No video

బెంగళూరులోనూ దాడి.!? | YS Jagan at Bangalore | YSRCP | Shiva Explained | Maro Netram | TV5 News

బెంగళూరులోనూ దాడి.!? | YS Jagan at Bangalore | YSRCP | Shiva Explained | Maro Netram | TV5 News
#YSRCP #ysjagan #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 542

  • @durgaannamraju5267
    @durgaannamraju5267Ай бұрын

    దేశబహిష్కరణ చెయ్యాలి

  • @teluguvidhyarthi2090
    @teluguvidhyarthi2090Ай бұрын

    ఇది తూచ్ మా నాలగవ వదినకి కొంచెం మనశ్శాంతి ఇవ్వండి

  • @dsnraododdipati2247

    @dsnraododdipati2247

    Ай бұрын

    We will work only for cm seat other than that we are sorry. If we go for odarpu yatra, it is doubtful that people will not allow us to villages

  • @thuch93

    @thuch93

    Ай бұрын

    ye antha dram scripted by jagoo paid artist andi do not believe it similar like kodi kathi case simple they would have attakced their buildings and car but not happened this is all same as kodi kathi case stone etc

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zoАй бұрын

    బై బై జగన్

  • @gopalraomakarla492
    @gopalraomakarla492Ай бұрын

    ఇంక ఈ సైకో దరిద్రం AP స్టేట్ కి వదురా బాబు వదు

  • @rsrinivas729
    @rsrinivas729Ай бұрын

    అలా లండన్ వెళ్లిపోవచ్చు

  • @anandbhupati4046

    @anandbhupati4046

    Ай бұрын

    లండన్ వెళ్ళడానికి ఐనా పర్మిషన్ కావాలి. ఢిల్లీ కూడా దాటలేడు పాపం.

  • @durgaannamraju5267

    @durgaannamraju5267

    Ай бұрын

    నెక్స్ట్ అదే

  • @SAICHANDGUDIPALLI

    @SAICHANDGUDIPALLI

    Ай бұрын

    😂😂 ipudu adhikaram kuda ledhu... inka no permissions from court to go out of india

  • @thuch93

    @thuch93

    Ай бұрын

    ye antha dram scripted by jagoo paid artist andi do not believe it similar like kodi kathi case simple they would have attakced their buildings and car but not happened this is all same as kodi kathi case stone etc

  • @venkataramanarao8718

    @venkataramanarao8718

    Ай бұрын

    1¹1¹1¹111¹11​@@durgaannamraju5267

  • @user-bu7sl6wr5g
    @user-bu7sl6wr5gАй бұрын

    జగన్ మావయ్యని ఇక్కడ బ్రతకనివ్వరు,విదేశాలకి వెళ్ళనివ్వరు.ఎక్కడ బ్రతుకుతాడు.ఎలా బ్రతుకుతారు.😢

  • @sreeram9587

    @sreeram9587

    Ай бұрын

    మీ ఇంటికి తీసుకువెళ్ళు మామయ్యనీ

  • @chennurvinay369

    @chennurvinay369

    Ай бұрын

    😂

  • @venkatakrishnaraochallagul2989

    @venkatakrishnaraochallagul2989

    Ай бұрын

    Charlapalli ledhaa?

  • @user-bu7sl6wr5g

    @user-bu7sl6wr5g

    Ай бұрын

    @@sreeram9587 జగన్ మామయ్యకి ప్యాలెస్ లు ఉండాలి.మా ఇల్లు చాలదు.

  • @cherukurubhanu

    @cherukurubhanu

    Ай бұрын

    Fafam

  • @Crazynag999
    @Crazynag999Ай бұрын

    అన్ని పాలస్ లు ఒకసారి చెక్ చేసుకొని అక్కడ సర్దుకోవలసినవి సర్దుకుంటున్నట్టున్నారు

  • @Aria91554
    @Aria91554Ай бұрын

    పీతల మూర్తి యాదవ్ గారు విశాఖపట్నం లో కార్పొరేటర్ గా చాలా పోరాటం చేశారు. భూ ఆక్రమణ లు, రుషికొండ ఇష్యూ, స్వామి జీ భు ఆక్రమణ , CS భూముల ఆక్రమణ లాంటి వి ఎన్నో విషయాల మీద పోరాడారు. గ్రేట్.

  • @ravidevara09
    @ravidevara09Ай бұрын

    అస్సలు జగన్ కి ఎన్న్ లక్షల కోట్లు వున్నాయి ఎలా వచ్చాయి అని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అమ్మేసి బిల్లులు కట్టాలి

  • @thuch93

    @thuch93

    Ай бұрын

    ye antha dram scripted by jagoo paid artist andi do not believe it similar like kodi kathi case simple they would have attakced their buildings and car but not happened this is all same as kodi kathi case stone etc

  • @SyedAnees-cx2vk

    @SyedAnees-cx2vk

    Ай бұрын

    Ĺpppnhbb😊😮😮😮😮😢​@@thuch93

  • @ThirupatayyaG
    @ThirupatayyaGАй бұрын

    జగన్ లాంటి ఆర్థిక నేరస్థుడు కు ఎక్కడ చోటు లేదు

  • @balajii739

    @balajii739

    Ай бұрын

    అదేంటి అంతమాట అనేశారు...😢 ఆ పు.. దంపతులు కి ప్రశాంతంగా ఉండే చోటు రాజమండ్రి కేంద్ర కారా...ము

  • @KrishnaShivajiAR

    @KrishnaShivajiAR

    Ай бұрын

    ​@@balajii739చర్లపల్లి కదా వాడి ఆనందనిలయం

  • @anc9222

    @anc9222

    Ай бұрын

    @@balajii739😂

  • @sudhakarrajuallala6781

    @sudhakarrajuallala6781

    Ай бұрын

    Manamu vadini chrla palli jail, aa jail ee jail unukuntune untamu 5,yr varaku. No action ,

  • @KrishnaShivajiAR

    @KrishnaShivajiAR

    Ай бұрын

    @@sudhakarrajuallala6781 5 ఏళ్ళు బాబు తడిగుడ్డ వేసుకొని కూర్చుంటే, దోచుకొన్న సొమ్ముతో మళ్లీ గజదొంగ వచ్చి, బాబుని రాజమండ్రి జైలుకే పంపి తర్వాత బయటకు రాకుండానే పైకి లేపేస్తాడు.

  • @sekharmc4553
    @sekharmc4553Ай бұрын

    ఏ దేశ మేగినా ఎందు కాలిడిన... దయచేసి చెప్పకు తెలుగోడినని... AP మాజీ సిఎం అని..

  • @sudhakarnaidu8705

    @sudhakarnaidu8705

    Ай бұрын

    Vandhanalu Meeku.

  • @thuch93

    @thuch93

    Ай бұрын

    ye antha dram scripted by jagoo paid artist andi do not believe it similar like kodi kathi case simple they would have attakced their buildings and car but not happened this is all same as kodi kathi case stone etc

  • @KurukshetraTeluguofficial

    @KurukshetraTeluguofficial

    Ай бұрын

    😂😂😂😂

  • @likamusicchannel
    @likamusicchannelАй бұрын

    ప్రజల సొమ్ములు అర్పణంగా దొబ్బ బెట్టాడు. మొత్తం రాబట్టాలి జలగ నుండి.

  • @kumar55244

    @kumar55244

    Ай бұрын

    Yes,lekhapothe jagan palaces velam vesi dabbulu thevali appudu thelisthundhi prajala sommu ni thaka kudadhu anni😂😂😂

  • @jagapathikakarlapudi3666

    @jagapathikakarlapudi3666

    Ай бұрын

    వాడి దగ్గర సొమ్ములు రాబట్టడం సంగతి తర్వాత.. ముందు వాడిని జైలులో చేసేదాకా అరాచకాలు అబద్ధాల ప్రచారాలు ఆగవు..

  • @thuch93

    @thuch93

    Ай бұрын

    ye antha dram scripted by jagoo paid artist andi do not believe it similar like kodi kathi case simple they would have attakced their buildings and car but not happened this is all same as kodi kathi case stone etc

  • @SubramanyamReddy-sm8dr

    @SubramanyamReddy-sm8dr

    Ай бұрын

    Ni bu bu​@@kumar55244

  • @VeluvalliVenkatalakshmi

    @VeluvalliVenkatalakshmi

    Ай бұрын

    😂❤11l​@@kumar55244

  • @PKAKJ
    @PKAKJАй бұрын

    పరారే పరారే.... పం పం... పరారే 🤣🤣🤣🤣🤣నీటి లో... అంటే.... సముద్రం లో పాలస్ కట్టుకుంటాడు త్వరలో.... ఎవ్వడూ రాలేడు అక్కడ కి.....

  • @barthavarshi8482

    @barthavarshi8482

    Ай бұрын

    😂😂😂😂

  • @thuch93

    @thuch93

    Ай бұрын

    ye antha dram scripted by jagoo paid artist andi do not believe it similar like kodi kathi case simple they would have attakced their buildings and car but not happened this is all same as kodi kathi case stone etc

  • @Jamesbond007-z

    @Jamesbond007-z

    Ай бұрын

    Appudu oxygen aapesthe saripodhi ga mavayya ki

  • @savitrikamisetti4144

    @savitrikamisetti4144

    Ай бұрын

    😂😂😂😂😂😂

  • @karanamsunny2737
    @karanamsunny2737Ай бұрын

    ఇదంతా జగన్నాటకమని నా అనుమానం

  • @kumarsiva1105
    @kumarsiva1105Ай бұрын

    శివన్న మా ap కి ipl టీమ్ లేదు కాబట్టి ఆ 11 మందిని టీమ్ చేసి పంపుదాం

  • @thuch93

    @thuch93

    Ай бұрын

    ye antha dram scripted by jagoo paid artist andi do not believe it similar like kodi kathi case simple they would have attakced their buildings and car but not happened this is all same as kodi kathi case stone etc

  • @papabaikomara2597
    @papabaikomara2597Ай бұрын

    Cbn garu ఓడిపోయినప్పుడు ఇలాగే ఎప్పుడు పరుగులు తీసి పారిపోలేదు

  • @NanajiJillella
    @NanajiJillellaАй бұрын

    ఒకసారి తప్పు చేసి జైలుకు వెళ్లి వచ్చిన మనిషి, ప్రజల మధ్యకు వచ్చి తప్పులు చేస్తే పైన దేవుడు క్రింద ప్రజలు హర్షించరు." ఎంతటి వారైనా సరే ఇది నిజం👈

  • @jmohanrao5428

    @jmohanrao5428

    Ай бұрын

    Asalaveedini prajalu ennukovadam,..palu ichhe barreni vadili dunnapothuni kattesinatte kada Inka veedini janam nammuthara......

  • @gurajapumurthy.9
    @gurajapumurthy.9Ай бұрын

    ఆయన రిజైన్ చసేస్తె బై ఎలక్షన్ లొ ప్రజలకు సేవ చేసేవాడు వస్తాడు

  • @thuch93

    @thuch93

    Ай бұрын

    ye antha dram scripted by jagoo paid artist andi do not believe it similar like kodi kathi case simple they would have attakced their buildings and car but not happened this is all same as kodi kathi case stone etc

  • @prabhakarrao7274
    @prabhakarrao7274Ай бұрын

    No shelter only Pakistan

  • @SubbaraoNeethipudi
    @SubbaraoNeethipudiАй бұрын

    జగ్లక్కి చర్లపల్లి జైల్ సేఫ్టీ

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524Ай бұрын

    ఇదొక రకమైన మైండ్ గేమ్

  • @user-sg7mu5xx5z
    @user-sg7mu5xx5zАй бұрын

    Good shiva ❤sir

  • @andrews5192
    @andrews5192Ай бұрын

    చదువుకున్న ప్రతి వ్యక్తి అదే అనుకుంటున్నాము

  • @mvrr2270
    @mvrr2270Ай бұрын

    అంతేగా ❤❤ ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤ జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️

  • @bhavithasriresorts5206
    @bhavithasriresorts5206Ай бұрын

    ఒకరకమైన ఆనందం కాదు అది పైశాచిక ఆనందం అంటారు శివా

  • @Rock-ed5eb
    @Rock-ed5ebАй бұрын

    Jai JANASENA 🔥🔥

  • @gsgs8185
    @gsgs8185Ай бұрын

    సింహం సింగిల్‌గానే వస్తుంది అన్నారు కదరా., మరి వీడేంటి మావ....🙄 అసెంబ్లీకి రాను అంటున్నాడు😜

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oiАй бұрын

    ఇది సరే, ఎలక్షన్ అయిన తరువాత, చెల్లించి న పేమెంట్ వివరములు, లోపాలు, బటన్ నొక్కి న పేమెంట్ చేయని వివరములు తెలియ చేయగలరు.

  • @thuch93

    @thuch93

    Ай бұрын

    ye antha dram scripted by jagoo paid artist andi do not believe it similar like kodi kathi case simple they would have attakced their buildings and car but not happened this is all same as kodi kathi case stone etc

  • @bhusaiahp6078
    @bhusaiahp6078Ай бұрын

    మీరు నిజాయితీగా పని చేసి ఉంటే ఎక్కడికి పారిపోవలసి ఉన్న అవసరం లేదు సార్

  • @thuch93

    @thuch93

    Ай бұрын

    ye antha dram scripted by jagoo paid artist andi do not believe it similar like kodi kathi case simple they would have attakced their buildings and car but not happened this is all same as kodi kathi case stone etc

  • @GopinadhAllada
    @GopinadhAlladaАй бұрын

    సిద్ధం సిద్ధం అంట ఆ భాష ఏంటి

  • @Jamesbond007-z

    @Jamesbond007-z

    Ай бұрын

    Vadu correct ga ne annadu kada bro. Akkada vadu jail ki vellataniki sidham ani meaning. Maname sariga ardam chesukoledu 420 psycho anna ni 😅😅😅

  • @ananthalakshmithondapu802

    @ananthalakshmithondapu802

    Ай бұрын

    "ఆడుదాం ఆంధ్రా"ఇదో రకం భాష.😂

  • @ramarajukathari4547
    @ramarajukathari4547Ай бұрын

    జలగకి అంత సెక్యూరిటీ ఎందుకు 😮

  • @sarojaravva9072

    @sarojaravva9072

    Ай бұрын

    A jalagaki avaraina champedtarani bayam anni dopidile kada

  • @ashoks2254
    @ashoks2254Ай бұрын

    Perfect analysis 👌👌👌

  • @gurajapumurthy.9
    @gurajapumurthy.9Ай бұрын

    లండన్ వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ కావాలి.

  • @nrkolli5835
    @nrkolli5835Ай бұрын

    14 లక్షలు అప్పు.అభివృద్ధికి ఒక్క పైసా ఖర్చు చేయలేదు.3లక్షలు ఆయన cm అయ్యేనాటికి అప్పులనుకుందాం,2లక్షలు ప్రజలకు పంచానని ఆయనే చెప్పాడు.మరి మిగిలిన9 లక్షలు ఎక్కడికి పోయాయి.నాకు తెలిసి కోర్టులకి,వులువలేని దగ్గరఎక్కువదరకి భూములుకొని డబ్బులు దోచుకోవడం, సలహాదారులకి డిచిపెట్టటం.పాలస్ లు కట్టటం,వడ్డీలు కట్టటం,విమాణాలలో తిరగడం(5km కికూడా హెలికాఫ్టర్).పేలస్ లు ఆయన కట్టుకున్నాడు,వడ్డీలు మనం జట్టాలన్నమాట.

  • @balajii739

    @balajii739

    Ай бұрын

    14 లక్షలు కాదు బాబు... 14 లక్షల కోట్ల రూపాయలు 😂

  • @pamireddykesavareddy7007

    @pamireddykesavareddy7007

    Ай бұрын

    14 లక్షలు కోట్లు

  • @SitaramKesanapalli-bn2yk

    @SitaramKesanapalli-bn2yk

    Ай бұрын

    9lakshala kotlu tho raajdhani polavaram vizag to chenniy coridar purthy cheya vachhu recovaey chasthey

  • @thuch93

    @thuch93

    Ай бұрын

    ye antha dram scripted by jagoo paid artist andi do not believe it similar like kodi kathi case simple they would have attakced their buildings and car but not happened this is all same as kodi kathi case stone etc

  • @rvv1599
    @rvv1599Ай бұрын

    దాన్నే శూనకానందం అంటారు....😂😂

  • @ramanaavala7190
    @ramanaavala7190Ай бұрын

    Super

  • @Anjaneya-xb1ix
    @Anjaneya-xb1ixАй бұрын

    ఈ షీ ఎం హయాములో కనీసం రెండున్నర లక్షల కోట్లు నొక్కేసే ఉంటాడు

  • @Hinduball

    @Hinduball

    Ай бұрын

    Inka yekkyve nokki untadu .. criminal ni gelipinchibanduku ap prajalaki buddi vachindi

  • @ranganathswami5990
    @ranganathswami5990Ай бұрын

    అన్న pm ఔతాడు జై జగన్ 420 mp setss వస్తాయి అపుడు వస్తాడు అసంబ్లీ కి

  • @joysulabalasubramanyam7911

    @joysulabalasubramanyam7911

    Ай бұрын

    అప్పుడు india ఆరంగాజీబ్ చక్రవర్తి అవుతాడు

  • @sarojaravva9072

    @sarojaravva9072

    Ай бұрын

    Em kala adi pichhi kala phycho kala psycho jalaga

  • @HarisaiTeja-ny9op

    @HarisaiTeja-ny9op

    Ай бұрын

    పీయం అయ్యి అసెంబ్లీ కి వస్తాడా...😅😅😅

  • @msrsprakashrao352

    @msrsprakashrao352

    Ай бұрын

    స్వామి గారి ఉవాచ pm garu assembly కే వెళ్తారు

  • @KrishnaMurthy-on3ey

    @KrishnaMurthy-on3ey

    Ай бұрын

    420 సీట్లతో అసెంబ్లీకి వస్తాడు. What a joak

  • @nvenkatesh5562
    @nvenkatesh5562Ай бұрын

    మీరు వీడియో సమయం ఎక్కువగా ఉంటోంది తగ్గితే బాగుంటుంది

  • @sreenuvasulu7316
    @sreenuvasulu7316Ай бұрын

    5 సంవత్సరాలు ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేసిన జగన్ గారికి .ఇప్పుడు మనశ్శాంతి లేకుండా పోయింది .అదే అంటారు మనం ఏదైతే ఇస్తామో అది తిరిగి మన దగ్గర కు వస్తుంది అన్నటానికి నిదర్శనం

  • @kurmapuramanajee3440
    @kurmapuramanajee3440Ай бұрын

    SIVA GAARU, EE JAGAN, YCP నేతలు ఆక్రమించిన ఆస్తులన్నీ రికవరీ చేసి ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగిస్తే మంచిది. వాళ్ళ సొంత ఆస్తులన్నీ రికవరీ చేసి, అవి అన్నీ ఏపీ అభివృద్ధికి ఉపయోగిస్తే మంచిది. జగన్ ప్రభుత్వ సొమ్ము చాలా వృధా చేశాడు, ఇవన్నీ RAABATHALLI.

  • @satheeshkumargalanki
    @satheeshkumargalankiАй бұрын

    ప్రజలల్లో ఉండకుండా వెళ్లిపోవడం ఓట్లు వేసిన వోటర్లని ముంచటమే. కనీసం సమీక్ష లు చేయకుండా ఉంటే పార్టీ ని నమ్ముతారా

  • @KrishnaShivajiAR

    @KrishnaShivajiAR

    Ай бұрын

    అసెంబ్లీకి 3 రోజులు రాకపోయి, నాటకాలు దొబ్బితే, MLA గిరికి తిలోదకాలిచ్చి, ఉప ఎన్నిక పెట్టాలి. అసెంబ్లీ కి రానివాడిని అనర్హుడిని చేయాలి.

  • @ThindiThippaluvlogs

    @ThindiThippaluvlogs

    Ай бұрын

    అందుకే ycp కార్యకర్తలు సైకో జగన్ down down అంటున్నారు జగన్ నమ్ముకుని వాళ్ళు మోసపోయినట్టు ఉన్నారు వాళ్ళు కలవడానికి వెలితే కలవకుండా palace లోకి వెళ్లి పోయారు

  • @ThindiThippaluvlogs

    @ThindiThippaluvlogs

    Ай бұрын

    బెంగుళూరు లో కూడా సైకో down down అన్నారు

  • @koteswarraokoteswarrao4712
    @koteswarraokoteswarrao4712Ай бұрын

    అసంబ్లీలో నీకునచ్చిన మనుషులు వస్తావా లేదంటే రావా 🥱🥱🤪🤪😁😁✌️✌️💪💪💪💪💪💪

  • @sudheerbabuamarthala5596
    @sudheerbabuamarthala5596Ай бұрын

    ప్రజలకు ప్రతినిధిగా పనికిరాడు అని ప్రజలు ఇచ్చిన తీర్పుతో అన్నకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది అందుకే నేమో అన్నా అసెంబ్లీలో అడుగు పెట్టకూడదు అనుకున్నారేమో ప్రజలే తీర్పు ఇచ్చినప్పుడు ప్రజల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఏమో

  • @venkataraosurapati1786
    @venkataraosurapati1786Ай бұрын

    రాక పొతే ఏ మైన నష్టమా,,,

  • @bharaniravuri1316
    @bharaniravuri1316Ай бұрын

    పులివెందుల పులకేశి.

  • @srinu42248
    @srinu42248Ай бұрын

    Correct

  • @ushanabegam5747
    @ushanabegam5747Ай бұрын

    అతనికి ఒకసారి చాన్స్ ఇవ్వడం మేసరిఅయినదికాదు

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287Ай бұрын

    మాట మార్చని మడమ తిప్పని వైఎస్ జగన్ పరుగో పరుగు

  • @lakshmivenkateswara9624
    @lakshmivenkateswara9624Ай бұрын

    తుదకు దుష్ట దుర్యోధనుడు ఎక్కడ దాక్కున్నాడో తెలుసుగా..ఆ రాజభోగాలు ధనధాన్యాలు, వందిమాగధులు ఎవరూ తోడురాలేదు..ఇది తెలుసుకొని బతుకు..

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547Ай бұрын

    Ysrcp కేడర్ ఎప్పటికైనా సైకో అని గుర్తించినందుకు వారందరు కు ధన్యవాదాలు..

  • @srinivasareddy8685
    @srinivasareddy8685Ай бұрын

    Jayamu jayamu chandranna Jayamu neeku chandranna 😂

  • @SanthiSagar
    @SanthiSagarАй бұрын

    Good evening Siva Sir🙏🇮🇳🙏

  • @padmavathiburi3927
    @padmavathiburi3927Ай бұрын

    మీ విశ్లేషణ సూపర్ సర్ మీలాంటి వారు ఉండబట్టే మాలాంటి వారం.తెలుసు కోగలుగు తున్నాము 🙏

  • @sathyanarayanats8526
    @sathyanarayanats8526Ай бұрын

    😂😂😂yes exactly 💯 correct. People chasing him like stray dog.

  • @mallikarjunaraokotikalapud4828
    @mallikarjunaraokotikalapud4828Ай бұрын

    U r right sir

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2puАй бұрын

    He is world 🌍 scico We don't to see his face and out of 150 in AP 🙏 TQ sir just because awrnees of AP people internationally no more this sico and 150 also

  • @butchayyaraja7044
    @butchayyaraja7044Ай бұрын

    30 ఏళ్ళు ఏపీ లోనే ఉండాలి, అది కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆ కిక్కే వేరబ్బా

  • @patchigullasrinivasu4757
    @patchigullasrinivasu4757Ай бұрын

    అందుకే ఆయన్ని సైకో అన్నారు

  • @chintalaparamasivaiah1502
    @chintalaparamasivaiah1502Ай бұрын

    ప్రజల సొమ్ము అయితే బాగా టెంటాడు

  • @muralimohan6561
    @muralimohan6561Ай бұрын

    విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు కొందరు వారికి రావలసిన బకాయిలకొరకు ఎదురు చూసి మరణించారు మరియు ఇటీవల వృద్యాప్య పింఛను కొరకు ఎండలలో పడిగాపులు కాస్తూ చనిపోయిన కొందఱు వృద్దుల ఆత్మలు పై లోకములో కాచుకొని వున్నాయి. ఇతనికి అక్కడ కూడా ఆత్మల సెగ తప్పదు.

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997Ай бұрын

    మరి వాళ్ళకు నచ్ఛినోళ్ళను పెట్టుకొన్న పెట్టుడు వీళ్ళు అలాగే అని పారిపోయారా

  • @tiruekambaram
    @tiruekambaramАй бұрын

    అబ్బా ఏం ఫీల్ ఉంది మామా 😂😅😊

  • @ramamohgangupta1741
    @ramamohgangupta1741Ай бұрын

    తాను చేసిన దుష్ట కర్మలకు ప్రతిఫలం అనుభవించక తప్పదు. యద్భావం తద్భవతి

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543Ай бұрын

    మల బద్ధకంగా ఉంది అందుకే 😂😂😂😂😂😂😂బెంగుళూరుకు వెళ్ళాడు

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9gАй бұрын

    సోదరా శివ గారూ నమస్కారములు మీరు నిజాలను ధైర్యంగా చెప్పుచున్నారు

  • @vsrinivasu4447
    @vsrinivasu4447Ай бұрын

    Sir☑️👍🙏😊

  • @gujjidisimhachalam2352
    @gujjidisimhachalam2352Ай бұрын

    Em👆 చేస్తారీ ఏదైనా మంచి చేస్తే కదా...

  • @murthypujari6707
    @murthypujari6707Ай бұрын

    He have onley One door that Is jail😂

  • @vsatysaivsatysai8510
    @vsatysaivsatysai8510Ай бұрын

    జై జనసేన

  • @jayasankaryanamandra2362
    @jayasankaryanamandra2362Ай бұрын

    ఎందుకు? కడప ఎం పి గా అవినాష్ రెడ్డి అనే అనుమానితుడిని ఎన్నక్కున్నారుగా? కడపవాళ్ళు భయంకారులునా వాళ్ళని సిగ్గుపడకుండా ఎన్నుకోగలరు hatsoff

  • @venkatnarayana8578
    @venkatnarayana8578Ай бұрын

    Well said sir

  • @lakshmanarao1448
    @lakshmanarao1448Ай бұрын

    Service to mankind is service to god

  • @surendrababurachapalli912
    @surendrababurachapalli912Ай бұрын

    YOUR EXPLAIN SUPER SIVA GAARU .

  • @mohanbabu9281
    @mohanbabu9281Ай бұрын

    This is the reason he built the palaces with 30 feet compound with high Sequarity

  • @vasps7472
    @vasps7472Ай бұрын

    To London and Red corner, look out notice will be given to escape jails for life time.

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud8469Ай бұрын

    His supporters should feel shame for supporting such a party.

  • @ramakrishna2823
    @ramakrishna2823Ай бұрын

    రెడ్లంటే నాకు చాలా గౌరవం.వారిలో చాలామంది పెద్దమనుషులు,గొప్ప నాయకులు ఉన్నారు.వీడు అలాంటి మంచి కులంలో తప్పబుట్టాడు.చదువూ, సంస్కారం లేని మూర్ఖుడు.పశువు

  • @avatharamperi3683
    @avatharamperi3683Ай бұрын

    జగన్ గారు పరిపాలనలో ఏ తప్పు చేయపోతే అసెంబ్లీ ని ఎందుకు ఎదుర్కోరు. ఎంత దోపిడీ చెయ్యకపోతే అంత మందీ మార్బలం,అంత రక్షణ వలయాలు,సొంత రక్షకులు ఎందుకు.అంటే అతనికి తెలుసు అతను చేసినవన్నీ తప్పులు,దుర్మార్గాలు అని.పాపం శమించుగాక.భగవంతుడు(ఆ యేసు ప్రభువు )కూడా క్షమించడు.అందుకనే అతిగా విర్రవీగకూడదు.

  • @pasupuletisivaram9944
    @pasupuletisivaram9944Ай бұрын

    Veedki..bhayam.pattukondilepapam😂😂😂😂😂😂😂😂

  • @VissuModi
    @VissuModiАй бұрын

    Indian most currupted and political language changed leader Mr Y S Jagan

  • @VinuthnaSourabham
    @VinuthnaSourabhamАй бұрын

    Karma returns ante ide

  • @srinivasareddy8685
    @srinivasareddy8685Ай бұрын

    In Hindupur constituency 37 ward only 1 vote to YCP. Bul bul How is it possible 😂

  • @nagendraraochokkakula6685
    @nagendraraochokkakula6685Ай бұрын

    హ్యాపీ మై ఆంధ్రప్రదేశ్

  • @sannidhisrinu5009
    @sannidhisrinu5009Ай бұрын

    చిరంజీవి గారి పాట గుర్తుకొస్తుంది పరారే పరారే పప్ప పప్ప రారే బర్త్ డే కి బండెక్కి అవినీతిపరుడు పరారే

  • @user-un8vv4kh9v
    @user-un8vv4kh9vАй бұрын

    Thank you so much sir

  • @sreekantamvenkataramanaiah1246
    @sreekantamvenkataramanaiah1246Ай бұрын

    100% రాడు.. అసంబ్లీ కి.

  • @prakashraosarovde5379
    @prakashraosarovde5379Ай бұрын

    జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి లండన్ పారిపోయే ఆలోచనలో ఉన్నాడని తెలుసుకోండి. లండన్కు గాని మరి ఏ ఇతర దేశాలకు గాని పారిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోండి.

  • @reddysrao9424
    @reddysrao9424Ай бұрын

    బాబు గారు చేసిన తప్పు అదే. జగన్కు ఇంత ప్రాముఖ్యత ఇవ్వడం తప్పు. ఇప్పుడు చూడండి బాబుగారు, జగన్ను అసెంబ్లీలో అవమానించారు , తొక్క , తోటకూర అని ప్రాపగండ చేస్తున్నారు. బాబుగారికి ఇది అవుసరమా??? ఇక బెంగళూరు ఊరకే వెళ్ళలేదు , BJP ఎలాగూ counter close చేసిసింది కదా , కనీసం కర్ణాటక CM recommendation తో అయినా ఖాన్ గ్రెస్ లో కలిసిపోయి కేసులు నుంచి తప్పించు కుందామనే ఆలోచన. గమనించగలరు.

  • @mskumar1911
    @mskumar1911Ай бұрын

    Its plan to go London

  • @nukathotin.anjaiah8902
    @nukathotin.anjaiah8902Ай бұрын

    ఈ పౌరుడికి ఎక్కడైనా ఉండే అధికారం ఉంది .మీ భోగశి మాటలు ఎవరు నమ్మరు

  • @rajutsn8076
    @rajutsn8076Ай бұрын

    Amount should be recovered from jagan

  • @ramanaiaharunachalam2329
    @ramanaiaharunachalam2329Ай бұрын

    ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు y c p ని తిరస్కరించలే, ఛీ ఛీ ఛీ కొట్టారు.

  • @srinivasnampally5210
    @srinivasnampally5210Ай бұрын

    MISSING...SAIKO..42O..JAIL..REDDY

  • @user-si3jl1sw9g
    @user-si3jl1sw9gАй бұрын

    సోగరా శివ గారూ నమస్కారములు జగన్ అసెంబ్లీ కి వస్తే డాక్టర్ సుధాకర్ గారినీ యువకులనూ దళితులనూ చంపించిన ఘోరాలను ప్రశ్నిస్తారని భయం

  • @user-si3jl1sw9g

    @user-si3jl1sw9g

    Ай бұрын

    సోదరా శివ గారూ నమస్కారములు

  • @d.bhemeshdommetie4331
    @d.bhemeshdommetie4331Ай бұрын

    ఈ ycp పార్టీ ఉండకూడదు 🙏🙏🙏గోవింద గోవింద

  • @cjanaki6603
    @cjanaki6603Ай бұрын

    నూటయాబైఒక మందియమ్యల్ఏలు వుండగా ప్రత్యేక హోదాఅడగవచుకదా బాబుగారువచి నాలుగురోజులుకూడా కాలేదు అపుడేహోదా అడగలేదని గగ్గోలు పెడతావుండాడు ఇన్ని రోజులూ ఈయనబఠన్లు నొక్కి ఓట్లుకుమేదామని అనుకున్నాడుజనాలేమైనాఎరిఎంగళపలాజగనగాడికిచవులోపూలుపెటారు

  • @bvbsmsailaja2916
    @bvbsmsailaja2916Ай бұрын

    Lakshalu petti konna stalalu ,ma Adupulanni tagilayi

  • @ParadeshiGentleman
    @ParadeshiGentlemanАй бұрын

    ఆనాకోడికిని గొడ్డలెట్.నారకాలి తండ్రి లాంటి.పెద్దాయిన్ని నానాబాదలు.పెట్టాడు👍

  • @naveen7736
    @naveen7736Ай бұрын

    Good❤

Келесі