Brahmanandam's Amazing Scholarly Speech @ KOPPARAPU KAVULU 120th year of journey of Avadhaanam
Ойын-сауық
Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
👉 Episode 4 : • Sirivennela Sitarama S...
👉 Episode 3 : • Sirivennela Sitarama S...
👉 Episode 2 : • Sirivennela Sitarama S...
👉 Episode 1 : • Sirivennela Sitarama S... Watch Brahmanandam's Amazing Scholarly Speech At KOPPARAPU KAVULU 120th year of journey of Avadhaanam.
Click Here To Watch More Videos :
👉 Talking Movies with iDream - Exclusive Interviews : goo.gl/EvjHUF
► For Your Movie Promotions And Promotional Interviews
Please Call @ +91 7093 162 162
(Or) Email Us @ Promotions@iDreamMedia.com
Click here for more Latest Movie updates,
►Subscribe to our KZread Channel: / @idreammedia
►Like us on / idreammedia
Пікірлер: 239
తెలుగు భాషపై తెలుగు సాహిత్యంపై పూర్తి కమాండ్ ఉన్న వ్యక్తి బ్రహ్మానందం గారు
తల పండిన మహాకవి లాగ అద్భుతంగా ,గొప్ప గా ప్రసంగించారు మాస్టారు🙏🙏🙏🙏🙏
ఇది చూసాక బ్రహ్మానందాన్ని ఒక హాస్య నటుడిగా చూళ్లేక పోతున్నాం.
Very good. మన తెలుగు భాష ను కచ్చితంగా ఒక సబ్జెక్ట్ గా పెట్టాలి. మార్కులు తక్కువ వస్తాయని సంస్కృతం తీసుకోరాదు. పది మార్కులు తక్కువ వచ్చినా కొన్ని పద్యాలు నేర్చుకుంటే అవి జీవితాంతం నెమరు వేసుకోవచ్చు. బహుశా బ్రహ్మానందం కూడా చిన్నప్పుడు నేర్చుకున్నదే, ఇప్పటికీ పనికి వస్తుంది, గౌరవమ్ కూడా ఇస్తుంది.
ఈ ప్రభుత్వాలు అధికారిక కార్యక్రమాలు లో వెనకాల ఆంగ్ల భాష పదాలు బోర్డులు లేకుండా అచ్చమైన తెలుగు లో రాయాలి పక్క రాష్ట్రాల వారు వారి భాష కు ఎంత విలువను ఇస్తారో చూడండి మరియు మన అసెంబ్లీ లో సభాపతి ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడడం తగ్గించాలి మన తెలుగు భాషలో మాట్లాడాలి,,, జై తెలుగు తల్లి జయహో మన ఆంధ్ర ప్రదేశ్
బ్రహ్మానందం గారు లో ఒక గొప్ప తెలుగు మాస్టర్ గారు ను చూసినాము. ఆ మాస్టర్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు
కనుగోంటిని, తెలుసుకొంటుని బ్రహ్మానందాన్నిచాలా ఆలస్యంగా. A Great Personality.👃👃
బ్రహ్మ నందం గారి మరో రూపం చూసే, వినే అవకాశం కలిగింది. చాలా బాగుంది.
@bhamidipatisusiladevi7377
2 жыл бұрын
Chala bagunnadi
మీ ప్రసంగం ద్వారా నాకు తెలియని విషాయలు తెలుసుకున్న ధన్యవాదాలు
பிரம்மானந்தம் அவர்களின் மிக அருமையான சொற்பொழிவு. வாழ்த்துக்கள்...!
Meeku mee vishaya parignaaniki naa sirassu vanchi paadaabhi vandanaalu Sri Brahmanadam Garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీకు పాదాభివందనం నేను మిమ్మలను హాస్యనటులే అనుకోని తప్పుచేశానని తెలుసుకున్నాను. మీకు శతకోటి కాదు అనంత కోటి నమస్కారాలు.,
@bmukundrao3495
3 жыл бұрын
Avunu aayana kaarana janmude aayana perekaadhu aayana andarini bramhananda parusthunna mahaneeyudu.
అద్భుతం
గురువుగారికి అనంతకోటి నమస్కారములు.
బ్రహ్మ ...నందం కలిగించ్చారు. ధన్యోస్మి.
Excellent speech on Telugu language
Superb !
Very very beautiful speech by Mr. Brahmanandam
సారూ...మీ విజ్ఞానం ఇప్పటి విద్యార్ధులకి అవసరం....సినిమాల్లో వృధా చేస్తున్నారు...
బ్రహ్మనందం గారు మీరు కూడా మన సాహిత్యం గురించి కొన్ని web videos చేసి మమల్ని చైతన్యవంతులను చెయ్యండి . మీ లో గంభీరమైన బాషా జ్ఞానం ఉంది దాన్ని మా లాంటి వాళ్ళతో పంచండి🙏
తెలుగు ఉచ్చారణ చాలా అద్భుతంగా ఉంది మీ భాషా పటిమ చాలా అమోఘం నాకు చాలా సంతోషం వేసింది,,, ప్రసాద్ తాడిపత్రి అనంతపురం జిల్లా
Oh... My God... Marvelous speech by శ్రీ Brahmanandam.. బ్రహ్మానందం గారు గొప్ప నటుడే కాదు బ్రహ్మ జ్ఞానం కలవాడు..! మాతృమూర్తి సరస్వతీ కటాక్షం పొందిన మహానుభావుడు... సాయినాథ్, కర్నూలు-౧..
We have seen a new brahmanandam all telugus are proud of u
Amazing great , very scholarly, not even glancing the notes , like an unending stream , real teacher ...
తెలివి యొకింత లేనియెడ తృప్తుడనై కరి భంగి సర్వమున్ దెలిసితి నంచు గర్విత మతిన్ విహరించితి తొల్లి ఇప్పుడు, ఉజ్వల మతు లైన పండితుల సన్నిధి నించుక బోధ శాలి నై తెలియని వాడ నై మెలిగితిన్ గత మయ్యె నితాంత గర్వమున్ Literally made my day!!!
@padmabrahmandam5069
4 жыл бұрын
Chala bagundi
@chviswaprakasharao244
4 жыл бұрын
ధన్యుడవు సోదరా.
@kandiramesh1482
2 жыл бұрын
Excellent
ఇది ఇప్పటి వరకు వినక అధముడును అయ్యనే ..చాలా తప్పు చేశాను ..కనీసం ఇప్పుడు అయినా విన్నందుకు సంతోషం గా ఉంది . ధన్యుడను..
Great sir
నేను కొప్పరంలో పుట్టడం నా అదృష్టం , బ్రహ్మానందం గారి మాటలు వింటూ వుంటే, మనసుకు హాయిగా వుంది.
The great Telugu language learning lecture....thanks sir....
superb....one of the excellent person.....who respects ART..
Really good speech sir sahityakaar vypu drusti pettali ane nirnayaniki 🙏🙏🙏
I bow down to his wisdom..
Brahmanandam garu explained the poem in the reverse order that is the great ness of a great teacher
మహానుభావుడు.
Awesome 🙏🌸🙏🌸🙏💐💐
Discovered this video very late.I don't know why good content don't reach wider !Most practical and realistic lovable speech
@challasomasekhar4240
4 жыл бұрын
Yes Sir...I am also too late.
@ramanaraonidasthe3854
3 жыл бұрын
Ton
భ్రహ్మనందంగారూ తెలుగు చినెమా లొనెయ్ కాకుంద తెలుగు సహిథ్యము మరియు తెలుగు బాష సహిత్య ముక్యథ థెలిపన మహనుభవుదు
అయ్య సూపర్
Encyclopedia brahmanandam garu.
brahmi....brahmagnani🙏🙏🙏
Superb !!! Brahmanandam garu Telugu Lecturer ani telusu kani intati Vidvattu, pandityam vundatam ippude telustondi..
@kissstar123
7 жыл бұрын
hema vani haha Hema..girls ilanti vi kuda matladatharani ippude telisindi
@sriprabhumanik
5 жыл бұрын
hema vani ..Naakoo. ippudetelisindi ..brahmanandam Gaariki Hruthpoorvaka Dhanyawaadamulu
@prasadcsv4768
5 жыл бұрын
Vedhavalu vedhavalla undaka ilaanti comments chesi tama moorkhatvaanni batta bayalu chesukodam endukuraa vedhavallaaraa!!! Magaadivaithe emitita?
The great Brahmanandamji inthiti telugu pandithyamunnadani nenerugaledu congratulations
అద్భుతంగా ఉంది బ్రహ్మానందం గారి ఉపన్యాసం.
Bramma+Anandham, thank you so much
Excellent!
ధన్యవాదాలు.
Great knowledge sir
Superb sir
brahmanandam garu meeru naku e lokaniki teliyani brahmadevdu andi meeru emani varnichali me jnananni meeku eve na namasumanju
బ్రహ్మా'నందం' గారి నిజమైన "బ్రహ్మ"నందం రూపం ఇది కదా 🙏🙏🙏
Nice Speech
ವಾವ್...ಬ್ರಹ್ಮಆನಂದರು... ಒಬ್ಬ ಭಾಷಾ ವಿದ್ವಾಂಸ, ಪಂಡಿತ, ನಿಜಕ್ಕೂ ಇವರು ಚಿತ್ರರಂಗದ ಆಸ್ತಿ 👌👍 ಎಂಥ ಬಹುಮುಖ ಪ್ರತಿಭೆ..
Outstanding.
Excellent speech 💐💐👏👏
Great speech Sir.
Excellent speech 🙏🙏
Brahamanandamuga..Vinasompuga🙏🙏
Antha parinathi aeina speech sir meedi sir Namaste fine and good
I like Brahmi
Chala adbuthamga vivarincharu,meeru chala goppavaru bramhanandam garu
Is Brahmanandam garu under rated Great Telugu person. Lot of knowledge, artist and Philosophere.
Hat's up to you Bramhi garu yours saahithi knowledge is marvelous
Nice Speech about poetry and telugu current status....
చాలా బాగా చెప్పారు. సార్ మీలో కొత్త కోణం చూశాను.
శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాస ఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సామర వాహినీ శుభాకారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ
@nrajukvknagraju6271
5 жыл бұрын
I'
@kumaradapa5202
4 жыл бұрын
వంశీ గారు బాగా ఎక్సప్లయిన్ చేసారు.
@kandiramesh1482
2 жыл бұрын
Tq
Thank you sir exlent sir. Sathayushmanbhava
🙏🙏🙏🙏
భాగవతం గురించి చాల బాగ చెప్పారు. కొప్పరపు కవుల సభలో! !!??
@sureshpabothu3808
5 жыл бұрын
Sirisha Pera spSRs
@supermama1238
3 жыл бұрын
ayanaki telisindi chepparu
great speech
Sir, you are great, greater, and the greatest in these times
awesome speech
Excellent scholarly speech sir.seen sri Garikipatigaru and srichagantigaru in your speech. May God bless you.
Brahmanandam very good
super sir meeru endharo mahanubhavulu andhariki vandhanamulu
శారద నీరద = autumn clouds, ఇందు = Moon , ఘనసారము = camphor , పటీరము = sandal tree, మరాళము = swan, మల్లికా = jasmine, హార = pearl necklace of 108 strands, తుషార = snow, ఫేన = froth or foam, రజత+ అచల = silvery/ white mountain = కైలాస, కాశ = (a kind of) reed flower, ఫణీశ = king of snakes = ఆదిశేష, కుంద = a kind of wild jasmine , మందార = one of the 5 celestial trees , సుధా పయోధి = milky ocean , సిత తామరస = , అమర వాహినీ = heavenly river, గంగ
@shreyas2145
5 жыл бұрын
Vamsi Avva 👌👌👌
@sriharirao167
5 жыл бұрын
Vamsi Avva klkl N
@saikumarbyv8866
5 жыл бұрын
దయచెసి ఇలాంటి. విషయాలను అర్థం అయ్యేటట్ల విశదపరచే విడియోలు మా లాంటి పామరు ల కందుబాటులొ కి తెచ్ఛి పుణ్యం .....మూటకట్టకోండి
@pranaymohanraogandra3415
3 жыл бұрын
Good effort bro, keep it going God bless u
adhbuthamga chepparu ...
Great personality , we must be proud .
An excellent speech
Supurbb speech sirrr🙏
Thelugu bhasha dani madhuryani chala goppaga andariki bhodapadetattuga cheppinandulaku Dhanyavadamulu💐🙏
superb speech👌👌👌🙏🙏🙏
Really great sir..... one of the best talks ... I have ever seen from an Artist in the film industry..... Proud of you sir...
అమ్మబాబో బ్రహ్మానందం సార్ చాలగొప్పవారు
Great speech
Excellent
edey speech balaya babu echi untey yentta Mandi komalokii velly varo super Sir meru
Reall brilliant speech
Brahmanandam garu, Brahma garila manchi vijnanaanni vyakta paricharu 😊 dhanyavadamulu 😊
That's really great sirrr...All these days I knw that u r only the Telugu teacher. but, now u r not only the teacher u r modern Telugu and ancient Telugu syncher....Than q for the knowledge sir
@sorry.lahari
7 жыл бұрын
raghavendra praneeth He should have stuck to highlighting Gretness of Bammera Pothana . Instead he meanders into his half baked knowledge with innuendos about KaviSarvabhowma Srinadha! There is more danger when one doesn't elaborate on prevailing context on why Srinadha went through hardships because of Orissa Gajapathi's
Wonderful speech sir
Bramhanandam garu very intelligent person
Bramhi mastaru meeru iraga iraga...chala chakkaga chepparu...
Excellent Brahmanandam garu telugu bashalo una amrutha vakulanu vinipinchinanduku.
What a speech 🙏
Excellent sir meeru ela pravasanalu ivvandi sir
Hatsoff. ..
Fans of brahmi. 🤩🤩🤩
Super talented brahmi
What a speech!!! Love live Telugu language!!!!!!
33:16 fired 🔥