చంద్రబాబు ని తెగ పొగిడేసిన సీఎం రేవంత్ రెడ్డి | CM Revanth Reddy About CM Chandrababu Naidu

చంద్రబాబు ని తెగ పొగిడేసిన సీఎం రేవంత్ రెడ్డి | CM Revanth Reddy About CM Chandrababu Naidu
#cmchandrababu #cmrevanthreddy #apnews #popcornmedia

Пікірлер: 97

  • @ntr0321
    @ntr032110 күн бұрын

    జోహార్ ఎన్ టి ఆర్ జై చంద్రబాబు జై రేవంత్ రెడ్డి జై బాలయ్య 🙏🙏🙏

  • @pragadasrinivasarao4095

    @pragadasrinivasarao4095

    9 күн бұрын

    Jai NTR jai. రేవంత్

  • @sadurajaiah1174
    @sadurajaiah11749 күн бұрын

    మనసుతో మాట్లాడిన గ్రేట్ స్పీచ్!, సీయం గారు నిజంగా మంచి ఆలోచనాశక్తి !

  • @swarupaparchuri6686
    @swarupaparchuri668610 күн бұрын

    చాలా బాగా చెప్పారు. రేవంత్ తెలివితో పనులు చక్కబెట్టుకుంటారు. అభినందనలు రేవంత్ గారికి.

  • @jagathkarimohan7180
    @jagathkarimohan718010 күн бұрын

    మీరు ఏం మాట్లాడినా క్లారిటీగా మాట్లాడుతారు 🙏💐

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti596310 күн бұрын

    HATS OFF TO YOU REVANTH గారూ చాలా బాగా ప్రక్క రాష్ట్రం గురించి మాట్లాడారు 🎉

  • @cheruvugatturamamohanarao632
    @cheruvugatturamamohanarao6329 күн бұрын

    మీ సంస్కారానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ జై రేవంత్ జై జై చంద్రబాబు

  • @bandalakshminarayana605
    @bandalakshminarayana6059 күн бұрын

    మంచి ఆలోచన సర్ ఏపీ / తెలంగాణ అభివృద్ధి చెందాలి.

  • @cheruvugatturamamohanarao632
    @cheruvugatturamamohanarao6329 күн бұрын

    ప్రపంచ స్థాయిలో ముఖ్యంగా భారతదేశ స్థాయిలో కచ్చితంగా ఈ రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో సంక్షేమంలో అగ్రస్థానంలో ఉంటాయి సార్ అందులో సందేహం లేదు అక్కడ పునాది వేసింది చంద్రబాబు ఇక్కడ పునాది వేసి ముందుకు నడిపిస్తుంది చంద్రబాబు గారు జై రేవంత్ జై జై చంద్రబాబు

  • @nkrishnaveni1886
    @nkrishnaveni18863 күн бұрын

    జై రేవంతన్న జై చంద్రబాబు నాయుడు

  • @t.premanandswaroop5969
    @t.premanandswaroop59698 күн бұрын

    సూపర్ సర్... మీలాంటి నాయకులు ఈ రెండు రాష్ట్రాలకు కలిసి పని చేస్తే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి తధ్యం.. 🙏🙏🙏

  • @lakshmijillela3613
    @lakshmijillela361310 күн бұрын

    Superb revanth annaaaa

  • @krishr2704
    @krishr270410 күн бұрын

    Well said revanth Garu🎉

  • @parvathichittineni620
    @parvathichittineni62010 күн бұрын

    స్పరదయ వర్ధత విద్య అంటారు ఎంత పోటీ ఉంటే విద్యార్థి అంట కష్టపడి తన యొక్క శక్తిని మెరుగుపరుచుకుంటాడు అని. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి అంటే 18 గంటలు నేను కూడా చంద్రబాబు గారితో పోటీపడి కష్టపడాలి అని రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి పాజిటివ్ పోటీ ఉంటే రెండు రాష్ట్రాలు నెంబర్ వన్ టూ లో ఉండటానికి ఏమాత్రం అనుమానం లేదు. ప్రజలందరూ కలిసి మన తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి అటు పార్లమెంట్లో వెరీ వెరీ కూటమి పార్టీలు అయిన ప్రయోజనాలు మటుకు తెలుగు రాష్ట్రాలవి కాబట్టి. పార్లమెంట్లో ఎంపీలు కలిసి పోరాడి ఉమ్మడి సమస్యలను పరిష్కరించుకుంటూ. పార్లమెంట్లో కూడా మనకు లాభం కరిగేలాగా పార్టీలు వేరైనా కూటములో వేరైనా కూడా రాష్ట్ర తెలుగుజాతి ప్రయోజనాల కోసం పోటీ పడాలి అని.ఎక్కువ కష్టపడాలి అని రేవంత్ రెడ్డి గారు అంటాం. ఒక మంచి శుభ సూచికం. ఆచరణీయమైనది. మోడీ గారు కెసిఆర్ గారు జగన్ గారు చూసి నేర్చుకోవాల్సింది. ఎదుటి పార్టీ కంటే మెరుగైన అభివృద్ధి సంక్షేమం చేసి ప్రజల్లో అభిమానం పొందాలి. కానీ ఎదుటి పార్టీని లేకుండా చేయాలి అని కాదు అనేది నీతి నేర్చుకుంటారని ఆశిద్దాం మోడీ గారికి మెజారిటీ తగ్గటం ద్వారా జగన్ కేసీఆర్ ఓడిపోవడం ద్వారా ప్రకృతి సత్యము ప్రజాస్వామ్యము ధర్మం. యొక్క విశిష్టత చూపించింది. ధర్మో రక్షతి రక్షిత

  • @kondraguntavenu4308
    @kondraguntavenu430810 күн бұрын

    Congratulations to both 2 chief minister s😅🎉🙏👍

  • @subbarayudumalapati5986
    @subbarayudumalapati59863 күн бұрын

    జై సీబీన్ జై రేవంత్ అన్న జోహార్ ఎన్టీఆర్ జై బాలయ్య బాబు

  • @nageswararaoeda4085
    @nageswararaoeda40858 күн бұрын

    ఎప్పటినుండో చంద్రబాబు గారి అభిమానిగా ఉంటూ, ఆయనను స్ఫూర్తిగా తీసుకోవడం, దానిని నిర్మలమైన మనసుతో నిర్మొహమాటంగా వెల్లడించడం మీ గొప్పతనానికి నిదర్శనం...! మీరు సూపర్ సార్ రేవంత్ రెడ్డి గారు...! అందుకే తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరంటే పడిచచ్చే అభిమానులున్నారు మీకు...! జై పవన్ కళ్యాణ్....! జై జనసేన...!✊💪✊💪✊💪 జై చంద్రబాబు....! జై TDP....!🚲🚲🚲🚲🚲🚲🚲 (ఏలూరు జిల్లా ఓటరు)

  • @veluguvictory
    @veluguvictory10 күн бұрын

    Super revanth anna meeru

  • @TIMEPASSLIFE24
    @TIMEPASSLIFE246 күн бұрын

    Thank q sir from AP

  • @elishagolla7764
    @elishagolla776410 күн бұрын

    Superb Revath Reddy garu

  • @srinivasy1217
    @srinivasy121710 күн бұрын

    Super Revanth Sir!

  • @surekhagonuguntla8654
    @surekhagonuguntla86544 күн бұрын

    Very happy to hear that both Telugu leaders are aspiring to take both Telugu states to greater heights. It's a welcome sign for great things to come to AP and Telangana.

  • @SaiRam-mj6pd
    @SaiRam-mj6pd9 күн бұрын

    నిజమైన రైతుబిడ్డలకు ఎవరి మీదా ద్వేషం ఉండదు వయసులో చిన్నవారైనా చాలా పరిణతితో మాట్లాడతారు ఇలాటి నాయకులే యువతకు అన్ని విధాలా ఆదర్శం

  • @NsrinivasaNsrinivasa-mj2bt
    @NsrinivasaNsrinivasa-mj2bt10 күн бұрын

    Super revanth annn🎉🎉🎉

  • @drprkbhargavendocrinesurge1808
    @drprkbhargavendocrinesurge180810 күн бұрын

    Best tribute to cbn's caliber by revanth

  • @sailathavade3377
    @sailathavade33779 күн бұрын

    Sir, కంగ్రాట్స్. ఇతర దేశాలలో ఉన్న మన తెలుగు వారిని మాతృ దేశానికి సేవ చేయడానికి ఆహ్వానం అందించండి. అందరిసేవలు వినియోగించు కుంటూ రాష్టాన్ని ముందుకు తీసుకువెళ్ళండి

  • @user-zj8si6hs7q
    @user-zj8si6hs7q9 күн бұрын

    జై,రేవంత్, జై,CBN, జై, బాలయ్య, జై, సీతక్క, జై, సురేఖ.🎉🎉🎉🎉🎉🎉.

  • @bhaskaraiahmbhaskaraiahm29
    @bhaskaraiahmbhaskaraiahm2910 күн бұрын

    Naku chala happy ga undhi bale manchi naayakula ippudu cm unnaru telugu vallu garva padali

  • @prasadyvgk4833
    @prasadyvgk483310 күн бұрын

    Superb speech sir. Jai Recant Reddy garu.

  • @user-pw5ml8xv4o
    @user-pw5ml8xv4o10 күн бұрын

    Revanth anna my. Oxizen

  • @dvsreenivasuluseenu5073
    @dvsreenivasuluseenu50737 күн бұрын

    One of the best leader

  • @user-me6nm4mh2l
    @user-me6nm4mh2l10 күн бұрын

    Congratulations

  • @kosigiramanjineyulu1852
    @kosigiramanjineyulu18526 күн бұрын

    జై.. రేవంత్

  • @Bvs827
    @Bvs82710 күн бұрын

    Ttdp school muddu bedda revanth Reddy anna garu 🙏❤️ jai ❤❤

  • @rsimhachalamchalam5088
    @rsimhachalamchalam50884 күн бұрын

    Jai revanth anna

  • @thirupaluboggavarapu7517
    @thirupaluboggavarapu75179 күн бұрын

    Great explanation and speech CM sir. All the best.Gofd bless you.

  • @bharathym6934
    @bharathym693410 күн бұрын

    Suuper speech only Hyd lo kaakunda villages ki kuuda mobile hospital chesthe baagundu

  • @m.sushanth8953
    @m.sushanth89537 күн бұрын

    Super word's raventh

  • @vanimannepalli9071
    @vanimannepalli90718 күн бұрын

    ఈ వీడియో ఎన్నిసార్లు చూసానో చెప్పలేను.🙏

  • @amruthaiahchoudarydasari9125
    @amruthaiahchoudarydasari91259 күн бұрын

    Medical tourism Hub.. Great initiative to develop at and around Shamshsbad international Airport👍

  • @nageshkumar2688
    @nageshkumar26889 күн бұрын

    Anna meeru really great

  • @RamaKrishna-ok4kn
    @RamaKrishna-ok4kn8 күн бұрын

    Excellent positive speech

  • @rajeshv2576
    @rajeshv257610 күн бұрын

    Tq cm sir

  • @srirajasreeautomobiles7823
    @srirajasreeautomobiles78239 күн бұрын

    Samskrsa Vathuddu ma ravthanna❤

  • @satyakode
    @satyakodeКүн бұрын

    🙏🙏

  • @venkateshpolishetty8456
    @venkateshpolishetty84568 күн бұрын

    Jai Revanth Anna

  • @boggulasrinivasarao6992
    @boggulasrinivasarao69927 күн бұрын

    Great voice

  • @nagaprasanthichandolu53
    @nagaprasanthichandolu5310 күн бұрын

    Shall we propose to unite the states again in the parliament?

  • @Seshasait-lz9kp
    @Seshasait-lz9kp9 күн бұрын

    Jai CBN sir Jai Ravanth anna

  • @Abdul_Kareem752
    @Abdul_Kareem7529 күн бұрын

    Excellent cm revent reddy garu

  • @sreenivasaraok3386
    @sreenivasaraok33866 күн бұрын

    Revanth is a matured leader beyond his age, he sees red only when KCR name comes up😀

  • @subbuketha8329
    @subbuketha83296 күн бұрын

    Jai cbn jai r

  • @subbarayudumalapati5986
    @subbarayudumalapati59863 күн бұрын

    ఆలా పోటీ ఉండాలి జి

  • @SSatish-ol6qz
    @SSatish-ol6qz8 күн бұрын

    Jai revanth reddy garu Tanq❤❤❤❤

  • @rameshmaddila400
    @rameshmaddila4007 күн бұрын

    Revant anna la evaru Babu gariki value evvale.. Guruvu ani garvanga Cheppukuntunnaru ade great

  • @SivaPasam-q9j
    @SivaPasam-q9j4 күн бұрын

    Congr🎉

  • @chanduvippatoori2099
    @chanduvippatoori20998 күн бұрын

    Great Revanth Reddy annaya 🎉🎉🎉

  • @lakshmiuppaluri7393
    @lakshmiuppaluri73939 күн бұрын

    Revanth reddy garu very nice & good 🎉🎉🎉

  • @vadlamanisreeramamurthy6866
    @vadlamanisreeramamurthy68668 күн бұрын

    Great sir revanth Reddy garu i like your sinciariti sir

  • @rjavvadi
    @rjavvadi9 күн бұрын

    Thank you Revanth anna

  • @SKILLOFCOUNTRY
    @SKILLOFCOUNTRY9 күн бұрын

    Great & great st cm revanth Reddy

  • @babunbk7051
    @babunbk70519 күн бұрын

    Jai balaya Jai revanth Guru Jai CBN Sir

  • @SreekanthSony
    @SreekanthSony9 күн бұрын

    Revanth anna is a true loyalist 🫡🫡🫡❤️

  • @ramaraopaturivenkata6927
    @ramaraopaturivenkata69278 күн бұрын

    Jai Revantanna.❤

  • @ratnamrv6944
    @ratnamrv69449 күн бұрын

    🎉🎉Waha Revanth CM of Telangana

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao40959 күн бұрын

    Goodspech hatsap

  • @subbarayudumalapati5986
    @subbarayudumalapati59863 күн бұрын

    మీరు సూపర్ జి

  • @harshakanuri931
    @harshakanuri9318 күн бұрын

    Jai cbn Jai jansena BJP Jai reventh Reddy save A P

  • @himavani9976
    @himavani99769 күн бұрын

    👌👌👌sir

  • @bathinimahesh9258
    @bathinimahesh92589 күн бұрын

    Ji రేవంత్ anna

  • @subhaschandraboseyarlagadd4939
    @subhaschandraboseyarlagadd49398 күн бұрын

    You should know more about CBN , jaihind

  • @kondamareddynaveenkumarred2422
    @kondamareddynaveenkumarred24229 күн бұрын

    Super TG CMsir

  • @babunbk7051
    @babunbk70519 күн бұрын

    Super duper anna

  • @seetaramamkarra124
    @seetaramamkarra1247 күн бұрын

    Because both are partners of vote for note case .

  • @pbszoology4235
    @pbszoology42359 күн бұрын

    Manchi manasunna maa Revanth anna. Revanth anna eppatiki TDP vaade

  • @prasadnaidu7667
    @prasadnaidu76672 күн бұрын

    Sir telagana prajalaku manchi adminstration ni ivvandi

  • @maduriupender6962
    @maduriupender69628 күн бұрын

    J cm anna

  • @venkateswarluarikatla9914
    @venkateswarluarikatla991410 күн бұрын

    Adiyar madiriga konchem sevalu paridi penchithe baguntundi sir

  • @santohmugu3724
    @santohmugu37249 күн бұрын

    Goppodivi. Anna ...

  • @gandhamjolly3159
    @gandhamjolly315910 күн бұрын

    Mana state gurinchi matladandi Mana ratra samasyalu nirudyogam Scholarship ralekapotam valla private lo jeethalu esthaleru DA DR Prc enno enenno unnai dongala mutaku mee support? 🥱

  • @nsraju1386
    @nsraju13866 күн бұрын

    గురువును మించిన శిష్యుడు

  • @user-id1qc6zw3c
    @user-id1qc6zw3c7 күн бұрын

    అంతకుముందు ఎవడు గురువు ఎవరు శిష్యుడు అన్నారు

  • @MrudangamShoba-nd7nd
    @MrudangamShoba-nd7nd9 күн бұрын

    Cbn tarvaatha desamlo rr anna nuvvunachhav nuvvu oka dynanamic

  • @ravindernenavath559
    @ravindernenavath5599 күн бұрын

    Amuluu chesthunaraa haa lekhaa anie mataley naa sir

  • @nagaprasanthichandolu53
    @nagaprasanthichandolu5310 күн бұрын

    Can we merge the Telugu states again as single AP ?

  • @sudharani333

    @sudharani333

    10 күн бұрын

    No let it be like this only ,we don't want another Kcr dora ,valla ahamkaram

  • @prasadraochennupati8355
    @prasadraochennupati835510 күн бұрын

    X

  • @kkalluri1
    @kkalluri110 күн бұрын

    మాటకారి..రేవంత్.. మరి పని కూడా చేస్తాడా? లేకా పైసలు లేవని పంటాడా?

  • @saiteja9115
    @saiteja91157 күн бұрын

    Maaku telusu ley nv CBN agent ani

  • @Swetcha-47
    @Swetcha-479 күн бұрын

    నువ్వు మంచి ఆటగాడివి కాదు.. ఉట్టి కోతల గానివి అని తెలిపోయింది. ఉట్టి నోటి దూలకు ఏది పడితే అది మాట్లాడకు !! పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం కుర్చీ ఎక్కిన మొదటి రోజే పించను 4 వేల రూపాయలు చేస్తే, నువ్వు Dec -09 నుంచే 4 వేలు ఇస్తా అంటివి, ఇంకా ఇయ్యవైతివి. జనాలు ఏమో... వీడు ఏ డిసెంబర్ చెప్పడు అని అనుకుతున్నరు. నువ్వు ఎలాంటి ఆటగాడివో ఇక్కడ తెలిపోయీంది.