Big Shock To AP Volunteers | ఏపీలో వాలంటీర్లు అవుట్ | Petition On High Court | CM Chandrababu | RTV

Big Shock To AP Volunteers | ఏపీలో వాలంటీర్లు అవుట్ | Petition On High Court | CM Chandrababu | RTV
►For More News Updates, Visit : www.rtvlive.com
► Join Our Whats APP Channel : whatsapp.com/channel/0029Va9l...
►Download Our Android APP : play.google.com/store/apps/de...
► Download Our IOS App : apps.apple.com/in/app/rtv-liv...
About Channel:
RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Please visit our Social Media pages for regular updates:
Like Us On Facebook: / rtvtelugudigital
Follow Us On Instagram: / rtvnewsnetwork
Follow Us On Twitter: / rtvnewsnetwork

Пікірлер: 61

  • @user-st4no7vm9o
    @user-st4no7vm9o5 күн бұрын

    ఇలా చేయడం కరెక్ట్ కాదండి రెండు లక్షల మంది కుటుంబాలు రోడ్డున పడతారు ఇంకా ఏమి కేసు లేనట్టు వాలంటీర్స్ మీద కేసు ఏంటండి వాళ్ళు ఏం పాపం చేశారు వాళ్ల వల్ల మీకు ఏం నష్టం జరిగిందండి వాళ్ళు ఉంటే నీకేం ఇబ్బంది ఎందుకు కోర్టుకి వేశారు అన్యాయం అనిపించట్లేదా ఇలా చేయటానికి వాళ్లలో ఆడవాళ్లు ఎక్కువ ఉన్నారు వాళ్ల కుటుంబాన్ని పోషించుకుంటూ ఇచ్చేది కొంత అన్న సరే వాళ్లకి ఉపయోగపడుతుంది కదా ఇది కరెక్ట్ కాదు ఇలా చేయకండి ప్లీజ్ వాళ్ళ నోటి కాడ అన్నం తీయకండి

  • @user-ol1yf8vj3w

    @user-ol1yf8vj3w

    5 күн бұрын

    Me lanti annayyalu maku support ga undali annayya

  • @ankamreddyjameelu1178
    @ankamreddyjameelu11785 күн бұрын

    ఇటువంటి పనికిమాలిన వాటికి మీ టీవీలో పని చేయకండి రెండు లక్షలు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి న్యాయస్థానానికి విన్నవించింది నేనే

  • @user-nh6nv8th4l

    @user-nh6nv8th4l

    5 күн бұрын

    ఏంటి అన్న నిజమే నా తీసేసారా వాలంటరీ వ్యవస్థ

  • @skmastanvali5382
    @skmastanvali53825 күн бұрын

    🚨 *అప్పుడు? ≈ ఇప్పుడు?* 1. మాజీ సిఎం 2019లో వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తాన్ననప్పుడే అలెర్ట్ అయ్యి మాకు వద్దు అని ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేసినట్టు? 2. ప్రభుత్వ నోటిఫికేషన్/కమిషనర్ ఆఫీసులో ఇంటర్వ్యూ ద్వారా జరిగినప్పుడు అప్పుడు ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేసినట్టు? 3. రిజర్వేషన్ల పాటించలేదని ఇప్పుడు అంటున్నారే (కేవలం అపోహ) అప్పుడు ఎందుకు అనలేదు, పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వెయ్యలేదు? 4. ఈ వ్యవస్థ స్థాపించబడిన రెండు సంవత్సరాలు తరువాత సరిగ్గా 01.07.2022న వాలంటీర్లు కార్యకర్తలు అని మొదటగా ఒక మంత్రి ద్వారా వినబడినప్పుడు అప్పుడు ఎందుకు రద్దు చేయమని పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేశారు? 5. ప్రభుత్వ ఖజానా (CFMS ID) ద్వారా గౌరవేతనం ప్రభుత్వమే చెల్లిస్తున్నప్పుడు అప్పుడు ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు వద్దు అని ఎందుకు వేశారు? 6. COVID టైంలో సమయంలో ప్రభుత్వమే ఎలా చెపితే అలా చేస్తున్నప్పుడు., ఇంచుమించు 52 సారులు ఇంటింటికీ పోయి ఫీవర్ సర్వే చేసినప్పుడు, మస్క్ లు పంపిణీ, టాబ్లెట్ పంపిణీ, వ్యాక్సిన్ సర్వే,..etc దేశమంతా మమ్ములను గర్వించే విధముగా రాత్రి, పగలు అంటూ.... ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజలకు సేవ చేసినప్పుడు అప్పుడు ఎందుకు రద్దు చెయ్యమని పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు వద్దు అని ఎందుకు వేశారు? 7. 400 పైగా సచివాలయం ద్వారా ప్రజలకు సర్వీస్ లు ఇచ్చినప్పుడు అప్పుడు ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేశారు? 8. ప్రతీ నెలా 1వ తేదినే ఆలస్యం లేకుండా ఇంటింటా ఫించన్ పంపిణీ... వేరే జిల్లా, వేరే రాష్ట్రములో నున్న అక్కడకు వెళ్ళి మరి పంపిణీ చేసినప్పుడు.. అప్పుడు ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేశారు? 9. వరదలు సమయములో/ ముప్పు ప్రాంతాల్లో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిచినప్పుడు/వారికి రేషన్/టాబ్లెట్స్ పంపిణీ చేసినప్పుడు అప్పుడు ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేశారు? 10. 4.5 కోట్ల మందికి వివక్షత లేకుండా మతం/పార్టీ చూడకుండా సంక్షేమ పథకాలు చేరవేసినప్పుడు అప్పుడు మా పై ఎందుకు పిటిషన్ వెయ్యలేదు? ఇప్పుడు ఎందుకు వేశారు? *ఇంకా ఎన్నెన్నో విషయాలు.....* *నాయకులరా... ప్రజలారా... ఆలోచించండి!!* *న్యాయం తీర్చండి*🙏

  • @prabhakargoudsirigiri1728
    @prabhakargoudsirigiri17285 күн бұрын

    CBN పిటిషన్ వేయించి ఉంటాడు.వాళ్ళను ఏ విధంగా తొలంగిచాలని చూస్తున్నాడు.కోర్టు కూడా అదే చెపుతుంది.

  • @killobhaskarrao757
    @killobhaskarrao7575 күн бұрын

    Volunteers vyavastha undali vaala pottakottandi sir

  • @user-vf3je2id1r
    @user-vf3je2id1r5 күн бұрын

    అదీ CBN ప్లాన్. వాడు మెగా డీఎస్సీ కి కూడా అట్లాగే stay తెస్తాడు

  • @ravindrachatla123
    @ravindrachatla1236 күн бұрын

    Bro konni village lo degree cheyena vallu vunnaru so nuvvu vachhi pension estava so intermediate pedte saripothundhi anta phone lo ne ga

  • @malachinnamallaiahmala7381
    @malachinnamallaiahmala73815 күн бұрын

    New volunteer nitisukovali

  • @madhavm1067
    @madhavm10675 күн бұрын

    సేవ కి reservation యేమిటి

  • @ChinniHasini-8888
    @ChinniHasini-88885 күн бұрын

    Nasinamayipothadu maku drohamchesthe

  • @garikinaguravaiah3004
    @garikinaguravaiah30043 күн бұрын

    రాజకీయ కుట్ర పన్నుతూ ,సర్వనాశనం చేయాలని ఆలోచనతో తన తప్పులేదని నట్టుగా వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తుంది వేసిన వారికి వచ్చిన నష్టం ఏంటి ఎనకాల వారి వెనకనుండి వారిని పురుగొలుపుతూ వారు ఎవరు

  • @user-rm5ru5mi1g
    @user-rm5ru5mi1g5 күн бұрын

    Sir volunteers starting lo vachhina vallu notification esthy ny vachharu interview lu and trying dwara vachharu evar recommendation to raledu

  • @pimaligarimallikarjun1742
    @pimaligarimallikarjun17422 күн бұрын

    రద్దు చేస్తే చేసుకోమను అంతేగాని సస్పెన్స్ పెట్టి ఇలా చేయడం

  • @sairishigokul
    @sairishigokul5 күн бұрын

    Age 22to40 Pettali sir

  • @jayakrupakar2557
    @jayakrupakar25574 күн бұрын

    వాలంటీర్ అంటే స్వయంగా సేవ చేయడానికి వచ్చేవారు అటువంటి వారికి రిజర్వేషన్లు ఎందుకు

  • @user-vf3je2id1r
    @user-vf3je2id1r5 күн бұрын

    వాలంటీర్ లను రాజీనామా చెపించింది టీడీపీ

  • @isrolympiad459
    @isrolympiad4595 күн бұрын

    Vokunteers అవసరం లేదు

  • @juttuhema277
    @juttuhema2775 күн бұрын

    Volunteer kosam court lo pitesan vesarante jagan gariki Baga jaduthunnarannamata super . volunteers chesina chevalu Kumar gariki kanipicchaledhu 3lx la volunteers jivithalani valla kutumbha jivithala roddupaina pade ganatha meeke dhakkindi loyar garu enthamandhi chadhuvukunna volunteers ki chethakani valla chesaru kadha courtki akkinccharu kada.10000 estananna cm mata garu yakkada unnararandi

  • @user-rm5ru5mi1g
    @user-rm5ru5mi1g5 күн бұрын

    CM garu Ugadi roju chepparu eppudu matladatam ledu

  • @mallikarjunarao1830
    @mallikarjunarao18304 күн бұрын

    Paalu ichhe aavuni ammukoni dunnapothuni konukkunnaru mana prajalu. Saastri jaragalsinde mari..

  • @juttuhema277
    @juttuhema2775 күн бұрын

    Okkaru em chaduvukunnaro ani eppatake volunteers chepparu kumar gariki vinipicchaledhemo varu chesina chevalu kanipicchaledhu alage meeru Baga chaguvukunnavale volunteers andhu alati varini 5 ys prajalaku chevanahdhicche vare volunteers alati variki eppudu avamanistunnaru bhada peduthunnaru kumar garu

  • @user-ol1yf8vj3w
    @user-ol1yf8vj3w5 күн бұрын

    Andhuku sir mammLni antha goramga matlduthunnaru ma valla meku am nastam jarigindhi kanisam alochinchandi memu appudu kuda Party paramga cheyyaledhu kevalam government am work chepthe adhe chesam eppudu kuda government am chepthe adhe chestham cheyyakapothe meru anna paravaledhu kani andhuku kavalane thisesayndi anadam plz ala ankandi

  • @1techmedieatelugu146
    @1techmedieatelugu1465 күн бұрын

    Next ration drivers ni target chestharu AA NEXT sachilayam undadu ......malli janmabhumi kamitilu vasthayye valla chuttu thiragali malli......eppudu jagan viluva janalaki thesulthundu

  • @suresh87goula73
    @suresh87goula735 күн бұрын

    మీరు రాజీనామా చేయొద్దు కొనసాగిస్తాము అని బహిరంగ సభల్లో చెప్పిన వీడియోస్ ఉన్నాయ్, మానిఫెస్టోలో 10 వేలు ఇస్తామని పెట్టారు, మంత్రుల్లో చాలా మంది వ్యవస్థ రద్దు అవ్వలేదు పాతవాళ్ళని కొనసాగిస్తాము అన్నారు అన్ని వీడియోస్ ఉన్నాయ్ వాటినే తీసుకెళ్లి వాలంటీర్స్ అందరు హైకోర్టు లో కేసు వేస్తారు డోంట్ వర్రీ, ప్రెసెంట్ ఎవరైతే ఫిటిషన్ వేశారు ఆయన ఆ వ్యవస్థ స్టార్టింగులో లేరా అప్పుడే కేసు వేయాల్సింది రిజర్వేషన్ పాటించకుండా నియామకం జరుగుతుంది అని, అదే వాలంటీర్స్ ప్రాణాలకు తెగించి మరి కరోనా టైం లో పని చేసారు కదా అప్పుడు వేయాల్సింది ఫిటిషన్ మీరు రిజర్వేషన్ సరిగా పాటించి రాలేదని... ఒక ఆశకార్యకర్త తో కూడా సమానం కాదు వాలంటీర్స్ అన్నట్టు చేస్తున్నారు ఇప్పుడు ఏపీ లో గత ప్రభుత్వంలో పని చేసిన వాలంటీర్స్ మనుషులు కాదు, అస్సలు వాళ్ళు ఏపీ లో వాళ్ళు కాదు అన్నట్టు చేస్తున్నారు ఇదెక్కడి భావ్యం సార్... ఫ్రీగా అయినా నిరుద్యోగ భృతి ఇస్తారు కదా అదేదో పని చేస్తాం జీతం ఇవ్వండి అని అడుగుతున్నారు... కోట్లు దోచుకున్న ఆర్థిక ఉగ్రవాదుల మీద ఫిటిషన్స్ వేసి దేశం ఆర్థిక సంపద కాపాడండి, వాలంటీర్స్ జీతం ఎంత 5000 కనీసం ఒక యంమ్మెల్యే టిఫిన్ ఖర్చు కాదు... న్యాయం చేస్తాం అన్నారు ఇదేనా న్యాయం...

  • @ChinniHasini-8888
    @ChinniHasini-88885 күн бұрын

    A bolligadini nammaru Inka annichesthado

  • @PavanGulivindala
    @PavanGulivindala5 күн бұрын

    Volunteers guru tappuga matalauddu variki help chayyali kaka putha naru mushukani undali

  • @user-rm5ru5mi1g
    @user-rm5ru5mi1g5 күн бұрын

    Appudu laksha unnaru eppudu rendu nara kutumbalu rodduna padatharu

  • @user-le7vb5fi4r
    @user-le7vb5fi4r5 күн бұрын

    Mundu emi chesaru Volunteers givitalto adukuntunnaru😂😂😂😂😂😂😂

  • @cricketlover777
    @cricketlover7775 күн бұрын

    Appati volunteers ycp vallu aite Ippudu kottaga vachhe vallu tdp vallu..avutaru Vellu matram party tarupuna pettukuni government employees ga.. ela pedataru.. If anyam..

  • @ashokenagendra3783
    @ashokenagendra37835 күн бұрын

    Degree chadivina urrloo kodalaki evvandi

  • @ampillikalavathi7091
    @ampillikalavathi70915 күн бұрын

    Valanters avasaram ledu .ede rajikeyanga pettinde ..job kadu ...veste ..cbn ..meda .padena avasaram ledu ...yendukante ...rajikeyanga petti Valle ..tolagencharu ...denike sambandam ledu ...plz rachaa cheyyoddu....veri job cheyyande best...

  • @kiranreddy7869

    @kiranreddy7869

    5 күн бұрын

    Mari volunteers ki 10000 salary ista ani enduku cheppadu cbn votes kosama?? Ee mata elections ki mundu cheppali kada. Nijayeetiparudu pk garu adagatledu enduku???

  • @ylaxmikantam8130
    @ylaxmikantam81305 күн бұрын

    Next gov maruthundi

  • @kiranreddy7869
    @kiranreddy78695 күн бұрын

    Ippudu ardam ayyinda cbn , pawan kalyan ante ento??? Ika pawan kalyan cm cm ani andandi😂😂😂😂😂. Jagan anna anni intitki techi iste cheap aypoyadu kada. Vache 5 years endipotaru tdp+ chetilo.

  • @perumallanaganna9097
    @perumallanaganna90975 күн бұрын

    Jivitalu nashanam chestunnaru kada sir

  • @mamidivadateja1907
    @mamidivadateja19075 күн бұрын

    Kotta vati sangati pakkana pedithy. Tinna Annam lo Matti veyyadm tappu

  • @nayakularavi8864
    @nayakularavi88645 күн бұрын

    Inter mede pattide

  • @viswachinna-xe4oe
    @viswachinna-xe4oe5 күн бұрын

    Degree lu chaduvukunna vallu enduku bro voluntary job kosam chustunnaru

  • @ashokenagendra3783

    @ashokenagendra3783

    5 күн бұрын

    Ayyo Anna urloo ledies degree chadivi poruguru vellalekapotunam jobs kosama family lu untay vadilesi ekkadiko velli jobs cheyalem kada sir urloo chesukontu untam .

  • @1techmedieatelugu146
    @1techmedieatelugu1465 күн бұрын

    TDP pathananiki modati adugu

  • @user-ln5ff8gd4o
    @user-ln5ff8gd4o5 күн бұрын

    Andhari usuru miku thappakudha eerupamlonyan tag❤uluthudhi

  • @mahimahesh7108

    @mahimahesh7108

    5 күн бұрын

    Correct ga chepparu

  • @jesusjesus997
    @jesusjesus9975 күн бұрын

    Kutami kutra

  • @Telugu-Tech-suport
    @Telugu-Tech-suport5 күн бұрын

    Fake news

  • @RAMURAMu-ng3lc
    @RAMURAMu-ng3lc5 күн бұрын

    అదే కాకకుండ.5years .5000tho వైసిపి .కష్టాన్ని వాడుకొని.. ఇప్పుడు జాబ్స్ లేకుండా చేయడము..చాలా దారుణం..పెడితే అందర్నీ తీసుకోండి.లేకుంటే.రాద్దు చేయండి.....❤😂😂😂😂🎉🎉🎉

  • @Naidu80
    @Naidu806 күн бұрын

    వెంటనే న్యూ నోటిికేషన్లు ఇవ్వాలి.150&200 హౌస్ ఒకరు పెట్టాలి. Qualification: Degree age:20 to 35

  • @TarakYakkala-rm6no

    @TarakYakkala-rm6no

    6 күн бұрын

    Mi suggestion bagoledu

  • @girijashankar5004

    @girijashankar5004

    6 күн бұрын

    Bro 10,000 degree qualification anti bro pichi ha meku

  • @RrrRrrr-qb8ru

    @RrrRrrr-qb8ru

    5 күн бұрын

    5000 salary unnappudu emichestaunnaru brather 10000 k vastunnadi ani 5 years chesaru vallu manushulu kadhaa koncham manishi manishi ki manavathawam undali brather

  • @dasariammulu2624

    @dasariammulu2624

    5 күн бұрын

    10th ieta baguntundie

  • @raniprathi2259

    @raniprathi2259

    5 күн бұрын

    Ministers m l a lu yemo 10 th fial volenter mathram degree siggu vundali anataniki kuda

  • @jayakrupakar2557
    @jayakrupakar25574 күн бұрын

    వాలంటీర్ అంటే స్వయంగా సేవ చేయడానికి వచ్చేవారు అటువంటి వారికి రిజర్వేషన్లు ఎందుకు

  • @jayakrupakar2557
    @jayakrupakar25574 күн бұрын

    వాలంటీర్ అంటే స్వయంగా సేవ చేయడానికి వచ్చేవారు అటువంటి వారికి రిజర్వేషన్లు ఎందుకు

  • @jayakrupakar2557
    @jayakrupakar25574 күн бұрын

    వాలంటీర్ అంటే స్వయంగా సేవ చేయడానికి వచ్చేవారు అటువంటి వారికి రిజర్వేషన్లు ఎందుకు

Келесі