Bro.SHAIK NAGOOR MEERAVALI MUSLIM CONVERT WONDERFUL
#teluguchristiantestimonies
#christiantelugutestimony
#latestteluguchristiantestimonies
#teluguchristiantestimonies2024
#teluguchristianmessages
#christiantelugumessages
#latestteluguchristianmessage
#devotionalmessageschristiantelugu
#telugudevotionalchristianmessages
#2024teluguchristianmessages
#teluguchristianmessages2024
#muslimconvert
#muslimconvertstories
Пікірлер: 46
Praise the Lord
@user-nt8it7vi7u
5 ай бұрын
Praise the lord
@pramodpauljesus6501
5 ай бұрын
Praise God
@pramodkumar-sv7ip
3 ай бұрын
Praise the Lord
Mighty works of Jesus.. amazing testimony 🙏
@pramodpauljesus6501
5 ай бұрын
Yes amen❤
Praise the lord brother all glory to God 🙏
@user-nt8it7vi7u
5 ай бұрын
Amen❤
@pramodpauljesus6501
5 ай бұрын
Yes brother all glory to Jesus ❤
Praise God brother.. wonderful testimony 🙏
@RamamurthySunnapalli
5 ай бұрын
Praise the lord. Shalom🎉🎉🎉
@user-nt8it7vi7u
5 ай бұрын
Praise the lord
@pramodpauljesus6501
5 ай бұрын
Amen
Praise the lord
@pramodkumar-sv7ip
5 ай бұрын
Praise the lord brother
@pramodpauljesus6501
5 ай бұрын
Praise the Lord
@user-nt8it7vi7u
5 ай бұрын
Praise the lord
Jesus bless you
@pramodpauljesus6501
5 ай бұрын
Amen❤
@pramodkumar-sv7ip
5 ай бұрын
Amen❤
@user-nt8it7vi7u
5 ай бұрын
Amen
Chala lothaina sakshyam brother ❤
@user-nt8it7vi7u
5 ай бұрын
Wonderful
@pramodpauljesus6501
5 ай бұрын
Amen
@pramodkumar-sv7ip
3 ай бұрын
Amen
Wonderful testimony brother 🙏.....
@pramodkumar-sv7ip
5 ай бұрын
Amen❤
@user-nt8it7vi7u
5 ай бұрын
Wonderful
@pramodpauljesus6501
5 ай бұрын
Amen
Wonderful muslim testimony ❤
@marysamadanam4841
5 ай бұрын
Wonderful testimony brother. May God bless you richly.
@user-nt8it7vi7u
5 ай бұрын
Yes wonderful testimony
మీ సాక్షం,జోసెఫ్ మారియో,తనుకూడ ముస్లిం.twenty five times జీసస్ పేరు కురాన్లో వుంది ఎందుకుంది అని అల్లాహ్ ని అడిగినాడు.నీకు answer బైబుల్ చదువు అన్న ప్రేరేపణ తో క్రీస్తును తెలుసుకొని సాక్షిగా I అయ్యాడు.
@user-nt8it7vi7u
5 ай бұрын
Amen
@pramodpauljesus6501
5 ай бұрын
Amen
@pramodkumar-sv7ip
3 ай бұрын
Amen
ఎవరు ఏ మతంలోకి మారినా వాళ్ళకి దొరికేది "సున్నా". దేవుడు మూడు మతాలకీ మూడు దైవ గ్రంథాలు ఇచ్చి వాటిలో చెప్పిన జ్ఞానం తెలుసుకొని ఆచరించి ముక్తి లేక పరలోక రాజ్యం, లభిస్తుంది అని చెప్పారు.ప్రథమ దైవ గ్రంథం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన జ్ఞానం ఆయన నిజ భావాన్ని తెలుసుకోలేక పండితులు వారికి తోచిన విధంగా శ్లోకాల వివరం రాశారు.అలా భగవద్గీతా జ్ఞానం ఎవరికీ సరిగా అర్థం చేసుకోలేక పండితులే చెపుతున్న దేవతారధనలు, వేదాధ్యయనాలు దానాలు మెడిటేషన్ అంటే ధ్యానం జపాలు మొదలైనవి చేస్తూ చేయిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. క్రైస్తవ సోదరులు ద్వితీయ దైవ గ్రంథం నాలుగు సువార్తల్లో ప్రభువు గూడార్థంగా చెప్పిన వాక్యాల వివరం తెలుసుకొనే ప్రయత్నం చేయకుండా ఆదికాండం కీర్తనలు అంటూ కాలక్షేపం చేస్తున్నారు.అలాగే ముస్లిం సోదరులు ఖురాన్లో చెప్పిన ముతషాబిహాత్ వాక్యాల్లో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేయకుండా మనుషులు రాసిన హదీసులతో కాలక్షేపం చేస్తున్నారు.ఎవరూ ఆ దైవ గ్రంథాల్లో ఉన్న దేవుడి నిజ భావాన్ని తెలుసుకొని ఆయన చెప్పిన ముక్తి లేక పరలోక రాజ్యములో చేరేందుకు ప్రయత్నం చేయడం లేదు.అందుచేత ఎవరు ఏ మతంలోకి మారినా ఉపయోగం శూన్యం.దేవుడు ఇలా సాక్ష్యాలు చెప్పమని ఏ దైవ గ్రంథంలోనూ చెప్పలేదు.మీరు చేసే పని మత ప్రచారం చేయడం తప్ప జ్ఞాన ప్రచారం కాదు
@pramodkumar-sv7ip
5 ай бұрын
Edhi matha pracharam kadhu, gyana pracharam kadhu.. edhi nija dhevudu chesina goppa karyamulanu theliyajese sajeeva jeevitha sakshyam... Verantha vere mathalalo nundi vachina vare
@PammiSatyanarayanaMurthy
5 ай бұрын
@@pramodkumar-sv7ip వేరే మతాల నుంచి వచ్చిన వారే అని మీరే చెపుతున్నారు కదా? అది మత మార్పిడి కాదా? అయినా ప్రభువు గూడార్థంగా చెప్పిన సువార్తా వాక్యల్లో వివరం తెలియక ఆయన చెప్పని ఇలాంటి సాక్ష్యాలు ఎందుకు చెప్పిస్తున్నారు? ఇది చూసి మరికొందరు మతం మారడం జరుగుతుంది అనే ఉద్దేశంతోనే ఇలా సాక్ష్యాలు చెప్పిస్తున్నారు అంటున్నాను.నిజ దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే అర్థం ఏమిటో తెలుసా?నిజ దేవుడు ఆయన రాజ్యంలో చేరేందుకు కావలసిన జ్ఞానాన్ని చెపుతారు కానీ మీరు చెప్పే గొప్ప కార్యాలు చేయరు.ఇటువంటి అజ్ఞాన పనులు చేయిస్తూ ఆయన మీద చెపితే ఈ యుగంమందైననూ రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు అని ఆయన చెప్పిందే జరుగుతుంది.తస్మాత్ జాగ్రత్త
@user-nt8it7vi7u
5 ай бұрын
Sajiva saksham
@PammiSatyanarayanaMurthy
5 ай бұрын
@@user-nt8it7vi7u సజీవ సాక్ష్యం కాకపోతే నిర్జీవ సాక్ష్యం కూడా ఉంటుందా?
@pramodpauljesus6501
5 ай бұрын
Living testimony