Brown Rice Mill /Rubber Sheller & Polished Rice Mill demo

మా వాట్సాప్ : wa.me/+916302326887
మా షాప్ లొకేషన్ : g.co/kgs/PQECDu
మా ఫోన్ నెంబర్ :9493731481,6302326887
#miniricemill
#DstonerRiceMill
#joykisan
"ఇలా ధాన్యము వేస్తే ఆలా బియ్యం"
"ఒకటే మిల్లు అనేక విధాలుగా ఉపయోగం"
ఈ ఆధునిక కాలంలో
👉మధ్య తరగతి కుటంబాలకు ఉపాధి కలిగించే
చిన్న పాటి యంత్రాలు,
👉శ్రమను తగ్గిస్తూ,లాభాన్ని పెంచుతూ వ్యవసాయమును సులభతరం చేస్తూ రైతులకు ఉపయోగపడే వివిధ పనిముట్లు ,
👉గ్రామీణ, పట్టణ కుటంబాలకు అందుబాటులో వుంటూ,ఆరోగ్యం కలిగించే చిన్న మిల్లులు ఎన్నో వస్తున్నాయి.
రైతులకు,
మధ్యతరగతి కుటంబాలకు,
ఆర్గానిక్ మిత్రులకు, NGO కు,
ఇంటి దగ్గర చిన్న వ్యాపారం
చేయాలను కొనే వారికి
6N40 కాంబో రైస్ మిల్లు
ఇదొక మంచి ఉపయోగకరమైన మెషిన్.
ఈ ఒక్క మిల్లులోనే
#దాన్యమును రైస్ గా
ఇంకా సామలు, కొర్రలు, రాగులు,అరికలు, గోధుమలుకు పై పొట్టును తీసి శుభ్రపరుస్తుంది.
కాంబో మిల్లు లో
#తడి రైస్ ను పిండిగా
#మిర్చిను కారముగా
#పసుపు కొమ్ములు ను పసుపుగా
#రాగులును పిండిగా
#జొన్నలను పిండిగా
ఇతర ఏ వస్తువనైనా పిండిగా, నూకగా చేసుకోవచ్చు
#ఈ మిల్లు ద్వారా ఆదాయం,ఆరోగ్యం
#ఆదాయం
ఒక రైతుకు 4 ఎకరాలు పొలము ఉండి 150 బస్తాలు పండితే తన దాన్యమును ఈ మినీ రైస్ మిల్లు ద్వారా రైస్ గా చేసుకుని హోల్ సేల్ గా అమ్ముకుంటే 30-50% ఎక్కువ లాభము పొందవచ్చు.
మరియు ఆ 150 బస్తాలు దాన్యము తో వచ్చే 50 బస్తాలు చిట్టు + తవుడును అమ్మగా ఇంచుమించుగా పెట్టుబడి వచ్చేస్తుంది. అంటే కేవలము తవుడు +చిట్టు అమ్మడం ద్వారా పెట్టుబడి తిరిగి వచ్చేస్తుంది..అదే గ్రామములో పెట్టుకుని 10 మంది రైతుల దాన్యము అడిస్తే వారికి ఎక్కడికో మిల్లు కొరకు వెళ్లకుండా వారికి రవాణా,శ్రమ తగ్గుతుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత తక్కువ ధాన్యము అంటే అంత ఆడుకునే సదుపాయము ఈ మినీ రైస్ మిల్లు లో ఉంటుంది.మిల్లు గలవారికి మంచి ఆదాయం ద్వారా ఉపాది కలుగుతుంది.
ఇంకా చెప్పాలంటే ఒక గ్రామములో 1,2 ఎకరాలు ఉండే ప్రతి రైతు ఈ మిల్లు తీసుకొని రైస్ గా మార్చి
రైస్ ,తవుడు అమ్ముకొని దాన్యము కన్నా మంచి లాభం పొందవచ్చు.
#ఆరోగ్యం :
పూర్వం మన వారు ధాన్యమును దంచి తినేవారు, అందులో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, కోటింగ్ అస్సలు ఉండదు కాబట్టి చాలా ఆరోగ్యము గా వుండే వారు. ఇప్పుడైతే పెద్ద పెద్ద మిల్లుల లో ఆడించి రావడం ద్వారా ప్రోటీన్స్ పోతున్నాయి, వాటికి కోటింగ్ ఇవ్వడం వలన చాలా అనారోగ్యములు వస్తా వున్నాయి. ఈ మిల్లు మనకు కోటింగ్ లేకుండా నేచరల్ గా ఎంత పోలిష్ అవసరమో అంత పెట్టుకొని, ఎప్పుడు కావాలంటే అప్పుడు మన సొంత ధాన్యము ఆడించి తినవచ్చు.
ఈ మినీ రైస్ మిల్లులో తవుడు చిట్టు కలిపి పెద్ద మిల్లు కంటే మూడు రెట్లు ఎక్కువ వస్తుంది ఇందులో వచ్చే తవుడు కూడా పశువులకు మంచి ఆరోగ్యం.
ఈ మిల్లులు రైతులకు, మధ్యతరగతి కుటంబాలకు, నిరుద్యోగ యువకులకు, ఆర్గానిక్ మిత్రులకు చాలా ఉపయోగం.మీరు 10 కేజీ లు ధాన్యము తీసుకొని వచ్చి
మొదట చూసి నిర్ణయం తీసికోండి.
మెషిన్ కొనే ముందు 5 ప్రాముఖ్యమైన విషయాలు
1. మెషిన్ బిల్ట్ క్వాలిటీ -ఎంత వెయిట్ వుంది ?
2.మోటర్ HP ఎంత ? Kw ఎంత ?కాపర్ క్వాలిటీయేనా ?
3. స్పేర్స్ అవైలబిలిటీ ఉందా?
4.ప్రొడక్షన్ క్వాలిటీ ఎలా వస్తుంది & క్వాంటిటీ గంటకు ఎంత?
5.సర్వీస్ & వారంటీ
6. ఇవన్ని చూసుకోవాలి
సంప్రదించండి:
#జాయ్ కిసాన్ మెషినరీ
RTC కాంప్లెక్స్ దగ్గర లో
వెంకటేశ్వర మార్కెట్,
రాజమండ్రి
సెల్:6302326887
వాట్సాప్ :wa.me/+916302326887
జాయ్ ఆగ్రో టెక్
RTC కాంప్లెక్స్ దగ్గర లో
వెంకటేశ్వర మార్కెట్,
రాజమండ్రి
9493731481
వాట్సాప్ :wa.me/+919493731481
#జాయ్ కిసాన్ మెషినరీ
Opp Mro ఆఫీస్
పోస్ట్ ఆఫీస్ క్రింద
చింతపల్లి, విశాఖ
సెల్:6303654516
వాట్సాప్ :wa.me/+91630365451
#జాయ్ కిసాన్ మెషినరీ
Near న్యూ పెట్రోల్ బంక్
చింతపల్లి రోడ్, పాడేరు, విశాఖ
సెల్:7671019284
వాట్సాప్ :wa.me/+917671019284
మీరు 10 కేజీ లు ధాన్యము తీసుకొని వచ్చి
మొదట డెమో చూసుకొని నచ్చితేనే తీసుకోండి.
Contact for Mini Rice mills:
6302326887
WhatsApp:
wa.me/+916302326887

Пікірлер: 26

  • @nmk449
    @nmk44910 ай бұрын

    भाई क्या किसी भी धान वाली मशीन से ब्राउन राइस निकाला जा सकता है??? क्योंकि यही सबसे हेल्थी होता है खाने में,, मार्केट में तो ब्राउन राइस बड़ा महंगा है,,स्वयं का धान खरीदकर निकलवाने की इक्छा है।।

  • @joykisantech

    @joykisantech

    10 ай бұрын

    Contact our company number 9493731481,6302326887

  • @chandrbhatra7799
    @chandrbhatra77995 ай бұрын

    Full chalna ball video

  • @joykisantech

    @joykisantech

    5 ай бұрын

    పూర్తి వివరాలు కోసం సంప్రదించండి Joy kisan machinery Contact no -6302326887

  • @saidulukasturi806
    @saidulukasturi80611 ай бұрын

    Arj put the it's manafacture no.want the mission

  • @joykisantech

    @joykisantech

    10 ай бұрын

    వివరాల కొరకు సంప్రదించండి జోయ్ కిసాన్ మెషినరీ 9493731481,6302326887 for more information contact Joy kisan machinery 9493731481,6302326887

  • @user-pt4tx6zc9r
    @user-pt4tx6zc9r7 ай бұрын

    3hp मोटर बाट चल्ने ब्रराउन सेलर मिल कति मुल्य पर्छ

  • @joykisantech

    @joykisantech

    7 ай бұрын

    వివరాల కొరకు సంప్రదించండి జోయ్ కిసాన్ మెషినరీ - 6302326887 పైన ఇవ్వబనినా నెంబర్ కి కాల్ చేయిండి వివరాలు తెలుపుతారు

  • @biswajit2335
    @biswajit2335 Жыл бұрын

    Please send this company details

  • @joykisantech

    @joykisantech

    10 ай бұрын

    For more information contact us Joy kisan machinery 9493731481,6302326887 వివరాల కొరకు సంప్రదించండి జోయ్ కిసాన్ మెషినరీ 94937301481,6302326887

  • @sanjaysamal5048
    @sanjaysamal50487 ай бұрын

    Price please

  • @joykisantech

    @joykisantech

    7 ай бұрын

    వివరాల కొరకు సంప్రదించండి జోయ్ కిసాన్ మెషినరీ - 6302326887 పైన ఇవ్వబనినా నెంబర్ కి కాల్ చేయిండి వివరాలు తెలుపుతారు

  • @rajeshgamit6825
    @rajeshgamit68252 жыл бұрын

    Price or machine ki or jankari kaha milegi

  • @joykisantech

    @joykisantech

    2 жыл бұрын

    Call me sir 6302326887

  • @rajendraprasadmaity4059
    @rajendraprasadmaity405911 ай бұрын

    Kaha se mile ga price kitna

  • @joykisantech

    @joykisantech

    10 ай бұрын

    Contact us for information 9493731481,6302326887 Joy kisan machinery వివరాలు కొరకు మాములను సంప్రదించండి 9493731481,6302326887 జోయ్ కిసాన్ మెషినరీ

  • @ParkashParkash-mu8xr
    @ParkashParkash-mu8xr2 жыл бұрын

    How many price sir production per hour

  • @joykisantech

    @joykisantech

    2 жыл бұрын

    Call me sir 6302326887

  • @felixayiku7170
    @felixayiku7170 Жыл бұрын

    Hi

  • @joykisantech

    @joykisantech

    10 ай бұрын

    For more information contact us Joy kisan machinery 9493731481,6302326887 వివరాల కొరకు సంప్రదించండి జోయ్ కిసాన్ మెషినరీ 94937301481,6302326887

  • @drupadhya7351
    @drupadhya7351 Жыл бұрын

    Pp

  • @joykisantech

    @joykisantech

    Жыл бұрын

    call me 6302326887

  • @ChandanKumar-ey6ys
    @ChandanKumar-ey6ys3 ай бұрын

    Number do bhaiya

  • @qma5104
    @qma5104 Жыл бұрын

    WhatsApp number hay?

  • @joykisantech

    @joykisantech

    10 ай бұрын

    For more information contact us Joy kisan machinery 9493731481,6302326887 వివరాల కొరకు సంప్రదించండి జోయ్ కిసాన్ మెషినరీ 94937301481,6302326887

Келесі