బొమ్మిడాయల పులుసు ఎలా వండుకోవాలో చూడండి,చిరంజీవి గారికి చాలా ఇష్టం అట/Bommidayala fish curry.
Ойын-сауық
బొమ్మిడాయల పులుసు ఎలా వందుకోవాలో చూడండి,చిరంజీవి గారికి చాలా ఇష్టం అట/Bommidayala fish curry.@pardhasaradhiplans
#bommidayalacurry
#bommidayalafishcurry
#bommidayalafish
#bommidayalapulusu
#bommidayalu
#pardhasaradhiplans
Пікірлер: 65
సిస్టర్ మీరు చేపల పులుసు బాగా తయారు చేశారు. నాదొక చిన్న సలహా ఏమిటంటే మీరు stove వచ్చేసి ప్లాస్టిక్ చాప మీద పెట్టుకున్నారు అది ఏమైనా కాలిపోయి ప్రమాదం జరగవచ్చు కాబట్టి అలా ప్రమాదం జరగకుండా ఉండాలంటే stove కింద ఒక రాయి లాంటిది కానీ లేకపోతే ఇనుము రేఖ గాని పెట్టుకోండి .
@pardhasaradhiplans
3 ай бұрын
Thank you అండి 🤝👍🙏
Andhra famous bommidayalu fish my all-time favorite fish also, ur preparation of cooking is looking for so yummy taste
@pardhasaradhiplans
2 күн бұрын
Thank you 😊
చేపల బొమ్మిడాయలు🐟 కూర సూపర్..! అండి..!👌😋
@pardhasaradhiplans
5 ай бұрын
Thank you 😊
నీ మంచి మనసుకి నువ్వు ఎప్పుడు మంచిగానే ఉన్నావ్ సిస్టర్...
@pardhasaradhiplans
9 ай бұрын
Thank you 🙏
@kumaranview...398
9 ай бұрын
@@pardhasaradhiplans 🙏
Thanq chepalapulusu kura rangu rupchi chusthente abba
@pardhasaradhiplans
19 күн бұрын
Thank you 😊
Super Andi
@pardhasaradhiplans
4 ай бұрын
Thank you 😊
Super
@pardhasaradhiplans
3 ай бұрын
Thank you
Super sister super
@pardhasaradhiplans
4 ай бұрын
Thank you 😊
🤤🤤🤤
@pardhasaradhiplans
9 ай бұрын
Thank you
West godavari famous pulusu
@pardhasaradhiplans
4 ай бұрын
Thank you
Aunty super mottan fry viedo chayyandi
@pardhasaradhiplans
9 ай бұрын
Thappakunda
మీ యాస తెలంగాణా లా ఉంది. కానీ చేపలు కూరలు ఆంధ్రా స్టైల్ లో ఉన్నాయి.
@pardhasaradhiplans
9 ай бұрын
మాది పక్కా తెలంగాణ కానీ ఆంధ్రా బోర్డర్ కావడం వల్ల మిక్సెడ్ వుంటాయి
Nice
@pardhasaradhiplans
3 ай бұрын
Thank you 😊
C
Curry super 👌
@pardhasaradhiplans
9 ай бұрын
Thank you
ఉలిసెలు @ కరీంనగర్ ❤❤
@pardhasaradhiplans
4 ай бұрын
అవునా Thank you
Chinjeevulaku bommidalapulusu istame mari . Star lake kaadhu thalli .
@pardhasaradhiplans
4 ай бұрын
అందరికీ Thank you 😊
Ok. Cheppamma cheppu cheppu
@pardhasaradhiplans
2 ай бұрын
Subscribe చేసుకొని daily మా వీడియోస్ చూడండి🙏
🙏👍👍👌🌺😋🎉🎉🌺💐💐💐🌺🌹💕🌹🌺🌹🌺🌹
@pardhasaradhiplans
4 ай бұрын
Thank you
ఉల్లిగడ్డ ఎప్పుడు వేస్తారు మేడం
@pardhasaradhiplans
3 ай бұрын
Past
Chepalalo putti Chepalalo perigina meku bommidayala pulusu first time antaremiti?Maku noru vurinchesthunnaru.
@pardhasaradhiplans
6 ай бұрын
వాస్తవమే చేపల్లో పుట్టి పెరిగినము కానీ అచ్చం బొమ్మిడాయలు దోరుకుడు కష్టం ఒకటి రెండు పడతాయి.... Thank you 😊🤝
చిరంజీవి నీకు చెప్పాడా
@pardhasaradhiplans
3 ай бұрын
Ofcourse నాకు స్పెషల్ గా చెప్పాలే ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు... క్లియర్ ఆ
Eni chaduvukunnavo kaani manchi maatakaarivi
@pardhasaradhiplans
3 ай бұрын
BA BEd అండి Thank you 😊
Parotaa with curry chesi chupinchu ra
@pardhasaradhiplans
9 ай бұрын
Thappakunda
@chinnamramu2896
9 ай бұрын
Super curry
Bommidayalu kg rate ?
@pardhasaradhiplans
6 ай бұрын
200
@mahendraraghavendhra7811
6 ай бұрын
Thank you for information
@lovecollapsed
5 ай бұрын
500
Koddigha Uppurallu Vehsee bandapai riddandee Polasoo tondarahha Clean Authundee maa Ok Na Sec bad 26 HYD
@pardhasaradhiplans
9 ай бұрын
Sare Amma Thank you 🙏
అయినా నువ్వు వేసింది కొద్దిగా నూనె అంత ఆయిల్ ఎలా కనిపిస్తుంది. ఆమెకే మొదటి సారి అయితే వండటం ఎక్కడో చూసి చేసినట్లే కదా అని ఇంగ్లీష్ అమెరికాలో ఉన్నవాళ్లు కూడా మాట్లాడలేరు
@pardhasaradhiplans
3 ай бұрын
ఏదైనా నేర్చుకొని చెయ్యాల్సిందే.... మీలా అన్ని పుట్టుకతో రావు... ఈ రకం చేపలు చేసూడు ఫస్ట్ టైం అంతే... ఏదేమైనా మీ అమూల్యమైన సమయాన్ని మా వీడియో కు కేటాయించి దాంట్లో లోపాలు(మీరు అనుకొని) ఎత్తి చుపినందుకు ధన్యవాదాలు🙏
పొట్టి వాడు మాంచి కలకారుడే
@pardhasaradhiplans
9 ай бұрын
😯
Nuvvu thinttunte nenu akkada vunte bagundu anipistundi Meekuda ivvaka poyedi...
@pardhasaradhiplans
4 ай бұрын
వచ్చేయండి 😍🤗
@ParvathiMaredi
8 сағат бұрын
@@pardhasaradhiplans❤❤❤
Nice
@pardhasaradhiplans
9 ай бұрын
Thank you