Chalasani Srinivas About YS Jagan Strategy in AP Election 2024 | Chandrababu | Mic tv News

Chalasani Srinivas About YS Jagan Strategy in AP Election 2024 | Chandrababu | Mic tv News
#jagan #chandrababu #tdp #ysrcp
Our Exclusive Interviews: • Mic Tv News Interview
* Buchanna Muchata: • Buchanna Muchata
* Political Point With Venu : • Political Point With Venu
* Sathish Atla : • Junior Civil Judge Gad...
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
► Like us on Facebook: / mictvtelugunews
► Visit Our Website: www.mictv.news
► Follow us on Twitter: / mictvdigital
► Follow us on Instagram: / mictvin
►Follow us on Telegram : t.me/mictvnews
#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad

Пікірлер: 367

  • @PCRayudu-if9eh
    @PCRayudu-if9eh2 ай бұрын

    ఇచ్చిన మాట తప్పితే మీరు ఓటు వేయోద్దని చెప్పిన జగనన్న ప్రతి పేదవాడు కరోనా టైం లో కూడా అప్పులు కాకుండా చేసిన ఘనత జగన్

  • @hkctvr

    @hkctvr

    2 ай бұрын

    సర్ మీరూ వాలంటీర్ ?

  • @Biddika.Ramarao7717

    @Biddika.Ramarao7717

    2 ай бұрын

    Correct Sir. కరోనా టైమ్ service Super

  • @Venkatk9666

    @Venkatk9666

    2 ай бұрын

    ​@@hkctvrవాళ్ంటీర్ అయిన నిజమే కదా సోదరా

  • @VenuKatragadda

    @VenuKatragadda

    Ай бұрын

    అందుకే మధ్య నిషేధం పోలవరం 3 రాజధానులు special status ఇలాంటి అన్ని చెప్పాలంటే చాలానే ఉన్నవి ... అవి చెయ్యలేదు మళ్ళీ అధికారంలోకి వచ్చాక చేస్తాం అని చెప్తే 100% అందరూ జగన్ నీ గెలిపించేవాడు. అన్ని చేశాం అని అన్నాడు కాబట్టి నమ్మలేదు చివరికి అతను చేసిన మంచి కూడా నమ్మలేదు ఫలితంగా 11 సీట్లు

  • @Bangaru502

    @Bangaru502

    Ай бұрын

    Atula kattemkadu....

  • @nirmal293
    @nirmal2932 ай бұрын

    చలసాని గారు మాటలు వింటుంటే వైసీపీ 100% విజయం అని తెలుస్తుంది.

  • @VenuKatragadda

    @VenuKatragadda

    Ай бұрын

    నిజమా!?

  • @modernarchitects340
    @modernarchitects3402 ай бұрын

    ఏం స్వామి ఒక ఛానల్ లోపల మాట్లాడుతున్నావ్ ఇంకో ఛానల్ లో ఇంకోలా మాట్లాడుతున్నావ్ తేడా కొడుతుంది పరువు పోద్ది

  • @CL-ub6br
    @CL-ub6br2 ай бұрын

    వీడు ముసుగు వేసుకున్న జాతి మేధావి .. ఈ జాతి నాయాళ్ళ లీలలు .. డ్రామాలు .. నాటకాలు ఒక్కటా .. రెండా .. ఇన్నాళ్లు ఈ జాతి నాయాళ్ళ అవినీతి ..ఆరాచక దోపిడీని .. జాతి మీడియా ముసుగు వేసి .. చంద్రం బాబు .. VISION .. అభివృధి తొక్క తోలు అని ప్రజలని మభ్య పెట్టారు .. సోషల్ మీడియా పుణ్యామా అని .. ఈ జాతి నాయాళ్ళ ఆరాచక దోపిడీ.. జాతి మీడియా విష ప్రచారాలు .. అట్టే తెలిసి పోతున్నాయి 🙏🙏🙏🙏🙏

  • @atchut7859

    @atchut7859

    2 ай бұрын

    Bye bye ycheap

  • @sueel21284

    @sueel21284

    2 ай бұрын

    ​@@atchut7859 let c Thammudu

  • @kpr8697

    @kpr8697

    2 ай бұрын

    Nelanti nikrustulaku manchi matalu ruchinchavu fraud cheppe abhadhalu nachuthai. Vallu ninnu sponsor chesi vuntaru andhuke frauds nu nammuthunnavu.

  • @M.K.SharmaMadugula

    @M.K.SharmaMadugula

    2 ай бұрын

    True

  • @raghavvendra
    @raghavvendra2 ай бұрын

    నిజం ఎప్పటికైనా నిజం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 🎉

  • @Bhaskar1948
    @Bhaskar19482 ай бұрын

    ఆత్మగౌరవంగురుంచి ,ఈరోజు మీ మాటలు కళ్ళల్లోనీళ్తెప్పించాయి.

  • @sadasivareddy8645
    @sadasivareddy86452 ай бұрын

    ఇతని భాద ఒక్కటే తెలుగుదేశం ఓడిపోతుంది అని బాధపడుతున్నాడు..

  • @myworld-ff4qv

    @myworld-ff4qv

    2 ай бұрын

    Veripushpam la unnav reddy😅😅😅😅 Jagan ki 20 seats vastaye😅😅😅

  • @subbuyellavula9599

    @subbuyellavula9599

    2 ай бұрын

    ​@@myworld-ff4qv bro mari 20 kadhu ley kani oka 62 seats vasthayi ley jagan ki

  • @myworld-ff4qv

    @myworld-ff4qv

    2 ай бұрын

    @@subbuyellavula9599 30 kuda ravu challenge 😂😂😂😂

  • @hkctvr

    @hkctvr

    2 ай бұрын

    జూన్ 4 తరువాత మీకు 😂😂😂😂

  • @subbuyellavula9599

    @subbuyellavula9599

    2 ай бұрын

    @@myworld-ff4qv mana ap kula rajikyalu and matha rajikayalu ekkva bro nv anatu 30 rakapoyina iam so happy but 60 above vasthayi ankuntuna

  • @pydavenkateswarlu6795
    @pydavenkateswarlu67952 ай бұрын

    చలసాని శీనయ్య గారు మీరు మొదట్లో మంచి పేరు తెచ్చుకున్నారు ఆ పేరుని మీ ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారు అన్ని రకాల కన్ఫ్యూజ్ చేస్తున్నారు రాజకీయ పార్టీల కన్నా డేంజరస్ ఫెలోస్ మీరే

  • @nhrao55

    @nhrao55

    2 ай бұрын

    Jp ki,chalasani ki,dramoji,pk,CBN okkate.

  • @sureshjada5526
    @sureshjada5526Ай бұрын

    నాకు నచ్చినది... నాడు.. నేడు స్కూల్స్... డెవలప్మెంట్, English మీడియం....మరియు వైద్యం....ఇవి పేద ప్రజలకు ఏ ప్రభుత్వం వచ్చినా.... ఇస్తే బాగుంటుంది

  • @raghavreddy847
    @raghavreddy8472 ай бұрын

    KAMMA ga chepparu

  • @Bangaru502

    @Bangaru502

    2 ай бұрын

    బండరాయి వేస్తే నేరం కాదు..., గులకరాయి వేస్తే, బెయిల్ రాదు....,పిన్నెల్లికి బెయిలు..., గురకరాయి సతీష్ కి జైలు..., అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది...?పిన్నెల్లికి బెయిల్ ద్వారా హైకోర్టు ఏ సందేశం ఇస్తుంది🤷‍♂️ఆధునిక అంగుళీమాలుగా పేరు తెచ్చుకున్న జగన్ రెడ్డిజగన్మోహన్ రెడ్డి దేవుని బిడ్డ అంటారు. మరి దేవుని బిడ్డకు క్షమాగుణం లేదా?😊

  • @ConfusedGriffon-xz3bk

    @ConfusedGriffon-xz3bk

    2 ай бұрын

    ​@@Bangaru502ec సపోర్ట్ టీడీపీ sp ని చేంజ్ చెసయ్ చేంజ్ చేసిన దగ్గర అన్నింట్లో టీడీపీ గొడవలు రౌడీలు లాగా బిహేవియర్ ...sc ల మీద st లను కొదుతునరు అసలు ఎం జరుగుతుంది ap లో ..ec commissionar టీడీపీ covert ..టీడీపీ వాళ్లు ఈవీఎం రిగ్గింగ్ చెస్తె ec కి కనపడవు గొడవలు చెస్తె కనపదవు ...మరి చంద్రబబు చాలా అనుభవం వున్న రాజకీయ వేత్త అని చెప్తరు మరి టీడీపీ వస్తే ఈ రాష్ట్రాన్ని దేవుని బిడ్డే కాదు ఆ దేవుడు కూడా kapadaleru ...టీడీపీ వస్తే అంత కమ్మొల్లు rowdyism ని thattukolem ...బిఫోర్ టీడీపీ కమొల్లు ఆదుకునే పరిస్థితి వుండేది ఎపుదైతె టీడీపీ వచ్చిందో అపుడు టీడీపీ వాళ్లు డెవలప్ అయ్యింది ..టీడీపీ ఓన్లీ కమ్మొల్ల పార్టీ ..ycp పెదొల్ల పార్టీ ..దట్ is డిఫరెన్సు బిట్వీన్ టీడీపీ అండ్ ycp

  • @Bangaru502

    @Bangaru502

    2 ай бұрын

    @@ConfusedGriffon-xz3bk ananthababu hahaha hahaha 😆 😂 🤣 😅

  • @narasimhareddy3454

    @narasimhareddy3454

    2 ай бұрын

    ​@@Bangaru502chalu nee kavithvam

  • @narasimhareddy3454

    @narasimhareddy3454

    2 ай бұрын

    ​@@Bangaru502anantha babu lantivi cbn chalane chesadu oka sari paritala entha mmandini. Champado thelusa paritala lanti vallanu entha mandini venakesukochhado thelusa

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar42202 ай бұрын

    బాబు గారి మీద ఈగ వాలనివ్వడు ఈ కమ్మసాని.....

  • @modernarchitects340
    @modernarchitects3402 ай бұрын

    మాకు తెలుసు వయసు వైఎస్సార్ సీపీ గెలుస్తుందని కానీ మీరు ఇదివరకు ఇంకోలా చెప్పారు ఇప్పుడు ఎలా చెబుతున్నారు ఏమిటో నాకు అర్థం కావట్లేదు ఏది నిజం

  • @bellapuprasad9415
    @bellapuprasad94152 ай бұрын

    Kamma ga chepparu

  • @vidyasagar-vp3mf
    @vidyasagar-vp3mf2 ай бұрын

    ఎవడి అభిమానం వాడిది. మీ దురభిమానం నడవదు

  • @commanman_81
    @commanman_812 ай бұрын

    బాగా చెప్పారు. బిచ్చగాళ్ల కు కూడా ఆత్మగౌరవం ఉంటుంది

  • @ramamurthypattipati7610

    @ramamurthypattipati7610

    2 ай бұрын

    అదేవిధముగా బిక్షగాళ్లు ద్రోహులు, మోసగాళ్లు, దొంగలు కారు! కనుక, వారు ఎవరు ముష్టివేస్తే వారికి ఓటు వేస్తారు! భీష్మ నీతి పాటిస్తారు! దివాళా తీసిన ఓట్లు ఉండవవు! కనుక, ప్రయత్నం కూడ చేయకుండా, దివాళా చెందిన బిక్షగాళ్ళకు ఓట్లు ఇవ్వకూడదు!

  • @BUJJIP789

    @BUJJIP789

    2 ай бұрын

    Pention s tiskone vallu bichagalla mind your language

  • @commanman_81

    @commanman_81

    2 ай бұрын

    @@BUJJIP789తప్పు బ్రో!. దయచేసి వృద్ధులను అవమానించకండి.

  • @commanman_81

    @commanman_81

    2 ай бұрын

    @@BUJJIP789 బిచ్చగాళ్ల ను మీద అవమానిస్తున్నారు. బిచ్చగాళ్లంటే చులకన భావం మంచి కాదు సార్. దృక్పథం సరికాదు. మానవత్వం ఉండాలి

  • @ramamurthypattipati7610

    @ramamurthypattipati7610

    2 ай бұрын

    గరుడ పురాణం ప్రకారం, ఒక్క బ్రాహ్మణునికే దానం స్వీకరించే అధికారమున్నది! ఎలాంటి హక్కు లేకుండా, వాస్తు మార్పిడి చేయకుండా, తిరుగి సేవ అందించకుండా, ఏదైనా స్వీకరిస్తే దానిని ముష్టి అంటారు! స్వీకరించిన వారిని యాచకులు అంటారు!

  • @mohanraju.3934
    @mohanraju.39342 ай бұрын

    బాబు అవన్నీ ఇచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు సుమారు 10 లక్షల కోట్లు రాష్ట్ర అప్పు అది కూడా చెప్పండి తలసాని గారు

  • @shalemraju-believer7818
    @shalemraju-believer78182 ай бұрын

    జై జగన్ సిఎం మళ్ళీ జగనే

  • @laxminarayana8184
    @laxminarayana81842 ай бұрын

    Jagan garu pedala devudu 🙏🏻🙏🏻🙏🏻

  • @preethihelen4723

    @preethihelen4723

    2 ай бұрын

    Cheppu

  • @yohanvelijala
    @yohanvelijala2 ай бұрын

    సార్ స్వరం మారుతోంది

  • @ch.d.rajuchappidi3717
    @ch.d.rajuchappidi37172 ай бұрын

    సూపర్ 👌

  • @nirmal293
    @nirmal2932 ай бұрын

    వైసీపీ కి 114 సీట్స్ పక్కా.

  • @atchut7859

    @atchut7859

    2 ай бұрын

    Hhhhh

  • @sueel21284

    @sueel21284

    2 ай бұрын

    ​@@atchut7859thammudiki bhaga etakaram

  • @VenuKatragadda

    @VenuKatragadda

    Ай бұрын

    నిజమా? నిజమే జస్ట్ 4 మిస్ అయ్యింది

  • @idontknow4900
    @idontknow49002 ай бұрын

    Tdp implement cheyadam impossible Oka tdp vachina schemes amalu cheyadam lo failure avuddi pakka rasipettukondi.

  • @srikanthgone3679
    @srikanthgone36792 ай бұрын

    ఆదే బాబు చేస్తే యెల్లో మీడియా ఎంత డబ్బా కొట్టె వాళ్లే, బాబు తోపు అని, విజనరీ చెప్పేవాడు 😂😂😂

  • @kpr8697

    @kpr8697

    2 ай бұрын

    Me dharidrapu neeli media ku alavatu

  • @prasadyerragunta7510

    @prasadyerragunta7510

    Ай бұрын

    ​@@kpr8697నీలి మీడియా ను బ్యాన్ చేయాలి. టీవీ5 Abn ఈటీవీ మాత్రమే ఉండాలి

  • @chintadachanti8261
    @chintadachanti82612 ай бұрын

    Yes 👍

  • @user-qz5ne8ym8v
    @user-qz5ne8ym8v2 ай бұрын

    Super👌 sir

  • @RamGopal-gk3hd
    @RamGopal-gk3hd2 ай бұрын

    శ్రీనివాసరావు నువ్వు గ్రౌండ్లో తిరిగవా చెప్పు.

  • @subbareddybadam3082
    @subbareddybadam30822 ай бұрын

    Nice words

  • @congresspartyvoice2711
    @congresspartyvoice27112 ай бұрын

    Telangana government should follow same procedure

  • @rajakumarkudala1815
    @rajakumarkudala18152 ай бұрын

    SIR r చాలా బాగా చెప్పారు సంక్షేమ పథకాలను బాగా అందచేసారు.

  • @vkupendarraoparcha5464
    @vkupendarraoparcha54642 ай бұрын

    Chalasani garu. Now spoken atleast truth. Don’t sway away by caste equations.

  • @amarnaththathapudi2651

    @amarnaththathapudi2651

    2 ай бұрын

    For him caste is his breath

  • @Jsr-cw4ze
    @Jsr-cw4ze2 ай бұрын

    🎉 veri good sir samkshemanni vuchithalato polchanandhuku saamajika abhivrudhi edhi

  • @appireddyb8947
    @appireddyb89472 ай бұрын

    Srinivasa garu, as interest as your analysis, your analysis is like as common people thinking. People of A.P are developed in all sectors, not compare with people of Telengana. Please remember.

  • @Bangaru502

    @Bangaru502

    2 ай бұрын

    బండరాయి వేస్తే నేరం కాదు..., గులకరాయి వేస్తే, బెయిల్ రాదు....,పిన్నెల్లికి బెయిలు..., గురకరాయి సతీష్ కి జైలు..., అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది...?పిన్నెల్లికి బెయిల్ ద్వారా హైకోర్టు ఏ సందేశం ఇస్తుంది🤷‍♂️ఆధునిక అంగుళీమాలుగా పేరు తెచ్చుకున్న జగన్ రెడ్డిజగన్మోహన్ రెడ్డి దేవుని బిడ్డ అంటారు. మరి దేవుని బిడ్డకు క్షమాగుణం లేదా?

  • @anjireddy5092
    @anjireddy50922 ай бұрын

    Nijame matladavu chalasanianna

  • @akshikashish6302
    @akshikashish63022 ай бұрын

    V good sir

  • @katasrinivas2240
    @katasrinivas22402 ай бұрын

    137+23 జై వైఎస్ఆర్.

  • @dvs697
    @dvs6972 ай бұрын

    Super sir

  • @deenakumarpemula9565
    @deenakumarpemula95652 ай бұрын

    Corect ga chepperu sir

  • @apsaramedicals3978
    @apsaramedicals3978Ай бұрын

    నిజంగా నే బిజేపీ కి ఆంధ్రప్రదేశ్ ప్రయోగశాలే...మన దౌర్భాగ్యం ఇది

  • @dantuluriravi5511
    @dantuluriravi55112 ай бұрын

    జూన్ 4 th చాలాసాని డిబేట్ కి పిలవండి, రాడు

  • @padmanabhareddyguvvala5761
    @padmanabhareddyguvvala57612 ай бұрын

    ఈ సారిబాబు గారుగెలిస్తే మంచిది జగన్ గారు ఓడితేనే ఆయన కు చాలా మంచిది

  • @rajeswarimunakala7367
    @rajeswarimunakala73672 ай бұрын

    Chala baaga chepparu sir

  • @sekharsilk
    @sekharsilkАй бұрын

    వైసీపీ లోటు బడ్జెట్ తో తమ హామీలను మరి ఐదేళ్లు నెరవేర్చడం చాలా కష్టం.కావున వైసీపీ ఎన్నికల్లో ఓడిపోవడం ఒకందుకు మంచిదే.లోటు బడ్జెట్‌తో అన్ని వర్గాలను, రంగాలను సంతృప్తి పరచడం చాలా కష్టం. ల్యాండ్ టైటింగ్ యాక్ట్ (ఎల్టీఏ)పై చివరి నిమిషంలో టీడీపీ తప్పుడు ప్రచారం చేయడం (భూకబ్జాలపై ప్రజల్లో భయం) ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి దారితీసింది. ముఖ్యంగా రైతులంతా వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు..... లేకపోతే అలాంటి ఓటమి జరగకపోవచ్చు... ఇది నా వ్యక్తిగత విశ్లేషణ లోటు బడ్జెట్‌తో అన్ని వర్గాలను సంతృప్తి పరుస్తూ టీడీపీ పాలన సాగిస్తుందేమో చూడాలి. ఏడాదికి రూ.1.50 లక్షల కోట్లతో పథకాలు అమలు చేస్తామని చాలా హామీలు ఇచ్చారు..... ముందుంది ముసళ్ల పండగ. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక కర్ణాటక ప్రజలు 12 నెలల వ్యవధిలోనే కాంగ్రెస్ ను భారీ ఓట్ల తేడాతో ఓడించారు. ఏ ప్రభుత్వమూ ప్రజలను/ వర్గాలను/ రంగాలను పూర్తిగా సంతృప్తి పరచడం అసాధ్యం. ఇదే కొనసాగితే, ఇప్పుడు వచ్చిన తీర్పు పునరావృతం అవుతుంది. ఈ మధ్య కాలంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.ఏ ప్రభుత్వమైనా ధరలను అదుపులో ఉంచడానికి తగిన ప్రణాళికను రూపొందించాలి.ఇదే జరిగితే ప్రజలందరూ సంతోషిస్తారు

  • @koradavenkataramana8736
    @koradavenkataramana87362 ай бұрын

    ఈ మెంటలోడు తో కొన్ని రోజులు వీడియోలు ఆపండ్రా బాబు

  • @shaikriyas3465

    @shaikriyas3465

    2 ай бұрын

    😂😂👍

  • @suryakarerannarao7731
    @suryakarerannarao77312 ай бұрын

    Right said sir

  • @krishnaveniyadurla4755
    @krishnaveniyadurla47552 ай бұрын

    Chalasani garu super ga chepparu.

  • @ramachandrareddy6028
    @ramachandrareddy60282 ай бұрын

    Super analysis sir excellent Srinivas Rao sir

  • @amarkgrlifestyle5558
    @amarkgrlifestyle55582 ай бұрын

    చాలాసాని గారు మేధావి అని చెప్పుకుని తిరుగుతూ ఉన్న మీరు మీ విలువ దిగజార్చుకుంటున్నారు

  • @vandrangimadhusudhan1247
    @vandrangimadhusudhan12472 ай бұрын

    ఎవ్వరు ఎప్పుడు మారి పోతారో తెలియదు బాడ్ పోసిషన్

  • @missionformbbc
    @missionformbbcАй бұрын

    👍👍👍

  • @shivakumaruppula2458
    @shivakumaruppula24582 ай бұрын

    Buchanna,we are good to see you interviewing Andhra Leader! You are upgraded

  • @dnmurty3619
    @dnmurty36192 ай бұрын

    నిజం చెప్పారు

  • @dannavarapuvenkateswarlu3462
    @dannavarapuvenkateswarlu34622 ай бұрын

    చూశారు గా గజ్జి ఎంత వారి నైనా వదలదు

  • @d.venkateswarrao3513
    @d.venkateswarrao35132 ай бұрын

    ఎస్ సార్ కరెక్ట్ మొన్నటిదాకా కూటమి😂వస్తుందని చెప్పారు కదా సార్

  • @vamshikrishnavaranasi9730
    @vamshikrishnavaranasi97302 ай бұрын

    G ok

  • @butchibabuballa5855
    @butchibabuballa58552 ай бұрын

    Baga chepparu sir

  • @arunkanthtalluri4989
    @arunkanthtalluri49892 ай бұрын

    మీరు మారరు, మీ జీవితం ఇంతే

  • @thomasreddyyeruva2471
    @thomasreddyyeruva24712 ай бұрын

    ఆత్మ గౌరవం ❤

  • @Sudhakerreddy1234
    @Sudhakerreddy12342 ай бұрын

    Jagan వెల్ఫోర్ గురించి చెప్పాలి అంతే గాని కేసీఆర్ తో లేక మోడీ తో పోల్చక నిజమే మాట్లాడాలి జగన్ కి జగనే సాటి

  • @raghavvendra
    @raghavvendra2 ай бұрын

    🎉 well said sir 🎉

  • @muralidharreddy1137
    @muralidharreddy11372 ай бұрын

    Very nice comment

  • @SuryareddyL-zg9sf
    @SuryareddyL-zg9sf2 ай бұрын

    Super sir correct ga cheppav

  • @KarkampalliJyothi-md6nd
    @KarkampalliJyothi-md6ndАй бұрын

    Supar sar

  • @sigatapumuralikrishna2379
    @sigatapumuralikrishna23792 ай бұрын

    Super

  • @pjlyrics4754
    @pjlyrics47542 ай бұрын

    ❤❤❤❤❤

  • @104lotus
    @104lotus2 ай бұрын

    ఈ 4 .5 సంవత్సరాలు ఏమైపోయావ్ ? మల్లి ఇప్పుడు ఆక్టివ్ అవుతున్నాడు .

  • @simhachalamm7376
    @simhachalamm73762 ай бұрын

    Your Analysis right sir

  • @ravadaapparao1206
    @ravadaapparao12062 ай бұрын

    సూపర్ అన్న కరెక్ట్ గా చెప్పావు

  • @Kynr999
    @Kynr9992 ай бұрын

    Correct Ga Chepparu 💯 Super Jai Jagan Garu Jai YSRCP Dering Dasing Daynamic Leadar AP CM 2024

  • @honeybee722
    @honeybee722Ай бұрын

    Chalasani garu great. We need special status. but nda cheppaledu gelisthe status istam ani. Congress cheppindi gelisthe istham ani but gelavadu. Chalasani garu okkare poradutunnaru status gurunchi. Atleast i could see him in this KZread channel. No channel is covering his thoughts. But few people like me are following his FB fage. Hats off to you chalasani srinivas sir still you are fighting for special status for AP even you lost your beloved daughter in early age. You sacrifised your entire life for AP people only sir..

  • @user-fx2fz3em6l
    @user-fx2fz3em6l2 ай бұрын

    Good_ir❤

  • @rp.v6958
    @rp.v69582 ай бұрын

    అరే అందరికి ఎందుకు ఇస్తార్రా.income ని బట్టి ఇస్తారు

  • @vamsikrishnakonduru4464

    @vamsikrishnakonduru4464

    2 ай бұрын

    Andarki istha annadu bolli

  • @sreeni_vas_in_oficial
    @sreeni_vas_in_oficialАй бұрын

    5 వేలు 10 వేలు చేస్తాను అన్నా హామీ ఉస్ 10 వేలు ఏమో కాని ఉన్న ఉద్యోగాలు ఉంటేయోఉడతాయో ఎవరికి తెలియదు ఇంకా ఫెంక్షన్ లు అంటారా 5 సంవత్సరల్లో ఇప్పటికి ఉన్న వాటిలో సగం ఉంటే గొప్పే 😂😂😂😂😂😂😂

  • @vinayakyrc5497
    @vinayakyrc54972 ай бұрын

    ఇన్నాళ్లుగా విమర్శించినందుకు లెంపలేసుకున్నారు.

  • @gurajageeta5856
    @gurajageeta58562 ай бұрын

    ❤❤❤

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy63542 ай бұрын

    Where is the budget for all these programs ?

  • @Siri00179
    @Siri001792 ай бұрын

    వేస్ట్ గాడు చలసాని

  • @manoharkalyan981
    @manoharkalyan9812 ай бұрын

    Super talking

  • @jogaiahjilla906
    @jogaiahjilla9062 ай бұрын

    U r cent percent correct.

  • @ramaraoindala2549
    @ramaraoindala25492 ай бұрын

    Super analysis sir Jai Jagan

  • @daddigupta
    @daddigupta2 ай бұрын

    Chalasani garu meeru sooopero super

  • @ablokeshnaik5566
    @ablokeshnaik55662 ай бұрын

    Super ❤❤❤❤

  • @ablokeshnaik5566

    @ablokeshnaik5566

    2 ай бұрын

    Super sir

  • @zlnreddy
    @zlnreddy2 ай бұрын

    you are correct

  • @BiddikaAnandarao-os6dg
    @BiddikaAnandarao-os6dg2 ай бұрын

    వైసీపీ 👍

  • @chbhimaraju6011
    @chbhimaraju60112 ай бұрын

    Chalasani garu bagacheparu

  • @Bangaru502
    @Bangaru5022 ай бұрын

    బండరాయి వేస్తే నేరం కాదు..., గులకరాయి వేస్తే, బెయిల్ రాదు....,పిన్నెల్లికి బెయిలు..., గురకరాయి సతీష్ కి జైలు..., అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది...?పిన్నెల్లికి బెయిల్ ద్వారా హైకోర్టు ఏ సందేశం ఇస్తుంది🤷‍♂️ఆధునిక అంగుళీమాలుగా పేరు తెచ్చుకున్న జగన్ రెడ్డిజగన్మోహన్ రెడ్డి దేవుని బిడ్డ అంటారు. మరి దేవుని బిడ్డకు క్షమాగుణం లేదా?😊

  • @krishnachavali2872

    @krishnachavali2872

    2 ай бұрын

    Yellow flower

  • @venkatm9259

    @venkatm9259

    2 ай бұрын

    ​@@krishnachavali2872Are you blueflower😂.

  • @Bangaru502

    @Bangaru502

    2 ай бұрын

    @@krishnachavali2872డంబా బుuss కబుర్లు ఆపరా బాబు

  • @Bangaru502

    @Bangaru502

    2 ай бұрын

    @@krishnachavali2872 peekavule puvvu

  • @Bangaru502

    @Bangaru502

    2 ай бұрын

    @@krishnachavali2872 blue batch

  • @jagannatharaojonnalagadda1928
    @jagannatharaojonnalagadda19282 ай бұрын

    నాకు పెళ్ళాం లేదు. ఫ్రీగా ఇస్తాడేమో చెప్పు చౌదరి

  • @krishnaraokuchipudi8936

    @krishnaraokuchipudi8936

    2 ай бұрын

    మీకు కమ్మ క్యాస్ట్ అంటే అంత కోపం చులకన దేనికి

  • @jelukurisrinivasulu1629
    @jelukurisrinivasulu16292 ай бұрын

    👍✌️🙏💐

  • @komichettyvaralakshmi5332
    @komichettyvaralakshmi53322 ай бұрын

    Advance congratulations to our Jagan anna always welcome the king of A.P

  • @congresspartyvoice2711
    @congresspartyvoice27112 ай бұрын

    100 percent correct.

  • @YVKrishnaReddy-yv1uy
    @YVKrishnaReddy-yv1uy2 ай бұрын

    V V Nice Good Person jai jagan

  • @braghu4413
    @braghu44132 ай бұрын

    కమ్మ చల్ల సాని...నీయప్ప నువ్వు నిజంగా మనీషా😢😢😢

  • @rangaswamyagolu7624
    @rangaswamyagolu76242 ай бұрын

    👌👌

  • @udayakumarmadireddy9634
    @udayakumarmadireddy96342 ай бұрын

    Paid artist

  • @vskumarmediboyina9485
    @vskumarmediboyina94852 ай бұрын

    Really this analysis I liked most. Until now I don't like you.But today onwards I have a great respect for you.Even though you are from the kamma community,but you speak facts .

  • @spchandrarao8611
    @spchandrarao86112 ай бұрын

    చలసాని గారు మీ లాంటి పెద్దలు ఈ రాష్ట్ర నికీ ఎంతో అవసరం

  • @chyadagiri8305
    @chyadagiri83052 ай бұрын

    100 rightt

  • @sivakumarpati2485
    @sivakumarpati24852 ай бұрын

    Jai Jagan

  • @Bangaru502

    @Bangaru502

    2 ай бұрын

    బండరాయి వేస్తే నేరం కాదు..., గులకరాయి వేస్తే, బెయిల్ రాదు....,పిన్నెల్లికి బెయిలు..., గురకరాయి సతీష్ కి జైలు..., అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది...?పిన్నెల్లికి బెయిల్ ద్వారా హైకోర్టు ఏ సందేశం ఇస్తుంది🤷‍♂️ఆధునిక అంగుళీమాలుగా పేరు తెచ్చుకున్న జగన్ రెడ్డిజగన్మోహన్ రెడ్డి దేవుని బిడ్డ అంటారు. మరి దేవుని బిడ్డకు క్షమాగుణం లేదా?

  • @Bangaru502

    @Bangaru502

    2 ай бұрын

    డంబా బుuss కబుర్లు ఆపరా బాబు

  • @Bangaru502

    @Bangaru502

    2 ай бұрын

    Blue flower 💠

  • @venkateswarluk2239
    @venkateswarluk22392 ай бұрын

    excellent information keep it up chalasani srinivasa garu

  • @vishnuvardhanreddydesai616
    @vishnuvardhanreddydesai6162 ай бұрын

    సర్..వ్యక్తిగతంగా...మిమ్మల్ని అభిమాణిస్తా...కానీ మీకు రెండు నాల్కల ధోరణి తో ఇది వరకు..మాట్లాడారు.ఎప్పడేమో...మాట మార్చారు.వాళ్లు కాదు చేస్తోంది.వాళ్ళుపార్టీల తరుపున చెబుతున్నారు..మీరు గతంలో,ఇప్పుడు చేస్తోంది ఏమిటి సర్..

  • @prasadvk1280
    @prasadvk12802 ай бұрын

    మధ్యలో ఉత్తర భారత జనతా పార్టీ అని శంభోదించడం ఏంటి, కర్ణాటక లో అధికారం ఉండెను ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం, తెలంగాణ లో రెండవ స్థానం ఆంధ్ర లో మంచి వోటింగ్ శాతం వుండే వంకమూతి వెంకయ్య కారణం గా టీడీపీ తో పొత్తులు వల్ల పూర్తిగా దిగజారిపోయుంది, మరి చంద్రబాబు గారు టీడీపీ జాతీయ అధ్యక్షులు గా చెప్పుకుంటారు ఆంధ్ర లో తప్ప కనీసం తెలంగాణ లో అయినా పోటీ చేసిందా, మరి జాతీయ అధ్యక్షులు ఎలా అవుతారు.

Келесі