Chupulu Kalasina Subhavela | Full Length Comedy Movie | Naresh, Ashwini | TeluguOne

Фильм және анимация

Chupulu Kalasina Subhavela Full Length Movie Description : An employee in the company of Nutan Prasad's brother Pandurangam (Veerabhadra Rao), Anand Mohan (Mohan) falls in love with Nutan Prasad's daughter Padma (Aswani). Anand Mohan rescues Lakshmi Prasad (Naresh) from his suicide bid following losses in business, and gets him a job in the company in which he works. Lakshmi Prasad falls in love with Lalitha (Sudha) a girl from his own village, when he meets her in the city.
Movie Name : Chupulu Kalasina Subhavela
Starring : Naresh, Mohan, Ashwini, Gayatri
Directed by Jandhyala
Music by Rajan Nagendra
Produced by Koneru Radhakumari
Written by Jandhyala (Dialogues)
Screenplay by Jandhyala
Story by Adivishnu
Cinematography Diwakar
Edited by Gowtham Raju
Production Company : Santosh Films
Release Date : 1988
Country : India
Language : Telugu

Пікірлер: 175

  • @shravanidevi8844
    @shravanidevi88446 жыл бұрын

    ఇంత సున్నితమైన హాస్యాన్ని పండించడం జంధ్యాలగారికి తప్ప అన్యులకు సాధ్యంకాదు, థియేటర్లో చూడలేక పోయినా ఇన్ని సంవత్సరాల తర్వాతయినా ఇలాంటి మంచి సినిమాలు చూడగలుగుతున్నామంటే ఇది టెక్నాలజీ మహిమే. కానీ జంధ్యాల గారు లేకపోవడమే ‌‍‌బాధాకరం.

  • @satyanarayanadandamudi5517

    @satyanarayanadandamudi5517

    5 жыл бұрын

    Cc

  • @muragashmuraga700

    @muragashmuraga700

    3 жыл бұрын

    98

  • @meetsudhanva

    @meetsudhanva

    2 жыл бұрын

    ⁰9p

  • @TheSuren555

    @TheSuren555

    2 жыл бұрын

    మేము అదృష్టవంతులం, థియేటర్ అందరి తో బాటు చూసే రోజులు అవి... ఇట్లాంటి సుతి మెత్తని హాస్యం

  • @sheshankboini4008

    @sheshankboini4008

    2 жыл бұрын

    @@satyanarayanadandamudi5517 v

  • @sv8211
    @sv82114 жыл бұрын

    శ్రీకృష్ణదేవరాయలు గారి ఆస్థానం లో అష్టదిగ్గజాలు ఉండేవారు అంటారు. అలానే జంధ్యాల గారి ఆస్థానం లో ఉండే దిగ్గజాలు.. సుత్తి వీరభద్రరావు గారు, సుత్తి వేలు గారు, శ్రీలక్ష్మి గారు, పొట్టి ప్రసాద్ గారు, రాళ్లపల్లి గారు, కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మనందం గారు, పి.ఎల్. నారాయణ గారు, రాధాకుమారి గారు (ఈ సినిమాలో నూతన ప్రసాద్ గారి భార్య, నిజ జీవితం లో సీనియర్ నటుడు, కాలమిస్ట్ రావి కొండలరావు గారి సతీమణి), రత్నాసాగర్ (బ్రహ్మనందం తల్లి పాత్ర).. ఇలా ఎందరో ఉండేవాళ్లు. చిన్న చిన్న పాత్రల్లో కూడా ఆయన చాల మంది నటుల్ని రిపీట్ చేసేవాళ్లు. ముఖ్యంగా స్త్రీ హాస్యనటుల్ని..సారీ.. నటీమణుల్ని తయారు చెయ్యటం లో జంధ్యాల గారికి సాటి లేరు. స్త్రీ పాత్రల్లో ఆయన సృష్టిచిన హాస్యం నభూతో. శ్రీలక్ష్మి గారైతే ఒక లెజెండ్. అలానే మొగుడు పెళ్లాలు చిత్రం లో నరేష్ తల్లి గా నటించిన కాకినాడ శ్యామల గారు.. రామారావు గోపాల్రావు సినిమా లో చంద్రమోహన్ తల్లి పాత్ర, వివాహ భోజనంబు లో గిన్నీస్ రికార్డుల కోసం వింత ప్రయోగాలు చేసే పాత్ర లో రమాప్రభ ఇలా ఎన్నో.. జంధ్యాల గారు... మీరు పుట్టటం.. మీ ద్వారా ఇలాంటి మహానటుల ప్రతిభ ని మేము చూడగల్గటం.. నిజంగా తెలుగు ప్రజల అదృష్టం.

  • @vivekamruthamsathishkumar9876

    @vivekamruthamsathishkumar9876

    2 жыл бұрын

    చాలా బాగా చెప్పారు sir

  • @ravibavandla7816
    @ravibavandla7816 Жыл бұрын

    నేను పదో తరగతిలో సైన్స్ ఫెర్ కోసం మహబూబ్ నగర్ వెళ్ళినప్పుడు తేదీ (26-11-1988) రోజు హనుమాన్ టాకీస్ లో 💐 చూపులు కలిసిన శుభవేళ 🌹 మూవీ చూశాను. మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము. కానీ హనుమాన్ టాకీస్ ఇప్పుడు లేదు. ఆ జ్ఞాపకాలు అలా మిగిలిపోయాయి.....

  • @ramakrishnajandhyala5283

    @ramakrishnajandhyala5283

    Ай бұрын

    Even i am in my 10th class

  • @KINGKING-rw5db
    @KINGKING-rw5db5 жыл бұрын

    జంధ్యాల గారి కి వీరభద్రరావు గారికి 🙏 మళ్ళీ ఇంతటి గొప్ప హాస్యాన్ని పండించడానికి వారే మళ్ళీమళ్ళీ పుట్టి రావాల్సిందే

  • @mahaboobsaheb5433
    @mahaboobsaheb54334 жыл бұрын

    Kota's dialogues about Telugu are inspiring and feeling proud to be a Telugu guy

  • @arvindrishi
    @arvindrishi2 жыл бұрын

    ఒక్క మాట ఎవరినీ నొప్పించకుండా, ఎవరినీ హేళన చెయ్యకుండా, ఒక్క మాట తూలకుండా, ఎవ్వరి మనోభావాలు దెబ్బ తినకుండా ఇంత హాస్యాన్ని జీవితాంతం పంచటం ఒక్క మహర్షి వంటి వారికే సాధ్యమవుతుంది. జంధ్యాల వంటి రచయిత ఏ వందెళ్లకో ఒక్కడు పుడతాడు. హాస్యం వంటి అతి క్లిష్టమైన విషయానికి పట్టం కడతారు. పొట్ట పట్టుకుని నవ్వుకోవడం తప్ప ప్రేక్షకుడు ఇంక ఏమీ చేయలేడు.

  • @checkfurniture
    @checkfurniture4 жыл бұрын

    Very relieving to see 80s and early 90s Hyd city. Then the city was pleasant with good weather / no traffic or pollution. Its a memory/history now

  • @srikanthb4387

    @srikanthb4387

    4 жыл бұрын

    felt the same while watching some of the scenes

  • @annapoornav9629
    @annapoornav96294 жыл бұрын

    సినిమా చాలా బాగుంది.మోహన్ గారు చాలా బాగా నటించారు.i like mohan sir movies

  • @kakanag
    @kakanag9 жыл бұрын

    Jandhyala lived for short period only. But he will live through his films for ever. He has given golden films to telugu people.

  • @haricharangv
    @haricharangv2 жыл бұрын

    1:04:55 Hyderabad, tank bund in 1988 wow those days were really beautiful those double-deckers, ambassadors, and fiat cars just miss them and vanished as the time passed these are nostalgic...moments I feel proud about my city whenever I pass through the tank bund road.

  • @Johnsudhakardance
    @Johnsudhakardance9 жыл бұрын

    jai ho jandhyala...hasya Brahma...Telugu bhasha praveena...children of this era must watch his films..for better Telugu..

  • @vishnuwebmaster9591
    @vishnuwebmaster95914 жыл бұрын

    జైతు జైతు దేవి, సంతతా నంద ధాత్రి జైతు జైతు మాతా, ఖడ్గ షూలాంగ దాన జైతు జైతు శక్తే , సామృతా పాత్ర యుక్తే జైతు జైతు దేవి,సంతోషి రూపావరాఢ్యా శ్రీ సంతోషి దేవ్యైనమః What a introduction to this great film praising the Santoshi mataa.

  • @praveenvanaparthy9889
    @praveenvanaparthy98894 жыл бұрын

    Who is watching in 2020 corona effect lockdown time ...

  • @ramakanthnalamati3835
    @ramakanthnalamati383511 жыл бұрын

    Chathus Chakra sakuta nivasa sthanam (Bus stand) What a dialouge Excellent

  • @indiannetajifollower2174
    @indiannetajifollower21744 жыл бұрын

    జంధ్యాల గారి హాస్యం . ఉమ్మడి కుటుంబాలలో సమాజం లో జరిగే సంఘటన ల ఆధారం ..మనస్సుకు హత్తుకునే హాస్యం .జంధ్యాల గారు మళ్ళి మిరే పుట్టాలి ఇలాంటి హాస్యం కావాలంటే ..

  • @narendhar0478
    @narendhar04782 жыл бұрын

    👑👑👑👑జంధ్యాల గురువు గారు మీరు తెలుగు చిత్రం నికి ఒక్కమహనుభవుడు 👑👑👑👑👑 మీ చిత్రాలు మొత్తం తెలుగు చిత్రసీమ కు గర్వకారణం జై తెలుగు తల్లి ❤️ జై జంధ్యాల ❤️

  • @ASHOKKUMAR-rp6tv
    @ASHOKKUMAR-rp6tv4 жыл бұрын

    One of my all time favourites.. And hats off to Jandyala garu.. Every character in this movie has equal role... 👌👌👌

  • @sekhar3327
    @sekhar33274 жыл бұрын

    Great ..jandhyala sir

  • @vijayalaxmipippallapally6176
    @vijayalaxmipippallapally61767 жыл бұрын

    Excellent move hats off to jandhyala garu. Tension relife avtai elanti cinimalu chuste

  • @gurubhakti5234
    @gurubhakti52345 жыл бұрын

    Thank you KZread.... This movie is one of all time great jandyala movies... Great movie of golden era of Telugu movie era... Thank you KZread

  • @prabhakarat6902
    @prabhakarat69023 жыл бұрын

    Am a die hard fan of Jandhyala Garu...born and brought up in Karnataka. Don’t have words to describe him. 🙏🏻

  • @vishalabc8721
    @vishalabc87212 жыл бұрын

    super movie bro, watching in July 2022

  • @jamesdarmikkibob9433
    @jamesdarmikkibob9433 Жыл бұрын

    ❤️❤️❤️❤️😘😘😘 Please keep these movies don't spoil or remove these movie kind request we live in this movies whenever we feel stressed ❤️❤️❤️❤️💞💞💞

  • @suryanaryanakothuri1408
    @suryanaryanakothuri14084 жыл бұрын

    కీ.శే.జంద్యాలగారి అద్భుత దృశ్య కావ్యం

  • @venkatakrishna6106
    @venkatakrishna61063 жыл бұрын

    హాస్య బ్రహ్మ జంధ్యాల శాస్త్ర గారు 🙏

  • @murali2787
    @murali27872 жыл бұрын

    Nutan prasad was the best artist in this movie. . He Completely over shadowed other actors

  • @palagirinagaraju8283
    @palagirinagaraju82835 жыл бұрын

    Nice movie hats off jandyala gaaru

  • @rajeshgv4539
    @rajeshgv45393 жыл бұрын

    Hatsoff జంధ్యాల గారు & టీమ్

  • @sureshburra7670
    @sureshburra767022 күн бұрын

    A classic movie!!!always!!!

  • @venkateshbalivada7395
    @venkateshbalivada73955 жыл бұрын

    Jandhyala garu great

  • @srinivasdusa7134
    @srinivasdusa71345 жыл бұрын

    Who is watching in 2019 😎

  • @Anandraju731

    @Anandraju731

    Ай бұрын

    Waching 2024😜😜😜

  • @sreetmi1918
    @sreetmi19188 ай бұрын

    ఆకాలంలో సినిమా చూడటం అంటే అదొక గొప్ప అనుభూతి సినిమా చూసిన తర్వాత వారం రోజులు దాని గురించి చెప్పుకొనే వాళ్లo గొప్ప దర్శకులు జంధ్యాల లాంటి వాళ్ళు పోయాక ఇప్పుడు అలా హాస్యం పండిoచేవాల్లే కరువయ్యారు..

  • @lakshmisreeram6426
    @lakshmisreeram64264 жыл бұрын

    Healthy comedy=Jandhyala garu We can't find now a days

  • @MdYounus-vq1pj
    @MdYounus-vq1pj5 жыл бұрын

    My favorite movie

  • @sureshkotha9786
    @sureshkotha97863 жыл бұрын

    Title song chala chala బాగుంది😘😍

  • @ismartrajeshvlogs2875
    @ismartrajeshvlogs28755 жыл бұрын

    Jandhyala garu mi lanti director malli puttali ani korukuntuna comedy cinima lu mi laga evaru thiyaleru eppudu karuvu ayyaiii elnti films chala badha ga undi thank u youtube

  • @sriraman6427
    @sriraman64278 жыл бұрын

    Mahanubavulu jandyala garu...... navvulaki c/o address jandyala garu.......

  • @srujanvallur8912
    @srujanvallur89125 жыл бұрын

    Too good movie....Hats off to Jandhyala Garu and his team !

  • @nvkamesh5844
    @nvkamesh58446 жыл бұрын

    Jandhyala Garu meeru great sir..!

  • @sriharshasahasra1176
    @sriharshasahasra1176 Жыл бұрын

    Cinema super

  • @narasimhachary667
    @narasimhachary6678 жыл бұрын

    Jandhyala garu ekkada unna navvula puvvulu puistaru

  • @pardhasaradhi7845
    @pardhasaradhi78453 жыл бұрын

    Really stress free movie.I saw somany times

  • @anandtn5638
    @anandtn56383 жыл бұрын

    One and only Jandhyala garu can create eternal classics like this

  • @dondapatidivya
    @dondapatidivya3 жыл бұрын

    Nice movie with clean comedy

  • @shaiksamad5767
    @shaiksamad57679 жыл бұрын

    If, any person donot laugh while watching this movie, he is not a telugu person and he has no right to live in Telugu land. this movie make you laugh till the end non stop. me, and my wife watch this movie when we feel bore and make our selves re-fresh.

  • @avrkramakrishna8614
    @avrkramakrishna8614 Жыл бұрын

    Super comedy movie

  • @rameshmandadi615
    @rameshmandadi6154 жыл бұрын

    Old is always good

  • @mandelavaralakshmi4545
    @mandelavaralakshmi45454 жыл бұрын

    Nice movie 😁

  • @saipraveen2
    @saipraveen211 жыл бұрын

    i was searching 4 tis movie in Torrentz but in vain...Happy 2 c this in KZread.I love it

  • @venkatakrishna6106
    @venkatakrishna61063 жыл бұрын

    ప్రపంచ భాష లందు తెలుగు లెస్స 👍

  • @praveencharypoloju3415
    @praveencharypoloju34153 жыл бұрын

    Beautiful love stories nd family entertainer

  • @harithajyothi6005
    @harithajyothi60055 жыл бұрын

    Naresh is one of the best comedian n only suit for female character

  • @indianjaihind4125

    @indianjaihind4125

    4 жыл бұрын

    Not female, its comic character

  • @nagarajansettipalli5677
    @nagarajansettipalli56774 жыл бұрын

    Hats off to Jandhyala garu

  • @soniccastle
    @soniccastle12 жыл бұрын

    Excellent pun on family values...

  • @kalyangoud7978
    @kalyangoud79782 жыл бұрын

    Movie super ❤️

  • @udaykumargangstar467
    @udaykumargangstar46711 жыл бұрын

    Xclnt Mve.... Hats off to Jandyala

  • @rajaraorajarao7395
    @rajaraorajarao73954 жыл бұрын

    హస్యబ్రహ్మ జంధ్యాల .

  • @thimothypandiri4171
    @thimothypandiri41715 жыл бұрын

    తెలుగు భాష వెలుగు సినిమా. )(హాస్యం భాంధవ్యం, ప్రేమ, ఉన్నాయి )జంధ్యాల సినిమాలో.

  • @ferdinandlacour8531
    @ferdinandlacour85315 жыл бұрын

    Super Mogan !

  • @ramyauppuleti2489
    @ramyauppuleti24894 жыл бұрын

    Jandhyala movies chala baguntayi.... comedy kuda .... chaala baguntundi

  • @firstreflexg
    @firstreflexg8 ай бұрын

    Jandhyala garu is a hidden gem in the world of clean humour.

  • @TheGoguladinne
    @TheGoguladinne12 жыл бұрын

    superb movie excellent,now we r not able to see this type of movies along with family

  • @dharavathveeranna8510
    @dharavathveeranna85103 жыл бұрын

    👌👌👌👌👌👌👌

  • @mahaboobsaheb5433
    @mahaboobsaheb54334 жыл бұрын

    I miss Nutan Prasad, RIP. Please re-born for us

  • @beautifulbutterfly3561
    @beautifulbutterfly35615 жыл бұрын

    Simply superb

  • @suryakantham7534
    @suryakantham75345 жыл бұрын

    who is watching in 2018 Oct

  • @kavirajagco4822

    @kavirajagco4822

    5 жыл бұрын

    👌🖐🖐🖐

  • @harithajyothi6005

    @harithajyothi6005

    5 жыл бұрын

    Me also watching now

  • @RajuOneNonly

    @RajuOneNonly

    5 жыл бұрын

    Me

  • @shaikAffan2338

    @shaikAffan2338

    5 жыл бұрын

    In 2019

  • @karimk3503
    @karimk35033 ай бұрын

    Best movie We can watch any time

  • @narayanasatya885
    @narayanasatya8855 жыл бұрын

    Special thanks to jandhyala sir

  • @nagavamshiiyengar7375
    @nagavamshiiyengar7375Ай бұрын

    I saw this movie in theatre in 1988

  • @krishnakarthik7198
    @krishnakarthik71982 ай бұрын

    1:11:30 నిశివర్ణోష్ణోదకము 😂😂

  • @NamithaMedi

    @NamithaMedi

    Ай бұрын

    😂😊

  • @LUCKYMASON1
    @LUCKYMASON16 ай бұрын

    ❤️

  • @dadsgirl8388
    @dadsgirl838811 ай бұрын

    Super movie....2023 aug25th watching .....

  • @lavankumarreddyoffical9613
    @lavankumarreddyoffical96134 жыл бұрын

    Super move

  • @harithajyothi6005
    @harithajyothi60053 жыл бұрын

    Half navvu bgm tho navvavachu...this is possible to only for jandhyala garu

  • @MrUgender

    @MrUgender

    2 жыл бұрын

    Very good film

  • @nuthanana5510
    @nuthanana55105 жыл бұрын

    Good movie

  • @seetamahalakshmi8633
    @seetamahalakshmi86339 ай бұрын

    Movie is good...Naresh,Mohan gari acting is good

  • @jeeluguladurgaprasad289
    @jeeluguladurgaprasad2899 жыл бұрын

    jandhyala is alive with these films....

  • @tamannajagadeesh814
    @tamannajagadeesh8147 жыл бұрын

    Good..Very good..super

  • @mach6307
    @mach630712 жыл бұрын

    awesome movie and comedy

  • @cuty_burfi_adventures
    @cuty_burfi_adventures11 жыл бұрын

    RIP Aswani..

  • @anipeddivssarma5989
    @anipeddivssarma59895 жыл бұрын

    Great janghjala garu

  • @penchalaswarup4322
    @penchalaswarup43222 жыл бұрын

    😍😍😍😍😍

  • @jabalavasu628
    @jabalavasu6282 жыл бұрын

    2021who is watching 🌹

  • @ramurailway7382
    @ramurailway73826 жыл бұрын

    RIP TO ASWINI AND SUTTI VERABHDRA RAO

  • @teluguone

    @teluguone

    6 жыл бұрын

    Great Actors Great Movies

  • @rajputhpawan171
    @rajputhpawan1715 жыл бұрын

    Aha naa samee ranga super message

  • @abdulshukur3992
    @abdulshukur39922 жыл бұрын

    Jandyala great

  • @maheshdubbasi5620
    @maheshdubbasi56205 жыл бұрын

    😂😂😂 Oka scene kooda bore kotaledhu

  • @prabhakarbhupathi5528
    @prabhakarbhupathi55285 жыл бұрын

    Suparmovie

  • @avanikondapuram
    @avanikondapuram6 жыл бұрын

    I enjoyed a lot

  • @rajaraorajarao7395
    @rajaraorajarao73955 жыл бұрын

    జంధ్యాల లాగా సినిమా తీసే దమ్ముందా ఇప్పుడు దర్శకులు కీ

  • @thimothypandiri4171

    @thimothypandiri4171

    5 жыл бұрын

    ముమ్మాటికీ లేదు

  • @padmavathibasavaraju2118

    @padmavathibasavaraju2118

    4 жыл бұрын

    S correct

  • @mahaboobsaheb5433

    @mahaboobsaheb5433

    4 жыл бұрын

    Ledu ledu unda bodu

  • @venkataganti51

    @venkataganti51

    4 жыл бұрын

    ఇప్పుడు సగం మందికి ఈ భాషే అర్ధం కాదు, రాదు..

  • @hematirupathi1283
    @hematirupathi12837 жыл бұрын

    Superb mve

  • @9030666

    @9030666

    6 жыл бұрын

    Hema Preeti nice

  • @Gtt985
    @Gtt9854 жыл бұрын

    Kau ji..kis honaa..kabku kahaa....😄

  • @srikanth4170
    @srikanth41704 жыл бұрын

    Wow Hyderabad

  • @Srikanthmanchala.
    @Srikanthmanchala.5 жыл бұрын

    I am watching 20 July 2019

  • @gorijavolugiribabu9855
    @gorijavolugiribabu985510 жыл бұрын

    Telugu ni meche vallu thappaka chudali!!!!!!!!!!!!!!!!!

  • @mohanachari8189

    @mohanachari8189

    4 жыл бұрын

    ఖచ్చితంగా గిరి గారు.

  • @karnannn8747
    @karnannn874710 жыл бұрын

    super

  • @Juturuagenda
    @Juturuagenda4 жыл бұрын

    Mayabazar Loni movies songs names jandhyala Garu titles GA prtaru

  • @KiranRsuri
    @KiranRsuri2 жыл бұрын

    All actors one side leval comady but bramanandam&srilakshmi next leaval comady this type comady movies never comes never back it.

  • @NaveenKumar-ht6bd
    @NaveenKumar-ht6bd4 жыл бұрын

    Actress Sudha Garu ( Lalitha Role ) enka Vera movies lo act chesara ? Telisina vallu pls reply cheyandi ..!

  • @nagprasad2078
    @nagprasad20787 жыл бұрын

    Superrrr movie

Келесі