బిల్లింగ్ వైరింగ్ సరిగ్గా లేకపోతే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది

#electricalworkbuildingwiring

Пікірлер: 27

  • @venkatrao8784
    @venkatrao87845 күн бұрын

    నోటర్ కోసం మీటర్ల కోసం కరెంట్ బిల్లు కోసం బాగా చెప్పారు అన్న 🎉🎊👍🙏

  • @polojuramakrishna1128
    @polojuramakrishna112816 күн бұрын

    అన్న మీ వీడియోస్ నేను చూస్తూ ఉంటాను. మీరు చెపితే వర్క్ నేను చేసినట్టే ఉంది అన్న.... థాంక్యూ

  • @polojuramakrishna1128

    @polojuramakrishna1128

    16 күн бұрын

    ❤❤❤

  • @shesharaokankata3692
    @shesharaokankata369218 күн бұрын

    బాగా చెపరు గురువు గారు

  • @rajkumarcoc2417
    @rajkumarcoc241717 күн бұрын

    అన్న మీ దగ్గర వర్క్ చేయడానికి అవకాశం ఉంటుందా? నేను ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ వర్క్ చేస్తున్నాను.ఇంకా ఎక్కువగా మీ దగ్గర నేర్చుకుందామని అవుకుంటున్నాను అన్న. అవకాశం ఉంటే చెప్పండి అన్న.

  • @rajashekar3389
    @rajashekar338917 күн бұрын

    మంచి సమాచారం

  • @rajputsingh9465
    @rajputsingh94654 күн бұрын

    Earthing వైరు ఒకటే ఉంటే పరవాలేదు అన్నారు మంచిది ఒకవేళ హెల్తు అనేది నట్టు కాడ లూజ్ ఉంటే లీకేజ్ గా రెండు ద్వారా తిరిగి ఒకరి నుంచి ఒకరికి ఒక ఇన్స్ట్రుమెంట్ నుండి మరో ఇన్స్ట్రుమెంట్ లీకేజ్ కరెంటు రిటన్ ఇండక్షన్ వచ్చును అప్పుడు కరెంట్ బిల్లు కూడా పెరుగుటకు అవకాశం

  • @rajputsingh9465
    @rajputsingh94654 күн бұрын

    మీరు చెప్పిన విధంగా అయితే ఇన్ లెట్ సప్లై లో నుటల కలిస్తే పర్వాలేదు అవుట్లెట్ మీటర్ లోపల భాగం అక్కడ నుటల కలిస్తే మీటర్లు రీడింగ్ పెరిగే అవకాశం ఉండను

  • @balakrishnamajji5351
    @balakrishnamajji535115 күн бұрын

    Good information

  • @gantlapu.ravikumarravikuma5941
    @gantlapu.ravikumarravikuma594118 күн бұрын

    Good సూపర్ bro

  • @sulavavideosorvillageboysc1934
    @sulavavideosorvillageboysc193418 күн бұрын

    Tq annaa

  • @user-xu8in8up3c
    @user-xu8in8up3c9 күн бұрын

    బోరు మోటర్ 5 స్టేజ్ అంటే ఎన్ని ఫీట్ వరకు గుంజుతుంది 5 స్టేజి అంటే ఎన్ని ఫీట్ల వరకు పనికొస్తుంది

  • @hemanthbabugorre8252
    @hemanthbabugorre825218 күн бұрын

    U r 100% genius

  • @morusyamsundar9695
    @morusyamsundar969518 күн бұрын

    Neutral&earth short iyyina bill ekkuva vastundhi

  • @rajashekar3389
    @rajashekar338917 күн бұрын

    నాసిరకం fans వాడినా కరెంటు బిల్లు ఎక‌్కువగా వస‌్తుంది

  • @myakalanarsaiah2741
    @myakalanarsaiah274117 күн бұрын

    Good

  • @RamuKokkiligadda-x5o
    @RamuKokkiligadda-x5o18 күн бұрын

    Nutral. Pase control lo unna l e d bulbs konchem velugutunnai yenduku

  • @alAzizshark

    @alAzizshark

    18 күн бұрын

    Led charging bulb aithe earthing tho velthundhi, normal led bulb aithe aa bulb ki wire change cheyali

  • @ganeshgummadi9540
    @ganeshgummadi954015 күн бұрын

    Electrician 👑

  • @vinod6044
    @vinod604418 күн бұрын

    Good 👍

  • @CharanKumar-ef8hv
    @CharanKumar-ef8hv18 күн бұрын

    Which is best wire bro

  • @nagadasukumarraja7745
    @nagadasukumarraja774517 күн бұрын

    Anna ' N ' ki earth connecting chestunaru koni chotla ala cheyavacha

  • @telugu---trand
    @telugu---trand18 күн бұрын

    హుయ్ బ్రో

  • @user-du9ku6cn7q
    @user-du9ku6cn7q18 күн бұрын

    ph no pls

  • @vmurthi2022
    @vmurthi202217 күн бұрын

    Anna me number

  • @rajashekar3389
    @rajashekar338917 күн бұрын

    మంచి సమాచారం

  • @rajashekar3389
    @rajashekar338917 күн бұрын

    మంచి సమాచారం

Келесі