brother subhakar

Музыка

ప) అయ్యో...దేవుని స్వాస్థ్యమా...
నీ తండ్రి ప్రేమను మరచిపొతివా
నీ దేవుని విడిచి దూరమైతివా
|| బాధగలేదా...గుండెపగులలేదా
ఇకనైనా నీ కళ్ళలో కన్నీరురాదా
ఇపుడైన మరలా తిరిగిరారదా....||
1. దేవుని ప్రతిష్టిత జనమైన నీవు
బబులోను బంధీగామారిపోయినవే
జనభరితమైన పట్టణమే నీవు
ఎకాకిగా నీవు ఏలమారినవు
2. పరిశుద్దతలోన తొలిస్థానమునీదని
ప్రజలందిరిలోన నీవు ఘనతనొందినావే
పందులమందలో నీవు ఏల చేరినవు
ఎందుకింతిల నీవు దిగజారినావు
3. వాక్యానికి లోబడే తత్వమే నీది
కన్నీటితో స్పందించే హృదయమే నీది
నీ గుండె బండగా ఏల మరిపోయెను
మొండివై మోడులా ఏల మిగిలిపోదువు
4. క్రీస్తుకొరకుశ్రమలేన్నో ఆనుభవించినావే
కృపచేత వారములెన్నోపొందుకున్నావే
నీవేల వ్యాపారిగ మారిపోయినావు
యేసునేల కాసులకు అమ్మివేసుకోందువు
5. రక్షించబడిన తొలినాళ్ళలో నీవు
చావైన బ్రతుకైనా క్రీస్తేనంటివే
అన్యాచారాలవైపు ఏల తిరిగిపోతివి
నామకర్ధక్రైస్తవునిగా ఏల మారిపోతివి

Пікірлер: 67

  • @beeshettyramnaresh3833
    @beeshettyramnaresh38335 жыл бұрын

    క్తైస్తువులను కదిలించే గీతం బ్రదర్ బాగుంది ఆమేన్

  • @tungavarunteja1086

    @tungavarunteja1086

    5 жыл бұрын

    Nice song sir

  • @vvssrinu

    @vvssrinu

    5 жыл бұрын

    Praise the lord. Song super.

  • @PrasadK-md5km

    @PrasadK-md5km

    11 ай бұрын

    ఈ పాట నేను వింటుంటే నాకు కళ్ళల్లో కన్నీరు కారుతుంది bro!very world wide best song 👌

  • @PrasadK-md5km
    @PrasadK-md5kmАй бұрын

    ఈ పాట వింటుంటే నా హృదయంలో వేదన, నా కళ్ల నుండి కన్నీరు వస్తున్నాయి అన్నా ♥️ఈ లాంటివి ఇంకా మరెన్నో పరిశుద్దత్మ సహాయంతో రచించబడాలని నా కోరిక ♥️🙏praise the lord 🙏

  • @samsonbade7847
    @samsonbade78475 жыл бұрын

    anna my name is seemon madi uppada nenu e pata ma vurilo modatisari vinna ......oka maha goppa ardam kaligina pata dwara devudu oka manchi brother ni parichayam chesadu.........i will pray for you anna.

  • @elizabethchristiana9773
    @elizabethchristiana97734 жыл бұрын

    సాగర్ చిన్నాన్న గారి తర్వాత ఇంత అర్ధవంతమైన పాట రాసింది నువ్వే బాబు.దేవుడు నిన్ను బహుగా దీవించు గాక.ఆమెన్

  • @daveeduuppada500
    @daveeduuppada5003 жыл бұрын

    ఈ పాట వినే ప్రతిసారి మొదటి సారి ఎలాంటి అనుభూతి కలిగిందో ఇప్పుడు అదే అనుభూతికలుగుతుంది దేవుడు ముమ్మును దివించు గాక ఆమెన్

  • @mahimamediatelugu
    @mahimamediatelugu5 жыл бұрын

    అన్నా.. సూపర్.మాటల్లేవు చెప్పడానికి.వాయిస్ good

  • @prashanthimahima3749
    @prashanthimahima37495 жыл бұрын

    Praise the lord it is best song of year

  • @shenkeshiodelu3063
    @shenkeshiodelu306311 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏

  • @user-cm3by6nc1h
    @user-cm3by6nc1h6 ай бұрын

    Devuniki mahima kalugunu gaka amen👏🏻👏🏻👏🏻👏🏻🙏🙏🙏 🙏🙏🙏

  • @abrahamsamuelchittumuri8389
    @abrahamsamuelchittumuri83895 жыл бұрын

    Heart touching...

  • @yesuratnamkattula9388
    @yesuratnamkattula93882 жыл бұрын

    అన్నయ్య గారు ఈపాట చాలా బాగుంది వందనాలు అన్నయ్య గారు

  • @stuthimahima5862
    @stuthimahima58625 жыл бұрын

    Very very good song amen amen amen

  • @gedeladharma6818
    @gedeladharma68184 жыл бұрын

    దేవుని ఆత్మతో వచ్చిన గీతం ఇది...దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్..... thank u

  • @user-qg8mx5qj6u

    @user-qg8mx5qj6u

    4 ай бұрын

    Hi

  • @ashokvemuri956
    @ashokvemuri9565 жыл бұрын

    Song Chala bagundi Anna... Praise to God....

  • @chinnaraorejeti1027
    @chinnaraorejeti10274 жыл бұрын

    Devudu memmalani vunnathamiena sthananike thisuku velathadu ayyagaru 🙏🙏🙏

  • @sirlaganapathirao7817
    @sirlaganapathirao78174 жыл бұрын

    Excellent song. Most revival and inspiring song. May God bless you abundantly Sir

  • @christiansoldierharry4920
    @christiansoldierharry49205 жыл бұрын

    Very heart touching song really

  • @shenkeshiodelu3063
    @shenkeshiodelu306311 ай бұрын

    God bless you 💐🙏😇

  • @PrasadK-md5km
    @PrasadK-md5km11 ай бұрын

    ఈ పాట అసలు కధ :-మన హృదయం లో నివసించే పరిశుద్ధత్మ దేవునికి వితిరేకంగా పాపం సేస్తుండటం వల్లే ఈ పాట జ్యాపకం వస్తుంది 👍

  • @snehasubhakar6781
    @snehasubhakar67815 жыл бұрын

    Hart touching song

  • @joelmurari2910
    @joelmurari29102 жыл бұрын

    😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏😭😭 najevethanni marchena pata anna gara

  • @christiansoldierharry4920
    @christiansoldierharry49205 жыл бұрын

    Nyc

  • @akuratibujji6903
    @akuratibujji69035 жыл бұрын

    All the glory to jesus

  • @RaviKumar-fs7rw
    @RaviKumar-fs7rw2 жыл бұрын

    అన్నా వందనాలు . మీరు పాడిన ఈ పాట క్రీస్తు ప్రేమ మరచిన విశ్వాసిని ఎంతగానో బలపరుస్తుంది . దేవునికే మహిమ కలుగు గాక

  • @swarooparani2117
    @swarooparani21174 жыл бұрын

    Praise the lord Babu devudu mimunu mee Seva nu bahuga Devi chu I gaka. Athma punadulu kaduluthunyi. Glory to god

  • @stuthimahima5862
    @stuthimahima58625 жыл бұрын

    Supar song Anna

  • @ganeshkasi8800
    @ganeshkasi88005 жыл бұрын

    Praise the Lord

  • @mailapallikumar5503
    @mailapallikumar55033 жыл бұрын

    Heart touching song anna

  • @adhikariisaac1969
    @adhikariisaac19695 жыл бұрын

    ఆశీర్వాదముగా వున్నవి

  • @vasanthvajragiri57
    @vasanthvajragiri572 жыл бұрын

    Song.come.from.heaven.god.to.you..super.song.today.generation.good.god.bless.you

  • @shayamshayam8708
    @shayamshayam87084 жыл бұрын

    Good song anna

  • @brotherkumar6204
    @brotherkumar62044 жыл бұрын

    Heart touching Anna

  • @nakkaniramaswamy1349
    @nakkaniramaswamy13495 жыл бұрын

    Anna very worship song

  • @hephzieduz
    @hephzieduz5 жыл бұрын

    Praise the Lord Anna. It's my favorite song. Tq anna

  • @rajesh4775
    @rajesh47753 жыл бұрын

    My favourite song

  • @tarishkolli9507
    @tarishkolli95075 жыл бұрын

    Supper song

  • @madhubabuyt8043
    @madhubabuyt80432 жыл бұрын

    Super song brother

  • @Praveen-dc2wp
    @Praveen-dc2wp3 жыл бұрын

    Anna song Chala bagundhi

  • @swarnalathapasupuleti1179
    @swarnalathapasupuleti11792 жыл бұрын

    Praise the lord ayyagaru meaningful

  • @bspbsp5052
    @bspbsp50525 жыл бұрын

    👌👍

  • @truelightministries4269
    @truelightministries42694 жыл бұрын

    Praise the lord Anna heart breaking song and exlent glory to jesus amen.

  • @chraju7524
    @chraju75244 жыл бұрын

    అన్న బాగుంది సూపర్ ఉంది సాంగ్ ప్రైస్ లార్డ్

  • @sudhathota7567
    @sudhathota75675 жыл бұрын

    Praise god

  • @laxmisarika2338
    @laxmisarika23383 жыл бұрын

    PRAISE THE LORD

  • @rajulasimon6374
    @rajulasimon63745 жыл бұрын

    👌👌👌👌👌👌👌👌👌

  • @shivacobradancepulla906
    @shivacobradancepulla9063 жыл бұрын

    Praise the lord brother

  • @ChantiSurlaooool
    @ChantiSurlaooool5 жыл бұрын

    Nice bro chanti surla

  • @chapalavijayakumar6798
    @chapalavijayakumar67985 жыл бұрын

    Good song.

  • @BrotherSubhakar

    @BrotherSubhakar

    5 жыл бұрын

    thank u sir

  • @gandrapusrikanth1272
    @gandrapusrikanth12725 жыл бұрын

    Praise d lord.....

  • @BrotherSubhakar

    @BrotherSubhakar

    5 жыл бұрын

    Amen

  • @harishs8195
    @harishs81953 жыл бұрын

    Nic🙏🙏 annya

  • @anandinna666
    @anandinna6664 жыл бұрын

    Praise God Anna ...

  • @mamidiramana8040
    @mamidiramana80404 жыл бұрын

    Annayya Vandhanalu Wonderful Song

  • @tarishkolli9507
    @tarishkolli95075 жыл бұрын

    Best voice mamayya garu

  • @bhaskartcc7996
    @bhaskartcc79965 жыл бұрын

    చాలా మంచి క్రిర్తన బ్రదర్ Praise God

  • @ramurufas1572

    @ramurufas1572

    5 жыл бұрын

    Supper song anna

  • @BrotherSubhakar

    @BrotherSubhakar

    5 жыл бұрын

    glory to our lord Jesus

  • @daveeduuppada500
    @daveeduuppada5002 жыл бұрын

    నాకు ఇష్టమైన పాటలలో ఇది ఒకటి

  • @swamyponnala3264
    @swamyponnala32643 жыл бұрын

    Anna vishwasulaku hrudayalanu kadilinchey song Anna

  • @sai1314
    @sai13144 жыл бұрын

    Hi

  • @mailapallidaveedhmailapall5721
    @mailapallidaveedhmailapall57215 жыл бұрын

    Supar song anna

Келесі