Bava Maradallu Telugu Full Movie | Sobhan Babu | Radhika | Suhasini Maniratnam | Kodandarami Reddy

Ойын-сауық

Bava Maradallu Telugu Full Movie, ft Sobhan Babu, Radhika, Suhasini Maniratnam and Rao Gopal Rao. Directed by A Kodandarami Reddy. Subscribe to Telugu Cinema for more Super Hit Telugu Full Movies : bit.ly/1XkIOBD
Bava Maradallu movie also stars Nutan Prasad and Allu Rama Lingaiah among others. The movie is produced by M Narasimha Rao and music composed by Chakravarthy.
Click Here to Watch :
Damarukam Telugu Full Movie - • Video
Hello Brother Full Movie HD - • Hello Brother Full Mov...
Antham Full Movie HD - • Antham Full Movie HD |...
Anaganaga Oka Roju Telugu Movie - • Video
Like us on Facebook for more updates - / itstelugucinema
Follow us on twitter for more updates - / telugucinemaoff
Watch all your favorite movies here.
Also subscribe to / telugucinema for latest full movies.
Happy Watching !

Пікірлер: 698

  • @chalamaiahyelisetti9097
    @chalamaiahyelisetti90976 ай бұрын

    2024 లో చూస్తూ ఒక లైక్ వేసుకోండి

  • @bhashag3904
    @bhashag39044 ай бұрын

    ఈమహాగొప్ప చిత్రాన్ని 2024లో చూసే వాళ్లు ఒక లైక్ కొట్టండి👍👍

  • @saidulupalepu8138
    @saidulupalepu81382 жыл бұрын

    అప్పటి సినిమాలే బాగుంటాయి , ఎందుకంటె అప్పుడు సినిమాలో నీతి అనేది ఒకథి ఉంతుంది .

  • @ccdccd4776
    @ccdccd47769 ай бұрын

    ఈ సినిమా చూసిఉన్నాథ్స్ సేపు రాధిక గారు అల్లు రామలింగయ్య గారు, రావు గోపాలరావు గారు అన్నపూర్ణమ్మ గారు వారి నటన మహా అద్భుతము. ఈ రోజు కూడా కళ్ళ వెంట నీరు వస్తుంది. వచ్చింది. డైరెక్టర్ గారికి వందనాలు.

  • @changalip3184

    @changalip3184

    7 ай бұрын

    Super

  • @adhiloverboy5577
    @adhiloverboy55772 жыл бұрын

    2022 చూసిన వాళ్ళు ఎంతమంది

  • @tagarambajari4469
    @tagarambajari44692 жыл бұрын

    ఒక్క సారి పెళ్ళైన ఆడది గడప దాటితే ముందు సుఖమే చివరిగా అవమానాలు, కష్టాలు, కన్నిలే మిగులుతాయి......

  • @rajanigeddala3362

    @rajanigeddala3362

    Жыл бұрын

    Same magavallaku kuda varthistundandi

  • @yugandhardevagiri7122
    @yugandhardevagiri71222 жыл бұрын

    చక్కని కుటుంబ కథా చిత్రం...చివరి 15 నిమిషాలు కట్టి పడేశాయ్... ""నిన్ను తాకే అర్హత నాకు లేదు...కనీసం నీ నీడను అయినా తాకనివ్వు" డైలాగ్ సినిమాకే హైలైట్...♥️🙏👌 10/10/2021.

  • @badabhagnianasuyamma7007

    @badabhagnianasuyamma7007

    2 жыл бұрын

    ?

  • @homebigul6811

    @homebigul6811

    6 ай бұрын

    K jiyy😢😢😢😊😊😊​@@badabhagnianasuyamma7007

  • @salapuramunaidusalapuvanip5295
    @salapuramunaidusalapuvanip52954 жыл бұрын

    ఈ సినిమా సూపర్ హిట్ ప్రతిఒక్కరు తప్పకుండా చూడవాలిసిన ఫ్యామిలి కధ సినిమా ఎన్నిసార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడలనిపిస్తుంది నేను తేదీ 22/05/2020 నీ చూసాను.మీరు తప్పకుండా చూడండి

  • @haripriyam9577

    @haripriyam9577

    3 жыл бұрын

    Me cmnts chadivi movie chusthunnanu.

  • @maheshakarapua9525

    @maheshakarapua9525

    2 жыл бұрын

    6.5.22 రోజున చూసాను బ్రో

  • @sagilisubramanyam6267

    @sagilisubramanyam6267

    2 жыл бұрын

    మంచి మూవీ...

  • @SaradhaJamgiti-py3ok

    @SaradhaJamgiti-py3ok

    9 ай бұрын

    22/9 /2023 చూసాను

  • @gangadhardevanaboyina702
    @gangadhardevanaboyina7023 жыл бұрын

    ఆనాటి ఊరి కట్టుబాట్లు, సంప్రదాయాలకు సంస్ర్కుతులకు అద్దం పట్టిన సినిమా....ప్రతి Charactor నటన వర్ణనాతీతం...అందరూజీవించేశారు...అద్భుతమైన కళాఖండం...👌👌👍👍🙏🙏🌺🌹

  • @mounikabathala1401

    @mounikabathala1401

    Жыл бұрын

    ఏమండీ

  • @kondaapparao5182

    @kondaapparao5182

    4 ай бұрын

    2:27:05

  • @love-songs.32135
    @love-songs.321359 ай бұрын

    2023 lo chusina vallu 👍

  • @ravichandrav1618
    @ravichandrav16183 жыл бұрын

    ఈనాటి తరం ప్రతిఒక్కరూ చూడాల్సిన సినిమా. ఒక ఆడది గడప దాటితే బతుకు ఎలా మారుతుందో, కుటుంబం ఏ విధంగా చిన్నాభిన్నం అవుతుందో చాలా బాగా చూపించారు. రాధిక గారు చాలా బాగా నటంచారు.

  • @dhruva-sri-kbn.tastyandtravels

    @dhruva-sri-kbn.tastyandtravels

    3 жыл бұрын

    ఆడది చిన్న తప్పు చేసిన పెద్ద శిక్ష అనుబవించవలసి వస్తుంది అని తెలిపిన ఈ సినిమా అందరూ చూడ వలసింధె.సూపర్ మూవీ

  • @smallsloptiontrades

    @smallsloptiontrades

    3 жыл бұрын

    Magavaallu chesina kutumbalu chinnabhinnam avtay

  • @americanatheart110

    @americanatheart110

    2 жыл бұрын

    U all must be idiots.

  • @akhilreddy4043

    @akhilreddy4043

    2 жыл бұрын

    Yes

  • @sameerasrinivas9577

    @sameerasrinivas9577

    2 жыл бұрын

    Father adgakunda decision teskunna kuda atlane aitay jeevithalu

  • @iam-kl8jl
    @iam-kl8jl4 жыл бұрын

    కుటుంబం బంధాలు వాటి విలువలు చాలా బాగా చూపించారు. ఇప్పుడు ఇలాటి మూవీస్ రావు వచ్చినా ఎవరూ చూడరు. అసలు బంధాలు విలువలు అవసరమే లేదు . రాధిక గారి నటన అద్భుతం శోభన్ బాబు గారు సుహాసిని గారు రావు గోపాల్ రావు గారు అల్లు రామలింగయ్య గారు అందరి నటన అద్భుతం లాస్ట్ లొ సీన్ తీయాలంటే గట్స్ ఉండాలి సూపర్ మూవీ. No డౌట్ దర్శకత్వం సూపర్.

  • @chrajesh1278

    @chrajesh1278

    3 жыл бұрын

    By CCR

  • @haripriyam9577

    @haripriyam9577

    3 жыл бұрын

    👍🏼

  • @rajaakhi1299

    @rajaakhi1299

    3 жыл бұрын

    Yes that's is true polluted people has became and forgeted the relationship between everyone now a days money has given important now A days

  • @sandhyasvlogs8688

    @sandhyasvlogs8688

    3 жыл бұрын

    S andaru baga chesaru...superb movie

  • @sreelakshmi1196

    @sreelakshmi1196

    3 жыл бұрын

    Last scenes lo nenu continues ga edustune vunna, control avvaledu 😔😔😞

  • @erramallikasheemanna6170
    @erramallikasheemanna61703 жыл бұрын

    ఈ సినిమాను చూసే దీర్ఘసుమంగళీభవ సినిమా తీసినట్లు ఉన్నారు దాదాపు 99% సేమ్ ఈ లాగానే ఉంది 🙏🙏🙏🙏🙏👍👍👍

  • @UshaRaniVanam

    @UshaRaniVanam

    2 жыл бұрын

    Came here Tô write the same comment

  • @mamidisettidurgabhavani1814

    @mamidisettidurgabhavani1814

    2 жыл бұрын

    Avunu

  • @sirishanaidu7127

    @sirishanaidu7127

    Жыл бұрын

    Same feeling 🥺

  • @padmavathipadma7782

    @padmavathipadma7782

    Жыл бұрын

    Yes

  • @midathadajaisanthoshkuma-hf4om

    @midathadajaisanthoshkuma-hf4om

    Жыл бұрын

    😊 Mmxl

  • @ravichowdary4667
    @ravichowdary4667 Жыл бұрын

    Excellent movie. రావుగోపాలరావు గారు,గుమ్మడి గారు,నూతన్ ప్రసాద్ గారు,అల్లు రామాలింగయ్య గారు, శోబానబాబు గారు, ఇలాంటి legends ఈ సినిమాని ఒక మంచి చిత్రంగా మలిచారు. ఈ పాత సినిమాలు చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటది

  • @sriramsriram7723
    @sriramsriram77232 жыл бұрын

    Last scene కి కన్నీళ్లు ఆగలేదు.

  • @user-xp7un6ed3p

    @user-xp7un6ed3p

    5 ай бұрын

    Avunu naku kuda teliyakundane kannillu agaledhu chalaa adchanu😂😂

  • @charan.ganesh4396
    @charan.ganesh43966 ай бұрын

    ఆ చిన్నపిల్ల హీరోయిన్ మీనాగారు ఎంతమంది గుర్తుపట్టారు 😊😊

  • @kuwaittoindia7367
    @kuwaittoindia73672 жыл бұрын

    మగవాడిని పశు గా మార్చిన దేవుడి గా మార్చిన ఆడదే కారణం. ఈ ఒక్క డైలాగు చాలు సినిమా హిట్

  • @kamalabaikoyalkaar9224

    @kamalabaikoyalkaar9224

    Жыл бұрын

    Mom

  • @rkbaburk9983

    @rkbaburk9983

    Жыл бұрын

    yes

  • @vsatyanarayana-iv5qx
    @vsatyanarayana-iv5qx3 жыл бұрын

    Movie చాలా బాగుంది. 01:35:00 అల్లు రామలింగయ్య scene అద్దిరి పోయింది. ఆ scene లో మాటలు ఎంత బాగున్నాయో.. రాధిక గారు అయితే జానకి character కి ప్రాణం పోశారు.. రావుగోపాలరావు గారు, అన్నపూర్ణ గారు, అల్లు రామలింగయ్య గారు.. చించి ఆరేశారు.. ఎంత చెప్పినా తక్కువే.. కోదండరామి రెడ్డి గారికి శతకోటి వందనాలు..

  • @subbaiahkhan4099
    @subbaiahkhan40992 жыл бұрын

    చదువు నేర్పిన గురువులు నుండి ఎంతో జీవితంలో తెలుసుకోవడానికి పనికొస్తుంది

  • @dkr277
    @dkr2772 жыл бұрын

    డాక్టర్ శ్రీ అల్లు గారి నటన అద్భుతం గ్రీట్ లెజెండ్

  • @vijaynaik1429

    @vijaynaik1429

    5 ай бұрын

    Wes

  • @mahikommathoti
    @mahikommathoti3 жыл бұрын

    ఇప్పుడు ఇలాంటి యాక్షన్ చేసే నటులు లేరు

  • @avulajayasankar3327
    @avulajayasankar33273 жыл бұрын

    Oka star hero ayyundi e charechter ni shobanbabu oppukunnadante great

  • @marupakasrinivas1293
    @marupakasrinivas12932 жыл бұрын

    అప్పటి సినిమాలకు ఒక అర్థం ఉన్నది చూసినవారికి ఎటువంటి తప్పు చేయకూడదు అని ఇప్పుడు వచ్చే సినిమాలో సెంటిమెంట్లు తక్కువ అయిపోయాయి ఓల్డ్ ఇస్ గోల్డ్ అంట అందుకే

  • @praveenKumar-oi2ff
    @praveenKumar-oi2ff2 жыл бұрын

    శోభన్ బాబు గారు నటించ లేదు జీవించేసరు 👏👏👏

  • @ChagantiRamulu

    @ChagantiRamulu

    11 ай бұрын

    1:47:00

  • @mavillausharani727
    @mavillausharani7274 жыл бұрын

    Old is gold ilanti stories Inka Rane Ravu superb film

  • @apexpredatoryt6153
    @apexpredatoryt61532 жыл бұрын

    I can't stop my tears 💧Really it's a wonderful film. This Generation people must watch...

  • @koppularamesh2606
    @koppularamesh2606 Жыл бұрын

    ఒక్కసారి గడప దాటిన ఏ ఆడదాన్ని బ్రతుకైనా సైలెన్సేనమ్మ నేను తెలుగు మాస్టర్ గారిని

  • @karunyasacademy2721
    @karunyasacademy27214 жыл бұрын

    లేచిపోయిన ఆడదాని బ్రతుకు సైలెన్స్.. సైలెన్స్ అంటే సైలెన్స్ అంతే.. సూపర్బ్ అల్లు రామలింగయ్య గారు..

  • @balujanga6492
    @balujanga64922 жыл бұрын

    సూపర్ మూవీ రాధిక గారి క్యారెక్టర్ సూపర్ శోభన్ బాబు గారికి క్యారెక్టర్ సూపర్ ఫుల్ మూవీ సూపర్

  • @dasudowlapalli7419
    @dasudowlapalli74192 жыл бұрын

    Excellent performance by Sobhan and Radhika . Patrllo jeevincharu

  • @deepthipriyajenna545
    @deepthipriyajenna5453 жыл бұрын

    2021 lo chudinavallu 👍

  • @ravisushmaofficial8934

    @ravisushmaofficial8934

    3 жыл бұрын

    😭😭😭

  • @kesaboinavenkatamma3932

    @kesaboinavenkatamma3932

    3 жыл бұрын

    Mv

  • @balaguraiahbala3579

    @balaguraiahbala3579

    3 жыл бұрын

    Very good family move this one

  • @mallikapippalla8131

    @mallikapippalla8131

    2 жыл бұрын

    @@ravisushmaofficial8934 hu too. Byvug. Mhda

  • @athimamulavanaja3441

    @athimamulavanaja3441

    2 жыл бұрын

    @@mallikapippalla8131 vanaja

  • @nasunilkumar
    @nasunilkumar6 ай бұрын

    2024 lo chusina vallu 👉

  • @nagamaniganti2085
    @nagamaniganti20854 жыл бұрын

    2020 lo chusina valu oka like vesukondi😜

  • @shankarreddym453

    @shankarreddym453

    3 жыл бұрын

    Ax

  • @gayatridevineni5700

    @gayatridevineni5700

    3 жыл бұрын

    @Jallella Kumaraswamy l

  • @dhanyathavelpula8390

    @dhanyathavelpula8390

    3 жыл бұрын

    @Jallella Kumaraswamy j hm hv

  • @telanganarajakiyalu
    @telanganarajakiyalu3 жыл бұрын

    Old is gold...🙏🙏🙏

  • @krishnamohanpathivada2735
    @krishnamohanpathivada27352 жыл бұрын

    పెళ్లి అయిన ఆడది గుమ్మం దాటితే ఎలా ఉంటుందో ఈ సినిమా లో భలేగా చూపించిన డైరెక్టర్ గారికి నా నమస్కారములు

  • @sairamkoganti2046
    @sairamkoganti20462 жыл бұрын

    ఆ ఇప్పుడు కూడా 2022 లో కొంత మంది అమ్మాయిలు భర్త ఉద్యోగం చేయటం లేదు వ్యవసాయం చేస్తున్నాడు అని విడాకులు తీసుకుని వేరే పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు..... ఉద్యోగం ఉన్న వాళ్ళను చేసుకుంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు

  • @lakshmeekasanee
    @lakshmeekasanee2 ай бұрын

    2024లో కూడా నేను చూస్తున్న

  • @msharifbasha501
    @msharifbasha5012 жыл бұрын

    ఈ సినిమాలో 42.00 నిమిషంలో రావుగోపాల్ రావు గారు....జీవించారు

  • @sakethguduru2529
    @sakethguduru2529Ай бұрын

    ఈ సినిమా చాల బాగున్నది .నాకు చాలా istam

  • @gangabhavaniakula9590
    @gangabhavaniakula95904 жыл бұрын

    21st April 2020 we are watching this movie. All rounder movie overall.

  • @svryadav1387
    @svryadav13872 жыл бұрын

    Nenu 1984 lo 7th class chadhuvuthunnappudu ee cinema chushaanu, appudu floor ticket rs00:60Ps... KADAPA dt.

  • @karnenajanardhanarao2349
    @karnenajanardhanarao2349 Жыл бұрын

    భర్తను విడిచిపెట్టిన భార్యకు తలకొరివిని పెట్టడం గొప్ప మనసుగల భర్తగా చిత్రీకరించిన తీరు అమోఘం. కోదండ రామిరెడ్డికి వందనాలు.

  • @subbareddy960
    @subbareddy9604 жыл бұрын

    April 2020 lo chusina vallu ❤👍 cheyandi

  • @anushay2554

    @anushay2554

    4 жыл бұрын

    అఒమ

  • @sailakshmi3099

    @sailakshmi3099

    4 жыл бұрын

    @@anushay2554 0👬ftr.

  • @narasimharaopeddiboina9725

    @narasimharaopeddiboina9725

    3 жыл бұрын

    @@sailakshmi3099 ncnnnnnnnnnngngnnnngngn) nnmnngmnnnnnnn.. C b c can. CCTV. Vcgacafgaxa/cxxaxax\ f. My mama; \a. A .mmmmmmmmmm. mm\aamnnmnnnnnnmmmnmmnnmmmmmmnmnmmnmmnnnnnnnnmnmnnmmnnmmnnnnnnnnazzza

  • @ANDHRAABBAYEHARSHA
    @ANDHRAABBAYEHARSHA9 күн бұрын

    ఇప్పటి జనరేషన్కు ఉపయోగపడే మూవీ అని అప్పట్లోనే తీశారు మన పెద్దలు😢😢

  • @seethuk8049
    @seethuk80492 жыл бұрын

    26/04/2022 lo chusa super movie 👍

  • @krishnamohan6736
    @krishnamohan67366 жыл бұрын

    వెండి చంద మామలు వేయి తీపి రాత్రులు సూపర్ సాంగ్ శోభన్ మూవీస్ లో ఇది ఒక హిట్ మూవీ

  • @uppamavulurinaveen1448

    @uppamavulurinaveen1448

    3 жыл бұрын

    Right

  • @leelasingam4662

    @leelasingam4662

    11 ай бұрын

    👍👍👍👏

  • @godisgrestslittlecreation9019
    @godisgrestslittlecreation90193 жыл бұрын

    పాప.. Meena... హీరోయిన్ కదా

  • @sujatharavva4179

    @sujatharavva4179

    2 жыл бұрын

    Yes

  • @mahitoshdash6542
    @mahitoshdash65422 жыл бұрын

    What a superb movie. Suhasini, Radhika and as usual Sobhanbabu are just superb

  • @SVenkataGiri
    @SVenkataGiri5 жыл бұрын

    This is a fantastic family entertainer movie. Truly exciting movie. I loved it very much.

  • @kuwaittoindia7367
    @kuwaittoindia73672 жыл бұрын

    ఆడవారి కానీ మగవారి కానీ నేర్పు మాటలు విని జీవితాలను నాశనం చేసుకోకండి పెండ్లయ్యాక భర్త భార్యకు భార్య భర్త కు ఒక విలువ ఉంటుంది. ఆ ఆ ఇల్లు వే బంధం

  • @sagarkumar7509
    @sagarkumar75094 ай бұрын

    ఈ సినిమా నే అటు ఇటు మార్చి ఇ.వి.వి.సత్యనారాయణ గారు మా ఆవిడమీద మీ ఆవిడ చాలా మంచిది సినిమా గా తీసారు

  • @vikramklyanbarri

    @vikramklyanbarri

    2 ай бұрын

    dirgasumagali bava same story ne

  • @haripriyam9577
    @haripriyam95773 жыл бұрын

    Last scene i cnt stop my tears.

  • @kuwait3216

    @kuwait3216

    3 жыл бұрын

    SIM SIM

  • @pavangaming870

    @pavangaming870

    3 жыл бұрын

    @@kuwait3216 ماما ماما اقولش اقولش اقولش اقولش اقولش اقولش اقولش اقولش اقولش ماما اقولش اقولش اقولش اقولش اقولش ماما اقولش ماما اقولش ماما اقولش ماما اقولش ماما اقولش ماما اقولش ماما اقولش ماما اقولش ماما اقولش ماما اقولش ماما اقولش ماما اقولش ليوم أم مياسه وام ميره وام شمسه يرحم والديك تنمحي تنمحي في وحده ناقصه من نظره عامة عامة عن عن طريق طريق الاسهم للحركة والمسطرة للحركة والمسطرة للضرب من من قبل ما ما طلع في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في في فيفي في في في في في في في في في في

  • @shaikshaik9440

    @shaikshaik9440

    Жыл бұрын

    Supercinema

  • @raghunath7347
    @raghunath73474 жыл бұрын

    రాజశేఖర్ (శోభన్ బాబు)రమ్యకృష్ణ (రాధిక),ప్రేమ(సుహాసిని) నటించిన దీర్ఘసుమంగళీ భవ సినిమా లాగే ఉంది

  • @chandanagalanki4034

    @chandanagalanki4034

    3 жыл бұрын

    Correct. Appatlo Radhika mother nd ippati Ramya Krishna Mother same Annapoorna ne 😀

  • @sudharaniteegala492

    @sudharaniteegala492

    2 жыл бұрын

    అది నిజమైన , దీర్ఘ సుమంగళీభవ సినిమా మాత్రమ్ నిజంగా జరిగిన కథ ఆధారంగా S.V. కృష్ణారెడ్డి సినిమాను తెరకెక్కించాడు. అతను ఆ సినిమా మొదట్లోనే చెప్పాడు.

  • @ramakrishnajammu5337
    @ramakrishnajammu53373 жыл бұрын

    Geetha daatina sreeni intha ghoranga choose vara aa rojullo.. kattubatlu manchive avi maree intha ghoranga undakodadu

  • @nadimintiveeresh1317
    @nadimintiveeresh13173 жыл бұрын

    Climax scene is very emotional radhika mam acting very emotional

  • @gopir9917
    @gopir99172 жыл бұрын

    Tears came out of my eyes

  • @darshanashanmugam7546
    @darshanashanmugam7546 Жыл бұрын

    I felt that nothing wrong with Raadhika's doing as she doesn't like Shoban Babu because of their different lifestyle. She is educated whereby Shoban Babu is uneducated as he expect her to live the life to his expectation and forcefully have child with her. I felt sorry for Raadhika as her father spoilt her life by getting her married to the guy as who was out of her expectation. Shoban babu us good but too over conservative as expecting the wife to obey him everytime and treat her as sex toy. Her father should had got her married to a rich guy who love Raadhika a lot. Should got Suhashini marry to Shoban Babu as she loves him a lot even before marrying to Raadhika. At least they will be living happily with the life partner that they loves. The father character spoilt so many people life. She told to the father as she doesn't like to marry Shoban Babu and want to marry the rich guy. So it is not her fault. Before marriage, Shobban Babu should ask her whether she like the marriage or not.

  • @CaptainJackSparrow182
    @CaptainJackSparrow1823 жыл бұрын

    Oh God... how well the character of Rao Gopal rao sir controlled his emotions is ultimate... Unique script...

  • @rameswarapunagalakshmi7412
    @rameswarapunagalakshmi74122 жыл бұрын

    Really iam feel proud to be a telugu movies old is gold

  • @bandaruchandrinaidu4355
    @bandaruchandrinaidu43555 жыл бұрын

    చాలా మంచి సినిమా. .

  • @kukatpallijosephpaul2067
    @kukatpallijosephpaul20674 жыл бұрын

    Heroien suhasini gives a nice performance in this movie. Her dialog behavior superb and also action behaviour movements superb in this movie also she was a looking so beautiful heroine in the Telugu film industry.

  • @rishirikesh4639
    @rishirikesh4639 Жыл бұрын

    A కోదండరామిరెడ్డి దర్శకత్వం సూపర్

  • @drvenugopaldoddaballapurra7040
    @drvenugopaldoddaballapurra704011 ай бұрын

    I cried. With tears and by voice drvenugopal.

  • @harshavardhan7660
    @harshavardhan76603 жыл бұрын

    A great message for society that if a mistake happens it has great consequences like this...

  • @Trentz2
    @Trentz211 ай бұрын

    1:17:19 I am not sure how many can relate Radhika’s character in the movie to current day. It was woman like her who were bitter and angry at their parents and husband. She is the generation of mother for current day women. It’s their constant complaining that has laid foundation for the mindset of today’s women.

  • @danthalapriyathamkumar2771
    @danthalapriyathamkumar2771 Жыл бұрын

    Really wonderful performance by the great artist allu ramalingaiah sir and rao gopal rao sir and radhika mam and suhasini mam ever green star shoban babu sir

  • @priyareddy8177
    @priyareddy8177 Жыл бұрын

    Suhasini character was well matured and knows how to behave but janaki character needed support in raising her kid and in house hold work ...and people around to speak with her instead of scoldings...she needed support and a person to share her inner feelings ...and to guide her...all humans are not same ..some need support some don't..some are mentally strong some are not strong..

  • @bodlasanju2675

    @bodlasanju2675

    Жыл бұрын

    true

  • @jaihindj7545
    @jaihindj754510 ай бұрын

    Am tamilian but Telugu version is heart touching

  • @t.subbarayudupsd7915
    @t.subbarayudupsd79153 жыл бұрын

    Kodandarami Reddy Garu meeru suuuuuuuuuuper 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhagyalakshmi3049
    @bhagyalakshmi30494 жыл бұрын

    Alanti tappu magavallu chesinappudu , Valle wife ki enjoy manchi manishe tho marriage ayyi, ala vellipoyinavadu tappu telusukuni siksha anubavinchinatlu ekkada vinaledu. Definitely tappu evaru chesina tappe male or female . Andariki ekkada nyayam jaragaka poina Devudu equal punishment estaru.

  • @chandramouli.p7769
    @chandramouli.p77692 жыл бұрын

    Oh my god.... What a master piece in TFI 🙏🙏🙏

  • @narapraveennaidu9662
    @narapraveennaidu96625 жыл бұрын

    Excellent story line and good family values showed in this superb movie

  • @kumarrutalla6340
    @kumarrutalla63404 жыл бұрын

    Really nice message in thise movie hat's off to you sobhan babu sir

  • @pravallikakoppu2457
    @pravallikakoppu24573 жыл бұрын

    Kattukunna vadini vadili kavalanukunna vadini vadili rentiki chedda revadi ayyi chivariki Kannu musindi.

  • @narasimhareddymule9963
    @narasimhareddymule99636 жыл бұрын

    This is called real sentimental movie What a wonderful direction by a kodandarami Reddy Garu Evergreen performance by every character in this film especially raogopalrao Garu

  • @annamateku1919

    @annamateku1919

    2 жыл бұрын

  • @annamateku1919

    @annamateku1919

    2 жыл бұрын

    .

  • @annamateku1919

    @annamateku1919

    2 жыл бұрын

    ,

  • @sitamahalakshimi4271

    @sitamahalakshimi4271

    2 жыл бұрын

    . .... .

  • @munieswari8732

    @munieswari8732

    Жыл бұрын

    ​@@annamateku1919 😊888

  • @k.swapnak.swapna4912
    @k.swapnak.swapna491210 ай бұрын

    ఇష్టం లేని పెళ్లిళ్లు చేస్తే ఇలాగే ఉంటుంది.

  • @akumar4946
    @akumar49463 жыл бұрын

    In this movie Allu Ramalingaiah gari character well designed and he lived on it. Good movie

  • @nazeernazeer2601
    @nazeernazeer26013 жыл бұрын

    భర్తను మౌసం చేసి గడప దాటితే ప్రతి ఆడమనిషికీ ఇ సినిమా ఆంకితం

  • @Gymbros11

    @Gymbros11

    Жыл бұрын

    🎉6🎉 😮fn😊

  • @badugusunitha6531

    @badugusunitha6531

    Жыл бұрын

    ​@@Gymbros11 1

  • @shahinataj7800

    @shahinataj7800

    Жыл бұрын

    ​@@Gymbros11 a

  • @kaveri-xb6mc
    @kaveri-xb6mc5 жыл бұрын

    aadapillaki istam leni pelli chesthe enni anardaalu vastaayo chuinchaaru

  • @harsharaju8396

    @harsharaju8396

    4 жыл бұрын

    Yah yes exactly

  • @haripriyam9577

    @haripriyam9577

    3 жыл бұрын

    Yes

  • @pravallikakoppu2457

    @pravallikakoppu2457

    3 жыл бұрын

    Avunu correcte kani istamyna vadi daggariki velli kuda aame sukhapadaledu athanni sukhapettaledu

  • @vldevidevi3362
    @vldevidevi33626 жыл бұрын

    I like the movie very nice

  • @boyavenkatesu3267
    @boyavenkatesu32673 жыл бұрын

    What an actor "Rao Gopal Rao" Great👍

  • @mettasatishkumar
    @mettasatishkumar4 ай бұрын

    Ee movielo pratho okkaru Adbuthamgaa jeevicharu; wonderful movie - SUPER STAR KRISHNA Fans

  • @vemavarapuisrael2123
    @vemavarapuisrael21233 жыл бұрын

    Teliso teliyako chese chinna porapatu konni jeevithalanu chinna vinnam chestanadaniki Ido nidarshanam

  • @ANDHRAvariABBAI
    @ANDHRAvariABBAI3 жыл бұрын

    Wow movie chala ante chala bagundhi........

  • @kankamahalakshmithiyagaraj3339
    @kankamahalakshmithiyagaraj33394 жыл бұрын

    I could not see this movie in 1984. After 36 yrs I saw this movie today.

  • @sahadevanvijayakumar3198
    @sahadevanvijayakumar31983 жыл бұрын

    Excellent movie. I like the movie very nice. Evergreen performance by every character in this film especially Rao Gopal Rao Garu and Sobhan Babu.

  • @bandelasubhash3230
    @bandelasubhash32302 жыл бұрын

    Andhuko mari apatinunchi epatidhaka thappu chesina adavallaku matramy siksha magavaru chesthy undadhu amo

  • @shivakrupa4691
    @shivakrupa46913 жыл бұрын

    27.06.2021 this movie I am watching super movie

  • @Poornima_Messy_world
    @Poornima_Messy_world2 жыл бұрын

    Adadhi mathrame kaadu magaadu kuda choodali,and ikkada inko aadadhikuda undhi ,parayidhanni lepukupoina magadu kuda unnadu,

  • @upenderc
    @upenderc5 жыл бұрын

    Excellent moovie

  • @shaikshaik5716
    @shaikshaik57166 жыл бұрын

    estam leni marrije chesukunte ala untundho theliya chesaru good movie ,, super,,,,, 👌

  • @user-ki9ge4fe7d

    @user-ki9ge4fe7d

    6 ай бұрын

    Are you stamuna like a pai Delete the painting alarm❤n now

  • @anushachandaka3493
    @anushachandaka34933 жыл бұрын

    E movie chustuntey chala yedupu vachiendhi.andhukey kattukuna vadu tho ney undali..vere vala Ni chusukokudadhu.chusukuntey elaney avuthundhi.🙏andhukey mi jeevithana Ni nasanam cheysukovaddu

  • @swapnakumari4488
    @swapnakumari44884 жыл бұрын

    Chinnari meena Kuda undi nice movie

  • @saisusmitha1442
    @saisusmitha14422 жыл бұрын

    Asalu a father ammaini adigi thanki nachaledu ani vadilesthe chakkaga Murali Mohan janaki ni chesukune vadu, Suhasini sobhan Babu ni chesukune vadu andaru happyga undevallu

  • @sameerasrinivas9577

    @sameerasrinivas9577

    2 жыл бұрын

    Adhe kada ee point evaru vinipinchkoru Always traditions cultures ankunta show off comments anni Inko daughter undiga to get married to sobhan Ento e pichi parents I dnt think radhika did mistake here

  • @pardhunihal1514

    @pardhunihal1514

    10 ай бұрын

    Apudu movie ki story vundadhuga

  • @jvvsuresh2265
    @jvvsuresh22653 жыл бұрын

    Cinema concept is really super.awesome movie

  • @user-mh8gx5vg8k
    @user-mh8gx5vg8k2 жыл бұрын

    Alluriramalingaiah dialogs super

  • @rajyalakshmiputcha1341
    @rajyalakshmiputcha13412 жыл бұрын

    బహుశా ఈ సినిమా ఆధారంగా రమ్య కృష్ణ రాజశేఖర్ సినిమా చేసినట్టు వున్నారు. అదే కథ...🙏👌👌

  • @harikrishna3244
    @harikrishna3244 Жыл бұрын

    Really a wonderful movie which reflects real life situations. I feel the credit goes Sri kodandarami Reddy garu who felt like filming this. Equally all the characters played their roles as if they are experiencing in their real life. I could not see the movie when it was released. . .This movie made me weep.

  • @bujjammavlogs4670

    @bujjammavlogs4670

    Жыл бұрын

    Uu

  • @chsudharani875

    @chsudharani875

    Жыл бұрын

    @@bujjammavlogs4670 ఆ్

  • @jothiinamdar1394

    @jothiinamdar1394

    Жыл бұрын

    uuiooui , , ,,iu , i o, , ,

  • @prakashrao8077

    @prakashrao8077

    8 ай бұрын

    Read my comments

  • @jayasankarbabu7861

    @jayasankarbabu7861

    7 ай бұрын

    @@prakashrao8077 gH

  • @patmclaughlin107
    @patmclaughlin1074 жыл бұрын

    తెలుగు ప్రజల సామాజిక, మేధోపరమైన వెనుకబాటుకు ఇలాంటి సినిమాలు ప్రధానమైన కారణం.

  • @mallikajahan7253

    @mallikajahan7253

    2 жыл бұрын

    Ante??

  • @patmclaughlin107

    @patmclaughlin107

    2 жыл бұрын

    @@mallikajahan7253 Ante, mana Andhrula buddhi, telivi peragaka povadaaniki kaaranam ilaanti cinemale ani.

  • @PRIYADARSHINI-ky1ib

    @PRIYADARSHINI-ky1ib

    2 жыл бұрын

    The film was made in 1984. Means almost 38 yrs over. The social norms and family values are depicted in this movie. How can we decide about the intellectuality of a community based on one single movie?

  • @sagilisubramanyam6267

    @sagilisubramanyam6267

    2 жыл бұрын

    మేదోపరపిన వెనుకబాటు అంటే..... ఒకరి భార్య ఒకరితో వెళ్ళిపోతే ముందుకు వెళ్లినట్ట.ఒకరికి అడిగి మరీ సహాయం చేయటం అంటే రావుగోపాల్ రావు గారి పాత్ర చేస్తే వెంకబడతామ.

  • @indiants2080

    @indiants2080

    8 ай бұрын

    ​@@sagilisubramanyam6267super 👏👏👏👏

  • @sreedevisreedevi229
    @sreedevisreedevi2294 жыл бұрын

    Chala bagundi👌👌👌

Келесі