BRS MLA Harish Rao Vs CM Revanth reddy WAR OF WORDS in Telangana Assembly Over KCR Political Journey

BRS MLA Harish Rao Vs CM Revanth reddy WAR OF WORDS in Telangana Assembly Over KCR Political Journey
#harishrao #cmrevanthreddy #tv5news
Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 24

  • @ravindarchokkam2373
    @ravindarchokkam23734 ай бұрын

    Gumpu mestri ki mind block reply 😂😂

  • @jayanthkumar5108
    @jayanthkumar51084 ай бұрын

    జయహో...కొడంగల్ కొండవీటి సింహం... ముఖ్యమంత్రి రేవంతన్నను...దూరంగా ఉండి చూడు... మాట్లాడాలనుకుంటే మాట్లాడు....మంచిగామాట్లాడు.. రెచ్చగొట్టావో... రేవంతన్నా మాటలతూటాలకు దేనికి పనికిరాకుండా పోతావ్... అన్నా ఏది మాట్లాడినా దానికి ఆధారం ఉంటుంది... రేవంతన్నా తో మాట్లాడాలంటే..ఎక్కడికి రావాలో ప్లేస్ నువ్వు డిసైడ్ చేస్కో...ఆ విషయం ఏదైనా సరే... సింగిల్గానే వస్తావా.. పది మంది తో వస్తావా డిసైడ్ చేస్కో..అందరికీ సమాధానం ఇచ్చే దమ్ము ధైర్యం ఉంది, అది మాస్ గా కావాలా ... క్లాస్ గా కావాలా దేనికైనా రెడీ...ఢీ అంటే ఢీ దేనికైనా సరే భయపడేది లేదు... అన్నా బ్లడ్ లోనే లేదు... రేవంతన్న గతాన్ని ఎట్లా మరచిపోతాడు.అన్న కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటే.. చూసి నేనే వాళ్ళ ను తన్నాలని అనిపించింది.. కనీసం పెండ్లి లో అన్న బిడ్డ ముఖం చూసినైనా ఒదలాలి అటువంటి దుర్మార్గలను, అన్న ఎలా మరచి పోతాడు.. రేవంతన్నా వాస్తవంగా రేసు గుర్రం లా పరిగిడుతాడు.. అన్నకు మద్యం ఇతర అలవాట్లు లేవు 24 గంటలు శారీరకంగాను మానసికంగాను ఫిట్నెస్ పర్ఫెక్ట్ . అన్న అప్పుడే భయపడలే.. కాంప్రమైజ్ కాలే,ఇప్పుడురేవంతన్నా ముఖ్యమంత్రిశ్రీశివపార్వతుల శ్రీ ఆంజనేయపూజచేస్తున్నాఆశీస్సులు🙏🙏🙏🙏🙏🙏 సైనికుడ్ని....

  • @nareshchinna4742
    @nareshchinna47424 ай бұрын

    Harish rao ❤️

  • @kallakalla7302
    @kallakalla73024 ай бұрын

    Jai harisheravo👏👏

  • @amitraoadduri_
    @amitraoadduri_3 ай бұрын

    Strong counter by harish rao 😂

  • @vamshikrishna8632
    @vamshikrishna86324 ай бұрын

    Jai harish rao👌

  • @jayanthkumar5108
    @jayanthkumar51084 ай бұрын

    జయహో .....ముఖ్యమంత్రి రేవంతన్నా... కొడంగల్ కొండవీటి సింహం...పార్థా (ముఖ్యమంత్రి రేవంతన్నా)అటు చూడు కౌరవ సైన్యం ధుర్యోధనుడు కర్ణుడు భీష్మ పితామహుడు ద్రోణాచార్యులు కృపా చార్యులు అశ్వత్థామ.. కానీ... మిమ్మల్ని మించిన ధైర్యసాహసం.. ఏకాగ్రత... పట్టుదల.. కార్యదీక్ష... .కఠోర దీక్ష.... మరి ఎవ్వరికీ లేవు ‌సవ్యసాచి.......(ముఖ్యమంత్రి రేవంతన్నా).... అర్జునా .......ఫల్గునా..... పార్థా ,.... కిరీటీ....... అనపపిలవ గానే పడే పిడుగుళ్ళు భూమి మీద పడకుండా ఆగిపోతాయి..అలాగే విజయుడు..... (ముఖ్యమంత్రి రేవంతన్నా )అని పిలవగానే వచ్చి సమస్య పరిస్కరిస్తాడు....అంతటి వైబ్రేషన్ ఉంది... రేవంతన్నా పేరులో.... మహామనిషి ...మనసున్న మనిషి... ఆపద్బాంధవుడు ... మనసున్న మహారాజు...అభినవ అర్జునుడు... మహా పరాక్రమశాలి... ఎంతటి లక్ష్యాన్ని ఐనా ఛేదించగలడు....మహానుభావుడు....మహా రాజనీతిజ్ఞుడు... అపరచాణిక్యుడు...అభినవ విశ్వామిత్రుడు...మన ముఖ్యమంత్రి రేవంతన్నా జై రేవంతన్నా ....జై జై రేవంతన్నా.. జయీభవ.. దిగ్విజయీభవా..🙏🙏🙏🙏🙏...

  • @Iffukingyt
    @Iffukingyt4 ай бұрын

    Ni pani aipoindhi revanth reddy

  • @ashokbudigela1234

    @ashokbudigela1234

    4 ай бұрын

    Revanth Reddy ventruka kuda peekaleru e brs dongalu

  • @pkkumar2259
    @pkkumar22594 ай бұрын

    Jai revanth Anna ❤❤❤

  • @srinivaskodari3432
    @srinivaskodari34324 ай бұрын

    Congress book aindi

  • @dsnmurthii298
    @dsnmurthii2984 ай бұрын

    Well said CM sir

  • @srikrishnakanth1269
    @srikrishnakanth12694 ай бұрын

    Babu harish Rao nuvvu cheppala elaga matladalo

  • @user-fv1gj6nv1j
    @user-fv1gj6nv1j4 ай бұрын

    Jai revanth reddy sair Jai congress

  • @Peacemaker1501
    @Peacemaker15014 ай бұрын

    It can be frustrating when someone keeps trying to stay on topic even after receiving personal and illogical comments from someone. It's important to focus on the subject matter and not get caught up in unnecessary negativity. Great leadership from Harish Rao garu. I feel sorry for my eyes and ears for witnessing such an idiotic personality irRelevant Reddy.

  • @sushilkumarrachuri3823
    @sushilkumarrachuri38234 ай бұрын

    తుచ్చుడ తెలివిని కూడా దుర్వినియోగ పరిచే దర్దరిద్రానికి దిగిజారావా హతవిధీ ! గుర్రాలు తోమడానికి కూడా పనికిరావు

  • @jayanthkumar5108
    @jayanthkumar51084 ай бұрын

    అభినవ అర్జునుడు మన ముఖ్యమంత్రి రేవంతన్నా....మాట తప్పడు మడమ తిప్పడు, ప్రతిది కూడా ఒక ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ పోతాడు.ఏదో చేప్పామ దాట వేశామ అనేది ఉండదు.నేను చాలా... పరిశీలించాను...రేవంతన్న ను...తనూ మాట్లాడే మాటలకు ప్రతి దానికీ రుజువు చేసే పేపర్ దాదాపు ఉంటుంది .. అన్నీ...మీరడిగే... ఏ ప్రశ్న ఐనా సరే తాను మాట్లాడేదైనా ఏవిషయమైనా సరే... ఉదాహరణకు... విద్యుత్ వాడకం కాని ఇర్రిగేశన్ సంబంధించింది కాని డబుల్ బెడ్ రూం కాని పోడు భూములకు సంబంధించిన వివరాలు కాని ఉద్యోగ విషయం లో కాని ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయం మీద అవగాహన దానికి పక్కా ఫ్రూప్ ఎక్కడెక్కడ ఏం జరిగిందో.... ఎన్నో సార్లు చర్చకు రావాలని కోరారు... రేవంతన్నా ఒక కంప్లీట్ మ్యాన్...ఢమ ఢమ ఆని డోలు వాయించడం లేదు.. ఉన్న విషయం చెప్పాను .. ముఖ్యమంత్రి రేవంతన్నా పెట్టిన "మ్యాను ఫెస్టోలో"నూటికి నూరు శాతం పూర్తి చేస్తారు.. అదేకాకుండా ఇంకనూ కావలవసివి అవి పూర్తిచేస్తారు రేవంతన్నా..కొంచెము ఓపికో ఉండండి... రేవంతన్న ఏదో అక్రమంగా సంపాదించాలని అన్న కు ఆలోచన లేదు.. అన్న కు ఒక్క తే కుమార్తె...తన బిడ్డ పెండ్లి రోజు...కనీసం కన్యాదానం కూడా చేయలేకపోయరు,అంతలా రేవంతన్నను కష్టపెట్టారు.. పడ్డవారు.. ఎప్పుడూ చెడ్డ వారు కాదని నిరూపించారు అన్నా.. అన్న అనుక్షణం తెలంగాణ ప్రజలు పడిన కష్టాలను సాధ్యమైనంత వరకు దూరం చేయాలని అంకిత భావంతో కంకణం కట్టుకున్నారు.. ముఖ్యమంత్రి రేవంతన్నా గురించి ఎవరైనా తప్పు గా మాట్లాడినా.. తప్పుగా అర్థం చేసుకున్న... రేవంతన్న నిత్యం బాగుండాలని నేను పూజించే దేవుళ్ళు శ్రీ శివపార్వతుల శ్రీ ఆంజనేయ... ఎవరైతే రేవంతన్న గురించి చెడు ఆలోచన చేసేవాళ్ళను శివుడు తన మూడో కన్ను తో భష్మం చేస్తాడు.. పార్వతీ ఖడ్గం తో నరుకుతుంది.. ఆంజనేయ స్వామి గధా తో ఒక దెబ్బకి దుర్మార్గపు ఆలోచన ఉన్నవాడు అడ్రస్ లేకుండా పోతాడు..జై రేవంతన్నా జై జై రేవంతన్నా.. జయీభవ.. దిగ్విజయీభవా.. రేవంతన్నసైనకుడ్ని నేను..🙏🙏🙏🙏🙏..

  • @WildlifeDescovery932
    @WildlifeDescovery9324 ай бұрын

    Ela nuvu CM Ainavuu ra nainaa

  • @venkat308
    @venkat3084 ай бұрын

    Jai revanth anna

  • @Ramakrishna.N
    @Ramakrishna.N4 ай бұрын

    హరీష్ రావు దౌన్ దౌన్ 😂😂

  • @user-fv1gj6nv1j
    @user-fv1gj6nv1j4 ай бұрын

    Nee pukku dengga arishurav

  • @settipallikondareddy3760
    @settipallikondareddy37604 ай бұрын

    Telangana samajanake kadu all over India samJaniki water kavali emi matladutunnavu ravanth reddy

Келесі