బ్రహ్మ ముహూర్తము - నామ జపము - ప్రయోజనం?

What is the use of getting up during Brahma Muhurtham and doing japam before Sunrise? - Questions by Sunil Kumar.
Namaste@Vedas.University
vedaswiki2023@gmail.com
vedaswiki@gmail.com
www.vedas.univesity
www.vedasworld.org
www.vedas.world
www.vedas.wiki
www.vedas.us
#vedas #brahmamuhurtam #japam #aum

Пікірлер: 44

  • @indirapeddinti5107
    @indirapeddinti510725 күн бұрын

    ఇది కొంత వరకూ అనుభవైక వైద్యం వెంకట్ గారు.మీ వీడియోలందించిన జ్ఞానంవల్ల .ధన్యవాదాలయ్య.

  • @vvmallikharjunarao7455
    @vvmallikharjunarao745525 күн бұрын

    బ్రహ్మ ముహూర్తం గురించి చక్కటి సత్యం చెప్పారు🙏🙏🙏

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes25 күн бұрын

    Valuable information about brahma muhurta m by venkat chaganti garu.

  • @ashagupta7293
    @ashagupta729325 күн бұрын

    గురువు గారికి పాదాభివందనాలు 🙏

  • @Moolanakshatra26
    @Moolanakshatra2624 күн бұрын

    భాగ్య సూక్తం (ప్రాతః సూక్తం)🙏

  • @Chraju-qc6wx
    @Chraju-qc6wx25 күн бұрын

    OM Namasthe 🕉️🙏

  • @editbylingaa3500
    @editbylingaa350025 күн бұрын

    🙏🙏🙏🚩🕉️🚩 గురువుగారు హోమం లో వాడే వస్తువుల గురుంచి పూర్తి వివరణ ఇవ్వడి. హోమం లో వాడే వస్తువులు ఎన్ని ,అవి ఎలా తెచ్చుకోవాలి పూర్తి వివరణ ఇవ్వడి🙏🙏🙏.

  • @raneejetty7982

    @raneejetty7982

    24 күн бұрын

    మీ what's app num పెట్టండి హోమం details పంపిస్తాము అండి వెంకటచాగంటి గారు చెప్పినదే

  • @nareshgangam4214
    @nareshgangam421425 күн бұрын

    Namasthe gurujii🙏

  • @babu6878
    @babu687825 күн бұрын

    ఓం నమఃశివాయ

  • @erraanageswararao4114
    @erraanageswararao411425 күн бұрын

    మేము ప్రశ్నలను వీడియో రూపంలో పంపాలంటే ఎలా పంపాలో చెబుతారా సార్ ?

  • @ournation_ourayurveda279
    @ournation_ourayurveda27924 күн бұрын

    Brahma muhurte utthisteth swastha rakshartha Ayushaha...🕉

  • @madhusudhanv6611
    @madhusudhanv661125 күн бұрын

    Om namaste guru garu 🙏

  • @maheshcheemala1260
    @maheshcheemala126025 күн бұрын

    ఓం 🙏 sir

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru24 күн бұрын

    ఓం 🙏

  • @nandags9268
    @nandags926825 күн бұрын

    OM🙏🙏🙏

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy783024 күн бұрын

    Super gurudevobhava Jai shree ram jai hanuman

  • @rayalaraghukishore
    @rayalaraghukishore24 күн бұрын

    1. కొబ్బరి కాయ కల్తీ - హైబ్రిడ్ చెట్టు ఇంజెక్షన్ ఇచ్చి పండిస్తారు. 2. ఆవు నెయ్యి కల్తీ 3. హోమ ద్రవ్యాలు కల్తీ వాటితో చేసే హోమం ప్రమాదం. కావున సొంతంగా నాటు గడ్డి పెంచి నాటు ఆవును ఆ natural ఆహారం తో పెంచి దూడ తాగిన తరువాత పాలు తీసి నెయ్యి చేసి హోమం చేసుకోవాలి. హోమ ద్రవ్యాలు సొంతంగా చేసుకోవాలి లేదా చేసే వారి వద్ద కొని హోమం చేసుకోవాలి. లేకుంటే వృధా. రోజూ హోమాలు చేసే పూజారులు... కాలేయ, నరాల జబ్బులు తో బాధ పడుతున్నారు. ఆపై మీఇష్టం. పాల ప్యాకెట్ వద్దు అంటే ... తక్కువ ధర లో వస్తుందని అదే కొంటారు. మరికొందరు expire అయిన పాల ప్యాకెట్ తో శివ అభిషేకం చేస్తారు.

  • @jyothineeliranganathan5616
    @jyothineeliranganathan561625 күн бұрын

    Om

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem992422 күн бұрын

    Om namaskaram Chaganti Venkat guruji Good subject Thank you

  • @tanajihere706
    @tanajihere70624 күн бұрын

    ధన్యవాదములు 🙏.

  • @srinivasaraopotru3055
    @srinivasaraopotru305524 күн бұрын

    Om sri gurubhyom namaha 🙏

  • @baskarm456
    @baskarm45625 күн бұрын

    🙏

  • @musalabaji5789
    @musalabaji578924 күн бұрын

    Thank you sir

  • @ThallaLaxmiRajam
    @ThallaLaxmiRajam25 күн бұрын

    🎉

  • @gv6683
    @gv668320 күн бұрын

    🙏🙏🙏

  • @musalabaji5789
    @musalabaji578924 күн бұрын

    Om om om

  • @vishnupuppala2771
    @vishnupuppala277124 күн бұрын

    🇮🇳❤🇮🇳🇮🇳

  • @rachapallinambachary8585
    @rachapallinambachary858525 күн бұрын

    🚩🇳🇪🙏

  • @goodabcxyz
    @goodabcxyz25 күн бұрын

    గురూజీ ఇందులో చెప్పినట్టు మైకులు గోలలు పొయ్యి ప్రశాంతంగా వుండాలి 😢 అది ఎలా సాధ్యం ఎలా పరమాత్మను అడగాలి

  • @gv6683
    @gv668320 күн бұрын

    Chaganti gaaru 🙏 om kaaram ..anedi pranavam ..andaru cheppakudadu...antunnaru..

  • @rajeshdk6898
    @rajeshdk689822 күн бұрын

    Om kar can chant everone . Or we should take by guru updesam sir pleas reply sir

  • @KrishGbv
    @KrishGbv24 күн бұрын

    Respected Sir, Kindly clear my doubt about pranayama and yagna, both are giving same results Sir ? Kindly guide me. Every day I wake up by 4 am and practice yoga @5 am to 7 am and chanting about Gurus in that process. Kindly guide me GURUDEVA. Namaskaram. 🌼🙏🌼

  • @ashagupta7293
    @ashagupta729325 күн бұрын

    Sir నాదొక చిన్న సందేహం ఇంట్లో room లో కూర్చుని ధ్యానం జపం చేసుకోవచ్చా లేకపోతే సూర్యుణ్ణి చూస్తూ చెయ్యాలా తెలుపగలరు🙏

  • @Moolanakshatra26

    @Moolanakshatra26

    24 күн бұрын

    ఇంట్లో కూర్చొంటే సూర్య కిరనాలు, స్వచ్చమైన వాయువు ఎలా ఆస్వాదిస్తారు.

  • @surendar1915
    @surendar191524 күн бұрын

    GM Sir, We Live in Bangalore, where we see Sun rise rarely because of cloudy. How we can follow?

  • @Dr.VenkataChaganti

    @Dr.VenkataChaganti

    24 күн бұрын

    Just face East in open area during the specified time.

  • @kalyanigunda8147
    @kalyanigunda814724 күн бұрын

    Chalasarlu phon number aadiganu

  • @rvh6718
    @rvh671822 күн бұрын

    నమస్కారం సర్...బ్రహ్మ ముహూర్తమా .... లేక..... బ్రాహ్మీ ముహూర్తమా సర్......!!!!???

  • @kameswarivadrevu7899
    @kameswarivadrevu789920 күн бұрын

    గురువు గారికి నమస్కారాలు. ఆడవాళ్ళ మైన మాకు యమ నియమాలతో జపం చేయడం కుదరదు కదా. అలా చేయకపోతే ఫలితం లేదన్నారు. మేము అవలంబించవలసిన మార్గం ఏమిటి. తప్పక దేనికి సూచన ఇస్తారని భావిస్తున్నాము. మేము వీలైనంతవరకు నామ జపమే చేసుకుంటున్నాము. హోమాలు కూడా చేయలేము కదా. మాకు మీరిచ్చే సలహా ముఖ్యం. తప్పక ఇస్తారని ఆశిస్తున్నాను

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4or23 күн бұрын

    🎉😂

  • @kalyanigunda8147
    @kalyanigunda814724 күн бұрын

    Sir me phon number kavali roju me videos chustunam metro matladali

  • @jyothineeliranganathan5616
    @jyothineeliranganathan561625 күн бұрын

    Om