bhagawan స్మృతులు .. Beautiful book by sri చలం గారు .. Risa

Ойын-сауық

bhagawan smruthulu, a beautiful book written by
chalam gaaru
‪@KanthRisa‬
#telugu #meditation #spirituality #telugupodcast #art

Пікірлер: 69

  • @arunamanne8442
    @arunamanne84422 ай бұрын

    Mee valana chalam gari interview vinnanu very useful and very happy thankyou ❤

  • @amboursurendranath7661
    @amboursurendranath7661Ай бұрын

    Your tone and way of expression is so good.

  • @111saibaba
    @111saibaba Жыл бұрын

    చాలా చక్కని మాటలు చెప్పారు. కామి గాని వాడు మోక్షగామి గాడు అని నానుడి. అదే విధం గా శారీరిక సంబంధాల పట్ల శ్వేచ్చ ను ఆశించి , పాటించి , రచయించి తుదకు రమణ మహర్షి చెంతకు చేరిన వాడు చలం . మంచి రచయిత . విభిన్న వ్యక్తిత్వం .స్త్రీలు శృంఖలాల్లో ఉన్నారని భావించి వారికి స్వేచ్ఛ కావాలని ఆశించిన వాడు. 1975 లొ నేను మా కుటుంబ సభ్యులతో కలిసి తిరువన్నామలై వెళ్ళినపుడు చలాన్ని కలిసాను. అప్పటికి ఆయన ఒక వీల్ చైర్ లొ కూర్చొని ఉన్నారు. అనుకు న్నంత కాకపోయినా యేవో కొన్ని మాట్లాడాము . సౌరీస్ ఆయన కూతురు . పూర్తి గా తెల్లని వస్త ధారణ తో జుట్టు విరబోసు కుని ఉంది . ఆవిడ కాసేపు మాట్లాడి నాకు ధ్యానా నికి టైం అయిందని లోపలికి వెళ్లి ఒక గదిలో తుంబు రా మీటు తు మీరాబాయ్ లాగ గానం చేయడం మొదలు పెట్టింది . వాళ్లు నాకు కొన్ని పుస్తకాలు కూడ ఇచ్చి నట్లున్నారు. వాటిలో చాలా varku లైబ్రరీస్ కి డొనేట్ చేసాను . అదే నేను మొదలు , ఆఖరిగా చలం గారిని చూడ్డం . సౌరీస్ ను మాత్రం భీమల్లీ లొ తండ్రి పోయాక 83 లొ చూడ్డం జరిగింది. చలం కన్న సౌరీస్ ఎక్కువ రమణులకు డెడికేటెడ్ . చలం రచనలు నేనుఎక్కువ చదవలేదు. ఒక్క మైదానం ఒక వారపత్రిక సీరియల్ గా ప్రచురిస్తే చది వాను . ఆయన, bucchi బాబు, త్రి పురనేని గోపీచంద్ వంటి రచయితలను మనో వైజ్ఞనిక రచయితలుగా గుర్తించ డం తో వారి మానసిక విశ్లేషణ కోసం చదివే దాన్ని . చలం సమాజం లొ విప్లవం కోసం అందరిని ప్రేరేపించి వెళ్లి ఆశ్రమం లొ కూర్చొడం చాలామంది విమర్శించేవారు . ఏదైనా ఒక్కటి నిజం . వీరు అన్వేషకులు . అన్వేషణ లొ మొదటి మెట్టుగా జిగ్న్యాస , రెండో మెట్టు గా సృజనాత్మకత , మూడో మెట్టు గా విప్లవం , మూడో మెట్టుగా ఆత్మ శోధన కై ప్రయత్నించిన వారు . ఆయన వ్యక్తి గా భగవాన్ సన్నిధి లొ ఎంత ఎంలైట్ న్మెంట్ పొందారో తెలియదు . కాని ఆయన సన్నిధి మాత్రం చేరారు . ఇప్పటికీ అయనస్వాహస్తా లతో రాసిన చిన్న ఉత్తరం నా దగ్గర ఉండాలి. కాని ఆయన భగవాన్ గురించి రాసింది మీ నోట వింటుంటే బాగా ఉంది. బహుశా వేదాంతం చిన్న words లొ అందం గా వినిపిస్తుందేమో. ఆయన డేగ కళ్ళ నుండి ఏ అబ్సర్వేషన్ తప్పు కొదు.

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    చదివాను.. ఎంత బాగుందో.. చాలా చాలా బాగుంది

  • @nagallamohan1355
    @nagallamohan13554 ай бұрын

    భగవాన్ సాహిత్యం చదివే క్రమంలో చలం గారి భగవాన్ స్మృతులు పుస్తకం కూడా చదివాను చాలా చక్కగా ఆయన భగవాన్ కు ఎదురుపడినప్పుడు చలం గారి కళ్ల లోకి భగవాన్ చూసిన చూపు ద్వారా కలిగిన అయస్కాంత శక్తికి చలం గారు దాసోహం అయ్యారు చలం గారు స్వయంగా రాశారు

  • @ohnu123
    @ohnu123 Жыл бұрын

    Nice

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    🙏🙏🙏

  • @harsharudra8805
    @harsharudra8805Ай бұрын

    చిన్నతనంలో నేనూ తిరిగాను - మతమనీ, యోగమనీ, సయింటిస్టులనీ, పండితులనీ కానీ ఎటువెళ్ళినా చివరికి అన్నీ తెలుసునన్న వారికి ఏమీ తెలీదని తెలుసుకుని తిరిగివొచ్చాను చెప్పేవారే గానీ, చూపగలిగినవారెవరూ లేరు ఈ లోకంలో...! --- చలం

  • @rajendarnetha1563
    @rajendarnetha15634 ай бұрын

    THANK YOU... RISA ❤🙏

  • @lakshmipolukonda9176
    @lakshmipolukonda91764 ай бұрын

    Your voice and modulation very perfect for the discourse,thanq

  • @umadevi8431
    @umadevi8431 Жыл бұрын

    చలం గారు రాసిన బుక్ సౌరిస్ గారి నుండి 1980 లో పొందినందుకు దేవునకు కృతజ్ఞతలు

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    సంతోషం

  • @raj99omc
    @raj99omc Жыл бұрын

    మంచి భాష.. మంచి వ్యక్తీకరణ..అభినందనలు..

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    🙏🙏

  • @tejvanthml8868
    @tejvanthml8868 Жыл бұрын

    భగవాన్ గురుంచి రాసిన తెలుగు పుస్తకాలలో తలమాణికం శ్రీ G. V. చలం గారు రాసిన భగవాన్ స్మృతులు 🙏👌

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    కదా.. nijam మిత్రమా

  • @MEENAMATHSACADEMY
    @MEENAMATHSACADEMY Жыл бұрын

    🙏 🙏 🙏

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    🙏🙏🙏

  • @ranganadhrayapudi7136
    @ranganadhrayapudi7136 Жыл бұрын

    Simply superb 🙏

  • @DrRaveendraReddy
    @DrRaveendraReddy Жыл бұрын

    Saint paint your spiritual imaginations 💐👍👋 good explanation 👋

  • @jayaramvakiti1858
    @jayaramvakiti1858 Жыл бұрын

    🙏

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    🙏

  • @renukaatla1290
    @renukaatla1290 Жыл бұрын

    Thank you so much 🙏🙏🙏

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    మీకు కూడా

  • @rameshb9555
    @rameshb9555 Жыл бұрын

    చాల చాల నమస్కారాలు

  • @mramabuddhudu2449
    @mramabuddhudu2449 Жыл бұрын

    ఏది నీ అస్తిస్తత్వమో అక్కడినుండి ప్రశ్న పుట్టాలి 👌👌🙏🏻🙏🏻

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    🙏🙏🙏

  • @llllonlybhakti4184
    @llllonlybhakti418410 ай бұрын

    Arunachala om మీ పేరు శ్రీకాంత్ నా ఏది ఏమైనా చక్కగా book చదివిన అంత బాగా చెప్పారు. At ఫ్రీ will గాలి లా సాగింది..మీ మాట Thanks

  • @KanthRisa

    @KanthRisa

    10 ай бұрын

    santosham

  • @jayaramvakiti1858
    @jayaramvakiti1858 Жыл бұрын

    I don't have words to express my feelings 🙏

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    🙏

  • @srinivasunalla3860
    @srinivasunalla3860 Жыл бұрын

    Chalam gaariki thatha dorakadam luck Maaku (you tube ) members ki meeru dorakadam maa luck n poorva janma sukrutam Really we r all lucky persons 🙏🙏🙏🙏🙏🙏

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    🙏🙏🙏

  • @kalakondaramesh6509
    @kalakondaramesh6509 Жыл бұрын

    "💙🙏"

  • @Lokhnadh897
    @Lokhnadh897 Жыл бұрын

    చలం musings ఒక్కసారి చదవాలి అందరూ..

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    🙏

  • @mounikasiva3111
    @mounikasiva311111 ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @srikrishnachaitanya5304
    @srikrishnachaitanya5304 Жыл бұрын

    Only an empty cup can be filled ❤️

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    🙏🙏🙏

  • @drravichandrak8009
    @drravichandrak8009 Жыл бұрын

    Everyone must read this book 😊

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    Yes

  • @Revanthnampally
    @Revanthnampally Жыл бұрын

    Poets are the unacknowledged legislators of the world. Please do a video about it.

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    Ok

  • @varaprasad6669
    @varaprasad6669 Жыл бұрын

    Hello sir , really inspiring & motivated with your talks , I met you once in HICC Novatel.. I need to talk to you once sir …. How it is possible pls spare me at least 5 mins Risa ji 🙏🙏

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    +91 76758 22841 Bhanu gariki call చేసి number తీసుకోండి

  • @srinivasreddy-cd9nx
    @srinivasreddy-cd9nx9 ай бұрын

    Mi darshanam oka nimisham kavalante nenu emi cheyali

  • @NaniSpecials
    @NaniSpecials Жыл бұрын

    Namasthe sir భగవాన్ smruthulu book chalasarlu chadiivanu Malli mee voice tho vintunte kotha ga vundi chala bavundi sir

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    Ok

  • @mohannukala6985
    @mohannukala69859 ай бұрын

    Sir book meeru present chesina book ekkada avaliable cheppandi sir, iam waiting thae book.address pl.

  • @KanthRisa

    @KanthRisa

    9 ай бұрын

    Amazon

  • @kanumuriramaraju5245
    @kanumuriramaraju5245 Жыл бұрын

    Punarapi maranam Ramaneeyam Chala achalam mana gudipati venkata achalam

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    Beautiful

  • @sri_nivas
    @sri_nivas Жыл бұрын

    చలంగారు రమణాశ్రమం లో చేరిన తర్వాత ఇచ్చిన లాస్ట్ ఇంటర్వ్యూ kzread.info/dash/bejne/iZ6KpbSaaLrIido.html

  • @gvk7659
    @gvk7659 Жыл бұрын

    Sir risa garu atma darshanam book kavali sir how to pay sir please

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    +91 76758 22841 call Bhanu గారు

  • @gvk7659

    @gvk7659

    Жыл бұрын

    @@KanthRisa thank you sir

  • @gundakrishnaiah4259
    @gundakrishnaiah42599 ай бұрын

    సార్ భగవాన్ స్మృతులు ఈ పుస్తకం ఎక్కడ లభిస్తుంది అడ్రస్ చెప్పగలరు

  • @rajnarendrachatla8706
    @rajnarendrachatla8706 Жыл бұрын

    రిసా మీరు శ్రీ శ్రీ, చలం ఉండి ఉంటే కలిసే వాన్ని అంటారు కదా లాంటి కవి శాసన రఘుమన్న లైవ్ ఒక సారి కలవొచ్చు వీరు వ్రాసిన పుస్తకం రామబాణం చదివాను వివెచనలు కూడా ఉన్నాయి భాగ్యనగరం దగ్గర శంకర్ పల్లి రూట్ . ఉస్మానియా యూనివర్సిటీ లో తెలుగు విభాగం అధ్యక్షులు . ఒక డైలాగ్ కాదను వాడెవడు న్నా కదనానికి రమ్మన్నా,

  • @alladisuresh5684
    @alladisuresh5684 Жыл бұрын

    😔

  • @ramanamurrty2651
    @ramanamurrty2651 Жыл бұрын

    Please say "Ramana Maharshi" & not as "Ramana Tata" ...

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    Ok brother.. ఆయన నాకు తాత.. మీకు కాదు.. మిమ్మల్ని బ్రదర్ అన్నా. క్షమించండి. Sir

  • @srini9083
    @srini9083 Жыл бұрын

    Bro do video on living with complete contentment/satisfaction/atma gnana

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    Sare.. మెల్లగా

  • @iamI1_
    @iamI1_ Жыл бұрын

    Sir English elaa nerchukovaalo chepta annaru, cheppandi sir please

  • @KanthRisa

    @KanthRisa

    Жыл бұрын

    Ok

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools7901Ай бұрын

    Different batches 😂🙏

  • @jagadeeswarigarikapati1199
    @jagadeeswarigarikapati1199 Жыл бұрын

    🙏🙏

Келесі