Blind singer Ravi dawath||Ayyo rama rama baali singer || ||my village comedy||dhoom dhaam channel

Follow in Facebook page
profile.php?...
Any one interested in acting follow in Facebook page and do msg

Пікірлер: 311

  • @Rajualuval
    @Rajualuval Жыл бұрын

    #Ad

  • @pspkcults4030
    @pspkcults4030 Жыл бұрын

    మన ప్రాంతం అయిన కొండగట్టు రవి అన్న ని ఇలా సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు ధూమ్ ధం ఛానల్ వాళ్ళకి..🥺💯💯

  • @srishailamkulkacherla9788
    @srishailamkulkacherla9788 Жыл бұрын

    రవి అన్నా కి పిలిచి ధవత్ ఇచ్చిన దుం దం చెనెల్ వారికి ధన్యవాదాలు .🙏🙏

  • @rajeshhrt143
    @rajeshhrt143 Жыл бұрын

    యూట్యూబ్ లో పాట పాడితే కాని విలువ గౌరవం ఇవ్వరన్న మాట జనాలు

  • @harishgoudofficial65
    @harishgoudofficial65 Жыл бұрын

    రవి అన్నని మి టీమ్ లో జాయిన్ చేసుకొని రవి అన్నకి acting నేరిపిచ్చి మి టీమ్ తరపున ఎంతో ఇంత సహాయం చేయండి అన్న 💥

  • @manvicreations3308
    @manvicreations3308 Жыл бұрын

    ఏదేమైనా మీ వీడియోస్ సూపర్ అన్న...... మీరు మాట్లాడే బాషా పంచులు కేక....

  • @ravinarkimilli7603
    @ravinarkimilli7603 Жыл бұрын

    మట్టిలో మాణిక్యం మన తెలంగాణ తెలుగు గాయకులు రవి అన్న మీరు మరిన్ని మంచి పాటలు పాడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుణ్ణి కోరుకుంటున్న😘

  • @srinu-qabqmr
    @srinu-qabqmr Жыл бұрын

    రవి అన్నని మి టీం లో జాయిన్ చేసుకొని రవి అన్నకి యాక్టింగ్ నీరిపించి మి టీమ్ తరపున ఎంతో ఇంత సహాయం చేయండి అన్న లు 💪💪💪👌👌👍👍🙏🏻🙏🏻🙏🏻💞💕

  • @psirisha8324
    @psirisha8324 Жыл бұрын

    రవి అన్న గారికి అభినందనలు దేవుడు కొంత మందిని కల్పించాడు

  • @HECHUVINAYKUMAR
    @HECHUVINAYKUMAR

    రవి అన్న మీ కోసం చెప్పాలి అంటే మాటలు సరిపోవట్లేదు... Hatts off

  • @nareshthefinisher8925
    @nareshthefinisher8925 Жыл бұрын

    కళ్లు ఉన్న గుడ్డి వల్ల కంటే ఈ రవన్న చాలా నయం మనసుతో ప్రపంచాని గెలుస్తాడు

  • @pyararamupendar6046
    @pyararamupendar6046 Жыл бұрын

    Super singer Ravi Anna✊✊✊

  • @srinu-qabqmr
    @srinu-qabqmr Жыл бұрын

    అన్న మీలాంటి వారికే దేవుడు ఎదుర్కునే శక్తి ఎక్కువగా ఇస్తాడు ఎం బాధపడకు అన్న 🙏🏻🙏🏻🙏🏻👌👌👍👍

  • @rajurishirinttu3995
    @rajurishirinttu3995 Жыл бұрын

    Chala bagundi ..సతిగాని2 ఎకరాలు సూపర్ మీ ddc గ్రూప్ అందరూ మంచిగా యాక్టింగ్ సూపర్❤

  • @mudhirajabbay
    @mudhirajabbay Жыл бұрын

    అన్న మీలాంటి వారికే దేవుడు ఎదుర్కునే శక్తి ఎక్కువగా ఇస్తాడు ఎం బాధపడకు అన్న 🙏

  • @prakashmudhiraj7495
    @prakashmudhiraj7495 Жыл бұрын

    మేము ఈరోజే కొండగట్టు లో చూసం రవి అన్న నీ

  • @nagellymaheshnagellymahesh6469
    @nagellymaheshnagellymahesh6469 Жыл бұрын

    అన్నా సూపర్ వీడియో బాగుంది 👌👌👌👌

  • @thurpurakesh9873
    @thurpurakesh9873 Жыл бұрын

    💪రవి 🙏🏻అన్న వచ్చి ఇంకా 💥 ధూమ్ ధం చేసిండు viedo మాత్రం సూపర్ గా ఉంది ఇంకా మీరు కోతవలకు choice ఎవ్వండి 👍💯🤝

  • @Rajualuval
    @Rajualuval Жыл бұрын

    #Ad

  • @RafeeqMohammad-io5ro
    @RafeeqMohammad-io5ro Жыл бұрын

    Super Ravi entry 👌👌..Raju elage encourage cheyyu vallani..nice video 👌👌

Келесі