No video

BHAKTA JAYADEVA SONGS-జయదేవ మధుర గీతాలు GHANTASALA P SUSHEELA

music:సాలూరు రాజేశ్వర రావు
1. మేఘైర్మేదు రమమ్బరం - శ్లోకం -ఘంటసాల
2. ప్రళయప యోధిజలే -ఘంటసాల
3. నాదు ప్రేమ భాగ్య రాశి -ఘంటసాల, సుశీల
4. ధీరసమీరే - ఘంటసాల, సుశీల
5. యారమితా వనమాలినా -ఘంటసాల, సుశీల
6. ప్రియే చారుశీలే -ఘంటసాల
7. నీ మధుమురళీ గానలీల -ఘంటసాల
8. హే కరుణా సింధో -ఘంటసాల

Пікірлер: 222

  • @charepallirkmusicchannel0905
    @charepallirkmusicchannel09053 жыл бұрын

    అజరామర మైన సంగీత బాణీలు చేసిన శ్రీ.సాలూరు రాజేశ్వర రావు గారికి సంగీతప్రియ ప్రపంచం ఋణపడివుంది. శ్రీ ఘంటసాల గారు,శ్రీమతి సుశీలమ్మలు తెలుగువారికి భాగ్యరాశులు. శ్రీ ANR తానే జయదేవుడు అయితే,శ్రీమతి అంజలి పద్మావతియై కన్నులపండువ చేశారు. ధీరసమీరే పాటలో సుశీలమ్మ ఆలాప్ కు అంజలిగారు(10.11 timer వద్ద గమనించ వచ్చు) breath control తో సంపూర్ణ న్యాయంచేసి పాడుతున్నది తానే అనిపించడం ఒక అద్భుతం.హ్యాట్సాఫ్ ఈ అద్భుతమైన కళాకారులకు.

  • @guneshmusti

    @guneshmusti

    3 жыл бұрын

    Wonderfully expressed.

  • @seshaiahvuppala9416

    @seshaiahvuppala9416

    3 жыл бұрын

    ఇందులో సాలూరి గారు ఘంటసాల గారి ఆలోచనలు తిస్కున్నరు.అందుకే మెలోడీ వచ్చింది పద విన్యాసం

  • @90249vvrr

    @90249vvrr

    3 жыл бұрын

    Any Sahityam requires polishing while singing it is combined effort of Ghantasala singer and music composer, no doubt @ Seshaiah vuppala

  • @kalavathideeti240

    @kalavathideeti240

    3 жыл бұрын

    Ntr

  • @mbgtilakmarty671

    @mbgtilakmarty671

    2 жыл бұрын

    Exactly correct sir!

  • @polisadda9
    @polisadda93 жыл бұрын

    ఘంటసాల గారు ఒక గాన గంధర్వుడు. అటువంటి మహానుభావుల పుట్టుకే అరుదు. ఎంతో మంది నటులు పుట్టి పోయారు. నటులు పుడుతూనే ఉన్నారు,కానీ ఎక్కడా మరొక ఘంటసాల పుట్టలేదే . శాప వశాస్తు ఈ లోకంలోకి వచ్చిన ఈ గంధర్వుడు అంత తొందర గా దాటిపోవడము తెలుగు వారి దురదృప్టమే. ఆయన చిరంజీవి కావడానికి ఆయన పాటలే చాలు. తెలుగు బ్రతికినంకాలము ప్రజల గుండెలలో చిరంజీవిగా ఉంటాడు.

  • @usharajender9825

    @usharajender9825

    2 жыл бұрын

    Aunu sir Ekkada dorukutaru alantigayakudu

  • @madhirasanyasirao4277

    @madhirasanyasirao4277

    2 ай бұрын

    Very nice to keep eternal enjoyment

  • @flowerbomb5960

    @flowerbomb5960

    Ай бұрын

    Nammadi....enko ANR kuda puttaru.

  • @NarasimhamChavali
    @NarasimhamChavali2 жыл бұрын

    విద్యాప్రణాళికలో సాహిత్యానికి, ఇతరకళలకు ప్రాముఖ్యము తగ్గడమే నేడు సమాజంలో అశాంతికి ముఖ్య కారణం

  • @yugandharreddy3802
    @yugandharreddy38023 жыл бұрын

    పూజ్యులైనటువంటి ఘంటసాలగారు సుశీలమ్మ వారి మధుర గీతాలు వింటూ ఉంటే ప్రతి ఒక్క ప్రాణి విని హాయిగా నిద్రిస్తుంది

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 Жыл бұрын

    అబ్బా! అబ్బబ్బా ! ఈ సాహిత్యం వింటుంటే ఇనుప గుగ్గిళ్ళు నమిలి నట్లు వున్నదే. ఆయన గంధర్వుడే అయినందు వల్ల నే క్లిష్టమైన ఈ సాహిత్యాన్ని మధురాతి మధురంగా ఆలపించి తన పాటల ద్వారా చిరంజీవి ఐనాడు. ఈ సినిమా లోని పాటలన్నీ దాదాపుగా నోరు తిరగని స్థాయిలోనే వున్నవి. హైస్కూలు విద్య వరకు కూడా చదువుకోని మాస్టారు గారు ఇంత కఠినమైన పదజాలం తో పాడటం అంటే ఆయన సాధారణ మానవ గాయకుడు ఎంత మాత్రం కాడు అని తెలుస్తోంది. రసాలూరు సాలూరు రాజేశ్వర రావుగారు ఒక ఉద్దండ పిండ సంగీత దర్శకుడు . (** యా ర మితా వన మాలినా** పాటలోని చరణంలో** అమృత మధుర** అనే పలుకులు వున్నవి. నిజంగా ఈ సినిమా లోని పాటలన్నీ అమృత మధురాలే!) పాటలకు కేర్‌ ఆఫ్ అడ్రస్** మెలోడీ**. నాకున్న పరిజ్ఞానాన్ని బట్టి పాతతరం లో నెం 1 సంగీత దర్శకుడు ఆయనే అని నా అభిప్రాయం. ఈ మహానుభావుల పాద పద్మములకు సదా నా అనంత కోటి శిరసాభి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 06-01-2023///////////// బెంగళూరు/////////

  • @pvsr4583
    @pvsr45833 жыл бұрын

    జయ దేవుని అష్టపదులకు ప్రాణ ప్రతిష్ఠ చేసిన ghantasala & S. రాజేశ్వర రావు గారు లు ధన్యులు.

  • @seshaiahvuppala9416
    @seshaiahvuppala94163 жыл бұрын

    ఘంటసాల గారి ది స్వర్ణయుగం మధురమైన పాటలు పద్యాలు. ప్రతి పదం పలకడం ఎంతో అనుభూతిని పొందుతారు వారు. ఎంత చెప్పినా తక్కువే అవుతుంది వారి గురించి

  • @nkbabusbi9103
    @nkbabusbi91033 жыл бұрын

    ఈ రోజుల్లో ఈలాంటి సినిమా చేయటానికి ఎవరికి ధైర్యం వుండదేమో . తెలుగు చలన చిత్ర చరిత్రలో ఇదో ఆణిముత్యం .

  • @swarnagowri6047
    @swarnagowri60472 жыл бұрын

    ఓం నమః శివాయ. చలనచిత్ర నటులు గౌ . A.n.r గారిని నాస్తికులు అని ఎవరు అన్నారో నాకు తెలియదు. మా చిన్నతనం లో ,మా పెద్దలు కుల వృత్తినే, కులదైవం గా చెప్పేవారు. వారి నటనే వారి ఆస్తికత్వం.అంటే వారు ఖచ్చితంగా దైవ భక్తి పరులే.అందుకే వారు ,భక్తి చిత్రాలలో , భగవంతుని యందు ,భక్తుడు గా పరవశం తో, ఆలపించే సంస్కృత పదాలు, శ్రీ ఘంటసాల గారు కాకుండా ,a.n.r. gaare పాడుతున్నట్లుగా ,మనకు అనిపిస్తుంది. చక్ర ధారి, తుకారాం,జయదేవ, వంటివి. వారి కుటుంబంలో అందరికీ "నాగ " దేవుని పేరు వుంటుంది. మన బ్రతుకు తెరువు చూపించేదే మన దైవం. అందుకే ఎవరూ నష్టపోకుండా,(నిర్మాతలు). లీనమై చేసే వారుట. మా చిన్నతనం లో రేడియో లో యీ పాటలు వస్తూ వుంటే , పాడుతూ వుండే దాన్ని.ఎంత అద్భుతమైన పాటలు.నేను కూడా సంస్కృతం విద్యార్థిని. ప్రసారం చేస్తున్న వారికి. కృతజ్ఞతలు. మనసుకి చల్లగా వుంటాయి యీ పాటలు.చక్కటి సంగీతం. A.n.r. gaaru n.t.r.gaaru ,ఆనాటి కళా కారులందరూ యిదిగో ,యిలా చూస్తున్నాం కదా, అందుకే చిరంజీవులు. అయ్యారు. 🙏🙏🙏

  • @vankayalasivaram4402
    @vankayalasivaram44023 жыл бұрын

    ఇందులో పాలుపంచుకున్న మహనీయులందరికీ ప్రణామాలు. కమనీయం, రమణీయం! జయదేవుడు, ఘంటసాలవారు, రాజేశ్వరరావు గారు, అంజలీదేవి గారు, అక్కినేని గారూ...మహానుభావులు.

  • @padinarannaidu5456
    @padinarannaidu545610 ай бұрын

    ఆహా! ఏమి ఆ మధుర మనోహర గానం.జయదేవుని అష్ట పదులకు అఖండ ఖ్యాతిని తన గానంతొ ఘంట సాల గారు తెచ్చి పెట్టేరు. అదే విధంగా తన నటనతొ ANR మరియు నృత్యంతొ అంజలీ దేవి మనలను ఎంతగానో అలరించారు.

  • @venugopalaraokarlapalem7088
    @venugopalaraokarlapalem7088 Жыл бұрын

    ఇంతటి గొప్ప సంగీతభరిత చిత్రం తీసిన నిర్మాతకు శతకోటి వందనాలు

  • @maheamdhranaaddhvamkeaswar2178
    @maheamdhranaaddhvamkeaswar21783 жыл бұрын

    మంచి పాట చిత్ర బృందం కీ ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను

  • @vktirupathi8597

    @vktirupathi8597

    Жыл бұрын

    3i apprisiateall belongingto this film making

  • @ksatyaprasad9757

    @ksatyaprasad9757

    Жыл бұрын

    @@vktirupathi8597 zw

  • @rambabub2286
    @rambabub22862 жыл бұрын

    🌹శ్రీ Ch RK గారు ఈ మధురమైన పాటలు సమర్పించి, వందనీయులైనారు. దేవుడు మిమ్మల్ని రక్షించు గాక🌹

  • @venkannadoralokareddi5727
    @venkannadoralokareddi57272 жыл бұрын

    Ghantasalagaru Apara jayadevulu Rajeswararaogaru Aparadevulu ANR Action jayadevuni roopam chupistudi Andariki Dhanyavaadaalu

  • @user-jr1pj3oj4x
    @user-jr1pj3oj4xАй бұрын

    భక్త జయ దేవ చలన చిత్రమే ఒక మహాద్భుతం" రసో వైసహ "అన్నట్లుంది. ఘంటసాల, సుశీల ,గానమే గానం. సాలూరి రాజేశ్వరరావు గారి సంగీత దర్శకత్వం అపూర్వం .నభూతో నభవిష్యతి. శ్రవణ మధురమెంతసేపు వినాలనే అనిపిస్తుంది. ఒక మధుర భక్తి చిత్రం.....ఇలాంటిచిత్రాలు ఇకముందు రావేమో? మనం చూడలేం అన్నా అతిశయోక్తి కా దేమో! పాటలు వినిపించే వారికి ధన్య వాదములు.🙏🕉️🚩

  • @ramadevimovidi9962
    @ramadevimovidi99622 жыл бұрын

    ధీరసమీరే పాట చాల బావుంటుంది.

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu22643 жыл бұрын

    అంజలీ దేవి నృత్య అభినయం అద్భుతం. ఇంత చక్కని పాటను చాలా ఈజ్ గా చేసింది

  • @kesavadasunarayanamurthymu4991
    @kesavadasunarayanamurthymu49913 жыл бұрын

    Only one singer ghantasala no beet to sir

  • @csambhamurthy6723
    @csambhamurthy67232 жыл бұрын

    Voice of GHANTASALA is PRAANAM here

  • @msrswamy6364
    @msrswamy63648 ай бұрын

    భక్త జయదేవ చిత్రము 1958 లో విడుదల అయిందనుకుంటాను. జయదేవుని కాలములో ప్రజల వాడుక భాష సంస్కృతమనుకుంటాను. అటువంటి సంగీతము, సాహిత్యం మళ్ళీ ఈ రోజులలో వస్తయ్యా!

  • @dasaradharamanathipatla5402

    @dasaradharamanathipatla5402

    2 ай бұрын

    ప్రస్తుత ఒరిస్సాలో 7వ శతాబ్దంలో జీవించిన వారు.

  • @mbgtilakmarty671
    @mbgtilakmarty6713 жыл бұрын

    Divine voice of Amarjeevi Sri Ghanta saala gari ,viswarupam!

  • @srinivasaraopothuri5822
    @srinivasaraopothuri58223 жыл бұрын

    Ghantasala Gary Saraswatiputra. 50 years passed away. No singer can sing like him.He has excellent voice and Devotion in singing

  • @srinivasalur61
    @srinivasalur613 жыл бұрын

    Sri Jayadeva Ashtapadi and Sri Ghantasalagari presentation

  • @venkataramanatalari6870
    @venkataramanatalari6870 Жыл бұрын

    మధుర గీతాలు చాలా నచ్చింది 🙏🏻🔱

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu22642 ай бұрын

    జయజగదీశ హరే పాటకు అద్భుతమైన నృత్యం చేసింది అంజలి దేవి

  • @yejjalajagannadham10
    @yejjalajagannadham103 жыл бұрын

    ఇంత మంచి పాటను విడుదల చేసినందుకు కృతజ్ఞత లు.

  • @phalgunaraochowdari6351

    @phalgunaraochowdari6351

    3 жыл бұрын

    Very nice song

  • @hawaiianguitarbyplnsrirama8311
    @hawaiianguitarbyplnsrirama83118 ай бұрын

    మనసంగీతదర్శకులకు భలే గాయకుడు దొరికాడు.

  • @satyamshivamsundaram5512
    @satyamshivamsundaram5512Ай бұрын

    ఘంటసాల గారి నిష్క్రమణ తో సినీ చంద్రునికి గ్రహణం పట్టింది .

  • @syam57
    @syam573 жыл бұрын

    Graceful dancing of Anjali Devi for melodies.

  • @srinivasalur61
    @srinivasalur612 жыл бұрын

    Sri Jayadeva Ashtapadi is no comparison to any Music

  • @srinivasalur61
    @srinivasalur613 жыл бұрын

    No words to express Melody of Saluri music

  • @swarnagowri6047
    @swarnagowri60472 жыл бұрын

    ఓం నమః శివాయ. ఓం శ్రీ దుర్గా శక్తి మాతా నమః..

  • @hariraghavarao
    @hariraghavarao9 ай бұрын

    1నిందాసి యజ్ఞ విధే రహః శ్రుతి జాతం సదయ హృదయ దర్శిత పశుఘాతం కేశవధృత బుద్ధ శరీర జయ జగదీసహరే || mlఏచ్ఛ నివహ నిధనే కలయసి కరవలం ధూమకేతుమివ కిమపి కరలం కేశవధృత కల్కీ శరీర జయ జగదీస హరే || శ్రీ జయదేవ కవేరీద ముదిత ముదారం శృణు శుభదం సుఖదం భవ సారం కేశవధృత దాసవిధ రూప జయ జగదీస హరే |

  • @gouruvenkateshwarlu5516
    @gouruvenkateshwarlu55163 жыл бұрын

    Swamy jayadeva ashtapadi ghantasaala and suseela combination really fantastic God gift provided to the singers and listeners also require permission of God.

  • @nagarajamallikarjunarao7356
    @nagarajamallikarjunarao73563 ай бұрын

    దశావతారములు. అద్భుత మైన. వర్ణన. సంగీత సామ్రాట్ సాలూరి రాజేశ్వరరావు గారు. సముద్రాల రాఘవాచార్య గారి సాహిత్యం వెరసి నెల్లూరు కోమల విలాస్ భోజనం

  • @srinivasalur61
    @srinivasalur612 жыл бұрын

    Sri jayadeva Astapadi is unforgettable

  • @chandrasekhar6960
    @chandrasekhar69602 жыл бұрын

    Excellent compilation. We feel little bit more proud our Vizianagaram has given three outstanding personalities Saluri garu, Ghantasala garu, melody queen Susilamma and many more stalwarts to the world of music. 👌👌

  • @swamyyeturu7434

    @swamyyeturu7434

    2 жыл бұрын

    Anr Lives In Hearts For Ever

  • @charepallirkmusicchannel0905

    @charepallirkmusicchannel0905

    Жыл бұрын

    So nice of you

  • @SingerRSSPRASAD

    @SingerRSSPRASAD

    6 ай бұрын

    Exactly, it's true...

  • @vasudevyaradi6436
    @vasudevyaradi64363 жыл бұрын

    Such a fantastic composition and singing of gantasala master and susilamma

  • @yarapotinasatyanarayana569
    @yarapotinasatyanarayana5693 жыл бұрын

    మరొక ఆణిముత్యాన్ని వది లేరుగా. థాంక్స్

  • @srinivasalur61
    @srinivasalur612 жыл бұрын

    Jayadeva Ashtapadi is Immortal rendering tune. Of songs

  • @anuradhamv7105
    @anuradhamv71057 ай бұрын

    So melodious &ಭಕ್ತಿ ಪ್ರಧಾನ್ ಸಾಂಗ್.

  • @chilakapatibharadwaja8434
    @chilakapatibharadwaja84343 жыл бұрын

    మీకు ధన్యవాదములు అండీ భక్త రఘునాధ్ కూడా పొందుపరచగలరు

  • @vasudevarao4783
    @vasudevarao47833 жыл бұрын

    Songs anni Chalabi bagunnai Nunna vasu deva rao

  • @pandurangareddysirigiripet8405
    @pandurangareddysirigiripet84053 жыл бұрын

    Bhakta jayadevamaharaj ki jay 🙏🙏🕉️🕉️🔱🔱👏👏🌹🌹🌷🌷 jay shrikrusnaswami ki jay 🔱🔱🙏🙏🕉️🕉️👏👏🌹🌹🌷🌷

  • @JayanthiSubrahmanyamP
    @JayanthiSubrahmanyamP2 жыл бұрын

    Ghantasala garini mana telugu rasthralalo kanna other south Indian states chala gouravistaru, ekkadaina kani ayana vighraham pettara mana rastralalo , mana vallu emi chesaru edena mana samsaram , ayana lanti singer marala ravadam kastam

  • @RAMAMUTRTY
    @RAMAMUTRTY12 күн бұрын

    A Gandharva on earth still immortal in the hearts of millions of people is Ghantasala garu, pranams to him who still gives happiness to us and to the future generations with his highly melodious and metallic voice

  • @pbrreddy8469
    @pbrreddy84693 жыл бұрын

    Excellent song.Hatsoff to Anr.Anjalidevi,Ghantasala and s.Rajeswara rao.Evergreen,unforgottable

  • @veerab9859
    @veerab98593 жыл бұрын

    ఆర్. కె. గారు మీ అద్భుత శంకలానానికి జవహరులు.....

  • @anuradhamv7105
    @anuradhamv71057 ай бұрын

    Anr &anjalidevi exallant ಆಕ್ಟಿಂಗ್. Nagabhushan.

  • @skguntur
    @skguntur Жыл бұрын

    I hope today’s NataNatimanulu will watch this movie to underhand what is action, NATANA, Sahityam AND if ever what is Bhakthi and Supernatual invisible GOD…..

  • @guneshmusti
    @guneshmusti3 жыл бұрын

    Most Melodious and ever remembered Songs in Bhakti Jeyadev .Excellent

  • @charepallirkmusicchannel0905

    @charepallirkmusicchannel0905

    3 жыл бұрын

    🙏🙏 good taste sir

  • @krishnamohan3174
    @krishnamohan31742 жыл бұрын

    1980 ఫిబ్రవరిలో హైదరాబాద్ లో మొట్టమొదటిసారి మార్నింగ్ షో చూసేను.. అప్పట్లో పాత సినిమాలు మార్నింగ్ షోలు వచ్చేవి.ఇప్పుడు ఎందుకో ఈ సినిమాలు కేవలం టీవీకే పరిమితమై పోయేయి. దురదృష్టమ్

  • @akkinapalliraghu201

    @akkinapalliraghu201

    Жыл бұрын

    VERY NICE SONGS

  • @ylnmurty2798

    @ylnmurty2798

    10 ай бұрын

    మధుర గానం చేసిన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఎంతో ధన్యులు

  • @kallaramarao7659
    @kallaramarao7659 Жыл бұрын

    Ever lasting songs

  • @bhkbhagavan9190
    @bhkbhagavan91903 жыл бұрын

    Really we enjoyed a lot with this devine musical locations created by saluri rajeswarsrao,ghantasala,susheela.anr, anjali etc..the jewels of arts

  • @ramadevik4155
    @ramadevik41553 жыл бұрын

    👌👌👌👏👏👏👏🙏🙏🙏అహ అహ అహ అహ 😭👌👌👌

  • @pandugayadagiri7815
    @pandugayadagiri78153 жыл бұрын

    Highly super hit songs.

  • @srinivasalur61
    @srinivasalur613 жыл бұрын

    My Heart fill with jayadev Rupam by this immortal songs of Sri Ghantasala garu

  • @chayadevi2218
    @chayadevi2218 Жыл бұрын

    Thank you so much CRK garu for collection n uploading such Melodious n marvellous music series like ఆణిముత్యాలు.

  • @umadevicharepalli1142
    @umadevicharepalli11423 жыл бұрын

    చాలా బాగుంది

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada64573 жыл бұрын

    Picturised well ever rememberable lyrics,music composition and beautiful action of ANR and Anjali Devi. Voice of Ghantasala and P.Susheela is a God gift. We cannot expect such well composed lyrical films and lovely music by Saluri Rajeshwer Rao garu.

  • @kasiviswanadhkopparthi7847
    @kasiviswanadhkopparthi78473 жыл бұрын

    గత రెండు మూడు సంవత్సరాలు గా భక్తజయదేవ గీతాలు కోసం యూట్యూబ్ లో వెదకని సందర్భం లేదు. సంకలనం చేసిన వారికి శతసహస్ర వందనాలు, ధన్యవాదములు

  • @charepallirkmusicchannel0905

    @charepallirkmusicchannel0905

    3 жыл бұрын

    🙏🙏

  • @kasiviswanadhkopparthi7847

    @kasiviswanadhkopparthi7847

    3 жыл бұрын

    అసలు సిసలు జయదేవుని అష్టపదులు తో మరొక వీడియో అప్లోడ్ చేస్తే భావ్యంగా ఉంటుంది

  • @polu111com

    @polu111com

    Жыл бұрын

    Sir could you say the meaning of yaara Mita vanamaalina

  • @tsn9395

    @tsn9395

    6 ай бұрын

    ​@@polu111comయా రమితా వనమాలినా... దీని అర్థం వనమాలితో ఎవరు కలిసారు అని ఒక గోపీ ఇంకొక గోపీతో అంటున్నది ❤

  • @krishnamohan3174
    @krishnamohan31742 жыл бұрын

    Anr గారు నాస్తికులు కానీ వారు ఎంత భక్తి ప్రపత్తులతో ఈ పాత్రలో జీవించేరు. ఘంటసాల మాస్టారు సుశీలమ్మ గారి గానం సాలూరి వారి సారధ్యంలో అమోఘం కదా

  • @theerthamseenappa1137

    @theerthamseenappa1137

    2 жыл бұрын

    Yes

  • @sunkaranarayanarao968

    @sunkaranarayanarao968

    Жыл бұрын

    అక్కినేని నిజమైన నాస్తికుడు కాదు.

  • @phalgunaraochowdari6351

    @phalgunaraochowdari6351

    8 ай бұрын

    Ghantasala great good singer

  • @Krishnamurthy-rp7ss

    @Krishnamurthy-rp7ss

    2 ай бұрын

    ఇప్పుడే భక్తజయదేవ పాటలు విన్నాను అందుకే నేను పొందిన ఆనందానుభూతి పొగడుటకు పదములను వెదకినాను వర్ణింపనలవి కాకున్నది నాగేశ్వరరావుపలికిన పెదవులకదలిక అభినయము. అద్భుతము అంజలీదేవి నాట్యాభినయము లు మనోరంజితములు ఎన్నిమారులు చూచిననూ తనివితీరదు అభివర్ణింపనలవికాదు మాటలకందని అనుభూతితోపరవశమొందినాను ఘంటశాల శుశీల గానమధురిమలు ఆచంన్ద్రతారార్కములై వెలయుగాక రాజేశ్వరరావుమ్యూజిక్ ప్రతిభకు జేజేలుఒకరనిచెప్పనేల నటులందరినీకీ ని మెప్పులకుప్ప అత్యున్నతశిఖరాలనుఅధిష్ఠించినవారే వారందరికీ నా ఆభినందనలు నాగేశ్వరరావుగారికి 86 వ జన్మదినమునకు నా పద్యకవితామాలను రవీంద్రభారతిలో వ్యక్తిగతంగావెళ్ళి అందించాను

  • @neeliramchander
    @neeliramchander3 жыл бұрын

    Wonderful 💐👍 Compilation ❤️🙏☺️ Sir

  • @srinivasalur61
    @srinivasalur612 жыл бұрын

    R k music channel Hats off to you sir

  • @sambasiva7530
    @sambasiva75303 жыл бұрын

    Vindubhojanam

  • @jyothirmayinagarur7947
    @jyothirmayinagarur79473 жыл бұрын

    Chaala chaala santhosham andi! Paatala Kosame cinemaalu choosevaallamante athiseyokthi kaadu. Tape recorders leni aa rojullo Prathi paata by-heart ante nammandi.yentha amaayakapu Rojulo! Uyyala balla Sangeetha vedika. Ghantasala Gaari paatalu ammayilu paadakoodadani kooda theleedu.”ee nallani raalalo” “ sheshasailavaasa” “silalapai silpaalu” adaragottevaallam! Sangeetham Onamaalu raakapoyina, aa Gandham nimpina Mahanubhavulu! Oka Samudrala, Pingali, Malladi, Arudra,SriSri, Athreya, Dasaratha,Cinare gaaralu, Vaari kavithalaku paata roopamlo pattamgattina Sangeetha darsakulu, Gayaka Gayaneemanulu.Aa paatalu simple, no gimmicks whatsoever, Madhyatharagathi mandahaasamlaa! Meeru srama theesukuni upload chesthunnanduku yemi ivvagalamu oka Namaskaara Pushpam Thappa?

  • @charepallirkmusicchannel0905

    @charepallirkmusicchannel0905

    3 жыл бұрын

    🙏🙏ధన్యవాదాలు.Ghantasala super classics series అని search చేయండి. 20 వీడియోల పైగా ఈ మధ్య upload చేసిన వీడియోలు వస్తాయి. ఈ రోజు "చందన చర్చిత" జయదేవ అష్టపది తెనాలి రామకృష్ణ సినిమాలోది పూర్తిగా పాటకు వీడియో వచ్చేలా edit చేసి పెట్టాను.

  • @kommarajusriramarao7499
    @kommarajusriramarao74992 жыл бұрын

    కృతజ్ఞతలు

  • @akularamakrishna3698
    @akularamakrishna36982 жыл бұрын

    Super.sangs

  • @uligappamyle3102
    @uligappamyle31022 жыл бұрын

    Excellent photography

  • @swarnagowri6047
    @swarnagowri60472 ай бұрын

    ఓమ్ నమశ్శివాయ. 🕉️🙏🌺🌿🌙

  • @bhanumathid5385
    @bhanumathid53852 жыл бұрын

    adbhutam

  • @philemon.mphilemon9321
    @philemon.mphilemon93213 жыл бұрын

    🎶🎵హృదయ పూర్వక కృతజ్ఞతలు🎵🎶.

  • @ashokrao2377
    @ashokrao23773 жыл бұрын

    Saloori'ghantasalagaru'susheelakkayyagaru and plus andarikicharanawandanamulu I have done some good deeds hence my birth in india that too in andhra thanks all n thank god I want my rebirth here again dhanyosmi

  • @seetharam5677
    @seetharam56773 жыл бұрын

    యెన్నాళ్ళ నిరీక్షణ ఫలించిందిసహస్రవందనాలుమీకు

  • @shanmukhiprathibha1418

    @shanmukhiprathibha1418

    3 жыл бұрын

    ఒక్కసారి సామవేదం షణ్ముఖ శర్మ గారి బృందావనయోగులు అనే ప్రవచనం వినండి......

  • @madurisiddiramalu489
    @madurisiddiramalu4892 жыл бұрын

    Madury siddiramulu Old is gold

  • @satyanarayanavajha1647
    @satyanarayanavajha16473 ай бұрын

    Sangeeta PriyulakuManchi Aanimutyaalu.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Жыл бұрын

    Prema kannaa yekkuva yemunnadhi/vunnadhi raadhaakrishnula prema madhuram/shaashwatham/

  • @user-jw7ge6zz8r
    @user-jw7ge6zz8r2 ай бұрын

    People will like to see this type of pictures after 100 years also a great picture hates off to the director producer singer and the actors great to hear

  • @cvsrkprasad4510
    @cvsrkprasad45103 жыл бұрын

    Krishna sakshatkaram Kaliginchina jayadeva pantalu vinipinchina meku ma🙏🙏🙏

  • @charepallirkmusicchannel0905

    @charepallirkmusicchannel0905

    3 жыл бұрын

    🙏🙏

  • @LakshmiLakshmi-ru2gk
    @LakshmiLakshmi-ru2gk Жыл бұрын

    These songs takes us different plane altogether. Slso our child hood🙏🙏🙏. .

  • @umarani9963
    @umarani99632 жыл бұрын

    Super songs

  • @kamudueati9923
    @kamudueati99233 ай бұрын

    Saluru and Anr are just superb

  • @vvsatyaprasad4203
    @vvsatyaprasad42033 жыл бұрын

    జన్మ ధన్యమైంది..

  • @skguntur
    @skguntur2 жыл бұрын

    Hope the present day Natulu and Natimanulu watch this kind of videos to know and try to learn what NATANA means….

  • @kondurikasi8695
    @kondurikasi86953 жыл бұрын

    Madhuramrutham ❤️❤️

  • @NVS-kc8ew
    @NVS-kc8ew2 жыл бұрын

    Have no much knowledge in public about Jayadevuni Astapadulu in those days, may be my teenage years, the picture not fetched much money, many more tributes to all the contributed legends in music with devotion, namaste with folded hands for their adventure in those days

  • @prasadaraopochiraju3045
    @prasadaraopochiraju3045 Жыл бұрын

    ఇది మన అదృష్టం. ముందు తరాలకు ఆదించాలి

  • @sairao1511
    @sairao15113 жыл бұрын

    Wonderful

  • @padmakumarvm3670
    @padmakumarvm36703 жыл бұрын

    Super. Very melodious singing. 🙏🙏🙏

  • @nnrao9351
    @nnrao93513 жыл бұрын

    Charming melody, wonderful abhinaya.

  • @drkrsankaramkambhatla1223
    @drkrsankaramkambhatla12233 жыл бұрын

    REALLY GREAT SONGS.OF JAYADEVA .Music by S.rajeswara rao 👏👏👏🙏🙏🙏🙏🙏

  • @englishbyjnr1968
    @englishbyjnr19683 жыл бұрын

    Highly melodious songs. I am happy to find all the songs st one place

  • @charepallirkmusicchannel0905

    @charepallirkmusicchannel0905

    3 жыл бұрын

    🙏

  • @gopalakrishnanallakaluvala8928
    @gopalakrishnanallakaluvala89282 жыл бұрын

    అబౌకిక ఆనందం

  • @ashokrao2377
    @ashokrao23773 жыл бұрын

    Ants greatness lies in his limitations he rarely used to over act meeandarikirunapadiuntamu

  • @vijayakumarp0029
    @vijayakumarp0029 Жыл бұрын

    Wonderful collection

  • @ramagopalavutu775
    @ramagopalavutu7755 ай бұрын

    I am very happy to listen to Bhaktajayadeve astapada geetalu.Thank you.

  • @krishnakumaripuppala.3304
    @krishnakumaripuppala.3304 Жыл бұрын

    shri gurubyonamaha

  • @ramacharyjahagirdar5329
    @ramacharyjahagirdar53299 ай бұрын

    Shrvyanadamayam e padya malika ye cinema

  • @sripadasuryanarayana5774
    @sripadasuryanarayana57742 жыл бұрын

    Dear Sri KarunaBabugarki.Respects.100%you are correct and true. It is correct a Daring Step because "Jatiki Jeevam,Vinayamtho Koodina Sanskrit Bhasha we lost it, now I am hearing ....amrutam.....nijam ga yedupu vastondi....Regards.

Келесі