చంద్రబాబు చెప్పిన మాట నా జీవితంలో మర్చిపోలేను | Tejaswipodapati Face to Face | Tone News

చంద్రబాబు చెప్పిన మాట నా జీవితంలో మర్చిపోలేను | Tejaswipodapati Face to Face | Tone News
#chandrababu #tdp #apnews
ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS

Пікірлер: 618

  • @kamisettijayaram8453
    @kamisettijayaram84538 ай бұрын

    తేజస్వి గారి కి 🙏 నీ కష్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరువలేనిది తల్లి నీకు భగవంతుడు శక్తి నీ ఇవ్వాలని కోరుతున్నాను

  • @RaviKumar-93

    @RaviKumar-93

    8 ай бұрын

    @inadimpallyPaytm dog 🐩 I

  • @dk1901

    @dk1901

    8 ай бұрын

    @inadimpally eddy ga nuvu cheppu

  • @n.muneendrantr9866

    @n.muneendrantr9866

    Ай бұрын

    Super

  • @pokemongaming4667
    @pokemongaming46678 ай бұрын

    అమ్మా. నిజంగా మీరు గొప్ప ఆర్గనైజర్ మరియు మంచి స్పీకర్. మంచి విశ్లేషణ మరియు వ్యక్తీకరించారు

  • @nandunandy7066

    @nandunandy7066

    8 ай бұрын

    Super cute tdp high-tech CM kavali CBN high-tech AP, TS, tdp high-tech😂❤❤❤❤

  • @vasuthumthum6720

    @vasuthumthum6720

    8 ай бұрын

    ❤❤nijam...god bless you tejaswi..🎉🎉🎉

  • @vasuthumthum6720

    @vasuthumthum6720

    8 ай бұрын

    ​@inadimpally🤐🤐🤐sigguleni saiko cm Jagan gadu sankarajathi geedaki puttinodu🤐🤐reddi kaedu..😠😠😠nuvvy kulam ra

  • @RaviKumar-93

    @RaviKumar-93

    8 ай бұрын

    @inadimpallyPaytm dog

  • @mamoolumanishini3654

    @mamoolumanishini3654

    8 ай бұрын

    ఇంత జరిగాక కూడా ఈ ముసలోడు నేను తప్పు చెయ్యను తప్పు చెయ్యలేదు అన్నప్పుడల్లా నాలుగు తన్నాలి అని అనిపిస్తోంది .పెద్ద శ్రీరామచంద్రుడి లాగా.సొల్లు ఎంతైనా చెప్పమని కానీ ఆ మాట అనద్దు

  • @nanajijillella977
    @nanajijillella9778 ай бұрын

    సిస్టర్ తేజస్విని మంచి మనసు మీ Face చాయిస్ లో ఎంతో ఆప్యాయత ఉంది బాబు గారు నిన్ను దగ్గరికి తీసుకొని అభిమానించారు అంటే నిజంగా మీ జీవితంలో మర్చిపోలేవు సిస్టర్ 😅😅 మేము గుర్తుపెట్టుకుని ఉంటాం.

  • @user-bc9mm5cc1p
    @user-bc9mm5cc1p8 ай бұрын

    అమ్మా తేజశ్విని గారు నిను కన్న తల్లితండ్రులకు పాదాభివందనం తల్లి🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @srinivasarajunamburi648

    @srinivasarajunamburi648

    8 ай бұрын

    Really tejaswini lo tejam vundi super ga matladavu

  • @juturuanasuya3249

    @juturuanasuya3249

    8 ай бұрын

    ❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊

  • @mahalakshmi7340

    @mahalakshmi7340

    8 ай бұрын

    ❤❤

  • @Jai-yi2nl

    @Jai-yi2nl

    8 ай бұрын

    Ty anna🙏🙏

  • @kumar.acharisadanapu8334
    @kumar.acharisadanapu83348 ай бұрын

    బాబులకే బాబు ,,, మా చంద్రబాబు ,,, ఎంత మంది ముఖ్య మంత్రులను చూశాడు ,,, అందరికీ బాబు మా బాబు ,,, that is my cbn , ❤❤❤

  • @Alitelife

    @Alitelife

    8 ай бұрын

    సూపర్. సూపర్ సూపర్ సూపర్ సూపర్

  • @Karthi24134

    @Karthi24134

    8 ай бұрын

    Great CBN 👍 👌

  • @thekingsman7668

    @thekingsman7668

    8 ай бұрын

    ​@inadimpallyfrustrated ycheap spotted

  • @RaviKumar-93

    @RaviKumar-93

    8 ай бұрын

    @inadimpallynu kukkala shouting chey ra devdu bidda

  • @ramukabaddi3268

    @ramukabaddi3268

    8 ай бұрын

    @inadimpally ycheap payment batches

  • @arunakumarikodali1243
    @arunakumarikodali12438 ай бұрын

    చంద్రన్న గురించి ఎంతబాగా చెప్పావు తల్లి🤗🤗

  • @MrajuRaju-fv3te

    @MrajuRaju-fv3te

    8 ай бұрын

    Kodaali naani kaadhu kadha meeru

  • @gamenighit

    @gamenighit

    8 ай бұрын

    ​@@MrajuRaju-fv3te gutakha gadiki ee thalli ki entra comparison. She is a leader.. excellent human being..

  • @kiran-chilukuri

    @kiran-chilukuri

    8 ай бұрын

    ​@inadimpallynuvventi mari😂

  • @kiran-chilukuri

    @kiran-chilukuri

    8 ай бұрын

    @inadimpally ok good! malli kammavalla meeda padi edavaku.. Endukante prati vokkadiki tana caste ante entho kontha abhimanam untadi... Ok

  • @mamoolumanishini3654

    @mamoolumanishini3654

    8 ай бұрын

    ఇంత జరిగాక కూడా ఈ ముసలోడు నేను తప్పు చెయ్యను తప్పు చెయ్యలేదు అన్నప్పుడల్లా నాలుగు తన్నాలి అని అనిపిస్తోంది .పెద్ద శ్రీరామచంద్రుడి లాగా.సొల్లు ఎంతైనా చెప్పమని కానీ ఆ మాట అనద్దు

  • @udayakumarv5618
    @udayakumarv56188 ай бұрын

    మీరు చాలా గొప్ప గోప్ప పనులు చేస్తువున్నారు. నా అభినందనలు🎉🎉😊😊

  • @mohanrao5015
    @mohanrao50158 ай бұрын

    అవును సిబిన్ దేశం సంపద. నాట్ పార్టీ, ప్రజలకోసం, దేశంకోసం ఈ భరతభూమిమీద పుట్టిన విజనరి

  • @padma3414

    @padma3414

    8 ай бұрын

    Yes

  • @hrishnaidu1679

    @hrishnaidu1679

    8 ай бұрын

    Yes Desa sampatha dochesi ,,

  • @kongaranandakumaar8910

    @kongaranandakumaar8910

    8 ай бұрын

    @@hrishnaidu1679 😂 😅

  • @mamoolumanishini3654

    @mamoolumanishini3654

    8 ай бұрын

    ఇంత జరిగాక కూడా ఈ ముసలోడు నేను తప్పు చెయ్యను తప్పు చెయ్యలేదు అన్నప్పుడల్లా నాలుగు తన్నాలి అని అనిపిస్తోంది .పెద్ద శ్రీరామచంద్రుడి లాగా.సొల్లు ఎంతైనా చెప్పమని కానీ ఆ మాట అనద్దు

  • @kongaranandakumaar8910

    @kongaranandakumaar8910

    8 ай бұрын

    @@mamoolumanishini3654 , ఎంత జరిగింది! 52 రోజులు జైల్లో పెట్టినా , ఇదిగో అవినీతి అని ఒక్క రూపాయి కూడా సీఐడీ సాక్ష్యం చూపించలేదేమిటి? నువ్వు మామూలు మనిషివి కాదు. నువ్వు అన్నం తినే రకం కాదు, పరమాన్నం తినే రకం మనిషివి.

  • @sgirija6991
    @sgirija69918 ай бұрын

    అహింస లేకుండ ప్రశాంతం గా చేయగా చేసిన ఘనమైన సూర్తి T.D.P కే సాధ్యం.మనిషి కి మంచితనానికి, చేసిన మంచి పనికి విలువ కట్టారు. Jai మంచితనం jai మంచి మనిషి

  • @kmswamy7782
    @kmswamy77828 ай бұрын

    మంచి చేస్తే ఎంత మేలు జరుగుతుందో మన చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు hatsof sir

  • @ranigangavarapu9207
    @ranigangavarapu92078 ай бұрын

    తేజస్వి నివ్వు కలకాలం సంతోషం గా ఉండాలి తల్లీ 😘🎉✌️✌️

  • @koteswarakamini3362
    @koteswarakamini33628 ай бұрын

    మీ IT వారు 29 న చేసిన ప్రదర్శన చాల గొప్పది, మీ అందరికి ఋణపడి వున్నాం, God bless you and CBN

  • @venkateswararaonamburi9113
    @venkateswararaonamburi91138 ай бұрын

    అమ్మతేజసీని నువ్వు మంచి మనసున్న అమ్మాయి నీ స్పీచ్ బాగుంది నువ్వు మా ప్రాంత బిడ్డ వి అయినందుకు మేము చాలా సంతోష పడుతున్నాము నిన్ను కన్న తల్లిదండ్రులకు పాదాభివందనాలు తెలియజేయుచున్నాము నువ్వు పుట్టిన ప్రాంతానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని నువ్వు ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @varigondavenu8144
    @varigondavenu81448 ай бұрын

    సిబిన్ సర్ జాతి సంపద జై బాబు🎉🎉❤❤

  • @veeravijayalakshmikarupart2734

    @veeravijayalakshmikarupart2734

    8 ай бұрын

    100/ correct, ayana Jati sampada

  • @avkrao6624
    @avkrao66248 ай бұрын

    చాలా చక్కగా మాట్లాడుతున్నావు తల్లి నీ మనసులో ఆయన పట్ల ఉన్న అభిమానం గౌరవము, అన్నిటినీ మించి కృతజ్ఞతా భావం నీ ముహంలో కనిపిస్తుంది తల్లి... మనం చేసే మంచి తిరిగి మనకు, మన కుటుంబానికీ తిరిగి ఓస్తుంది అనేదానికి బాబుగారే ప్రత్యక్ష నిదర్శనం... మీలాంటివా రి అభిమానమే ఆయనకి ఆరోగ్యం , శ్రీరామ రక్ష..

  • @jkumar66
    @jkumar668 ай бұрын

    Hatsoff శ్రీ తేజస్విని గారు,మీలాంటి వారు చట్టసభలో ఉండాలి, people కి మీ సర్వీసెస్ కావాలి.. మీ లాంటి వారు CBN గారికి అండగా ఉన్నతకాలం ఆయనకు అంతా మంచే జరుగుతుంది.జయహో చంద్రన్న, 🙏 😢

  • @chandraraokemburu7378
    @chandraraokemburu73788 ай бұрын

    అమ్మ తేజస్విని మీ వాక్చాతుర్యం చాలా బాగుంది భవిష్యత్తులో మంచి లీడర్ అవుతారు

  • @user-eb1ke7is8t
    @user-eb1ke7is8t8 ай бұрын

    CBN is a greatest leader🙏🙏

  • @ashoku5102
    @ashoku51028 ай бұрын

    Ap high కోర్ట్ judge గారి పాదాలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్న 🙏🙏🙏

  • @user-rm3vq7yg8j
    @user-rm3vq7yg8j8 ай бұрын

    మా మనస్సులొనీ భావావేశం ని exact గా మాటల్లో చెప్పారు 👌👌👍👍

  • @yarapotinasatyanarayana569
    @yarapotinasatyanarayana5698 ай бұрын

    పదే పదే ఆనంద భాష్పాలు ఆపుకోవడం కష్టం గా ఉంది 🎉🎉

  • @chalapathirao335

    @chalapathirao335

    8 ай бұрын

    Naa position kuda ade bro

  • @madhavikantamneni6987
    @madhavikantamneni69878 ай бұрын

    Yessssssss cbn is a true visionary leader ❤❤

  • @butchibabum1597
    @butchibabum15978 ай бұрын

    God bless you tejaswini

  • @shaikkhadar6342
    @shaikkhadar63428 ай бұрын

    CBN సార్ మీరు మా జాతియ సంపద ❤❤

  • @srinivasareddysankepally2991
    @srinivasareddysankepally29918 ай бұрын

    జై తెలుగు దేశం పార్టీ జై జై నారా చంద్రబాబు నాయుడు.

  • @AddankiGangadhar
    @AddankiGangadhar8 ай бұрын

    జై తెలుగుదేశం ✌️✌️✌️జై ఎన్టీఆర్ 🚲🚲🚲జై చంద్రబాబు 🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️

  • @samahome
    @samahome8 ай бұрын

    Bravo Tejaswi. Salutes to you and your team of supporters to CBN. Exemplary of your efforts in bringing together people.

  • @prk6883
    @prk68838 ай бұрын

    మా తేజస్విని నీ విజ్ఞానానికి నా జోహార్లు సమయస్ఫూర్తి భావ విశ్లేషణ మెండుగా ఉన్న నీకు నా దీవెనలు తల్లి❤❤❤❤❤

  • @chandramoulid7934
    @chandramoulid79348 ай бұрын

    I have belive CBN is good leader, Not only AP All most all strong support to CBN for his legality & good developer. Character.

  • @venkatnaidu8441
    @venkatnaidu84418 ай бұрын

    Jai cbn

  • @yagamsatyakala375
    @yagamsatyakala3758 ай бұрын

    Jai TDP maa CBN ❤❤🎉🎉❤❤🎉🎉❤❤

  • @ramanikarcharla8264
    @ramanikarcharla82648 ай бұрын

    Superb తేజస్వి ❤great effort ma👏 kudos to all IT professionals 👏👏Jai CBN sir 😢❤

  • @sreenivasrao3596
    @sreenivasrao35968 ай бұрын

    Jai cbn Jai TDP

  • @prk6883
    @prk68838 ай бұрын

    ముఖ్యంగా ఏపీ హైకోర్టు జడ్జి గారికి నా శతకోటి అభినందనలు ధర్మో రక్షతి రక్షితః అన్న ఆర్యోక్తిని నిలబెట్టారు సార్ మీరు❤❤❤❤❤

  • @hanumantharoa8289
    @hanumantharoa82898 ай бұрын

    Super speech sister. You are telling correct. Sister your speech is very good. Jai tdp. Jai cbn garu. We support to cbn garu.

  • @mgroup1648
    @mgroup16488 ай бұрын

    Dynamic lady true follower and fan of CBN. God bless her.

  • @sudarsanarao2409
    @sudarsanarao24098 ай бұрын

    Tejaswini madam to you and to all the IT PERSONNEL hatsup for your best efforts for conducting the event on 29.10.23🎉🎉

  • @VenkatVenkat-rz1oc
    @VenkatVenkat-rz1oc8 ай бұрын

    Jai cbn garu 🙏 ❤❤❤❤❤❤

  • @user-wi8ip6dh2o
    @user-wi8ip6dh2o8 ай бұрын

    Hatts off madam..jai cbn..

  • @saradadeviyalamanchili5196
    @saradadeviyalamanchili51968 ай бұрын

    Great words thalli. Jai Chandra Anna ✌️

  • @uraghavendrarao2834
    @uraghavendrarao28348 ай бұрын

    Tejeswani you are having good leadership qualities

  • @ananthavenkatanarasimhacha9046
    @ananthavenkatanarasimhacha90468 ай бұрын

    Feeling extreme happiness for the bail granted to CBN garu ✌✌✌✌✌✌✌✌✌

  • @nnraaokaranam5161
    @nnraaokaranam51618 ай бұрын

    ఒక గొప్ప వ్యక్తి గొప్పతనం ఎదురుగా ఉన్నప్పటికన్నా అయన లోటు ఎదురుగా లేనప్పుడే తెలిసి వస్తుంది... ఇప్పుడు చెప్పుకున్నవి కాక ఇంకా CBN గొప్ప పనులు వాటి ప్రభావం ఎంతో ఎంతో ఉంది.... నిజంగా వీటిపై సమాజంలో ప్రచారం బాగా జరగాలి 🙏జై CBN 🙏

  • @ytagore7211
    @ytagore72118 ай бұрын

    Great Visionary leader CBN garu

  • @arunaraju4689
    @arunaraju46898 ай бұрын

    Greatest achievement of CBN garu is to always teach discipline to all people.. even in past 55 days.. all the people stayed calm and protested peacefully… even yesterday and today… all celebrations were so peaceful and with full of emotions… That speaks volumes about the leadership of CBN 🙏✌️💐❤

  • @satyammannem1526
    @satyammannem15268 ай бұрын

    Well said sister Tejaswini

  • @butchibabum1597
    @butchibabum15978 ай бұрын

    Jai CBN jai tdp Jai jai tdp

  • @msr9274

    @msr9274

    8 ай бұрын

    ​@inadimpallySo what

  • @srinivasmarupudi5638

    @srinivasmarupudi5638

    8 ай бұрын

    ​@inadimpally😂neku valladi 😂🎉tappadu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @vasumathitalasila6258
    @vasumathitalasila62588 ай бұрын

    Ee tejaswi bangaru talli❤❤❤🤗🤗🤣🤣nuvvu matladina words...😊world motham chusindi👌👌👍thankful meeting lo

  • @ganeshneelayavalasa8336
    @ganeshneelayavalasa83368 ай бұрын

    CBN sir will emerge victorious in 2024..Next.Ap Cm

  • @YVGOUDOFFICIALYOUTUBECHANNEL
    @YVGOUDOFFICIALYOUTUBECHANNEL8 ай бұрын

    Jai శ్రీ రాం🙏🙏🙏

  • @nnraaokaranam5161
    @nnraaokaranam51618 ай бұрын

    చంద్రన్నకు 14 గంటలు పట్టింది... మాజగనన్న అయితే పరదాల చాటునుంచీ, చెట్లు నరికించి రాంబాబు చెప్పినట్లు అరఘంట మాత్రం పట్టేది 😂

  • @chintharavikumar5096

    @chintharavikumar5096

    8 ай бұрын

    Abbaaaa yemi sepithiri saru excellent corect

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi18398 ай бұрын

    Excellent Madam. Mee andariki prajalandaru aasheeravaadham isthunnaru Madam. Great job done by you ALL.

  • @ramaraoa.v9
    @ramaraoa.v98 ай бұрын

    Great effort/support always by Tejaswini team is fantastic.Hats off to entire team

  • @ashoku5102
    @ashoku51028 ай бұрын

    మా దేవుణ్ణి చూసాం 🙏🙏🙏🙏

  • @chandrasekharl3454
    @chandrasekharl34548 ай бұрын

    All TS TDP voters, please vote for Congress and motivate 5 families to vote for Congress this time.. BJP trying to split the votes and supporting for BRS to win. If BRS wins KCR will enter during AP Elections. Be care full this time.

  • @renukan2498

    @renukan2498

    8 ай бұрын

    Yes it's true...

  • @Jai-yi2nl

    @Jai-yi2nl

    8 ай бұрын

    Always ready ga unnam anna

  • @tom2023ma
    @tom2023ma8 ай бұрын

    No words to express my gratitude to you, Tejaswani garu.

  • @adinarayana768
    @adinarayana7688 ай бұрын

    Super super super CBN

  • @santhianandrajamani4790
    @santhianandrajamani47908 ай бұрын

    CBN Sir🙏We r with you CBN Sir 🙏We love you Sir🙏

  • @snmurthyParupudi
    @snmurthyParupudi8 ай бұрын

    Sri matrenamha. I am very proud of u and ur team keep it up 🙏👍🫱🫲

  • @rameshm.ramesh6826
    @rameshm.ramesh68268 ай бұрын

    అమ్మ సిస్టర్ సూపర్ స్పీచ్

  • @samahome
    @samahome8 ай бұрын

    Super proud of you, Sister Tejaswi and team

  • @harikrishnatathineni8194
    @harikrishnatathineni81948 ай бұрын

    Reyale great sister Telugu prajala damudu cbn garu

  • @ramasharmakothapally8195
    @ramasharmakothapally81958 ай бұрын

    Good speech and we'll said Tejaswini 👏

  • @bhanumathiganta9642
    @bhanumathiganta96428 ай бұрын

    Jai TDP Jai CBN sir 🙏🌹👍

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.54678 ай бұрын

    May God bless CBN Sir with good health and happiness forever 🙏🙏🙏❤

  • @user-qd9eb8hl2w
    @user-qd9eb8hl2w8 ай бұрын

    BOSS IS BACK -WE SUPPORT CBN

  • @bvb-bcharshithvarma5172
    @bvb-bcharshithvarma51728 ай бұрын

    Super sister great leader cbn

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs8 ай бұрын

    అమ్మా తేజస్వీ బాబు గారి గురించి చాల చాల బాగ వివరించి చెప్పావు. బాబు గారు జైలు నుండి బైటికి వచ్చిన తర్వాత మొదలైన ఆయన కార్లో వెలుతుంటే ఆ జనసందోహం చూస్తుంటే జనంలో కనిపించే ఆనందం చూస్తుంటే ఎవ్వరైనా సరే ఆశ్చర్య పోవలసిందే ఆఖరికి సైకో జగన్ రెడ్డి కూడా టీవీ లో చూసి నోరెళ్ళబెట్టి అలాగే చూస్తూ ఉండిపోయుంటాడు. ఆదివారం బాలయోగి స్టేడియంలో జరిగిన వేడుకే ఒక అద్భుతం అనుకుంటే బాబుగారి విడుదల తర్వాత జననీరాజనం జనంజాతర తరలివచ్చి బాబుగారికి మద్దతు తెలపటం మరో అద్భుతం,ఒక నాయకుడికి ఒక ప్రజల మనిషికి ఇంతకంటే ఇంకేం కావాలి. బాబు గారి జన్మ ధన్యం, ఇప్పుడు బాబు గారు ఏ రాజకీయ నాయకుడితో పోల్చుకోలేనంత ఎత్తుకు ఎదిగారు. సైకో జగన్ రెడ్డి లాగా దోచుకొని దాచుకోలేదు. ఈ సైకో రెడ్డి,పిట్టలదొర కేసీఆర్ మరియు కేంద్ర గడ్డం గ్యాంగ్ కూడా ఇప్పుడు బాబు గారిని టచ్ చే యలేరు. పాపం ఆ దుష్ట చతుష్టయం అనుకున్నది ఒకటీ ఐనది ఒకటీ బోల్తా కొట్టాయిలే బుల్ బుల్ పిట్టలు. అందుకే అంటారేమో ఏది జరిగినా మన మంచికే అనే సామెత. బాబు గారి ఆలోచనే వేరుగా ఉంటుంది అంటే ఎలాగంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని బాబుగారు అంటారు. సైకో జగన్ రెడ్డి బాబుగారి కాలిగోటికి కూడా సరిపోడు , నక్క కూ నాగలోకానికి ఉన్నంత తేడా ఇద్దరి మధ్య.

  • @veeravijayalakshmikarupart2734
    @veeravijayalakshmikarupart27348 ай бұрын

    Every youth should getmotivation from u Tejaswini to stand vehemently for justice and in showing gratitude for what we got. Hats off. God bless u and everyone who supports this cause. Jai CBN , long live CBN💐💐💐💐🙏🙏🙏

  • @quickrealty3463
    @quickrealty34638 ай бұрын

    Exactly you are right andi .na feeling kuda ade .

  • @satyamchirumamilla3309
    @satyamchirumamilla33098 ай бұрын

    Tejaswini live for full 100 💯 years thalli.

  • @SreecharanInfra
    @SreecharanInfra8 ай бұрын

    Sabaash. Jai TDP, JAI CBN

  • @lakshmiperumallu1480
    @lakshmiperumallu14808 ай бұрын

    దీర్ఘాయువును భగవంతుడు ఆశీర్వాదము పొందాలి

  • @nageswararaonalabothu1558
    @nageswararaonalabothu15588 ай бұрын

    Jai tejaswi jai cbn jai tdp jai it professionals

  • @ramaakrishnabhanuathi42
    @ramaakrishnabhanuathi428 ай бұрын

    She speaks so well with full clarity. She will be a future leader. I wish her all the best

  • @pbkvprasad1163
    @pbkvprasad11638 ай бұрын

    We are proud of you tejaswi.

  • @venkatnarayanaraoemany5282
    @venkatnarayanaraoemany52828 ай бұрын

    Superrrrr Tejaswini..Really appreciate the good things you talked about ..🎉

  • @ravikaminemi6213
    @ravikaminemi62138 ай бұрын

    Yes cbn sir excellent leader ✌️🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍✌️👍✌️👍👍👍

  • @vinnuatluri8130
    @vinnuatluri81308 ай бұрын

    Super teju garu chala baga matladaru

  • @bhaskarvardhi8267
    @bhaskarvardhi82678 ай бұрын

    👏👏👏👏👏👏👏👏👏👏👏👏👍🙏🙏

  • @nageswardevg5837
    @nageswardevg58378 ай бұрын

    EXCELLENT SPEACH, THANK YOU TEJASWINI Garu. I am Always With CBN.JAI TDP.

  • @sivasankaranarayanadhenuva4319
    @sivasankaranarayanadhenuva43198 ай бұрын

    CBN is a great n visionary Leader & now he is the only hope for AP. 🌺🙏

  • @satyaprasad66

    @satyaprasad66

    8 ай бұрын

    ​@inadimpally🌹🙏🌹 దయచేసి మీ కులపిచ్చితో సమాజాన్ని ఇరిటేట్ చెయ్యకండి.అమ్మ ని తిట్టించకండి. కమ్మ ఏంటండీ నీ అమ్మ ఆంటే మీకెలాగుంటది? అసలు ఇక్కడ ఆ కమ్మ అనే పదం వాడాల్సిన అవసరం ఏం వచ్చింది?

  • @mamoolumanishini3654

    @mamoolumanishini3654

    8 ай бұрын

    ఇంత జరిగాక కూడా ఈ ముసలోడు నేను తప్పు చెయ్యను తప్పు చెయ్యలేదు అన్నప్పుడల్లా నాలుగు తన్నాలి అని అనిపిస్తోంది .పెద్ద శ్రీరామచంద్రుడి లాగా.సొల్లు ఎంతైనా చెప్పమని కానీ ఆ మాట అనద్దు

  • @harikishore7968
    @harikishore79688 ай бұрын

    Jai CBN, super talli

  • @vinnuatluri8130
    @vinnuatluri81308 ай бұрын

    Happy to see cbn garu

  • @srinivasvoleti7335
    @srinivasvoleti73358 ай бұрын

    ChalaChalaa happy talli,miru Gacchiboli lo chesina Event Adhbhutham,miru chesina ee prayatnam CBN gariki 1000 yenugula balam icchindhi,thank you again& again

  • @anjaiahchalasani6891
    @anjaiahchalasani68918 ай бұрын

    You are very great tejaswi. We are proud of you

  • @msr9274

    @msr9274

    8 ай бұрын

    ​@inadimpallySo what

  • @vuppalapatimurali8126
    @vuppalapatimurali81268 ай бұрын

    వేరీ గుడ్ మేడం

  • @sandhyakodali7695
    @sandhyakodali76958 ай бұрын

    Jai CBN garu. Tejaswini garu chala baga chepparu.

  • @saivijayabandla3124
    @saivijayabandla31248 ай бұрын

    Andari manasullo unna mata nivu cheppinanduku thanks sis...jai cbn jai tdp.

  • @anandcherukuri6776
    @anandcherukuri67768 ай бұрын

    CBN journey world record

  • @cinefan3422
    @cinefan34228 ай бұрын

    100% true 52 days chandrababu voice vinapadaka povadam maa life lo first time. Babu garu voice vinna aa kshanam really goosbumps moment adi. Really great CBN garu, we are with you.

  • @BatistaSrinu774
    @BatistaSrinu7748 ай бұрын

    ❤❤❤❤🎉🎉 Jai TDP Jai Jai TDP 🎉🎉❤❤❤❤

  • @RallapalliSuvarna-fm8dq
    @RallapalliSuvarna-fm8dq8 ай бұрын

    MAHANAYAKUDU ❤❤ CBN GARU Nejaayathi REAL HERO SIR MEERU.

  • @bhhaaanuuuuu
    @bhhaaanuuuuu8 ай бұрын

    Super ga cheppavu akka

  • @venkataramansharada8501
    @venkataramansharada85018 ай бұрын

    So much of clarity, so much of support. CBN is a world class leader, above anyone in india. Today we seeing a no. Of four wheelers on road how could it be possible? education and youth employment has raised the standards of living. All credit to CBN. You will never fight this battle alone we r with u sir. Right will always win. Kudos Tejesvi

  • @renukan2498
    @renukan24988 ай бұрын

    Well said tejaswini....

  • @useridea3520
    @useridea35208 ай бұрын

    Talli god bless you..awesome ❤

  • @fabloons
    @fabloons8 ай бұрын

    Very smart words from you madam Hats off to you madam

  • @varalakshmi551
    @varalakshmi5518 ай бұрын

    Jai Chandrababu ✌️✌️✌️

  • @karunachandra6906
    @karunachandra69068 ай бұрын

    Well said Tejaswi.we like your heart full speech.god bless you.

Келесі