భయం వీడి.. రోగ నిరోధక శక్తి పెంచుకోండి || Q & A with Dr.Khader Vali || Raitunestham

#Raitunestham #DrKhaderVali
కరోనా వంటి ప్రమాదకర వైరస్ రోగాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే.. రోగ నిరోధక శక్తి పెంచుకోవడమే ఉత్తమ మార్గమని.. కృషిరత్న డాక్టర్ ఖాదర్ వలి స్పష్టం చేశారు. సహజ, సేంద్రియ ఆహారం.. సిరిధాన్యాలు, ఆకుల కషాయాలతో శరీరానికి సమవర్థవంతమైన రక్షణ ఏర్పడుతుందని తెలిపారు. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మే 2న జూమ్ ద్వారా ఆన్ లైన్ లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో.. సిరిధాన్యాలు, ఆకుల కషాయాల ఆవశ్యకతను వివరించిన డాక్టర్ ఖాదర్ వలి... సెషన్ లో ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​​​​​​​​​​​​​​
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​​​​​...
☛ Follow us on - / rytunestham​
☛ Follow us on - / rythunestham​​​​​
-------------------------------------------------------
Download Khader Vali Books - PDF
--------------------------------------------------
Telugu
drive.google.com/file/d/1EAXF...
-------------------------------------------------------
Hindi -
drive.google.com/file/d/1lI_A...
-----------------------------------------------------------
English -
drive.google.com/file/d/1q0IX...

Пікірлер: 303

  • @gsrinu1927
    @gsrinu19273 жыл бұрын

    ముఖ్యంగా tv ఛానెల్స్ వల్లే చాలా మంది భయంతో హాస్పిటల్ లో చేరాల్సి వస్తుంది అనే మాట ముమ్మాటికి నిజం సార్, ధైర్యాన్ని ఇవ్వాల్సిన సమయం లో భయపడే మాటలతో ఇంకా క్రుంగదీస్తున్నారు. మీ లాంటి వారు చెప్పే మాటలు వింటేనే ధైర్యం వస్తుంది సార్. మీకు 🙏🙏🙏🙏🙏

  • @nischalhomey

    @nischalhomey

    3 жыл бұрын

    అవును andi😔టీవీ చూసి పోతున్నారు సగం

  • @mallikarjunamarthati6981
    @mallikarjunamarthati69813 жыл бұрын

    మహానుభావా! మీ పాదాలకు నమస్కారం మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి

  • @kheersinghporika2045

    @kheersinghporika2045

    3 жыл бұрын

    000000000

  • @sudharshangoud3631
    @sudharshangoud36313 жыл бұрын

    దేవుడు ఆశీర్వాదం వలన మీరు మినిమం వంద సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతకాలి సార్ మీయొక్క ప్రసంగాలు విని చాలా మంది మన భారతదేశ ప్రజలకీ వాళ్ళ రోగలను నయము చేసుకున్నారు సార్

  • @lakshmil9427
    @lakshmil94273 жыл бұрын

    ఖాదర్ వలి లా0టి దేశభక్తి గలవారు పాజిటివ్ మాటలు చెప్పడం చాలా స0తోస0

  • @mavideo6350

    @mavideo6350

    3 жыл бұрын

    Abdul kalam sisyudu

  • @_ARA_901

    @_ARA_901

    3 жыл бұрын

    Namaste Khadervali garu I want to talk to you sir

  • @_ARA_901

    @_ARA_901

    3 жыл бұрын

    Please sir please sir

  • @_ARA_901

    @_ARA_901

    3 жыл бұрын

    Thank you so much sir nenu maa abbai gurinchi meetho matladali persanall ga so mee phone number ivvandi please please sir

  • @madhusudhan3016
    @madhusudhan30163 жыл бұрын

    నమస్తే సార్ నాదొక చిన్న ఆలోచన మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ కరోనా వైరస్ అనేది ప్రపంచం నుండి పూర్తిగా వెళ్లడం జరగదు అంటున్నారు కదా కాబట్టి ఈ కరోనా వైరస్ ఉన్నంత వరకు సరైన గైడెన్స్ అనేది జనాలకి అవసరం ప్రస్తుతం సమాజంలో సోషల్ మీడియా ద్వారా రకరకాల గైడెన్స్ అనేవి వస్తున్నాయి దాంతో జనాలకు ఏవి పాటించాలో తెలియడం లేదు అదేవిధంగా డాక్టర్ ఖాదరవల్లి గారి వీడియోస్ చాలా వరకు క్లారిటీ గైడెన్స్ ఇస్తున్నాయి నా అభిప్రాయం ఏమిటంటే వీడియోస్ తో పాటు కరోనా వైరస్ గురించి దానిని ఎలా ఎదుర్కోవాలి పాటించాల్సిన నియమాలు డైట్ ప్లాన్ లు హోమియోపతి మందులు సూచిస్తూ "ఒక చిన్నపాటి పిడిఎఫ్ ఫైల్ "ను రూపొందిస్తే జనాలకు చాలా బాగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. కరోనా గురించి చిన్నపాటి పిడిఎఫ్ ఫైల్ ను సోషల్ మీడియాలో విస్తృతంగా యువకులు షేర్ చేయడం వలన కరోనా గురించి అవగాహన జనాలకు ఎక్కువ చేరుతుందని అనుకుంటున్నాను సర్ సోషల్ మీడియాలో ఎన్నో తప్పుడు సమాచారాలు తిరుగుతున్నాయి ఇలాంటి ఉపయోగపడే సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారం ద్వారా జనాలకు అందుబాటులో పెట్టాలని నా అభిప్రాయం. థాంక్యూ

  • @truefriend4301
    @truefriend43013 жыл бұрын

    అవును ఈనాడు..ప్రజల ఆరోగ్యం తో చానెల్స్ వాళ్ళు ఆసుపత్రులు.. వ్యాపారం చేస్తున్నారు..! ప్రజలారా వినండి.. ప్రకృతి లో తిండి,ప్రకృతి జీవనం,ఒక్కటే మనకు సుఖ జీవనం ఇస్తుంది.🙏

  • @krishnanov13
    @krishnanov133 жыл бұрын

    చాలా ధన్యవాదాలు అండి, మీ సలహాలు అభిప్రాయాలు మాకు బలాన్ని ఇస్తాయి. సహజమైన సలహాలు, సూచనలు బాగున్నాయి ప్రజలు అతిగా చేస్తున్నారు అండి 🙏🙏🙏🙏🙏

  • @buchibabu9548
    @buchibabu95483 жыл бұрын

    Sir meeru NAKU DEVUDU. I WAS SUFFERED ALOT ...WITH CHRONS ,COLITIES AFTER USING SIRIDANYALU....IAM HAPPY NOW.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sudheerreddy2824
    @sudheerreddy28243 жыл бұрын

    🙏 హరే కృష్ణ గురువు గారు

  • @ushanagireddi2657
    @ushanagireddi26573 жыл бұрын

    Sir meru మా jati ratnam Thanks for your help 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kvr.bookahm7634
    @kvr.bookahm76343 жыл бұрын

    ఆనందయ్య, బయటికి వచ్చినతర్వాత అందరూ ఆయుర్వేదం లో ఉందంటున్నారు,

  • @nazrinmymud5238
    @nazrinmymud52383 жыл бұрын

    ఆ చిన్నారి తల్లి బాగుండాలి 🙏

  • @mudavathshankar9449
    @mudavathshankar94493 жыл бұрын

    గుడ్ ఇన్ఫర్మేషన్ సర్

  • @anmanandanm8649
    @anmanandanm86493 жыл бұрын

    Thank you universe ANM group

  • @venkannagoudkollu9466
    @venkannagoudkollu94663 жыл бұрын

    Thank you very much Rythu Nestham and Dr Khader sir🙏🙏🙏

  • @gurappar1891
    @gurappar18913 жыл бұрын

    Good information thankyou sir

  • @divya6361
    @divya63613 жыл бұрын

    Chala bhaga చెప్పారు Sir. 🙏🙏🙏

  • @arrvind2087
    @arrvind20873 жыл бұрын

    God bless you sir.

  • @krishsanju2009
    @krishsanju20093 жыл бұрын

    Thank u Khadar sir.. Raitu nestam vaallaki kuda thank u

  • @hemadevikarri6238
    @hemadevikarri62383 жыл бұрын

    Thank you so Muchh sir

  • @jyothiswarupa9304
    @jyothiswarupa93043 жыл бұрын

    Thank you very much sir

  • @anudeeprapolu827
    @anudeeprapolu8273 жыл бұрын

    🙏 thank you sir ...

  • @srinivaskumar4158
    @srinivaskumar41583 жыл бұрын

    Thank u sir. Thank u

  • @srimayeemeka1736
    @srimayeemeka17363 жыл бұрын

    Very nice program. Thank you sir🙏

  • @abdulrahiman660
    @abdulrahiman6603 жыл бұрын

    Hats off Khadar vali sir.

  • @samsam-dl8vc
    @samsam-dl8vc3 жыл бұрын

    Super session

  • @gunashree905
    @gunashree9053 жыл бұрын

    Thanku sooo much

  • @manjunathav3856
    @manjunathav38563 жыл бұрын

    Good program sir

  • @ramakrishnachennupati3682
    @ramakrishnachennupati36823 жыл бұрын

    Tv gurenchi baga chepparu super

  • @arjunreddy6010
    @arjunreddy6010 Жыл бұрын

    great Human Being

  • @venkatramana6497
    @venkatramana64973 жыл бұрын

    Sir 50 people who have suffering by fever and cough I gave them thippa teega they made kasayam taken every day three times 5days regularly now they are all right they didn't go any hospital or doctor

  • @freshandfriendly7494
    @freshandfriendly74943 жыл бұрын

    Super sir

  • @vemularamakrishna82
    @vemularamakrishna823 жыл бұрын

    Good information

  • @mnishanthmanjunishanthmanj5254
    @mnishanthmanjunishanthmanj52543 жыл бұрын

    Thanks you very very much sir

  • @k.pramodreddy2646
    @k.pramodreddy26463 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @basinenigangadhar6603
    @basinenigangadhar66032 жыл бұрын

    Meru great sir

  • @sudhagoud3935
    @sudhagoud39353 жыл бұрын

    Sir meeru cheppindi correct

  • @gopaldasari3907
    @gopaldasari39073 жыл бұрын

    Sir mee lanti goppavallu chepte andariki dhairyam vastundani,inka krutakamga chupistinnaru corona chavilani.

  • @ramanaraju4910
    @ramanaraju49103 жыл бұрын

    Papa arogyam bagundali ani korukuntunna & me blessings kuda 🙏🙏🙏

  • @tippusultan946
    @tippusultan9463 жыл бұрын

    Very nice job sir

  • @kunutivarsha5399
    @kunutivarsha53993 жыл бұрын

    Tnq sir

  • @ramarajuv6752
    @ramarajuv67523 жыл бұрын

    I am not against to anyone.. but if kadarvalli sir medicines are really working good.. then I request him and his followers to pl go to hospital and help the corona patients..

  • @sidduroy5959
    @sidduroy59593 жыл бұрын

    🙏🙏🙏

  • @kothapallisrinivasarao7666
    @kothapallisrinivasarao76663 жыл бұрын

    Jaigurudev

  • @rajugc7067
    @rajugc70673 жыл бұрын

    Almighty bless you with great capacity to serve humanity to heal from pollution's of all kinds.

  • @sumithrammaalur588

    @sumithrammaalur588

    3 жыл бұрын

    డాక్టర్ గారు అందించిన ఈ ఉన్నతమైన మరియు అందరికీ ఉపయోగపడే సందేశాలు మనం గ్రహించి మన తోటి వారందరుకు అందించి మన వంతు సహకారం అందించడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది

  • @BK-qh2vj
    @BK-qh2vj3 жыл бұрын

    Hi...sir Namaste....🙏

  • @raodb3679
    @raodb36793 жыл бұрын

    You said it very correctly. Instead of broadcasting useless informations all the TV channels should switchover to start broadcasting this kind of useful informations by which the people motivate themselves in order to lead peaceful and healthy life.

  • @arjunreddy6010

    @arjunreddy6010

    Жыл бұрын

    they never do...

  • @gsankaram5795
    @gsankaram57953 жыл бұрын

    🙏

  • @yugandharreddy3802
    @yugandharreddy38023 жыл бұрын

    ముందుగా టీవీలు చూడటం మానేయాలి తరువాత హాస్పిటల్ కి వెళ్ళడం మానేయాలి ఇంట్లో ఉండి చనిపోయింది నూటికి ఒకరు లేదా ఇద్దరు అంతే , మీరు ఒక్కసారి సర్వే చేయండి

  • @imagination-w3v

    @imagination-w3v

    3 жыл бұрын

    Meeru Cheppathaluchukunnadhi yenti

  • @yugandharreddy3802

    @yugandharreddy3802

    3 жыл бұрын

    @@imagination-w3v హాస్పిటల్కి వెళ్తే బాగుండే మనిషిని కూడా చంపేసి మూట కట్టి పంపిస్తున్నారు

  • @mamindlavenkat4619
    @mamindlavenkat46193 жыл бұрын

    Dhanyvad Alisha

  • @mamindlavenkat4619

    @mamindlavenkat4619

    3 жыл бұрын

    Thank you sir

  • @chamalaarchana6992
    @chamalaarchana69923 жыл бұрын

    Ur right sir 100/

  • @changalayerriswamy4285

    @changalayerriswamy4285

    3 жыл бұрын

    S

  • @rkannapurna1018
    @rkannapurna10183 жыл бұрын

    Sir meeku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakmilakmi5155

    @lakmilakmi5155

    3 жыл бұрын

    Hi annapoorna

  • @darmayyavalluri6814
    @darmayyavalluri68143 жыл бұрын

    Goodmornigi

  • @ranadeepkumar3666
    @ranadeepkumar36663 жыл бұрын

    Jai kadhar valli 🙏

  • @rajgpt7829

    @rajgpt7829

    3 жыл бұрын

    Very good

  • @trinadharaobudumuru7439
    @trinadharaobudumuru74393 жыл бұрын

    Mahasaya meeku paadabhi vandanam. Siri dhanyaalu tinadam modalettam. Karona raka mundu vachina tarvata homeo medicines chepparu.dayachesi 3 mandulu bhojanam tarvata one by one gap echi aennesi pills vesukovali cheppagalarani manavi chestunna.

  • @tirupathiraosuvvari6594
    @tirupathiraosuvvari65943 жыл бұрын

    🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @mohanraokapilavayi78
    @mohanraokapilavayi783 жыл бұрын

    Correct sir tv stop

  • @rangareddy9163
    @rangareddy91633 жыл бұрын

    Itarulanu vimarsinchadam manukoni mee vaidyam gurunchi ceppavayya

  • @machirajusankari556
    @machirajusankari5563 жыл бұрын

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @raviinderreddysama1857
    @raviinderreddysama18573 жыл бұрын

    Tq sir mbaa medicine ekada dorukutayi sir

  • @maniandra5470
    @maniandra54703 жыл бұрын

    🌹🙏🙏🙏🙏🌹

  • @SugunaVantillu
    @SugunaVantillu3 жыл бұрын

    Doctor garu namaskaram andi naku shariram paina kovvu gaddalu vunnayi nenu vaccin veyinchukovacha sir

  • @janakiramasarma5699
    @janakiramasarma56993 жыл бұрын

    It is true that Arsenic Album works. I am using it since February 2020 in my house.

  • @sindhureddy2097

    @sindhureddy2097

    3 жыл бұрын

    where do we get this homeo medicine?

  • @bhakthi3653

    @bhakthi3653

    3 жыл бұрын

    @@sindhureddy2097 This medicine available In homeopathic shops and homeopathic dactors.Please take this medicine with suggestion of homeo dactor.

  • @akhilam7043

    @akhilam7043

    3 жыл бұрын

    E medicine vadithe carona rada

  • @kandiboinaraam4019
    @kandiboinaraam40193 жыл бұрын

    అర్సెనిక్ ఆల్బమ్. డయోనియా. కేంపర్ అనునవి ద్రవ స్తితి లోనా లేక మాత్ర రూపంలో నా తెలపగలరు.

  • @anulrgowda
    @anulrgowda3 жыл бұрын

    Sir plzz do revolution on natural salt

  • @kakanisrikanth7535
    @kakanisrikanth75353 жыл бұрын

    If iam pm I wil put Khadar sir in the chair of vivid task force head.roju miru Okka araganta live lo kochi dhiyryam chepte Desam lo corona chavulu undavu dinemma bhayam tho thappa rogamtho evaru chavatla entha Mandi doctors patient cheyyipattukoni emi Kadu Ani cheptunnaru asalu veltunnara patients daggariki chi doctors marite chavulu thaggutay

  • @bapubapujv9575
    @bapubapujv95753 жыл бұрын

    Correct sir tv news channels ban chesthe 30days baguntadi

  • @eswar1462

    @eswar1462

    3 жыл бұрын

    ముఖ్యంగా టీవీ9,NTV

  • @prasadjoshi1985

    @prasadjoshi1985

    3 жыл бұрын

    Yes 100percent correct

  • @prasadjoshi1985

    @prasadjoshi1985

    3 жыл бұрын

    @@eswar1462 😂😂😂

  • @chaituchintu9734

    @chaituchintu9734

    3 жыл бұрын

    Joo u7 8 yi yi 7 00.00 hi 8 up

  • @user-kp7ws2zx7i
    @user-kp7ws2zx7i3 жыл бұрын

    If any close one died, ask Lord Jesus Christ i.e. if you are really really a True God, please come and raise the dead with in 1/2 Hour, for sure I will believe you are the only God and you are the only way to Kingdom of Heaven, then Lord Jesus Christ will come and raise the Dead immediately, it's infinite percentage really really really True True True 🙏🙏🙏🙏 Note:- Lord Jesus Christ Healed many, and he raised from dead Many.🙏

  • @gabbarsinghtractorgarej4919
    @gabbarsinghtractorgarej49193 жыл бұрын

    Nenu vastasir

  • @muppidisrinivas2550
    @muppidisrinivas25503 жыл бұрын

    My mom is infected with Mucor Mycosis. Asalu thaguthadina leda sir please chepandi help cheyandi oka video cheyandi sir.

  • @v.m.k5801
    @v.m.k58013 жыл бұрын

    Andharu chachaka vacharu enti kadarwali mama... 2 months mundhu e zoom video KZread lo upload ayithe baagundu

  • @Ramaraomanne
    @Ramaraomanne3 жыл бұрын

    🙏🌸⛳🌼⛳⛳🌸🙏🌸🌸🙏🙏

  • @anandbhagirath9343
    @anandbhagirath93433 жыл бұрын

    Sar 14 ante bakreed roju naku kovid injuction date fix napiol daggaraku estamannaru epuuudu lick kadha

  • @arunasree1821
    @arunasree18213 жыл бұрын

    Sir ponnaganti Kura gurinchi chala doubts create chesthunnaru youtubers, please original ponnaganti Ela untundo khadar vali gari tho vedio cheyandi please 🙏🙏🙏

  • @UdayKumar-yh9pz
    @UdayKumar-yh9pz3 жыл бұрын

    Sir, can pregnancy women take above mentioned medications

  • @chandran9305
    @chandran93053 жыл бұрын

    👆🙏🙏🙏🙏🙏👆👌

  • @anulrgowda
    @anulrgowda3 жыл бұрын

    Sir plzz say any alternative for sage tea

  • @chittarianilkumar4735
    @chittarianilkumar47353 жыл бұрын

    Sir, please make video black fungus with homeo medicine

  • @krishnareddy9895
    @krishnareddy98953 жыл бұрын

    Yes , Panic spread on Corona by medical and media mafia భయాన్ని పోగొట్టి ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్న ఖాదర్ వలి లాంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు

  • @pushkarraok923

    @pushkarraok923

    3 жыл бұрын

    good sir

  • @deepthilakshmipingali8510
    @deepthilakshmipingali85102 жыл бұрын

    Children can use this medicine

  • @divya6361
    @divya63613 жыл бұрын

    Corona వచి taggina vallu yem vadali Sir?

  • @rajgpt7829
    @rajgpt78293 жыл бұрын

    Sir namaste I am one of your fan Sir when I taking KORR Ganji, just I am getting lite cold. Shall I go ahead. Please advise/Regards

  • @prabhakart749
    @prabhakart7493 жыл бұрын

    Sirhow much potency to use

  • @sankark3822
    @sankark38223 жыл бұрын

    tablets, where can I find in Hyderabad.

  • @syedshakeelahmed465
    @syedshakeelahmed4653 жыл бұрын

    Dr.Vali garu joint gaps treatment ku tablets emi vadale. He is BP,Sugar n heart volve,

  • @king-gq1jx
    @king-gq1jx3 жыл бұрын

    Thanks సర్ .. నా experience video లో add చేసినందుకు... Anish..

  • @RS09711
    @RS097113 жыл бұрын

    Sir ee medicines ekkada dorukutayo cheppandi please.....

  • @hemanthnayak_717
    @hemanthnayak_7173 жыл бұрын

    How to contact to khadarvaalisir plz help me 🙏🙏🙏🙏😭😭any one

  • @nischalhomey
    @nischalhomey3 жыл бұрын

    Death rates manaku takkuve sir correct chepparu. Meru mamlni kapadaru... Meru cheppina nutrition food dwara. Byam tho 😔chala mandi chanipoyaru. Desani panic chese champutunnaru media🤦‍♀️

  • @gopalakrishnamallemputi2568
    @gopalakrishnamallemputi25683 жыл бұрын

    సార్ కొవ్వు గడ్డలకు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ప్లీజ్ కామెంట్ బాక్స్ లో SMS పెట్టండి సార్ ప్లీజ్ ప్లీజ్

  • @kishorekishore6866
    @kishorekishore68663 жыл бұрын

    Sar. Melanti. Dhryam. Chipevalu. Kavalisar

  • @lalithamaddula4798
    @lalithamaddula47983 жыл бұрын

    Hello, Namaste🙏! Meeru Kadaravali garu homeo medicine gurinch chepparu kada vatini ela vadalo cheppaledu pillalaki dosage ela ivvali pedddavallaki ela evvali enni pils vadalo clear ga cheppandi please mee samadanam kosam eduruchustunnamu. Thank you

  • @waseem928
    @waseem9283 жыл бұрын

    Homeo medicines akkada dorutai

  • @lakshmiv5145
    @lakshmiv51453 жыл бұрын

    2 years pillalu.and pregnancy womens homeo vadacha sir.

  • @mahammadrafi4601
    @mahammadrafi46013 жыл бұрын

    Sir meeru cheppina mandulu tabelate are liquid sir...

  • @santoshkumar-pn9mf
    @santoshkumar-pn9mf3 жыл бұрын

    Ventilator meeda chelli vundhi Emina cheyyagalara

  • @RS09711
    @RS097113 жыл бұрын

    Sir plzzzz medicine ekkada dorukutundo cheppandi please

  • @narendra9903
    @narendra99033 жыл бұрын

    Happy hypoxia vaste immunity unna vallu kuda chanipotunaru.daniki emi answer cheptaru?

  • @azharsaheermohd6390
    @azharsaheermohd63903 жыл бұрын

    Sir c section delivery ayi 5 months avtundi nenu siridhanyalu thinacha kashayalu thagocha kobbari nune,verri nuvvulanune thagocha korralu thinocha weight loss avvacha back pain chaaaala undi c section lo iche injection valla adi yela cure cheyyachu permanently siridhanyalatho please rply ivvandi sir

  • @aarogralayaclinicskalwakur7041
    @aarogralayaclinicskalwakur70413 жыл бұрын

    Hello sir Globles which size... please confirm

Келесі