No video

చక్రం తిప్పిన పవన్ఏపీ రోడ్లకు మహర్దశ | Deputy CM Pawan Kalyan | AP | Prime9 Digital

#deputycmpawankalyan #appolitics #prime9news #prime9digital
చక్రం తిప్పిన పవన్ఏపీ రోడ్లకు మహర్దశ | Deputy CM Pawan Kalyan | AP | Prime9 Digital
Watch Prime9 News Live Channel Broadcasting 24/7 News Channel Which Brings you Political, breaking, and latest news spreading across Telugu states and national broadcasting 365 days a year.
#TeluguNews #Prime9News #BreakingNews
►For More Updates: Please Subscribe me ► bit.ly/2LSuGk8
►Like Us in Facebook:► / prime9news
►Follow Me On Twitter ► / prime9news
►Follow Me On Instagram - / prime9news
Similar Questions & Tags :-
#telugunews #breakingnews #latestnews #prime9news #prime9newstelugu #Andhrapradesh #Telangana #telugu #Prime9media #Amaravathi #vizag #kurnool #Hyderabad #newswithprime9 #telugumedia

Пікірлер: 37

  • @samajikanyayam9602
    @samajikanyayam9602Ай бұрын

    చాలా మంచి నిర్ణయం.. గత 5 ఏళ్లుగా రాష్ట్రం లో రోడ్లు చాలా అధ్వానంగా తయారయ్యాయి.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మృత్యు కుహరాల్లా తయారయ్యాయి. ఈ రోడ్ల మీద ప్రయాణం చేస్తూ ఎంతో మంది ప్రమాదాల బారిన పడి ఆసుపత్రుల పాలయ్యారు..గౌరవ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీని మీద ద్రుష్టి పెట్టడం చాలా మంచి విషయం... ఆంధ్రాలో రోడ్లు బాగు చేస్తే జనం మీకు చాలా రుణపడి ఉంటారు సారూ..trfgt

  • @gudalalakshmi4082
    @gudalalakshmi408228 күн бұрын

    🙏🌹🙏🌹మా చిన్నపుడు చదువుకున్న ప్పుడు 🌹🙏🌹పుస్తకాలు చదివామ్ 🌹🙏🌹మల్లీ ఇప్పుడు ప్రజలు గురించి ఆలోచించే మనిషిని చూస్తుంము 🙏🌹🙏🌹పవన్ గారు ఆలోచన లు చాలా బాగున్నాయి 🌹🙏🌹

  • @premlikes1252
    @premlikes1252Ай бұрын

    రోడ్ గుంతలు వలన నా వెహికిల్ రిపేర్ వచ్చి 10000 ఖర్చు అయ్యింది

  • @SureshvarmaNadakuduru
    @SureshvarmaNadakuduruАй бұрын

    ఈ రోడ్లు అభివృద్ధి తో పాటు రైతులకు పొలాలకు వెళ్లే డొంకలు కూడా వేస్తె రైతు ఎంతో సంతోషం పడతారు సార్,, నా కోరిక ఒకటే ఎక్కడ కూడా రైతు పొలాలు వెళ్లే చోట ఎటువంటి ఇబ్బంది పడకూడదు అని నా కోరిక,, రైతుల యందు దయచేసి, దయతో పవన్ కళ్యాణ్ గారు వీటిపై కూడా ద్రుష్టి పెడితే బాగుటుంది అని నా ఉద్దేశం,, అలాగే చేతులు ఎత్తి జోడిస్తున్న సార్,, దయచేసి రైతు ఆవేదన అర్ధం చేసుకోండి 🙏🙏🙏🙏

  • @madhavia617
    @madhavia61729 күн бұрын

    మా వూరు చెన్నూరు ,గూడూరు మండలం,తిరుపతి జిల్లా మా వీధి లో అంగన్వాడీ స్కూల్ ఉంది పిల్లలు వెళ్ళలేకపోతున్నారు

  • @jyothsnam9914
    @jyothsnam99142 күн бұрын

    రోడ్లుదారుణంగాఉనాఇవీలైనంతతోందరగరోడ్లైవెయగలరుపవన్ కళియూన్ గారు

  • @MANHOHARR
    @MANHOHARRАй бұрын

    Jai Pawan Kalyan sir your MANHOHARR

  • @ArunDaketi
    @ArunDaketi13 күн бұрын

    That's is really good news, janaseenaa punieemaa aniee Andhra ki manchii rojuluu vachaii, i really happy, jai Andhra, jai janaseenaa

  • @SriKanth-cv1pq
    @SriKanth-cv1pqАй бұрын

    Super sir 👌🙏

  • @penumuruammulu6404
    @penumuruammulu6404Ай бұрын

    Goodluck.pawananna

  • @kachuta6057
    @kachuta6057Ай бұрын

    Jai janasena

  • @sujathabalija2254
    @sujathabalija225418 күн бұрын

    while doing the road works they have to take up the drainage issues simultaneously, new contractors have to be called for tenders to put the strong cement or Tar roads reliably to withstand the normal rains, thank you.

  • @Ram2952
    @Ram2952Ай бұрын

    Vadu sankeshamam kuda chala vadhilesadu .....meeru sankshemam chesinattu cheppakandi....mundu unna 80% kottesadu

  • @MNagabhushanam.BJP.2024
    @MNagabhushanam.BJP.202428 күн бұрын

    🚩🙏🇮🇳Jai Shri Ram

  • @madhavigajjarapu1907
    @madhavigajjarapu190712 күн бұрын

    Traffic rules stick cheyamdi

  • @gopijijansanabjpgopi7968
    @gopijijansanabjpgopi79682 күн бұрын

    Ji janasana Avala Gopi Balapuram pachi gunta post gdnelloor mdlm Chittoor district ap sir maku road cavale pls Anna

  • @gadejanaki9467
    @gadejanaki946715 күн бұрын

    Kakinada, Rajahmundry roads chala ghoranga vunnai

  • @group2appsc
    @group2appsc21 күн бұрын

    As the people were vigilent and cautious many hydrocele cases and deliveries were averted, it is unfortunate that many lost lives

  • @venkateshvenky4179
    @venkateshvenky4179Ай бұрын

    ಪವನ್ ಸೂಪರ್.ಹೀರೋ.

  • @OmSai-rt2gc
    @OmSai-rt2gcАй бұрын

    Mandhu tagi drive sese valaku check pedite chala baguntundi

  • @firstpostcommenter8078
    @firstpostcommenter8078Ай бұрын

    Super. After Amaravati capital shifting tuglaq decision, the Roads are one of the major factor why YCP lost elections

  • @user-fn6lv4qw4b
    @user-fn6lv4qw4bАй бұрын

    మా రావులపాలెం మండలమ్. పొడగట్లపల్లి. అగ్రహారం వీధి. డ్రైనేజీ. రోడ్డు లేదు.

  • @yaswanthgobbilla1201
    @yaswanthgobbilla120121 күн бұрын

    Job prant ce anna pls pls anna

  • @Saibauakula
    @SaibauakulaАй бұрын

    Ser jagan garu iechana colony lo road bagoledu mirina vayyandi ser chala iebbandiga Vundi kanisam street light lu Kuda lavu please ontariga Adamanishi ravalanna iebbandiga vundi please ser

  • @AnuRadha-sr2ko
    @AnuRadha-sr2koАй бұрын

    25 k. M Road baleka bus lu kooda andhubatu lo leka kevalam Road baleka job vadilesukunna... 😢... Ikanayina pavan kalyan sir dhaya valla roadlu jaruguthunnayi... 🙏

  • @user-cq6cw3hs8p
    @user-cq6cw3hs8p29 күн бұрын

    Meeru roddulu veyyatam ledhu prajala pranali nilabettutunmaru meeru greate sir

  • @vvenkateswarao94
    @vvenkateswarao94Ай бұрын

    ❤ the expenditure of AP roadsswallowed by Jagan. Ooporzadakunda mingesthunnsdu pottapZgjili hchaavata nikki.

  • @RayalaseemaRocks
    @RayalaseemaRocks28 күн бұрын

    Na bonda ma urilo inka alanay unai roads

  • @krishnasimma7489
    @krishnasimma7489Ай бұрын

    ఈ చానల్ అంత చెత్త చానల్ లేదు, ఉత్త వార్త చానల్ అని పెట్టు కోండి😅😅😅😅

  • @sarojaravva9072

    @sarojaravva9072

    27 күн бұрын

    Guntalu pudustunnaru. Mi comment ardam anti

  • @krishnasimma7489

    @krishnasimma7489

    27 күн бұрын

    @@sarojaravva9072 na uddhesyam ea Chanel kosam, indhulo fake news ekkuva, gunthalu poodusthunnandhuku kaadhu, 👈👈👈

  • @ramakrishnavalavala4123
    @ramakrishnavalavala4123Ай бұрын

    విషయం తక్కువ సొల్లు ఎక్కువ మాకు టైం వేస్ట్

  • @ammulu7826
    @ammulu7826Ай бұрын

    Jai janasena

  • @BoggaVenkataRamaiah
    @BoggaVenkataRamaiahАй бұрын

    Jai janasena

Келесі