బ్రతికేదను నేను నీ కోసమే //సిస్టర్ సుజాత గారు//రిథమ్ రాజు కొమ్ము//తబలా స్టీఫెన్//కీబోర్డ్ బన్ను

Музыка

Пікірлер: 23

  • @chsuneeethakumari194
    @chsuneeethakumari194Ай бұрын

    🙏🙏🙏🙏🙏👌👍🙏🙏🙏🙏

  • @vijaykumarypg6259
    @vijaykumarypg62595 ай бұрын

    మాధురి మైన సంగీతం అందించారు వందనాలు అండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @thimothyofficialdkpm5889
    @thimothyofficialdkpm58898 ай бұрын

    బ్రతికెదను నేను నీ కోసమే చావైతే లాబ్రతికెదను నేను నీ కోసమే చావైతే లాభమే.....యేసయ్య చావైతే లాభమే యేసుని గూర్చిన వార్తను చాటుటకు ముందుకు సాగి పోదును నేను ముందుకు సాగిపోదును.... 1.ఆస్తులు పోయిన ఆప్తులు వీడినా యేబువలె నేను స్తుతియించెద లోకపు శ్రమలు నను వెంటాడినా స్తేఫను వలె నేను కొనసాగెద నా సొంత జనులే అవమానించిన దేవా నిన్నే ప్రకటించెద 2.శత్రువులే నను వెంటాడినా మోషేవలె నేను కొనసాగెద క్రీస్తుకు సాక్షిగా రక్తముచిందిన పౌలువలె నేనుకొనసాగెద నమ్మినవారే నిందలు మోపిన దేవా నిన్నే ప్రకటించెద

  • @BannuWesly

    @BannuWesly

    8 ай бұрын

    Tnq Somuch Anna Garu

  • @JohnVictor-qo2dd

    @JohnVictor-qo2dd

    7 ай бұрын

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ashokbhandari9684
    @ashokbhandari96848 ай бұрын

    Amen Amen Amen 🙏🏻🙏🏻🙏🏻 Praise The Lord 🙏🏻🙏🏻🙏🏻Sister Good Songs 🎤🎸🎶

  • @neerajch6910
    @neerajch69106 ай бұрын

    Praise the Lord sister.

  • @TheBibleAssociation
    @TheBibleAssociation8 ай бұрын

    Thank You Jesus. Amen 🙏

  • @ddonadrisrinu1395
    @ddonadrisrinu13959 ай бұрын

    ❤❤❤❤❤

  • @MaliHemanthMaliHemanth-dp2sp
    @MaliHemanthMaliHemanth-dp2sp8 ай бұрын

    Sister 🙏Can you upload the lyrics pls

  • @prasadvasamsetti6111
    @prasadvasamsetti61119 ай бұрын

    Wonder full song sister

  • @munjarapukondababu8356
    @munjarapukondababu83569 ай бұрын

    Priase God 🎉🎉🎉

  • @prabhukumarm9781
    @prabhukumarm97819 ай бұрын

    Very nice glorey to god sunil brother

  • @praphetstephen7695
    @praphetstephen76958 ай бұрын

    Track petaondi ple

  • @narayanajrcollegevyr4677
    @narayanajrcollegevyr46779 ай бұрын

    SONG PETTAIND

  • @kalakotlaabhi2137
    @kalakotlaabhi21378 ай бұрын

    Song petandi sis

  • @stanlyweslys9383
    @stanlyweslys93839 ай бұрын

    Good Combination

  • @JyothiPriya-iy7nw
    @JyothiPriya-iy7nw9 ай бұрын

    లిరిక్స్ పెట్టడి బ్రదర్ 🙏

  • @peyyalababu
    @peyyalababu8 ай бұрын

    Mundu musugu vesuko amma, makeup tagginchu

  • @SisSarahChrist

    @SisSarahChrist

    8 ай бұрын

    Musugu vesukutene song vintara ? First song meaning vinu makeup chudatam kadu song Ela pataru chudu nv padu telusadadi ...

  • @peyyalababu

    @peyyalababu

    8 ай бұрын

    @@SisSarahChrist paata paadatam goppa emi kaadu andaru paadagalaru... Bible prakaram musugu vesukovali kada

  • @peyyalababu

    @peyyalababu

    8 ай бұрын

    ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును; ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును.౹ స్త్రీ ముసుకు వేసికొననియెడల ఆమె తల వెండ్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటయైనను క్షౌరము చేయించుకొనుటయైనను స్త్రీ కవమానమైతే ఆమె ముసుకు వేసికొనవలెను.౹

  • @SisSarahChrist

    @SisSarahChrist

    8 ай бұрын

    ఈ ఒక్క వాక్యం తెలుసు అందరికీ ఆడవాళ్ళ గురించి మాట్లాడటానికి ఇంకా బైబిల్ బాగా చదవండి అర్థమవుతుంది సహోదరా ఆ వాక్యంలో ఏ సందర్భం గురించి చెప్పబడింది ఎందుకు చెప్పారు ఎప్పుడు వేసుకోవాలి అన్ని అక్కడే రాయబడింది. ఆడవాళ్ళని అనటానికి ఫస్ట్ గా ఉంటారు. పాట పడేటప్పుడు ముసుగు వేసుకోవాలని అని ఉందా బైబిల్లో బైబిల్ ప్రకారం ఉండాలి అని చెప్తున్నారు. చేతనైతే ఇలా బాగా పాడేవారిని మాటలచేత బాధ పెట్టకండి. వారికి గొప్పగా పాడటం రాలేదేమో మరి మీరు పాడి చూపెట్టండి. సహోదరా

Келесі