BattRE Storie Range Test.. | సింహాచలం కొండ ఎక్కుతుందా..?? | Ev TravelXP

Автокөліктер мен көлік құралдары

For Bookings : 086864 61676
For Dealership's AP - TS : 9929989023
For Details
www.battre.in
BattRE Electric Scooters in Visakhapatnam - Authorised Dealer of BattRE Electric Vehicles
086864 61676
maps.app.goo.gl/Skbyok1Gy8fCd...

Пікірлер: 51

  • @goriparthi100
    @goriparthi100 Жыл бұрын

    Anna glad to see you again chala time ayindhi bro mimalni chusi

  • @prasadchenal
    @prasadchenal Жыл бұрын

    సూపర్ రివ్యూ

  • @shree484848
    @shree484848 Жыл бұрын

    Just now ordered thanks for the video

  • @vijayjakkam1524
    @vijayjakkam1524 Жыл бұрын

    Anna..miru konna epluto 7g mida review cheu

  • @avi5444
    @avi5444 Жыл бұрын

    Bro I don't know your language.pls tell me range in eco mode with single rider.

  • @dhanus3976
    @dhanus3976 Жыл бұрын

    Hi broo nakuu bike also and extra battery kavali entaa price avtundii

  • @AbdulSattar-dd5yw
    @AbdulSattar-dd5yw Жыл бұрын

    Good. If possible hindi or english subtitles please

  • @kiranboyz
    @kiranboyz Жыл бұрын

    Nice 👍👍

  • @bhaskarbathula7132
    @bhaskarbathula7132 Жыл бұрын

    Eploto 7g ఆర్ మీరు రివ్యూ చేస్తున్న స్కూటీ బెస్ట్ సర్

  • @budgetfriendly7
    @budgetfriendly7 Жыл бұрын

    Anna next time vachinapudu chapu anna

  • @RAMINAIDU77
    @RAMINAIDU7711 ай бұрын

    Is it available in vizag or vizianagaram??

  • @anand8717
    @anand8717 Жыл бұрын

    ఇంకొంచెం శక్తి,ఇంకొంచెం పరిధి పెరిగేte super deeniki tirugu ledu

  • @bachalabhaskar9337
    @bachalabhaskar9337 Жыл бұрын

    TS లో shoroom ekada ఉంది

  • @MURALIKRISHNA-uj7cz
    @MURALIKRISHNA-uj7cz Жыл бұрын

    Bike cost please

  • @pfl333
    @pfl333 Жыл бұрын

    38up అన్నారు తిరిగి 38వెళ్ళాలి అన్నారు 76Km కాదా వచ్చేది 98ఎలా వస్తుంది. జస్ట్ ఆస్కింగ్ ఎందుకంటే రేంజ్ లో సమ్ తింగ్ మిస్సింగ్ బ్రో.మీ నుంచి చాలా నిజాయితీ expect చేస్తున్నాం మానమ్మకం కూడా అదే

  • @evtravelxp

    @evtravelxp

    Жыл бұрын

    38 + 38 = 76 bro. Simhachalam up and down 8. Nenu tirigi vache time ki 88 annanu. Remaininh battery tho inkoka 15 kms easy ga vellochu bro. Okasari mottam mli chudandi

  • @pfl333

    @pfl333

    Жыл бұрын

    72 కి 76 కి మధ్య పెద్ద తేడా లేదు అది టైపింగ్ ఎర్రర్.దాన్ని కూడా సరిదిద్ది నందుకు ధన్యవాదాలు.మీరు బ్యాటరీ కొత్త ప్రభుత్వ విధానాల ద్వారా వుందో లేదో చెప్పలేదు.135 రేంజ్ ఎకో లో ఉన్నపుడు కంఫర్ట్ లో సింగిల్ డ్రైవింగ్ లో అంత ఎక్కువ రేంజ్ తేడా ఎందుకో చెప్పలేదు. సింహాచలం up ఎక్కినా అంత?మీరు నెగిటివ్ గా ఆలోచించకండి.మీ కాశ్మీర్ రైడ్ చూసి 7G కొన్నాను అది ఎప్పుడూ బ్యాటరీ ప్రాబ్లమ్స్ తో నాదగ్గర కంటే షోరూమ్ లోనే వుంటుంది.మీరు ఏ బండి గురించి చెప్పినా ముందు బ్యాటరీ గురించి చెప్పండి. దీనీ బ్యాటరీ గురించి ఒక వీడియో చేయండి. ఎందు కంటే మరో pure లా మీ subscribers ఇబ్బంది పడ కూడదు

  • @vishalk143

    @vishalk143

    Жыл бұрын

    @@pfl333 BattRE స్టోరీ 105000 కి కొన్నాను నేను ఈ వీడియో రాక 3 వారాలు ముందే వైజాగ్ లో, బండి బాగానే ఉంది. రివ్యూ లో ఎదైతే చెప్పాడో అలానే ఉంది, నాకు మైలేజ్ మిక్స్డ్ మోడ్ లో 95-105 వస్తుంది. మొత్తానికి నేను 3.5/5 రేటింగ్ ఇస్తాను. Proud owner & value for money anna

  • @saveenkumar1671

    @saveenkumar1671

    Жыл бұрын

    Under seat space untunda sir undada

  • @saveenkumar1671

    @saveenkumar1671

    Жыл бұрын

    Gatukula road ki TVs iqube/bgaused d15/battery stories edi better cheppandi Under seat space kuda kavali

  • @budgetfriendly7
    @budgetfriendly7 Жыл бұрын

    Ma illu anadhapuram dagara

  • @ravia6851
    @ravia6851 Жыл бұрын

    Hi bro

  • @venkatasureshkumarrudravar3970
    @venkatasureshkumarrudravar3970 Жыл бұрын

    Nice video brother..... We miss u in Hn block tour Brother

  • @evtravelxp

    @evtravelxp

    Жыл бұрын

    ❤️

  • @sudhakar6219
    @sudhakar6219 Жыл бұрын

    Good review bro. Thank u. This is a make in India product. Please clarify 1)How did u ride to Simhachalam with pillion or single? 2) Will it be able to climb Tirumala Ghat? If so, with pillion/single Please make Tirumala ghat video. 3) Gradability (inclination angle)of this scooter. 4) Is it possible to covert head lamp into LED? 5) Planning to take TVS iqube, but after going through your video, I am thinking to take this one, if it is able to climb Tirumala Hills. 5) your comments on Suspension. Your review from Puttur on OLA S1 pro was quite practical. Thanks for posting such real road test and mileage tests which are genuine.

  • @venkatasureshkumarrudravar3970

    @venkatasureshkumarrudravar3970

    Жыл бұрын

    With out pilian

  • @mohammadallabaksha362
    @mohammadallabaksha362 Жыл бұрын

    Review chetak bro

  • @Nanigmail
    @Nanigmail Жыл бұрын

    భయ్య చైనా బైక్ లు మనవాళ్ళు పేర్లు మర్చి అమ్ముతున్నారు అంటున్నారు నిజమేనా

  • @srinivasjamisetti8601
    @srinivasjamisetti8601 Жыл бұрын

    This show room address please

  • @panmurthypokuri5871
    @panmurthypokuri5871 Жыл бұрын

    కొండలు, ఘాట్ రోడ్డులు ఎక్కాలంటే డే టైం ప్రయత్నించండి. అందరికీ అర్థం అవుతుంది. వెల్ ట్రైడ్ బట్.

  • @LivinDesign
    @LivinDesign Жыл бұрын

    Ola, Ather, Vida v1, ultraviolette are the only Indian brands you can trust. Rest are Chinese imported rebranded 2wheelers. Think about long term while purchasing these bikes

  • @kattachinnavenkatasomeswar8042

    @kattachinnavenkatasomeswar8042

    Жыл бұрын

    Bro Ola is Netherland company. They purchased it from Netherland company. This BattRE Storie is purely made in India. Pls check the facts.

  • @hareeshtrader965

    @hareeshtrader965

    Жыл бұрын

    @@kattachinnavenkatasomeswar8042 No these are not at all made in India everything from hub to motor is imported from china never ever purchase these vehicles we don't know whether these companies will exist or cease in span of 2 years

  • @srinivaskumarreddy120

    @srinivaskumarreddy120

    7 ай бұрын

    ​@@hareeshtrader965 Hub motor is from TVS company. Don't talk rubbish if u don't have knowledge

  • @ashok8335
    @ashok8335 Жыл бұрын

    Entha speed lo range test chesaru ??

  • @vishalk143

    @vishalk143

    Жыл бұрын

    I think 45 speed above on video

  • @kumarreddy1838
    @kumarreddy1838 Жыл бұрын

    Bro when u drive ur scooter screen have a look because phone call sybol

  • @evtravelxp

    @evtravelxp

    Жыл бұрын

    Yes bro. That is a notification

  • @Nanigmail
    @Nanigmail Жыл бұрын

    ఏ బైక్ తీసుకుంటే మంచిది చెప్పు భయ్య 120 km ఉండాలి

  • @vijayjakkam1524
    @vijayjakkam1524 Жыл бұрын

    Epluto 7g 2023 lo kondamu anukuntunna..ala vuntundi

  • @pfl333

    @pfl333

    Жыл бұрын

    మీరు దీపావళి కోసం ఎదురు చూడనవసరం లేదు బ్రో. ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఆగుతుందో కంపెనీ కూడా తెలీదు ఎందుకంటే వాళ్ళు కూడా చైనా నుంచి తెచ్చిన అచ్చులే కాదా.మీకు ఈ కంపెనీ బైక్ లో సెకండ్ హండ్లో బాగా దొరుకుతాయి కొన్నవాళ్లు వదిలించు కోవాలి అనుకుంటున్నారు

  • @bhaskarbathula7132

    @bhaskarbathula7132

    Жыл бұрын

    @@pfl333 . Bro 7g గురించి చెప్పారా or బాటరీ స్టోరీ గురించి చెప్పారా బ్రో.......బట్టరీ స్టోరీ కొండము అనుకుంటున్న

  • @vishalk143

    @vishalk143

    Жыл бұрын

    BattRE స్టోరీ 105000 కి కొన్నాను నేను, బండి బాగానే ఉంది. రివ్యూ లో ఎదైతే చెప్పాడో అలానే ఉంది, నాకు మైలేజ్ మిక్స్డ్ మోడ్ లో 95-105 వస్తుంది. మొత్తానికి నేను 3.5/5 రేటింగ్ ఇస్తాను.

  • @bhaskarbathula7132

    @bhaskarbathula7132

    Жыл бұрын

    @@vishalk143 Tq bro for ur kind information

  • @raghavendralovely578
    @raghavendralovely578 Жыл бұрын

    సింగల్ గా కాదు డబల్ రైడ్ చై బ్రో

  • @prameelareddy3916
    @prameelareddy3916 Жыл бұрын

    Kondalu ekkithe range reduce avuthadi kabatti 105 jante ekkuva voche chance undhi 120 easy ga vosthundhi

  • @srinivaskumarreddy120

    @srinivaskumarreddy120

    5 ай бұрын

    Range taggadu andi speed tagutundi😊

  • @prameelareddy3916

    @prameelareddy3916

    5 ай бұрын

    @@srinivaskumarreddy120 speed tho patu battery energy loss ayi range meda kuda effect chupisthadi

  • @srinivaskumarreddy120

    @srinivaskumarreddy120

    5 ай бұрын

    @@prameelareddy3916 may be sir but depends on the throttle input

  • @Nanigmail
    @Nanigmail Жыл бұрын

    ఏ బైక్ తీసుకుంటే మంచిది చెప్పు భయ్య 120 km ఉండాలి

Келесі