Bro Yesanna Garu Wonderful Worship #Sugunala Sampanuda @Mirzalguda -Hyd

Пікірлер: 792

  • @prasannapressl.e.f3808
    @prasannapressl.e.f38085 жыл бұрын

    ఈ తరములొ దేవుని కొరకు పోరాడిన ఎదురు లేని యోధుడు. " ఏసన్న " గారు . Prasanna servant of Jesus. 5314

  • @sindhupriya530
    @sindhupriya5304 жыл бұрын

    ఏసన్న అన్న ఆత్మతో పాడుతారు....అందుకే ఆయన పాటలు అంత మధురంగా ఉంటాయి. అన్నా మీ పాటలు మరువలేనివి.....ఎన్ని తరాలైన...ఎన్ని యుగాలైనా......నిత్యము మీ పాటలు కంట తడి పెట్టిస్తూనే ఉంటాయి.

  • @vijay03545
    @vijay035453 жыл бұрын

    Song no: 92 సుగుణాల సంపన్నుడా స్తుతిగానాలవారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడెను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే|| సుగుణాల || యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నేను నడువ వలసిన త్రోవలో|| సుగుణాల || యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమయెదుట ఇవి ఎన్న తగినవి కావే

  • @prasannapressl.e.f3808
    @prasannapressl.e.f38085 жыл бұрын

    దేవుని కొరకు సమస్తం వదులుకున్న దైవజనులు మన ఏసన్న గారు. దేవుని కొరకు దేనినైన వదులుకోవడానికి నీవు సిద్దముగా ఉన్నవా....? Prasanna servant of Jesus .5314

  • @solerameshbabu1943

    @solerameshbabu1943

    5 жыл бұрын

    Thanks brother

  • @lukadanielgandham91

    @lukadanielgandham91

    4 жыл бұрын

    kzread.info/dash/bejne/nYigzKuBcZydhcY.html

  • @motammohan7361

    @motammohan7361

    4 жыл бұрын

    S

  • @kadireramulu865

    @kadireramulu865

    4 жыл бұрын

    9398153373

  • @swarnakrupadevanandam9818

    @swarnakrupadevanandam9818

    3 жыл бұрын

    Send me your number

  • @kampatinaresh6007
    @kampatinaresh60075 жыл бұрын

    ఈ పాటలో ఉన్న అభిషేకం ఎంతో శక్తివంతమైనది. ఎంతైనా దేవుడు అన్న గారిని వాడుకున్న ప్రత్యేకత అలాంటిది. అందుకే దేవుడు అంత గొప్ప స్వరమిచ్చాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @mohanm5352

    @mohanm5352

    4 жыл бұрын

    Aamen

  • @chavakulavijaykumar3513

    @chavakulavijaykumar3513

    4 жыл бұрын

    గొప్ప ప్రార్ధనా పరుడు అందుకే అంత అభిషేకం

  • @gaddiparthimalleswari5517

    @gaddiparthimalleswari5517

    4 жыл бұрын

    Yes

  • @sampathsara2360

    @sampathsara2360

    4 жыл бұрын

    Man of God

  • @ramanam5980

    @ramanam5980

    3 жыл бұрын

    Nijam

  • @kumaridkumari7338
    @kumaridkumari73383 жыл бұрын

    నాకు చాలా ఇష్టమైన పాట మిస్ యు ఏసన్న గారు😭😭😭

  • @nagendrababu8036
    @nagendrababu80366 жыл бұрын

    You are role model of all Christians 👏👏👏

  • @tekkemshyam4793

    @tekkemshyam4793

    2 жыл бұрын

    Yes

  • @macharlaravikumarofficial
    @macharlaravikumarofficial6 жыл бұрын

    ఈ శతాబ్ద అపోస్తలుడు యేసన్న గారు

  • @pvenkateswarulu5206

    @pvenkateswarulu5206

    3 жыл бұрын

    .

  • @graceparimala4039

    @graceparimala4039

    3 жыл бұрын

    @@pvenkateswarulu5206b

  • @hsednas1

    @hsednas1

    3 жыл бұрын

    Exactly

  • @dharmaroydharmaroy6798
    @dharmaroydharmaroy67983 жыл бұрын

    నాకుతెలిసి ఇంతకమ్మని స్వరం ఇంతకుముందు ఉండివుండదు.తర్వాతకూడా ఉండదు.

  • @vamsiseva
    @vamsiseva7 жыл бұрын

    గొప్ప దైవ సేవకుడు.అథ్భుతమైన పాటలు రచించారు.అథ్భుతంగా పాడారు.

  • @gochipathalaprakasam7699

    @gochipathalaprakasam7699

    Жыл бұрын

    🚙

  • @gochipathalaprakasam7699

    @gochipathalaprakasam7699

    Жыл бұрын

    Gprakasan

  • @sylviadayana4251

    @sylviadayana4251

    Жыл бұрын

    ఆయనలా పాటలు పాడే వాళ్లు, వాక్యాలు చెప్పే వాళ్లు కూడా లేరు ఉండరు

  • @mariadasmanda2588
    @mariadasmanda25887 жыл бұрын

    ఏసన్న గారిని మించిన దైవ జనుడ్ని ఈ ప్రపంచం ఇక చూడలేక పోవచ్చు ..

  • @prabhukattekose8570

    @prabhukattekose8570

    7 жыл бұрын

    Yesanna great

  • @powerofpentecost6419

    @powerofpentecost6419

    6 жыл бұрын

    manushyniki asadyamynavi devuniki sadhyam. mana expectations ki minchina vade devudu

  • @jayakandulapati2146

    @jayakandulapati2146

    6 жыл бұрын

    u

  • @holyspiritrevivalministry2010

    @holyspiritrevivalministry2010

    6 жыл бұрын

    mariadas manda

  • @philadelphia4u

    @philadelphia4u

    6 жыл бұрын

    Yes bro your correct

  • @EngrShiva
    @EngrShiva7 жыл бұрын

    నా కన్నీరు ఆగలేదు... ఆ ప్రభువు మాట్లాడుతూ వున్నారు...

  • @kalyankumar7991
    @kalyankumar79915 жыл бұрын

    హెల్లెలూయ💒💒💒 దేవుని సేవా కొరకు శిరస్స వంచిన దైవ సైవకుడు మన ఏసన్న గారు ఆయన ఆత్మకు శాంతి కలుగును గాక💖 ఆమేన్🙏.

  • @arunkranthi5186
    @arunkranthi51869 жыл бұрын

    this meeting changed my life... i attended and forced by holy spirit to change my life........ really yesanna garu a legendary person..... seen THUNDERS IN SKY while hez singing this song in ground..... vollu jaladharinchindhi...... iam very lucky to see this song in live

  • @srinivasb7394

    @srinivasb7394

    7 жыл бұрын

    Arun Kranthi

  • @BroChristi

    @BroChristi

    7 жыл бұрын

    Arun Kranthi hooooo.... u are a lucky person brother

  • @EngrShiva

    @EngrShiva

    7 жыл бұрын

    Arun Kranthi br this meeting which year

  • @ashokkumarchadalavada957

    @ashokkumarchadalavada957

    7 жыл бұрын

    Arun Kranthi

  • @bobby225able

    @bobby225able

    6 жыл бұрын

    you are blessed not luckey

  • @karthikarava3155
    @karthikarava31556 жыл бұрын

    నాకు చాల ఇ‌‍‌‌‍ష్ఠమైన పాట

  • @bommabathuladolphinson880

    @bommabathuladolphinson880

    5 жыл бұрын

    Excellent song

  • @PASTORPRASADnandyal
    @PASTORPRASADnandyal5 жыл бұрын

    ఇలాంటి సేవకుడు మళ్లీ మళ్ళీ రాడు.

  • @Mylifejourney9

    @Mylifejourney9

    5 жыл бұрын

    Hi sir

  • @johng2512

    @johng2512

    5 жыл бұрын

    It's possible for God

  • @vinodvinod8320

    @vinodvinod8320

    5 жыл бұрын

    Deavuni rajyam chearatama mana gurie

  • @PremKumar-it1ti

    @PremKumar-it1ti

    3 жыл бұрын

    Yes is, it's true what u said

  • @pajohnforjesus2304

    @pajohnforjesus2304

    3 жыл бұрын

  • @sravaninarapongu7044
    @sravaninarapongu70444 жыл бұрын

    Yesanna garu meeru devudu makichina gift and blessing e prapanchamlo evaru cheyaleni goppa seva devaduthalu kuda chusi achryapoyentha seva chesaru enno lakshala mandi padaipoina brathukulanu marchina goppa dyvajanudavi i have no more words tell about u pastor Garu...

  • @rajeshkhannanukathoti9391
    @rajeshkhannanukathoti93917 жыл бұрын

    No words to express your love my lord. I miss you so much yesanna garu. praise the lord.

  • @shankarvanasi1799

    @shankarvanasi1799

    6 жыл бұрын

    Hindi Kamal Ke Jana song

  • @karthikparimi4094

    @karthikparimi4094

    6 жыл бұрын

    The God Who Is Your Voice A Gracious Worship The Holy Spirit is filled with the song that does not move our hearts with songs

  • @bojjarajasekhar3146
    @bojjarajasekhar31463 жыл бұрын

    Wonderful song priselord ఇంతటి గొప్ప divasevakulanu మాకు ఇచ్చినందుకు priselord జీసస్

  • @santoshsivvam7037
    @santoshsivvam70376 жыл бұрын

    నాకు చాలా ఇష్టం అయిన పాట

  • @Kwt-ux9qb

    @Kwt-ux9qb

    6 жыл бұрын

    Santosh Sivvam naku chala nachenadepata nic

  • @Kwt-ux9qb

    @Kwt-ux9qb

    6 жыл бұрын

    Nic

  • @annurinaniannurikiran2522
    @annurinaniannurikiran25225 жыл бұрын

    భూమిమీద రెండోవ దావీదురాజు ఏసనగారు సరిలేరు మికెవారు

  • @sriharishtadanki2588
    @sriharishtadanki25885 жыл бұрын

    Brother YESANNA GARU is THE GOD GIFT.

  • @simonsrikanthkasi2470
    @simonsrikanthkasi24706 жыл бұрын

    క్రైస్తవ జీవితంలో మార్చి పోలేని వారు ఏసన్న గారు

  • @cchitticbabu5059

    @cchitticbabu5059

    5 жыл бұрын

    Yesanna my god gift

  • @vkrishnavkrishna5672

    @vkrishnavkrishna5672

    4 жыл бұрын

    Prise the Lord

  • @answerforyou5461

    @answerforyou5461

    4 жыл бұрын

    🤗😊

  • @telugujesussongsstutas3958
    @telugujesussongsstutas39584 жыл бұрын

    దేవుని ఆశీర్వాదాలు కుమ్మరించి బడును గాక

  • @suguluruvenkataramana8994
    @suguluruvenkataramana89944 жыл бұрын

    బ్రదర్. ఏసన్న గారు మీరు మళ్ళి మా కొరకు పుట్టాలి

  • @macharlaravikumarofficial

    @macharlaravikumarofficial

    2 жыл бұрын

    Suguluru Venkata ramana ఇది చదవండి హెబ్రీయులకు 9: 27 మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.

  • @naveen.TPM-

    @naveen.TPM-

    4 ай бұрын

    😊 no ma vakyam telisina vallu ala ankudadhu...ayana vale manam kuda jeevinchali ani matladali

  • @suchitrakatkuri2584
    @suchitrakatkuri25846 жыл бұрын

    I saw all ur comments. Really v r so lucky to born as Christian. V r lucky to listen dis beautiful songs of yesanna garu. N v all miss him a lot. No any other pastor will not write dis kind of songs. Thank you so much yesanna garu for dis beautiful songs

  • @kishorek6826

    @kishorek6826

    3 жыл бұрын

    No any other pastor will not write this kind of songs ☺️👍

  • @rajeshpaulholyfireministry3648
    @rajeshpaulholyfireministry36486 жыл бұрын

    Pata padina rasina yesanna gari tharwathe evareina glory to God

  • @siritella2273
    @siritella22735 жыл бұрын

    Yesanna garu lekapovadam manaki oka Pedda lotu......

  • @shekinapreyerhouse6337
    @shekinapreyerhouse63373 жыл бұрын

    వందనాలు అయ్య మళ్ళీ మీ లాంటి సేవకులం చూడగలమ అయ్య వందనాలు అయ్య

  • @rudrakararaoyalamanchil8780
    @rudrakararaoyalamanchil87805 жыл бұрын

    It’s an ultimate spiritual song which can make us to forget the world & look at HIM always.

  • @ashwanthkumarkatumala1008
    @ashwanthkumarkatumala10088 жыл бұрын

    neevu nannu nadipinchagalavu nenu nadvalisina thrivalo.............. i love this song..............

  • @philipnandigam4477
    @philipnandigam44775 жыл бұрын

    బ్రదర్ ఈ పాటలకు చాలా మంది డిస్లైక్ కొడుతున్నారు వారందరూ కూడా దేవుని యొక్క ప్రేమ వారికి తెలియదు

  • @RATNAKAR777

    @RATNAKAR777

    5 жыл бұрын

    వారంతా వాత వేయబడిన మనస్సాక్షి కలవారు బ్రదర్! Let them go !

  • @smilechantichinna9940

    @smilechantichinna9940

    3 жыл бұрын

    Kalupu mokkalu undali bro

  • @smilechantichinna9940

    @smilechantichinna9940

    3 жыл бұрын

    House annaka bathroom anedhi undali kada bro

  • @nanis-bickey2936
    @nanis-bickey2936 Жыл бұрын

    సుగుణాల సంపన్నుడా స్తుతిగానాలవారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడెను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే|| సుగుణాల || యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నేను నడువ వలసిన త్రోవలో|| సుగుణాల || యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమయెదుట ఇవి ఎన్న తగినవి కావే|| సుగుణాల

  • @pastershalemraju641
    @pastershalemraju6413 жыл бұрын

    దేవుని సేవలో వాడబడిన బలమై సాధనం దేవుని చేతిలో వాడబడిన దైవ సేవకుడు ఏసన్న గారు దేవునికి మహిమ కలుగును గాక

  • @lopintiheman6218
    @lopintiheman62185 жыл бұрын

    దేవుడిచ్చిన ఈ స్వరం ముందు ఆ సినిమా పాటలుపాడుకొనే ఆ ఘంటశాల,భాలూ ఎందుకు పనికి వస్తారు

  • @SureshSuresh-xi1zp

    @SureshSuresh-xi1zp

    5 жыл бұрын

    lopinti Chandra Sekhar yes bro

  • @dondapatisusee

    @dondapatisusee

    5 жыл бұрын

    yes bro

  • @kingdomofheaven4598

    @kingdomofheaven4598

    5 жыл бұрын

    Yes brother

  • @venus-im2ik

    @venus-im2ik

    5 жыл бұрын

    100%

  • @thallapallymanoj3704

    @thallapallymanoj3704

    5 жыл бұрын

    100%

  • @sagarrayapudi3961
    @sagarrayapudi39615 жыл бұрын

    nijamaina daiva sevakulu bro.yesanna garu...

  • @dparamesh6624
    @dparamesh66244 жыл бұрын

    పాస్టర్ ఏసన్న గారు లాంటి సేవకుడు enthavaraku నేను చూడలేదు

  • @prasanthirachel
    @prasanthirachel7 жыл бұрын

    Anna u r voice is blessing for many people..may the Lord be praised

  • @HarivilluRajesh

    @HarivilluRajesh

    5 жыл бұрын

    Amen

  • @kodadevudu5126

    @kodadevudu5126

    5 жыл бұрын

    Prasanthi Rachel hai

  • @karunakar2162

    @karunakar2162

    5 жыл бұрын

    yes thanks to Lord

  • @krishansprasad7722

    @krishansprasad7722

    5 жыл бұрын

    Yesanngaru your voice buatifull 😆

  • @jarmiyajarmiya1583

    @jarmiyajarmiya1583

    4 жыл бұрын

    @@krishansprasad7722 ,

  • @VENNELASHYAM
    @VENNELASHYAM10 жыл бұрын

    devuni suvarhikulalo... suswarala sampannudu...bro.yesanna.

  • @manojkaneru1862
    @manojkaneru18627 жыл бұрын

    i am very lucky person to see yesanna in uppal meetings in hyd

  • @attantipeddammai3178

    @attantipeddammai3178

    5 жыл бұрын

    Manoj Kaneru

  • @siddarajesh3039

    @siddarajesh3039

    4 жыл бұрын

    My bad luck sir cheyalekapoya

  • @rajkaveti6050
    @rajkaveti60507 жыл бұрын

    Anna Enni Sarlu vinna vinalani anipisthundi anna UR Great

  • @paul.bofficial5087

    @paul.bofficial5087

    4 жыл бұрын

    Ur great annaru ok....but Mana andhari kantey JESUS IS GREAT

  • @trajkumar2417

    @trajkumar2417

    4 жыл бұрын

    E soung naku ashirvadanga undi brother

  • @jaikishunshathruhan1399

    @jaikishunshathruhan1399

    3 жыл бұрын

    Glory to God

  • @hosannach2996
    @hosannach29965 жыл бұрын

    తన నడక,ప్రవర్తణ,పరిశుధ్ధత,ఆరాధన,తగ్గింపు జీవితం,ఇతరులకు మాదిరిగా ఉండడంలో ఆ యేసయ్య నే చూపించిన మన ఏసన్నగారు జీవించిన కాలంలో మనం జన్మించటం నిజంగా మన జీవితాలు ధన్యమైనవి.ఆయన చెప్పినట్లు ఆఖరి శ్వాస వరకు పరిశుధ్ధతను కాపాడుకుంటూ యేసయ్య చూపిన మార్గంలో ఆగిపోకుండా సాగిపోవడమే ఈ జీవితానికి సార్దకత.

  • @LENINKUMAR-NUNNA

    @LENINKUMAR-NUNNA

    5 жыл бұрын

    Yes.. Bro

  • @drnagamuneaih3618
    @drnagamuneaih36187 жыл бұрын

    ayagaru me sakshamu me lanti sevakudini nenu yekkada chudaledu ur really great sir meru chanipoye aa yesaih daggare vuntaru ani anukuntunnanu love u jesus..

  • @munirajzechariah3519
    @munirajzechariah3519 Жыл бұрын

    ನನಗೆ ಸ್ಪೂರ್ತಿ ತಂದ ದೇವರ ಸೇವಕರು ಏಸನ್ನ ಗಾರು I miss you Anna ....

  • @pavithrasusanna9530

    @pavithrasusanna9530

    6 ай бұрын

    Same

  • @krupamg3106
    @krupamg31065 жыл бұрын

    Adhbuthamaina swaram mana yesanna gaaridhi.....devuni koraku vaadabadina roshamu galigina dhaivajanulu.we missing u anna.😭😭😭praise the lord.🙏

  • @snehachekka5602
    @snehachekka56027 жыл бұрын

    really heart touching song love you anna

  • @prabhakardarla3727

    @prabhakardarla3727

    6 жыл бұрын

    Very nice song wonderful hot tuch

  • @Peterpaul555

    @Peterpaul555

    6 жыл бұрын

    ante... abaddam ga kuda heart touching vuntadha

  • @Babai56786

    @Babai56786

    6 жыл бұрын

    Paul hosanna haaa untai ni lantolaki

  • @Babai56786

    @Babai56786

    6 жыл бұрын

    Paul hosanna as a Christian what is this silly bro

  • @eryadharvath7052
    @eryadharvath70527 жыл бұрын

    Thank you Lord for this type of worderfull songs and Godly people.

  • @swamyteja6618

    @swamyteja6618

    5 жыл бұрын

    Thank you lord for this type 0f woderfull

  • @StevenKumar-888
    @StevenKumar-8883 жыл бұрын

    ప్రభువు నందు ఆనందించండి మరలా చెబుతున్నాను ప్రభువు నందు ఆనందించండి

  • @kingdomofheaven4598
    @kingdomofheaven45986 жыл бұрын

    Spirit of god glory of jesus i love this song sir i miss you so much really i inspire sir really god is great i love you jesus

  • @shalem853
    @shalem8533 жыл бұрын

    What a great song by Yesanna garu💐💐💐. Yesayya nee krupa thalanchagane na sramalu sramaluga anipinchaledhe... What a Line👌👌👌👌👌

  • @chandugudise3005
    @chandugudise30058 жыл бұрын

    yessayya namaniki ganatha kalugunugaka amen hattspp Sr.yesannagaru mee fmlyni,mansi aroghyam daya chesi devudu divinsunugaka

  • @rajeshpaulholyfireministry3648
    @rajeshpaulholyfireministry36486 жыл бұрын

    World wise wonderful worship leader bro yesanna

  • @babu.mariyapalle2131
    @babu.mariyapalle21312 жыл бұрын

    We miss you ఏసన్న గారు మీలాంటి సేవకుడు మళ్లీ మాకు దొరకడు

  • @anandkumar-qo1mp
    @anandkumar-qo1mp9 жыл бұрын

    Jesus Always With You Sir Thank GOD.

  • @joyjoy8488
    @joyjoy84886 жыл бұрын

    పాట తరువాత masege up lod చే యండి

  • @daniilu4895

    @daniilu4895

    4 жыл бұрын

    God manaku echina gift yasanna garu

  • @RoshanKumar-jv1bh
    @RoshanKumar-jv1bh6 жыл бұрын

    I miss u... Yesanna garu but I meet u..... Jesus Christ of living

  • @vidyasagar1460

    @vidyasagar1460

    5 жыл бұрын

    Roshan Kumar Super this is confidence. We will surely meet yesannagaru, our fore fathers and Jesus in our holy Jesus house amen.

  • @satyapechetti3690
    @satyapechetti36903 жыл бұрын

    దేవునికి మహిమ కలుగునుగాక..... ఆమెన్

  • @chadalasharon4310
    @chadalasharon43104 жыл бұрын

    All Glory to JESUS, IT'S REALLY WONDERFULL WORSHIP WITH FULL OF ANIONTING SONG , Nadavavalasina throwalo Nadipinchay NAZARAYUDU MAAMANCHIKAAPARI 🙏🙏🙏.

  • @sunilbuma7871
    @sunilbuma78717 жыл бұрын

    tank Q my jesus iloveyou

  • @sheebukids8963
    @sheebukids89634 жыл бұрын

    the voice here is better than in casette/CD , more natural and authoritative... God gifted voice and amazing voice.... in the present world among the known singers to us, bro yesanna voice is like mix of KJ yesudas and SP Balu .... like KJY, hisvoice has deep feel , mesmerizing voice ( to make audience pin drop silent) and like SP balu, the voice has so much versatility (suitable for all occasions, all emotions ) ... .. + extra part is the the "Authority" on the song , which is given by Holy Spirit ..

  • @tadigirividyasagar6644
    @tadigirividyasagar66443 жыл бұрын

    I like and respect you sir ... My spiritual father, great leader and great servent of God ,,, Brother Yesanna Garu...

  • @anilkumarkunapamulatsa5696
    @anilkumarkunapamulatsa56964 жыл бұрын

    నాకు ఇష్టమైన పాట. యేసన్న గారికి దేవుడు ఇచ్చిన వరము.

  • @jyothirmayinuthalapati9714
    @jyothirmayinuthalapati97144 жыл бұрын

    Yesanna sir every song touching my heart really God gifted his voice.

  • @akki8767

    @akki8767

    4 жыл бұрын

    సుపర్ సాంగ్ తఃకూ గాడ్

  • @akki8767

    @akki8767

    4 жыл бұрын

    దేవునికి వందానాలు

  • @battapremkumar521

    @battapremkumar521

    4 жыл бұрын

    S really mdm

  • @alajangilaxmana9458
    @alajangilaxmana94583 жыл бұрын

    చాలా మంచి సాంగ్ నాకు చాలా చాలా ఇస్టమ్ అయినా సాంగ్ ఏ సాంగ్ బ్రదర్ బాగా పాడారు మిస్ యూ బ్రదర్

  • @vutikondajohnpaul3005
    @vutikondajohnpaul30056 жыл бұрын

    Intha manchi dyvajanudani maku echina ma yessaya tandri mekia kruthagnathalu ayya

  • @elishaccf
    @elishaccf5 жыл бұрын

    Heart melting worship in Christ Jesus Special thanks for God

  • @Bunny-dq7nq
    @Bunny-dq7nq5 жыл бұрын

    సుగుణాల....... super song 🙏🙏🙏🎧🎧🎧🎤🎤🎶🎶🎶

  • @praveenedha4536
    @praveenedha45365 жыл бұрын

    Oh my god what a worship now we want Lord plz

  • @chandalanarasimha1339
    @chandalanarasimha13397 жыл бұрын

    sugunalasampannuda sugunalasampannuda ..........sugunalasampannuda

  • @davi.eriladavi4329

    @davi.eriladavi4329

    6 жыл бұрын

    chandala narasimh

  • @subbalakshmikolli8453

    @subbalakshmikolli8453

    4 жыл бұрын

    Thank u susanna wow amazing

  • @bodasrinivas7350
    @bodasrinivas73506 жыл бұрын

    wonderful and idle man of god Bro Yesanna garu Thank u Lord Jesus Christ.

  • @hannavathsalakacharakuntla2588
    @hannavathsalakacharakuntla25884 жыл бұрын

    Hallelujah,what a amazing wonderful written song by beloveds uncle. Glory to God.

  • @ramadevi9890
    @ramadevi98906 жыл бұрын

    thank u brother yesanna garini chustunanduku very happy

  • @vishistprakash6214
    @vishistprakash62142 жыл бұрын

    I'm blessed to hear the praises of lord Jesus Christ 🙏👍👏👏👍👌💐

  • @anika2329
    @anika23295 жыл бұрын

    We miss you yesanna garu.but your voice is with us.l love you Jesus.

  • @suguluruvenkataramana8994
    @suguluruvenkataramana89944 жыл бұрын

    అన్న మీరు లేకపోవడం మాకు చాలా లోటుగా ఉంది.

  • @bhimarajuvemu5389
    @bhimarajuvemu53895 жыл бұрын

    God Representative

  • @rajugudiguntla9663
    @rajugudiguntla96635 жыл бұрын

    Yesanna gari songs all time hit songs, heart'touching songs

  • @saiveeragummala1288
    @saiveeragummala12885 жыл бұрын

    Wonderfull worsnhip by bro yesanna...👌👌. I don't forget in my life ... this song👏👏

  • @jaditya6695
    @jaditya66955 жыл бұрын

    Sevakudu ane prathivadu neelaga pani cheyalani naa aavedhana....Hands up to u...

  • @gantavaraprasad6829
    @gantavaraprasad68294 жыл бұрын

    Great servant of Almighty God, no one will replace his gap.We r privileged to listen his songs and messages.

  • @sudhakargummadi8917
    @sudhakargummadi89175 жыл бұрын

    I'm missing you anna

  • @anandpendurthi7946
    @anandpendurthi79466 жыл бұрын

    anand pendurthi Anna god bless you and given a good knowledge and good voice to praise him. your message is a good. hossana is a way to god.

  • @johnsonkeys8751
    @johnsonkeys87514 жыл бұрын

    ASSUM KEYS.......WESLY PASTOR......GLORY TO HOSANNA

  • @pasunuribhaskharpaul2495
    @pasunuribhaskharpaul24953 жыл бұрын

    yesanna meeru ma madyaalo vunnaru .మీరు బ్రాతివుంటే చలా బాగుండ్ ..👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯🕊️🕊️🕊️🕊️👏👏👏👏👏👏👏👏✝️✝️✝️✝️✝️

  • @ammuluchowdary7363
    @ammuluchowdary73637 жыл бұрын

    superb song Andi I miss u so much yesanna garu

  • @jogirao2801

    @jogirao2801

    6 жыл бұрын

    నిజంగా మిస్ అయము

  • @menathprabhu8629

    @menathprabhu8629

    6 жыл бұрын

    We miss you . And your voice

  • @meeravalishaik9415

    @meeravalishaik9415

    6 жыл бұрын

    Ammulu Chowdary .k

  • @kandeudaykumar
    @kandeudaykumar5 жыл бұрын

    దేవుడు పంపించిన దైవజనులు ఏసన్న గారు ఈ లోకంలో ఏదీ ఆశించకుండా దేవుని కోసం పనిచేసిన వ్యక్తి ఇ ఏసన్న గారు ఏసన్న గారు ఏసన్న గారు

  • @salomonrajbadhe5561
    @salomonrajbadhe55613 жыл бұрын

    Anna meeku na paadhabhi vandhanam .. sarvam arpinchavu yesayyake Love you anna Praise to lord 🙏

  • @battapremkumar521
    @battapremkumar5214 жыл бұрын

    Super singer n no one paster in dis whole world God blessed man yesanna TQ Jesus

  • @steenusreenu2863
    @steenusreenu28634 жыл бұрын

    ఇలాంటి దైవజనులు దేశంలోఒక్కోరిని దేవుడు పుట్టించును గాక

  • @johncruze2175
    @johncruze21757 жыл бұрын

    wonderful meeting n very beautiful song

  • @RATNAKAR777
    @RATNAKAR7775 жыл бұрын

    మీరు ఎంతో మంది దైవజనులకు స్పూర్తి ఏసన్నగారు. Now you are at the Bosom of God!

  • @vipparlachinnaadiiah7951

    @vipparlachinnaadiiah7951

    4 жыл бұрын

    Mali putali

  • @holyfirechurchofficial5703
    @holyfirechurchofficial57034 жыл бұрын

    Ayyagaru bratikiundaga chudaleka poyanu you are wonderful pastor

  • @ranirao9414
    @ranirao94145 жыл бұрын

    Thanks Br for wonderful song, nice voice

  • @babuexlentsonggivingextraf932
    @babuexlentsonggivingextraf9326 жыл бұрын

    నా ప్రాణత్మ్ శ రీరాలను కాపాడి న good Shepherd brother yesanna

  • @RaviRathod-ns9ru
    @RaviRathod-ns9ru9 жыл бұрын

    wondarful songi enjoyed lot

  • @sjv6387
    @sjv63877 жыл бұрын

    very good and no artificial.

  • @ashokerogers2930
    @ashokerogers29305 жыл бұрын

    Anna mi baram makuda galagali ani kurukuntunaa prise the load..

  • @parimalasukumari3154
    @parimalasukumari31546 жыл бұрын

    I love this sentence prabhuvu nandu aanandinchandi sangeetham rakundane sanggeetham padagala satta unna daivaganudu I truly love this man and song

  • @prathapkoppula5395
    @prathapkoppula53959 жыл бұрын

    super song ...............................................................

  • @sjohn-bn8ze
    @sjohn-bn8ze5 жыл бұрын

    Yesanna garu kraistavyaniki jeevamposyaru may God bless hosanna ministries amen