BRO,SHALEM RAJU GARU SONG KING DAVID VERSION

Музыка

SUBSCRIBE OUR CHANNEL FOR SPIRITUAL VIDEOS
SHARE THIS VIDEO , COMMENT
LIKE US
CALL TO . 9666534389
PRAY FOR INDIA

Пікірлер: 560

  • @madhavianilkumar6070
    @madhavianilkumar60702 жыл бұрын

    వేనోళ్ళ కొనియాడినా...నా ఆశయే తీరదే... నిన్నేంత ఘనపరచినా .....నా హృదయమే నిండదే... వేనోళ్ళ కొనియాడినా...నా ఆశయే తీరదే... నిన్నేంత ఘనపరచినా .....నా హృదయమే నిండదే... నజరేయుడా, యేసయ్యా... నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా...నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే గదా..(2). (వేనోళ్ళ) చరణం: ఎన్నికలేని నను ప్రేమించి, లోకము నుండి నను వేరుపరచి (2) నీ సన్నిధిలో,నీ కౌగిలిలో నీ సన్నిధిలో......,నీ కౌగిలిలో నిత్యము నిలువగ పిలిచావూ.. మలిన బ్రతుకును నూతనపరచి (2) పరిమళ సువాసనగా నను మార్చినావు హల్లెలూయ యేసయ్య.... పెనవేశావు నీ ప్రేమతో నన్నిలా.. మది గెలిచావు లోకాన్ని మలిచేంతలా... పెనవేశావు నీ ప్రేమతో నన్నిలా..జత కలిశావు లోకాన్ని మరిచేంతలా... ( వేన్నోళ్ళ) చరణం: ఊహకు మించిన కార్యము చేసి, ఉన్నత కృపలో నను దాచినావు (2) గమ్యమేతెలియని ఈ పయనములో....(2) నా గురి నీవై నిలిచావు.... సర్వోన్నతుడా....నీ సముఖములో (2) అనునాటి ఏదిగేటి కృపనిచ్చినావు హల్లెలూయ యేసయ్యా.... కురిపించావు నీ చూపులో వెన్నెల.... పలికించావు నీ ప్రేమ రాగాలిలా (2) ( వేన్నోళ్ళ) చరణం: తేజోవాసుల స్వాస్థ్యములోన, నన్ను చేర్చగ కోరిక కలిగి (2) దూతల గణముతో మేఘము పైన (2) త్వరలో రానై ....యున్నావు రాజుల రాజా....నీ రాకడనే (2) స్మరియించి తపియించి నా కాచుకొంటినే హల్లెలూయ యేసయ్యా.... నిను చేరాలి నేనేగిరి ఆ గువ్వలా, నీకై వెలగాలి ఆ నింగిలో తారలా (2) ( వేనోళ్ళ)

  • @mahendrach7156

    @mahendrach7156

    2 жыл бұрын

    Super song annayya

  • @valivetiseetharamaiah9493

    @valivetiseetharamaiah9493

    2 жыл бұрын

    హల్లెలూయా ఆమెన్. ఆత్మీయ పాట

  • @pnarsimulu2698

    @pnarsimulu2698

    2 жыл бұрын

    Super sir

  • @chinthapallichiranjivi9644

    @chinthapallichiranjivi9644

    2 жыл бұрын

    Immune

  • @rajbijili4362

    @rajbijili4362

    2 жыл бұрын

    Super super

  • @sivaparvathiramavathu8642
    @sivaparvathiramavathu8642 Жыл бұрын

    E song roju lo enni sallu vinna kottagane anipisthundhi God's grace 😭😭😢

  • @sivaparvathiramavathu8642

    @sivaparvathiramavathu8642

    Жыл бұрын

    Avnu annaya

  • @madasupradeep7860
    @madasupradeep7860 Жыл бұрын

    అంత గొప్ప రాజైన దేవునిసన్నిధిలో తన్ను తాను తగ్గించుకున్న దావీదు గారూ ఆమెన్.

  • @vajrarani.v2190
    @vajrarani.v21902 жыл бұрын

    రోజుకు ఎన్నిసార్లు విన్నా...... తనివి తీరని గానం, గాత్రం మీది. అన్నా....... కృతజ్ఞతలు మీకు

  • @ashwiniashwini9162

    @ashwiniashwini9162

    Жыл бұрын

    Up

  • @movvaswapna5587

    @movvaswapna5587

    Жыл бұрын

    Yes

  • @sivakumara8249

    @sivakumara8249

    Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nancybabu2299

    @nancybabu2299

    Жыл бұрын

    Avunu Anna

  • @saibu4564

    @saibu4564

    Жыл бұрын

    @@ashwiniashwini9162 a hi

  • @madasupradeep7860
    @madasupradeep7860 Жыл бұрын

    తన్ను తాను తగించుకొనువాడు హెచ్హించబడును.Amen

  • @mutyalaramanamma4239
    @mutyalaramanamma42393 ай бұрын

    యేసయ్య వందనాలుదేవా అన్నయ్య ఈపాట నాహృదయంలో విచారంకొట్టివేశావయ్య ఎన్నో సార్లు వినాను దేవునికే మహిమ ఘనత హాలేలుయాఆమేన్ నీకృపచాలయ్య ఊహించలేదయ్యా ఈజీవితం ఈజీవితం ఈజీవితం ఈజీవితం వర్ణింంపలేదయ్య ఈభాగ్యంఆమేన్ కర్నాటకా

  • @tarak3736
    @tarak37362 жыл бұрын

    Yesudas gari contom la untundi Abdutha maina goppa gatram Devuniki neeghanam thoayananu mepistunaru Evaru mimmalni emi anina meru valani gurinchi matladakandi Meru urake nilachi undandi antha mana pedhayane chusukuntaru Nindhaku pratiga retimpu ghanatha meku kalugutundi Amen praise the lord 🙏🙌

  • @durgaraominer6120
    @durgaraominer61202 жыл бұрын

    దావీదు దేవుని ఎంతో ప్రేమించాడు ప్రేమ కథ దేవుడు దావీదును దీవించాడు

  • @danag1270
    @danag12703 жыл бұрын

    హల్లెలూయా 🙌🏻హల్లెలూయా 🙌🏻హల్లెలూయా 🙌🏻హల్లెలూయా 🙌🏻హల్లెలూయా 🙌🏻హల్లెలూయా 🙌🏻హల్లెలూయా 🙌🏻హల్లెలూయా 🙌🏻 స్తోత్రము 🙏🙏🙏స్తోత్రము 🙏🙏స్తోత్రం ము🙏🙏🙏త్రండి 🙏🙏🙏హల్లెలూయా 🙌🏻🙌🏻హల్లెలూయా 🙌🏻🙌🏻హల్లెలూయా 🙌🏻🙌🏻హల్లెలూయా 🙌🏻🙌🏻హల్లెలూయా 🙌🏻🙌🏻హల్లెలూయా 🙌🏻🙌🏻🙌🏻🙏🙏

  • @rajeshkhanna6530
    @rajeshkhanna6530 Жыл бұрын

    ఈ పాట విన్న ప్రతిసారీ నా కళ్ళలో కన్నీళ్లు అగవు...... బ్రదర్ దేవుడు ఎంత గొప్పవాడో...... ఆమేన్

  • @anshuskitchenandgarden9963
    @anshuskitchenandgarden99632 жыл бұрын

    దావీదు ఎంతగాఘనపరిచాడుఎంతకృతజ్జతకలిగినవాడుకనుకదేవుడు ఆశీర్వాదించాడు అమేన్

  • @consumerscorner954

    @consumerscorner954

    Жыл бұрын

    kzread.info/dash/bejne/aJ9lx9WxgqnHgM4.html

  • @Hepsibiblical6051
    @Hepsibiblical60513 жыл бұрын

    ఈ వీడియోలో మనం ఎంతగా తగ్గించుకోవలో నేర్పుతుంది చాలా ప్రోత్సహకరంగా ఉంది అయ్య

  • @prasannakumari2722

    @prasannakumari2722

    2 жыл бұрын

    Praise the Lord Broter

  • @NewPhone-vu9ul
    @NewPhone-vu9ul2 жыл бұрын

    అన్న వందనాలు పాటలో ఎంత గొప్ప అర్ధ లు వున్న యో యేసయ తండ్రి ఎంత గొప్ప దేవుడవు తండ్రివందనాల

  • @rajinikumari7775
    @rajinikumari77752 жыл бұрын

    Na hrudhayam kudaa, e song chuusi, antha gaano dhayvuni ki kanneetitho, kruthagnatha chayllisthunnanu,thanku my lord🙏thanku annayya🤝🙏

  • @Aaradhana018
    @Aaradhana0182 жыл бұрын

    PRAISE THE LORD 🙏🙏🙏 4. నీ కృప నాపై చూపించుటకై... శ్రమల కొలిమిలో నను కాల్చినావు /2/ నీకై ఆత్మలు గెలచుట కొరకై /2/ నా హృదినే నీవు గెలిచావూ ... ప్రేమామయుడా ...కొలతే లేని .../2/ నీ ప్రేమతో భువికి దిగివచ్చినావు హల్లెలూయా యేసయ్యా... ధివినేలేటి రారాజువూ నీవేగా ... భువి నేలగనే రానై యున్నావుగా.../2/ //వేనోల్ల //

  • @tharunsunkesulasunkesula9890

    @tharunsunkesulasunkesula9890

    Жыл бұрын

    Super sister🎉🎉❤

  • @bhari5893
    @bhari5893 Жыл бұрын

    చాల మంచి పాట దేవుని నామనికే మహిమ కలుగును గాక ఏని సరుల్ విన తనివితీరదు ఈ పాట ఇంత మంచి పాట పాడిన షలేం రాజు గారికి అభినందనలు దేవుడు కృపతో ఇంకా బహుగా వడపడలి

  • @user-dy6pq8xm6l
    @user-dy6pq8xm6l3 жыл бұрын

    హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం సమస్త మహిమ గణత ప్రభావము యేసయ్య కే చెల్లును గాక ఆమెన్

  • @challayesubabu5572

    @challayesubabu5572

    2 жыл бұрын

    53wWw

  • @ravich267

    @ravich267

    2 жыл бұрын

    Lll

  • @kommuriyesudayamma7040

    @kommuriyesudayamma7040

    2 жыл бұрын

    Samastha mahima ghanatha prabhavamu nayesuke annayya

  • @pembarthiprakash5006
    @pembarthiprakash50062 жыл бұрын

    Mandhasam theesukoni vasthu ,thana hrudhayaanu saarudu chesina Naatyamu ,praise the lord super song annaiah 🙏🙏🙏🙏🙏🙏

  • @rockstarkeys2608
    @rockstarkeys26083 жыл бұрын

    Super song annayya

  • @sitamurthy4193
    @sitamurthy4193 Жыл бұрын

    Vintu vunte inka vinali anpisthudhi inthachakkaga rasina annagari chala vandanalu

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula952 жыл бұрын

    So many times listened.but still more listings.praise the Lord 🙏

  • @marykalavathiirripothula95

    @marykalavathiirripothula95

    2 жыл бұрын

    Thank you so much Pavan Raj 🙏God bless you abundantly pavan Raj.praise the Lord 🙏

  • @krupatimothy

    @krupatimothy

    2 жыл бұрын

    Yes

  • @marykalavathiirripothula95

    @marykalavathiirripothula95

    2 жыл бұрын

    @@krupatimothy thank you so much glory to Holy God Amen praise the lord 🙏

  • @sudheerduru7274

    @sudheerduru7274

    2 жыл бұрын

    Hkuhhhuhhhuhuhhhhhokhikhohokhokhoohkuohkuhohkohkhokhokhokhokhokhikhiokhokhokhiokhoikhikhikhikhohkokhokhihokhokohkohkohkohkhokohkohmomhokhokhohmomhokhokohkhokohkohkokhokhohkohkohkohkokokhok

  • @pastor.g.purushotampaul
    @pastor.g.purushotampaul3 жыл бұрын

    Nannu aathamalo bala parichina song 😢😢💐💐💐

  • @venkyabe8182
    @venkyabe81822 жыл бұрын

    Yi song nahrudhayamlo cha-cha nemmadhini Yi chindhi. Vandhanalu

  • @user-dc4nv2tm8t
    @user-dc4nv2tm8t2 жыл бұрын

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @movvaswapna5587
    @movvaswapna55872 жыл бұрын

    Devvuni ki samasta Mahima kalugunu gaka amen

  • @pydikonda1973
    @pydikonda1973 Жыл бұрын

    సూపర్ సాంగ్ చాలా చాలా బాగుంది👏👏👏 షాలేము అన్నయ్య,ఆ దేవుడు మిమ్మును ఇంకా ఇంకా తన శక్తిచేత, తన బలముచేత, తన అగ్ని, అభిషేకముచేత నింపి, ఆరోగ్యం ఆయుషు ఇచ్చి ,అనేక మై స్థలం లో మీరు వాడబడాలీ అని కోరుకుంటున్నాము, ఆ దేవుని కృప మీకు మీ కుటుంబానికి మీ సంఘానికీ తోడై యుండును గాక .

  • @chantichanti9648
    @chantichanti96482 жыл бұрын

    yesaya meku lekkhaleni vandhanlu sthuthulu sthotramulu mahima gantha prabavamulu hallelujah kruthagntha shakti yuga yuga mulavaraku kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kumpativenkataramaraju3149
    @kumpativenkataramaraju3149 Жыл бұрын

    Malli malli vinalanepesthundi chala baga paderu anayagaru 🙏🙏🙏🙏

  • @Revanthjamesgajula777
    @Revanthjamesgajula7772 жыл бұрын

    oh my god Lord Jesus Christ!!! I can't stop my tears when king 👑David dances?! glory to⛪ Jesus Christ

  • @dayananda8745
    @dayananda87453 жыл бұрын

    Super song annaya, gathakalamantha kachithivi song uplod cheyandi annaya please

  • @rsshedrashed9858
    @rsshedrashed98588 ай бұрын

    🙏🙏🙏Vadhanalu devuniki 🙏🙏🙏 vadhanalu ayyagaru 🙏nee beddaku nuvu inechina parethi pata nalo jeevam posindhi thandri neeku lekka leni vadhanalu devaa 🙏🙏🙏😭😭😭

  • @viparts2530
    @viparts25303 жыл бұрын

    Praise the Lord Shalem Anna. Devudu ninnu ni sannidhini ni kutumbhani divinchunu gaka ni dawara inka aatmalu rakshimpabadalani korukuntunnam Amen🙇‍♂️🙇‍♂️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♂️

  • @g.bhagyalakshmi7852

    @g.bhagyalakshmi7852

    3 жыл бұрын

    Avunu praise the Lord Anna

  • @m.rameshbaburameshbabu7886

    @m.rameshbaburameshbabu7886

    3 жыл бұрын

    Yes 👍👍

  • @elishaofficial7924
    @elishaofficial79243 жыл бұрын

    All Time my favourite song brother GLORY OF GOD .....

  • @pnagaraju302
    @pnagaraju3022 жыл бұрын

    Devunike mahima kalugunu gaka Sarvonathuni devunike sthathramulu Davidu kumaruni ke kruthagnatha Na priya yesuke vandhanamulu

  • @sumaseepelly6132
    @sumaseepelly61322 жыл бұрын

    నీ ప్రేమ కు ఏది సాటి రాదు తండ్రి I love you Jesus ❤️🙏🙏🙏🛐🛐💐💐💐✝️

  • @bchak2734

    @bchak2734

    2 жыл бұрын

    🛐👍👍👍♥️♥️👍♥️👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🛐🛐🛐🛐🛐🛐🧡🧡🧡🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭👏👏👏👏👏👏👏👏

  • @sujathasuji9036
    @sujathasuji90362 жыл бұрын

    Annaiah praise the lord Meeru chala baga prabhuni stuthisthu paduthunta makosame aa prabhu mimmulanu pyttinchinattundhi

  • @jesusaruna6871
    @jesusaruna68713 жыл бұрын

    🙏🙏🙏🙏annayya really heart full song😭😭😭😭😭😭😭

  • @Chakra_varthi
    @Chakra_varthi Жыл бұрын

    వేనోళ్ళ కొనియాడినా...నా ఆశయే తీరదే... నిన్నేంత ఘనపరచినా... నా హృదయమే నిండదే..ll2ll నజరేయుడా యేసయ్యా... నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా... నా స్థితి మార్చినది. స్తోత్ర నిధియే గదా..ll2ll (వేనోళ్ళ) 1. ఎన్నికలేని నను ప్రేమించి, లోకము నుండి నను వేరుపరచి.ll2ll నీ సన్నిధిలో,నీ కౌగిలిలోll2ll నిత్యము నిలువగ పిలిచావు... మలిన బ్రతుకును నూతనపరచి ll2ll పరిమళ సువాసనగా నను మార్చినావు... హల్లెలూయ యేసయ్య.... పెనవేశావు నీ ప్రేమతో నన్నిలా.. మది గెలిచావు లోకాన్ని మలిచేంతలా...ll2ll ( వేన్నోళ్ళ) 2.ఊహకు మిచ్చిన కార్యము చేసి.. ఉన్నత కృపలో నను దాచినావు ll2ll గమ్యమేతెలియని ఈ పయనములో.... ll2ll నా గురి నీవై నిలిచావు..... సర్వోన్నతుడా....నీ సముఖములో ll2ll అనునాటి ఏదిగేటి కృపనిచ్చినావు హల్లెలూయ యేసయ్యా.... కురిపించావు నీ చూపులో వెన్నెల.... పలికించావు నీ ప్రేమ రాగాలిలా ll2ll (వేన్నోళ్ళ) 3.తేజోవాసుల స్వాస్థ్యములోన, నన్ను చేర్చగ కోరిక కలిగి ll2ll దూతల గణముతో మేఘము పైన ll2ll త్వరలో రానై ....యున్నావు రాజుల రాజా....నీ రాకడనే ll2ll స్మరియించి తపియించి నా కాచుకొంటినే హల్లెలూయ యేసయ్యా.... నిను చేరాలి నేనేగిరి ఆ గువ్వలా, నీకై వెలగాలి ఆ నింగిలో తారలా ll2ll ( వేనోళ్ళ) Please subscribe my channel 🙏 kzread.info/dron/rFTaWK1Hi_WHSFEU0A6TKg.html

  • @srigirikoteswarao1199

    @srigirikoteswarao1199

    Жыл бұрын

    ..

  • @user-li4cm4uj5v

    @user-li4cm4uj5v

    24 күн бұрын

    😮❤😅

  • @yaswanth5066
    @yaswanth50662 жыл бұрын

    యేసయ్య మా పాస్టర్ గార్కి ప్రాస్టరమ్మకు ఆరోగ్యం కోసం ప్రార్థన ‌చేయండి ఆన్నా మంచి జ్ఞానం కోసం ఆర్దీకంగా దివేనకోసం ప్రార్దన కోసం ప్రార్థన ‌చేయండి ఆరోగ్యం కోసం చిన్న పిల్లలు మేము యేసయ్య ఎమితేలియదు యేసయ్య యేసయ్య సాయం చేయండి మాపాస్టర్, గారు కి పాస్టర్ మ్మ కి ఒంట్లో బాగాలేదని స్వస్థత కోరకు ప్రార్థన ‌చేయండి ఆరోగ్యం కోసం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ యేసయ్య ఆమేన్

  • @chinthalasireesha2146
    @chinthalasireesha21463 жыл бұрын

    Praise the Lord pastor garu🙏🙏🙏🙏 exlent song👋👋👋👋👋 wonderful 🎶🎶🎶🎶🎶🎶song amen Amen

  • @sairam-be6xu
    @sairam-be6xu2 жыл бұрын

    Heart touching song brother. Devuniki marinta mahima ganata chekurunu gaka.Amen 🙏🙏🙏 Praise the Lord 🙏🙏🙏

  • @lavanyagurindapalli12345
    @lavanyagurindapalli123459 ай бұрын

    Praise the lord paavan thammudu super editing 👌 yesayya ku Mahima ganta prabavamulu 🤚🤚🙌🙌🙌🥰 shalem Annayya vandanalu 🙏🙏🧎🧎🧎

  • @vijayanarra7907
    @vijayanarra79073 жыл бұрын

    Yesayya....penavesavu nee prematho....🤗🤗🤗🤗

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula952 жыл бұрын

    Beautiful meaningful spiritual morvellous song 😭🙏🙏🙏

  • @kamalaelisan
    @kamalaelisan2 жыл бұрын

    Best worship song I ever heard 👍👍👍👍👍👍👍 I found no words to Explain my joy .enjoyed this song like best heavenly feast. God bless this great man of God Shalem brother 🙏🙏🙏🙏

  • @SAGDroneTechnologies
    @SAGDroneTechnologies2 жыл бұрын

    this is my one of the favorite song praise the lord brother

  • @durgabhavani6263
    @durgabhavani62632 жыл бұрын

    ఆత్మీయ తండ్రీగారికి హృదయ పూర్వకమైన వందనాలు 🙏🙏💐వండర్ఫుల్ సాంగ్ అన్నయ్య ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది అన్నయ్య 🙏🙏👏👏👏👏👏👏👏

  • @k.vneelarao3949
    @k.vneelarao39492 жыл бұрын

    ఎడిటింగ్ చాలా బాగా చేశారు. బ్రదర్

  • @7450_
    @7450_2 жыл бұрын

    Song Anni sarluu vunna kothaga vundi teliyani anadam devudu naa munde vunatundi nen devudini pogithunatundi wonderfull song ✍️🕊️🕊️🛐🕎✝️

  • @ravindarmanthena9365
    @ravindarmanthena93654 күн бұрын

    ஈ பாட சாளா அத்பூதாம் ஈ பட்ட சாளா❤

  • @j.peerammajadhavpeeramma187
    @j.peerammajadhavpeeramma1872 жыл бұрын

    Praise the Lord Annayya meeru paadina pata & vakyamulu vini nenu dina dinamu Devuniyandu balapaduthunanu diviniki maihima

  • @danag1270
    @danag12703 жыл бұрын

    వందనాలు అన్నయ్య అవును ఏసయ్య ఏమీంచీ మీ రుణంతిచగలం త్రండి 🙏🙏🙏🙏🙏

  • @rechalrechal9961

    @rechalrechal9961

    2 жыл бұрын

    By

  • @divinegrace649

    @divinegrace649

    2 жыл бұрын

    kzread.info/dron/bmZ9khWFZFf-80wSWnHGgQ.html

  • @suvarnaraj7038
    @suvarnaraj70383 жыл бұрын

    Praise the Lord 🙏 Annayya

  • @TeluguDubaivlogs2228
    @TeluguDubaivlogs22282 жыл бұрын

    Prise the lord annaya Davidu lanti.. Jevitham naku kalagalani pry cheyyandi annya.. Amen hallelujah.. 👏👏🙏🙏👏👏🙏🙏👏👏🙏🙏🙌🙌🙌🙌🙌🤲🤲🤲🤲🤲

  • @rajukummarakunta6112
    @rajukummarakunta61122 жыл бұрын

    నా ప్రాణమును ఆదరించు ఆత్మ స్వరముకై నా నిండు వందనాలు.అనేకులను బలపరచుటకు ఇంకా పాడుటకు యేసు నాథుడు అన్నకు కృప చూపును గాకా. 🙌🙌🙌👍🙏.

  • @loveandforgiveness4944
    @loveandforgiveness49442 жыл бұрын

    Praise the lord ...shalomraj anna...this song listening everyday ...enni saarlu vinnaa inka vinaalani untundi ee song .. hallelujah

  • @charansaali234
    @charansaali2342 жыл бұрын

    Praise the lord to Jesus christ amen

  • @madhubalaveeru2839
    @madhubalaveeru28392 жыл бұрын

    Praise the lord everyone 🙏🏻 It is very true ..we should humble ourselves 🙏🏻 and accept the Sovereignty of our God Almighty 🙏🏻

  • @shaikkhadeerbasha4880
    @shaikkhadeerbasha48807 ай бұрын

    ఇ పాట వింటునపుడు. మనసు హాయిగా. ఒంటుంది

  • @gurindapallilavanya889
    @gurindapallilavanya8892 жыл бұрын

    Praise the Lord brother🙏🙏🙏🙏🙏🙏 👌editing 😊👏👏👏👏👏👏👏🛐🛐🛐🛐🛐🙌🙌🙌🙌🙌🙌

  • @pattasailokesh7925
    @pattasailokesh79252 жыл бұрын

    Praise the lord Annayya 🙏🙏🙏,one of the my favourite song Annayya devunike mahima Praise the lord

  • @wenyacreations5077
    @wenyacreations50773 жыл бұрын

    Praise the lord brother,god bless you.

  • @ravibuddala6141
    @ravibuddala6141 Жыл бұрын

    Praise the lord ayagaru🙏🙏🙏 devuniki mahima kalugunu gaka amen Nice song and voice

  • @tharunsunkesulasunkesula9890
    @tharunsunkesulasunkesula98902 жыл бұрын

    Praise the Lord Anna 🙏🔥Anna ee song ఎన్ని సార్లు విన్నా............. వినలనిపిస్తుంది అన్న

  • @kotanaveenkumar1733

    @kotanaveenkumar1733

    2 жыл бұрын

    Abba em song anna enni sarulu Vinna vinnalanipestundhi

  • @bchak2734

    @bchak2734

    2 жыл бұрын

    😭😭😭😭😭👏👏🟥👏👏👏👏👏👏👏👏

  • @bchak2734

    @bchak2734

    2 жыл бұрын

    😭😭😭😭😭😭😭😭😭😭😭👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎄🎁🎄🎁🎄🎁🎄🎁🎄🎁🎄🎁🎄🎁🎄🎁🎄🎁🎄🎁🎄🎁🎄🎁🎄🎁🎄🎁🎄⬜🎄🎁🎄🎁🎄🎁👏👏👏👏👏😭😭👏👏👏👏👏👏😭😭👏😭👏👏👏👏👏👏👏👏👏🙏😭👏🙏👏😭👏🙏👏👏👏👏👏👏👏👏😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @user-tf3dm4ww9p
    @user-tf3dm4ww9p3 жыл бұрын

    Ilanti paatalu e new generation lo dhorakatledhu brother. vethakalsi vasthondhi. Chala adbhuthamaina paata. God bless you brother.

  • @sudhakarbatta2867

    @sudhakarbatta2867

    2 жыл бұрын

    sound

  • @lathabnr947

    @lathabnr947

    2 жыл бұрын

    Pl

  • @pkalyanilovleen5394
    @pkalyanilovleen53943 жыл бұрын

    Yesaya ki vandanalu sothram ❤️😘🙏

  • @satyam7276
    @satyam72763 жыл бұрын

    Praise the lord brother God bless you brother 🙏🙏🙏🙏

  • @VijayaKumar-oq3uk

    @VijayaKumar-oq3uk

    2 жыл бұрын

    Sir you are great a good testimony to Christians love you from the bottom of my heart

  • @prashantjgm6934
    @prashantjgm69342 жыл бұрын

    Wonderful full worship leader is King of David only........ wonderful..........

  • @rajinikumari7775
    @rajinikumari77752 жыл бұрын

    Thanks annayya, e laanti songs, heart touching ga vunnaee🙏🙏👏👏

  • @sainiamrenuka3791
    @sainiamrenuka37912 жыл бұрын

    Amen thandri stohiram jesus christ praise the Lord amen annaya garu amen

  • @lakshmikunduru1924
    @lakshmikunduru19242 жыл бұрын

    Praise the lord Anna 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kumarisapi8534
    @kumarisapi85342 жыл бұрын

    Praise the lord Anna 🙏🙏🙏🙏

  • @daughterofgod7749
    @daughterofgod77493 жыл бұрын

    Veenolla koniyaadhina na asha tiradhayya🙇‍♀️🙇‍♀️🙇‍♀️👌👌👏👏

  • @salikarthik9322
    @salikarthik93222 жыл бұрын

    Amazing song super

  • @issakb1127
    @issakb11273 жыл бұрын

    Praise the lord brother

  • @Sivaparvathi-jt3vg
    @Sivaparvathi-jt3vg3 ай бұрын

    Love theis song Roju lo okasari aina e song vinta

  • @dharmarao1941
    @dharmarao19413 жыл бұрын

    Anna praise the Lord 🙏

  • @jbhaskerj2275
    @jbhaskerj22752 жыл бұрын

    Praise lord annayya, Tq for wonderful song 🙏🙏👏👏😇😇🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏

  • @mattasuresh526
    @mattasuresh5263 жыл бұрын

    Praise the lord bro 🙏

  • @poornakumari3394
    @poornakumari33942 жыл бұрын

    Praise the Lord brother 🙏🙏🙏

  • @nagaswaramsowjanya9644
    @nagaswaramsowjanya96442 жыл бұрын

    Love u Jesus🙏🙏🙏🙏🙏 love u Jesus🙏🙏🙏🙏🙏🙏🙏

  • @davidsangi3816
    @davidsangi38163 жыл бұрын

    Praise the Lord Brother Bdl Hyd 🙏🙏🙏

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula952 жыл бұрын

    Voice is sweet and owesom

  • @varalaxmiv7649
    @varalaxmiv76492 жыл бұрын

    Praiise The Lord Anna 🙏🏽 Wonderful song Anna na hrudayam santhoshamto Kamnillu vastunavi nenu ela Devunni Premistunanani 🙏🏽

  • @srirangapurapuvasantha524
    @srirangapurapuvasantha5242 жыл бұрын

    Super song shalem Anna

  • @KDasuKDasu-ht6rj
    @KDasuKDasu-ht6rj11 ай бұрын

    Super song anna Chala chala sarlu vinnalini pistumdi 🙏🏼🙏🏼🙏🏼

  • @ksiyonuts4897
    @ksiyonuts4897 Жыл бұрын

    యేసయ్యా 😭😭😭😭😭గొప్ప దేవుడవయ్య😭😭 ప్రైస్ థా లార్డ్ మా పవన్ తమ్ముడు 🙏🏼🙏🏼god bless you ma 🙌

  • @shenkeshiodelu3063
    @shenkeshiodelu3063 Жыл бұрын

    😭😭😭😭🙏🙏🙏🙏 maatallo varninchaleni keerthana yesayya ke mahima ganatha prabhavamu kalugunugaaka amen 🙏🙏🙏🙏🙏

  • @bharathip1014
    @bharathip10142 жыл бұрын

    Praise the Lord brother pathe ruju vetan all songs

  • @sharonujwala6247
    @sharonujwala62473 жыл бұрын

    Glory to God praise the lord editing bagundi

  • @subbarayudu7209

    @subbarayudu7209

    2 жыл бұрын

    Tttttttttttt

  • @divinegrace649

    @divinegrace649

    2 жыл бұрын

    kzread.info/dron/bmZ9khWFZFf-80wSWnHGgQ.html

  • @ramumallepangu6846
    @ramumallepangu68463 жыл бұрын

    Praisethelord brother

  • @abhilashundrajavarapu2199
    @abhilashundrajavarapu21992 жыл бұрын

    Praise the lord Anaya 🎵🎵🎵🎵🎵🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jaidev8062
    @jaidev80627 ай бұрын

    బ్రదర్ మీ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఇంత మంచి ఆత్మీయంగా బలపరిచే ఈ ఈ గీతం పాడినందుకు వందనాలు 🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🤱🤱🤱🤱

  • @marysiringi6759
    @marysiringi67592 жыл бұрын

    Praise the Lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏glory to God

  • @sumasumathi466
    @sumasumathi4662 жыл бұрын

    Praise the lord God bless you anna

  • @livinggodofjesus4841
    @livinggodofjesus48413 жыл бұрын

    Praise the Lord Brother.

  • @ramadevirama9810

    @ramadevirama9810

    2 жыл бұрын

    ఈ పాట నాకు చాలా ఇష్టం ఈ పాట నేను మళ్ళీ మళ్ళీ మళ్ళీ వింటాను నా హృదయంలో చాలా సంతోషంగా ఉంటుంది ఈ పాట యేసయ్య శాలెం రాజు అన్నయ్యకి ఇచ్చినందుకు నా యేసయ్య తండ్రికే స్తోత్రములు

  • @nag8235
    @nag82352 жыл бұрын

    E song annisarlu chusina malli malli chudalanipistindi nenu daily kaneesam 5 r 6 times chustanu

  • @prashanthiwilliam3880
    @prashanthiwilliam38802 ай бұрын

    Thandri prabhuva meeke ghnatha sthithi sthotram auya

  • @ManiMani-st9gu
    @ManiMani-st9gu3 жыл бұрын

    Price the LORD ayyagaru mahima yesayyaka kalugunu gaka

  • @gurramsravankumar978

    @gurramsravankumar978

    2 жыл бұрын

    AMEN AMEN AMEN

  • @yekula.anushagodsgrace6467
    @yekula.anushagodsgrace6467 Жыл бұрын

    Praise the Lord annayya devunike mahima kalugunu gaaka🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏

Келесі