Chandrabababu Bumper Offer To Undi MLA Raghu Rama Krishnam Raju | AP Politics | TDP | Wild Wolf

Chandrabababu Bumper Offer To Undi MLA Raghu Rama Krishnam Raju | AP Politics | TDP | Wild Wolf
#wildwolftelugu #wildwolf #rrr #raghuramakrishnaraju #cmchandrababu #appolitics #tdp
Welcome to Wild Wolf Telugu,
Watch here
Stay Tuned to Our Channel For More Interesting Videos.

Пікірлер: 16

  • @dewpoint1637
    @dewpoint163717 күн бұрын

    రఘురాం రాజు గారు జగన్ గాడి మీద కేస్ వేస్తే ఇప్పుడు ప్రభుత్వం అంటే హోమ్ మినిస్టర్ ఏమిచేస్తుంది. రఘురాం గారు బురదలో కూడా వికసించే కమలం లాంటి వారు ఆయన పదవి ఆశించక పోయినా ఆయనకు ఆయన భగవంతుని భక్తులకు సేవచేసే అవకాశం ఇస్తే తిరుపతి కి వచ్చే భక్తులు అదృష్టవంతులు అవుతారు మా కోరికను నెరవేర్చు తారు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాము

  • @cchinnamaddulety732
    @cchinnamaddulety73217 күн бұрын

    అనలిస్ట్ సార్ మా మదిలోని మాట చెప్పారు.జగన్ మోహన్ రెడ్డి మీద ఆర్ ఆర్ ఆర్ పోరాటం చేసినట్లు దాదాపు ఏ మానవ మాత్రుడు చేయలేదు.టిటిడి చైర్మన్ పదవి ఇస్తే ఆయన మనసు కుదుట పడి ప్రశాంతంగా ఉంటారు

  • @svr5929
    @svr592917 күн бұрын

    JAI RRR.

  • @user-kn8yj2jn9z
    @user-kn8yj2jn9z17 күн бұрын

    Plz give him TTD Chairman.

  • @umamaheshwarrao4792
    @umamaheshwarrao479217 күн бұрын

    Good

  • @nukababum4228
    @nukababum422817 күн бұрын

    ప్రస్తుత పరిస్థిలో RRR కరెక్ట్

  • @subbarao1668
    @subbarao166817 күн бұрын

    Ap vidhanaparishath chaian.RRR

  • @narasimharaovalmiki2230
    @narasimharaovalmiki223015 күн бұрын

    Jai RRR

  • @user-pv3kw9qj6h
    @user-pv3kw9qj6h17 күн бұрын

    VERYVERYIMPORTENTPERSION,,,, inPOLITICS,, IMPORTEST---POST.... IMMEDIATELY.. Please,,, isMYopenion

  • @muralikrishnaganti829
    @muralikrishnaganti82917 күн бұрын

    TDP Party analyst gariki Namaskaar 😮

  • @gvrnaidu2733
    @gvrnaidu273317 күн бұрын

    Minister without portfolio చేస్తే బాగుంటుంది. ఇంతకుపూర్వం ఒక రాజు వుండేవారు అనుకుoటున్నా.ilaagainaa ఢిల్లీ లో పెట్ట వచ్చు.

  • @rajudvs7165
    @rajudvs716517 күн бұрын

    Prasnalu javaabulu anni vaallu yechhinaveena

  • @srinivasaraokoritala6707
    @srinivasaraokoritala670717 күн бұрын

    Cunning NCB

  • @parvathichittineni620
    @parvathichittineni62017 күн бұрын

    ఆయన టిడిపి పార్టీ కోసం కష్టపడలేదు? రాష్ట్రం కోసం కష్టపడలేదు కాబట్టి ఆయన జగన్ వ్యతిరేకించడం అంటే జగన్ జీవోలు పై రోజు రచ్చబండ అని పెట్టేవాడు సాయంత్రం పొత్తుల గురించి మాట్లాడేవాడు. గాని ఒక్క కేసు తప్పితే ఆయన కనీసం పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయలేదు వైసిపి ఆయన గాని పవన్ గాని ఎదుర్కొంది ఏమీ లేదు. రాష్ట్రంలో ఉండి ఇప్పటికీ కార్యకర్తలు ఎంతమంది టీడీపీలో జెండా కోసం హత్యలు అత్యాయత్నాలు ఎదుర్కొన్నారు ? మనకు అర్థమవుతుంది . అందుకే చంద్రబాబు గారు ఈ విషయంలో టిడిపి పార్టీని రాష్ట్ర ప్రయోజనాల కోసం అయినా నిలబెట్టేట కోసం అయినా .ఇలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి అని కోరుకుంటున్నా సృజనా చౌదరి పట్ల అలా ఉండకపోబట్టి 2019 ముందు ఈ పారిశ్రామికవేత్తలు అందరూ కలిపి టిడిపిని ఓడించడం తన వంతు భాగస్వామ్యం అయ్యారు. పార్టీ మారిన నలుగురు ఎంపీల అందరూ కూడా చివరిలో కాంట్రాక్టర్లు పారిశ్రామికవేత్తలు. కొవ్వొత్తులుగా వ్యవహరించిన సృజనా చౌదరి సీఎం రమేష్ . కేంద్రం కోసం పొత్తులొ సీట్లి ఇచ్చినప్పటికీ వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో చంద్రబాబు గారు ఆ మాత్రం జాగ్రత్త తీసుకుంటారు అని ఒక ఫీడ్బ్యాక్ గా చెప్తున్నా

  • @parvathichittineni620
    @parvathichittineni62017 күн бұрын

    రఘురామకు కనక ఢిల్లీలో అధికార ప్రతినిధి అవకాశాన్ని ఇస్తే !తప్పనిసరిగా ఇంకో సృజనా సీఎం రమేష్ లాగా టిడిపికి నష్టం చేస్తాడు . 2019 ముందేలాగా. చివర్లో పార్టీ మారి పోటీ చేస్తున్నట్లుగా అలాంటి భయంకరమైన నిర్ణయం చంద్రబాబు గారు రఘురామన నమ్మి తీసుకోవద్దని మటుకు ఆశిస్తుంది. ఎందుకంటే రఘురామదంతా కూడా తనకేమి పదవులు కావాలో వాళ్ళ సోషల్ మీడియాలో వదులుతూ ఉంటాడు. చర్చ జరగాలని . మాకు 2019 ముందు ఆయన చివరలో చేసిన అన్యాయం ఇంకా మర్చిపోలేదు. ఎన్నికలు అయిన తర్వాత కూడా ఆయన వైసిపి వ్యతిరేక ఓటు బిజెపికి రావాలని ప్రయత్నించాడు కానీ టిడిపి కోసం టిడిపి నాయకత్వం అవసరమైన ఈ రాష్ట్రంలో ఎప్పుడు ప్రయత్నించలేదు అదే కాదు అమరావతి విషయంలో కూడా రెండోసారి జీవో చేసినప్పుడు ఆ దక్షిణ అయోధ్యగా అభివృద్ధి చేస్తాను అంటే ఆయన నేను పది లక్ష రూపాయలు డొనేషన్ ఇస్తాను మొట్టమొదటిసారిగా అన్నారు. అప్పుడు అమరావతి రైతులు కోర్టు ద్వారా చెల్లదు అని చేయగలిగారు. అందుకని ఆయన పైకి కనిపించినంత కాదు .ఆయన తన పరిశ్రమకంగా అప్పులు ఎగ్గొట్టటానికి బ్యాంకులకి ఒక స్పైగా . టిడిపి విషయంలో వ్యవహరిస్తున్నారు. ఆయన వ్యక్తిగత పెట్టుబడులన్నీ ఇతర రాష్ట్రాల్లో ఆంధ్రాలో రాజకీయాలు చేసేది అందుకే. చంద్రబాబు గారు ఆయన్ని విశ్వసించకుండా. సుజనా కప్ప చెప్పి నష్టపోయినట్లుగా ఉండకూడదని ఆశిస్తున్నాను. దీని మీద కూడా బ్యాంకర్స్ కేసులు ఉన్నాయి కాబట్టి. ఇది ఎందుకు అంటే ఆయనకి కేంద్రంలో ఏమాత్రం పలుకుబడి ఉన్నా నరసాపురం ఎంపీ టికెట్ ఆయనకు వచ్చి ఉండేది. ఆయన మీద దాడి జరిగినప్పుడు పార్లమెంటులో వచ్చేస్తే సరిపోతుంది అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు ఆయన భార్యకు ఇచ్చారు కానీ అయినప్పటికీ ఈయన వాళ్ళ తరఫున స్టీల్ ప్లాంట్ అమ్ముతున్న కూడా మొదట్లోనే ప్రచారం మొదలు పెట్టాడు. ఆ పార్టీలో ఉండి బిజెపి వాళ్లు సృజనా చౌదరి వాళ్ళు మాట్లాడటం వేరు. రాష్ట్ర ప్రయోజనాలు అంటూ వాళ్లకి అనుకూలంగా. స్టీల్ ప్లాంట్ అమ్ముతున్న పార్టీ, జగన్ అప్పులకు సహకరిస్తున్న పార్టీ, ఎన్ని దాడులు జరిగినా 200 మందికి పైగా స్పందించని పార్టీ వేరు ప్రభుత్వం వేరు అని మాట్లాడిన రఘురాం గారు ,రాష్ట్ర ప్రయోజనాలు కోసం ఎప్పుడు ప్రయత్నించలేదు , జగన్ ను వ్యతిరేకించటం అంటే ఆ ఓటు టిడిపికి వచ్చినది లాగా ప్రయత్నించిన వాడు నిజమైన రాష్ట్ర ప్రయోజనాలు కోరుకునేవాడు. అహర్నిశలు కష్టపడి ప్రజలు ఏ కష్టంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆదుకుంది టిడిపి కాబట్టి. ఆయనకేమీ లేదు అక్కడ టిడిపి ఓట్లు సీట్లు తగ్గించడానికి ఆయన ఆ విధంగా ప్రయత్నించారు. అందుకే ఇంకొక ఎంపీ సీటు తనకి అక్కడ కాకుండా విజయనగరం ఏలూరు ఎంపీ సీటు ఇవ్వాలని కోరారు . అంతేకాదు తనకు సీటు ఇవ్వండి వాళ్లని ఎంత ప్రమోట్ చేసిన బిజెపిని జనసేన ను ఏమీ అనరు. వాళ్ళిద్దరి కోసం ఆయన కష్టపడి కానీ టిడిపిని మొదటి నుంచి టార్గెట్ చేస్తూ వస్తున్నారు . మందు సీటు ఇవ్వకుండా అన్యాయం చేశారు పదవి ఇవ్వకుండా అన్యాయం చేస్తారని మరి టిడిపిలో ఉండి ఐదు సంవత్సరాలు ఇంచార్జెస్ గా ఉండి త్యాగం చేసిన వాళ్ళు ఏమనుకోవాలి ఆయనేమన్న వంద కోట్లు పెట్టి పడి పెట్టాడు. సుజనా చౌదరి కూడా అలాగే నమ్మించాడు? సృజన చౌదరి ముంచాడు టిడిపి పార్టీని ఢిల్లీలో . అందుకని చంద్రబాబు గారు ఇంకొకసారి అలాంటి ప్రయత్నం చేయకుండా కంభంపాటి రామ్మోహన్ రావు గారు ఓడిపోయిన గెలిచిన పార్టీ కోసం కష్టపడినాయిడ్ని అధికార ప్రతినిధిగా ఉంచుతారని ఆశిస్తున్నాను. పారిశ్రామికవేత్తలకు మట్టుకు అందునా బ్యాంకు రుణాలపై పెండింగ్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇవ్వకూడదు అని చెప్పేసి సుజనా చౌదరి నిరూపించాడు. రఘురామ 2019 ఎన్నికల ముందు నిరూపించారు ఇప్పుడు కూడా తన కావలసిన పదవులు గురించి సోషల్ మీడియాలో ఆ విధంగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు

  • @chandrasekhark7289
    @chandrasekhark728917 күн бұрын

    evadi istam vadidi...selling vedios...

Келесі