భూమి ఆరోగ్యం ఎలా పెరుగుతుంది | Natural Fertilizers | Mallikarjuna Reddy
#Raitunestham #naturalfarming #kashayalu
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం పెద్దకుర్మపల్లి గ్రామానికి చెందిన ఆదర్శ రైతు మల్లిఖార్జున్ రెడ్డి... సేంద్రియ విధానంలో వరి, పప్పు ధాన్యాలు, వివిధ రకాల పండ్లు పండిస్తున్నారు. వీటితో పాటు పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు పెంచుతున్నారు. సమీకృత వ్యవసాయ విధానాలు పాటిస్తూ.. దేశ, విదేశాల్లో విజయవంతమైన ఆర్గానిక్ (Organic Farming) పద్ధతులను అధ్యయనం చేస్తున్నారు. ఉత్తమ ఫలితాలతో కూడిన విధానాలను ఆచరించి మంచి దిగుబడులు సాధిస్తున్నారు. జెడాన్ (Zedan Kashayam), జీవామృతం (Jeevamrutham), గో కృపామృతం (Go Krupamrutham), వేస్ట్ డీ కంపోజర్ (Waste DeComposer) తదితర కషాయాలను తయారు చేస్తున్నారు. 1500 లీటర్ల డ్రమ్ముల్లో తయారు చేసి.. (Natural Fertilizers) పొలంలో పారిస్తున్నారు. ఆయా కషాయాలు తయారీ, వాడకం తదితర వివరాలను మల్లిఖార్జున రెడ్డి తెలియజేశారు.
మల్లిఖార్జున రెడ్డి వ్యవసాయ విధానాల గురించి మరింత సమాచారం కావాలంటే... 97040 90613 ఫోన్ నంబర్ లో సంప్రదించి తెలుసుకోగలరు !!
------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • ఎకరంన్నరలో వస కొమ్ము ప...
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/
☛ Follow us on - / raitunestham
☛ Follow us on - / rytunestham
Пікірлер: 28
మీరు ఈ రకంగా చేసి తోటి రైతులను దీనివైపు మళ్లించడంలో అలాగే ఈ రకం వ్యవసాయము గురించి ఒక పుస్తము రాయొచ్చు అన్న మీరు
చాలా మంచి ఉపయోగకరమైన వివరణ
Prathidhi pdf format lo process isthe baguntundi anna
Very Good information Sir, covered many things but not detailed activities.
🙏Namasthe Mallikarjun you are the great _passionate_ field *innovative scientist* a *pioneering* progressive model farmer your innovative methods to be replicable by the *youth of our nation* saving the exchequer of the nation by your *_natural farming methods_* and a real *sustainable farmer* dealing the basic objective of dealing with the *climate emergency*
Congratulations mallanna 🎉
Good evening Reddy gaaru.. drums ekkada konnaro cheppandi sir please..
Jai kisan 🙏🙏🙏
Supar brother Jay farmer.Jay BJP Reddy sab
నమస్కారం మల్లికార్జున్ రెడ్డి సార్. నిను పొలాస నుండి ట్రైనింగ్ లో భాగంగా మీ ఫీల్డ్ విజిట్ చేయటం జరిగింది. మీ సజెషన్స్ తీసుకోవడం జరిగింది సార్.
Jadam sulphar wetting agent tayarichestunnara sir
Sir meru vadina plastic dramuulu ekkada available ? Price entha
Jaijsvan
Namaste malli kajun garu made chandurthy rajn sila
Velndenig yenta vastunde
How much effort, cost, and workers, total ?
@organicfarmagriculture7599
9 ай бұрын
As a farmer cannot spend that expenditure so be natural ....think
Anna vari panta ki & ye pantalakaina land tayaru chesukonetappudu dukkilo pashuvula yeruvulu vesukovalasina avasaram ledu kada 🤔 yinni tayaru chesi vadutunnappudu NPK lu sukshmaposhakalu avasaram ledu kada Naku chala rojulanundi ee sandeham nivrutti kaledu pls answer ivvandi please 🙏
Miku thankyou,sendrayavasayam chestunnaduku ,Raitu chemical farming cheyyadam valle jabbulu vachhi janalu chanipotunnaru Raitu indirect murderer. Raitukuki gedalu avulu penchi farming cheste ami pramadalu vachhayo maripoi chemical farming chesi manushula jivitalu nasanam chestunnaru.
Sound big try
మేలకలుఎనీరోజలుననా పెట్టాలి చెప్పండి సార్ వివరంగా
1000 liters and 1500 liters drums yekkada purchase chesaru
@balreddy2010
9 ай бұрын
Good evening Reddy gaaru.. drums ekkada konnaro cheppandi sir please..
Jai kisan
Ayanani cheppanivvu Babu. Oka subject ayinaka inkoti adugu
రెడ్డి గారు,మిరు తయారు చేయు ద్రావన, కాషాయాలకు,ఎండ, వానకు ప్రొటెక్షన్ లేనట్లున్నది అలా వున్న కల్చర్ లోని సూక్ష్మ జీవులకు ఇబ్బందియర్పడి నసించవా,? మరిమీరు చెప్పి నవిడంలో ప్రతివారం ఏదో ఒక ద్రవం భూమికి అందించ్నట్లేన అలా వర వారం ద్రవనం భూమికి అవసరమా, దయతోవవరణ
One question, if a cow dung has millions of microbes why it cannot decompose itself when left alone on a cement floor, I believe the microbes inside the cow cannot decompose any organic matter , only the Humas rich soil from forest microbes will have trillion microbes which helps any organic matter to decompose which can then be absorbed by plants or trees, so instead of doing all these practices , it's easy to collect forest Humas rich soil 5 kg and multiply them with 5kg jaggery/sugar and any 5 kg flour in a 200 litres drum to multiply them and then this 200 liters is enough for 10 acres land , so no need for any other complex expensive time taking process and no need of cow dung and cow urine. This is the method how our forests thirve using waste from microbes and are helping trees in forest without any dung and other practices