భజగోవింద స్తోత్రం Part-12 | Bhajagovinda Stotram | Garikapati Narasimha Rao Latest Speech
ఆది శంకరాచార్యులు మన దేశంలో మాత్రమే నలుదిక్కులా 4 పీఠాలు నెలకొల్పి ధర్మ ప్రచారం చేయడంలో ఆంతర్యం ఏమిటో చూడండి.
శ్రీ గో మహాలక్ష్మీ ట్రస్ట్ చిత్తూరు శ్రీ నారాయణి సేవా సమితి వారి ఆధ్వర్యవంలో జరిగిన కార్యక్రమంలో శ్రీమత్ శంకర భగవత్పాదుల వారి " భజ గోవిందం" స్తోత్రంపై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
📙 linktr.ee/srigarikipati
'Gurajada Garikipati Official' KZread channel
🔴 Subscribe: bit.ly/2XorAKv
Subscribe & Follow us:
📱KZread: bit.ly/2O978cx
📱Twitter: bit.ly/3ILZyPy
📱Facebook: bit.ly/2EVN8pH
📱Instagram: bit.ly/2XJgfHd
🟢 Join WhatsApp: rebrand.ly/62b11
🌎 Official Website: srigarikipati.com/
#GarikapatiNarasimhaRao #LatestSpeech #BhajagovindaStotram #Pravachanalu
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.
Пікірлер: 45
నమోనమశంకరాచార్యస్వామినేనమః
కేశవాహరిః..
Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva
జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు...భారత జాతికి గొప్ప దార్శినికులుగా మారి,జీవిత సత్యాలను అనేక కోణాలలో దర్శించి..మానవ జీవన వికాసానికి దోహద పడేలా...ఈ భజగోవిందం వినిపించారు.! మానవుడి అస్త వ్యస్త జీవితాన్ని చూసి తన హృదయం ద్రవించిన శంకరులు..ఒక అపరాధి అయిన తన కొడుకుని దండించి దారిలో పెట్టే తండ్రిలా...ఇందులో హెచ్చరించడం జరిగింది.! శంకర వాంగ్మయం లో అత్యంత జనాదరణ పొందినవి.. ఈ భజ గోవింద శ్లోకాలు.! సంసార మోహమనే తాపత్రయాన్ని చేదించి... మానవుణ్ణి ముక్తి వైపు నడిపించే శక్తి గల ఈ శ్లోకాలను మోహ ముద్గర అని కూడా పిలుస్తారు.! "శంకరం శంకరాచార్యం కేశవం బాద రాయనం సూత్ర భాష్య కృతౌ వందే భగవంతో పునః పునః" 🙏🙏🙏🙏🙏
@ammaniyalamandala6770
Жыл бұрын
భజగోవిందం శ్లోకాలను , నర్సింహా రావు గారు, కొన్నిసార్లు కొన్నింటిని తన స్వంత పదాలతో చెప్తున్నారు. నేను గమనించాను కనుక, చెప్తున్నాను..ఇది తప్పు ఐతే క్షంతవ్యురాలను.నమస్తే అండి.
Gurujii Meeku dhanyavadamulu
Guruvugari prathi maata amruthavaakku, acharaniyam,
ధన్యవాదాలు గురువు గారికి 🙏🚩
Namaste gurujii
ఓం నమః శివాయ శివాయ గురవే నమః 🙏🙏
Om Namah Shivay 🙏💗 Guruvu Gariki Namaskaram 🙏💗
Thuurpuna purilo uttaranaa bhadarilo paschimaana dwarakalo dakshinaana sringerilo shankaraacharyulu naalugu shakthi peetaalu nelakolpaaru shankaraacharya swamijeeki mariyu meeku namassulu
Guruji ki paadabhivandanalu
🙏🙏🙏🙏🙏
జై జగన్మాత 🙏
32:34 🙏🏼🙏🏼😀😆😂నా పేరు నాగ బ్రహ్మం ధన్యవాదాలు గురువు గారు ❤️
🙏🙏🙏
💐🙏🙏🙏💐
శ్రీ గురుభ్యోనమః
Om
Sukhalu seethakoka chilukallantivi.. ssuper guruvugaru..
🙏🙏🙏🙏🙏🙏
Meedwaraaa Aadi Guruvuku mariyu Meeku Shathakoti Pranaamaalu……
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🙏🙏
భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజే ముడమతే
@shivashakti33
Жыл бұрын
మూఢమతే 🙏
@parvathiponnapalli1635
Жыл бұрын
@@shivashakti33 1+++++++++++++++
శ్రీ గురుభ్యో నమః
Ananya chinthayantho maam ye janaa paryupaasathe Thesaam nityabhiyukthaanaam Yoga kshemam vahamyhaham bhagavadgita
💐🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐
🙏
23:46 jiddu Krishna Murthy Ramana Maharshi 24:37
Om nama shivaiah om nama shivaiah om nama shivaiah om nama shivaiah om nama shivaiah om nama shivaiah om nama shivaiah om nama shivaiah om nama shivaiah om nama shivaiah om nama shivaiah om nama shivaiah om nama shivaiah om nama shivaiah om nama shivaiah om nama shivaiah om nama shivaiah om nama shivaiah om nama shivaiah om nama shivaiah om nama shivaiah om nama shivaiah
12:00
@shasikiran3
Жыл бұрын
31:00
గురువు గారు క్రీస్తు అనీ అతను పుట్టలేదు అని ఇకయ్రజ్యసమితీ నిర్ణయించారు అని అంటున్నారు పరిశోధకులు గురువు గారు ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
ఆది శంకరాచార్యులు వారు 6మతాలు పున స్థాపన చేశారు అని అంటారు కదా మరి వారు స్థాపన ఏ పీఠము నకు కూడా ఆ 6 మతములు మూల దేవుని పీఠములు ఎందుకు పెట్టలేదు
నిత్య పూజ లో పంచాయతనం పూజ ఇచ్చారు అని అంటారు ఆ పంచాయతనం లో పూజ చేసే శివ పీఠం విష్ణు పీఠం అమ్మ పీఠం వినాయక పీఠం సూర్య పీఠం లాంటివి పెట్టకుండా శారద పీఠం అని పెట్టారు.ఇలా ఎందుకు చేసి ఉండవచ్చు
మీరు మానవజాతికి చుక్కాని వంటి వారు. అదృష్టవంతులు ఘీ ప్రవచనాలు వినగలుగుతారు .
Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva
Meedwaraaa Aadi Guruvuku mariyu Meeku Shathakoti Pranaamaalu……
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏