Cash | Rajendra Prasad,Anil Ravipudi, Sree Vishnu,Lovely Singh| 20th March 2021 | Full Episode | ETV
#Cash #TeluguShow #ETVWin
Anil Ravipudi, Sri Vishnu, Lovely Singh and Rajendra Prasad join the show and participate in various rounds of games to win cash.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
Chapters
00:00 Start
00:10 Anchor Suma Intro
00:48 Guests Intro
06:03 Paisa Vasool Round
13:58 Suma Premier League
22:25 Money Money More Money Round
32:42 Collection King Round
44:05 Pakado Pakado Round
ETV Telugu(KZread) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(KZread) - bit.ly/35xdqtu
ETV Dhee(KZread) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZread) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(KZread) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(KZread) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/34tiqzk
ETV Telangana(KZread) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(KZread) - bit.ly/2OKARZz
Facebook -
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
Пікірлер: 609
క్యాష్ కు ఇవాల వచ్చిన అందరికి నమస్కారాలు రాజంద్ర ప్రసాద్ గారంటే ఎంతమందికి ఇష్టం
@bhavanimaripi6903
3 жыл бұрын
🙋🙋 🎈🎉🤗🤗🤗
@vijayalakshmi-ce5zj
3 жыл бұрын
@@bhavanimaripi6903 uh n m
@sandeepsriranga8665
3 жыл бұрын
@@vijayalakshmi-ce5zj দ
@sandeepsriranga8665
3 жыл бұрын
র) Srijai
@kavyaappi4791
3 жыл бұрын
Waw superb Rajendra sir mee talentki hatsaap andi nenu choosina cash episodslo first time okka item kuda kindabadaka mundu answera cheppinavaru meere good job sir
రాజేంద్ర ప్రసాద్ ఫాన్స్ కి లైక్ చేయండి 👇👇
@shanthaguru2475
3 жыл бұрын
Shantha gurunath
Dr.రాజేంద్రప్రసాద్ గారి కామెడీ కి...👍 బాల సుబ్రహ్మణ్యం గారి అమృత గాత్రానికి 👍.. బాలు గారు మీరు ఎప్పటికీ మీ పాటల రూపంలో మా మధ్య చిరంజీవిగానే ఉంటారు... మీ అమృత గాత్రానికి మా ఆశ్రునివాలి 🙏🔥
@rajyalakshmikolluri2343
3 жыл бұрын
Knew
రాజేంద్రప్రసాద్ గారు మీరు రావడం చాలా సంతోషం సార్ సూపర్ ఎపిసోడ్ ♥️♥️♥️♥️
@godisgrestslittlecreation9019
3 жыл бұрын
S
@middleclassammayindira681
3 жыл бұрын
S...and 👌👌👌
రాజేంద్ర ప్రసాద్ కామెడీ సూపర్
@vanavana9832
3 жыл бұрын
Like
Dr. Rajendraprasadgari Evergreen Entertainment kosam oka like 👌😎🙏
@ramaraodunga9384
3 жыл бұрын
Dr Rajandraprasadgarike vandanalu
@afzalafzal3264
3 жыл бұрын
Nenu thana kosame chusanu
మహానటి అంటే సావిత్రి గుర్తుకువస్తుంది ❤️ మహానటుడు అంటే రాజేంద్రప్రసాద్ గుర్తొస్తాడు ❤️👍
కన్న వారితో స్నేహితుడిని పోల్చడం మీలోని గొప్ప మనసు సార్ రాజేంద్రప్రసాద్ సార్
ఎంతో మంది ఎన్నో బాధల తో ఉన్నప్పుడు ఆయన సినిమాలు చూస్తున్నప్పుడు ఆ బాధలన్నీ పోయి ఎంతో సంతోషంగా నవ్వుకుంటున్న మన నవ్వుల నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారికి హృదయపూర్వక అభినందనలు. మీకు నేను పెద్ద వీర అభిమానిని సార్ 🎉🎉🎉🎉
రాజేంద్రప్రసాద్ గారి లాంటి నటులు మన తెలుగువారు కావడం మన అదృష్టం.. అయన చేసిన సినిమా చూస్తే చాలు మనసు ఎంతో ఆనందం ఉంటుంది.. కామెడీ అనుకుంటాం కానీ అయన సెంటిమెంట్ పండించడం లో కూడా ఆయనే సాటి.. 🙏🙏🙏🙏
నటకిరీటి మీ వంటి వారు ఇండస్ట్రీలో ఉండడం తెలుగు సినిమా గర్వించదగిన విషయం🤠🥳💯
నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారికి 💐💐💐🙏🙏❤️❤️
@naidumadhumitha5102
2 жыл бұрын
My favorite hero garu rajendra garu love you
రాజేంద్రప్రసాద్ గారి లాంటివారు మన తెలుగు ఇండస్ట్రీలో వుండటం మన తెలుగు వారి అదృష్టం....💚
@thunganishiva8399
3 жыл бұрын
😂😂👌👌
@lathapm7238
3 жыл бұрын
👌🙏
@middleclassammayindira681
3 жыл бұрын
S... That is "Nata kireeti"
@VijayKumar-cy9rn
3 жыл бұрын
@@lathapm7238 👍
@KinthaliVasantha
3 жыл бұрын
Yes
Congratulations సుమ గారు 🙏🙏🙏🙏👌👌👌👌💐💐💐💐 150. Episode షో కి వచ్చిన వాళ్ళ అందరికీ నాయొక్క నమస్కారం లు 🙏🙏🙏🙏
@vasanthajoy2828
3 жыл бұрын
R0
We all love u Rajendra Prasad gaaru memu 2015 nunchi Mee movie choostunnam kaani ina meerante maaku chaala respect Mee movies and Mee dedication hats off sir We all love u sir We all respect and love ur friend ship sir Ilaane chaala movies act chestoo Mammalni entertain cheyyalani korukuntunnam sir Meeku chaala awards raavalani and Mee health baavundaalani memantha manaspoortigaa korukuntunnam sir🥰
బాలు గారు మళ్ళీ ఎడిపిచేశారు.. ఆయన స్వర్గస్తులైన దెగ్గర నుంచి, ఎక్కడ ఆయన ఫోటో వొచ్చినా ఏడుపోస్తోంది.. ఆయనంటే నాకు ఇంత అభిమానం ఉంది అని ఆయన పోయే వరకు నాకు కూడా తెలీదు.. మహానుభావుడు..
Sree Vishnu ...😍 Such an underrated actor...
క్యాష్ 150th కంగ్రాచ్యులేషన్స్ ఈ షోలో ఫుల్ కామెడీతో పాటు కంటతడి పెట్టించారు 🙏🙏👍❤️
అప్పుడే అయిపోయిందా ...! 😞 ఇంతటి మంచి కామెడీ మాకు ఇన్ని నెలలుగా అందిస్తున్నందుకు క్యాష్ టీమ్ మొత్తానికి ధన్యవాదాలు 🙏 ఇలాగే 500 ఏపిసోడ్స్ వరకు చెయ్యలని మల్లేమాలకి కోరుతున్నాము 🤗...!
ప్రతి షో సుమా గారి కోసం చూస్తున్న But ఈరోజు cash షో రాజేంద్ర ప్రసాద్ గారి కోసం చూశా I'm from Kuwait
Dr Rajendra Prasad Garu is ever green and great actor. He was a gift to Telugu film industry. He has excellent track record without any controversy
ఈ కార్యక్రమం అత్యంత అద్భుతంగా ఉంది 150 ఎపిసోడ్ కాదు 15 వేల ఎపిసోడ్లు చేయాలని కోరుకుంటున్నా
అనిల్ రావీపుడీ గారు ఏంత సీంపుల్ గా వున్నారు ...Super B Sir
@simhachalamgottapu2601
3 жыл бұрын
123456770200@0agau sifoiyogp
@simhachalamgottapu2601
3 жыл бұрын
1,f Dr తు మతం మరియు డీజిల్ ధర కన్నా ఎంపీగా మంత్రి 👏 లో నా మరిది 🙏
@rjoythirvenkastes
2 жыл бұрын
మా ఒంగోలు వాళ్ళు చూడటానికి సింపుల్ గా ఉంటారు
Congratulations to entire team of cash on successfully completing 150 episodes 👏🙌 keepup your good work 🙏
@sadhu-cm4gy
3 жыл бұрын
Hi
ఎవరు చెప్పారు సార్ శోభన్ బాబు చనిపోయాడు అని ❤️ మీలో ఇంత బతికే ఉన్నాడు❤️
Galli sampath movie super.....No word myself very much enjoyed the movie 😘🤗
Vishnu's smile is something yaar
Rajendra prasad sir really great actor
రాజేంద్ర ప్రసాద్ మంచి నటుడు నాకు వాళ్ళ మనత్వం అంటే చాలా ఇష్టం
Balu garini meerey kadu andaru miss avutunnam
Legendary actor rajendra prasad garu❤️
Loved the promo of rajendra prasad and sp garu.......😭😭😭
Rajendra Prasad sir legend actor ..❤️❤️❤️
Srivishnu is like one side nagasourya ND other side kick shyam..... Just like 2 sides of coin 😄😍....... ND anil ravipudis voice awesome
@sadhu-cm4gy
3 жыл бұрын
Hii
Congratulations Sir Dr. RajendraPrasad My favorite comedy actor🙏🙏 Sri Vishnu ❤❤🙏🙏 miss you Balu sir
క్యాష్ అనూదీప్......😂😂😂😂🙋♂️🙋♂️🙋♂️
We miss u balu sir 🙏❤️
Vishnu Bhale cute unnadabba❤️🔥
Suma garu rajendra Prasad gariki namaskarsm cheskotam bavundi ..ippudunna ey anchors ala cheyaru ..Suma akka is an emotion ❤️💐
Great actor. Legend.. Telugu Charlie Chaplin Sri Rajendra prasad garu. 🙏🙏🙏Also missing you SPB garu.. But your songs living in our hearts
Two legends one is legendary actor , SP BALU GARU Will remain in my heart till eternity
E episode .. balu gariki .. ankitham ..😭😭👍👍❤
Episode is full of entertainment
Congratulations Sir , for your way of 44 years. 👌👌👍😂👌👍👍👍
Anil rayapudi l like you sir
కామెడీ చేయించగలిగే దర్శకులకు రాజేంద్రప్రసాద్ గారు భగవంతుడు ప్రసాదించిన వరం, ఎందరో దర్శకుల కల, అతను నటించిన చిత్రాలు ఉదాహరణలు, ఎంటర్టెయిన్మెంట్ , సెంటిమెంట్ కలిసిన టాలెంటెడ్
One of my fav Rajendra Prasad gaaru grt artist is a small word...no words to speak about sir 🙏
@sadhu-cm4gy
3 жыл бұрын
Hi
Last tym anudeep entha hangama chesado Ee ep lo rajendra prasad garu antha hangama chesaru.. 🤣
@sadhu-cm4gy
3 жыл бұрын
Hii
Super episode ❤️
సుమ అక్క నీ పంచు లు supper
We Love Forever S.P.B Garu and Dr.Rajendraprasad Garu❤️❤️❤️
Sri Vishnu punch is super 21:35 😂😂
Sree vishnu very talented he answerd all gk questions crctly....
అందరు జబర్దస్త్ కామెడీ షో అంటారు గానీ నిజమైన కామెడీ షో క్యాష్...! ఏమంటారు ఫ్రెండ్స్?
@SimplyChaitu
3 жыл бұрын
Yes
@bhagyalaxmitotloor7466
3 жыл бұрын
@@SimplyChaitu gcdscngo
Rajendra Prasad garu ok like 👍
Rajendraprasad garu young star
My fevret comedy king 🤴 నటకిరీటి డా . రాజేంద్ర ప్రసాద్ గారు ❤️👌 నాకు బాధ వచ్చినప్పుడు ఆయన సినిమాలు చూస్తాను. KZread లో బాధ తగ్గిపోద్ది. ❤️❤️
@ravikuamr1993
3 жыл бұрын
Same bro
150th Episode Superb🔥🔥🔥💐👏Sumagaru madam Sumagaru anthe ❤🤗
Telugu lo Eni channels vuna ETV is the best channel 👌
Iam Big fan for anil ravepudi i like soo much
Congratulations Suma Garu cash 150th episode
For praising Balu garu also they used his song .Really a legend. His songs live forever in people's heart
Congratulations Suma Akka
I really enjoy the cash show. I watch again and again!
Congratulations 🤝🤝Suma akka garu 150th episode 💐💐💐
@pedababudammu3810
3 жыл бұрын
నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారికి 🌹🌹🌻🌺👃👃👃
Gali Sampath movie Chala bagundi congratulations to hole team
@jackpulivarthi8286
3 жыл бұрын
Ante...bokkalo team ane kada
@mohithreddy7101
3 жыл бұрын
@@jackpulivarthi8286 🤣🤣🤣
నేను మాయలోడిని కాదు బాబూ సూపర్ సుమ
Rajendra Prasad garu nijamga pranam pettesaru gaali Sampath movie lo.. career best performance by our evergreen Rajendra Prasad garu... Sir meeru inka chala manchi cinemalu cheyali ani manaspurthiga korukuntunnamu...
రాజేంద్ర ప్రసాద్ లాంటి మహానుభావులు వచ్చినప్పుడు హీరయిన్ కి మంచి బట్టలు వేయవలసిందిగా
@ippilisubbalakshmileelavat2880
3 жыл бұрын
Manchive Avi. Ayinaa battalu anevi okari kosam veskovaalsina avasaram ledu. Veskune vaallaki nachchithe chaalu.
@trilokkaza7371
3 жыл бұрын
2021 😳
@neelamrajkumar1931
3 жыл бұрын
@@ippilisubbalakshmileelavat2880 bbg
@ranirani8894
3 жыл бұрын
Super show
ఎవెర్గ్రీన్ రాజేంద్ర ప్రసాద్ గారు... బిగ్ ఫ్యాన్ ఆఫ్ యు సార్
@sadhu-cm4gy
3 жыл бұрын
Hii
Rajendra Prasad is great
Ee program Rajendra Prasad garigunchi choosinavaallu oka like here
Ye paata ki aina balu gari gaathram thodu avithe ne aa sahithyaa ni ki bhavam thelusthuu undi. Miss u Balu garu🙏
Rajendra gajendra and medam and bamma Mata bangaru BATA movies are my all time favourite
Rajendra Prasad garune estpadivaru OK like
Congratulations to entire cash team 👏 and suma garu mi anchoring super andi👌👌😍🌹
A legendary actor Dr. Rajendra Prasad garu 👏
Rajendran sir my favourite artist
Entho Mandi goppavallani cash show ki tesukuni ravadam Suma akka ki vunna speciality
Great legend person rajendra prasad 🙏🙏🙏
Rajendraprasad gari మూవీస్ ki కొట్టుకొని మరీ నేల టికెట్ కివెళ్లిన రోజులు ఫస్ట్ డే ఫస్ట్ షో కి ఎన్నోసార్లు.ఉన్నాయి ... That is నటకిరీటి గారు 🙏 ఈరోజుకి కూడా నా హోనేస్ట్ and healthy comedy హీరో మీరే
Vishnu gari smile👌👌👌👌
Iam so happy to saw rajendra prasad sir
Vishnu anna❤️
Iam big fan of you Rajendra Prasad garu
Dr.Rajendra Prasad garuu really super and awesome 👌👌🥰🥰🥰 SP sir miss you 😫😞😞😞
@devinaidu5291
3 жыл бұрын
👍
శ్రీ విష్ణు కొంచెం చూడటానికి shardul thakur లాగా vunnadu...how many people feel like that...
We miss you sp Balu garu rip sir😭🙏🏻
One of the best my favourite song aa naluguru wonderful song 🙏🙏🙏🙏 hat's of to you sir miss you sp balu sir
Superb program Suma akka,... Hands off to you Rajendra prasad garu.. and Gali sampath Movie is awesome..
@sadhu-cm4gy
3 жыл бұрын
Hi
Rajendra prasad garu super. Best episode.
Superb. 🙏🙏Rajendraprasad garu
@sadhu-cm4gy
3 жыл бұрын
Hiiiiii
Suma is forcibly crying on seeing SPB on the screen
@sandyshorts1435
Жыл бұрын
అందరికంటే ఎక్కువగా సుమక్కకే బాలుగారితో అనుబంధం ఉంది... స్వరాభిషేకం అనే ప్రోగ్రాంలో తమ్ముడూ అని సుమ ఎంతో సరదాగా అక్కా అని బాలు గారు అంతే సరదాగా ఉండేవారు... 😔😔 మిస్ యూ బాలు గారు... 🙏😭😭
అఇనా ఈ ఫ్రోగ్రాం టయం చాలా తగ్గించారు ఎందుకు సుమ గారు
super...
రాజేంద్ర ప్రసాద్ గారి అభిమానులు ఒక లైక్ వేసుకోండి👍👍🏻
SPB is a LEGEND 🙏
What an actor sir miru and we miss balugaru Sree vishnu anna is love
Suma akka expression super ,, fa fa fa cash episode awesome 😍😍😍
@sadhu-cm4gy
3 жыл бұрын
Hi
Naku uha telisinappati nundi NATA KIRITI ante chala chala estam nenu RP garini ma Babai ga piluchu kunta na pillalu kuda RP gari cinema vasthe chalu amma mi Babai cinema vachhindi antaru ma family mottaniki RP garu ante chala pranam Babai garu miru 100yrs aroghya vantulu ga mammalini navvistu undali ani prati roju preyer chestunna sir 🙏🙏🙏🙏🙏
@sadhu-cm4gy
3 жыл бұрын
Hii