Chandrashekhara Ashtakam - AIR Bhakti Ranjani (chandrashekhara pahimam) చంద్రశేఖరాష్టకము
Музыка
This is an old and beautiful devotional tune of the Chandrashekhara Ashtakam from AIR Vijayawada broadcast as part of their Bhakti Ranjani program.
The lead female singer is likely to be Smt. Srirangam Gopalaratnam garu.
This stotram has the refrain
chandrashekhara chandrashekhara
chandrashekhara pahi maam
chandrashekhara chandrashekhara
chandrashekhara raksha maam
The shivamangaLaashtakam by Sri Voleti Venkateswarlu and chorus is also included.
There is another wonderful channel of Sri Venkata Ramana garu full of AIR audios at this URL - click here for details
/ @sobhanaachala
Пікірлер: 71
Arunachala om చిరంజీవి మార్కండేయ మహర్షి దగ్గరే ఉన్న అనుభూతిని పొందుతూ వారి ఆశీర్వాదం పొందుదాము అందరం
ఆహా! ఇన్నాళ్ళుగా చూస్తున్నానో ఈస్తోత్రంకోసం ,మీకుఎంతోఎంతో కృతజ్ఙురాలిని.
@julakantichalapathirao9452
3 жыл бұрын
Very nice to hear. Dhanulamu.
Aneka Dhanyavaadamulu Adbhutamayna astakam vinipincharu Om Namah shivaya namah 🙏❤️🙏
ఆ ఆది శంకరులకు సర్వ మానవాళి ఆజన్మాంతం కృతజ్ఞతా బద్దులు. ఇంతటి అమూల్యమైన స్తోత్రాన్ని కడు జాగ్రత్తతో మాకు అందించినందుకు, మీకు ఆ దేవ దేవుడు సర్వ శుభాలు కలుగ చేయాలని మనః పూర్వకముగా ప్రార్ధిస్తున్నాను.
@raghavkumar00
3 жыл бұрын
🙏🙏
@Knowledge949
3 жыл бұрын
@Murthy G: son of Markandeya was the composer of the hymn.
@venkataramarao6788
2 жыл бұрын
ఆది శంకరుల దివ్య పాద పద్మములకు ప్రణామాలు.
@palapaan
Жыл бұрын
@@Knowledge949Markandeya is the composer. He is the son of Mrukandu Maharshi
Ahaha entha bagundi ayana
Peace ful song.🙏
Om Namaf Parvathipathe Hara Hara Maha Deva Sambho Sankara Hara Hara Maha Deva Pahimam Pahimam Pahimam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
What a melodious astakam! As we listen to this Great Astakam we feel as if we were in the presence of Devadhi Deva Maha Deva Siva Swamy Varu! Jai Chandra Sekhara, Jai Jai Chandrasekhara 🙏🙏🙏
అద్భుతమైన స్తోత్రము.... పాడిన కళాకారులకు , అందించిన మీకు మరియు మన ఆకాశవాణి కి ధన్యవాదాలు....
ఇంత మంచి స్తోత్రము లను, మహానుభావులైన కళాకారుల ద్వారా గాన౦/పఠింపజేసి లక్షలాది తెలుగు వారికి అందించిన, అలనాటి మా (మన) ఆకాశవాణి అధికారుల అభిరుచికి, ( వారు ఎక్కడున్నా) అందరికీ పేరు పేరునా పాదాభివందనాలు...
Chala chala dhanyavadalu bhaktini maaku amdinchinanduku guruji.namaskaralu.
Arunachala om కొన్ని సంవత్సరాల అన్వేషణ తర్వాత పూర్తి స్తోత్రం ఈ రోజు you tube లో వినడం మా అదృష్టమ్ వినిపించిన వీరికి ఏమని రుణపడి ఉండగలం..ఆ సంగీత మాధుర్యమె వేరు. అట్టడుగున కూరుకు పోయిన భక్తి ని వెలికి తీసే శక్తి ఈ చంద్రశేఖర అష్టకము ఈ లా స్వరపరచిన ఆ మహానుభావునికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@raghavkumar00
5 ай бұрын
🙏🙏🙏
అయ్యా ద్వివేదుల గారు మీకు శతధా వందనాలు🙏 భక్తి వజ్రాలు మాకు అందిం చినందులకు
My childhood memories ❤
ఓం నమః శీవాయ
🙏
దాదాపు రోజూ వింటాను.ధన్యవాదములు.sir
@raghavkumar00
Жыл бұрын
🙏🙏
@57charytsr
7 ай бұрын
Nenu kuuda vintu vuntanu
Chagti ayana chepperu amdukani roju vimtunnamu
Na చిన్ననాటి రోజులు గుర్తకొస్తున్నాయి
Pure Nostalgia,was missing g this version all the while
Om Namah Sivaiah
Early morning sixki vachevi bhakthi ramjani
Om Namah shivaya 🙏🙏🙏
Om Namaf Parvathipathe Hara Hara Maha Deva Sambho Sankara Hara Hara Mahadeva Pahimam Pahimam Pahimam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om namah shivaya namah
కొన్ని ఏళ్లుగా వెతుకుతున్న చంద్రశేఖరుడు దర్శనం మీ వాళ్ల అయింది. ధన్యవాదములు. అయిగిరి నందిని స్త్రోత్రం 50 సంవత్సరాలు క్రితం వేద పండితుల స్వరం లో వచ్చేది. ఆ స్త్రోత్రం కూడా అందుబాటులోకి తెద్దురు.
Brought tears listening to as it made me nostalgic 🙏🙏
🙏 ,Thank you memory lane ,excellent tune
@raghavkumar00
2 жыл бұрын
🙏🙏
Lakshimi kshira samudraraja tanaya kuda upload chayagalaraa
చాలా చాలా కృతజ్ఞుడిని...ఎప్ప టినుండో ఈ అమృత తుల్యమైన పాట కోసం వెతుకుతున్నాను...మా నాన్న గారు పెట్టే వారు...🙏🙏🙏...ఈ వరుసలోనే పరమపావనమైన పరమేశ పదమును, నిన్ను విడిచి ఉండలేనురా కైలాసవాస అనే పాటలు వచ్చే వి...అవి దొరికిన దయచేసి అప్లోడ్ చేయగలరు
@srikanthpavan
2 жыл бұрын
search with Balamurali Krishna Tatvalu
Om Sri Parwati Paramaeswaraya Namaha
🙏💐🙏💐🙏💐
👃👃👃👃. Mera bachpana yaad aaa rahe hain. Namah sivaya.
ఓం నమశ్శివాయ
Chinnappudu vinnamu
Very soothing
మీ ద్వారా మళ్లీ ఈ స్థోత్రరత్నాన్ని వినగలిగినందుకు మీకు అనేకానేక కృతగ్జ్నతలు...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good job memorable collection
Madhurashtakam all india radio bhakriranjani stotram post cheyagalaru.👃👃👃
Sri.D.Pasupathigaru Sri Sailam Brahma rambha athikam and Kanchi Sri Kamakshi sthothram please.
Ananthakodi Namaskaram
Really good collection sir, what more I want same others asked please post those Tq so much
Haiga paadaru.
Amazing bhakthi songs..pls provide Telugu lyrics on screen.or pics of song text
చిదానంద రూప శివోహం . ఆకాశవాణి వాళ్ళది post చెయ్యగలరు Thank you very much for sharing this ashtakam
@raghavkumar00
4 жыл бұрын
kzread.info/dash/bejne/eaqHw5dupNSWlco.html Chidananda rupah shivoham shivoham...
@kriprasar5210
4 жыл бұрын
@@raghavkumar00garu , sir, mee collection chala bagunnadandi. chinnappati rojulu gurtuku vastunnai. chala thanks andi
🙏🏽🙏🏽🙏🏽
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
Deva gaanam
🙏🏼🙏🏼🙏🏼
Awesome gem, thanks alot
@raghavkumar00
2 жыл бұрын
Om namah shivaya
శివోహం .... మీకు సదా కృతజ్ఞుడిని ... శ్రీ బాలమురళి కృష్ణ గారు పాడిన "ఏమి సేతురా లింగ " మరియు ఎక్కడి మానుష జన్మం " ఆకాశవాణి కొరకు పాడిన version upload చేయగలరని
There is another group of bhakthi as given the same slokam in different ragas.Can you find out and upload?
Namaskaram. Thank you for all your uploads & lyrics. It is a treasure. If you can kindly help - I am looking for - Chandrasekhara ashtakam - same period 1960's. Group singing like this above one. Sung in a slightly different tune, higher notes & slightly faster. Can you kindly help please. Thank you.
@raghavkumar00
3 жыл бұрын
kzread.info/dash/bejne/Y2mW2bZumbvZo9Y.html Did you check this out? 🙏
@sujatad9033
2 жыл бұрын
@@raghavkumar00 Thank you for your suggestion. Sadly it's not this one. Thanks for your help.
@sujatad9033
2 жыл бұрын
@@raghavkumar00 - The one I am talking about has a very 'telugu' tune , If i may say so :) Male singer/s. Probbaly voleti ? I am not familiar with the names of the singers. Similar voice as in 'Sarvam Brahmamayam' of the same time.