భక్త సింగ్ గారు మిక్కిలిగా ప్రేమించిన కుమార్తె|siyonu geethalu writer|lamp ministries

#lampministries #naapranapriyudayesuraja #maduryamtestimony
LAMP MINISTRIES అనే ఈ మా పరిచర్యకొరకు ప్రార్దించండి
మీ వినికిడిలో ఉన్నటువంటి దీన సేవకులను జ్ఞాపకం చేసుకొని ప్రార్దించండి వారి సాక్ష్యం దీవెన కరంగా వుంటే మాకు తెలియపరచండి, ప్రభవు నామమున మీకు కృతజ్ఞతలు.
ప్రభువు నందు ప్రియులకు వందనములు
ఇంకా కొన్ని మంచి సాక్షయములు మా ఛానెల్ నందు అప్లోడ్ చేయడం జరిగింది
గాయకుడు రవి శంకర్ గారి సాక్ష్యం • అంధ దంపతుల అద్భుత సేవా...
బ్రదర్ అగస్టిన్ గారి సాక్ష్యం: • శుద్ధా హృదయం కలుగచేయుమ...
నేనెరుగుదును ఒక స్నేహితుని రచయిత సాక్ష్యం: • నేనెరుగుదును ఒక స్నేహి...
నీవుంటే నాకు చాలు యేసయ్యా రచయిత సాక్ష్యం
• నీవుంటే నాకు చాలు యేసయ...
యేసుపదాలు గారి సాక్ష్యం
• అలనాటి క్రైస్తవ గాయకుల...
దేవుని కోసం ఎన్నో శ్రమలు అనుభవించిన ఓ యువకుని సాక్షం
• దేవుని కోసం ఎన్నో శ్రమ...
సినీ నిర్మాత అద్భుత సాక్ష్యం
• సినీ నిర్మాత అద్భుత సా...
నిష్ఠ గల విగ్రహారాధన నుండి క్రీస్తు సేవకుడుగా
• నిష్ఠ గల విగ్రహారాధన న...
ఆశ్చర్యమైన ప్రేమ కల్వరి లోని ప్రేమ రచయిత సాక్ష్యం
• ఆశ్చర్యమైన ప్రేమ కలువర...
ఇశ్రాయేల్ రబ్బీ తో ముఖా ముఖి
• ఇశ్రాయేలీయులు రబ్బీతో ...
మన దేశంలో ఇశ్రాయేలీయులు చేసిన పండుగ
• మన రాష్ట్రంలో ఇశ్రాయేల...
2 .భవాని శంకర్ పాల్ గారి సాక్ష్యం రౌడీ నుండి సేవకుడుగా
• ఒకనాటి రౌడీ నేడు క్రీస...
1. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును రచయిత సాక్షం
• నాపేరేతెలియని ప్రజలు ర...
2. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప రచయిత సాక్ష్యం
• ప్రతి ఒక్కరు తప్పక చూడ...
3. గర్భంలోనే పక్షవాతం వచ్చిన వ్యక్తిని దేవుడు ఎలా వాడుకున్నారు
• Bro.సైమన్ పాల్ గారి స...
. 4. నోటి మాంద్యం , అంగవైకల్యం గల వ్యక్తిని దేవుడు ఎలా వాడు కున్నారు
• మాటలురాని సేవకుడు సాక్...
5. యవ్వనం లో ప్రమాదంలో కాలు పోగొట్టుకొన్న వ్యక్తి ని దేవుడు ఎలా వాడు కున్నారు సేవకుడు
• సహో.జాన్ పరంజ్యోతి గార...
6. సినిమా హీరోయిన్ ఎలా మారింది
• నాటి హీరొయిన్ అద్బుత స...
ఇలాంటి అద్భుతమైన సాక్ష్యములు కోసం మా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ అవ్వండి
Praise the LORD
My dear brothers and sisters this is the channel which enhance your spirits, in this channel we are going to show you a beautiful songs , heart touching short stories , heart touching short messages which boosts up your spirituality and also daily word of God which lifts you up from all your troubles and makes you comfort with his words in all your life which makes you to realize your situation and turn up to God .Hope this channel is going to be a definitely Blessed channel for all the viewers .

Пікірлер: 878

  • @nissihepsiba8883
    @nissihepsiba8883 Жыл бұрын

    I feel so elated to share about my experiences with my Grandma.She has always been such a pure soul, a great inspiration and a very spiritual guide to me. I feel so blessed to have the opportunity to travel with her.And I take this opportunity to thank everyone who has listened to my grandma's testimony and I request you to remember her in your prayers.I express my gratitude to Bro Nehru Garu and every person behind this who has made my Grandma's testimony to reach the hearts of millions of people. Thanks a lot everyone for making this happen. Praise the Lord.

  • @danielbright5094

    @danielbright5094

    Жыл бұрын

    ❤❤❤❤

  • @mercyaruna8767

    @mercyaruna8767

    Жыл бұрын

    ❤❤❤❤❤❤

  • @sumithaugustine7752

    @sumithaugustine7752

    Жыл бұрын

    ❤❤❤❤❤

  • @suneethadara320

    @suneethadara320

    Жыл бұрын

    X, vu

  • @sanjaykura8483

    @sanjaykura8483

    Жыл бұрын

    Lllpaàw😊😊😊😊

  • @jaikisan7162
    @jaikisan7162 Жыл бұрын

    క్రమశిక్షణ క్రమశిక్షణ క్రమశిక్షణ ......నేర్ప బడింది హెబ్రోన్ సహవాసం లో దేవునికి స్తోత్రం

  • @elizabethb4045

    @elizabethb4045

    Жыл бұрын

    Yess❤

  • @sivajackson6414

    @sivajackson6414

    Жыл бұрын

    Nijam bro absolutely

  • @arunadara4189

    @arunadara4189

    8 ай бұрын

    Praise the lord

  • @ramakrishnasajja5672
    @ramakrishnasajja5672 Жыл бұрын

    ఈ సాక్ష్యం విన్నంతసేపు నాకు కన్నీరు ఆగలేదు..ఎంతో స్ఫూర్తిని, ప్రేరణను ఇచ్చే మాధుర్యం తల్లి గారి మాటలు..దేవునికే మహిమ కలుగును గాక 🙏😢 దేవుడు తప్పక తనబిడ్డలను ఘనపరుస్తారు

  • @rajasekharjakkala5995
    @rajasekharjakkala5995 Жыл бұрын

    బ్రదర్ చాలా సంతోషం. నా ప్రాణ ప్రియుడా పాట రాసిన అమ్మ గారిని మాకు పరిచయం చేసినందుకు. అమ్మ గారికి నా ప్రత్యేక వందనాలు 🌹🌹🌹☦️☦️☦️☦️

  • @krupaarepalli5706
    @krupaarepalli5706 Жыл бұрын

    అమ్మా మీకు వందనాలు. నా ప్రాణ ప్రియుడా పాటను మీరు రాసారు అని తెలియటం చాలా సంతోషం. నేను అనేకసార్లు ఈ పాటను మా మందిరంలో పాడాను. ఎన్నిసార్లు పాడిన మాధుర్యంగా ఉంటుంది.

  • @RajashekarG137
    @RajashekarG137 Жыл бұрын

    ❤నా బాల్యములో ఈ పాట విని ప్రభువు వైపు ఆకర్సించబడ్డాను!

  • @tagaramvijayakumar6943
    @tagaramvijayakumar6943 Жыл бұрын

    Praise the lord

  • @yashrajmaths
    @yashrajmaths Жыл бұрын

    అమ్మ మీరు మాట్లాడం వల్ల ఈ మాటలు వినగలిగాం. మీ ద్వారా మేము దేవునితో భక్త సింగ్ గారితో ఉన్న అనుభవాలు విన్నాం..చాలా హ్యాపీగా ఉంది. అందుకే దేవుడు మిమ్మలి వుంచాడు

  • @bejjamsony-hl7fd
    @bejjamsony-hl7fd Жыл бұрын

    పల్లవి: నా ప్రాణ ప్రియుడా యేసు రాజా - అర్పింతును నా - హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను - హృదయ పూర్వక ఆరాధనతో సత్యముగా ...నా ప్రాణ... 1. అద్భుతకరుడా ఆలోచన - ఆశ్చర్య సమాధాన ప్రభువా - బలవంతుడా బహు ప్రియుడా - మనోహరుడా - మహిమ రాజా - స్తుతించెదన్ ...నా ప్రాణ... 2. వీమోచన గానములతో - సౌందర్య ప్రేమ స్తుతులతో - నమస్కరించి ఆరాధింతున్ - హర్షింతును నే పాడెదన్ - నా ప్రభువా ...నా ప్రాణ... 3. గర్భమున పుట్టిన బిడ్డను - కరుణించక తల్లి మరచునా - మరచినా గాని నీవెన్నడు - మరువవు విడువవు ఎడబాయవు - కరుణారాజా ...నా ప్రాణ... 4. రక్షణాలంకారములను - అక్షయమగు నీ యాహరమున్ - రక్షకుడా నా కొసగితివి - దీక్షతో నిన్ను వీక్షీంచుచూ - స్తుతింతును ...నా ప్రాణ... 5. నీ నీతిని నీ రక్షణను - నా పెదవులు ప్రకటించును - కృతజ్ఞత స్తుతులతోడ - ప్రేమను నే వివరింతునూ - విమోచకా ...నా ప్రాణ... 6. వాగ్ధానములు నాలో నెరవేరెన్ - విమోచించి నా కిచ్చితివే - పాడెదము ప్రహర్షింతును - హల్లేలూయా - హల్లేలూయా - హల్లేలూయా ..

  • @olivaerra1291
    @olivaerra1291 Жыл бұрын

    అమ్మ గారిని చూడడం ఆనాటి దేవుని క్రమము తెలుసు కోవడం గొప్ప భాగ్యం ధన్యవాదములు

  • @barigelakoteshwari8170
    @barigelakoteshwari8170 Жыл бұрын

    నాతల్లి nii saksham వింటుంటే నీ ముఖంలో భక్తసింగ్ గారి గురించి చెప్పినప్పడు ఎంతో సంతోషం గా ఉంది. నీవు దన్యురలివి అమ్మ.🙏మీరు రాసిన పాట అద్భుతంగా ఉంది. Praise the lord thalli garu💐🙏

  • @yacobchitikela1740
    @yacobchitikela1740 Жыл бұрын

    ఈ పాట నా చిన్నవయస్సులోనే విన్నాను చాలా చక్కని పాట ఈ పాట వ్రాసినవారు ఎవ్వరో తెలియదు కానీ ప్రస్తుతం ఈ Bro నెహ్రూ గారి ద్వారా మాధుర్యం గారని తెలియజేసినందుకు ధన్యవాదాలు

  • @shanthikumar4579
    @shanthikumar4579 Жыл бұрын

    రచయితను ఈరోజు తెలుసుకున్న అమ్మ. మీ పాట ఎంతోమందికి ఆధ్యాత్మిక సారం అందిస్తున్నది. దేవునికే మహిమ 😊❤

  • @pheebetalluri9013
    @pheebetalluri9013 Жыл бұрын

    నాకూ ఎంతో ఇష్టమైన పాట చిన్నప్పుడు నేర్చుకున్న ఇంకా ట్యూనింగ్ గుర్తు ఉంది.

  • @bayyevaraprasad8547
    @bayyevaraprasad8547 Жыл бұрын

    దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక అమ్మకు నిండు వందనాలు అనేకులను బలపరుచుటకు చేయుచున్న ఈ పరిచర్య కై బ్రదర్ నెహ్రు గారికి వందనాలు

  • @zionprayerhouseidpulapadu7748
    @zionprayerhouseidpulapadu7748 Жыл бұрын

    BRO. BAKHT SING గారు ఓక ప్రవక్త

  • @zionprayerhouseidpulapadu7748

    @zionprayerhouseidpulapadu7748

    Жыл бұрын

    హెబ్రోన్ అంటే భక్తసింగ్ గారు bro bakht singh of India

  • @VasundharaTalluri-pz5ul
    @VasundharaTalluri-pz5ul Жыл бұрын

    అమ్మా మీకు వందనాలు..ఈ పాట నేను ఎన్నోసార్లు మా సంఘం లో పాడతాను ఎప్పుడు పాడినా కన్నీళ్లు ఆగవు... అంత పరవసమై పాడతాను నిజంగా మీకు నిండు వందనములు

  • @erraiahkodamala9202
    @erraiahkodamala9202 Жыл бұрын

    నా ప్రాణ ప్రియుడా యేసు రాజా... వేలాది స్తుతి స్తోత్రములు నీకే నయ్యా....

  • @rnanand1037

    @rnanand1037

    Жыл бұрын

    Ok ...

  • @gonapadupadma5636

    @gonapadupadma5636

    Жыл бұрын

    ఆమేన్ మా

  • @kkala6843
    @kkala6843 Жыл бұрын

    అమ్మ మీరు చాలా గొప్ప ఆత్మీయ తండ్రితో నడిచారు చాలా గొప్పగా దేవునికే ఎదిగారు తండ్రికే మహిమ ఘనత చెల్లును గాక ఆమేన్🙏🙏🙏

  • @saumelraju91

    @saumelraju91

    Жыл бұрын

    Ni mamma lanja

  • @ChintaBagyalakshmi-bm8ug

    @ChintaBagyalakshmi-bm8ug

    Жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻

  • @vlakshmir7264
    @vlakshmir7264 Жыл бұрын

    Many many thanksamma 🙏 ఆ దేవాది దేవునికే మహిమ తల్లీ

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 Жыл бұрын

    నిజంగా మీకు కృతజ్ఞతలు సర్,ఆ పాట ఎన్నోసార్లు నన్ను బలపరిచింది, పరిశుద్ధాత్ముని ద్వారా వ్రాయబడిన ఏ పాటైనా జీవితాలను మారుస్తుంది

  • @mohanapriya2378

    @mohanapriya2378

    Жыл бұрын

    Glory and Honour To The Lord Jesus Christ. God bless you Amma, its the godlyness in this entire video she Only Praise the lord...that's the humbleness from the Lord. God Hides in simplicity...we need that simplicity and humbleness now a days. Praise and Honour To The LORD JESUS CHRIST.

  • @tms1378
    @tms1378 Жыл бұрын

    👏అన్న గారు వందనాలు, మీరు చేసే పరిచర్య చాలా విలువైనది, గొప్పది అన్న, మీరు చేసే ఈ పరిచర్య ద్వారా గొప్ప గొప్ప ఆత్మీయ పాటలు రాసిన ఆత్మీయ తల్లులను తండ్రులను చూడగలుగు తున్నాము మీ యొక్క ఛానల్ ద్వారా అన్న గారు, అన్న ఈ message ఎంతో సంతోషం తో కూడిన దుఃఖ ము తో పెడుతున్నాను, అన్న మిమ్మల్ని చూసినప్పుడల్ల ఎంతో సంతోషం గా 🥰🥰నా మనసుకు ఉంటుంది అన్న 👏👏👏, అన్న దేవుని సన్నిధి ⛪️⛪️⛪️మీలాంటి వారికి నిత్యము తోడై వుండాలని నాయొక్క ప్రార్థన అన్న,అన్న మీకు మీ teem సభ్యులకు వందనాలు అన్న గారు 👏👏అమ్మ గారు మీరు రాసిన పాట ద్వారా ఎంతో ఆదరణ వుంది అమ్మ గారు, అమ్మ మీ స్వరము కూడా ఎంతో మధుర ముగా ఉన్నది అమ్మ అమ్మ ఆ దైవజనునితో మీకు ఉన్న ఆత్మీయ సహవాసం ను బట్టి మీరు, ధన్యులు అమ్మ గారు 👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏

  • @LAMPMINISTRIES

    @LAMPMINISTRIES

    Жыл бұрын

    దేవునికి మహిమ ఈ సాక్షాన్ని కొందరికైనా షేర్ చేయండి

  • @gajjalarajkumar6917
    @gajjalarajkumar6917 Жыл бұрын

    దేవునికి మహిమ కలుగును గాక

  • @ratnapriya4629
    @ratnapriya4629 Жыл бұрын

    Mimalini chudatam ma adrustam Amma 🙏 praise God 🙏

  • @banjaraemmanuelgospelminis5979
    @banjaraemmanuelgospelminis5979 Жыл бұрын

    దేవుడు ఏర్పరచుకొనిన ఆత్మీయ ఆదర్శ పాత్రలు

  • @jayaseelanbaree89
    @jayaseelanbaree89 Жыл бұрын

    అమ్మా మీ జీవితం ఎంతో మాధుర్యం

  • @arunaphd9040
    @arunaphd9040 Жыл бұрын

    Praise the lord amma🙏 బాల్యం నుండి మీ పాటను విన్నాను, ఈ రోజు ఇలా మిమ్మల్ని చూడడం చాలా సంతోషం. ఈ ఛానెల్ ద్వారా ఇలా ఎన్నో విషయాలు తెలియపరుస్తున్న మీకు యేసుక్రీస్తు ప్రభువారి నామములో కృతజ్ఞతలు తెలుపుతున్నాను బ్రదర్.భక్త్ సింగ్ గారి హెబ్రోను సహవాసములో మేముండడం ఎంతో గొప్ప ధన్యతననుగ్రహించిన దేవునికి స్తుతులు

  • @anilkumardhara778
    @anilkumardhara778 Жыл бұрын

    అన్నా వందనములు. మీరు చాలా బాధ్యత తీసుకున్నారు.మీరు చాలా మరుగున పడిన విషయాలు వివరంగా నేరుగా తెలియచేస్తున్నారు. TQ U

  • @nageswaraomadivi1143
    @nageswaraomadivi1143 Жыл бұрын

    అమ్మ మీకు చాలా థాంక్స్.ముందుగా మీకు వందనాలు.మీరు వ్రాసిన ఈ పాట నాకెంతో........ చాలా... చాలా... ఇష్టం.. ఎన్ని వేల సార్లు పాడానో... దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్.....

  • @Aparnadevi1975
    @Aparnadevi1975 Жыл бұрын

    కేవలం దేవుని కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారా ఒక గొప్ప పాటని రాయించాడు నేటికీ దానిని ఆరాధనలో పాడని వారు లేరు సమస్త మహిమా ఘనత ప్రభావములు ఆయనకే చెందును గాక ఆమెన్

  • @babueluri9103
    @babueluri9103 Жыл бұрын

    ఈ పాట పాడుతున్నప్పుడు ఏదో ఒక ఉన్నతమైన మధురానుభూతి కలుగుతుంది.

  • @rajeshpaul4522

    @rajeshpaul4522

    Жыл бұрын

    Yes bro

  • @beaulajoice1239
    @beaulajoice1239 Жыл бұрын

    మా అమ్మ కు పుట్టినరోజు శుభాకాంక్షలు దేవుని కృపతో మరొక సంవత్సరం లోనికి ప్రవేశపెట్టిన అదేవునికే మహిమ ఘనత .నేను తను మా అమ్మ అని చెప్పుకోడానికి దేవుని కృపతో గర్వంగా చెప్పుచున్నాను

  • @mercyaruna8767

    @mercyaruna8767

    Жыл бұрын

    ❤❤❤

  • @chinnagallasarah4713

    @chinnagallasarah4713

    Жыл бұрын

    Ma'am can u please give us your mother's address. We want to come & see her. Thanks in advance

  • @VijayaKumari-fd6cv

    @VijayaKumari-fd6cv

    Жыл бұрын

    In kurnool ,shareen nagar

  • @denidason9681
    @denidason9681 Жыл бұрын

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్... మాధుర్య అమ్మగారికి ప్రభువు పేరట నా వందనములు 🙏 ఇటువంటి సాక్ష్యాలు మాకు ఎంతో ఆదరణ.... ఆనందం కలిగిస్తున్నాయి బ్రదర్ నెహ్రూ గారికి ప్రభువు పేరిట వందనాలు 🙏🥰🫂😇

  • @philominapalle7782
    @philominapalle7782 Жыл бұрын

    ఇలాంటి గొప్ప సేవకులను మీరు ప్రపంచానికి చూయించడం చాలా గొప్ప విషయం అన్న.దేవుడు మీకు ఇచ్చిన తలంపును బట్టి దేవునికి వందనాలు

  • @damarlasobharani8916
    @damarlasobharani8916 Жыл бұрын

    ఎంత గొప్ప అమ్మ గారిని మాకు పరిచయం చేశారు బ్రదర్ ఎంత గానో kruthagnulam 🎉

  • @karumanchiroja2348
    @karumanchiroja2348 Жыл бұрын

    Praise the lord 🙏 brother Garu

  • @giriyadagiri9825
    @giriyadagiri9825 Жыл бұрын

    మా కొరకు మీతో ఆ పాట రాయించిన దేవుని నామానికి వందనాలు.మీకు ఎంతగానో థాంక్స్ aunty. ఈ పాట పాడుతుంటే,హృదయంలో ఎంతగానో ఆనందం,తృప్తి,నా దేవుడు నాకు ప్రియమైన దేవుడిగా ఉన్నాడు కదా అని సంతోషం. థాంక్స్ అమ్మ❤

  • @arunadara4189

    @arunadara4189

    8 ай бұрын

    Praise the lord

  • @k.a.hepshiba8412
    @k.a.hepshiba8412 Жыл бұрын

    ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, మా అమ్మ ఎప్పుడూ ఈ పాట పాడుతూ ఉండేవారు, అమ్మ చనిపోయాక నేను ఎంతో వేదనతో ఈ పాట పాడుతూ అమ్మను గుర్తుచేసుకునేదాన్ని ముఖ్యంగా గర్భమున పుట్టిన బిడ్డను ఆ చరణం ఎక్కువగా పాడేదాన్ని ఇంత మంచి పాట వ్రాసిన మాధుర్యం ఆంటీ గారికి నా వందనాలు, ఆంటీ గారిని పరిచయము చేసిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏

  • @LAMPMINISTRIES

    @LAMPMINISTRIES

    Жыл бұрын

    Glory to God sister thank you

  • @santhigospel591
    @santhigospel591 Жыл бұрын

    Praise the Lord anna. మీరు చేసే ఈ పరిచర్య చాలా గొప్పది. భక్త సింగ్ గారి అంత పెద్ద దైవజనులు దగ్గర సహవాసం లో ఉన్న మాధుర్యం aunty గారిని మాకు పరిచయం చేసినందుకు మీకు మా కృతజ్ఞతలు.

  • @charlesreddy5273
    @charlesreddy5273 Жыл бұрын

    మాటల్లో చెప్పలేను...దేవునికే మహిమ కలుగును గాక 💐💐🙏

  • @naligalanaidu1514
    @naligalanaidu1514 Жыл бұрын

    వందనాలు అమ్మా; మీ సాక్షం చాలా బలాన్ని ఇస్తుంది.మీరు మంచి ఆరోగ్యం తో వుండాలని దేవుని ప్రార్ధన చేస్తున్నాము.

  • @domaprasadarao4975
    @domaprasadarao4975 Жыл бұрын

    నా ప్రాణ ప్రియుడు యే సు రాజా. సువాసన పరిమళము ఈ పాట. యే సు కే మహిమ. ఆమెన్!.

  • @mareeduyohan7210
    @mareeduyohan7210 Жыл бұрын

    Praise the lord Amma eelanti memorys chala avasaram

  • @amwithjesus
    @amwithjesus Жыл бұрын

    ఘనమైన సాక్ష్యం .... ఆదరించే అద్భుతమైన పాట...... Superb Anna.....☺️

  • @PRABHUBHUSHANOFFICIAL
    @PRABHUBHUSHANOFFICIAL Жыл бұрын

    చాల మంచి పాట ❤

  • @davidrajrayi652
    @davidrajrayi652 Жыл бұрын

    Praise God

  • @saipalletti1335
    @saipalletti13358 ай бұрын

    వందనాలు అన్న మరెన్నో విషయాలు మరెన్నో అద్భుతమైన పాటలు పాడిన వారిని పరిచయం చేస్తున్నారు ప్రైస్ లార్డ్ దేవుడు మిమ్మల్ని దీవించును

  • @vedakumari8502
    @vedakumari8502 Жыл бұрын

    అమ్మా ధన్యులవు తల్లి..యెంత చక్కని పాట రాసారు....మంచి తల్లిని పరిచయం చేసినందుకు చానెల్ వారికి వందనాలు

  • @minnikudelli682
    @minnikudelli682 Жыл бұрын

    వందనములు అయ్యగారు అమ్మగారు🙏🙏🙏 ఇంత పెద్ద వయస్సు వారిని కలుసుకుని మంచి అత్యీయవిషయాలు చెప్పిన తల్లి గారికి మీరు వెళ్లి మాకు ఆనాటి భక్త సింగ్ గారి విషయాలు తెలియజేసి నందుకు వందనములు అయ్యగారు🙏🙏🙏

  • @LAMPMINISTRIES

    @LAMPMINISTRIES

    Жыл бұрын

    దేవునికి మహిమ ఈ సాక్షాన్ని కొందరికైనా షేర్ చేయగలరు

  • @LAMPMINISTRIES

    @LAMPMINISTRIES

    Жыл бұрын

    దేవునికి మహిమ మిన్నీ ఈ సాక్షాన్ని కొందరికైనా షేర్ చేయండి

  • @donadrisimhachalam
    @donadrisimhachalam Жыл бұрын

    మంచి ఇంటర్వ్యూ బ్రదర్ అమ్మను చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది ❤

  • @yesupremaministriespastorj9155
    @yesupremaministriespastorj9155 Жыл бұрын

    అద్భుతమైన సాక్ష్యం నెహ్రూ అన్న గారికి హృదయపూర్వక🙏🙏

  • @LAMPMINISTRIES

    @LAMPMINISTRIES

    Жыл бұрын

    దేవునికి మహిమ బ్రదర్ ఈ సాక్షాన్ని కొందరికైనా షేర్ చేయండి

  • @srinivasaraogollapalli110
    @srinivasaraogollapalli110 Жыл бұрын

    Praise the lord Hebron Nandigama

  • @thotasrinivas4373
    @thotasrinivas4373 Жыл бұрын

    Praise the lord Amma garu

  • @johnsonkalamadugu8462
    @johnsonkalamadugu8462 Жыл бұрын

    Praise the lord Amma Amma nenu first nerchukuna song na manasunu thakina song Amma meku na vandhanalu

  • @KumarKumartittu
    @KumarKumartittu Жыл бұрын

    దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏

  • @mercykumari5378
    @mercykumari53788 ай бұрын

    వందనాలు అన్న మీరు అప్లోడ్ చేస్తున్న ప్రతి సాక్షం వండర్ఫుల్ దేవుడు మీ మినిస్టీని అంచెలంచెలుగా వృద్ధి చేయునుగాక

  • @SatyapalTangella
    @SatyapalTangella Жыл бұрын

    అమ్మా ఈ పాట ఇప్పటికీ నవనూతనం.

  • @ratnarajudigumarthi9732
    @ratnarajudigumarthi9732 Жыл бұрын

    Wonderful song

  • @SURENDRAKUMAR-ub7ew
    @SURENDRAKUMAR-ub7ew Жыл бұрын

    "... ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ... బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును." యెషయా Isaiah 9:6 పల్లవి: నా ప్రాణ ప్రియుడా యేసురాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో - సత్యముగా 1. అధ్భుతకరుడా ఆలోచన - ఆశ్చర్య సమాధాన ప్రభువా బలవంతుడా బహు ప్రియుడా మనోహరుడా మహిమరాజా - స్తుతించెదన్ ౹౹ నా ప్రా 2. విమోచన గానములతో - సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతున్ హర్షింతును నే పాడెదను నా ప్రభువా ౹౹ నా ప్రా 3. గర్భమున పుట్టిన బిడ్డను - కరుణింపక తల్లి మరచునా మరచిన గాని నీవెన్నడు మరువవు విడువవు ఎడబాయవు - కరుణరాజా ౹౹ నా ప్రా 4. రక్షణాలంకారములను - అక్షయమగు నీ యాహారమున్ రక్షకుడా నా కొసగితివి దీక్షతో నిన్ను వీక్షించుచు - స్తుతింతును ౹౹ నా ప్రా 5. నీ నీతిని నీ రక్షణను - నా పెదవులు ప్రకటించును కృతజ్ఞతా స్తుతుల తోడ నీ ప్రేమను నే వివరింతును - విమోచకుడా ౹౹ నా ప్రా 6. వాగ్దానముల్ నాలో నెరవేరెన్ - విమోచించి నా కిచ్చితివే పాడెదను ప్రహర్షింతును హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ ౹౹ నా ప్రా

  • @hemaswaroopa4394
    @hemaswaroopa4394 Жыл бұрын

    Praise the lord amma

  • @bro.johnsonsatya
    @bro.johnsonsatya Жыл бұрын

    Wonderful song. Great interview

  • @anvithriyajanga
    @anvithriyajanga Жыл бұрын

    Awesome Amma Bhaktha Singh gaaritho unnavantey alaney ee age varaku kuda dhevunilo unnav antey Aayana pry anthala bless chesindhi

  • @Sujitha333
    @Sujitha333 Жыл бұрын

    Lamp ministry's ani పేరు కు తగినట్టుగా మరుగున ఉన్న విషయాలు వెలుగులొకి తెస్తున్నారు. 🙏 praise god

  • @srilathapasunoori8491
    @srilathapasunoori8491 Жыл бұрын

    Praise the lord Amma 🙏 Entha manchi Paata Echinanduku Padabhivandanalu 🙏🙏🙏 God Bless You Amma 🤗🤗🙏 Happy Birthday To You 🌹🌹🌹

  • @santhoshbabu1441
    @santhoshbabu1441 Жыл бұрын

    Praise the lord 🙏 brother

  • @brendonleo
    @brendonleo Жыл бұрын

    మీ పరిచర్యను దేవుడు ఇంకా దీవించి అభివృద్ధి పరచును గాక

  • @serinavani9437
    @serinavani9437 Жыл бұрын

    Very great 🎉🎉❤❤ 🙏🙏

  • @RamanaiahChikatipalli-mk3lg
    @RamanaiahChikatipalli-mk3lg Жыл бұрын

    దేవునికి స్తోత్రం లాంబ్ మినిస్ట్రీస్ వారికి వందనములు. మాధుర్యం అమ్మగారి పాటలు అద్భుతం అమ్మగారిని ఈ విధముగా కలుసుకునే అవకాశం మీరు ఇచ్చారు బ్రదర్. ఇలాంటి వీడియో లు అందరికీ ఆదర్శం. బ్రదర్ భక్తసింగ్ గారి క్రమశిక్షణ ఇప్పుడు లేదు పాడుచేశారే కానీ కాపాడలేక పోతున్నారు. హెబ్రోను ముక్కలు ముక్కలుగా తయారయ్యింది. కొట్లాట చూసి భక్తసింగ్ గారు నాకు గుర్తు వచ్చారు. మావూరు పుల్లంపేట పూర్వ కడప జిల్లా ఇప్పుడు అన్నమయ్య జిల్లా. కురియొన్ ఏజెంట్ ఒకడు వచ్చి సంఘాన్ని చీల్చి మోసాలు దొంగతనం చాడీలు చెప్పి బ్రతుకుతున్నాడు. వీడిని సపోర్టు చేస్తూ కురియొన్, పీటర్ ఆచారి నీచంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు భక్తసింగ్ గారు నెలకొల్పిన క్రమశిక్షణ లో చాలకొద్దిమందే హెబ్రోనులో ఉన్నారు. ఈ వీడియో చేసినందుకు బ్రదర్ నెహ్రూ గారికి, ఈ వీడియో కు ముఖ్యకారణమైన మాధుర్యం అమ్మగారికి నా వందనములు. వీటన్నిటిని సమకూర్చిన దేవునికి లెక్కకుమించిన స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ------------------------------------------------------------------ 👏మీ C. R. JESUDASS దైవ సేవకుడు (jesus christ church ) అయ్యాలరాజుపల్లి, ఓబుళవారిపల్లి మండలం. రెసిడెన్స్ : పుల్లంపేట, అన్నమయ్యజిల్లా. 8074050989 Y T : jccbest.

  • @mechanicalfabrication7201
    @mechanicalfabrication7201 Жыл бұрын

    అన్నా నువ్వు చేసే పరిచర్య ఇప్పుటి రచయితలకు ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది. నూతన బలాన్ని ఇస్తుంది

  • @naguprabha7758Gowripatnam
    @naguprabha7758Gowripatnam Жыл бұрын

    Praise the lord🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kishoreeeda9002
    @kishoreeeda900210 ай бұрын

    దేవునికి మహిమ వందనాలు అమ్మా గారు

  • @Kiranmai_Kurakula
    @Kiranmai_Kurakula Жыл бұрын

    Aa పాట రాసిన అమ్మను మాకు పరిచయం చేసిన మీకు మా హృదయ పూర్వక వందనములు .

  • @vijayakumari1178

    @vijayakumari1178

    Жыл бұрын

    Chintamani gappa Parichay thanks

  • @mechanicalfabrication7201
    @mechanicalfabrication7201 Жыл бұрын

    ఏది కావలసిన దేవుడిని అడగమనె గొప్ప విషయం ఈ వీడియో నుండి నేను తెలుసుకున్నాను

  • @dileepdileep1220
    @dileepdileep1220 Жыл бұрын

    Praise the Lord anna 🙏🤝thank you🌹

  • @Johnsworld36
    @Johnsworld36 Жыл бұрын

    Great tremendous

  • @uvramanarao7978
    @uvramanarao7978 Жыл бұрын

    Praise the Lord wonderful testimony brother

  • @sarathpotturi9086
    @sarathpotturi9086 Жыл бұрын

    We are blessed to see her

  • @y.abraham3212
    @y.abraham3212 Жыл бұрын

    Great man of God bakthasingh garu

  • @pujiq8pujiq875
    @pujiq8pujiq875 Жыл бұрын

    Praise the Lord brother అమ్మ గారికి వందనాలు దేవునికే మహిమ ఘనత కలుగునుగాక 🙏🙏🙏

  • @tyagaraju5838
    @tyagaraju5838 Жыл бұрын

    అద్భుతమైన ఫ్రభువు సన్నిధి ఫ్రభువునడిపించిన మహిమ సహవాసం చూడగలిగినాము

  • @avulasikhamani211
    @avulasikhamani211 Жыл бұрын

    God blessings my mother 🙏🕊️🎄🛐👏💞 Good Songs

  • @balusupatiyobu3217
    @balusupatiyobu3217 Жыл бұрын

    Glory to god amen chala thanks anna madhuramaina testimonies maa mundhuku tisukosthunnanru chala chala ta u anna

  • @y.abraham3212
    @y.abraham3212 Жыл бұрын

    Augustin garu was a great translater to bakthasingh uncle

  • @uvr193
    @uvr193 Жыл бұрын

    Amma gariki, na hrudaya pootvaka vandanaalu.🙏

  • @jyothimoshe4687
    @jyothimoshe4687 Жыл бұрын

    Glory to God Amen Go U r blessed amma ,God bless you lamp ministries.

  • @kishorevsp268
    @kishorevsp268 Жыл бұрын

    Praise the Lord Aunty. 🙏🙏

  • @ravikumarkumar540
    @ravikumarkumar540 Жыл бұрын

    Praise the lord pedhamma 🎉❤❤

  • @rajeshkhanna5728
    @rajeshkhanna5728 Жыл бұрын

    Super Presentation bro....మంచి అమ్మ గారిని పరిచయం చేసినందుకు Thank U so much bro...Praise the Lord

  • @jvsatyanarayana8351
    @jvsatyanarayana8351 Жыл бұрын

    మాధుర్యం అమ్మగారిని మాకు పరిచయం చేసినందుకు బ్రదర్ నెహ్రూ గారు మీకు ధన్యవాదములు.

  • @ramakrishnasajja5672
    @ramakrishnasajja5672 Жыл бұрын

    బ్రదర్ నెహ్రూ గారు.. నేనే అయితే ఇప్పటికీ ఈ వీడియో 4 సార్లు చూసాను...నాకు తెలిసిన వారందరికీ share చేసాను.. అంత ఉన్నతమైన విలువలతో ప్రభువు కొరకు జీవించిన మాధుర్యం అమ్మ గారిచే ముద్దాడబడిన మీరు ధన్యులు.. ఎంతో చక్కగా వినువారికి ప్రేరణగా అవసరము అయిన మాటలు వీడియోలో పొందుపరచి దేవునిని మహిమపరచారు..తల్లి గారిని ఘనపరిచే ధన్యత ప్రభువు మీకు అప్పగించారు..ఇది కూడా నిజంగా మీ ధన్యతే..😊 చాలా చాలా ధన్యవాదములు నెహ్రూ గారు 🙏🙏

  • @LAMPMINISTRIES

    @LAMPMINISTRIES

    Жыл бұрын

    Glory to God brother thank you

  • @BhagyaLakshmi-wn9bn
    @BhagyaLakshmi-wn9bn Жыл бұрын

    అద్బుతం ఇన్నాళ్ళ అమ్మగారు ఈ పాటను వ్రాసి . నా రని తెలిపిన మీ కు వందనములు దేవుని కృప అమ్మ గారి కి లో ' డై ఉండును. గాక🙏🙏🙏

  • @kashapoguravi4034
    @kashapoguravi4034 Жыл бұрын

    అమ్మ గారికి హృదయపూర్వక వందనాలు

  • @kumbalakondamma9196
    @kumbalakondamma9196 Жыл бұрын

    ప్రైజ్ the లార్డ్ బ్రదర్ మంచి సేవకురాలు నీ పరిచయం చేసినందుకు

  • @nokanaappalraju5053
    @nokanaappalraju5053 Жыл бұрын

    Praise the lord 🙏 brother very good job మాకు తెలియని అనేక రచయితలను రచయిత్రి మాకు చూపిస్తూ మాకు ఎంత ఆనందాన్ని కలుగ చేస్తున్నారుప్రైస్ ది లార్డ్ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు 🙏🙏🙏🙏💐💐💐

  • @geraiswaryadevi7328
    @geraiswaryadevi7328 Жыл бұрын

    మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమునకు మహిమ కలుగును గాక. అమ్మ వందనాలు. నా ప్రాణప్రియుడా యేసు రాజా అని మీరు హృదయాంతరంగాలలో నుండి ప్రతిధ్వనించేలా రాసి పాడిన పాట నేను నా బాల్యంలో విని పాడేదానను. అది ఇప్పటికీ నా ప్రియమైన పాట. ఈరోజు ఈవిధంగా మిమ్మల్ని చూడటం మా ధన్యత. దేవుని నిజమైన బిడ్డను చూచి ఆనందంగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు మీకు తోడై యుండును గాక. ఆమేన్ 🙏

  • @mikejames5877
    @mikejames5877 Жыл бұрын

    praise the lord MADURYAMMAGARU Mee witness ento adhbhutam ADVACE HAPPY BIRTHDAY AMMAGARU

  • @acwvinodkumar5316
    @acwvinodkumar5316 Жыл бұрын

    Thalligaru God bless you amma

  • @Ruler_Stick
    @Ruler_Stick Жыл бұрын

    Praise the LORD Brother. అత్యుత్తమమైన పరిచర్య చేస్తున్నారు.‌ ప్రభువు మీ పరిచర్యలను విస్తరింప చేయను గాక

  • @iswaryakammula2363
    @iswaryakammula2363 Жыл бұрын

    Chala goppa sakshyam brother Chala goppa daivajanulu bhakthasingh gari aathmeeya puthrika madhuryam amma garu vandanaalu amma Chala dhanyatha meedi Praise the lord

  • @jogaaphia1013
    @jogaaphia1013 Жыл бұрын

    Wonderful testimony.I could see such god's children.Glory to God

Келесі