have political/financial power

  • @sivasatyanarayanamacherla1965

    @sivasatyanarayanamacherla1965

    9 ай бұрын

    😂😂మఋఋఋఋ😂మఋఋఋఋమఋఋౠౠౠఢమమఋఋఢఋఋఋ

  • @sivasatyanarayanamacherla1965

    @sivasatyanarayanamacherla1965

    9 ай бұрын

    😂😂మఋఋఋఋ😂మఋఋఋఋమఋఋౠౠౠఢమమఋఋఢఋఋఋ

  • @rajeshbupathivlogs

    @rajeshbupathivlogs

    9 ай бұрын

    Yes bro... Its all financial related issues.. Anthe kani adhi emina andhagatha chepu ventapadadaniki

  • @anandkintada2763

    @anandkintada2763

    9 ай бұрын

    ​@@rajeshbupathivlogsనీయమ్మ బొక్క ఉంటే చాలు రా మృగాలకు . మూడ్ వస్తేచాలురా మగాడికి . అందగత్తె మందగత్తె అని ఉండదు .😂😂😂😂😂😂😂😂😂😂

  • @brahmajosyulavenkatasubram7401

    @brahmajosyulavenkatasubram7401

    7 ай бұрын

    Looks like bogus story. Ladies are misusing Ladies sympathy which every lady can get very easily with cock and bull stories.😢😢😢😢😢

  • @sravanKalali
    @sravanKalali11 ай бұрын

    Perfect planning chesharu,

  • @rka4291
    @rka429110 ай бұрын

    Anchor is working for MLA

  • @laxmanbandari848
    @laxmanbandari84810 ай бұрын

    I support you Amma Shejal

  • @mohanpalisetty793
    @mohanpalisetty79311 ай бұрын

    Anchor Garu MLA vadilina banam.

  • @Chethanareddy338
    @Chethanareddy33811 ай бұрын

    గ్రేట్ శేజల్ అలియాస్ నందిని గారు మీరు న్యాయం కోసం కష్టపడుతున్నారు మీకు న్యాయం జర్లుగాలని కోరుతూన కకాని యాంకర్ గారు కొంచెం ఓవర్ ఉంది

  • @dinudinesh7008

    @dinudinesh7008

    11 ай бұрын

    యాంకర్ గారు క్లియర్ గా కరెక్ట్ ప్రశ్నలు అడుగుతారు

  • @SubhashYadav-yw7eq

    @SubhashYadav-yw7eq

    11 ай бұрын

    Yankarr garru while you are taking interview can you do justice to her

  • @malli824

    @malli824

    11 ай бұрын

    వాసౖవము వుంది

  • @saradadeviyalamanchili5196
    @saradadeviyalamanchili51968 ай бұрын

    Best of luck my dear and God bless you ✌️

  • @malleshgoudmalleshgoud4513
    @malleshgoudmalleshgoud451311 ай бұрын

    Anchor చాలా over cheyaku చెపింది విను

Келесі