చనిపోయే వారిని కూడా బ్రతికించే ఆకు లక్షల కోట్లు పెట్టిన ఇలాంటి సమాచారం ఎవరు ఇవ్వరు||Bilva Aaku Uses

Ойын-сауық

చనిపోయే వారిని కూడా బ్రతికించే ఆకు లక్షల కోట్లు పెట్టిన ఇలాంటి సమాచారం ఎవరు ఇవ్వరు||Bilva Aaku Uses #kskhome #positivity #healthtips ||Ksk Bhakthi
bilva aaku uses in telugu,biryani aaku benefits in telugu,బిల్వ వృక్షం,bilvashtakam with lyrics in telugu,bilvashtakam in telugu,raavi aaku kashayam uses in telugu,vemana padyalu telugu,pippali ayurveda benefits telugu,saraswati leaf uses in telugu,inguva uses in telugu,vavilaku,bilva leaf in telugu,bilva chettu in telugu,arugula akulu in telugu,are chettu uses in telugu,pipentaku uses in telugu,nallalam aaku uses in telugu,vavilaku uses in telugu by manthena satyanarayana,billaganneru uses in telugu,gunta gara gara aaku uses in telugu,jammi aaku uses in telugu,vavilaku uses in telugu,ragi aaku uses in telugu,ragi aku uses in telugu,uttareni aku uses in telugu,vavilaku benefits in telugu,bilva patra leaf in telugu,brahmi aaku in telugu

Пікірлер: 20

  • @pasupullapullarao2601
    @pasupullapullarao26017 күн бұрын

    బాగా పని చేస్తుంది...అనవసరమైన, అర్ధం పర్ధం లేని కామెంట్స్ ఎందుకు?

  • @mylavarapusatish5631
    @mylavarapusatish56317 күн бұрын

    Nice

  • @sydhireddy2515
    @sydhireddy25159 күн бұрын

    Maredu chettu ki puvvulu vundavu idi gamaninchali

  • @narasimhanarasimha4352
    @narasimhanarasimha43527 күн бұрын

    Ĵai sreemannarayana

  • @udayavelle9648
    @udayavelle96489 күн бұрын

    Aithe Ananth Ambhaniki vaidyam chesi bhathikinchandi

  • @kosuriradhakrishna1338
    @kosuriradhakrishna13387 күн бұрын

    పూవు లేకుండా కాయ.... మా రేడు కాయ.

  • @ramadeviellenki4349
    @ramadeviellenki43499 күн бұрын

    😢

  • @bhoomikarnaiah2388
    @bhoomikarnaiah238810 күн бұрын

    Meeru doctor aa scientist aa meeru enta mandi mida prayogincharu .... vedio chese mundu ayurvedam vasthuguna deepika okasari chadavandi... ayurveda vaidyula salaha tisukondi

  • @kamsalasomasekhar2108
    @kamsalasomasekhar21085 күн бұрын

    మర్రి, మేడి, రావి, జువ్వి, చెట్లు కూడా పూత లేకుండానే కాయలు, పండ్లను ఇస్తాయి.

  • @radhakrishnamurthy2382

    @radhakrishnamurthy2382

    4 күн бұрын

    @@kamsalasomasekhar2108 అవును,,,కాక పోతే కాయ వచ్చేముందు తెల్లని పొడవైన సన్నని ఆకు చుట్టి నట్లు వస్తాయి వీటికి శృంగము లని పేరు ,ఇది పువ్వు లాటిదే 👍

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala16985 күн бұрын

    Flowers undavu

  • @yogisuryakumari5372
    @yogisuryakumari537210 күн бұрын

    మీకు అన్ని వివరంగా తెలుసుకుని చెప్పండి.చాలా పవిత్రమైన చెట్టు బిల్వ చెట్టు.పూలు అనేది పూయ్యొద్దు కాయలు కాస్తుంది పూలు పూయకుండా కాయలు కాసే చెట్టు బిల్వ వృక్షం .అందుకనే దానికి అంత పవిత్రత

  • @mraot4719

    @mraot4719

    8 күн бұрын

    మారేడు చెట్టు కి పూలు పూస్తాయి.అవి చెట్టు మీద కనపడవు.వసంత ఋతువు నుండి మారేడు చెట్టు కింద రాలి ఉంటాయి.అవి చాలా చిన్నగా ఉంటాయి.దళాలకు మాదిరిగానే మూడు రేకులుగా విచ్చుకొని మధ్యలో కేసరాలు కలిగి ఉంటాయి.(పచ్చి శెనగపప్పు బద్ద అంత సైజులో ఉంటాయి)

  • @radhakrishnamurthy2382

    @radhakrishnamurthy2382

    8 күн бұрын

    ఇది పొరపాటు,,,చాగంటి వారు ఈ విషయం లో పొర పడ్డారు వీటికి పూలు వస్తాయి, మేడి చెట్టుకి పూలు వుండవు అందుకే దీనికి అపుష్ఫ ఫల అనే పేరు వుంది. ఫిబ్రవరి ..ఏప్రియల్ నెల మధ్యలో పూలు వస్తాయి చిన్నవిగా చింత పువ్వు లాగా తెల్లగా వుంటాయి..👍

  • @ljramaraju4617

    @ljramaraju4617

    4 күн бұрын

    We have a bilva tree at our house. The flowers are very small and emit good fragrance during flowering time. Flowers later develop into fruits.

  • @radhakrishnamurthy2382

    @radhakrishnamurthy2382

    4 күн бұрын

    @@ljramaraju4617 👍👏🤝🙏

  • @SamuelrajuMedapati
    @SamuelrajuMedapati10 күн бұрын

    Very very good madam

Келесі