చల్లని గురుబోధ పాట #

Ойын-сауық

చల్లని గురుబోధ పాట ##challani gurubodha song...
శ్రీ శ్రీ శ్రీ అచలగురుబోధ సిద్ధాంతం...

Пікірлер: 337

  • @adharshreddy792
    @adharshreddy792 Жыл бұрын

    Mi pataku vandhamulu Jai guru dev

  • @donseenu707
    @donseenu707 Жыл бұрын

    అమ్మ మీకు ధన్యవాదాలు చాలా బాగా వివరించారు గురుబోధ గురించి🙏🙏🙏🙏🙏

  • @srikasam1667
    @srikasam16673 ай бұрын

    శ్రీ గురుభ్యోనమః...........

  • @siddavatampadma5437

    @siddavatampadma5437

    9 күн бұрын

    😢😢😢😢

  • @AmmaVadde

    @AmmaVadde

    8 күн бұрын

    😊😊😊😊😊😊😊😊😊😊​@@siddavatampadma5437

  • @vijaykumarpg991
    @vijaykumarpg99114 күн бұрын

    సూపర్ గాణం

  • @bandamanikyalarao3408
    @bandamanikyalarao3408 Жыл бұрын

    చాలా బాగా పాడారుఅమ్మా🌺🙏🌺

  • @K.RamanjeneyuluKathe
    @K.RamanjeneyuluKathe6 ай бұрын

    అమ్మ బాగా పాడారు నీ కు నమస్కారం తల్లి

  • @kimudukondachari2583
    @kimudukondachari25832 жыл бұрын

    ఓం నమశివయ గురుబ్యో నామః చాలా బాగుంది సర్

  • @SridharaSridhara-ie3to
    @SridharaSridhara-ie3toАй бұрын

    Pata chala bagundhi miru lyrics rasara a lyrics chusukunta padanu

  • @mattasureshgoud2096
    @mattasureshgoud209611 ай бұрын

    మంచి గాత్రం ❤❤ నిండు నూరేళ్ళు బ్రతికి ఉండలి❤❤

  • @nageswararao4538
    @nageswararao45382 жыл бұрын

    గాత్రంలో లాలిత్యం అద్భుతంగా...వుంది

  • @sreeramsrive4069
    @sreeramsrive40692 жыл бұрын

    చాలా బాగుంది100❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏

  • @marrivadarao224
    @marrivadarao2242 жыл бұрын

    మీమృదుమధురమైన గానామృతంతో నాస్తి కులకుకూడా కనువిప్పు కలిగించేట్టు పాడినారు. నేటిమానవుడు ఆత్మజ్నానాన్ని తెలుసుకొనే స్థితిలోలేడు.అజ్నానంతో అలవి కాని కోరికలతో ఆనందాన్ని కోల్పోతున్నాడు. మీమధురమైనగానంతో ఇంకా అనేకమైన పాటలు వినిపించి అజ్ఞానులమనసులనుకూడా రంజింపచేసే కృషి చేస్తారని కోరుకుంటున్నాను. దేవునిదయ మీకు కలుగుగాక.

  • @bandamanikyalarao3408

    @bandamanikyalarao3408

    11 ай бұрын

    👍🙏

  • @mendaappanna3789
    @mendaappanna3789 Жыл бұрын

    Amma Lalitha neeku sathakoti namaskaralu talli.

  • @pavankola4510
    @pavankola45102 жыл бұрын

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహం

  • @gonevenkateshwarlu8596

    @gonevenkateshwarlu8596

    2 жыл бұрын

    Ghjj

  • @appalaraju6517

    @appalaraju6517

    Жыл бұрын

    🕉 🕉 🕉 SRI MATREY NAMAHA 🙏 👏🏾 ♥

  • @nageswararao4538
    @nageswararao45382 жыл бұрын

    చూడరాదా...లోకమంతా శూన్యమౌకాదా బాగుంది.

  • @kaipa9982
    @kaipa99828 ай бұрын

    చల్లగా రావేలా.. అనేసినిమా పాట స్టయిల్ లో పాడిన గాయనీ మణి కి అభినందనలు..

  • @appalaraju6517
    @appalaraju65172 жыл бұрын

    Super nice 👌👍👏😊😀😍praise the lord 🌄😊🙌🙏👏❤very well done for your song

  • @ch.muralikrishna2842
    @ch.muralikrishna28422 жыл бұрын

    🌹🙏శ్రీ గోవిందమాంబ సమేత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులపాలిటి పెన్నిధి ~నా కులదైవమా నమస్తే నమస్తే ఓం హ్రీం క్లిం శ్రీం శివాయ బ్రహ్మణే నమః 🌹🙏మీరు చేయు భగవత్ సేవా కార్యక్రమాలకు ధన్యవాదములు 🌹చాలా బాగా శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి గానామృతం చేశారు లలిత గారు &టీం 👌👍🌹 ~చెరుకూరి. మురళీ కృష్ణ bsnl vrs టెలీకాం ఆఫీసర్, విజయవాడ 🌹🙏

  • @ramutalari1365
    @ramutalari1365 Жыл бұрын

    👌👌👌👌👌👌👌👌

  • @banalabramhachary8908
    @banalabramhachary8908 Жыл бұрын

    లలితాంబ గారికి పాదాభివందనములు చక్కని గానముతో ఆ మనసును ఆలరించినందుకు ధన్యవాదములు

  • @dadigalabeerappa340

    @dadigalabeerappa340

    Жыл бұрын

    ❤️

  • @asr5633
    @asr5633 Жыл бұрын

    పాదాబి వందనాలు తల్లీ

  • @YapachettukrishnaKrishna
    @YapachettukrishnaKrishna9 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌

  • @bandamanikyalarao3408
    @bandamanikyalarao340811 ай бұрын

    Jai guru dev.🌺🙏🌺

  • @amudirajcreation0220
    @amudirajcreation02207 ай бұрын

    సూపర్ సూపర్ అమ్మ 🙏

  • @shyamalacnshyamala9444
    @shyamalacnshyamala94442 жыл бұрын

    Super Amma 🙏

  • @user-yk4kp1wv8g
    @user-yk4kp1wv8g6 ай бұрын

    Super amma

  • @sarunabhai1072
    @sarunabhai10722 жыл бұрын

    ఓం అమ్మా పదం పదం చాలా బాగా పాడారు మీకు ధన్యవాదములు .

  • @narasimhamurthyvastu4790

    @narasimhamurthyvastu4790

    2 жыл бұрын

    Akka chala bagundi

  • @padalabalakrishnabalu3407
    @padalabalakrishnabalu34072 жыл бұрын

    అమ్మ చాలా బాగా పాడారు సూపట్

  • @srikanthrajaka70323
    @srikanthrajaka703236 ай бұрын

    జై గురు దేవా ద్వాదశ నమస్కారములు

  • @nagendragoud998
    @nagendragoud9982 жыл бұрын

    తల్లీ మీపాట అమృతం లాగ వుంద్ది

  • @yanamalakondareddy4807
    @yanamalakondareddy48072 жыл бұрын

    👌👏👍🏻🌷🌹💐🙏🏻బాగా పాడారు తల్లి 🙏🏻

  • @MUTHYAMREDDY-pv1ch

    @MUTHYAMREDDY-pv1ch

    5 ай бұрын

    😮😊😅😮😂 0:26

  • @dramrajvencatasamy9754
    @dramrajvencatasamy9754 Жыл бұрын

    Very interesting song with nice moral. Congrats.

  • @mattamohanmohan6925
    @mattamohanmohan69252 жыл бұрын

    చాలా బాగుంది 🙏🙏🙏🙏

  • @mutyamdeekshitamutyamdeeks92
    @mutyamdeekshitamutyamdeeks92 Жыл бұрын

    వెల కట్టలేని వజ్రపు మూతలు మీ పాటలు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KetuketuKetu
    @KetuketuKetuАй бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Жыл бұрын

    శివ గోవింద గోవిందా🌟🎇🌟👏

  • @l.sreedharswamy2062
    @l.sreedharswamy20622 жыл бұрын

    జీవిత పరమార్థం తెలిపే పాట

  • @kondaparthisadgunadevi391

    @kondaparthisadgunadevi391

    Жыл бұрын

    Uyb

  • @RAMALINGAMAIHABILLU
    @RAMALINGAMAIHABILLU7 ай бұрын

    లలితంగారు తత్వం చాలా మధురముగా పడుతున్నారు మీకు కోటి వందనాలు 🙏🙏🙏🙏

  • @malliswarimulavisala6652
    @malliswarimulavisala66522 жыл бұрын

    ధన్యవాదములు తల్లి ఈ పాట పాడినందుకు

  • @rajendraracharya2197
    @rajendraracharya21972 жыл бұрын

    Very Nice voice Good mining fully song 🙏🙏🙏

  • @maddiletireddy3892
    @maddiletireddy38929 ай бұрын

    ఓంమాత్రేనమ:🌹🌹🔔🔔🔔🙏🙏🙏

  • @yedukondalud3264

    @yedukondalud3264

    6 ай бұрын

    2:17

  • @yedukondalud3264

    @yedukondalud3264

    6 ай бұрын

    3:15

  • @suryakumari2977
    @suryakumari29772 жыл бұрын

    సూపర్ పాట అండి చాలా బాగా పాడారు 🙏

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla4782 жыл бұрын

    Lalithammagaru Gurubhodha chakkaga padaru. Variki danyavadamulu. 🙏

  • @nagashekharmooturi6989
    @nagashekharmooturi6989 Жыл бұрын

    Amma Amma Amma

  • @ishu1311
    @ishu131111 ай бұрын

    🙏🙏🙏🙏🙏👏👏👍👍

  • @suryakumari2977
    @suryakumari29778 ай бұрын

    చాలా బాగుంది పాట ధన్యవాదములు 🙏

  • @pappursiddaiah4596
    @pappursiddaiah45962 жыл бұрын

    చాలా బాగా పాడినారు.మృదుమధురమైన కంఠం

  • @godisonlyone7869
    @godisonlyone7869 Жыл бұрын

    Super amazing power no limited. Unlimited power. Super Amma

  • @janardhanjanardhan3268
    @janardhanjanardhan3268 Жыл бұрын

    అమ్మ నీకు పాదబీవందనాలు జై గురుదేవాయా నమః

  • @subhashiniramineni4014
    @subhashiniramineni40142 жыл бұрын

    Sri Achala Guru Devaya Namo Namaha.

  • @k.v.chippa
    @k.v.chippa Жыл бұрын

    అమ్మా శతకోటి వందనాలు.

  • @kkmadhu7000
    @kkmadhu7000 Жыл бұрын

    వాటే లిరిక్స్ సూపర్ సాంగ్

  • @nagamaniaddanki4712
    @nagamaniaddanki47122 жыл бұрын

    Sri lalithagariki nayokka hruthayapurvakadanyavadamulu a nagamani ❤️❤️❤️❤️ namaskarinchi 🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️

  • @nagurivenkatramireddy2822

    @nagurivenkatramireddy2822

    Жыл бұрын

    o

  • @shankerpateri1435
    @shankerpateri14352 жыл бұрын

    అమ్మా!మీకు నమస్కారాలు .చాలా చక్కగా పాడినావు తల్లి. మీకు ధన్యవాదాలు.

  • @pushpavenipotula896

    @pushpavenipotula896

    2 жыл бұрын

    P7sh1 and I have been trying p1 apnd

  • @mslaxmi5335

    @mslaxmi5335

    2 жыл бұрын

    Song chala bagundi medam

  • @raghupathireddy5617

    @raghupathireddy5617

    2 жыл бұрын

    @@pushpavenipotula896 9😂🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐👔🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🗺️👕👕🕶️🌐🌐🗾🗾🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐👕👔🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🏔️🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🗺️👝👝🌐

  • @tallamkrishnamurthy3156

    @tallamkrishnamurthy3156

    2 жыл бұрын

    @@mslaxmi5335 Patachalabagapadarudanyavadamulu

  • @shettynageswara7860

    @shettynageswara7860

    Жыл бұрын

    అమ నమ

  • @tallapallianilkumar9502
    @tallapallianilkumar9502 Жыл бұрын

    Ammaku padhabi vandanamulu

  • @ramnathraodkp8219
    @ramnathraodkp82192 жыл бұрын

    పాటకు పదం పదం చక్కగా పాడారు మీపాటకువాద్యములను వాయించుచున్నది మంచి అనుభవం ఉన్న గురువులకు నమస్కారములు మీకు సంగీతంనేర్పిన గురువులకు నమస్కారములు 🙏🙏

  • @rajendrareddy7340
    @rajendrareddy7340 Жыл бұрын

    చక్కగా పాడారు తల్లి మంచి చక్కటి పాట అద్బుతమైన గానం🙏🙏🙏

  • @sathishm1323

    @sathishm1323

    Жыл бұрын

    2:16

  • @narsimhachary4019
    @narsimhachary4019 Жыл бұрын

    super song

  • @umavallepu593
    @umavallepu593 Жыл бұрын

    Suppar ammagaru

  • @kusumareddy9951
    @kusumareddy99516 ай бұрын

    Chala bagundi 🙏

  • @user-yk4kp1wv8g
    @user-yk4kp1wv8g6 ай бұрын

    Chala bagundi song

  • @polishettyrajendraprasad7747
    @polishettyrajendraprasad7747 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @aldhasayendhar4241
    @aldhasayendhar42416 ай бұрын

    అమ్మా వందనాలు,ఎంత చక్కని భజన పాట ❤🎉❤🎉❤ చల్లని గురుభోద మెల్లగా వింటేనే అర్థం అవుతుంది,ఓం నమః శివాయ

  • @kucharlapatilakshmi1382
    @kucharlapatilakshmi13822 жыл бұрын

    మాది అచల సంప్రదాయము నాకు చాలా సంతోషముగా వుంది అమ్మగారు మీ పాదాల కు నమస్కారములు 🌺🌺🌺🌺🌺🌺🌷🌹🥀🙏🚩

  • @naninarasimhaiah9500
    @naninarasimhaiah9500 Жыл бұрын

    nice song

  • @HIDNR
    @HIDNR2 жыл бұрын

    Jaigurudeva namo namaha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @savitrigoldteluguoldisgold4627
    @savitrigoldteluguoldisgold46272 жыл бұрын

    Voice super good godbless u sir om sri gurubyo namahaa

  • @raviinder6357
    @raviinder6357 Жыл бұрын

    Super song 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @PoliVallurureddy
    @PoliVallurureddy8 ай бұрын

    Amma.megurubodapata.naa.antaramanta.prasataantatapondindi

  • @munagantichenchaiahchari3366
    @munagantichenchaiahchari33662 жыл бұрын

    excellent song NAMASKARAM

  • @koushalyakummari9332
    @koushalyakummari9332 Жыл бұрын

    Baga padyaru talli 🙏

  • @vadlaparamesh599
    @vadlaparamesh5995 ай бұрын

    Goodpata.parameshwar

  • @chveerachary6804
    @chveerachary68042 жыл бұрын

    అమ్మా ! తమరికి ద్వాదశ వందనములు...

  • @venkateshy6326
    @venkateshy632623 күн бұрын

    Meeku padaabhi vandanalu

  • @jangamdinkar7208
    @jangamdinkar72082 жыл бұрын

    శ్రీ గురుభ్యో నమః🙏 చాలా బాగా పాడారు తల్లి... మధురమైన కంఠస్వరము 👌🙏

  • @kodandaramaiah6444
    @kodandaramaiah64442 жыл бұрын

    చాలా బాగుంది గురుదేవుల తత్వమును చక్కగా ఆలపించారు

  • @venugopalakethireddy1661
    @venugopalakethireddy16612 жыл бұрын

    Guruvu gariki namaskaram.🙏🙏🙏🙏🙏.VENU.Vizag

  • @nageswararao4538
    @nageswararao45382 жыл бұрын

    అమ్మకు పాదాభివందనం.....మిమ్మల్ని ప్రశంసించేంత శక్తి............

  • @ksuryadasdas7651
    @ksuryadasdas7651Ай бұрын

    అమ్మ తల్లి చాలా చక్కగా వివరించారు మీకు మా ధన్యవాదాలు 👍🙏🙏🙏🙏🧜

  • @msvprasad9203
    @msvprasad92032 жыл бұрын

    ఓం శ్రీ గురుబ్యో నమః,:;

  • @satyanarayanameda5928

    @satyanarayanameda5928

    2 жыл бұрын

    om Sri gurudheavaya. namaha

  • @lakshmiganeshphotography8105
    @lakshmiganeshphotography81052 жыл бұрын

    చాలా బాగుంది అత్తమ్మ పాట

  • @vijayagundeti6881

    @vijayagundeti6881

    2 жыл бұрын

    Suuuuuuuuuuuuuuuper🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sathaiahpothu5513
    @sathaiahpothu55132 жыл бұрын

    చాలాకాలంగా పాట🙏

  • @vasudevpollai7362

    @vasudevpollai7362

    Жыл бұрын

    అమ్మా చాలా చక్కనైన స్వరంతో బాగా పాడారు నేను టీచర్ ని మాది ముత్యాలపేట శ్రీకాకుళం

  • @ravindareddyravi4148
    @ravindareddyravi41482 жыл бұрын

    చాలా ఉపయోగకరమైన పాట

  • @guruprasad777
    @guruprasad7772 жыл бұрын

    Very good singing mother

  • @srikasam1667
    @srikasam166711 ай бұрын

    .👌👌👌🙏

  • @savitrigoldteluguoldisgold4627
    @savitrigoldteluguoldisgold46272 жыл бұрын

    Wondarfull song tnq so vereymuch

  • @devenderkurapati6929
    @devenderkurapati69292 ай бұрын

    Super

  • @appalaraju6517
    @appalaraju65172 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏👍🤲Amma lalitamma nee paataku koti namaskaramulu talli chala dhanyulamu marenno paataku MEERU padagalarani chusedamu super voice is very beautiful 😍❤♥👌💖

  • @VenuGopal-en4wu

    @VenuGopal-en4wu

    2 жыл бұрын

    Òòò80

  • @satyanarayanamuliki2620
    @satyanarayanamuliki26202 жыл бұрын

    చాలా బాగా పాడారు మీకు ధన్యవాదాలు 🙏

  • @satyamthatamsetty5323
    @satyamthatamsetty53235 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BallaUmadevi-mv4cl
    @BallaUmadevi-mv4cl15 күн бұрын

    🚩🚩🚩

  • @paddasimhadri8054
    @paddasimhadri8054 Жыл бұрын

    Super meaning song chaala chaala baagundi madam

  • @t.janardhanarao09tjrs41

    @t.janardhanarao09tjrs41

    11 ай бұрын

    బాగుంది అమ్మా

  • @peddakubalnarsimlu3518
    @peddakubalnarsimlu3518 Жыл бұрын

    Waw wander full song nenu roju okkasarina e song vinandhe nidraponu

  • @RaviKumar-co9os
    @RaviKumar-co9os2 жыл бұрын

    Om namah sivaaya

  • @devadas8177
    @devadas81772 жыл бұрын

    So nice song 🙏🙏

  • @kumaripenumetsa9939
    @kumaripenumetsa99397 ай бұрын

    🙏🙏🙏

  • @nagashekharmooturi6989
    @nagashekharmooturi6989 Жыл бұрын

    Amma amma amma

  • @narsimlup8232
    @narsimlup82322 жыл бұрын

    అమ్మ ఎంత చక్కగా పాడారు అద్భుతం మహా అద్భుతం సంగీతం సూపర్

  • @telugulawyerfeelings965
    @telugulawyerfeelings9652 жыл бұрын

    Super excellent voice

  • @prabhavathiprabha3718
    @prabhavathiprabha37183 ай бұрын

    Lalitha garu chala arthvantham gapadaru dhanyabadhalu chalabagundhi

Келесі