No video

భారతదేశంలో టీ కంటే కాఫీ ఎందుకు తక్కువ పాపులర్? || Why Coffee is less popular than Tea in India? ||

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#coffee
భారతదేశంలో టీ కంటే కాఫీ ఎందుకు తక్కువ పాపులర్? || Why Coffee is less popular than Tea in India? ||
Taking coffee to the masses
Popularising coffee, which is produced and largely consumed in the South, requires vigorous promotion, reducing the chicory content, changing the labelling norms
At a discussion session on gastroenterologist Dr Shiv Kumar Sarin’s book, Own Your Body: A Doctor’s Life-saving Tips, most experts felt that coffee - two cups - was actually not bad for health.
If coffee is good for health, why is it still not the favoured drink of Indian households? It is still not a popular drink for most Indians despite two of the prominent beans, Arabica and Robusta, being grown here.
Arabica has a sweeter, smoother taste to it, while Robusta is generally more bitter and harsher on the taste buds. Is coffee’s lack of mass appeal due to it not being promoted sufficiently or is it because it is still seen as a premium drink?
Yes, the cafe culture has brought in a shift, but still coffee has not become a popular household drink. There are two reasons for this, according to those who are into coffee plantation business.
www.thehindubu....

Пікірлер: 68

  • @venkateshwarrao435
    @venkateshwarrao435Ай бұрын

    కాఫీ నాకు చాలా ఇష్టం.ఆంధ్ర వాళ్ళు కాఫీ,తెలంగాణ వాళ్ళు టీ ఎక్కువగా త్రాగుతారు.పొద్దున్నే ఆంధ్రలో టీ తాగరు.మధ్యాన్నం టీ తాగుతారు.కాఫీకి పాల నాణ్యత బాగుండాలి.టీ లో ఎలా వున్నా సరిపోతుంది.ఎన్ని నీళ్ళు అయినా పొయవచ్చు.ఫిల్టర్ కాఫీ రుచికి ఎది సాటి రాదు.

  • @srinivaskalavakuntla8504
    @srinivaskalavakuntla8504Ай бұрын

    Ee videos best Saaru, Konchem rajakeeyalu aapandi

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999Ай бұрын

    Good morning.ఇప్పుడే కాఫీతాగాను.నేను కాఫీ ప్రియుడను.

  • @venkat665

    @venkat665

    Ай бұрын

    aayana tea thaaguthaadu kaabatti tea popular? coffee cheyyadam so much complex thing.. baay haath tho chestaaru endo ee thokkalo analysis

  • @krishnasaijd
    @krishnasaijdАй бұрын

    great ai .. very natural and real

  • @dondapatijyothsna5099
    @dondapatijyothsna509928 күн бұрын

    5:13 continental కాఫీ చాలా బాగుంటుంది

  • @MokshaVaishnav
    @MokshaVaishnavАй бұрын

    నేను బుద్ధి ఎరిగిన తరువాత మా కుటుంబం మా బంధువులు కూడా కాఫీ ఏ తాగుతున్నాము టీ తాగిన రోజులు వేళ్ళమీద లెక్క పెట్టచ్చు

  • @cacvsuryam3820
    @cacvsuryam3820Ай бұрын

    Southern part of India's first preference is coffee and northern part is for tea. Just because of population is more in northern part, it cannot be decided and applied to whole India. If I am wrong, correct my statement please.

  • @bhaswanthgudimella6954

    @bhaswanthgudimella6954

    Ай бұрын

    Ice breaks at Telangana actually,In Telangana tea(chai) is more popular.In Andhra,Tea and Coffee are almost equal.Maybe Coffee slightly is more popular.Ofcourse in rest of the South.Tamil Nadu and Kerala,and Karnataka (except northern part bordering Maharashtra)it is coffee all the way.

  • @SrikanthG-fs3xz

    @SrikanthG-fs3xz

    Ай бұрын

    Tea is more popular by a mile. Just observe at any cafe or small shops

  • @MAKTHALNAGARAJU
    @MAKTHALNAGARAJUАй бұрын

    నాకు ఎందుకో coffee నచ్చదు sir tea ఎన్నిసార్లయినా తాగలనిపిస్తుంది sir

  • @kshorts4k

    @kshorts4k

    Ай бұрын

    Yes

  • @manchisreedharrao589
    @manchisreedharrao589Ай бұрын

    తమిళనాడు, తూర్పు కర్ణాటక, దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రమే కాఫీ పాపులర్. నా మటుకు నాకు ఫిల్టర్ కాఫీ చాలా చాలా ఇష్టం. మార్కెట్లో దొరికే Cothas 85% coffee 15% chicory combination చాలా బాగుంటుంది నా వరకు

  • @Notatall333
    @Notatall333Ай бұрын

    సార్, కాఫీలో కెఫైన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అది తాగకపోవడమే మంచిది. టీ తాగడాన్ని చులకనగా చూడటం కూడా ఇప్పటి జనరేషన్ కాఫీ ఎక్కువగా తాగడానికి ఓ కారణం కావచ్చు. ఆఫీసుల్లో టీ కంటే, కాఫీ తాగుతూ, స్టేటస్ లా ఫీలయ్యేవారూ ఉన్నారు.

  • @telugunewsdaily
    @telugunewsdailyАй бұрын

    సినీ ఇండస్ట్రీ మొత్తం కమ్మ జాతే ఉంది వాళ్లే హీరోలు వాళ్లే డైరెక్టర్లు వాళ్లే నిర్మాతలు వాళ్లే యాక్టర్స్ అందరూ ఇవన్నీ ఎవరు పైకి రానివ్వరు కళ్ళ నమ్ము గాని కమ్మని నమ్మవద్దు ; ..... కన్నడ సామెత కమ్మని తుమ్మ ని నమ్మరాదు ; ... కమ్మవాళ్ళు చేరితే కడమ జాతులు వెళ్ళును

  • @50cents44
    @50cents44Ай бұрын

    meeru anni vishayallo untaru sir

  • @brk18pearls70
    @brk18pearls70Ай бұрын

    sir ఇలా అన్ని విషయాలు గూర్చి వీడియోస్ చేయండి sir

  • @sunilkumarpusarla9129
    @sunilkumarpusarla9129Ай бұрын

    Hi sir, good morning, I'm a mad lover of coffee

  • @d.venkateswarludevanaboina6437
    @d.venkateswarludevanaboina6437Ай бұрын

    Sir which is better of coffee or tea in health factor

  • @sriram3430
    @sriram3430Ай бұрын

    Coffee = class Tea = mass. Filter coffee is real taste more than instant coffee . Most of the Brahmins prefers filter coffee.

  • @maryindira9260
    @maryindira9260Ай бұрын

    Yes I 🥰tea... No coffeee 😞

  • @MSR.Krishna2077
    @MSR.Krishna2077Ай бұрын

    ఇంతకీ ఈ కాఫీ గోల ఏంటా అని ఆలోచిస్తే అప్పుడు అర్ధం అయ్యింది. పోయిన వారం మోడీ గారు అరకు కాఫీ ప్రమోట్ చేయడం లో భాగంగా నాకు కాఫీ ఇష్టం అని చెప్పారు. అందుకే మీరు కాఫీ కంటే టీ పాపులర్ అని వీడియో చేశారు కదా..... కానీ మీ అభిమానులు మాత్రం ఇది జనరల్ గా చేసిన వీడియోనే అంటారు.😂😂

  • @maheshkandi5415
    @maheshkandi5415Ай бұрын

    Hello professor speak about present situations not a coffee or tea.

  • @jyothivasa1567
    @jyothivasa1567Ай бұрын

    Over a cup of coffee..r.k. Narayan gaari story gur inchi kooda oka vedio chey andi,please.

  • @boyvlogs3167
    @boyvlogs3167Ай бұрын

    Tea istam🎉

  • @Mahi-Neeru
    @Mahi-NeeruАй бұрын

    Coffee preparation easy compared to tea......

  • @naveenkorikana6602
    @naveenkorikana6602Ай бұрын

    I love T

  • @d.venkateswarludevanaboina6437
    @d.venkateswarludevanaboina6437Ай бұрын

    I am the follower

  • @hemshere3711
    @hemshere3711Ай бұрын

    Still i'm a coffee lover. I brought "peets" pure coffee powder from my latest US trip. The pure filter coffee taste is un matchable.

  • @prabhakarprabaaa5405
    @prabhakarprabaaa5405Ай бұрын

    కొంచం DSC గురించి కూడా మాట్లాడండి sir please 🙏🏻🙏🏻

  • @d.venkateswarludevanaboina6437
    @d.venkateswarludevanaboina6437Ай бұрын

    Sir good morning

  • @ARUNVlogs.10
    @ARUNVlogs.10Ай бұрын

    Tea is an emotion not coffee

  • @avasaralasrinivasanarasimh3814
    @avasaralasrinivasanarasimh3814Ай бұрын

    Coffee super always

  • @chudamanig2657
    @chudamanig2657Ай бұрын

    I will take tea only. But taking coffee very rear

  • @radtkl5008
    @radtkl5008Ай бұрын

    Nag sir please Chandrababu joliki pokunda ilanti videos chesukondi, Mimmalni evvaru troll cheyaru

  • @kpraveen8607
    @kpraveen8607Ай бұрын

    I am getting good sleep after I stop coffee/tea in the evening.

  • @chandramouliss7311
    @chandramouliss7311Ай бұрын

    Taste wise coffee☕>>>>>Tea🍵

  • @ramakanthuppala4866
    @ramakanthuppala4866Ай бұрын

    ఈ వీడియో profr గారు భార్య తో సంప్రతించి చేసి ఉండ వలసింది..షుగర్ వేయక పోతే టీ అయినా కాఫీ అయినా చేదే..ఇన్స్టెంట్ కాఫీ టీ బ్యాగ్స్ రోజుల్లో రెండు చేసు కోవడం ఈజీ నే😂❤

  • @vrattaluri9045
    @vrattaluri9045Ай бұрын

    టీ ఎప్పుడో వచ్చింది ఈ దేశానికి. పార్శీలు , ముస్లిములు ప్రవేశపెట్టారు . ఉత్తర హిందూస్థానం ఆసంప్రదాయం బాగా ప్రాచుర్యం పొందింది. కాఫీ ని ఆంగ్లేయులు తీసుకువచ్చారు . దక్షిణాదిన కాఫీ పాపులర్ . కాఫీ చేయటం చాలా ఈజీ కప్పు వేడిపాలల్లో ఒక చెంచా పంచదార ఒక చెంచా కాఫీ పొడి వేసి కలపడమే

  • @chandramohanm4003
    @chandramohanm4003Ай бұрын

    Purely Cost Factor అండీ...

  • @mahesh84
    @mahesh84Ай бұрын

    coffee is good but tea is great, tea is cheaper than coffee

  • @venkatesh1657
    @venkatesh1657Ай бұрын

    పెరిగిన స్కూల్ ఫీజుల గురించి, వైద్య ఖర్చుల గురించి ఒక్కసారైనా మీరు మాట్లాడరు... ప్రభుత్వం పట్టించుకోదు... ప్రజల నిజమైన సమస్యల గురించి మాట్లాడండి...

  • @RRR27279

    @RRR27279

    Ай бұрын

    అవన్నీ తరువాత చూసుకోవచ్చు,ముందు ఓ కప్ కాఫీ తాగరా బాబూ

  • @sriram3430

    @sriram3430

    Ай бұрын

    Govt schools are there.

  • @ameerjohn38

    @ameerjohn38

    Ай бұрын

    Health insurance kattukovatame brother nenu health insurance manager ni

  • @avadhutasriparadesappaanga259
    @avadhutasriparadesappaanga259Ай бұрын

    అవును టీ, కాఫీ లు మానవాళిని లోబర్చుకున్నాయి

  • @raviteja5992
    @raviteja599223 күн бұрын

    i love TEA😍😍😍

  • @janyavularajkumar
    @janyavularajkumarАй бұрын

    కాదు మాస్టారు కాఫీ నే తొందరగా పెట్టవచ్చు.. కాఫీ పంట ఆ పొడి తయారు లేట్ అంతే..

  • @kforking9
    @kforking9Ай бұрын

    Tea బహుజనులు తాగుతారు కాఫీ బాపనోళ్ళు తాగుతారు....పీరియడ్

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2teАй бұрын

    coffee chedu untundi anduke taagaru

  • @kotaiahdara1468
    @kotaiahdara1468Ай бұрын

    Sir, generally coffee is liked by brahmins and vysyas and other upper caste people . Where as tea belongs to working class

  • @vamsikrishna5468
    @vamsikrishna5468Ай бұрын

    The healthiest beverage in the world is Black coffee! Prove me wrong!!

  • @sivazoomin
    @sivazoominАй бұрын

    India lo Tea ni coffee eppatiki dominate cheyaledhu....nenu daily 4 to 5 cups tea tagutanu.

  • @thopemuralikrishna5996
    @thopemuralikrishna5996Ай бұрын

    మోడీ, RSS, BJP, హిందుత్వం వల్లనే కాఫీ అంటే అందరికీ ఇష్టం లేదు సార్ !!!

  • @crazykids2889
    @crazykids2889Ай бұрын

    ఇప్పుడు ఇదె సమస్య professor ki😂

  • @manchisreedharrao589
    @manchisreedharrao589Ай бұрын

    కాఫీ ఫిల్టర్ కంటే percolator చాలా బాగుంటుంది. కాఫీకి డికాక్షన్, పాలు ఎప్పుడు తాజాగా ఉండాలి. నిరంతరం ఉడుకుతూ ఉండే పాలతో రుచి రాదు

  • @bandalakshmanna2113
    @bandalakshmanna2113Ай бұрын

    This is not sucha imp

  • @vuddagirivenkatasuryanaray3877
    @vuddagirivenkatasuryanaray3877Ай бұрын

    U mean tea means MODI Coffee means congress?

  • @chandrashekharkusuma985
    @chandrashekharkusuma985Ай бұрын

    అయ్యా ప్రోఫెసర్ గారు నీ కాఫీ లు అటుంచి డీఎస్సీ నిరుద్యోగులు కనపడుతలేరా అయ్యా. ఒక్క మాటంటే ఒక్క మాట మాట్లాడడుతలేరు ou గొడవల గురించి మరీ ఇంత దిగజారి పోయార . మీరంటే గౌరవం ఉండేది మొత్తం కాంగ్రెస్ మనిషి వి ఐనావు. ఎవరి నైనా ప్రశ్నిస్తా అంటివి మీకు ఆ నిరుద్యోగులు కనపడుతలేర

  • @rambaburam418
    @rambaburam418Ай бұрын

    నీకీ ఎం పని లేదు సార్ పొద్దున్నే మొదలెట్టారు

  • @godanaveen1221
    @godanaveen1221Ай бұрын

    Coffee ante Dabbulu ekkuva unna vallau thagutharu vlg poor people tea thagutaruu

  • @gogopubg5774
    @gogopubg5774Ай бұрын

    నాగేశ్వరావు గారు మీకు బాగా పిచ్చి పట్టింది అంటే కాంగ్రెస్ మీద....

  • @pullamraju4855
    @pullamraju4855Ай бұрын

    Why useless video!? Do video on Modiji visit to Russia and award. Western, USA, your khan market opinion!?

Келесі