చంద్రబాబు వీడియో కాన్ఫెరెన్స్ లో, సడన్ గా వచ్చి సర్ ప్రైజ్ ఇచ్చిన కేంద్ర మంత్రి పియూష్ గోయల్..

For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
చంద్రబాబు వీడియో కాన్ఫెరెన్స్ లో, సడన్ గా వచ్చి సర్ ప్రైజ్ ఇచ్చిన కేంద్ర మంత్రి పియూష్ గోయల్..
#chandrababu #piyushgoyal #tdp
#AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
------------------------------------------------------------------------------------------
Connect With Us :
► SUBSCRIBE us on KZread : bit.ly/3G0z38e
► LIKE on Facebook : / amaravativoice
► FOLLOW on Twitter : / amaravativoice
► VISIT our Website : www.amaravativoice.com/avnews/

Пікірлер: 408

  • @parthasaradhip974
    @parthasaradhip97420 күн бұрын

    ముఖ్యమంత్రి అంటే దేశంలో chandra బాబు లా ఉంటే భారత దేశం కాదు అమరావతి No1ga ఉంటది. సీబీన్ గ్రేట్ లీడర్. సార్ 🙏🙏🙏

  • @rajeshv2576

    @rajeshv2576

    20 күн бұрын

    LAST 5 YRS AP CHAALA NASTAPOINDI.

  • @gellasrinu1327

    @gellasrinu1327

    20 күн бұрын

    King of the india CBN sir

  • @Cityhunter9580

    @Cityhunter9580

    20 күн бұрын

    ​@@rajeshv2576 avunu nijame kani nashtam thattukunne Shakti mana state ki undhi, kakapote koncham time pattuddhi. Mana state manchi valla chethilo padindhi ippudu inka balamga undhi. Manaki manchi resources unnai. Knowledge is important either to use or misuse is in leadership hand. So just believe in him.

  • @Krishnadevaraya1

    @Krishnadevaraya1

    20 күн бұрын

    Atha ledhu bro Gujarat kante evaru mundharaki ranivvaru

  • @subramanian912

    @subramanian912

    19 күн бұрын

    1q​@@rajeshv2576

  • @knsrsastry76
    @knsrsastry7620 күн бұрын

    ఇలాంటి మీటింగ్ ఎప్పుడైనా లాస్ట్ అయిదేళ్లలో చూసారా?? వేరే యే స్టేట్ CM తో నైనా CII కానీ, ఇంకే ఫోరమ్ అయినా డిస్కస్ చేయడం చూసారా?? That is cbn., the leader

  • @msrajumoka9647

    @msrajumoka9647

    20 күн бұрын

    No sir great సీఎం cbn sir🎉🎉❤❤

  • @jyothishravan3537

    @jyothishravan3537

    20 күн бұрын

    Ap people soo lucky🎉🎉Ap no 1 అవుతుంది 🎉🎉🎉❤❤❤

  • @nrkolli5835

    @nrkolli5835

    20 күн бұрын

    బాబు నువ్వే మా హీరో.

  • @SaginaSatyanarayana-iq7or

    @SaginaSatyanarayana-iq7or

    20 күн бұрын

    Jai TDP Jai CBN Sir 🙏🙏🙏

  • @naveenkumar-ht7dk

    @naveenkumar-ht7dk

    20 күн бұрын

    Bye bye ychipi

  • @AbdulRaheem-bt2ic
    @AbdulRaheem-bt2ic20 күн бұрын

    భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఇలాంటి ప్రెజెంటేషన్ ఇవ్వగలడా గత5 సంవత్సరాలు మననోట్లో మనమే మట్టి కోట్టుకున్నాము

  • @PraveenKumar-cd2ve
    @PraveenKumar-cd2ve20 күн бұрын

    జగన్ మోహన్ reddy గారు ఎప్పుడైనా ఈ జన్మలో మీరు ఇలాంటి పని చెయ్యగలవా ఇలాంటి నమ్మకం business mans కీ ఇవ్వగలవా .............. ఛీఛీ మీ వల్లన్న మీ కుళ్ళు కులారాజకీయాలా వల్లనా రాష్ట్రము ఎంత నష్టపోయ్యిందో ఇప్పటికయినా ప్రజలకి అర్ధం ఐనందుకు ధన్యవాదములు🙏

  • @rudranshunarne

    @rudranshunarne

    20 күн бұрын

    Bro not only Jagan Reddy even his father was unable to compete to attract investments to AP, then there were the chief ministers in Southern States SM Krishna Jayalalitha these three chief ministers had competed each other for investments and industries,

  • @samudralasudhakar766
    @samudralasudhakar76620 күн бұрын

    ఒక సెంట్రల్ మినిస్టర్ కూడా ఇలాంటి మీటింగ్ వచ్చి మాట్లాడాలి అంట్టే ఎంత నమ్మకం ఉండాలి అది CBN 👍మనం కొంచం ఓపిక పట్టాలి ఏది తక్షణమే కాదు ఒక నమ్మకం కలిగించాలి అదే జరగుతావుంది

  • @veerababujogi6527
    @veerababujogi652720 күн бұрын

    Great Sir 🎉🎉🎉. Last five years lo ఇటువంటి మీటింగ్ చూడలేక పోయాను. రియల్లీ గ్రేట్ Sir.

  • @user-pg3vw7nf1e

    @user-pg3vw7nf1e

    20 күн бұрын

    Correct ga chepparu sir

  • @vsr1962

    @vsr1962

    20 күн бұрын

    YSR CP also may be appreciate Chandra babu in this issue, they are also compare Jagan VS Babu. Lack of knowledge in English Mr Jagan is not conduct this type of meating

  • @bhargava.g

    @bhargava.g

    18 күн бұрын

    ​@@vsr1962ఎందుకు చూడలేదు అన్నా. మీ కళ్లు చిన్నవి అనుకుంట. అప్పడాల, ఆవకాయ కంపెనీలు వచ్చాయి 😂😂😂

  • @vegivenkatakrishnaji6370
    @vegivenkatakrishnaji637020 күн бұрын

    గడిచిన ఐదు సంవ్సరాలలో ఇలాంటి మీటింగ్ ఒక్కటి కూడా లేదు 😮

  • @bhanuprasadkakarala3528

    @bhanuprasadkakarala3528

    20 күн бұрын

    Don't spock about Ex cm

  • @sundaraiahbellamkonda9381
    @sundaraiahbellamkonda938120 күн бұрын

    సార్ మీరు అమరావతి పూర్తి అయ్యిందాకా మీకు ఆ దేవుడు ఆయు ఆరోగ్యాలు ఎవ్వలని దేవున్ని పూజిస్తాను జై సిబిఎన్

  • @balajiravada6146
    @balajiravada614620 күн бұрын

    ఇలాంటి వారిని ముఖ్యమంత్రిగా గెలిపించు కుంటే రాష్ట్రం అభివృద్ధి చెంది చదువుకున్న యువతకి భవిష్యత్తు ఉంటుంది ఎప్పుడు యువత అభివృద్ధిలోకి వెళ్లారు ఆ ఫ్యామిలీ కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుంది ఇలాంటి నాయకులని మనం గెలిపించుకున్న మన రాష్ట్రం మన దేశం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుంది జైహింద్

  • @SrinivasraoKolluri-df5nn
    @SrinivasraoKolluri-df5nn20 күн бұрын

    బాబు గారు మీరు చేసే ప్రతి పని నిజాయితీ గా ఉంటుంది కాబట్టే ప్రపంచంలో ఏమూలలో ఉన్న పెట్టుబడులు పెట్టేందుకు మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తారు , మీరు చేసే ప్రతి పని , ప్రతి అడుగు మన దేశానికి , మరీ ముఖ్యంగా మన రాష్ట్ర , దేశ యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఉండాలని త్వరలో రాబోయే ఆ రోజు కోసం అందరూ ఎదురు చూస్తూ ఆల్ ది బెస్ట్ సీ బీ యన్ జీ .

  • @nrkolli5835
    @nrkolli583520 күн бұрын

    బాబు ఆంద్రా లో పుట్టడం మన అదృష్టం ఆయన దురదృష్టం.మన నాయకుల్లో ఆ తపన,ఆ ఆలోచన,ఆ క్రమశిక్షణ ఉంటే మన రాష్ట్రం దేశం ఎప్పుడో బాగుపడేది.ఆయన తపన ఆయన పనితనం ఆయనకి శత్రువులను పెంచింది.పనిచేసినవాడిని నిరుత్సాహపరచి హింసించడం చేతగానివాడిగా ముద్రించటం ఈ కలియుగం లో ఒక అలవాటుగామారింది.ధర్మరాజ అలిగితే కౌరవసామ్రాజ్యమే కూలిపోయింది.బాబు కన్నీరు వైసీపీ ని కుకటివేళ్ళతో పెకిలించింది.అదే ఖర్మ ఫలితం.బాబు నువ్వే మా హీరో.

  • @hemagudiwada7457

    @hemagudiwada7457

    20 күн бұрын

    Meeru cheppindi nootiki noorupaallu correct .. Jai CBN .. Srinivasa krupa baga ninduga vundali ayuroragyalatho vundalani korukotunnanu

  • @MahilaTelugu

    @MahilaTelugu

    20 күн бұрын

    Main ga kamma lo puttadam ayana bad luck..

  • @kadambariprasad7604
    @kadambariprasad760420 күн бұрын

    ఇటువంటి అద్భుతాలు జరగలంటే ఇటువంటి లీడర్స్ చంద్రబాబు గారు మరియు పవన్ కళ్యాణ్ లాంటి డైనమిక్ లీడర్స్ వల్లే

  • @madhusudhanakadaru5892
    @madhusudhanakadaru589220 күн бұрын

    రాబోయే రోజుల్లో రాష్ట్రాలను (ఇండియా) పాలించగల సత్తా ఉన్న ఏకైక నాయకుడు మన సీఎం చంద్రబాబు గారు.

  • @Harikrishna-tc5mx
    @Harikrishna-tc5mx20 күн бұрын

    ఏంటి ఈ మీటింగ్లు మాకు అర్ధం కావు మాకు బటన్స్ నొక్కితేనే అర్ధం అవుద్ది మాకు విసినరీ అవసరం లేదు లాస్ట్ 5 ఇయర్స్ ఎంత కోల్పోయాయమో ఇంకా జగన్ బ్యాచ్ కి అర్ధం కావటం లేదు ఉన్నదీ దోచుకుతినటం అప్పులు చెయ్యటం చేతులారా రాష్టాన్ని నాశనం చేసుకున్నాం ఒక తుగ్లక్ గాడికి అధికారం ఇచ్చి జై సీబీఎన్ జై తెలుగుదేశం

  • @Creativebrahma
    @Creativebrahma20 күн бұрын

    బటన్లు నొక్కకుండా ఏంటిది? మా వాడు అలుగుతాడు, బుంగమూతి పెట్టుకుంటాడు..ఆ!😂

  • @dhulipalamurthy3119

    @dhulipalamurthy3119

    20 күн бұрын

    వీలైతే వెకిలి నవ్వు నవ్వి విషం కక్కుతూ కూడా ఉంటాడు

  • @sudhakarnaidu8705

    @sudhakarnaidu8705

    20 күн бұрын

    Nijamegaa.... Appucheshi .... Bhatan Nokkadhu..

  • @jneelima2318
    @jneelima231820 күн бұрын

    Wonderful the king of CEO is back.. 😍 CBN అంటేనే అభివృద్ధి కి బ్రాండ్ అంబాసిడర్.....😊😊 Hats off Sir..... 🙏💐 జయహో చంద్రబాబు గారు... 🙏✌️🌹

  • @trichysaibaba126
    @trichysaibaba12620 күн бұрын

    భగవంతుని కృప చంద్రబాబు పై ఏళ్ల వెళ్ళల వుండాల్ని ప్రార్డిదం.

  • @kchandraprakash2901
    @kchandraprakash290120 күн бұрын

    ఈ వీడియో చూసాక కూడా ఇక్కడ ఇంకా చాలా మందికి ఏంటి విషయం అని అర్థం అవదు ఎందుకంటే అంతా ఇంగ్లీష్ లో ఉంది. అందుకే మళ్ళీ జైజగన్ అంటారు.

  • @Vikramarkudu20005
    @Vikramarkudu2000520 күн бұрын

    చంద్ర బాబు గారు పవన్ కి రూరల్/పంచాయితీ రాజ్ ఇచ్చి చాలా మంచి పని చేశారు ఎందుకంటే చంద్రబాబు గారు అర్బన్ మరియు ఇండస్ట్రీ/ఇన్స్టిటయూషనల్ అభివృద్ధి చేయడంలో దిట్ట. ఈ విధంగా మన రాష్ట్రం అర్బన్/రూరల్ రంగాల్లో దూసుకు పోవడం చాలా అవసరం 👌👌👌

  • @akbarkhanpatan
    @akbarkhanpatan20 күн бұрын

    చనిపోయినా ఎన్టీఆర్ గారిని తలుచుకొంటున్నారు మీరూయిప్పుడే మీజన్మ ధన్యం చేసుకొన్నారు జైసీబీన్ 🎉🎉🎉🎉❤❤❤❤😍😍😍😍🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satyamnarayana1408
    @satyamnarayana140820 күн бұрын

    ఈ ఫైవ్ ఇయర్స్ ప్రతిపక్షాలను ఎలా బొక్కలో వేయాలి, పేదవాళ్ళ భూములు ప్రభుత్వ భూములు ఎలా లాక్కొవాలి ఇదే పరిస్థితి, అసలు వీడికి ఇంగ్లీష్ లొ మాట్లాడటం వస్తే కదా!ఇదిరా విజన్ ఉన్న నాయకుడి లక్షణాలు.

  • @vishnuyadavg4196

    @vishnuyadavg4196

    20 күн бұрын

    Super

  • @seshubkl
    @seshubkl20 күн бұрын

    Vissionary 💪💪THE LEADER 💪💪AP🏃‍♂️🏃‍♂️🏃‍♂️పరుగులు

  • @suresh..6659
    @suresh..665920 күн бұрын

    This is what people expect from CM ...

  • @muralikrishnadaneti
    @muralikrishnadaneti20 күн бұрын

    ఒక్క నూడిల్స్ షాప్ వాడు రాలేదు మీటింగ్ కీ. మా అన్న ప్రభుత్వం bestuuuu

  • @sudhakarnaidu8705

    @sudhakarnaidu8705

    20 күн бұрын

    Mee Annaa.... Cha...... Mee Annaku Prathaipacha Hodha kaavaalantaaaaa.....

  • @madhubabu2561

    @madhubabu2561

    20 күн бұрын

    Aallamm vellulli factory vallu kuda rale

  • @svmysteries4947

    @svmysteries4947

    18 күн бұрын

    😂😂

  • @nataraj.m.v8209

    @nataraj.m.v8209

    14 күн бұрын

    Especially appadaalu pacchaallu companies MOU is not there in this meeting. Fish market etc gone😢😢😢... So sad... It seems to be a meeting with legendary business man and legendary CM sir CBN gaaru.. and a highfi and healthy discussions for the bright future of Andhra Pradesh in the upcoming years..

  • @shaikbaba2347
    @shaikbaba234720 күн бұрын

    Greatest Leadership👏👏👏👏👏

  • @srinivasnaidu1842
    @srinivasnaidu184220 күн бұрын

    ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా లేదు (ఎందుకంటే ఇలాంటి మీటింగ్ లో ఎప్పుడైనా పాల్గొన్నార తుగ్లక్) that is power of visionary leader cbn గారు

  • @pavangundu4356

    @pavangundu4356

    20 күн бұрын

    అన్న మధ్యలో తుగ్లక్ గాడు ఎందుకన్నా వాడు నిద్ర నుండి లేచిన అంటే వాళ్ళందరూ పారిశ్రామికవేత్తలు కాదు పెయిడ్ ఆర్టిస్టులు అంటాడు 🤣🤣🤣🤣

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa224020 күн бұрын

    AP people should feel proud for having CBN as CM.

  • @nrnarayana3278
    @nrnarayana327820 күн бұрын

    A VISIONARY LEADER CBN GARU ALWAYS GREAT

  • @SatishBokka-dm1qm
    @SatishBokka-dm1qm20 күн бұрын

    బాబుగారు విలువ తెలుసుకొని , ఎదవలు, చాలా మంది ఉన్నరు ఆంధ్ర లో కొంచెం తెలుసుకోండిరా

  • @sathyanarayanats8526
    @sathyanarayanats852620 күн бұрын

    CBN means: A Brand CEO rather than CM, A Brand of Vission, A Brand of Mission. A Brand of Development, A Brand of a Creator, A Brand of Innovation, A Brand of welfare etc.

  • @rameshb3127

    @rameshb3127

    20 күн бұрын

    Creative mind, trend Setter nd nd good task master

  • @srinivasrao5544
    @srinivasrao554420 күн бұрын

    CBN is a legend 🙌 👏 ❤️

  • @chshankarrao925
    @chshankarrao92520 күн бұрын

    Excellent. Very very happy to see Honourable chief minister

  • @madhusudhanakadaru5892
    @madhusudhanakadaru589220 күн бұрын

    Excellent and intellectual speech by the highly capable CM Chandrababu Naidu Garu.

  • @balarambonagiri2306
    @balarambonagiri230620 күн бұрын

    Boss is a boss CBN sir

  • @sastrychaturvedula8473
    @sastrychaturvedula847320 күн бұрын

    Heart burning situation for ysrcp which they can never dream of such meetings and their leaders capacity !

  • @anjikadiri4155
    @anjikadiri415520 күн бұрын

    Mukhymantri ante Ela undali super Naidu Garu💪❤🎉💐✌️

  • @sudharsankumar578
    @sudharsankumar57820 күн бұрын

    The way he connects with the delegates is impeccable. I urge People should understand the difference.

  • @dvlnrao6638

    @dvlnrao6638

    20 күн бұрын

    Yes sir

  • @vasu0870
    @vasu087020 күн бұрын

    One and only CBN… True visionary. Look at the respect CII members have for him… Can any CM in the country get such respect and recognition to the state he is representing??

  • @sukhavasi4759
    @sukhavasi475920 күн бұрын

    Work holic devil is back Legend No one can compete with him He is the trend setter Real Leader

  • @surendravegendla2124
    @surendravegendla212420 күн бұрын

    After listening this whole conversation i am really proud to be a fan of cbn sir .

  • @kothamikdderamanjaneyulu4499
    @kothamikdderamanjaneyulu449920 күн бұрын

    ఇండియా లో ఏ ప్రధాని/ముఖ్యమంత్రి అయినా ఇలాంటి మీటింగ్స్ కండక్ట్ చేశారా ???? ఛాలెంజ్!!!👌🙏💐

  • @madhusudhanaraoarika7154
    @madhusudhanaraoarika715420 күн бұрын

    AP youth see what is the duty of CM. We loss lot of last five years because of we voted wrong without knowledge. Remember you are the bridge of future generation. Should n't repeat the same in future.

  • @gopinadhlekkala1433

    @gopinadhlekkala1433

    20 күн бұрын

    Rightly said. It’s all in people’s hands to elect right person for the betterment of society

  • @leoramesh6861
    @leoramesh686120 күн бұрын

    I will always inspire from CBN sir... great

  • @user-dt9bb7zm8h
    @user-dt9bb7zm8h20 күн бұрын

    Long live cbn sir.meeru ayurarogyalato santoshangaa vundi ee state ni abhivrudhi padham lo nadipinchaalani devunni korukuntunnaanu.

  • @jeswanthreddymamidi9705
    @jeswanthreddymamidi970520 күн бұрын

    Elated with Great understanding of CBN garu, such an authentic understanding of matters at highest level . All well and Good luck to CBN and his team.

  • @mohan9675
    @mohan967520 күн бұрын

    We get goosebumps listening the visionary responses. The ex CM is not comparable to the nail of CBN's left foot. Kudos to AP people for electing NDA. Best of luck to wise AP people

  • @vijayamyneni48
    @vijayamyneni4820 күн бұрын

    ఈయన మాట్లాడిన ఒక్క sentence ని....reconstruct చేసి మాట్లాడమనండి పోయిన tenure ministers ని....ఇంకో జన్మ ఎత్తాల....

  • @likamusicchannel
    @likamusicchannel20 күн бұрын

    This is what Shri CBN garu across the globe and india. Never and ever Mr Jagan Reddy did this kind of interaction or meetings. Great Sir 🙏 Jai CBN Jai TDP Jai Amaravati

  • @user-tz2zq5qj6b

    @user-tz2zq5qj6b

    20 күн бұрын

    Yes he did one realty show with iPac team and paytm’s

  • @cskhomes5737
    @cskhomes573720 күн бұрын

    Well said BOSS

  • @RameshBabu-mi9fv
    @RameshBabu-mi9fv20 күн бұрын

    Great visionary leader...Happy to see you as CEO of Andhra...We need the leaders like you sir...

  • @srikanthv9680
    @srikanthv968020 күн бұрын

    KCR and JAGAN should learn from CBN

  • @nrkolli5835

    @nrkolli5835

    20 күн бұрын

    సర్ బాబు ని కేసీఆర్, జగన్ తో పోల్చకండి సర్.

  • @narahariyarlapati9229
    @narahariyarlapati922920 күн бұрын

    This is leadership

  • @gamer_guru_p4202
    @gamer_guru_p420220 күн бұрын

    Ur r one and only❤ cm we proud of u

  • @user-iu5rq4xd1r
    @user-iu5rq4xd1r20 күн бұрын

    Really great full to you sir as you proceed jai hind Jai modi ji 🙏 Jai Amaravathi

  • @ashokkumarnakkana4444
    @ashokkumarnakkana444420 күн бұрын

    What a vison on Feature development in Andrapradesh Really great leadership of Chandrababu Naidu garu we hope best of luck to A.P

  • @vangapandukrishna3544
    @vangapandukrishna354420 күн бұрын

    CBN means A Brand india CEO

  • @chandraraoaripaka3592
    @chandraraoaripaka359220 күн бұрын

    This is a very good programme for development of Our Andhra pradesh state🎉🎉🎉 Keep it up sir 🎉🎉🎉

  • @arunkiran51
    @arunkiran5120 күн бұрын

    GREAT CHIEF MINISTER 🎉🎉🎉

  • @VaniSree-xz9sh
    @VaniSree-xz9sh20 күн бұрын

    Ap ki varam cbn sir 🙏❤

  • @jaggarao2312
    @jaggarao231220 күн бұрын

    DATA AUTHORITY OF INDIA.. is Good Idea/Concept..!! It should be established as a Statutory Body.. Amaravathi being its Head Quarter..!! 👌👌👍👍

  • @user-gl4on2zk1s
    @user-gl4on2zk1s20 күн бұрын

    Ceo dainomic cm cbn garu ante hundaga development ✌️✌️👌👌🙏🙏🙏🙏

  • @bhamidisatyasai4526
    @bhamidisatyasai452620 күн бұрын

    Excellent 👌

  • @raghuramsola7230
    @raghuramsola723020 күн бұрын

    "THE LEADER" ONLY CBN

  • @nagabathulavijaya741
    @nagabathulavijaya74120 күн бұрын

    That is cbn sir great leader ✌️✌️

  • @psycool666
    @psycool66620 күн бұрын

    The CEO CM is back

  • @seshubkl
    @seshubkl20 күн бұрын

    Refreshed CBN👌👌

  • @amulyarupavatharam5807
    @amulyarupavatharam580720 күн бұрын

    CBN always stands next level

  • @seshubkl
    @seshubkl20 күн бұрын

    Zero poverty nation 💪💪thats big vission💪💪

  • @cmacadendukurizitendrarao4
    @cmacadendukurizitendrarao420 күн бұрын

    Good Luck CBN sir...May Naamaalaayana (lord Venkateswara) give you strength and health to make AP a prosperous and progressive state...18:78

  • @patrisairam9777
    @patrisairam977720 күн бұрын

    Sir CBN is live example for a true Visionary Leader

  • @cskhomes5737
    @cskhomes573720 күн бұрын

    That's Naidu...❤😂😂🎉

  • @mohanch8838
    @mohanch883820 күн бұрын

    Vote cbn for another 2 terms u see wonders

  • @seshubkl
    @seshubkl20 күн бұрын

    అమరావతి 💪💪💪

  • @naidu358
    @naidu35820 күн бұрын

    Jagan like: it's lanthy question 😂

  • @rajurajuCh-ex2qk

    @rajurajuCh-ex2qk

    20 күн бұрын

    😂😂😂😂😂

  • @sudhakarnaidu8705

    @sudhakarnaidu8705

    20 күн бұрын

    Kodhi Guddugaaa... Jaganannaa.... Mana prasmeetuloo.. Bhutu Puranam Megaa...

  • @manjunathamanjunatha8544
    @manjunathamanjunatha854420 күн бұрын

    Great cbn sir

  • @RamkSura
    @RamkSura20 күн бұрын

    Great CBN sir 🙏

  • @mohans565
    @mohans56520 күн бұрын

    Fantastic!

  • @karrimukhalingam7073
    @karrimukhalingam707314 күн бұрын

    This is visionary leadership CBN garu one of the great politician in our country ఏపీలో అద్భుతమైనటువంటి అమరావతి నగరం తయారు కాబోతుందని విశ్వసిస్తున్నాము 🇮🇳జైహింద్👍✌️🙏

  • @nimmaladathareddy6250
    @nimmaladathareddy625020 күн бұрын

    Great. That's CBN

  • @RAMESH-js9lc
    @RAMESH-js9lc20 күн бұрын

    పరిశ్రమలు companies రావాలంటే CII తో close గా పని చెయ్యాలి...... అదే చేస్తున్నారు CBN. 2019 లో CBN నీ ఓడించి పాపం చేశారు ప్రజలు.

  • @varalanka8781

    @varalanka8781

    20 күн бұрын

    😢😢 s

  • @kasijagannadhamsilaparaset5078
    @kasijagannadhamsilaparaset507820 күн бұрын

    This ledar of tha cbn greet

  • @neelakantam129
    @neelakantam12920 күн бұрын

    All the best and god bless you CBN Sir.

  • @venkatanarayanasarmaakella7980
    @venkatanarayanasarmaakella798020 күн бұрын

    Honest Implementation of Concepts!

  • @munjetishashi1161
    @munjetishashi116120 күн бұрын

    Super cm ap peacefully, we are very happy

  • @vuyyurisatyasrinivasarao9246
    @vuyyurisatyasrinivasarao924620 күн бұрын

    Great Sri CM CBN. Sir

  • @prempradeep7741
    @prempradeep774120 күн бұрын

    CBN sir, I take a bow to your caliber and capability

  • @madhavswamy680
    @madhavswamy68020 күн бұрын

    👍 Great 👍

  • @SureshMandalapu1
    @SureshMandalapu120 күн бұрын

    I've been saying this for 20 years now, there's no other politician like cbn in India who can sit in a meeting a group of ceo's or investors and discuss "whatever" it is without looking at a teleprompter. It's amazing how progressive and detailed he thinks and thats why these kinda groups likes to take time to discuss. What a man, what a pride for telugus.

  • @RAMESH-js9lc

    @RAMESH-js9lc

    20 күн бұрын

    CBN knows the importance of working with CII to get industries and companies established in the state. He has networking skills too.

  • @gopiponnaluri2633
    @gopiponnaluri263320 күн бұрын

    A true master in economics 👍

  • @SriLakshmi-or1ku
    @SriLakshmi-or1ku20 күн бұрын

    Thank you very much CBN GOD bless you..

  • @srinivasarao3294
    @srinivasarao329420 күн бұрын

    Great vesinory leader...❤

  • @vakkavantulasrikanth9774
    @vakkavantulasrikanth977420 күн бұрын

    Cbn mark clearly visible. He inspires me from my child hood for the past 30 years.

  • @samueljacob2289
    @samueljacob228920 күн бұрын

    Very Happy to see CBN sir in this position now , but the only sad part is that our own state people won't understand him 😢😢

  • @srikanthv9680
    @srikanthv968020 күн бұрын

    CBN is the CEO of India

  • @ramaraovd8393
    @ramaraovd839320 күн бұрын

    Great CBN sir

  • @srinivasmatsa7266
    @srinivasmatsa726620 күн бұрын

    ఇలాంటి మీటింగ్ ఒక్కటైనా మన జలగన్న చేసాడా బటన్ నొక్కడానికే సరిపోయింది వాడి జీవితమంతా

  • @prasadv2551
    @prasadv255120 күн бұрын

    Class is always class.. king is always king

  • @kondelamalibabu6865
    @kondelamalibabu686520 күн бұрын

    ఇది కదా మార్పు అంటే

  • @user-iu5rq4xd1r
    @user-iu5rq4xd1r20 күн бұрын

    If you doing as you like all CMs india will be number 1 sir

  • @vijayasaggurthi3255
    @vijayasaggurthi325520 күн бұрын

    జగన్ గాడికి చూపించండి ఈ వీడియో ఉరివేసుకొని చేస్తాడు.

Келесі