Chikoti Praveen Exclusive Interview | Chikoti Praveen Successful Life Journey | Anchor Nirupama

Ойын-сауық

Chikoti Praveen Exclusive Interview | Chikoti Praveen Successful Life Journey | Anchor Nirupama
#chikotipraveen #anchornirupama #sumantvtelugu

Пікірлер: 650

  • @krishnad7129
    @krishnad7129 Жыл бұрын

    ఏది ఏమైనా తను చేసే జంతు ప్రేమ, హిందు సంప్రదాయాలను మరిచిపోతున్న ఈరోజుల్లో సంప్రదాయాలను పాటిస్తున్నందుకు ప్రవీణ్ గారికి 🙏🙏

  • @ssachary7

    @ssachary7

    Жыл бұрын

    Neelanti vallu unda batte ilanti mafia gallu rechi potunnaru

  • @sanjaybharadwaj_

    @sanjaybharadwaj_

    Жыл бұрын

    @@ssachary7 mafia ani neeketla telsu bro....aayanatho thirigi telsukunnava emanna ??

  • @nrl9999
    @nrl9999 Жыл бұрын

    మీ మాటల్లో చాలా నిజాయితీ ఉంది అన్నగారు... ఇలాగే ఉండండి...😍😍

  • @cheers1618
    @cheers1618 Жыл бұрын

    చుట్టూ ఉన్న జనాలతో విసిగిపోయి చాలా స్ట్రాంగ్ అయ్యారు గ్రేట్!

  • @amarmyandmyshorts
    @amarmyandmyshorts Жыл бұрын

    మీలో వున్న సేవా స్ఫూర్తికి హ్యాట్సాఫ్ 🙏🙏🙏

  • @gunagantivyshali318
    @gunagantivyshali318 Жыл бұрын

    మీ నిజాయితీ మీ ప్రకృతి ప్రేమా మిమ్మల్ని కాపాడుతుంది హ్యాట్సాఫ్ ప్రవీణ్ అన్న

  • @kalyanibhaskar5402
    @kalyanibhaskar5402 Жыл бұрын

    అన్నా రోజు రోజు మీ మీద అబిమానం పెరుగుతుంది ఆ దేవుడి ఆశీర్వాదం మీకు ఉండాలని కోరుకుంటున్నా అన్నా

  • @bygoud4520
    @bygoud4520 Жыл бұрын

    సూపర్ గా చెప్పినవు అన్న .......ఇప్పుడు ఉన్న జనాలకు అలాగే ఉంది.......ఒకరు మంచిగా బ్రతుకుతె.... ఓర్వలేరు....... వారు మంచిగా బ్రతకరు............ నువ్వు సూపర్ అన్న

  • @rajukati212

    @rajukati212

    Жыл бұрын

    Pora pulka

  • @kashinath92463

    @kashinath92463

    9 ай бұрын

    ​@@rajukati212చీకోటి దీ చీకు 😂😂😂

  • @rajukati212

    @rajukati212

    9 ай бұрын

    @@kashinath92463 nuv nadi cheeku

  • @kashinath92463

    @kashinath92463

    9 ай бұрын

    @@rajukati212 నీవు అందరిదీ చీకి బ్రతుకుతున్నావా గుడ్ 👌👌👌నీవు ఎక్కడ ఉంటావో చెప్పు నాది నీ నోట్లో పెట్టి చూపిస్తా 💪💪

  • @rajukati212

    @rajukati212

    9 ай бұрын

    @@kashinath92463 nuv chesthunna pani chepthunnava?

  • @shankergyara9396
    @shankergyara9396 Жыл бұрын

    మీరు మనసున్న వ్యక్తులు సార్ భూమి మీద ఉన్న జీవరాశులనే ఇంత ప్రేమ గా చూస్తున్నారంటే చాలా గొప్ప విషయం సార్ నాది ఒక అభిప్రాయం సార్ ఎంతో మంది బీద పిల్లలు , పేద పిల్లలు , తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు సార్ వారి కోసం హోం( హాస్టల్) పెట్టండి వారిని చదివించండి సార్ 👌

  • @vinnuvlogs766
    @vinnuvlogs766 Жыл бұрын

    ప్రవీణ్ అన్న మిలో నాకు నచ్చినది గో సేవా,జంతువుల మీద మీరు చూపించే ప్రేమ సూపర్👏👏👏👏

  • @kammarivenkateshchary1815
    @kammarivenkateshchary1815 Жыл бұрын

    🌹నిరూపమా గారు మీరు చేసే ఇంటర్వ్యూ లు చాలా బాగుంటాయి. హ్యాట్సాఫ్ 👍ప్రవీణ్ గారు నీతి నిజాయితీ గా ఇంటర్వ్యూ ఇచ్చారు 👌 మన దేశంలో పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. వారికి కూడ డబ్బు రూపంలో ఆకలి తీర్చే రూపంలో సహాయం, దాన ధర్మాలు చేయండి 🙏

  • @thotaramakrishna5646
    @thotaramakrishna5646 Жыл бұрын

    తెర మీద గాడ్ ఫాదర్. జీరో.. నిజమైన గాడ్ ఫాదర్ మన ప్రవీణ్ అన్న గారు. హృదయపూర్వక నమస్కారాలు అన్నా

  • @erkumar2282
    @erkumar2282 Жыл бұрын

    జీవితం మీద మంచి స్పష్టత ఉన్న వ్యక్తి చికోటి ప్రవీణ్ గారు...

  • @gurukirangurukiran1042
    @gurukirangurukiran1042 Жыл бұрын

    నిజాలు మాట్లాడుతున్నారు... సూపర్....ఒకడిని నాశనం చేయకుండా,మోసం,చేయకుండా,డబ్బులు ఎలాగైనా సంపాదించడం తప్పులేదు.... మొత్తం మీరు ఎలా సంపాదించిన,టోటల్ గా నిజాలు చెప్పారు...

  • @bhoomaiahbheemanathi641
    @bhoomaiahbheemanathi641 Жыл бұрын

    చాలా గ్రేట్ ప్రవీణ్ చికోటి గారు మీ దగ్గర అంత నీతి నిజాయితీ కనిపిస్తుంది. వెరీ గుడ్ nature మీది.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kotikalapudibhogesh8171
    @kotikalapudibhogesh8171 Жыл бұрын

    ప్రకృతి నీ పేమిస్తే ప్రకృతి నిన్ను ప్రేమిస్తుంది కాపాడుకోంటుంది 🌹

  • @srikanthgarikapati9694
    @srikanthgarikapati9694 Жыл бұрын

    చాలా బాగుంది interview. సేవ చేయండి. మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు ప్రవీణ్ అన్న.

  • @metturamarao111
    @metturamarao111 Жыл бұрын

    ఈ వీడియో చూశాక chekoti ప్రవీణ్ గారిని ఆదర్శంగా తీసుకొని ఆవును కొనాలని నిర్ణయం తీసుకున్నాను

  • @vsivakumarreddy3685
    @vsivakumarreddy3685 Жыл бұрын

    ఎవరు ఎన్ని అన్నా మీ వర్క్ మీరు చేస్కోండి అన్న your real hero

  • @DoNothing_2138
    @DoNothing_2138 Жыл бұрын

    Genuine person, Daring and Dashing Person... love you sir... Great Respect

  • @rajendrav9968

    @rajendrav9968

    Жыл бұрын

    Good keep it up.we like your attitude

  • @gulabshaik6823
    @gulabshaik6823 Жыл бұрын

    నాకు మాత్రం మూగజీవాల్ని ప్రేమీంచే మంచి మనసున్న మారాజు

  • @kosanamshekaryadav3486
    @kosanamshekaryadav3486 Жыл бұрын

    యు రియల్లీ గ్రేట్ అన్నగారు మీ నీతి నిజాయితీ నీ మాటల్లోనే తెలుస్తుంది అన్నగారు యువర్ ఫామ్ హౌస్ బర్డ్స్ అనిమల్స్ సూపర్ అన్న

  • @ajaykumar-cp8ef
    @ajaykumar-cp8ef Жыл бұрын

    This Ajay from vizag Kastapadi pyki vachi money sampadinchukoni sevalu chesty pakkana unna vallu ki nachadu manaki good name vastadi aani Praveen Anna me inspiration Malanti vallu andharu ki unnadi Meru life long happy ga undali elany prati okka Danilo sevalu cheyali enk chala temples me chetitho kattinchali Anna

  • @ankithadevi3819
    @ankithadevi3819 Жыл бұрын

    From the day he came into news regarding Cassino I never got bad impression on him and now I am more impressed and feeling happy to listen his words,feel to meet you anna

  • @MrVinilkrishna
    @MrVinilkrishna Жыл бұрын

    To be Frank, i have been inspired by your love towards animals. Thanks sir. 🙏☺️

  • @chappidisrinivas9683
    @chappidisrinivas9683 Жыл бұрын

    లేదు అంటే వాడు లేనివాడు అంటారు ఉంటేనేమో వాడు బాగా అడ్డంగా శంపాదించాడు అంటారు

  • @cinemafellowfake4145

    @cinemafellowfake4145

    Жыл бұрын

    M chesina evado okadu edhokati vaguthune untadu... Vallani oatinchukokunda manam edhigi vallaki chupinchali 🔥

  • @cherukurisaitharun5012

    @cherukurisaitharun5012

    Жыл бұрын

    Naa manasulo mata cheppavu

  • @ramcvs1311

    @ramcvs1311

    Жыл бұрын

    దీన్ని అడ్డంగా సంపాదించడం అనే కదా అనేది. క్యాసినో లో జరిగేది ఏంటో తెలిస్తే.....ఇలా అనవు, పేకాట, రకరకాల ఇతర పేర్లతో పిలిచే ఆటలు.....జనం డబ్బు దోచుకోడానికి, వాళ్ళు కోట్లు గడించడానికి. ఒక వ్యసనం మీద జరిగే వ్యాపారం....... కరెక్ట్ ఎలా అవుతుంది చెప్పు???

  • @nikkhilreddy179
    @nikkhilreddy179 Жыл бұрын

    Anna is a genuine person.... Ur legend anna... Hatsoff to ur dedication anna

  • @janimohammed7687
    @janimohammed7687 Жыл бұрын

    Yentho mandhi interviews chusanu kani nuvvu chala unique anna i love you so much annayya ❤️❤️❤️❤️❤️❤️❤️💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💖💖💖💖💖💖💖💖💖💋💋💋💋💋💋💖

  • @srinivasjagiri354
    @srinivasjagiri354 Жыл бұрын

    ఆ ప్రవీణ్ అన్న మీరు గ్రేట్ అన్నా

  • @sathyamus6050
    @sathyamus6050 Жыл бұрын

    సేవా కార్యక్రమాలు, ధాన ధర్మాలు దయా గునుడు ఎప్పుడూ బయపడడు, ఓడిపోడు అది ప్రవీణ్....👍

  • @morunagamani4519
    @morunagamani4519 Жыл бұрын

    నిరూపమా గారు మీ ఇంటర్వ్యూస్ బావుంటాయి మేడమ్

  • @85895
    @85895 Жыл бұрын

    My Respect towards Praveen bhai has increased , Kudos to his attitude towards Panchabuthas and Gowmatha

  • @suryakumarpasalapudi691
    @suryakumarpasalapudi691 Жыл бұрын

    మీరు మీ పిల్లలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేనివాడికి సాయం చేస్తే నువ్వు నిజంగా దేవుడు అన్న నీ సేవ నలుమూలల వ్యాప్తి చెంది ఆంధ్రాలో కూడా నీ సేవలు పంచాలన్నా గాడ్ బ్లెస్స్ యు అన్న

  • @srinusrini6419
    @srinusrini6419 Жыл бұрын

    He is very much open and genuine person

  • @politicalpunch968
    @politicalpunch968 Жыл бұрын

    వీడెవడ్రా బాబు ఇంతా హీరో లాగా ఉన్నాడు

  • @apsgracepadmalatha9719
    @apsgracepadmalatha9719 Жыл бұрын

    Thanks ప్రవీణ్ గారు ఆంధ్రను పక్క రాష్ట్రంగా చూడను మనదే అనిపిస్తుందా అన్నారు thank you Somuch praveen గారు 🙏🏻

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 Жыл бұрын

    ఓం నమో నమ శివాయ నమః దేవుడిచ్చిన మంచి శక్తిని ఎవరు ఆపటానికి సాధ్యము కాదు బాధపడటం తప్ప, భయ్యా మీకు దేవుడు అన్ని శక్తులు ఇచ్చి భూమి మీదకి పంపించారు

  • @Pavan0084
    @Pavan0084 Жыл бұрын

    I think this is how everyone should face society with swag 🤣😎

  • @durgaravichandranOfficial
    @durgaravichandranOfficial Жыл бұрын

    రాజకీయాలకు రా అన్న నీలాంటి లీడర్స్ కావాలి

  • @durgaravichandranOfficial

    @durgaravichandranOfficial

    Жыл бұрын

    Tq

  • @prashanthreddy9512

    @prashanthreddy9512

    Жыл бұрын

    నిరుపమ నీవు ఇంటర్వ్యు తో చీకటిని తొలగించి వెలుతురు చూపిస్తున్నారు లక్ష్మీ గోమాత ఆశీర్వాదం వంటది 🏆🥇👍🙏🙏😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😁

  • @durgaravichandranOfficial

    @durgaravichandranOfficial

    Жыл бұрын

    ఎందు కో అన్న లో నిజాయితీ మానవత్వం మంచితనం కనిపిస్తుంది నాకు

  • @sivanagavenkata6142
    @sivanagavenkata6142 Жыл бұрын

    అన్నా నీకు ఒకటి చెప్తా మనం చేసే మంచి పనిని ఈ రాజకీయ నాయకులు సహించరు సహించలేరు..శివాజీ సినిమా లోలా దయచేసి రాజకీయ అరంగేట్రం చేయండి...వేల మందిలో మార్పును తెచ్చే గొప్ప నాయకుడివి అవుతారు నేను నమ్ముతాను అన్నా

  • @Rohit-km6ui
    @Rohit-km6ui Жыл бұрын

    Excellent true words by Praveen

  • @kollasudhakar6920
    @kollasudhakar6920 Жыл бұрын

    Be brave 💪praveen bai may God bless💯🙏 u👍✌

  • @malleshvety1477
    @malleshvety1477 Жыл бұрын

    నేను animal lover అన్న మీరు ఎప్పుడు నాకు ఇన్స్పిరేషన్ ఇన్ని అనిమల్స్ మీరు పెంచుతున్నందుకు 🙏🙏🙏 Iam Veterinary Doctor

  • @sureshmummadi1247
    @sureshmummadi1247 Жыл бұрын

    Nirupama ji need to continue interviews like for peoples, god bless you both of you……❤

  • @saranyaramesh3702
    @saranyaramesh3702 Жыл бұрын

    Brave and bold , straight forward 👏 and also animal lover 👍

  • @balakrishna1673
    @balakrishna1673 Жыл бұрын

    మోసం, అవినీతి, అక్రమాలు చేయకుండా ఎవడు ఎదగలేరు...ఇలాంటి వాళ్ళ ఇంటర్వ్యూ తీస్కొని ప్రజలకు, యువతకు ఏమి చెప్పాలనుకుంటున్నారు... భారత దేశంలో సినిమా నటులు, క్రికెట్ క్రీడాకారులు, రాజకీయ నాయకులు నేటి యువతకు ఆదర్శం అయిపోయారు... వీరందరు స్వార్థం తో ప్రజల సొమ్మును వేల కోట్లు దోచుకుంటున్నారు.... ఒక సైంటిస్ట్, ఒక విద్యా వేత్త, సైనికుడు,... వీరు కదా మన దేశ యువతకు ఆదర్శం కావాలి... అలాంటి వారి ఇంటర్వ్యూ ఎందుకు చేయరు...అందుకే మనదేశం నాశనం అవుతుంది...

  • @betogeather

    @betogeather

    Жыл бұрын

    I am really happy for the love towards nature, trust me you and your beloved once will be always blessed. Nature for sure sir ultimately inspection any human!

  • @srynywazjakkani8952

    @srynywazjakkani8952

    Жыл бұрын

    You said very valid point sir,

  • @rajubanavath1376

    @rajubanavath1376

    Жыл бұрын

    Super brother

  • @simhadrisree568

    @simhadrisree568

    Жыл бұрын

    Paid interview bro😌😄

  • @srynywazjakkani8952

    @srynywazjakkani8952

    Жыл бұрын

    Antha cheating..దీనమ్మ జీవితం

  • @anuradhapotnuru9024
    @anuradhapotnuru9024 Жыл бұрын

    Animals lover ....definitely he has good heart 🙏🏻

  • @virendramurthy6821

    @virendramurthy6821

    Жыл бұрын

    💯

  • @kavithagiri6566

    @kavithagiri6566

    Жыл бұрын

    Suman tv ane lanja kavalante call cheyandi

  • @balulingaraj9436

    @balulingaraj9436

    Жыл бұрын

    Bhagamathi lo kuda villian devudante ishtam anevadu

  • @syamsunderyadav5612
    @syamsunderyadav5612 Жыл бұрын

    Praveen Anna nuvu super..... Hats off you nature lover.....

  • @ravinaidu3978
    @ravinaidu3978 Жыл бұрын

    see the way is he is talking he is genuine i guess he is self motivated

  • @SAIKUMAR-iz4kk
    @SAIKUMAR-iz4kk Жыл бұрын

    King 👑 is King 👑 always Praveen anna💥

  • @prasadpsd8437
    @prasadpsd8437 Жыл бұрын

    Amma ayana always good person no dought about it he is king 👑 Praveen garu ayana cheppinatlu prakruthi dhivenalu ayanaku eppudu untay great person Praveen garu all ways.

  • @veruveru5565
    @veruveru5565 Жыл бұрын

    చికోటి అన్న చాలా మంచి వ్యక్తిగా ఉన్నాడు

  • @srinusrini6419
    @srinusrini6419 Жыл бұрын

    Meeku pedda abhimanani ayipoya brother ela ayina kalavalani vundi okkasari ayina ...ma pedda ammayi e uncle laga nuvu kuda vundu daddy ani annindi ....I am blessed

  • @srinivasboddu6419
    @srinivasboddu6419 Жыл бұрын

    Anna U R LEGEND

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 Жыл бұрын

    Highly inspiring and impressive. All the best sreeman Praveen. Jai Hind.

  • @narsimareddypnr3155
    @narsimareddypnr3155 Жыл бұрын

    నిజాలు మాట్లాడు తున్నారు. వాస్తవాలు చెప్పేస్తున్నారు.

  • @chaitanyababupanthagadi5385
    @chaitanyababupanthagadi5385 Жыл бұрын

    Never seen a person like you Anna , love you Anna.

  • @karlapudyglory356
    @karlapudyglory356 Жыл бұрын

    Very fair personality. Nice talk too. Good sir. Keep it up. I hope one day we will meet to see your farm. Be happy sir. God bless you and your family.

  • @richestroy3493
    @richestroy3493 Жыл бұрын

    Nee attitude ki fan ipoyaa anna ❤️

  • @Deccan926
    @Deccan926 Жыл бұрын

    చాలా బాగా చెప్పాడు ప్రవీణ్ గారు..

  • @bulletbabu1471
    @bulletbabu1471 Жыл бұрын

    Legend is always 💥

  • @umauma7172
    @umauma7172 Жыл бұрын

    సూపర్ సూపర్ ప్రవీణ్ డార్లింగ్ చాలా బాగా చెప్పారు సూపర్ సూపర్ వేరే లెవెల్ అంతే

  • @durgaprasad5488
    @durgaprasad5488 Жыл бұрын

    Pure soul

  • @kramesh999
    @kramesh999 Жыл бұрын

    అన్న ఈ లోకంలో ఏదగక పోతే బాగా ఎదగాలి అని అంటారు ఏధిగిన తరువాత ఇలా నిందలు వేస్తారు ఓక డైలాగ్ సూపర్ అన్నా (మనిషి అనపుడు ఎదగాలి) సూపర్ అన్నా

  • @madhubtech1805
    @madhubtech1805 Жыл бұрын

    Anna nee maatalu naaku baga nacchay anna.super ❤️❤️❤️❤️❤️

  • @madhusudhan1081
    @madhusudhan1081 Жыл бұрын

    Really inspirational interview

  • @chappidisrinivas9683
    @chappidisrinivas9683 Жыл бұрын

    కానీ అన్ని ముగా జీవల్ని పెంచుతున్నారు మీరు నెలకి ఒక్క రోజూ లేని వలకి అన్నదమం చేయండి అన్న రోజు ఆకలితో చాలా మంది చిన్నపిల్లలు ఆకలితో పడుకుంటున్నారు

  • @bandarianandgoud0444

    @bandarianandgoud0444

    Жыл бұрын

    Alredy anna విజయ వినాయక స్వామి దేవాలయం లో prathi varam chesthadu..and monthly once గాంధీ hospital degara Serve needy Anne organization dwara anna పేరు paina nenu 300 mandhi annadalaki nenu chepisthanu broo thnku you for you support 🙏🙏🙏

  • @whattheheck7975

    @whattheheck7975

    Жыл бұрын

    Meru first kulam matham ani chudakunda correct person ki vote eyyandi. Ila adukkovalsina pani ledu

  • @Tri-Netra

    @Tri-Netra

    Жыл бұрын

    మనుషుల్లో లేనివాళ్లు పెట్టడానికి Govt. చాలా ఉచిత పథకాలు పెట్టింది, మరి మూగజీవాలకు? పెట్టనివ్వండి

  • @gantaramakrishna3197

    @gantaramakrishna3197

    Жыл бұрын

    మనుషులకి పెట్టకపోయినా పర్వాలేదు..అనాధ ఆశ్రమానికో, అన్నాదానినికో వెళ్లి ,అడుక్కొని తినవచ్చు...లేదా వారు కష్టపడి పని చేసుకొని తినవచ్చు... మూగజీవులు కోసం సమయం,డబ్బు, కేసులు ఎదుర్కోవడం అంటే..అది ప్రకృతి ప్రేమ..మిగతా విషయాలు మనకి అనవసరం..ఈ విషయానికి చీకోటి ప్రవీణ్ కి సలాం చేయవచ్చు

  • @RamaRajuRudraraju-ey1fm

    @RamaRajuRudraraju-ey1fm

    5 ай бұрын

    À😊😊

  • @bittu1010
    @bittu1010 Жыл бұрын

    మీ నిజాయితీనే మిమ్మల్ని రక్షిస్తున్నది God bless you sir 🌹

  • @bachannboinatejasri2217

    @bachannboinatejasri2217

    Жыл бұрын

    సూపర్,అన్న,

  • @raw_world4
    @raw_world4 Жыл бұрын

    I inspired alot from you to serve the people and adapt animals..Great work

  • @DJABHISHEKmixes
    @DJABHISHEKmixes Жыл бұрын

    Medam Iam Big Fan Of U... Medam Chinna Request... Giddlur MLA Anna Ram Babu Garini Interview Cheyandhi Medham Please

  • @bokkasatishvijaya7839
    @bokkasatishvijaya7839 Жыл бұрын

    Genuine....and Brave person 🙏

  • @Sri-ol6sc
    @Sri-ol6sc Жыл бұрын

    Chikoti Praveen is an Excellent humanitarian with an Excellent character.

  • @vinodm1579
    @vinodm1579 Жыл бұрын

    Nice interview... Praveen anna acham hero la vunnadu.. Nice humanity

  • @ramakrishna2352
    @ramakrishna2352 Жыл бұрын

    Good person is facing always allegations... Helping nature 👏👏

  • @palamurupowerdialogues
    @palamurupowerdialogues2 ай бұрын

    అన్న నేను ఇంతవరకు ఒక కామెంట్ పెట్టలేదు ఫస్ట్ టైం కామెంట్ పెడుతున్నా మీరు సూపర్ ప్రవీణ్ అన్న🙏👍💪👌👋

  • @m.ramireddy9312
    @m.ramireddy9312 Жыл бұрын

    E interview Nirupamma kanti BAALA ROHIT chesthi inka highlight untadi 🔥🔥🔥

  • @rjrajofficiall
    @rjrajofficiall Жыл бұрын

    Great man Anna ....After Ed rides Bad ga anukunna But U r the inspiration bread Anna❤️❤️❤️❤️

  • @jayapradhabandaru9605
    @jayapradhabandaru9605 Жыл бұрын

    “ god bless you Praveen garu “. 💐👏

  • @pprasad6415
    @pprasad6415 Жыл бұрын

    Inspirational personality Anna meru bavundali

  • @krishnarahul9351
    @krishnarahul9351 Жыл бұрын

    Real hero. Jai hind 🇮🇳🚩.

  • @ganapathikodadhadi4707
    @ganapathikodadhadi4707 Жыл бұрын

    మేడం సూపర్ అండి మీరు

  • @thirustar4459
    @thirustar4459 Жыл бұрын

    నువ్వు కింగ్ అన్న ఆల్వేస్ కింగ్

  • @sreekanthdamera9273
    @sreekanthdamera9273 Жыл бұрын

    Bro after ur interview I will support to u from today onwards I am ur fan

  • @kduryodhansahu1669
    @kduryodhansahu1669 Жыл бұрын

    Really great man I am so happy God bless you praveen brother

  • @sitaramnanduri641
    @sitaramnanduri641 Жыл бұрын

    Your coverage is excellent mam Proud of your straight forward questioner

  • @kirankumarkondapaka5137
    @kirankumarkondapaka5137 Жыл бұрын

    Praveen ji , most appreciable, super caretaker of our culture And animals

  • @venkysamala
    @venkysamala Жыл бұрын

    Good interview.. straight and forward Anna 🔥🔥

  • @Hunter-yy3dr
    @Hunter-yy3dr Жыл бұрын

    *Super flawless open heart... open minded... matured... straight forward interview* EXCELLENT ANNA...!!!

  • @premdevkallepelli2245
    @premdevkallepelli2245 Жыл бұрын

    Praveen Anna Tho undalani undi eppatiki 🥳🙏🙏

  • @haribalavani5294
    @haribalavani5294 Жыл бұрын

    Yes Praveen Kumar is a complete man.very good person

  • @venkateshkld2980
    @venkateshkld2980 Жыл бұрын

    Inspirational person and salute sir

  • @maheshcharyveerandi9822
    @maheshcharyveerandi9822 Жыл бұрын

    E interview tharvatha me fan ipoya anna Ur great person super

  • @spickychinna2402
    @spickychinna2402 Жыл бұрын

    Super Anna nuv🔥🔥

  • @ramakrishna2352
    @ramakrishna2352 Жыл бұрын

    Good & Genuine interview.. Liked 👌👌👌

  • @gandhimatcha4612
    @gandhimatcha4612 Жыл бұрын

    You are truly genuine Anna.

  • @odapallygopi
    @odapallygopi Жыл бұрын

    Inspired Much 💸😎

  • @nuzvidugamefowls8525
    @nuzvidugamefowls8525 Жыл бұрын

    Dynamic and srtight forward good human being

  • @bommakrishnareddy8118
    @bommakrishnareddy8118 Жыл бұрын

    Genuine talking Praveen garu

  • @eswarnamadi1498
    @eswarnamadi1498 Жыл бұрын

    Anna నిన్ను mla గా చూడాలి

  • @dhanunjayuduthala6495
    @dhanunjayuduthala6495 Жыл бұрын

    Anna chala chaala genuine ga unnaru

  • @drvenkatrathod6452
    @drvenkatrathod6452 Жыл бұрын

    Praveen anna ur real hero anna me ideology Bagundi anna frome today I will adapt on pet

Келесі