No video

భయంకరమైన ఆపదలు తొలగిపోతాయి | Shiva Tandava Stotram by Brahmasri Garikipati Narasimha Rao | BhakthiTV

భయంకరమైన ఆపదలు తొలగిపోతాయి | Shiva Tandava Stotram by Brahmasri Garikipati Narasimha Rao | Episode 2 | Bhakthi TV
#ShivaTandavaStotram #GarikipatiNarasimhaRao
➦ FOR MORE BHAKTHI TV DHARMA SANDEHALU
✪ శని.. ద్వాదశరాశులు ►►► • Video
✪ దోషాలు - దానాలు ►►► • Video
✪ గ్రహ దోషాలు ►►► • Video
♫ BHAKTHI TV EXCLUSIVE SONGS ☟
1. ఈ శివుడి పాట మీ ఇంటికి సిరిసంపదలను తెస్తుంది ►bit.ly/335RyEX
2. Lord Shiva Most Popular Song ►bit.ly/2PICjOp
3. Samba Sada Shiva Song ►bit.ly/2C3Smyc
4. Kalabhairava Ashtakam (కాలభైరవ అష్టకం) ►bit.ly/34oAJFt
5. Nirvanashtakam (నిర్వాణాష్టకం) ►bit.ly/32byZOo
6. కార్తిక మాసంలో తప్పక వినాల్సిన పాట ►►►bit.ly/2PYwz3A
【♟】 KOTI DEEPOTSAVAM ALL VIDEOS :
1. Speeches at Koti Deepotsavam ►bit.ly/36mHM37
2. Specials at Koti Deepotsavam | Bhakthi TV ►bit.ly/2qYISlj
3. Pravachanalu at Koti Deepotsavam ►bit.ly/2oFGvDo
For More Details ☟
☞ Watch Bhakthi TV Live ► bit.ly/2MTd1uU
☞ Subscribe to Bhakthi TV ► bit.ly/2PCyk5D
☞ Like us on Facebook ► bit.ly/327Arku
☞ Follow us on Twitter ► bit.ly/2PzqnOC
☞ Follow us on Instagram ► bit.ly/2WuJ1sA
☞ Download Bhakthi TV Android App ► bit.ly/2N6lawk
Watch Bhakthi TV by Rachana Television. South India's first devotional channel, for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.

Пікірлер: 86

  • @shivarajugadhiraju
    @shivarajugadhiraju4 жыл бұрын

    శివ తాండవ స్తోత్రమ్ జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ | డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ ‖ 1 ‖ జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ- -విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని | ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ ‖ 2 ‖ ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధుర స్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే | కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని ‖ 3 ‖ జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభా కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే | మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి ‖ 4 ‖ సహస్రలోచనప్రభృత్యశేషలేఖశేఖర ప్రసూనధూళిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః | భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటక శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః ‖ 5 ‖ లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా- -నిపీతపంచసాయకం నమన్నిలింపనాయకమ్ | సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం మహాకపాలిసంపదేశిరోజటాలమస్తు నః ‖ 6 ‖ కరాలఫాలపట్టికాధగద్ధగద్ధగజ్జ్వల- ద్ధనంజయాధరీకృతప్రచండపంచసాయకే | ధరాధరేంద్రనందినీకుచాగ్రచిత్రపత్రక- -ప్రకల్పనైకశిల్పిని త్రిలోచనే మతిర్మమ ‖ 7 ‖ నవీనమేఘమండలీ నిరుద్ధదుర్ధరస్ఫురత్- కుహూనిశీథినీతమః ప్రబంధబంధుకంధరః | నిలింపనిర్ఝరీధరస్తనోతు కృత్తిసింధురః కళానిధానబంధురః శ్రియం జగద్ధురంధరః ‖ 8 ‖ ప్రఫుల్లనీలపంకజప్రపంచకాలిమప్రభా- -విలంబికంఠకందలీరుచిప్రబద్ధకంధరమ్ | స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే ‖ 9 ‖ అగర్వసర్వమంగళాకళాకదంబమంజరీ రసప్రవాహమాధురీ విజృంభణామధువ్రతమ్ | స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే ‖ 10 ‖ జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస- -ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాలఫాలహవ్యవాట్ | ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగతుంగమంగళ ధ్వనిక్రమప్రవర్తిత ప్రచండతాండవః శివః ‖ 11 ‖ దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్- -గరిష్ఠరత్నలోష్ఠయోః సుహృద్విపక్షపక్షయోః | తృష్ణారవిందచక్షుషోః ప్రజామహీమహేంద్రయోః సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే ‖ 12 ‖ కదా నిలింపనిర్ఝరీనికుంజకోటరే వసన్ విముక్తదుర్మతిః సదా శిరఃస్థమంజలిం వహన్ | విముక్తలోలలోచనో లలాటఫాలలగ్నకః శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహమ్ ‖ 13 ‖ ఇమం హి నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం పఠన్స్మరన్బ్రువన్నరో విశుద్ధిమేతిసంతతమ్ | హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్ ‖ 14 ‖ పూజావసానసమయే దశవక్త్రగీతం యః శంభుపూజనపరం పఠతి ప్రదోషే | తస్య స్థిరాం రథగజేంద్రతురంగయుక్తాం లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః ‖ 15 ‖

  • @vanajabommakanti451

    @vanajabommakanti451

    Жыл бұрын

    🙏🌷🙏🌷🙏🌷🙏

  • @srinivasaraokandikuppa5170
    @srinivasaraokandikuppa5170 Жыл бұрын

    ఓంనమః శివాయ.🙏🙏🌺🕉️🌺🙏🙏

  • @veerannaatmakuri315
    @veerannaatmakuri3158 ай бұрын

    చాలా బాగా చెప్పారు మాకు చక్క గా అర్థం అయింది

  • @vudarianilkumar2199
    @vudarianilkumar21992 жыл бұрын

    Om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya

  • @nainisadashivareddy8306
    @nainisadashivareddy83062 жыл бұрын

    Om namah shivaya

  • @padma2207
    @padma22074 жыл бұрын

    చిదంబరంలో అమ్మవారి పేరు 'శివకామ సుందరీ'.పరమేశ్వరుడు'నటరాజు'. ఇక్కడ వున్న తల్లి సాక్షీ రూపిణి తల్లి అని పేరు. శివుడు నాట్యం చేస్తూ వుంటే చూస్తూ ఆనందిస్తూ కూర్చుంటుంది. *మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ* మహాకామేశమహిషీ మహాత్రిపురసుందరీ57 ఆవిడ చూడకపోతే ఆయనకు mood రాదు dance చెయ్యటానికి.ఆవిడే పెద్ద ఉత్సాహశక్తి ఆయనకు. అమ్మ చూస్తూ భేష్ భేష్ అంటూ వుంటే శివుడికి మంచి ఉత్సాహం వస్తుంది. *అఖర్వ సర్వ మంగళా* *కళా కదంబ మంజరీ* *రస ప్రవాహ మాధురీ* *విజృంభణా మధూవ్రతం* *స్మరాంతకం పురాంతకం* *భవాంతకం మఖాంతకం* *గజాంత కాంధ కాంతకం* *తమంత కాంతకం భజే* ఒక చక్కటి పూలగుత్తిని చూడగానే తుమ్మెద ఎలాగైతే రెక్కలు అల్లార్చుకుంటూ నాదం చేస్తూ ఝుమ్ అని తిరుగుతుందో అలాగే ఈవిడ సర్వ కళల పూలగుచ్ఛము లాగా కూర్చున్నదిట అమ్మ పార్వతీ దేవీ,కళా కదంబ మంజరీ ఆవిడ్ని చూసి ఈయన విజృంభణా మధూవ్రతం,విజృంభించిన తుమ్మెద లాగా నాట్యం చేస్తున్నాడు ఈయన.శివుడు నాట్యం చేస్తుంటే అమ్మ పార్వతీ దేవీ సాక్షిగా వుంటుంది. చిదంబరం నటరాజ స్వామి పక్కన కొంచెం అలా ఒంగి వుంటుంది అమ్మవారు శివకామసుందరి.ఆ ఒంగి వున్న తీరు శోభాయమానమైనటువంటి కళ.ఆ ఒంగడం అనే సొగసు ఈవిడకు తెలుసు,ఈవిడ సోదరుడైన విష్ణువుకు తెలుసు.ఆయన వేణువు ఊదుతున్నప్పుడు అంత అందంగా ఒంగుతాడు. *పుండరీకపుర మధ్య వాసినీం* *నృత్తరాజ సహ ధర్మ చారిణీం* *అద్రి రాజ తనయాం దినే దినే* *చింతయామి శివకామ సుందరీం* 🙏🌺🙏🌺🙏☘️☘️☘️

  • @ravikiran-ln5sh

    @ravikiran-ln5sh

    3 жыл бұрын

    Ppppppppppppppppppppppppppppppp

  • @ravikiran-ln5sh

    @ravikiran-ln5sh

    3 жыл бұрын

    Ppppppppppppppppppppppppppppĺppĺĺĺlĺ

  • @ravikiran-ln5sh

    @ravikiran-ln5sh

    3 жыл бұрын

    Pplllppllĺpppppppppĺ

  • @pc2680

    @pc2680

    2 жыл бұрын

    Super ga chepparu padma garu chidambaram ammavari gurinchi ayyavaari gurinchi

  • @shasikiran3
    @shasikiran32 жыл бұрын

    5:10

  • @vudhariyadav3577
    @vudhariyadav35773 жыл бұрын

    Shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva

  • @vudarianilkumar2199
    @vudarianilkumar21992 жыл бұрын

    Name shivaya nama shivaya nama shivaya nama shivaya nama shivaya nama shivaya nama shivaya nama shivaya nama shivaya nama shivaya nama shivaya nama shivaya nama shivaya

  • @padma2207
    @padma22074 жыл бұрын

    ధరాధరేంద్ర నందిని విలాస బంధుబంధుర స్పురత్ దిగంతర సంతత ప్రమోద మాన మానసే కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపధి క్వచిత్ దిగంబరే మనో వినోదమద్భుతం.

  • @yeshwanthdasari8066
    @yeshwanthdasari80662 жыл бұрын

    Kaapadu thandri om namashivaya

  • @ravindranalluri9036
    @ravindranalluri90363 жыл бұрын

    Om Namahasivaiaha

  • @pc2680
    @pc26802 жыл бұрын

    Meeru chaganti vaaru samavedam varu vaddiparti varu karana janmuludaraswati putrulu hindhu dharma uddaranaku puttinavaru mimmalani devudu ee prabachana yagnam kosame puttinchadu ayya mee padalaku shatakoti vandanaalu _kalpana hyd

  • @vudhariyadav3577
    @vudhariyadav35773 жыл бұрын

    Sri matha sri matha sri matha sri matha sri matha sri matha sri matha sri matha sri matha sri matha sri matha

  • @nnrao1836
    @nnrao18362 жыл бұрын

    Hara Hara Mahadeva Sambho Sankara Namassivaya

  • @nainisadashivareddy8306
    @nainisadashivareddy83062 жыл бұрын

    Om shivay namaha

  • @pc2680
    @pc26802 жыл бұрын

    Shiva tandava stotram adbuta stotram ravana brahma apara maina shiva bakti chalamandi tama asramallo ganam chestaru adbutamaina kavitwam

  • @phanikumard1289
    @phanikumard12893 жыл бұрын

    Ome namassivaya

  • @lightandmight1817
    @lightandmight18174 жыл бұрын

    ఓం శాంతి! పంచవికారాల పెను ఆపదల నుంచి రక్షించి జీవనముక్తి ని ప్రసాదించే పరమ రక్షకుడు , ఆపత్ బాంధవుడు ఆ పరమజ్యోతి పరమాత్ముడే !

  • @nnrao1836
    @nnrao18362 жыл бұрын

    Om Namassivaya

  • @rakeshch6908
    @rakeshch69084 жыл бұрын

    Om Namahsivaya.

  • @pavankumar-rf5ok
    @pavankumar-rf5ok4 жыл бұрын

    om sairam

  • @srilathananjala7309
    @srilathananjala73094 жыл бұрын

    ohmnamashivaya🙏🙏🙏🙏🙏🙏

  • @Divyasrifood.beauty
    @Divyasrifood.beauty4 жыл бұрын

    🙏🙏🙏🙏

  • @srinivasamurtyvaddadi4641
    @srinivasamurtyvaddadi46412 жыл бұрын

    👍 super

  • @jaggaiah3229
    @jaggaiah3229 Жыл бұрын

    🙏👣🙏👣🙏👣

  • @padma2207
    @padma22074 жыл бұрын

    పవి పుష్పంబగు నగ్ని మంచగు నకూపారంబు భూమీస్థలం బవు శత్రుం డతిమిత్రుఁడౌ విషము దివ్యాహారమౌ నెన్నఁగా నవనీమండలిలోపలన్ శివ శివే త్యాభాషణోల్లాసికిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వరా! శ్రీ కాళహస్తీశ్వరా! నిరంతరము నీ నామము స్మరించుచు దాని అర్ధము భావన చేయుచు ఉచ్చరించినో దాని మహిమచే ఉపాసకులకు లోకములో ఏదియు హానికరము, బాధాకరము కాదు. పైగా సాధారణముగ హాని బాధాకరములు సుఖమును కల్గించునవియే అగును. నీ ఉపాసకులకు పిడుగు కూడ పుష్పమగును, అగ్నిజ్వాలలు మంచుగా అగును, మహాసముద్రము జలరహిత నేలయై నడువ అనుకూలమగును, ఎంతటి శత్రువు మిత్రుడగును, విషము కూడ దివ్య ఆహారమైన అమృతమగును. ఇవి అన్నియు నీ నామము సర్వవశీకరణ సాధనమగును.

  • @srinivaspabolu383

    @srinivaspabolu383

    3 жыл бұрын

    @@a@aaa

  • @bandhamsatyanarayana9315
    @bandhamsatyanarayana93153 жыл бұрын

    Kaamaashidea vi Sameatha Eakam bareaswara Swamiyeanamaha Omesanthisanthihi

  • @sugunapangi2431
    @sugunapangi24313 жыл бұрын

    ఓంనమశివాయ

  • @RamaRamanamultivlogs
    @RamaRamanamultivlogs2 жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @poojaraj5152
    @poojaraj51523 жыл бұрын

    Om namashivay om namashivay om namashivay

  • @user-vd5wc5ns1h
    @user-vd5wc5ns1h4 жыл бұрын

    గురువు గారి శ్రీ చరణము లకు నమస్సుమాంజలులు💐💐💐💐💐

  • @shivapsychoshivapsycho5931
    @shivapsychoshivapsycho59313 жыл бұрын

    ఓం నమశ్శివాయ 🙏🕉

  • @dasarinarasingarao1567
    @dasarinarasingarao15673 жыл бұрын

    OmNamassivaaya.GarikapativaaripravachanammariyuDhaaranashakthiAmogham.variKiShathanamassulu..

  • @daditya365
    @daditya365 Жыл бұрын

    Avunaaaaaaa???? Nijamaaaaa????

  • @rajakumari1546
    @rajakumari15464 жыл бұрын

    👏👏

  • @venkataramaraomuvva9366
    @venkataramaraomuvva93664 жыл бұрын

    🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @chinnaraonakka2712
    @chinnaraonakka27122 жыл бұрын

    🙏🙏🙏

  • @padma2207
    @padma2207 Жыл бұрын

    ధరాధరము=పర్వతము ధరాధరేంద్రము=హిమాలయ పర్వతము

  • @balasubrahmanyampatnam1710
    @balasubrahmanyampatnam17103 жыл бұрын

    Highly In fluenced speech, hats up

  • @ramakrishnaiahramalakshmai4010

    @ramakrishnaiahramalakshmai4010

    3 жыл бұрын

    Excellent Guruji 🙏🙏🙏🙏🙏 Regards Ramakrishnaiah Bangalore

  • @RAMPRASAD-ep6uw
    @RAMPRASAD-ep6uw3 жыл бұрын

    Please update balance part of the episode thank you sir

  • @ilaiahp5906

    @ilaiahp5906

    2 жыл бұрын

    Iff7

  • @surisettypushpalathaa4992
    @surisettypushpalathaa49924 жыл бұрын

    Arunachala siva namaniki visistatha cheppandi guruvugaru

  • @8956deep

    @8956deep

    4 жыл бұрын

    Arunachala Siva enough to get moksha at the time of death if we chant arunachala we will get moksham lord Shiva said this Kasi ani thought vachina moksham ichesthadu

  • @vimalad1468

    @vimalad1468

    3 жыл бұрын

    Lp lp Lp

  • @TelluguTejam
    @TelluguTejam4 жыл бұрын

    Where is the last part

  • @mayuris1824
    @mayuris18244 жыл бұрын

    guruvu garu puttapartivari aadenamma sivudu padenamma bhavudu kavyanni kuda vyakhyaniste bavuunnu

  • @padma2207
    @padma2207 Жыл бұрын

    భుజంగ రాజు వాసుకి తో ముడి జటాజూటం ఊడిపోకుండా చత్వరం=junction ఫాలభాగం junction లాగా వుంది.

  • @chandramouliss7311
    @chandramouliss73113 жыл бұрын

    15:55

  • @nageswararaov4516
    @nageswararaov45163 жыл бұрын

    Telugu samskruthi,sahethyam mee generation Thiruvathavuriki thelusukona avakasam vundathueamo

  • @srikrishna755
    @srikrishna7553 жыл бұрын

    Thanks

  • @thirupathaiah143
    @thirupathaiah1433 жыл бұрын

    3 are time out

  • @sankarrao119
    @sankarrao1193 жыл бұрын

    oļo

  • @gandhamjyothi638
    @gandhamjyothi6382 жыл бұрын

    Ame athari thapassu chesi maha shivunni preminchi pelli chesukundi ...mero e. Premalemiti..e. Pellilemiti...antaru...e vishayam lo meru naku nacharu....

  • @gandhamjyothi638
    @gandhamjyothi6382 жыл бұрын

    Kani meru cheptharu ga peminchada memiti e pellillu emiti ani antavuntaru meku teliyada. Vishavam lo motta modati preminchindi parvathi a maheswarunni ame sankalpam tho shivunni varistunn... Meru ala chepandi ame enthaga ayanni manassulo pranaga premichi varinchido...

  • @siva9310
    @siva93104 жыл бұрын

    Too many ads by Bhakti TV

  • @padma2207
    @padma2207 Жыл бұрын

    అరవింద అశోకమ్ చ చూతమ్ చ నవమల్లిక నీలోత్పలం చ పఞ్చతే పంచబాణస్య సాయకః॥ అరవిందం= కలువ; అశోకం = అశోకం; చూతమ్ = మామిడి; నవమల్లిక = మల్లె పూలు; నీలోత్పలం = నీలం, కలువ; పంచై; ఈ ఐదు రకముల పూలు; పంచబాణః= ఐదు బాణములు! సాయకః= ప్రేమికుల మీద ఎప్పుడు వదలబడేటట్టు తయారుగా ఉంటాయి. వీటిని కామదేవుని యొక్క పూలబాణాలు అని చెప్తారు.

  • @chandrareddy9502
    @chandrareddy95024 жыл бұрын

    అయ్యా చాగంటిగారూ, గరికపాటిగారూ, జీయరుగారూ, మిగిలన అందరూ, ఇదికాదు మీరుచేయాల్సింది, హిందువులలో ఉన్న కులాలనూ అంటరానితనాన్నీ రూపుమాపేటందుకు మీలాంటి వారందరూకలసి జనాన్ని మేల్కొలపండి. ఆవిధముగా హిందూ మత సేవ చేయండి. వచ్చేతరాలు కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాయి.

  • @joy88122

    @joy88122

    4 жыл бұрын

    Antaranitanam ekkada undi andi??

  • @g.rameshkrihshna7678

    @g.rameshkrihshna7678

    4 жыл бұрын

    అయ్యా డాక్టరు గారూ వాళ్ళు చెబుతున్నదీ అదే అంతటా అందరిలో పరమాత్మ వున్నదని... అంటరానితనం ఇంకా ఎక్కడుంది... డబ్బున్నోడు లేనోడు రెండే వర్గాలు

  • @lightandmight1817

    @lightandmight1817

    4 жыл бұрын

    ఓం శాంతి! ఙ్ఞాన సాగరుడు నిరాకార శ్రీ శ్రీ శివ పరమాత్మ తన ఙ్ఞానము ఆధారముగా తెలియజేస్తున్నది ఏమిటంటే మానవ జీవాత్మలు అందరూ ఆత్మిక కులమునకు చెందినవారు ! పరమాత్మ కూడా వొక ఆత్మ , అయితే పరమ ఆత్మ అంటే శారీరిక జనన మరణ చక్రమునకు అతీతుడు! ఆయన యొక్క ఈశ్వరీయ కులమే మానవ జీవాత్మల కులము ! ఆయన నివాస స్థానమైన పరమధామమే సర్వ మానవ జీవ ఆత్మల స్వగృహము అంటే ఆత్మిక గృహము ! శరీరములను ధరించి ఈ జగన్నాటకములో మనమందరమూ పాత్ర పోషణ చేయవలసిన వారము కదా ! ఆత్మిక పిత అయిన ఆ నిరాకారుని గుణములు వారసత్వముగ తన ఆత్మిక సంతానానికి ప్రాప్తిస్తాయి ! ఆ పరమధాముడు మానవ ఆత్మల మనోభిరాముడు , మనస్సులకు ఆరామ్ అంటే విశ్రాంతి ని ఇచ్చువాడు !

  • @lightandmight1817

    @lightandmight1817

    4 жыл бұрын

    @@joy88122 ఓం శాంతి! వాస్తవానికి 5 వికారాలే అంటరానివని , సంకల్పమాత్రముతో కూడా స్పృశింపరానివని శ్రీ శ్రీ శివభగవానువాచ వున్నది !

  • @8956deep

    @8956deep

    4 жыл бұрын

    Brahmam okate anapdu inka ekuva thakuva sivudu drustilo undadu manasulo bakthini matrame chusthadu manam white or black GA Una ADI chudadu enkante manam sariram kadu jeevathma e body untadi repu pothadi athma epdu untundi

  • @vudarianilkumar2199
    @vudarianilkumar21992 жыл бұрын

    Om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya

  • @vudhariyadav3577
    @vudhariyadav35773 жыл бұрын

    Shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva

  • @srinivas.nimmanagoti5588
    @srinivas.nimmanagoti55883 жыл бұрын

    Om namah shivaya

  • @vudarianilkumar2199
    @vudarianilkumar21992 жыл бұрын

    Om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya

  • @vudarianilkumar2199
    @vudarianilkumar21992 жыл бұрын

    Om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya

  • @vudarianilkumar2199
    @vudarianilkumar21992 жыл бұрын

    Om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya

  • @vudarianilkumar2199
    @vudarianilkumar21992 жыл бұрын

    Om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya

  • @omnamahshivayakorutla9922
    @omnamahshivayakorutla99222 жыл бұрын

    om namah shivaya

Келесі