China Village Life and Chinese Farmer Lifestyle
Join button youtube.com/@NaaAnveshana/join
Check out this video to learn more about China Village Life and Chinese Farmer Lifestyle! In this video, you'll get to see how the villagers live and what kinds of crops they grow.
Really want to learn more about the China Village Life and Chinese Farmer Lifestyle? Then this video is for you! In this video, you'll learn about the history of the village, the crops the villagers grow, and how life in the village is structured. If you're interested in learning more about China, then this video is a great place to start!
China Village Life and Chinese Farmer Lifestyle
#naaanveshana #china #chinavillage #zhengzhou #shaolin #monk #chinesemartialarts #telugutraveller #travel #traveller #traveling #adventure #travelvlog #prapanchayatrikudu
Пікірлер: 4 300
Naa anveshana respect button ✅
@NK-ui7ps
11 ай бұрын
Good one❤
@caaavy
11 ай бұрын
Very true, total respect!!
@bushirajesh6501
11 ай бұрын
Good anna anni chala bagha chupisthunaru
@maheshmahe3051
11 ай бұрын
Super
@shivachitoor9457
11 ай бұрын
Super 👌 👍
ఒక్క వీడియో కూడా miss అవ్వకుండా చూసే వాళ్ళు గట్టిగ ఒక like కొట్టండి అమ్మ
@PavanKumar-akula
11 ай бұрын
Mellaga like kota bro mobilescreen paguluddi 😂😂😂😂
@sai565
11 ай бұрын
Neeka ..video kaa like🤦🤦
@raakeshrana9998
11 ай бұрын
Pani pata lenolu valu vedive chustaru
@raakeshrana9998
11 ай бұрын
Vadu nuvu veli avadidana
@Christchurch.PINNADHARI.
11 ай бұрын
@@raakeshrana9998 manchi content meku nachadhu broo...
చైనా లోని పల్లె వాతావరణం, అక్కడి మనుషుల జీవన విధానం , వ్యవసాయం సంబందించిన వివరాలు గురించి ఒక వీడియో తీయండి అని గతంలో నేను కామెంట్ పెట్టాను. అనుకున్నట్టుగా నా ఆలోచనలను అమలు చేసినారు ,ఎంతో మంది కి ఈ వీడియో చూసి సంతోషించారు ,thankyou అన్వేష్ గారు...
చైనాలో పల్లెటూరు చాలా బాగుంది అన్నయ్య చాలా బాగా చూపించావు
నమస్కారం అన్నయ్య గారు మీరు కొన్ని విషయాలు చెప్పారు, చైనా కోసం మరియు భారతదేశ కోసం, మీరు చెప్పే ప్రతిది కూడా నిజం అన్నయ్య గారు. మనం చైనా తో ఏ విషయంలో కూడా పోల్చుకోకూడదు. మీరు అన్నట్టుగా ఒక 50 సంవత్సరాలు ముందు ఉన్నారు చైనా దేశస్తులు, మీరు చెప్పేవన్నీ నిజాలే భారతదేశం, కోసం మన దేశం వెనకబడిందంటే కారణం యువత, మరి మన యువత ఎంతవరకు పార్టీ జెండాలు పట్టుకొని తిరుగుతారో అర్థం కావట్లేదు అన్నయ్యగారు. మీలాంటి వాళ్ళు చెప్పే మాటలు విని అయినా మన దేశం మారాలని కోరుకుంటున్నాను, మొన్నటి వరకు మీ వీడియోలు చూడడమే తప్ప, ఎప్పుడు ఇటువంటి కామెంట్స్ పెట్టలేదు, మొన్న మీరు చేసే వీడియో చైనా కోసం మన కోసం వివరించారు కదా. ఆ వీడియోని చూసి నేను మీకు ఫ్యాన్ అయ్యాను. నా కామెంట్స్ లో ఎటువంటి తప్పుడు రాతలున్న తప్పుడు అర్ధాలు ఉన్నా నన్ను క్షమించండి అన్నయ్యగారు మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను🙏🏼
@ranjithreddy7244
11 ай бұрын
ఫస్టు జనాలు మారాలి
@kvinod869
11 ай бұрын
Yes correct
@Eagle_Eye2
11 ай бұрын
@@ranjithreddy7244avunu...
@MrPeterzhu
11 ай бұрын
你们的文字是梵文吗?
@user-kg3hf7vt4m
11 ай бұрын
@@MrPeterzhu 是泰卢固语
చైనా లో స్కూల్ ఎలా ఉన్నాయో చూపించు అన్న.... ఈ వీడియో కావాలి అనుకునే వాళ్ళు 👍👍
@Tian9165
11 ай бұрын
會讓你失望。因為太好了😂 看看農村就好了
Honestly Anvesh deserves a Doctorate from a prestigious university, for the enormous amount of hardwork and continued passion in creating travel content in Telugu He deserves all the respect , undoubtedly he is unstoppable and most talented and hardworking .. he won millions of audience and will increase further Wishing all the very best Anvesh and thanks for amazing content you produce
@speedydrive7691
11 ай бұрын
Doctorate from whatsapp university
@kranthimadari9417
11 ай бұрын
@@speedydrive7691lol kid , he literally travelling around the world.
@speedydrive7691
11 ай бұрын
@@kranthimadari9417 hey kid, you must be sitting in your city and in your country. Anvesh is going around the globe to earn youtube money..That's his bread and butter...But, you fell flat about me...I have visited most of these countries, on my own, not to make youtube money, but for professional work. So, poor kid continue living in your dusty, noisy, and over crowded cities..LOL
@user-dq1tk4by1g
10 ай бұрын
Puku istharu
@user-dq1tk4by1g
10 ай бұрын
Ado pedda sulligadu, miru vani modda chikandi
The smiling faces of the old villagers is heartening and welcoming.
చైనా లో అచ్చమైన, స్వచ్ఛమైన పల్లెటూరు అందాలను చూసి మాకు చాలా సంతోషంగా అనిపించింది అన్వేష్ అన్న సూపర్... ❤️❤️🎉🎉... 🙏
ఎన్ని ఖండాలు ఎన్ని దేశాలు ఉన్నా రైతు లేనిది అభివృద్ధి లేదు ..రైతే రాజు.. జై భారత్🎉🎉
@boyathirumalesh8508
11 ай бұрын
అభివృద్ధి సంగతి అంటుంచితే తినడానికి తిండి వుండదు రైతు లేకుంటే ఆకలితో చావాల్సిందే ఇది అందరు గమనించగలరు.. రైతు (రియల్ హీరో )🙏🙏.. In the world 🙏🙏జై జవాన్ జై కిసాన్ 🙏🙏🇮🇳🇮🇳
@boyathirumalesh8508
11 ай бұрын
మీరు చెప్పిన పాయింట్ బాగుంది 👍..
@mukundpalle8233
11 ай бұрын
Nuvvu vyavasayam cheyavu anukunta anduke raithe Raju antunav
@sreekanthp3734
10 ай бұрын
100%
@puliravi6535
8 ай бұрын
అన్న భారత దేశంలో రైతుకు విలువ ఎక్కడిది రైతు పేరు చెప్పుకొని బతికే లుచ్చాగాళ్ళు ఉన్న దేశం మనది
నిజమైన దేశభక్తుడివి అన్న నువ్ నిజాన్ని నిర్భయంగా చెప్పే నిజాయితీ వ్యక్తివి..❤❤❤
చాలా థాంక్స్ అండి అవినాష్ గారు.. మొత్తానికి నా అభ్యర్థనను మన్నించి పల్లెటూరు చూపించినందుకు...
అన్వేషణ నువ్వు మల్టీ టాలెంటెడ్ అన్నయ్య నీ యూట్యూబ్ లో నవరసాలు ఉంటాయన్నయ్య ఏ రకంగా ఏ రకంగా చూపించాలో నీకు తెలుసా అన్నయ్య హ్యాట్సాఫ్ రియల్లీ గ్రేట్
@raazuuddugula2150
2 ай бұрын
వాని సుల్లి చీకవా, శృంగార రసం కూడా చూశావా, దెంగిచుకున్నావా వాడితో
@raazuuddugula2150
2 ай бұрын
వాని సుల్లి చీకవా, శృంగార రసం కూడా చూశావా, దెంగిచుకున్నావా వాడితో
మన చైనా వీడియోస్ & అభివృద్ధి, పరిపాలన విధానం మన దేశ రాజకీయ నాయకులు కూడా చూసి మన పాలనా కూడా ఆర్థికంగా ఎదగాలని మనం కూడా అమెరికా, జపాన్ లతో పోటీ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.. ❤️.... జై అన్వేష్ అన్న 🥰
@Bharur
11 ай бұрын
Once ask him to make video on crimes by CCP in china and praise china buildings. In these videos in china u also talk about the history of criminal activities done by CCP behind china development. China is a capitalist communist hang dynasty CCP nation. Once ask chinese people to talk about - muslim community genocide crimes in Xinjiang province. - tainmen square murder of Chinese people using road rollers. - china has border disputes with 14 countries with expansion policy on land and sea. - Mai zedong did biggest genocide in the earth more than hilter by killing 6 crore chinese people. - chinese military works for CCP party not for chinese people. Before praising china once check the history behind the crime done by CCP party on chinese people. Check the history of china before praising china and humiliating India in ur videos.
@Vamsi99410
7 ай бұрын
maana India politicians Pakistan tho potipaaduthunnaru😅😅😅😅
అన్నా... నీ విడియో లు చూస్తుంటే నాకు కూడా travelling చెయ్యాలి అనిపిస్తుంది అన్నా...
చాలా చక్కని ప్రయత్నం అన్వేష్! ఆయుష్మాన్ భవ!❤
నీ అన్వేషణలో మేము భాగమైనందుకు సంతోషిస్తున్నాము అన్నా
Hello annayya మనసులో ఎంత badha వున్న me video చూడగానే మిమ్మల్ని చూడగానే మనసులో edho ప్రశాంతత వస్తుంది annayya superrr vlog
@shivask1751
11 ай бұрын
Endhuku antha badha manasulo🤔🤔🤔
@mamathap6978
11 ай бұрын
Alanti situationlo ina badha padithe anvesh anna videos releef esthai annayya
@dreamboypawan7621
4 ай бұрын
M aindhi
పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత❤ థాంక్యూ బ్రో, మీ వీడియోస్ లో హాస్యంతో పాటు మంచి సందేశాలు కూడా ఉంటాయి
Bro..Advance congratulations for 2M subscribers
రియల్ గా మీరు చాలా గ్రేట్ అన్న ప్రపంచం మొత్తాన్ని మాకు పరిచయం చేసి, వాళ్ళని చూసి మనం ఏమి నేర్చుకోవాలో గర్తు చేస్తున్నారు. మీకు హ్యాట్సాఫ్ అన్న.
ఎవరు ధైర్యం చేయలేని చైనా లోనికి మీరు ధైర్యం చేసి చైనా ను బాగా చూపించారు bro.. సెల్యూట్ బ్రో ❤️❤️❤️👌👌👍👍👍🙏🙏🙏🙏
@xiaoyanzhang4213
11 ай бұрын
欢迎你来中国
@jinpengzhanchi
11 ай бұрын
中国人又不吃人
@user-gd1ji9xj4w
11 ай бұрын
China is a friendly country.welcome all world people
@benicerelax
11 ай бұрын
@@jinpengzhanchi哈哈哈哈哈
@Nana_639
10 ай бұрын
How many foreign tourists will Google enter China every year?
సూపర్ గా వుంది
You are very authentic traveller Anvesh broo, I'm following you since you have 2 lakhs subscribers. Pls do more videos. I wanna travel with you 😍.
త్వరగా " ప్రపంచయత్రికుడు కధ " బుక్ రావాలి, ఇండియాలో కొత్త మార్పుకి కారణం అవ్వాలి. ❤️❤️
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
చైనా లో పల్లెటూరు...😍😍 చాలా చాల బాగుంది 👌🏻One of the best video anvesh bro Excellent 🥰
Good, మాకు చిన్న గురించి ఒక అవగాహనా వచ్చింది.
నిప్పులాంటి మనిషి మన అన్వేష్ అన్న జరిగే అన్యాయాన్ని చేయాల్సిన అభివృద్ధిని ప్రపంచానికీ తెల్యజేసే మన అన్వేష్ అన్నకి లైక్ చేయండి సబ్స్క్రయిబ్ షేర్
@user-uh6rm8rz1s
11 ай бұрын
Anevesna ...nippu ayithe sisili papa arepestundhi 😂
@kittaiah665
11 ай бұрын
@@user-uh6rm8rz1s haha papam sisili anvesh annani Baga love chesindhi
@user-uh6rm8rz1s
11 ай бұрын
@@kittaiah665 anevesh anna sisili tho sayakalam tintinu chesadu...
@user-dd1mj9iq3f
11 ай бұрын
సార్ మీరు చేపేవని నిజమే
అన్వేష్ గారు మిమ్మల్ని మన ప్రభుత్వం గుర్తించి బెస్ట్ ట్రావెలర్ అవార్డు ఇవ్వాలని నా కోరిక🥲💯.
@anjan...369
11 ай бұрын
👍😊
@ajithkumar5841
11 ай бұрын
Edo okti ichy mari nv a
@TONY-pn5sr
11 ай бұрын
nee comment a oka pedda gift 🎁 😂😂😂🎁🥳🎁
@jyuvaraj3384
8 күн бұрын
Hi
Great Anna meru chala baga explain chestharu prathidhi nu
Hardwork level peaks❤
మీరు చాలా మంచి పని చేస్తున్నారు మేము చూడని అభివృద్ధి నీ మీరు మీ కళ్ళతో చూపిస్తున్నారు మీకు ధన్యవాదములు అన్న Good job ❤
If not for you Anvesh Garu we would not have dreamt of seeing a Chinese Village ever in our lives. You are an absolute delight on KZread platform who wears his heart on his sleeves. Thank you for showing us the impossible.
Very nicely crafted video TQ brother
Thank you 🙏 for showing China Villages
Ninnu pogudali ani cheppatledu, very truly and straight from heart words: content ante naa anveshana, naa anveshana ante content. Entho mandi untaru, pettukuntaru KZread channels- e level lo evaru content chupileru. Total Respect, mate!!
చెడ్డీలు వేసుకుని మీరు ప్రపంచాన్ని చూపిస్తున్నారు చాలా గ్రేట్ 💐💐
Naa anveshana heartly respect button ✅
@damuviratofficial4449
10 ай бұрын
Present where are you bro 🙂
Watching done ✔ Super video
పిచ్చుకల కథ Good message regarding environment ❤😊
మిరు చూపించే వరకు తెలిదు ,చైనా ఇంత అభివృద్ధి చెందినది అని.మన దేశం కంటే చైనా అభివృద్ధి లొ చాలా ముందుంది❤
@user-hl5te3xf8i
11 ай бұрын
印度是很发达的,中国还是发展中国家😂😂😂
@sravangoud9901
11 ай бұрын
అయితే వెళ్లి డబ్బా కొట్టండి.
@sanjeevartsptgl8665
11 ай бұрын
100%
@Bheema_Odderaj
11 ай бұрын
మనల్ని చూసి నేర్చుకున్నారు. అది కూడా తెలుసుకోండి అన్నలు .
@rameshkompelly3397
11 ай бұрын
Bro if you reveal real then mody government impose sedation case against you
Good village vedio
అన్వేష్ గారు మేము చూడలేని ప్రపంచాన్ని అంతటిని చూపిస్తున్నారు మీ place లొ ఎవరైనా అయితే ఎక్కడైనా బోర్ అనిపించునేమో మీరు చాలా హుషారుగా నవ్వుతూ నవ్విస్తూ ప్రపంచాని అంతటిని చూపిస్తున్నారు thankq Bro
The rural areas in each region of China are different, and of course the video shows a part of China.😊
@kittaiah665
11 ай бұрын
Hi china
@ccbeh9103
11 ай бұрын
😂拜托你不要一直用假照片😂
@kittaiah665
11 ай бұрын
@@ccbeh9103 hi
@user-ys7hv3lk1m
11 ай бұрын
他喜欢展示那些废弃的建筑
Finally the village in china and I hope you continue this in china 🇨🇳 moving forward. Nellore Pedda reddy talukaaa Anne chappaledaaa 😅
@NaaAnveshana
11 ай бұрын
Hahaha ok
చాలా బాగుంది
Anna meeku enni namaskaralu pettina takkuve anna , mana Indian anduna Telugu vallu aina meeru youtube lo VLOG's lo oka benchmark set chesaru, hats off anna meeku ❤🎉🙏 endaro KZreadrs ki meeru inspiration ga nilicharu 🙏
China villages ని కూడా చూపిస్తున్నావు నువ్వు సూపర్ అన్న... నువ్వు videos chesthunna విధానం chaala బాగుంది
ప్రతిరోజు మీ వీడియో ఎప్పుడు వస్తాదో అని ఎదురు చూస్తాము అన్వేష్ గారు 🌹
Baga chepparu anna
Anna nee vedios super anna naku ila desalu chudadam ante chala istam aadi village's ante em chestam u r lucky and hard worker... Keep it up love you from srikakulam
Thanks brother... Mammalni motivate chesthu videos chesthunnaru.. Differences chupisthunnaru
Bro write a book 📕 on china visit,e book future generations ki Chala use avali bro
@muraliwalkinwild1496
11 ай бұрын
అన్నయ్య china visit మీద ఒక పుస్తకాన్ని రాయండి బాగుంటుంది 🙏🙏🙏🙏🙏🙏
@AdityaLikhith1234
11 ай бұрын
Yes book rayandi
@suryaprakashganta
11 ай бұрын
He is making a audio dairy about all his travel... He will convert that into a book after traveling 195 countries
@OhooChannel9
11 ай бұрын
@@suryaprakashganta ok that’s gud ,but only china series okate book 📕 ga vasthe bagunthundi anii naa feeling
Ur so great sir!!really proud of u❤
Video is really soooooooooo good phenomenal fabulous, fantastic 😍
Wow broo, ee vilage chuste nenu chinnapudu perigina Vuru gurthukivachindi, Maa Vuru Pithapuram, near Kakinada (East Godavari District), similarly no difference between this village and My village. Thanks a lot. God bless you
చైనా పల్లెటూరు చాలా బాగుంది. మన లానే ఉంది. 🙂👌👌. నీ మెసేజ్ చాలా బాగుంటుంది డియర్. మంచి మాటలు చెప్పే మంచి తెలివైన ట్రావెలర్ నువ్వు.
Super bro ..thanks for sharing
సోదరా చాలామంది ప్రతి దేశంలో సిటీస్ ని చూపిస్తూ ఉంటారు మీరు పల్లెటూర్లు చూపించడం వల్ల ఆ దేశ అభివృద్ధి చూసి ఇతర దేశాల వాళ్ళు అంటే మన దేశం వాళ్ళు కూడా నేర్చుకోవడానికి చాలా ఉంటాయి ధన్యవాదాలు మీ యాత్రకు
The fact is china doesn't show their villages only development they show, but whole world shows India as a slums, thanks Anvesh Anna to show China's village to the whole world! ❤ Definitely you're the best ,travel KZreadr in the world 💐
@k.jagadish2916
11 ай бұрын
Village lo metro tarin veyamantava enti... Villages ante alage untai America Aina anthe..
@vinod_lifevlogs
11 ай бұрын
@@k.jagadish2916 every village in the world are not same, have u seen Switzerland villages or Belgian villages, it's not like that, India and China are in Asia,most of the villages have some common similarities, read my comment properly, I said china doesn't show their villages to the world!
@Amar.Veera.Mastishkam
11 ай бұрын
Truth is always bitter.
@vinod_lifevlogs
11 ай бұрын
@@stephenwx4759 Iam Seeing for the first time, let them do but tell them not to eye on their border countries for expansion😀
@qiaohong14
11 ай бұрын
@@vinod_lifevlogs In 2020, Economy of India's economy decline. Trump's visit to India led to a military conspiracy. Modi provoked the border conflict in order to divert domestic attention and cooperate with the United States' actions. After discovering that the United States had not taken action, Modi realized he had been deceived and gave a speech: The Chinese did not cross the border. He indirectly admitted that India crossed the border and engaged in provocative behavior. Indians often describe themselves as victims of moral nobility and China as imperialism, but the opposite is true. Due to the generally low level of education among Indians, they tend to trust media such as Palki. Indian media promotes hatred towards China, but China has not done so. Indians always fantasize that China sees India as a threat, but the Chinese do not. Due to China's frequent disregard for Indians, this has hurt their self-esteem. Indians are very skilled at the 'spiritual victory method', India invented "price GDP", which increased its GDP by one third. According to India's statistical method, China's GDP is 24 trillion US dollars, instead of the current 18 trillion. Indians are immersed in "surpassing China" In their fantasies, they see China as an enemy, but they never solve the real problems. Whether Indians are in a state of deception or consciousness, it does not pose a threat to China. Even if Indians wake up, they will find that the real threat is their privileged class.
Super Anna ❤️ I support U❤️ anna 😊😊 అన్న నువ్వు త్వరగా "ఎవరెస్ట్" ఎక్కాలని ఆశిస్తూన్నాను❤️❤️ త్వరగా " ప్రపంచయత్రికుడు కధ " బుక్ రావాలి, ఇండియాలో కొత్త మార్పుకి కారణం అవ్వాలి. ❤️❤️
Chalabaga chupincharu..Mee matalu bagunnayi..super..
నువ్వు చూపించే ఈ పల్లెటూరు కంటే మా ఊరే చాలా అందంగా ఉంటది
Bro meeru chala ప్రతిభావంతుడైన వ్యక్తి
Excellent vlog buddy ❤simple & crisp with effective message at end😊 ..keep going & stay positive 💥
entha andam ga unnadi village, Tq Anvesh gaaru
Good to see ur videos of differant culture. Tqqqq
మీ మాటలు వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది బ్రో హాస్యంగా మాట్లాడతారు😄😅😂
హాయ్ బ్రో పల్లెటూరులు చూపిస్తున్నందుకు నా ధన్యవాదములు ❤
Anna nuvu really great.
Nice vidoe super
This is what we expect Anvesh.....covering villages from different countries really great👍👍👍
The way of explaining......pure .......We always support you Anna
Manam world tour cheyyalekapoina Anvesh gari channel subscribe cheskunte world anthaa chudochu. proud of you anvesh garu 🙏
బాగుంది
Good morning 🌄 అన్న first comment Naa anveshna anna
@NaaAnveshana
11 ай бұрын
Good morning
Thanks for continuing china series 😊so happy 😁
Wow excellent video
Wonderful bro keep going...❤
Hi bro huge huge respect from my side for ur hard work...I like ur videos .. keep going
thank you anna for continue the china series . love your commitment and hard work annaya so proud of you . jai hind !!
Chala bagundi Anna super
చాలా చాలా అందమైన ఊరు....
Aana super aana cool ❤ Next china 🇨🇳 lo bigest waterfalls chupinchu anna 🎉🎉 And aa doctor sir ki oka HI 👋 from my side aana ..❤
Thank you for exploring village anna continue this....
Chala baga chupinuchyaru Anna
Awesome 👍
Finally! Thanks for your effort to find the real China village!
@pinusyoung
11 ай бұрын
This is one of the poorest rural zones in China actually
చైనా is number one country in the world 🌍🌎
@ganapahemasundararaoganapa2671
11 ай бұрын
😂
@user-nz8sn2gq2n
11 ай бұрын
Super joke....😊
@banothrajesh5054
11 ай бұрын
@@user-nz8sn2gq2n nu comment chese vaade mobile kuda చైనా మర్చిపోకు
@zzleecute6046
11 ай бұрын
死三哥还阴阳怪气!!India is No.1 power in the universe😋
@banothrajesh5054
11 ай бұрын
👏
Super ga vitudhi China
చైనా పల్లెటూరు మన పల్లెటూరు చాలా వ్యత్యాసం ఉంది భయ్యా
really good coverage sir, keep exploring
Yentha City 🏙️ aiena village is backbone to every city really soooooo beautiful village ❤
Wonderful and natural video boss ❤❤❤❤
Super Go ahead
Every video we are seeing very good information ... Your videos excellent ANNA... Thanks for showing world.
Excellent video Anveesh bro , china farming bagundhi bro 🎉
Excellent videos bro we can gain information by watching your videos keep going
Nicee one