చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశం! భూతులు బాబోయ్ భూతులు!

Пікірлер: 480

  • @jyothijo6321
    @jyothijo632110 күн бұрын

    ఇద్దరూ కలిసి రెండు రాష్ట్రాలను ఎవరికైనా అమ్మేస్తారేమో అన్నా

  • @ranikandra-lz6bz

    @ranikandra-lz6bz

    10 күн бұрын

    నిజం

  • @KingdomofGodDC

    @KingdomofGodDC

    10 күн бұрын

    Yes, true

  • @budhasatyanarayana1216

    @budhasatyanarayana1216

    10 күн бұрын

    B J P కి.

  • @laxmanjanagam6980

    @laxmanjanagam6980

    10 күн бұрын

    Yes నేను కూడా అదే అనుకుo టున్న.

  • @laxmanjanagam6980

    @laxmanjanagam6980

    10 күн бұрын

    ఇద్దరిది ఏదో game ఉంది

  • @nagabhushana8325
    @nagabhushana832510 күн бұрын

    రాజశేఖరరెడ్డి సీఎం గా ఉన్నపుడు హైదరాబాద్ లో సీఎం క్యాంపు ఆఫీస్ కట్టినప్పుడు అది అవినీతి కొంప అని గురు శిష్యుడు ఎగతాళి చేశారు..... ఈనాడు లో పెద్ద అక్షరం తో రాపించారు. ఇప్పుడు ఆ గురు శిష్యుడు ఇద్దరు కలిసి రాజశేఖరరెడ్డి కట్టిన క్యాంపు కార్యాలయం కలుస్తున్నారు. #YSRLivesOn #AndhraPradesh #SpecialStatusForAP

  • @ashokposhala7219

    @ashokposhala7219

    10 күн бұрын

    తెలుగు రాష్ట్రాలలోనే కాదు భారతదేశంలో కూడా కాదు కాదు ప్రపంచంలో కూడా ఇలాంటి సిగ్గుమాలిన ఇద్దరు వ్యక్తులు ఉండరు కావచ్చు బహుశా సిగ్గులేని జన్మలు అంటే ప్రపంచంలో వీరిద్దరి ఇష్టమైతే లైక్ కొట్టండి లేకుంటే డిలీట్ చేయండి

  • @94403
    @9440310 күн бұрын

    కులమీటీంగుకి హజరు కావటానికే హైదరాబాదు పోయినది బాబు గార!!!

  • @ramagopalreddy7120
    @ramagopalreddy712010 күн бұрын

    తిరుమలలో వాటా బదులు అమరావతి ఇచ్చేస్తే సరిపోతుంది.

  • @gvsubbareddy661

    @gvsubbareddy661

    10 күн бұрын

    😂😂😂😂

  • @satishvarada7228

    @satishvarada7228

    10 күн бұрын

    Superrrrrr

  • @muralikrishna-qh6vg

    @muralikrishna-qh6vg

    10 күн бұрын

    Excellent 😂

  • @shivambhaskararaju2961

    @shivambhaskararaju2961

    10 күн бұрын

    అప్పుడు దరిద్రం పోయిద్ది

  • @yarvaraju

    @yarvaraju

    9 күн бұрын

    😂😂😂😂😂

  • @madhumaddali7597
    @madhumaddali759710 күн бұрын

    ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి వేసిన inside స్కెచ్ మాత్రమే

  • @nvsreddy8424
    @nvsreddy842410 күн бұрын

    ఇద్దరు కలిస్తే యెల్లో మీడియా కు సమ్మగా ఉంటుంది.

  • @SSSomsai
    @SSSomsai10 күн бұрын

    రేవంత్ గాడి పేరుతో ఉన్న CBN గాడి బినామీ ఆస్తులు కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశారు, అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీని ఎలా వెన్నుపోటు పొడిచి మళ్ళీ టీడీపీ పార్టీని తెలంగాణా లో బలోపేతం చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసి ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పార్టీ తాలిబాన్ల పరిపాలనతో రాష్ట్రంలో ఇక టీడీపీ పార్టీ మళ్ళీ గెలిచే పరిస్థితి లేదు కాబట్టే తెలంగాణా రాష్ట్రంలో తల దాచుకునే ప్రయత్నం లో ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలలో చర్చ అయితే జరుగుతోందట.....

  • @saidulusaidulu2822

    @saidulusaidulu2822

    10 күн бұрын

    ఎందుకో మీరు చెప్పేది నిజమే అనిపిస్తుంది అండి 😊

  • @RRGgaddam-vr7if

    @RRGgaddam-vr7if

    10 күн бұрын

    ఓటుకు నోటు కేసులో పారిపోయి వచ్చినటువంటి తోడుదొంగలు వీళ్ళు వీళ్ళు పంచుకునేది మొత్తం ఆంధ్ర రాష్ట్రం తాకట్టు పెట్టడానికి వచ్చినాడు చంద్రబాబునాయుడు ఇక్కడికి గంగవరం పోర్టు టీటీడీ లో పాటలు ఇంకేం ఇంకేం తాకట్టు పెడతాడు ఈ ముసలి మరి డిప్యూటీ సీఎం ఏమై పోయినాడు తెలియదు రేపు పేపర్కి ఇస్తాను ఏమైనాడు

  • @dhanalakshmi9934

    @dhanalakshmi9934

    10 күн бұрын

    Correct.

  • @bharatravipati5271
    @bharatravipati527110 күн бұрын

    మన ముసలోడు ఐడియా ఇచ్చి వుంటాడు.

  • @injetijohnkennedy9625
    @injetijohnkennedy962510 күн бұрын

    బంగాళాఖాతం సముద్రం సగం ఇచ్చేస్తే సరి....

  • @sudhir4321

    @sudhir4321

    10 күн бұрын

    మావయ్య ప్యాలెస్ ల లో కూడా సగం వాటా ఇచ్చేస్తే సరి...

  • @narayanahiimm479

    @narayanahiimm479

    10 күн бұрын

    ​@@sudhir4321 Needhi ye rastram ra pacha kukka sandhrbham yedhira loffer yemi maatlaaduthunnav

  • @KISHORET10

    @KISHORET10

    10 күн бұрын

    ​@@sudhir4321avnu 520 crs ....bhuvaneswari palace lo unda😅😅😅

  • @sudhir4321

    @sudhir4321

    10 күн бұрын

    @@KISHORET10 బాబు యువకిశోరం... ఏం మాట్లాడుతున్నావో కనీసం నీకైనా అర్ధమౌతోందా?

  • @shivasr.6485

    @shivasr.6485

    10 күн бұрын

    ​@@sudhir4321 CBN Banisa pawala Sena 😂😂😂😂 palace ane yerripuku laki jagan kante CBN ye richest MLA ani teliyadu 😂😂😂😂

  • @badvalhussian5988
    @badvalhussian598810 күн бұрын

    ఇదరు, దోగాలే, ఇది, నిజం,

  • @ashokposhala7219

    @ashokposhala7219

    10 күн бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dpr559
    @dpr55910 күн бұрын

    ఇంకేదో దూరాలోచన కనపడతుంది.

  • @sudhir4321

    @sudhir4321

    10 күн бұрын

    2019-2024 మధ్య ఏ దూరాలోచన కనబడలేదా?

  • @venkatanarasammavenna5509

    @venkatanarasammavenna5509

    10 күн бұрын

    @@sudhir4321kanapadaledu

  • @krishnaprasaduppala4839

    @krishnaprasaduppala4839

    10 күн бұрын

    EElati ,Agenda Eppudu 2019-2024, time Lo Vinipinchaledu.,No Doubt.

  • @sudhir4321

    @sudhir4321

    10 күн бұрын

    @@krishnaprasaduppala4839 మేష్టారూ...తమరి సెవులు సరిగా పనిసేత్తున్నాయా?

  • @balakrishna9705

    @balakrishna9705

    10 күн бұрын

    ​@@sudhir4321ni mum puvu lo na lang bat kanapadindi

  • @nvsreddy8424
    @nvsreddy842410 күн бұрын

    రెండు రాష్ట్రాలు కలిపితే పోలా.

  • @sudhir4321

    @sudhir4321

    10 күн бұрын

    మన ముద్దుల మావయ్య వచ్చిన వెంటనే కలిపేద్దాం...

  • @subbareddy6907

    @subbareddy6907

    10 күн бұрын

    Vote ki note

  • @koradadasaradh6524
    @koradadasaradh652410 күн бұрын

    అక్కడ ఏదో కుట్రచ్చేయడానికి పెట్టారు దానినుండి ప్రజల్ని డైవర్ట్ చెయ్యడానికి ఈ తిరుమల అంశం తెరమీదకు తెచ్చారు

  • @markondareddy4477
    @markondareddy447710 күн бұрын

    బెగ్గర్, బెగ్గర్ కలిస్తే బొచ్చుకూడా రాలదు

  • @sudhir4321

    @sudhir4321

    10 күн бұрын

    మా ముద్దుల మావయ్య బొచ్చు పీకిన కోడిలా భలే అందంగా చూడ ముచ్చటగా ఉన్నాడు...

  • @KingdomofGodDC

    @KingdomofGodDC

    10 күн бұрын

    ​@@sudhir4321420 Chandrababu is the dirtiest politician in India

  • @arunakumari9792

    @arunakumari9792

    10 күн бұрын

    ​@@sudhir4321అమరావతి మీది కదూ ఎకరా 100కోట్లు కావాలి అని కదూ మీ ఆశ

  • @sudhir4321

    @sudhir4321

    10 күн бұрын

    @@KingdomofGodDC మా ముద్దుల మావయ్య అంతకు మించే కదరా

  • @sudhir4321

    @sudhir4321

    10 күн бұрын

    @@arunakumari9792 కుమారి అంటీ... అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో కనీసం నీకైనా అర్ధమౌతోందా?

  • @kshankar173reddy4
    @kshankar173reddy410 күн бұрын

    శిష్యుడు అడిగితే గురువు ఇవ్వకపోవడం మా

  • @venkateswaraom8392

    @venkateswaraom8392

    10 күн бұрын

    Good joke

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna74210 күн бұрын

    వీళ్ళు వాటాలు పంచుకుంటారు అందుకే meeting

  • @si7418
    @si741810 күн бұрын

    ఆంధ్రప్రదేశ్ మీదున్న ఆకాశంలో వాటా అడగడం మరిచిపోయాడు రేవంత్

  • @sharathchandrauppu3716
    @sharathchandrauppu371610 күн бұрын

    వద్దురా తండ్రి బూతులు తిడితే కేసులు అవుతాయి

  • @rpatro5723
    @rpatro572310 күн бұрын

    మొత్తం తెలంగాణా లో సగం వాటా, రాబోయే 100 సంవత్సరాలలో తెలంగాణాకు రాబోయే ఆదాయం లో సగం వాటా ఇవ్వాలి

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa978710 күн бұрын

    తెలంగాణాకు మన కమ్మరావతిలో కూడా అర్ధ వాటా ఇవ్వాలి ఇచ్చేయాలి

  • @ramanareddy2345
    @ramanareddy234510 күн бұрын

    మళ్లీ కలిసేయండి రెండు రాష్ట్రలను అన్నింటిలో వాటా ఉంటుంది

  • @purnnachandraraokantamneni7591

    @purnnachandraraokantamneni7591

    10 күн бұрын

    అప్పుడు cm ఎవరు 🤑

  • @user-sz7yx8sb7s
    @user-sz7yx8sb7s10 күн бұрын

    అమీర్ గారు ఆంధ్ర సీఎం డమ్మీఅయితే ఆంధ్ర ఇళ్లల్లో కూడా భాగం అడిగే రకం తెలంగాణ సీఎం లు

  • @gopireddypullareddhijuuuvg7852
    @gopireddypullareddhijuuuvg785210 күн бұрын

    ఇంతకు పవన్ కళ్యాణ్ సార్ ఈ మీటింగ్ కు దూరము పెట్టినట్లు ఉంది 😂

  • @Goldenwarrior5359

    @Goldenwarrior5359

    10 күн бұрын

    Aatalo aratipandu😂😂😂

  • @EVM...Taalukaa

    @EVM...Taalukaa

    10 күн бұрын

    Vadiki anta scene ledu

  • @sudhir4321

    @sudhir4321

    10 күн бұрын

    ​@@Goldenwarrior5359 వాడు కనీసం ఆటలో అయినా అరటిపండు లా ఉన్నాడు... కానీ మనోడు కనీసం ఆటలో కూడా లేడు కదా...

  • @sudhir4321

    @sudhir4321

    10 күн бұрын

    ​@@EVM...Taalukaa నువ్వు అనుకునే అంత సీన్ వాడికి లేకపోవచ్చు కానీ షిక్కటి షిరునవ్వులు చిందించే మా ముద్దుల మావయ్య గారిని అధః పాతాళానికి తొక్కేంత సీన్ అయితే ఉంది కదా...

  • @RamsSaeri

    @RamsSaeri

    10 күн бұрын

    Karivaepaku

  • @markondareddy4477
    @markondareddy447710 күн бұрын

    హైదరాబాద్లోని ప్రతి సంస్థ, కంపెనీ లమీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హక్కు ఉంది.

  • @sudhir4321

    @sudhir4321

    10 күн бұрын

    మా మావయ్య కట్టిన ప్రతీ ప్యాలెస్ మీద కూడా ప్రజలకు హక్కు ఉంటుంది...

  • @srinivasdumpala637

    @srinivasdumpala637

    10 күн бұрын

    Thatha di kuda ​@@sudhir4321

  • @KishoreJ-gj4qc

    @KishoreJ-gj4qc

    10 күн бұрын

    Ne amma ranku mogudu bolli lanja koduku cheppada ra neeku pasupu

  • @ponukusekhar7800
    @ponukusekhar780010 күн бұрын

    బాబు గారు రేవంత్ గారు ap ప్రజలను uneducated అనుకుంటున్నారు. కానీ ఏదోరోజు box బద్దలు అవుతుంది

  • @user-ho9ky8pu8k
    @user-ho9ky8pu8k10 күн бұрын

    ఈ ఎజెండా చూసిన వెంటనే చంద్రబాబు గారు భేటీ ని రద్దు చేసుకోవాలి .

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn891910 күн бұрын

    మంచి బేరగాళ్ళు.... MLC లనైనా. MLA లనైనా మంచి బేరానికి కొంటారు! 😀😀😀

  • @shivashiva-vf5de
    @shivashiva-vf5de10 күн бұрын

    Vote ki note dongala meeting 😅😅😅

  • @SkbaziVali
    @SkbaziVali10 күн бұрын

    తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ విలీనం చేస్తే సరిపోద్ది కదా

  • @RRGgaddam-vr7if
    @RRGgaddam-vr7if10 күн бұрын

    కొన్ని కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఇస్తానంటే తిరుమల ఏంటి ఇంకా ఏమి వేయడానికి కూడా వెనకాల చంద్రబాబు నాయుడు

  • @darbarbashanagoor7688
    @darbarbashanagoor768810 күн бұрын

    అసలు భద్రాచలం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినది భద్రాచలం ఆంధ్రప్రదేశ్ ఆస్తి ఆంధ్రప్రదేశ్ లో కలపాలి

  • @AJAYKUMAR-vm4qj
    @AJAYKUMAR-vm4qj10 күн бұрын

    Gnanam Leni ఇద్దరు నాయకులు కేవలం రాజకీయాల కోసం కలిశారు...వాళ్ళ పాత కేస్ మాట్లోడికోవటానికి....సింగరేణి లో వాట A P ivvali ....

  • @ramakrishnadoddipatla7745
    @ramakrishnadoddipatla774510 күн бұрын

    చిన్నపిల్లల ఆటలు లా ఉంది.

  • @Kranthi963
    @Kranthi96310 күн бұрын

    F_ c_ you B_ s_a_d aunty మొన్న 521 కోట్లు సంపాదించింది. అది విభజన తరువాత కాబట్టి ఆ డబ్బులు వదిలేసి అంతకుముందు సంపాదించిన మొత్తం డబ్బులలో కూడా వాటా అడగండి.

  • @NRaviRaju686
    @NRaviRaju68610 күн бұрын

    7 మండలాలు 1959కి ముందు ఆంధ్రాలో ఉండేవి. Venkatapuram also known as Nugur Venkatapuram తాలూకా కూడా ఒక్కప్పుడు ఆంధ్రాదే. 1959లో గోదావరి నదికి అవతలి వైపున ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోని భద్రాచలం మరియు నూగూరు వెంకటాపురం తాలూకాలను భౌగోళిక సామీప్యత మరియు పరిపాలనా సాధ్యత దృష్ట్యా ఖమ్మం జిల్లాలో కలిపారు. అదే సంవత్సరం పశ్చిమగోదావరి జిల్లాలోని అశ్వారావుపేట కొంత భాగాన్ని ఖమ్మం జిల్లాకు, కృష్ణా జిల్లాకు చెందిన మునగాల తాలూకాని నల్గొండ జిల్లాలోకి చేర్చారు. అవి తిరిగి ఆంధ్రా లో కలపాలి.

  • @shiva-s1r

    @shiva-s1r

    10 күн бұрын

    Ok sir. Evaridi vallu tiskundam. Nagarjuna sagar kudi pakkana enni mandalalu telanganavi enni unnayo avi tirigicheyandi

  • @Sivamanhar

    @Sivamanhar

    10 күн бұрын

    Thiskondi....poorvam vunte ​@@shiva-s1r

  • @vamsiganta3502

    @vamsiganta3502

    10 күн бұрын

    ​ నది ki అటు పక్క guntur, ఇటు పక్క నల్గొండ. ఇందులో రెండో ఆలోచన లేదు. డౌట్ వుంటే హైదరాబాద్ రాష్ట్ర మ్యాప్ చెక్ చేసుకో

  • @shiva-s1r

    @shiva-s1r

    10 күн бұрын

    @@vamsiganta3502 ఎస్ ఐ అమ్ రెడీ. గో అండ్ చెక్ నిజం హైదరాబాద్ మ్యాప్, ఇంకా డౌట్ ఉంటే సాగర్ మీ వైపు ఉన్న చింతల్ తండా పోయి కనుక్కో

  • @valipireddypavan2166
    @valipireddypavan216610 күн бұрын

    Total Ap teesukomanu peedapotadi

  • @sudhir4321

    @sudhir4321

    10 күн бұрын

    పొరపాటున మావయ్య గెలిచి ఉండి ఉంటే గనుక ఖచ్చితంగా అదే చేసేవాడులే

  • @msvr5110
    @msvr511010 күн бұрын

    వోటుకు నోటు ... మిత్రులు... ఎలా జగన్ పై కక్ష తీర్చుకోవడం ఎలా అని చర్చించుకుంటారు

  • @elleshamrao2653
    @elleshamrao265310 күн бұрын

    జగన్ టార్గెట్ కావచ్చు

  • @nagipogusudhakar2932
    @nagipogusudhakar293210 күн бұрын

    Meeku ardham kavatledhu ameer garu edhi diversion politics enkedho jaruguthundhi.

  • @vijayarathnam972

    @vijayarathnam972

    10 күн бұрын

    💯 i agree bro

  • @sudhir4321

    @sudhir4321

    10 күн бұрын

    Detective Sai Srinivas Athreya gaaru vaccharu...

  • @seshagiriraoandraju7332
    @seshagiriraoandraju733210 күн бұрын

    ఆత్మీయ కలయిక భవిష్యత్ వ్యూహాలు...!

  • @247DR
    @247DR10 күн бұрын

    ఈ ఈవీఎం బ్యాచ్ ఎంత మందిది తాగిన సంతృప్తి చెందేలాగా లేరేందయ్యా ఆంధ్రుల కర్మ కాక పోతే నూ......

  • @gopinathreddyperugu5529
    @gopinathreddyperugu552910 күн бұрын

    తిరుమల వెంకన్న సఖి గా నీ పతనము ప్రారంభము అయింది సైకో చంద్ర బాబా

  • @sravanpammi3469
    @sravanpammi346910 күн бұрын

    సీబీన్ ఏపీ కి పట్టిన దరిద్రం

  • @Manikanta-vf6zc
    @Manikanta-vf6zc10 күн бұрын

    అంటే ఇపుడు తిరుపతి బోర్డర్ లో ఉంది అని..తమిళనాడు సీఎం తో కుడ వాటాలు పంచుకుంటాడా...?

  • @sanjeevareddy2007
    @sanjeevareddy200710 күн бұрын

    తిరుపతి దేవస్థానం వీళ్ళకేమి సంభందం.

  • @emmanuelrokkam4084

    @emmanuelrokkam4084

    10 күн бұрын

    TTD anything diversion tactic

  • @arkreddy5060
    @arkreddy506010 күн бұрын

    ఇటువంటి ఎజండాతో ముందుకొస్తున్న తెలంగాణాముఖ్యమంత్రితో ఆంధ్రా ముఖ్యమంత్రి సమావేశమవ్వడమేమిటి?

  • @krishnavenikandrakota3306
    @krishnavenikandrakota330610 күн бұрын

    Baga gaddi pettav Ameer 😂 Excellent vedio 👌

  • @babunani82
    @babunani8210 күн бұрын

    మనం ఎక్కువ ఉహించు కుంటే అంత కన్నా పెద్ద తప్పు ఉండదు

  • @ramalingamperi9746
    @ramalingamperi974610 күн бұрын

    మరి 5 సం" లలో జగన్ ఏం చేసాడు? ఇష్టం లేకపోతే ఎంత మంచి చేసినా చెడుగా అనిపిస్తుంది. వ్యక్తులు 'పార్టీలు కాదు మంచి ఎవరు చేసినా హర్షించాలి. చదువు కున్న వారు కూడ పక్షపాతంతో ఉండడం సరికాదు.

  • @srinivasarangarao1385
    @srinivasarangarao138510 күн бұрын

    బినామీ ఆస్తులు అంతస్తులు, గురించి తేల్చుకోవడానికి.

  • @hemalatha1505
    @hemalatha150510 күн бұрын

    పళ్ళు రాలగొట్టించుకోడానికి తప్ప యిద్దరు సిఎం.లా వాళ్ల ఏమి కాదు..వీళ్ళ బాబుగారి జాగీరా రెండు రాష్ట్రాలు...అడగడానికి వాడెవడు...యివ్వడానికి వీడె వడు.,..ప్రజా ఉద్యమాలు జరుగుతాయి జాగ్రత్త ఎక్కువ చేశారంటే...నోరుమూసుకుని స్వంత లావాదేవీలు వుంటే ఏడవండి

  • @gopinathreddyperugu5529
    @gopinathreddyperugu552910 күн бұрын

    ఆంధ్రప్రజలు తిరగబడాలి ఇలాంటి సైకో చంద్రబాబా ల మీద

  • @sekhartempalle
    @sekhartempalle10 күн бұрын

    ఇవాళ తిరుమలలో వాటా తెలంగాణ అడిగితే...రేపు తమిళనాడు కూడా అడుగుతుంది...చరిత్ర తెలియక పోతే అడిగి తెలుసుకోకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు

  • @Siri00179
    @Siri0017910 күн бұрын

    ఇంకెందుకు తెలంగాణ ఒకనెల నువ్వు ఆంధ్ర నీ నువ్వు ఒకనెల పాలించు కుందాం అని ఒప్పం దం చేస్సు కుంటే బాగుండును

  • @sanjeevareddy2007
    @sanjeevareddy200710 күн бұрын

    ఓటుకు నోటు కేసుపై చర్చలు జరుపుకొనెకి.

  • @manu1430
    @manu143010 күн бұрын

    Without hesitation I feel the voters of NDA in Andhra Pradesh deserve this kind of governance. They chose NDA under the leadership of Criminal minded leaders.

  • @ramakrishnakomaragiri7489
    @ramakrishnakomaragiri748910 күн бұрын

    420 Friends.

  • @klkrishnakumar8163
    @klkrishnakumar816310 күн бұрын

    హైదరాబాదు నగరములో వస్తున్న ఆదాయములో కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వాటా ఇవ్వాలి. అక్కడ వస్తున్న ఆదాయం చాలా వరకు ఆంధ్ర ప్రదేశ్ నుండి తెచ్చిన పెట్టుబడుల వలన వస్తుంది.

  • @kasukurthisomaiah8562
    @kasukurthisomaiah856210 күн бұрын

    Better Hyderabad be declared union territory.

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn891910 күн бұрын

    మంచి బేరగాళ్ళు.... MLC లనైనా MLA లనైనా కొనడంలో‌‍! 😀😀😀

  • @bhatrajuvenkateshwararao4943
    @bhatrajuvenkateshwararao494310 күн бұрын

    420,brothers,

  • @shaikmahammedsaleem3583
    @shaikmahammedsaleem358310 күн бұрын

    రేవంత్ రెడ్డికి ఇన్ని సమస్యలు ఎందుకు తెలంగాణను ఆంధ్ర ప్రదేశ్ లో కలిపేయండి లేకపోతే ఆంధ్ర ప్రదేశ్ ను తెలంగాణ లో కలిపేసుకోండి సమస్య సమసిపోతుంది .

  • @srh30537
    @srh3053710 күн бұрын

    ఆంధ్రప్రదేశ్ ప్రజలు వేసే రెట్టలో వాట వద్ద రేవవత్ రెడ్డికి

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati378010 күн бұрын

    సంక్షేమం అభివృద్ధి మీద దారి మళ్ళించడానికి ఈ ప్రయత్నం. ఇద్దరి ముఖ్యమంత్రులు చిల్లర రాజకీయాలు.

  • @guravareddyperam5304
    @guravareddyperam53049 күн бұрын

    రెండు రాష్ట్రాలను అమ్మేయడానికే ఈ మీటింగ్

  • @msnreddy8
    @msnreddy810 күн бұрын

    అమీర్ గారు చంద్రబాబు ఈ సమావేశం పెట్టినదే రెండు రాష్ట్రాలను ఇద్దరు కలిపి దోచుకోవడానికి. దానికి ప్లానింగ్ ఎలా అని.అసలే ఎలక్షన్ కి చాలా వేల కోట్లు ఖర్చయ్యి పోయాయి అవి ఫాస్టగా రాబట్టుకోవాలి.

  • @RRGgaddam-vr7if
    @RRGgaddam-vr7if10 күн бұрын

    ఏం చేస్తారు ప్రజల సమస్యలు వాళ్లకి ఏం పెట్టావు కదా ప్రజల్ని కట్టుగా కొట్టమని వాళ్ళ కార్యకర్తలు వదిలేశాడు వైఎస్ఆర్సిపి వాళ్ళని కొట్టమని ఏనా దేశాల మీద పడ్డాడు దేశం మీద పడి ఉన్నాడు పక్క రాష్ట్రాలకు పోయినాడు ఇదే కదా ఏం చేసేది

  • @ziddimundapramod
    @ziddimundapramod10 күн бұрын

    బయట కు చెప్పేది ఫెక్ అంతర్గత న్గా జరిగేది వేరు తెలుగు ప్రజలకి చెవిలో పచ్చ ఫువ్వులు పెట్టటం అంటే ఇదే?

  • @vinaycheripelly123vinay8
    @vinaycheripelly123vinay810 күн бұрын

    మాట్లాడితే హైటెక్ సిటీ నేనే చేసిన అంటాడు కదా కొంపదీసి గుంపు మేస్త్తి గురు గారికి హైటెక్ సిటీ రాసివ్వలే కదా...!

  • @shanthiprabha447
    @shanthiprabha44710 күн бұрын

    Hyderabad లో AP ki హక్కు వుంది. తిరుమలలో TS కి లేదు.

  • @rstar3397
    @rstar339710 күн бұрын

    బిల్లా...రంగా మీటింగ్😂😂

  • @valipireddypavan2166
    @valipireddypavan216610 күн бұрын

    Hitech City lo vaata evvali kada

  • @sudhir4321

    @sudhir4321

    10 күн бұрын

    లోటస్ పాండ్ లో కూడా వాటా ఇవ్వాలి కదా

  • @gopinathreddyperugu5529
    @gopinathreddyperugu552910 күн бұрын

    అసలు ఇలాంటి అజెండా ఉంది అని తెలసి కూడా మీటింగ్ వచ్చిన మన ప్శికో చంద్ర బాబా కి సిగ్గు ఉండాలి,

  • @dhananjayamanthena817
    @dhananjayamanthena81710 күн бұрын

    మా pk పెద్దకాపు యాడా ఓహో మా sir పక్కరాష్ట్రము లో ఉన్నాడని pk sir ఏపీ లో కాపలా కాస్తున్నాడు anukunta

  • @sudarsanreddy1837
    @sudarsanreddy183710 күн бұрын

    ఆంధ్ర ప్రదేశ్ ని తెలంగాణ లొ కలిపితే దరిద్రం పోతుంది

  • @jagadeeswaraappa6553
    @jagadeeswaraappa655310 күн бұрын

    Thondaraga yerragadda hospital choopinchali sir

  • @gaayathrireddy-pb6fy
    @gaayathrireddy-pb6fy10 күн бұрын

    Drama meeting that's it

  • @mnarayanareddy1041
    @mnarayanareddy104110 күн бұрын

    హైదరాబాద్ ఆదాయంలో వాటా సింగరేణిలో ఆట భద్రాచలం లో వాటా యాదగిరిగుట్టలో వాటా ఇవన్నీ ఇస్తారు మాస్టారు మనకు కూడా

  • @gangadharamdevarapalli9275
    @gangadharamdevarapalli927510 күн бұрын

    డబ్బు అవసరం డబ్బు డబ్బు సర్ అమర్ సర్ సంపద.Balegundhi సంపద సృష్టిస్తున్నారు

  • @whateva12345
    @whateva1234510 күн бұрын

    హరికృష్ణకు పార్టీ లో చిన్న చిన్న పదవులు ఇచ్చి ఎదురు తిరుగుతున్నాడు party వెనక్కి అడుగుతారు అనుకున్నప్పుడు lepesaadu, YSR ఉంటే వీడు edaga లేను అని lepesaadu, పార్టీ laakkuni Sr. NTR kshobhinchi చచ్చే లాగా చేశాడు...అందుకే..Jagan అన్నకు ఇంకా security ఉండాలి...ఈ chambu నక్కను nammalem...వాడికి అధికారం పిచ్చి బాగా ఉంది...

  • @majjadasuryarao5224
    @majjadasuryarao522410 күн бұрын

    ఇచ్చేయండి సార్ ఇచ్చేయండి

  • @RRGgaddam-vr7if
    @RRGgaddam-vr7if10 күн бұрын

    అమీర్ గారు it సెంటర్లో కూడా మనకు వాటా ఉంటది ఇస్తాడేమో అడగండి

  • @gopinathreddyperugu5529
    @gopinathreddyperugu552910 күн бұрын

    Super ameer bro, ఆది two States మీటింగ్ కాదు, అదీ TDP పర్సనల్ మీటింగ్, మన బాబు గారికి అన్న సిగ్గు ఉండాలి, రేవంత్ రెడ్డి గారికి అన్న సిగ్గు ఉండాలి, బాబు వస్తే సంపద క్రియేట్ చేస్తాడు అనుకున్నారు, కానీ నా సామి సంపద మొత్తం అమ్మే తట్టు ఉన్నాడు, ఇప్పుడు చెప్పండి సైకో సంపద సృష్టించిన జగన లేదా మేడావి చంద్రబాబా, చంద్ర బాబు ఎప్పుడు బాబా ల మాదిరి ప్రజలను మెస్మరైజ్ చేస్తు ఉంటాడు అందుకే అతను సైకో చంద్రబాబా

  • @SureshKumar-mz6jn
    @SureshKumar-mz6jn10 күн бұрын

    ఇద్దరు బూతు ద్వారా ముఖ్యమంత్రులూ అయిన వాళ్ళు బూతు కాకుంటే ఏం మాట్లాడతారు

  • @ansetsreenivas
    @ansetsreenivas10 күн бұрын

    ఇంతకూ స్టీపెన్ దగ్గర ఇచ్చిన డబ్బులు సరిగా చేరాయ అని మాట్లాడుకోవడానికి పోయినట్లుంది.

  • @kalyanv2462
    @kalyanv246210 күн бұрын

    Maybe AP asks the share in Telangana ministry portfolio and share in Telangana CM post and Telangana asks the share in AP ministry and share in CM post

  • @whateva12345
    @whateva1234510 күн бұрын

    education అన్నిటిని సరి చేస్తుంది....పారిశుధ్యం, population, economy improvement....అన్నిటికీ solutions...అందుకే జగన్ అన్న schools కి అంత importance ఇచ్చాడు...north india lo education ని ప్రోత్సాహం ivvaru...తెలివి పెరిగితే వాళ్లకు votlu వేయరు అని

  • @chandrasekharkothamasu1756
    @chandrasekharkothamasu175610 күн бұрын

    tomorrow Tamilnadu and Karnataka State will also ask share in AP TTD

  • @jaihindjaiindia219
    @jaihindjaiindia21910 күн бұрын

    రెండు రాష్ట్రాలు కలుస్తాయా.. ఆ ఊహే భయంగా ఉంది..అది ఎప్పటికి జరగకూడదు.. జరిగితే సంక నాకిపోయింది ఆంధ్రప్రదేశ్ యే

  • @sridharkollabathula
    @sridharkollabathula10 күн бұрын

    మేం కూడా వచ్చి కూలగొడతాం, రెడ్ బుక్ లో మాకు కూడా వాటా ఇవ్వండి అని అడగ లేదా...?

  • @shaikmahammadrafi6388
    @shaikmahammadrafi638810 күн бұрын

    దాన్ని విజనరీ 😂😂😂 అంటారు... వీళ్ళను రెండు రాష్ట్రాల్లోనూ ప్రజలు గెలిపించారు 😂😂😂

  • @vallikumarisomayajula1458
    @vallikumarisomayajula145810 күн бұрын

    టిటిడి వాటాకు వాళ్ళు అనర్హులు....ఇదివరకు ఈ ప్రసక్తే రాలేదు.

  • @akulalakshmiranganath1197
    @akulalakshmiranganath119710 күн бұрын

    తెలంగాణ లో అయన సీఎం ఎలా అయినాడో, ఎలా గెలిచారో, నాకు తెలిసి evm ట్యాపరింగ్ చేసి గెలిచాడు,

  • @seenu9574
    @seenu957410 күн бұрын

    అసలు చంద్రబాబు AP కి రావలసిన వాటి గురించి ఇంతకుముందు అడగలేదు ఇప్పుడు అడగరు ఇది అంత ప్రచారం కోసం మాత్రమె, చంద్రబాబు గారికి ప్రచార యావ ఎక్కువ సర్

  • @jayachandrareddy2235
    @jayachandrareddy223510 күн бұрын

    Tirumala is part of Rayalaseema

  • @nagarajann4102
    @nagarajann410210 күн бұрын

    ఇది నిజమైన మీటింగ్ కాదు దీని వేరే వుద్దేశం వుంది

  • @karanamsudarsanrao4549
    @karanamsudarsanrao454910 күн бұрын

    Coal mines lo vata ivvamanu

  • @appireddyb8947
    @appireddyb894710 күн бұрын

    Ameer garu, they are making flowers in ears of A.P people.

  • @narsimhalu
    @narsimhalu10 күн бұрын

    Rendu states kalipeyochu kadaa

  • @durgaraochitturi243
    @durgaraochitturi24310 күн бұрын

    ఓటు కి నోటు డబ్బుల కోసం ఏమో

Келесі