Calcium-Rich Foods List | Reduces Calcium Deficiency | Get Strong Bones | Dr. Manthena's Health Tips

Calcium-Rich Foods List | Reduces Calcium Deficiency | Get Strong Bones | Dr. Manthena's Health Tips
----*-------*------
This video is for Educational Purposes only
Viewers are advised not to use this information without any doctor's consultation
ఈ వీడియో విద్యా ప్రయోజనాలు కోసం మాత్రమే చేయడం జరిగింది
- వీక్షకులు ఎటువంటి వైద్యుల సంప్రదింపులు లేకుండా ఈ సమాచారాన్ని ఉపయోగించవద్దని సూచన.
----*-------*------
డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
9848021122.
డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
08632333888.
Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
Are you sure? Don't want to miss any update from us...🙄
If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
Facebook 👉 / drmanthenaofficial
Instagram 👉 / drmanthenaofficial
Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu Mon-Sat @ 8:30am
#highcalcium #strongbones #bonehealth
Healthy Recipes:
👉 ఉల్లిపాయ పకోడీ ఇలా చేసుకొని తినండి: • Onion Pakodi | Tasty a...
👉 హై ప్రోటీన్ సేమియా పాయసం చేసుకోండి ఇలా: • Sheer Khurma Recipe | ...
👉 వీటిని ఫ్రై చేసుకొని తినండి, బరువు తగ్గుతారు: • High Protein Seeds | I...
👉 కాల్షియమ్ రిచ్ ఉప్మా: • How to Make Rice Rava ...
Yoga With Tejaswini Manogna:
👉 ఇలా రెండు నిమిషాలు చేస్తే నడుము, సీటు భాగాల్లో కొవ్వు కరుగుతుంది: • Exercises to Burn Wais...
👉 2 నిమిషాలు చేస్తే చాలు ఎంత పెద్ద పొట్టయినా కరిగిపోతుంది: • Exercises to Reduce Si...
👉 ఉదయాన్నే ఈ రెండు చేస్తే, జుట్టు బాగా పెరుగుతుంది: • Exercises for Thick Ha...
👉 నేల పై పడుకుని ఇలా చేస్తే నడుము కొవ్వు కరుగుతుంది: • Lower Back Pain Relief...
Beauty Tips:
👉 రోజులో ఎప్పుడైనా ఒక గంట ఇలా చేయండి, జుట్టు తెల్లబడదు: • Video
👉 ఈ పేస్ట్ మొఖానికి రాస్తే, స్కిన్ కలర్ మారుతుంది: • How to Get Original Sk...
👉 దీనిని రాత్రి వేళ ఇలా వాడితే, మొఖం పై నలుపు పోతుంది: • Skin Brightening Face ...
👉 మీ జుట్టు వత్తుగా వేగంగా పెరగాలంటే: • DIY for Hair Growth | ...
Women Health:
👉 ఈ జ్యూస్ తాగితే, హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతాయి: • Juice for Hormonal Bal...
👉 రోజు మూడు నిముషాలు ఇలా చేస్తే, బరువు తగ్గుతారు: • Yoga Poses for Ovarian...
👉 పీరియడ్స్ రెగ్యులర్ గా అవటానికి : • Diet Plan for Irregula...
👉 PCOD ప్రాబ్లెమ్ తగ్గటానికి: • PCOD Problem Solution ...
Weight Loss:
👉 బెండకాయ తింటే బరువు తగ్గుతారు, జ్ఞాపక శక్తి, మేధా శక్తి పెరుగుతాయి: • Guaranteed Weight Loss...
👉 వెయిట్ లాస్ అవ్వాలన్న, పొట్ట కొవ్వు కారాగాలన్న పుల్కా ఎలా తినాలి? : • How to Eat Pulka for H...
👉 వారం లో ఒక రోజు ఇలా చేస్తే పొట్ట బరువు తగ్గి ఇమ్మ్యూనిటి బూస్ట్ అవుతుంది: • One Day Fasting for We...
👉 పెరుగు లో ఇది కలిపి తింటే ఎన్నో పోషకాలు: • Radish Yogurt Chutney ...
Health Tips:
👉 లావుగా ఉన్న వారు ఇంకా లావుగా కాకూడదంటే: • Ovarian Cysts and Weig...
👉 వీటిని 2 చప్పున రోజు నోట్లో వేసుకోండి, లివర్ క్లీన్ అవుతుంది: • Tips to Clean your Dam...
👉 15 డేస్ లో స్పీడ్ గా వెయిట్ లాస్ అవ్వాలి అంటే: • Best Method to Lose We...
👉 వారం లో 5 రోజులు దీన్ని తింటే, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది: • Diabetes Control Fruit...
Naturopathy Lifestyle:
👉 దీన్ని ఇంత వాడి చూడండి, నీరసం మలబద్దకం పోతుంది: • Powder that Helps to S...
👉 ఉదయాన్నే దీంట్లో ఈ పొడి వేసుకుని తాగితే, బరువు తగ్గుతారు: • Video
👉 దీన్ని ఇంతే తినండి ఎక్కువ తిన్నారో, పేరాలసిస్ వస్తుంది: • 3 Tips Must Follow to ...
👉 గ్యాస్ ట్రబుల్ తగ్గి మీ పొట్ట ఫ్రీ గా అవ్వాలంటే: • How to Reduce Gas Trou...
calcium rich foods,calcium rich foods list,high calcium foods,foods high in calcium,calcium foods,calcium deficiency,foods rich in calcium,sources of calcium,calcium rich foods for children,top 5 calcium rich foods,calcium rich foods for toddlers,calcium foods list,food rich in calcium,calcium rich food,bone health,calcium,bone density,strong bones,osteoporosis,bones,vitamin d,healthy bones,calcium deficiency,bone health tips,
Manthena Satyanarayana Raju,Manthena Satyanarayana Raju Videos,Naturopathy Lifestyle,Naturopathy Diet, Health and Fitness, Health Videos in Telugu, manthena's kitchen,dr manthena's Beauty Tips,Dr. Tejaswini Manogna yoga,Andariki Arogyam Zee Telugu,Zee Telugu,Hair Growth Tips, Dr Manthena Personal Life Secrets,Women Health Tips,Weight Loss Tips,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,beauty tips for face,dr manthena's health tips
#Manthena #DrManthenaOfficial #BeautyTips #Yoga #WeightLoss #Cooking #HealthTips #ZeeTelugu

Пікірлер: 200

  • @rajmm180j98
    @rajmm180j98 Жыл бұрын

    దేవుడా మంతెన గారిని తెలుగు వారిగా పుట్టించినందుకు మీకు ధన్యవాదములు మంతెన గారు తెలుగు వారు కాకపోతే మన పరిస్థితి ఏంటి భయ్యా 🥰🙏

  • @VenkateshVenky-cj2ui
    @VenkateshVenky-cj2ui Жыл бұрын

    మీరు మనుషుల్లో దేవుడు సార్ అంతా మా అదృష్టం, మీతో పాటు యాంకర్ మేడం కి కూడా ధన్యవాదాలు మీనుండి చాలా మంచి విషయాలు రాబడుతుంది ఆమె తెలివికి నా జోహార్లు god bless you mam.

  • @gvgdhar
    @gvgdhar Жыл бұрын

    mg Calcium in 100 gr of cow milk 120 Aavaalu 402 karivepaku 659 avisa aaku 901 Munagaaku 314 Ponaganti kura 388 vaamu 1034 gasagasaalu 1372 jeera 878 dhaniyalu 718 chia seeds 621 ragi 369 white nuvvulu 1283 black nuvvulu 1664

  • @sunitha.s5794

    @sunitha.s5794

    Жыл бұрын

    Nice 👌

  • @meeruchusarachannel

    @meeruchusarachannel

    4 ай бұрын

    వీడియో మొత్తం చూడకుండా information మొత్తం మీ comment లో తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @radhakishanrap9690

    @radhakishanrap9690

    8 күн бұрын

    Super

  • @rajyamlakshmi8235
    @rajyamlakshmi8235 Жыл бұрын

    సత్యనారాయణ రాజు గారు మీరు కారుణ జన్మలండి మీరు ధన్వంతరితో సమానం మానవులకు ఎన్నో విషయాలు చెప్తున్నారు చాలా సంతోషం సార్

  • @somagopisoma3120

    @somagopisoma3120

    Жыл бұрын

    పైసలు తీసుకోకుండా కూడా ఎంతోమంది వైద్యం చేస్తారు వరంగల్లో పాములపర్తి వారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు ఆయన డబ్బులు తీసుకొని ఫ్రీగా ఏం చేయట్లేదు కారణజన్ములు జన్మలో

  • @Good-nd9fs
    @Good-nd9fs Жыл бұрын

    సార్ ఎంతోమంది దొంగ డైట్లు అని వచ్చిన మంతెన రాజు గారు ఒక్కరే మా ఆరోగ్య దేవుడు

  • @msrao8073
    @msrao8073 Жыл бұрын

    Urgentగా మీ పాదములకు నమప్కారము చేయాలని ఉంది, మీ జ్ఞానమునకూ, మీకు మా ఆరోగ్యం పట్ల ఉన్న శ్రద్ధకూ, ఆదరణకు; మీరు మాకు దొరకడం మా అదృష్టం ! వందనాలు.

  • @LaxmiDevi-zr4rx

    @LaxmiDevi-zr4rx

    Жыл бұрын

    Very useful information SIR

  • @saritavenkat4050

    @saritavenkat4050

    Жыл бұрын

    100%correct sir

  • @leelaswapnaswapna5505

    @leelaswapnaswapna5505

    Жыл бұрын

    a

  • @padmajaballani3590

    @padmajaballani3590

    Жыл бұрын

    Thaku sar

  • @prathapareddylingireddy4577

    @prathapareddylingireddy4577

    Жыл бұрын

    À

  • @Bharathi-dg5zd
    @Bharathi-dg5zdАй бұрын

    Meeku sathakoti Vandanalu guruvu garu 🙏🙏🙏🙏🙏.. Kanipinche devudu..

  • @aakulamadhavi9971
    @aakulamadhavi9971 Жыл бұрын

    మీకు శతకోటి వందనాలు రాజు గారు

  • @Karthikeya_Raju
    @Karthikeya_Raju Жыл бұрын

    Very good raju gaaru super ga chepparu...

  • @yvenkatanarayana6329
    @yvenkatanarayana6329 Жыл бұрын

    మీ పాదములకు నమస్కారములు

  • @bobbilisatyanarayana9907
    @bobbilisatyanarayana9907 Жыл бұрын

    చాలామంచి information Dr. మంతెన గారు.

  • @yaggamnaganna4981
    @yaggamnaganna4981 Жыл бұрын

    Good information Dr garu namaste sir

  • @kondurisuryanarayana5472
    @kondurisuryanarayana5472 Жыл бұрын

    Thank you very much for your information sir 👍🙏

  • @satvika6110
    @satvika6110 Жыл бұрын

    Chala baga chrpparu sir🙏🙏

  • @rsrinivasulu5590
    @rsrinivasulu5590 Жыл бұрын

    Dr. garu your explanation about calcium foods and it's deficiency reductions of strong bones is excellent 🙏 మీతో travel చేయడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ధన్యవాదములు 🙏🙏

  • @agatamudimohan6264
    @agatamudimohan6264 Жыл бұрын

    Thanks Guruvugaru 🙏🙏🙏💐

  • @rajyamlakshmi8235
    @rajyamlakshmi8235 Жыл бұрын

    సత్యనారాయణ గారి పాదపద్మములకు నమస్కారం

  • @jayaramarao5834

    @jayaramarao5834

    Жыл бұрын

    Thank you sir

  • @renukadoraswamy1918
    @renukadoraswamy1918 Жыл бұрын

    Thank you doctor sir.

  • @datalavvlpdevi7282
    @datalavvlpdevi7282 Жыл бұрын

    Bagacheparu calshiam gurunchi Nannagaru Thanq🙏

  • @praveenapamarti8510
    @praveenapamarti8510 Жыл бұрын

    Chaala thanks doctor garu🙏🙏

  • @dkrishna1150
    @dkrishna1150 Жыл бұрын

    Super Sir God bless you ji

  • @kommudeepender4880
    @kommudeepender488010 ай бұрын

    Meku dhanyavadhamulu

  • @padmalathakongara9316
    @padmalathakongara9316 Жыл бұрын

    Tq sir

  • @mohammedhafeez7139
    @mohammedhafeez7139 Жыл бұрын

    Good information about health benefits of calcium and how to reduces calcium defeciency. Thanks Raju sir .

  • @saburi9
    @saburi9 Жыл бұрын

    Thank you sir🙏

  • @saradadevialamuru7460
    @saradadevialamuru7460 Жыл бұрын

    Dhanyavadamulu Dr garu

  • @devadaseravathri2337
    @devadaseravathri2337 Жыл бұрын

    Sir guruvu garu good information for our health sir ధన్యవాదములు

  • @kothapellinagasreevardhans6219
    @kothapellinagasreevardhans62197 ай бұрын

    Sir meeru chappina arogya sutralu 50 percentage patistaay excellent result undhi inka poorti ga patistsy hospital avasaramu radu thanks again and again namaskaramulu sir

  • @appannamamidi9915
    @appannamamidi9915 Жыл бұрын

    Thank you sir for information

  • @ramanammamadugula7140
    @ramanammamadugula7140 Жыл бұрын

    Amazing informations for us.we r thankful to you for life long sir.

  • @phanikumar8519
    @phanikumar8519 Жыл бұрын

    Guruvu gariki 🙏🙏🙂

  • @rajeshwarmolugu6330
    @rajeshwarmolugu6330 Жыл бұрын

    Maanavaliki mee amrutha vaakkulu 100% meluchestunnai. Meeru dyva samanulu. Meeku shatakoti namaskaramulu. Meeru avatara purushulu.

  • @user-wd8ki9yr4t
    @user-wd8ki9yr4t8 ай бұрын

    G telugu వారికి, డాక్టర్ గారికి నా హృదయపూర్వకమైన అభినందనలు 🙏

  • @manjunath3699
    @manjunath3699 Жыл бұрын

    Thank you sir

  • @upendrakk3034
    @upendrakk3034 Жыл бұрын

    డాక్టర్ గారు మీరు చెప్పింది హండ్రెడ్ కి 100% కరెక్ట్ కాల్షియం టాబ్లెట్స్ వల్ల కిడ్నీలో టోన్స్ వస్తాయనడం 100% కరెక్ట్

  • @jagadeeswaraappa6553
    @jagadeeswaraappa6553 Жыл бұрын

    Excellentsir thankyousir

  • @gollasrinivas5204
    @gollasrinivas5204 Жыл бұрын

    Raju gariki padabivandanalu

  • @somnathn553
    @somnathn5536 ай бұрын

    You are doing great work. These awareness videos help us to a great extent.

  • @gopalakrishnamurthyvaddadi1243
    @gopalakrishnamurthyvaddadi1243 Жыл бұрын

    మరో ధన్వంతరి డా. రాజు గారు!

  • @rojaramanikanchem1525
    @rojaramanikanchem1525 Жыл бұрын

    Thank you Raju garu🙏

  • @Hanu-g665
    @Hanu-g665 Жыл бұрын

    ధన్య వాదాలు గురువుగారు

  • @shivkumarpabba4089
    @shivkumarpabba4089 Жыл бұрын

    Very helpful!

  • @y_sunny_ec_2908
    @y_sunny_ec_2908 Жыл бұрын

    Tq.sir.

  • @ravularajitha
    @ravularajitha6 күн бұрын

    Sir good chala Baga chepparu

  • @nagalakshmivolety2745
    @nagalakshmivolety2745 Жыл бұрын

    Thanks guru vgaru

  • @rrnewschannel46
    @rrnewschannel46 Жыл бұрын

    Clear explanation 👌 Very informative video 👍 Dhanyavadalu guruji 🙏

  • @sampurnadanielvasa8508
    @sampurnadanielvasa8508 Жыл бұрын

    Dr Garu KINDLY INCREASE the Volume while GUIDING the PEOPLE DONT THINK OTHERWISE MAY GOD BLESS YOU WITH GOOD HEALTH to achieve the gole with good knowledge GOD BLESS YOU NAYANA AMEN

  • @veerenderkokonda1648
    @veerenderkokonda1648 Жыл бұрын

    Thank you so much sir, very, very valuable information

  • @kandukurinarasimhaiah5702
    @kandukurinarasimhaiah5702 Жыл бұрын

    Namasskaram sir 🙏🙏🙏

  • @tubeinfoful
    @tubeinfoful Жыл бұрын

    Very good ideals of performance exactly explained about calcium important for the human being to live better

  • @pushpareddy8448
    @pushpareddy84483 ай бұрын

    Very Important msg sir🙏

  • @gangabhavani7986
    @gangabhavani7986 Жыл бұрын

    Namaste rajugaaru meerunimdunoorellu arogyagaavumdi arogyasootralucheptarani asistunnam

  • @radhakishan165
    @radhakishan165 Жыл бұрын

    Thanks guruji, for your kind information/kind useful advice sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dr.manthenaofficial3931

    @dr.manthenaofficial3931

    Жыл бұрын

    Welcome

  • @krishnamurthysivaramuni3666
    @krishnamurthysivaramuni36667 ай бұрын

    ధన్యవాదములు sir

  • @veeraprabha2355
    @veeraprabha2355 Жыл бұрын

    Thank you guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manipratap0705

    @manipratap0705

    4 ай бұрын

    Namasthe.. Andi

  • @manichenchu2106
    @manichenchu2106 Жыл бұрын

    Good information dr sir👌

  • @kavithakavi8784
    @kavithakavi8784 Жыл бұрын

    Super sir miru

  • @deadlymanfromindia489
    @deadlymanfromindia489 Жыл бұрын

    Namaste Sir Thank you,you are not leaving us

  • @Bharathi-dg5zd
    @Bharathi-dg5zdАй бұрын

    Meeku sathakoti Vandanalu guruvu garu 🙏🙏🙏🙏🙏

  • @GreenindiaGreenindia-oo8em
    @GreenindiaGreenindia-oo8em8 ай бұрын

    Thank you

  • @nagulajagan3445
    @nagulajagan34453 ай бұрын

    Thank you🙏 sir

  • @Bharathi-dg5zd
    @Bharathi-dg5zdАй бұрын

    Meeku sathakoti Vandanalu guruvu garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhumanagapavan6478
    @bhumanagapavan6478 Жыл бұрын

    Paadaabhivandanamulu guruvugaaru 🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏🤝🤝🤝👌👌👌👍👍🥥🥥🥥🍎🍎🍎💯💯💯🍊🍊🍊🍊

  • @sugunammagaja7856
    @sugunammagaja7856 Жыл бұрын

    Chala baga chepparu sir ,😶☠️👃

  • @savithrigupta1827
    @savithrigupta18272 ай бұрын

    Thanks sir

  • @kavithach4393
    @kavithach4393 Жыл бұрын

    Belated happy new year sir be happy always

  • @lathathatiparthi4395
    @lathathatiparthi4395 Жыл бұрын

    Sir,gym ki vele gents ey food thisukovali video cheyandi pls....ma husband gymki veltharu chinna health issues vachina thatukoledu ante fever bodypains .

  • @muralipotnuru441
    @muralipotnuru441 Жыл бұрын

    దేవుడు ఉన్నాడొ లేడో తెలియదు..మీ విధానం నాకు తోడుఉంది ఇది నిజం,

  • @somagopisoma3120

    @somagopisoma3120

    Жыл бұрын

    దేవుడు ఉన్నాడా లేడా నీ సర్టిఫికెట్లు అవసరం లేదు

  • @umasesetti8320

    @umasesetti8320

    Жыл бұрын

    Devudu vunaru

  • @muralipotnuru441

    @muralipotnuru441

    Жыл бұрын

    @@umasesetti8320 ధన్యవాదములు

  • @madalavenkateswararao4343

    @madalavenkateswararao4343

    Жыл бұрын

    Yes

  • @somagopisoma3120

    @somagopisoma3120

    Жыл бұрын

    Devudu vunnadhu

  • @jillakanakarajujillakanaka3798
    @jillakanakarajujillakanaka37987 ай бұрын

    Sir L4 L5 వేన్ను ముకా అరిగింది ఎం చెస్తే భగుంటుంది దయచేసి వివరించండి హసనలు మరియు ఫుడ్ ఎం తీసుకోవాలి చెప్పండీ

  • @bandariaruna6519
    @bandariaruna6519 Жыл бұрын

    doctor garu meku 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💯🤗💯🤗👍👍👍😄😄

  • @rapakamounika-qz5dy
    @rapakamounika-qz5dy Жыл бұрын

    Super sir

  • @GeminiTS51
    @GeminiTS51 Жыл бұрын

    Very comprehensive! But he didn't touch upon need of phosphorus for calcium to work on bones...

  • @dvramanarao7036
    @dvramanarao703611 ай бұрын

    Very good explanation about all vitamins and minerals. Thank you doctor garu.

  • @dr.manthenaofficial3931

    @dr.manthenaofficial3931

    11 ай бұрын

    You're most welcome

  • @lotus4276
    @lotus4276 Жыл бұрын

    Thanks sir 🙏

  • @parshramram1307

    @parshramram1307

    Жыл бұрын

    Thankyou sir

  • @meenakshinathawat5375
    @meenakshinathawat5375 Жыл бұрын

    Please add english subtitles...So everyone can get benefited from this knowledgeable video..

  • @thirupalrage3400
    @thirupalrage3400 Жыл бұрын

    Doctor garki yankar garki maa nindu namaskaramulu devudu mimmu Aaseervadinchunu gaaka Amen

  • @karthikadeepakarthikadeepa2814
    @karthikadeepakarthikadeepa2814 Жыл бұрын

    🙏🙏

  • @shekarmorapakula7854
    @shekarmorapakula7854 Жыл бұрын

    Thank you sir....

  • @dr.manthenaofficial3931

    @dr.manthenaofficial3931

    Жыл бұрын

    Welcome

  • @hemalathakota3096
    @hemalathakota3096 Жыл бұрын

    Thank you so much sir very excellent food items.. 🙏👍👌

  • @dr.manthenaofficial3931

    @dr.manthenaofficial3931

    Жыл бұрын

    Most welcome

  • @srinivas8520
    @srinivas8520 Жыл бұрын

    Thank you Sir...🙏

  • @tvittal6611

    @tvittal6611

    Жыл бұрын

    Tq sir.

  • @Crazydancevoxofficial
    @CrazydancevoxofficialАй бұрын

    Meeru devuditho samananga kanipistaru anarogyavanthulaku.....😊😊

  • @kirankondamidi1942
    @kirankondamidi19425 ай бұрын

    Super🌸🌺🌻🌹🌷🌼💐

  • @kopparapunageswari1048
    @kopparapunageswari10484 ай бұрын

    Sir sayateka pein kosam vediyo heyandi sir

  • @babjeekalapala7635
    @babjeekalapala7635 Жыл бұрын

    Sar good morning 🌅

  • @navyacellpoint7366
    @navyacellpoint7366 Жыл бұрын

    🙏namashkaramu ayyagaru madamugaru pamarru Krishna dist ap allamsetti v rao apsrtc

  • @RamAditya4774
    @RamAditya4774 Жыл бұрын

    CALCIUM RICH FOODS :) COW & BAFFALO MILK Aavalu Karivepaku Avise ginjelu Munagaku Ponnaganti Gasagasalu Jeelakarra Vaamu Dhaniyalu Chia seeds Raagi Nalla & Tella Nuvvulu

  • @ambitandel9167
    @ambitandel91673 ай бұрын

    Hi sir can you please make the video for English. I like to know about strong bones also about how to grow the hair.

  • @srbgnrgdcakmmlifesciences1697
    @srbgnrgdcakmmlifesciences1697 Жыл бұрын

    💐

  • @pavanakumari1736
    @pavanakumari1736 Жыл бұрын

    Thankyou🎉sir

  • @dr.manthenaofficial3931

    @dr.manthenaofficial3931

    Жыл бұрын

    Welcome

  • @ramadeviakkina3807
    @ramadeviakkina3807 Жыл бұрын

    🙏🙏🙏

  • @babjeekalapala7635
    @babjeekalapala7635 Жыл бұрын

    Namaste

  • @srinumallempudi9616
    @srinumallempudi9616 Жыл бұрын

    Ain point from 9:00 + nuvvula vunda and ragulu.. Vitamin k in aaku kuralu+ vitamin d

  • @trendingsocialthings6799

    @trendingsocialthings6799

    Жыл бұрын

    You saved lot of time

  • @sudharani1037

    @sudharani1037

    Жыл бұрын

    Thanks andi 🙏

  • @sidrashaibaan8222

    @sidrashaibaan8222

    Жыл бұрын

    Very thaks

  • @sivanagakumariv4080
    @sivanagakumariv4080 Жыл бұрын

    🙏🙏🙏🙏

  • @muralipotnuru441
    @muralipotnuru441 Жыл бұрын

    ఆహారంలో ఇన్ని విషయాలు ఉన్నాయని మీరు చెప్పేవరకు మాకు తెలీదు

  • @malliswariyellambhotla3920
    @malliswariyellambhotla3920 Жыл бұрын

    Stress hormones causes calcium deficiency yes it's true in my personal experience

  • @ranikonkipudi169
    @ranikonkipudi169 Жыл бұрын

    Sir Naku ma abbayi fish oil capsules techadu ,avi vesukunte labhalu dayachesi cheppadi sir

  • @lakshmimadapaka5245
    @lakshmimadapaka5245 Жыл бұрын

    Exallent information allopathi Dr ani theliyatlefhu rajugaru educate chesthunaru curd.okleyer muslin cloth Kati sunlo oka11/2 hour pedithe D vitamin+calshium vasthundhi particalga nenu ostieo porsiski ivavadi cure chesukunnanu andi

  • @challasuresh4738

    @challasuresh4738

    Жыл бұрын

    Naku clear ga cheppandi sister same problem

  • @lakshmimadapaka5245

    @lakshmimadapaka5245

    Жыл бұрын

    Perugu ohinelo thodi petaka adhi peruguiyakaun morning 6.30nuchi9.30 varaku meru sun light padetatlu oka curd ginne Pina plchati clothkati andlo.petali apudu manaku d vitamin thvaraga mana bodyki vasthundhi ostie porosis pothundhi rojuook cup andalo petina perugu thinte D vitamin vasthundhi thondhraga ostieoporosis thagudhi. American 🍊 kuda bagapanichesthundhi vitaminD untundhi

  • @sudhakarmundrathi9557
    @sudhakarmundrathi9557 Жыл бұрын

  • @subbaraovattikuti2857
    @subbaraovattikuti2857 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kumard2k
    @kumard2k Жыл бұрын

    Even MD doctor can't say this information sir..🙏

Келесі