భారతీయుల పొదుపు తగ్గింది అప్పు పెరిగింది...? | Money Savings in India | News Chips | hmtv

భారతీయుల పొదుపు తగ్గింది అప్పు పెరిగింది...? | Money Savings in India | News Chips | hmtv
#savingmoney #india #newschips #hmtv
► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
► Subscribe to hmtv News KZread : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : www.instagram....
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindi...

Пікірлер: 10

  • @venkatasubbaraovundru2122
    @venkatasubbaraovundru2122Ай бұрын

    దీనికి కారణం మన income tax విధానం. బాగా సంపాదించిన వాళ్లు పన్నుల భారం బరించలేక విదేశాలకు తమ పొదుపులతో బయటి దేశాలకు వెళ్ళిపోతున్నారు. కొద్ది మొత్తం లో ఆదాయాలు ఉన్నవాళ్ళు పన్నుల భారం తగ్గించుకోవటం కోసం ఉద్దేశపూర్వకం గా అప్పుల చేస్తున్నారు. మన రాష్ట్ర, దేశ సంక్షేమ విధానాలు కూడా అందుకు దోహదం చేస్తున్నాయి.ఒక రైతు గా చెపుతున్నా గతం లో రెండు ఎకరాల భూమి ఉంటే ఐదు ఎకరాలు ఎలా సంపాదించాలా అని ఆలోచించే వాళ్లం ఇప్పుడు మూడు ఎకరాలు ఉంటే ఆ అర ఎకరం ఎలా అమ్మేయాలా అని ఆలోచిస్తున్నాం .

  • @SanthoshKumar-jc5fg
    @SanthoshKumar-jc5fgАй бұрын

    Evadu salrylu crct ivvaru anni mgmtlu doobi tintunavi karchulu pergutunvi eh govt vachina em change kadu em chestaru

  • @menaravindar285
    @menaravindar285Ай бұрын

    Daralu estamachi naatu penchite enka ekada nundi podupu chestaru

  • @krishnareddy2803
    @krishnareddy2803Ай бұрын

    భారతీయులు సాంప్రదాయంగా మంచి పొదుపర్లు ఇది ఒకప్పుడు నగదు బంగారం రూపములో ఉండేది. ఇంకొకటి రియల్ ఎస్టేట్ లో ఎక్కువ మొత్తములో పెట్టుబడులు పెడుతున్నారు. ఇందులో నల్లధనం ప్రభావం చాలా ఎక్కువ. సంపాదన సమకూరిన తర్వాతే ఖర్చుచేసేవాళ్ళు మన పెద్దలు. కానీ నేడు ఆదాయం లేకున్నా పులినిచూసి నక్క వాతలు పెట్టుకొన్నట్లు... రేపనేదే లేదన్నట్లు అప్పులు భారీగా చేస్తూ ఆ అప్పుల ఊబిలో నిండా కూరుకుపోతున్నారు. ఈ సుడిగుండం నుండి బయటపడాలి. ముఖ్యంగా మన యువత.

  • @muraligunjara8311
    @muraligunjara8311Ай бұрын

    Upi payment, dharalu peragadam salary takkuva

  • @truthiwillsay1863
    @truthiwillsay1863Ай бұрын

    Yes banks are calling so many times and giving loans mainly Bajaj. Now we are suffering for paying loans. That loan amount will be taken by rich people in share market as they know how, to play share market

  • @nagaeswararaod.v.r.3426
    @nagaeswararaod.v.r.3426Ай бұрын

    Employees ke I T savings Rs. 150000.0 Saving’s chayatuku leafu?

  • @rajkumara3001
    @rajkumara3001Ай бұрын

    Indian public are investing in land and gold for future of generation of kids public also interested in luxury life that is main reason not saving money

  • @balakrishnaraovinnakota2527
    @balakrishnaraovinnakota2527Ай бұрын

    This is due to drastically reduced interest rates the other aspect due to high state as well as centre taxes after GST they have to remove income tax tax payers are suffering more tax evaders dont bother much

Келесі