Bantu Reethi Koluvu.. Tyagaraja Kirtan by Smt Peddada Suryakumari

Музыка

Пікірлер: 47

  • @narasimhammedavarapu6908
    @narasimhammedavarapu6908 Жыл бұрын

    జై శ్రీ రామ్! జై శ్రీ రామ్!! జై శ్రీ రామ్!!! ఆహా! వింటూంటే ఎంత హాయిగా ఉందమ్మా. రామభక్తితో పాడితే అందులో ఉండే అనుభూతే వేరు. మీరు ధన్యులు సూర్యకుమారి గారు.

  • @mohancv
    @mohancv9 ай бұрын

    చాలా మంచి వాయిస్ అండీ. స్వామి వారి కృప అమ్మవారి కృప మీయందు మెండుగా ఉంది అండీ 🙏

  • @dmrani8119
    @dmrani8119 Жыл бұрын

    Super. అమ్మ

  • @indramahesh3240
    @indramahesh3240 Жыл бұрын

    సూర్యకుమారి అమ్మగారూ! త్యాగరాజు కీర్తన చాలా బాగా వినిపించేరు. సంగీత వాయిద్యాలు అవసరం లేకుండా. అన్ని వాయిద్యాలు మీ సుమధురమైన గళం లోనే ఉన్నాయి. ఇక వాయిద్యాలు అవసరం ఏముందు. నమస్తే అమ్మగారు.

  • @lakshmisankar4218
    @lakshmisankar421810 ай бұрын

    🙏🙏🙏🙏

  • @rikky0078
    @rikky0078 Жыл бұрын

    🙏 RAM RAM RAM 🙏

  • @purushothaman72-mz8bw
    @purushothaman72-mz8bw Жыл бұрын

    Super

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu5923 Жыл бұрын

    చాలా బాగా పాడారమ్మా..బావుంది..అర్థయుక్తం గా పాడారు👍👌🙏🌹🌷

  • @panduvizag7350
    @panduvizag7350 Жыл бұрын

    🙏🙏🙏

  • @sriramadevi200
    @sriramadevi2003 жыл бұрын

    అమ్మా.... అద్భుత గానం 🙏🙏👌మీకు వందనాలు 🙏🙏🙏

  • @ahobalapunnamaraju6560
    @ahobalapunnamaraju65603 жыл бұрын

    మీకు శిష్యులవడం మా జన్మ సుకృతం 🙏🙏 గురువు గారు

  • @leopoldrobatche4872
    @leopoldrobatche4872 Жыл бұрын

    Srimathi Suriakumari🙏🙏👌👌👏👏💐💐💐Incredible Solo 😍😍🙏🌹🌹🙌👏👌👌😇Each word is so clear!?? A soul full, so deep 🙏🙏Bakthi is the only word!!!! GOD RAMA is with you 🙏

  • @umaprasad4877

    @umaprasad4877

    Жыл бұрын

    Involved in song and sang mam super presentation

  • @chamarthysatyanarayana3888
    @chamarthysatyanarayana3888 Жыл бұрын

    Excellent.May Sree Rama shower Devine Blessings on You.

  • @nagabhushana1150
    @nagabhushana1150 Жыл бұрын

    Divine! Soulful singing!

  • @padmanabhanmanyam2891
    @padmanabhanmanyam2891 Жыл бұрын

    Blessed for Music. Very clear voice with lyrics .... Today On Punarvasu nakshatram Day, I heard ... (17-10-2022) Sree Rama Jayam..

  • @sivasathvikpaturi209
    @sivasathvikpaturi209 Жыл бұрын

    @5:36 goosebumps jai sri ram

  • @bvsbhanusree1878
    @bvsbhanusree1878 Жыл бұрын

    GOOD

  • @venkataramamurthysarasa8745
    @venkataramamurthysarasa8745 Жыл бұрын

    Very soulful voice & singing 🙏

  • @sasikalajandhyala303
    @sasikalajandhyala303 Жыл бұрын

    Great singing 👌

  • @chittipaparajdoni2244
    @chittipaparajdoni22443 жыл бұрын

    Amma mi gaanam vintunte kalla venta ananda bashpalu muthyala la ralayamma.. mitho patu memu kuda aa Sri Ramachandramurthy ki bantulam ayipoyamamma....

  • @ramadevikrovvidi8506
    @ramadevikrovvidi8506 Жыл бұрын

    Super అండీ సూర్యకుమారిగారూ 🙏🙏🙏🙏

  • @ShreedharAiyer
    @ShreedharAiyer Жыл бұрын

    I am neither well versed nor have I been initiated into learning music.But this song tugged my soul!Say Rama Rama and be happy

  • @venkatasuryanarayan8879
    @venkatasuryanarayan8879 Жыл бұрын

    Excellent song on Lord Rama well rendered by P Suryakumari without gestures as done by renowned musicians.

  • @venkatsai3441
    @venkatsai34414 жыл бұрын

    Thalli neeku Padabhi Vandanam

  • @chittipaparajdoni2244
    @chittipaparajdoni22443 жыл бұрын

    ఓం శ్రీ గురుభ్యో నమః ...

  • @Gtt985
    @Gtt9854 жыл бұрын

    Excellent....

  • @ramakrishnamahamkali7830
    @ramakrishnamahamkali78302 жыл бұрын

    Thalli,ma, andariki ramadarshananni,anugrahinchavu.

  • @ramalakshmi3542
    @ramalakshmi3542 Жыл бұрын

    Aha adbhutam 20years kritam Lage vundi Mee pata

  • @thamburubabyps
    @thamburubabyps Жыл бұрын

    Great job

  • @nschallamthavil9382
    @nschallamthavil9382 Жыл бұрын

    మేడం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏼👏🏼👏🏼

  • @ramakrishnamahamkali7830
    @ramakrishnamahamkali78303 жыл бұрын

    Srigurubyo namaha jaisriram jaisitaram jaidasharada ram jaisrikrishna omsrinamahasivaya

  • @drvijay881
    @drvijay881 Жыл бұрын

    అమ్మ మీకు పాదాబివందనాలు. Dr. Vijay kumar, klpr.

  • @srisanthoshisai217
    @srisanthoshisai217 Жыл бұрын

    అమ్మా.... శ్రీరామ రామ రామ....

  • @k.v.brahmanandam.2602
    @k.v.brahmanandam.2602 Жыл бұрын

    Keertna Bhaktito chala baga padaru mee vioce chala bagundi..

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu Жыл бұрын

    🙏🏻🙏🏻👌

  • @sitavanikanakadurga8638
    @sitavanikanakadurga8638 Жыл бұрын

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @thirumalarajujayalakshmi6356
    @thirumalarajujayalakshmi6356 Жыл бұрын

    Innallaki.miganamu.vne.adrustamu.kaligindi.na.manavralu.mi.csyurale.dipti.chala.ellakritamu..Tanatho.pate.nenu.appudappudu.nenu.vchedanni.

  • @ramalakshmi3542
    @ramalakshmi3542 Жыл бұрын

    Madam namaste malli chala kalaniki Mee pata vinagaliganu madam

  • @veerabadra8761
    @veerabadra87613 жыл бұрын

    sri rama

  • @neerajadevi9917
    @neerajadevi9917 Жыл бұрын

    35 years back nenu avidiki studentni

  • @manikyamabhrapudi659
    @manikyamabhrapudi659 Жыл бұрын

    అమ్మా! మీరు హంసనాదం రాగంలో గానం చేసిన త్యాగరాజాస్వామివారి కీర్తన *బంటు రీతి కొలువియ్యవయ్య రామా* చాలా శ్రావ్యంగా ఉందమ్మా. అయితే అనుపల్లవి "తుంటవింటి వాని మొదలైన మదాదుల గొట్టి* లో మదా దగ్గర ఆపడం బాగా లేదు. చాలామంది గాయకులు ఇలాగే పాడుతారు అర్ధం లేకుండా. ఎన్నిసార్లు పాడినా అనుపల్లవి మొత్తం * తుంటవింటివాని దగ్గర మొదలుపెట్టి *నిజ* వరకు పాడవలసిందే. అప్పుడు అర్ధం సరిగా వస్తుంది. మదాదుల బట్టి అనాలి కానీ మదా దగ్గర ఆపడం ఎందుకమ్మా. ఈ విషయంలో బాలమురలి కృష్ణ గారు పాడిన ఈ కీర్తన వినండి. మీకు అర్ధం అవుతుంది. నా అభిప్రాయాన్ని తప్పుగా అర్ధం చేసుకోరని భావిస్తున్నాను. క్షమించండి. .

  • @venukgp
    @venukgp Жыл бұрын

    అమ్మ మీరు ఈ కీర్తనను ఏ రాగం లో పాడారు?దయచేసి వివరించండి.

  • @ramakrishnamahamkali7830
    @ramakrishnamahamkali78302 жыл бұрын

    Baratha, Ratna

  • @bulusueshwarkumar1407

    @bulusueshwarkumar1407

    Жыл бұрын

    Alapana adbhutham ga undi. Kallu musugunte Ramude kanapaddadu thalli. Srvyam ga undi mi gonthu. Mi ganam vinadam adrushtam.

  • @velamakannijayalakshmi6941
    @velamakannijayalakshmi6941 Жыл бұрын

    🙏🙏🙏

  • @krishnaswamynarayanan7017
    @krishnaswamynarayanan7017 Жыл бұрын

    Super