'Chief Mouser' Larry the Cat Welcomes His 6th UK Prime Minister

బ్రిటన్ నూతన ప్రధానిగా డౌనింగ్ స్ట్రీట్ లో అడుగుపెడుతున్న కీర్ స్టార్మర్ కు.. ఓ అనూహ్య అతిథి ఆహ్వానం పలికింది. అదే ల్యారీ అనే పిల్లి. డౌనింగ్ స్ట్రీట్ లోకి ఐదుగురు ప్రధానమంత్రులు వచ్చి వెళ్లినా 13 ఏళ్లుగా ఆ మార్జాలం మాత్రం అక్కడే మకాం వేసింది. బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసమైన నంబర్ టెన్ డౌనింగ్ స్ట్రీట్ ను ఎలుకల బెడద ఆదినుంచీ వెంటాడుతోంది. ఎలుకల బెడద నుంచి బయటపడేందుకు 2011 డేవిడ్ కామెరూన్ హయాంలో బ్యాటర్ సీ హోం నుంచి ‘ల్యారీ’ అనే పిల్లిని తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆ మార్జాలం చీఫ్ మౌసర్ గా అక్కడే ఉంది. మంత్రులు, అధికారులు, మీడియాతో ఆ ప్రాంగణమంతా హడావుడిగా ఉన్నా.. అది మాత్రం దర్జాగా సంచరిస్తుంది. ల్యారీ కోసం ఎక్స్ లో ఓ ఖాతా ఉండగా దానికి 8.43 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. ల్యారీ టెన్ డౌనింగ్ స్ట్రీట్ కు వచ్చినప్పటి నుంచి ఐదుగురు ప్రధానులు మారారు. ఆరో ప్రధానిని కీర్ స్టార్మన్ ను డౌనింగ్ స్ట్రీట్ కు ఆహ్వానించింది
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZread Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 2

  • @user-jt9gl6wm1b
    @user-jt9gl6wm1b22 күн бұрын

    This is the symbol of continuity

  • @RedshortsAllDay
    @RedshortsAllDay23 күн бұрын

    I love my cat I love my Redshorts I also love crypto ❤❤❤❤❤

Келесі