Chiranjeevi About Swayam Krushi Movie Making || Viswanadhamrutham ||

Ойын-сауық

Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
👉 Episode 4 : • Sirivennela Sitarama S...
👉 Episode 3 : • Sirivennela Sitarama S...
👉 Episode 2 : • Sirivennela Sitarama S...
👉 Episode 1 : • Sirivennela Sitarama S... Viswanadamrutham is director K Vishwanath's journey with eminent actors and filmmakers like Chiranjeevi, Trivikram, Venkatesh, singer Janaki, Sumalatha, Tulasi, Balasubramanium while making amazing telugu classics is a must watch. The show is hosted by playback singer Parthu Nemani.
Megastar Chiranjeevi (#Kathilantodu) shares his happiest and memorable moments about Swayam Krushi Movie with K Vishwanath on Viswanadamrutham special show along with playback singer Parthu Nemani. Watch this promo exclusively on iDream Media. Stay tuned for full episode.
Click Here To Watch More Videos :
👉 Talking Movies with iDream - Exclusive Interviews : goo.gl/w6ggDi
👉 Trending Videos : goo.gl/h81oWf
👉 iDream Originals - Best Of Our Content : goo.gl/Eu3Zu4
👉 Suriya's 24 Movie Exclusive : goo.gl/RcfeiQ
👉 Trivikram Srinivas Viswanadhamrutham : • Trivikram Srinivas Vis...
👉 Chill Pull Funny Review : goo.gl/W5w2oE
👉 Chaturulu Stand Up Comedy Show : goo.gl/qAaHrK
👉 Punchulu Prasalu : goo.gl/Bs7ekZ
► For Your Movie Promotions And Promotional Interviews
Please Call @ +91 7093 162 162
(Or) Email Us @ Promotions@iDreamMedia.com
Click here for more Latest Movie updates,
►Subscribe to our KZread Channel: / @idreammedia
►Like us on / idreammedia

Пікірлер: 114

  • @relluvenkatasrinivasarao256
    @relluvenkatasrinivasarao2565 жыл бұрын

    స్వయంకృషి సినిమా.. కొన్ని కోట్ల మంది ఆదర్శంగా తీసుకున్నరంటే ...🙏🙏

  • @ravirajbonela5129
    @ravirajbonela51294 жыл бұрын

    నాకు నచ్చిన ఫేవరేట్ డైరెక్టర్ and my ఫేవరెట్ హీరో

  • @Hemachandrat
    @Hemachandrat4 жыл бұрын

    నిజమే స్వయం కృషి సినిమా నేను చిన్నప్పుడు చూశాను ఆదర్శంగా తీసుకుని స్వయంకృషి తో పెరిగా.. నా లాగా ఎన్నో కోట్ల మంది కి ఆ సినిమా ప్రేరణ

  • @rsaradhi007
    @rsaradhi0074 жыл бұрын

    నాచెవులు ఎంతో ఆనందించాయి మంచిగా తెలుగు లో చాలా వరకు వీరందరి మాటలు జరిగినందుకు..... 🙂♥️🤩

  • @vsailajareddy2200
    @vsailajareddy2200 Жыл бұрын

    అప్పుడు ఇప్పుడు ఎప్పటికి ఒక్క ఆదర్శనీయమైన సినిమా ప్రతి ఒకరికి మూలాలను గుర్తు చేసె సినిమా viswanth&ciranjeevi గారికి వందనాలు🙏🙏🙏

  • @Rajashekharamurthy888
    @Rajashekharamurthy8886 жыл бұрын

    ITS TRUE SWAYAMKRUSHI CHANGED MY LIFE FROM ZERO TO 10, THE FILM IS MY ROLL MODEL AND MY SUCCESS

  • @kishorstalinkishor8452
    @kishorstalinkishor84524 жыл бұрын

    కృషితో నాస్తి దుర్భిక్షం అని నిరూపించారు కళాతపస్వి విశ్వనాథ గారు మరియు మా బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు

  • @bapujiarcot1183
    @bapujiarcot11833 жыл бұрын

    నిన్న రాత్రే టీవీ 5 పోయిన సంవత్సరం మీరు నిర్వహించిన గురుబ్రహ్మ కార్యక్రమం చూడడం జరిగింది. నేను విశ్వనాథ్ గారి గురించి వ్రాసుకున్న కొన్ని మాటలు మీకు కూడా తెలుపుతున్నాను. చిత్ర సంగీతం వెర్రి తలలు వేసి విజృంభిస్తున్న తరుణంలో , చల్లటి సాయత్రంలో చిరుగాలి కివిరజాజులు తలలూపే విధంగా వీనులవిందుగా అందరికీ వినిపించిన నాదమే ఆ నాటి శంకరాభరణం. కొత్తగా క్యాసెట్ట్లు కొనుక్కొని రెండు వైపులా అవే పాటలను రికార్డింగ్ చేయించుకొని టేపు తెగేదాకా విన్నారంటే అతిశయోక్తి కాదు. సంవత్సరంలో ఒక వారం మాత్రమే తెలుగు సినిమా ఆడించే దిల్ షాద్ టాకీస్ లో ఒక సంవత్సరం ఆడిందంటే విచిత్రం కదా! అప్పటిదాకా అన్ని రకాల పాటలు పాడిన బాలు గొంతులో కర్నాటక సంగీత బాణీలతో చేసిన పాటలను పలికించడం విశ్వనాధ్ గారి గొప్పతనమే. అప్పుడు బాలమురళి లాంటి వారున్నప్పటికీ బాలు చేత పాడించడం సాహసమే. కొన్ని సంవత్స రాల పాటు స్టేజి షోలలో బాలు గారు ఎన్ని సార్లు శంకరాభరణం పాటలు పాడారో ఆయనకీ గుర్తుండక పోవచ్చు. వేటూరి గారి పద విజృంభణఈ సినిమాతోనే మొదలయ్యిందేమో. మంజు భార్గవికి ఈ సినిమా తర్వాత కాబరే డాన్స్ పాత్రలు రాలేదని కూడా విన్నాం. సినిమా సంగీత ప్రపంచం అర్థం పర్థం లేని పాటలతో హోరు సంగీతంతో కొట్టుకు పోతున్నప్పుడు , చక్కటి సంగీతానికి , అంతే గొప్పగా చెప్పుకునే సాహిత్యానికి విడదీయలేని బంధం సృష్టించిన వారు విశ్వనా ధులే! నాట్యానికి సంగీతానికి సాహిత్యానికి ప్రతీక విశ్వనాధుని సృష్టి స్వర్ణకమలం. నాట్యానికి భాష్యం చెప్పిన మనోజ్ఞ చిత్ర కావ్యం. నాట్యం ముగించాక భానుప్రియ కళ్ళల్లోనుంచి నీళ్లు చిప్పిల్లడం ఎవరూ మర్చిపోలేరు. సప్తపది సబ్జెక్టు పూర్తిగా వేరే అయినా నాట్యానికి సంగీతానికి ముడి వేసి మనలను బంధించిన ఘనత విశ్వనాధ్ గారిదే. ఏ కులము నీదంటే గోకులము అన్న పాట కులమతాల పిచ్చిని ఎత్తి చూపించినది గదా. ఫిలిం డైరెక్టర్ కే. విశ్వనాధ్ గారి బయోగ్రఫీ వ్రాసే ప్రయత్నం మీరు చేస్తే బాగుంటుందేమో అనిపించి ఈ మెసేజ్ పెడుతున్నాను. దానికి పేరు విశ్వనాదం అని పెడితే ఎలా ఉంటుంది? విశ్వనాధ్ గారి సినిమా ప్రయాణంలో వారితో బాటు ఎందరో మహానుభావులు కూడా ఉన్నారు. వారందరినీ గురించి కూడా ఎంతో వ్రాయ వచ్చు. ఆలోచించి చూడండి? బయోగ్రఫీ అనడం సరి కాదేమో. ఆయన సెంటర్ అఫ్ సబ్జెక్టు అయినా వారి సినిమా రంగ జీవితంతో ముడిపడి వారి సినిమాలు ఉజ్వల నభూతో నభవిష్యతి అనే విధంగా తయారవడానికి అన్ని కళల తోడ్పాటు నందించిన అందరు మహానీయులను గుర్తుకు తెచ్చుకునే విధంగా ఒక మహత్తర పుస్తకంగా ఉండాలి- విశ్వనాదం

  • @harshinivijay8151
    @harshinivijay8151 Жыл бұрын

    Swayamkrushi is a masterpiece movie of vishwanath sir and chiru sir. Chiru sir excells in acting

  • @maheshannepaka3784
    @maheshannepaka37843 жыл бұрын

    సార్ స్వయంకృషి సినిమా విశ్వనాధ్ సార్, చిరంజీవి సార్, అద్భుత కలకాండం కృషితో నాస్తి దూర్భిక్షం కృషి ఉంటే మనసులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు అన్నడానికి మీరే నిదర్శనం స్వయంకృషి యాక్టర్ చిరంజీవి సార్ మీరు కూడా నాకు ఒక ఇన్స్పిరేషన్ సార్ అద్భుతమైన మూవీ స్వయంకృషి చిరంజీవి సార్.

  • @veerababubichala9363
    @veerababubichala93632 жыл бұрын

    శుభలేఖ నాకు చాలా ఇష్టమైన సినిమా

  • @udayd7007
    @udayd70075 жыл бұрын

    One of the most mature action from Chiru Sir in Swayamkrushi. It inspired lot of people.

  • @user-kx5gt9sh8y
    @user-kx5gt9sh8y4 жыл бұрын

    Indian pride viswanath garu and chiranjeevi garu

  • @srinukalapala1564
    @srinukalapala15642 жыл бұрын

    Jai Chiranjeeva

  • @rahulashok7014
    @rahulashok70142 жыл бұрын

    Viswanath tatayya

  • @sandeepjoshua3019
    @sandeepjoshua30198 жыл бұрын

    Swayam krushi is true master piece of telugu cinema from Vishwanath garu.

  • @bapujiarcot1183
    @bapujiarcot11833 жыл бұрын

    ఈ ఆశ ఎంతో మందికి చెప్పడం జరిగింది. ఎవరు పూనుకుంటారు చూద్దాం.

  • @adithyacharanteja3188
    @adithyacharanteja31887 жыл бұрын

    swayam krushi tho paiki vachina chiru. jai chiranjeeva

  • @upendraprasad5171
    @upendraprasad51713 жыл бұрын

    Swayamkrushi movie inkoka animutyam. Super gaa untundi. Paaraahushaar song ippatiki naa favourite song.

  • @vijayaragavaluvenkataiah4110
    @vijayaragavaluvenkataiah41106 жыл бұрын

    Viswanath gaariki, Chiranjeevi gaariki choppulu kutte madiga vaari jeevithaanni goppaga chupinchi..Entho gopaga spoorthinichina meeku madigalam eppudu runa padi untaam..Meelaanti hero inkokkaru undaru..andhuke Mega Star ayyaaru..

  • @keshavmandalaneni6769

    @keshavmandalaneni6769

    5 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @teamalone2023

    @teamalone2023

    4 жыл бұрын

    కులం గురించి ఎందుకు మాస్టారు. చిరంజీవి గారు కృషి గురించి విశ్వనాథ్ గారి ప్రతిభ గురించి మాట్లాడుకోవచ్చు.. స్వయంకృషి సినిమా కులాలకు అతీతంగా ఒక అద్బుతం.. ఆ సినిమా అంతగా రావడానికి విశ్వనాథ్ గారి ప్రతిభ, చిరంజీవి గారి , విజయశాంతి గారి అద్భుతమైన నటన, అద్భుతమైన. మ్యూజిక్ ఇచ్చిన రమేష్ నాయుడు గారికి నా పాదభి వందనాలు.. కేవలం నా అభిప్రాయం మాత్రమే..

  • @schoolforsociety7857
    @schoolforsociety78576 жыл бұрын

    చిరంజీవి గారు సినిమాలో చేసేది చూపించేది అతని అసలు వ్యక్తిత్వం. అందుకే అది అంతల పండుతుంది. ఈ సినిమా అని కాదు ప్రతి సినిమా. దాంట్లో ఆయన ఆయనేందో చూపిస్తారు. అందుకే సినిమాల్లో అంత సులభం గా చేస్తారు. కాని బయట మాత్రం కష్టపడుతారు. అది నిజం కాదు కదా...

  • @kruthiventivvssganesh413

    @kruthiventivvssganesh413

    6 жыл бұрын

    S9966P0606 అద్బుతం

  • @miriyalasrinivas790
    @miriyalasrinivas7903 жыл бұрын

    Great legends of 🇮🇳 Indian cinema.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anitharaj6581
    @anitharaj65812 жыл бұрын

    My favourite director 💐🙏🙏🙏🙏🙏

  • @maheeinvest
    @maheeinvest7 жыл бұрын

    Chiranjeevi's Apatbhandavudu movie is a text book to all heroes how to act...,

  • @ramyasri4458
    @ramyasri44584 жыл бұрын

    Inni yendulu tharavaatha..ipudu swayam krishi movie choosthey kooda antha inspiring ga undhi... excellent story & excellent Chiru gaaru acting

  • @meesalaraju7525
    @meesalaraju75254 жыл бұрын

    Mega super

  • @vinaykolar4568
    @vinaykolar45687 жыл бұрын

    Its an honour to know the hard work done in this movie.just see their happiness,when they are explaining the work experience in the movie .

  • @thotarayudu25
    @thotarayudu253 жыл бұрын

    Anna meeru super

  • @rsrinivas6578
    @rsrinivas65783 жыл бұрын

    the great director.viswandgaru.rs

  • @roopulordh1337
    @roopulordh13378 жыл бұрын

    Two legends in TFI.

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 Жыл бұрын

    Jai Mega Star chiranjeevi ❤️✨⭐

  • @sampathkumar7717
    @sampathkumar7717 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @srikanthgone3679
    @srikanthgone36793 жыл бұрын

    Great Picture, hat's off to Viswanath Sir & MEGA Star 🙏👌👍🌹🎉🙏

  • @garbhamdeepa5123
    @garbhamdeepa51233 жыл бұрын

    Kasta padi nijayiteegaa batakaalani ilaanti movies chusi memu nerchukunnaamu nijangaa. cinema kaadu school.

  • @sreedhar674
    @sreedhar6743 жыл бұрын

    Great two legends

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 Жыл бұрын

    Super vishwanath garu 🥺

  • @Mahesh-hu2ug
    @Mahesh-hu2ug2 жыл бұрын

    చెప్పులు కుట్టడం అనేది సొసైటీ లో ఒక పని దాన్ని cheep గా ఎందుకు చూడాలి There is Dignity Of Labour

  • @sannibabukandala6933

    @sannibabukandala6933

    Жыл бұрын

    But , nobody insulted. It's also like other professions. Everyone needs cheppals

  • @NagaRaju-vu9si
    @NagaRaju-vu9si2 жыл бұрын

    Jai megastar jai jai megastar only megastar fan

  • @vijayaragavaluvenkataiah4110
    @vijayaragavaluvenkataiah41105 жыл бұрын

    EE KAALAM HERO EVADU MADIGA VESHAM VESTHAADU?..Megastar gaariki, Viswanath gaariki, Sathyanarayana gaariki eppudoo maadigalam runa padi untaam sir.."SWAYAMKRUSHI" = MADIGA's POWER + PATTUDHALA + EDHUGUDHALA +JAALI DAYA GUNAM.."SWAYAMKRUSHI" MOVIE MADIGALA BAGAVADGITA LAANTIDHI..ANDHUKANI MADIGALA CINEMA MAATHRAM KAADHU..EE CINEMA WORLD CINEMA..ABRAHAM LINCOLN, AMERICAN PRESIDENT KOODA OKA CHOPPULU KUTTE VAADI KODUKU..ANDHUKE "SWAYAMKRUSHI" WORLD CINEMA..OSCAR AWARD IVVALSINA CINEMA..GREAT..GREAT..GREAT MOVIE..JAI MEGASTAR..

  • @indian6346
    @indian63464 жыл бұрын

    l expected vijayashanthi with chiran.

  • @agnurkedar1484
    @agnurkedar14845 жыл бұрын

    Khalaatapasvi gariki Ma abhinandanaku💐🙏

  • @kisorsk7744
    @kisorsk77448 жыл бұрын

    mega maniya

  • @razzkanna3358
    @razzkanna33585 жыл бұрын

    I love you sir Chiru my long breath

  • @durgachanti8304
    @durgachanti83044 жыл бұрын

    Super moive

  • @satyavenkatesh4833
    @satyavenkatesh48338 жыл бұрын

    wonderful chiranjeevi is evergreen

  • @megastarchiru1506
    @megastarchiru15067 жыл бұрын

    viswanadh garu movies super

  • @anilgoud118
    @anilgoud1185 жыл бұрын

    Jai chiranjeeva

  • @naveenkotyada3960
    @naveenkotyada39604 жыл бұрын

    Jai megastar...

  • @sreenathbayigadda8870
    @sreenathbayigadda88705 жыл бұрын

    Excellent movie chiru sir iam so inspiration for this movie thank you sir sreenath

  • @varaprasad1236
    @varaprasad12365 жыл бұрын

    Evergreen

  • @Maheshkalamati
    @Maheshkalamati4 жыл бұрын

    ఆపద్భాంధవుడు సినిమా చాలా చాలా బాగుంటుంది

  • @guntinaveen8001
    @guntinaveen80015 жыл бұрын

    Super movie memorable

  • @vijaymedical4896
    @vijaymedical48963 жыл бұрын

    Iddarooo...iddare..,

  • @satyaprasad2747
    @satyaprasad27474 жыл бұрын

    ee vinayam lo 1% aina bul bul ki vachi unte bagundedhi..... Vadu vadi vollu balupu... Kula gajji patient for a lifetime 🤣🤣🤣

  • @kiransudarshana985
    @kiransudarshana9855 жыл бұрын

    Exlent

  • @rameshg752
    @rameshg7523 жыл бұрын

    Cheppulu kuttinatlu natinchaaru anthe

  • @vishnubabu3757
    @vishnubabu37576 жыл бұрын

    legends

  • @babuv6518
    @babuv65184 жыл бұрын

    Annayya

  • @megastarchiru1506
    @megastarchiru15067 жыл бұрын

    krushitho naasti durbhiksham...swayam krushitho edhigina vyathi anayya

  • @simhadrithoorpati7110
    @simhadrithoorpati71105 жыл бұрын

    Aradana cinima chusi Chala saru yadichana suhasini chirangini chudali

  • @rupeshhyd2406

    @rupeshhyd2406

    3 жыл бұрын

    Aaradhana lanti super movie enduku failure iyndo...

  • @peddirajusaidulu9356
    @peddirajusaidulu93564 жыл бұрын

    Hatsap to Chiru Viswanath sir

  • @yengalivenkatesh6080
    @yengalivenkatesh60804 жыл бұрын

    K.VISWANATH.TARUVATHA.KALAMMATALLI.ICCHI.GOPPAVARAM.TRIVIKRAMSRINIVAS

  • @razzkanna3358
    @razzkanna33585 жыл бұрын

    Star antey mega star mathhramey

  • @lakshmankumar2118
    @lakshmankumar21186 жыл бұрын

    Naa best movie lo mee swayamm krushii.. okatii.. chiranjeevii naaku nachedii ituvantii vishayallomey.. tanu raajikiyam lo praveyshinchii kaastha viluva poyindemo kani.. cinemaa viahayam lo aithey nenu chiranjeevii kii yeppudu nenu supported ye..

  • @sS-lt3nr
    @sS-lt3nr3 жыл бұрын

    Viswanath... BALU... CHIRU... KAMAL.

  • @pratapreddy6413
    @pratapreddy64135 жыл бұрын

    Sir all are taking about director n hero.. What abt vijayashanthi Garu.. How madam preformed.. Pls talk about her.. That would be great..

  • @padmasreegodavarthi3311

    @padmasreegodavarthi3311

    2 жыл бұрын

    Exactly...no one talked abt her character ....she acted to peaks...👏👏

  • @kingravi1717
    @kingravi17176 жыл бұрын

    Nijaniki Chiru lo manti actor unnadu, unfortunately ayanaki Manchi Nayana chupinche cinemalu takkuva vachayi

  • @venkateshy5798

    @venkateshy5798

    5 жыл бұрын

    It will fulfill with syera bro

  • @pushuls06l41
    @pushuls06l415 жыл бұрын

    Hmmm Vijayashanthi gaaru kuda chiranjeevi gaari tho interview lo undinte baagundu... thanu act chesina hero’s tho funny chit chat ki eppudu vastharooo Vijayshanthi gaaru ... first interview chiranjeevi gaaritho evali baaguntundhi .... maaa audience Korika eppudu teerustharandi shanthi gaaru ... manaku janma nicchina amma ni ela marichipolemoo life ni ecchina profession ni and certian persons like good hero’s , directors and friends ni kuda marichipokudadhu .... plzz shanthi gaaru come to the screen ... leave the dirty politics ... we respect you come back to the screen and act with ur good friends and hero’s ..!

  • @Gowthami-kw2ws

    @Gowthami-kw2ws

    5 жыл бұрын

    Exactly but it won't happen . she won't come. She is just leading a normal life. She will reach great heights .

  • @Gowthami-kw2ws

    @Gowthami-kw2ws

    5 жыл бұрын

    Chiranjeevi is a selfish person he won't take Vijayshanti's name any where when asked about co stars. He acts everywhere that's y he became a star . vijayshanti don't want craze pride fame....... That's y she became a Super Mega Star.

  • @naveenkumar-ob9np

    @naveenkumar-ob9np

    2 жыл бұрын

    @gowthami..always thinking negative .. just check how many interviews vijayashanthi attended .just for political benefits, she spoke negative on chiranjivi..now with what face she will come..

  • @padmasreegodavarthi3311

    @padmasreegodavarthi3311

    2 жыл бұрын

    @@Gowthami-kw2ws exactly...very mean of him....antha manchi performance ichindi vjs....he dont even comment abt her or praise her...such an ego...politics lo godavalu ayyaka mari too much chesthunnadu...antha ala kalisi 20 movies vesaka intha manchi movie lo vjs performance ni konchem kuda praise cheyyaledu...chiru kani,viswanath garu kani...anchor ki mundey chepoinattu vunnaru...avida gurinchi okka mata kuda teeyaddu ani...not at all fair

  • @rupeshhyd2406
    @rupeshhyd24063 жыл бұрын

    why these people don't invite heroines of swayam krushi movie...? also charan Raja and Boy Arjun ?

  • @padmasreegodavarthi3311

    @padmasreegodavarthi3311

    2 жыл бұрын

    They invited sumalatha...she has spoken abt chiru character, n her performance nd abt her role too...surprisingly even sir viswanath garu kuda not even said 2 words abt vjs...chiranjivi too dint even spell a word...not at all good..not at all fair on their part...politics lo yenno vundachu...adi sahajam...but oka manchi chitram lo kalisi natinchi aa picture ke yentho pranam posina tana Saha nati gurinchi chiru maatladaka povadam annadi baadhakaram..

  • @jabiullaismail1631
    @jabiullaismail1631 Жыл бұрын

    1.45

  • @boggavarapupurnavenkateswa6895
    @boggavarapupurnavenkateswa68956 жыл бұрын

    Loka kalyanam kosam chesinattu cheppaav

  • @koushikworldian9239

    @koushikworldian9239

    5 жыл бұрын

    Andukosame teesaru

  • @TheJovial1970
    @TheJovial19704 жыл бұрын

    Whatever the movie filmed by director Mr.K. Viswanath, there is clear cut domination of Brahmin community. Always he portrays the characters of the Brahmin roles in movies with esteem respect. This clearly shows that he is pro brahminism.

  • @nagarjunavuchuru4630

    @nagarjunavuchuru4630

    3 жыл бұрын

    Moron. Chiranjeevi Brahmin kaadu. Swayamkrushilo aayana paatra cheppulu kuttevaadidi. Aapadbandhavudu Chiranjeevi yaadavudu, Jandhyala gaari paatra kshatriyudu. Saptapadilo aa ammaayi premikudu harijanudu. Shubhasankalpamlo Viswanath gaaru Raayudu, Kamal chepalu pattevaadu. Sollu kaburlu cheppaku. Oorike vaagaalani vaagaku. Besides, Brahmins unte neekem kashtam? Reddylu, Kammalu, Kaapulu andaru cinema Industrylo kooda vaalla vaalla caste groupings chesukunte Viswanath gaaru maatram cheste tappenti? Alaa kooda aayana cheyyaledu kada.

  • @vamsi1504

    @vamsi1504

    2 жыл бұрын

    Nu yellora ,khajuraho caves and temples ki vellaki nu akkaduna devuduni dyvatvanni vadilesi gudi mida chekkina silpaloni nudity ni chustav

  • @srirangaraos
    @srirangaraos3 жыл бұрын

    Swayamkrushi movie ni Chusi audions inspire ayyaru Kani actors Matram kaledhu

  • @vasuv.s7695
    @vasuv.s76954 жыл бұрын

    Krishi tho nasthi durbiksham

  • @ravihotha4247
    @ravihotha42473 жыл бұрын

    You bloody killed AP and entire Telugu people just an actor

  • @suhasinisubhashini3836
    @suhasinisubhashini38364 жыл бұрын

    Anchor bagaledu

  • @user-nn7gt8ur1z
    @user-nn7gt8ur1z4 жыл бұрын

    నిర్మాత ఊరికినే లక్షల రూపాయలు ఇస్తారా , బయట చెప్పు లు కుడితే 10 రు లె యిచ్చేది

  • @KarthikKarthik-fi1cc

    @KarthikKarthik-fi1cc

    2 жыл бұрын

    😄😄😄😄

  • @niceprasad207
    @niceprasad2077 жыл бұрын

    ee daruvu channel jagan chanel. jagan never become cm. next cm is chiranjeevi.

  • @vijaysaradhichinta9112
    @vijaysaradhichinta91124 жыл бұрын

    Sollu ekkuva cheppaku...Chiru

  • @nagarjunavuchuru4630

    @nagarjunavuchuru4630

    3 жыл бұрын

    Nachchakunte mimmalnevaru kooda choodamani force cheyyaledu

  • @premMadiga

    @premMadiga

    Жыл бұрын

    Valla experience chepte nikem baadha ra ayya pakkaki poii adukoo

  • @bharathkumar-uq7fy
    @bharathkumar-uq7fy4 жыл бұрын

    You are a great actor, but you are a mega cheater in politics. I voted to PRP in 2009 but you sold my vote to Sonia Gandhi. That was my first vote as a major.

  • @anjaneyuluadluri9108

    @anjaneyuluadluri9108

    4 жыл бұрын

    Immature fellow ,Kula Rajakeeyala madya naligipoyina ni chinna medadu ni chusi jaali padala ,Lekapote Bhadapadala

  • @kumaraswamyta4918
    @kumaraswamyta49183 жыл бұрын

    Chiranjeevi not fit to K S Vishwanath films

Келесі