భవిష్యత్తులో విద్యుత్ కోసం ఇలా సముద్రాలపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్లే ఆధారమవుతాయా? | BBC Telugu

నార్వేలోని సముద్ర తీరాల్లో ఇలాంటి భారీ సోలార్ ప్యానెళ్లను ఒకదానితో ఒకటి అనుసంధానం చేసి, ఓ ఊరి మొత్తానికి కరెంట్ ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. నార్వేలోనే కాదు.. మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలా తేలియాడే సోలార్ ప్యానెళ్లు ఉన్నాయని మీకు తెలుసా?
#SolarPower #FloatingSolarPaltes #CleanEnergy
---
కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు bit.ly/3aiDb2A చూడండి.
కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 53

  • @SpiceFoodKitchen
    @SpiceFoodKitchen3 жыл бұрын

    Great innovation👌 భవిష్యత్ అవసరాలకు కావలసిన కరెంట్ ఉత్పాదన పెంచడానికి ఇది బాగా ఉయోగపడవచ్చు😊

  • @subtub148

    @subtub148

    3 жыл бұрын

    @@warforpeacenetworkspvt.ltd686 endira pichhi pukka

  • @warforpeacenetworkspvt.ltd686

    @warforpeacenetworkspvt.ltd686

    3 жыл бұрын

    @@subtub148 how r u ra pichapoka

  • @MrVeerasankar
    @MrVeerasankar3 жыл бұрын

    Very good news

  • @siddarthasiddu5205
    @siddarthasiddu52053 жыл бұрын

    Chala bag cheparu... Koncham dharani portal gurinchi chepandi bbc garu

  • @K.A.D
    @K.A.D3 жыл бұрын

    My fevret nwes chanal 🥰👌👌👌

  • @naimnaim9569
    @naimnaim95693 жыл бұрын

    మొన్న బంగ్లాదేశ్ ఒక పెద్ద నౌక మన ఆంధ్రప్రదేశ్ కొట్టుక వచ్చింది. కానీ ఈ సొలార్ ప్యాలన్ తక్కువ బరువు ఉంటుంది. మరి ఉంటది అంటారా ఎలా

  • @saripilliraju8246

    @saripilliraju8246

    3 жыл бұрын

    Today going to there

  • @mohanrathod6437

    @mohanrathod6437

    3 жыл бұрын

    Ok

  • @TheKumarImpressions

    @TheKumarImpressions

    3 жыл бұрын

    Monna francelo oka terrorist manishi thala narikaadanta

  • @naimnaim9569

    @naimnaim9569

    3 жыл бұрын

    @@TheKumarImpressions నీవు జాగ్రత్తగా మాట్లాడు లెకుంటె వాడికి నరికి నట్లు వాడి ఆత్మ నీ తల లెకుండ చెస్తాడు. కానీ నీవు ఇక ముందు మంచిగా మాట్లాడుతావు అని అనుకుంటున్నాము

  • @madhu.c9845
    @madhu.c98453 жыл бұрын

    అలాగే transparent roads వేసి దాని కింద ఈ సోలార్ ప్యానెల్స్ వేయండి ఇంకా బాగుంటుంది.

  • @maheshkedas1362
    @maheshkedas13623 жыл бұрын

    What about ocean flora and fauna ?

  • @hubofvideo
    @hubofvideo3 жыл бұрын

    Rivers meda solar panels pattachu Kada

  • @keerthikumari509
    @keerthikumari5093 жыл бұрын

    Good idea

  • @srinusrinu8739
    @srinusrinu87393 жыл бұрын

    BBC good news 👍👍👍

  • @kalyankumar.
    @kalyankumar.3 жыл бұрын

    But the sea animals will phase sun rays problem

  • @bsvprasadarao6315
    @bsvprasadarao63153 жыл бұрын

    Hi BBC PLS do video ambajipeta to amalapuram road Its not possible to safe ride With any vehicles

  • @anilkumarkota5027
    @anilkumarkota50273 жыл бұрын

    సోలార్ ఎనర్జీ తో పాటు హైడెల్/ సముద్ర అలల పవర్ కూడా తయారు చేసే పరికరములు చేయాలి దీనితోపాటు సముద్ర వొడ్డున వీచే గాలులతో విండ్ మిల్లులు ఏర్పరచవచ్చు

  • @sunilintro
    @sunilintro3 жыл бұрын

    Andhra Pradesh visakhapatnam lo mudasarlova park lo undhi guys

  • @sasiprakash888
    @sasiprakash8883 жыл бұрын

    Then what about the Life on the aquatic,they need sun light

  • @chatlavenkatesh4865
    @chatlavenkatesh48653 жыл бұрын

    Good innovation

  • @CHANDRAKANTHSUGGULA
    @CHANDRAKANTHSUGGULA3 жыл бұрын

    I think it will show side effect on sea anamils and in future rains also effects because we are stoping cycle of rainfall

  • @hrithik1654
    @hrithik16543 жыл бұрын

    Nice idea

  • @siddhu4991
    @siddhu49913 жыл бұрын

    Great 👍

  • @teluguwala99
    @teluguwala993 жыл бұрын

    Any possible in Hyderabad

  • @manitrading8576
    @manitrading85763 жыл бұрын

    Dani vala varshalu aggipotaya samudram lo Ni water avviri avvadu, ala meghalu erpaduvu Dani valana varshalu agipotayi

  • @ParticleAI
    @ParticleAI3 жыл бұрын

    Solar chargr circuites design chese project lo unnanu. Evarina investment pedtara

  • @ParticleAI

    @ParticleAI

    3 жыл бұрын

    Oka bussiness design istha

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te3 жыл бұрын

    there are many challenges with this type of power production and also negative impact on life of creatures in the water. they didn't discuss all pros and cons. for their news/views, they just showed 1 min video.

  • @hubofvideo
    @hubofvideo3 жыл бұрын

    Cyclones vasata

  • @Normalboy007
    @Normalboy0073 жыл бұрын

    Yes, Norway side islands ,adyalo ok atu potulu thakkuva vuntundi....ela prathi locations lo start cheyalemu....india side pedha pedha aalalu vastavi endukantay dani valana product damage avuthundi....

  • @WE-kg3uk
    @WE-kg3uk3 жыл бұрын

    Cyclone vastey em chestaru

  • @kopparthisureshnaidu2899
    @kopparthisureshnaidu28993 жыл бұрын

    BBC the best news channel 👈👍👍

  • @SubhaniShaik-vr3cu
    @SubhaniShaik-vr3cu3 жыл бұрын

    Best news channel in all over the world

  • @agricopotentials6820
    @agricopotentials68203 жыл бұрын

    sea lo petadam endhuku desert lo pettidhe saripotundhi.

  • @bpavankumar9597

    @bpavankumar9597

    3 жыл бұрын

    Dessert lo pedithe solar panels paina dust padi efficiency thagguthundi

  • @raviteja7484
    @raviteja74843 жыл бұрын

    But what about Aqua life

  • @srinivassagar3417
    @srinivassagar34173 жыл бұрын

    Think about Marine Life...instead install wind turbines near the shorelines...you get more clean and green energy

  • @sandeepindia2571
    @sandeepindia25713 жыл бұрын

    Background voice preeti garu

  • @laxmanmungi
    @laxmanmungi3 жыл бұрын

    ❤️bbc

  • @jackreacher9351
    @jackreacher93513 жыл бұрын

    What about impact on sea life? We already destroyed Earth's land area and polluted oceans. Now occupying oceans as well?

  • @thirupathi3494
    @thirupathi34943 жыл бұрын

    Gouthami Khan 😘

  • @krishnapraneeth9977
    @krishnapraneeth99773 жыл бұрын

    What about sea creatures and their living due to this plan. Adi me tatha vachi chebtaadaa.... I have respect on BBC. Please give pros amd cons also. It increases respect on your channel. My sincere suggestion.

  • @prakashkalwa8660
    @prakashkalwa86603 жыл бұрын

    💥 solar energy zindaabad .

  • @karthiksena3328
    @karthiksena33283 жыл бұрын

    ఇంతకు ఇవి సముద్రపు ఆటుపోట్లకు గట్టిగా నిలబడుకుంటాయ ??????

  • @Hanumanbab1357
    @Hanumanbab13573 жыл бұрын

    సోలార్ పవర్ గురించి భరత్ ఎంతగానఓ ప్రోత్సహిస్తుంది .బహుశా ప్రపంచంలోనే ఎక్కువగా భారత్ సోలార్ పవర్ ను ప్రోత్సహిస్తుంది .

  • @MrVeerasankar
    @MrVeerasankar3 жыл бұрын

    Vallaki land ladu manki land undi evi kadu enka sea lo current genarter avadanki chala modles unnaya turbains nudi current thayaru chayyavchhu

  • @ramakrishnadocs8459
    @ramakrishnadocs84593 жыл бұрын

    okka tufan vasta mottam collapse avitunde pichi pichi thoughts

  • @madhud8946
    @madhud89463 жыл бұрын

    Em bavundi vallu use chesey cover valla aquatic animals ki oxygen undadhu 😠

  • @BHAGATingh
    @BHAGATingh3 жыл бұрын

    Good idea

Келесі